నేచరల్ లొకేషన్ సుజాత గారు మన ఇంట్లో ఆడపిల్ల లా ఉంటుంది 👍అక్కినేని 👍ఎన్టీఆర్ మనకు అదృష్టం
@mohansubbarao1478 ай бұрын
Super rrrr song bas
@ఎన్టీరామారావ్ Жыл бұрын
నాగేశ్వరా రావ్ గారు పాటల్లో చేతులు కాళ్ళు ఆడిస్తే ఒంద రోజులు సినిమా ఆడేది ఆ రోజుల్లో 🙏🙏🙏🙏♥️♥️♥️🌹🌹🌹🌹
@damlanaickmude70639 ай бұрын
పాట వింటుంటేనే మైమరచిపోతున్నాము చిరు పాటల్లో ఇదో అద్భుత ప్రయాణం
@nagamanikankipati66903 ай бұрын
చాలా చాలా చూడచక్కని జోడి ఈ ఇద్దరిది చాలా చాలా ముద్దుగా వుంది ఈ జోడి ఈ పాట విటుంటే మనసు చాలా చాలా ప్రశాంతంగావుంది నాకు చాలా చాలా ఇష్టం ఈపాట ❤❤❤❤❤
@chandramkonduru41912 жыл бұрын
Heroins చక్కగా నిండుగా dress చేసుకునేవారు అందుకే అప్పటి నటులను ప్రేక్షకులు own చేసుకొని కుటుంబసభ్యులలా భావించేవారు.. సినిమాచూస్తున్నantha సేపు మైమరచిపోయేవారు... ఆమెకి కష్టాలు వస్తే మన అక్క ki వచ్చినట్లు feel అయ్యి emotional అయ్యేవాళ్ళు
@nagamanikankipati66903 ай бұрын
సుజాత గారు ఎంత ముద్దుగావున్నారు ఈ మూవీలో సుజాత గారి నటన చాలా చాలా పద్ధతిగా వుంది సుజాత గారు అంటే నాకు చాలా ఇష్టం ❤❤❤❤❤
@nagamanikankipati66903 ай бұрын
వీరి ఇద్దరి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను 🙏🙏🙏🙏🙏🙏
@Nizam09593 жыл бұрын
అలనాటి నటీమణి సుజాత గారి కట్టు బొట్టు చూస్తుంటే సాంప్రదాయ తెలుగుదనం, దాచుకున్న ఆడతనం ఆహా....అద్భుతం....
@sarojini4352 Жыл бұрын
Super coment sr
@mandhulagangadhar62799 ай бұрын
Supersong
@kkraju6843 жыл бұрын
చాలా మంచి మెలోడీ సాంగ్ ఈ పాట నాకు చాలా ఇష్టం బాలసుబ్రహ్మణ్యం గారి మ్యాజిక్ ఏఎన్ఆర్ నటనా పటిమ అద్భుతం
@srinivaseedulapally70243 жыл бұрын
🥰🥰♥️♥️
@yogeethcreations20723 жыл бұрын
❤
@rameshjourneys13773 жыл бұрын
నాకు తెలిసి Music చక్రవర్తి అయ్యి ఉంటారు. చాలా వినసొంపుగా వుంటుంది, Radio లో కుటుంబం అంతా వినే వాళ్ళం. ఇప్పుడు అలాంటి కుటుంబాలు లేవు, ఎవరికి వారు యమున తీరు.
@gorlasanthamurthy.murthy80093 жыл бұрын
రమేష్ నాయుడు music
@srinivasb1185 Жыл бұрын
No app cy
@vanisri81809 ай бұрын
Avunu,Radio Lo Chithralaharilo Vinivallam, Family Antha Vinivallam,Schoolki Parigettivallam
బాలసుబ్రమణ్యం gaaru g8... అయన ఎవరికీ పాడిన వాళ్ళ గొంతు లాగే అనిపిస్తుంది... G8🙏
@achyuthanandan361410 ай бұрын
that is awesome talent, he can mimic all heros voices. Ela aa singer cheyaleru.😍
@venkatasatyanarayana236110 ай бұрын
Stylish king of the telugu industry, romantic king of the telugu industry, Kalaprapurna ANR garu
@venkatanarayanabasetty70683 жыл бұрын
ఎంత మంచి పాట..సుజాత గారిని చూడ్డానికి రెండు కళ్ళు చాల్లేదు..
@Prince-jg2gd3 жыл бұрын
ఈ పాట వింటుంటే చిన్నప్పటి రోజులు గుర్తుకు వస్తున్నాయి బాలు గారి వాయిస్ వింటుంటే ANR పాడుకున్నట్లే ఉంది we miss you Balu sir
@cminirathnam15573 жыл бұрын
L.
@yogeethcreations20723 жыл бұрын
Exactly 💯
@gangareddychinthalapellire58433 жыл бұрын
9l
@gangareddychinthalapellire58433 жыл бұрын
V9
@vanisri81809 ай бұрын
Balu Voice Soooooo Sweet Amruutham,Aa Legend Singer Mari Puttaru, Great Singer,Miss u Soooooo Much Tandri
@rameshnc67832 жыл бұрын
Two actors have extremely good dress sense. First is ANR (kachinn's Mumbai) Second his son Nagarjuna.
@hemanth71193 жыл бұрын
అత్యంత అర్థవంతమైన సాహిత్యం అద్భుతమైన సంగీతం అమోఘమైన గానం వర్ణనాతీతమైన అభినయం.
@Vijaykumar-bk4pw3 жыл бұрын
.
@AXSCDVghja7 ай бұрын
Paata ayipothunte appude ayipothundhaaaa..... ani vundhi. Antha pleasant ga vundhi. Great ANR
@ramaniah.k.v15153 жыл бұрын
Sujatha Gari action is highlighted with her style of walking itself to match with great ANR.
@Krishhari.1433 жыл бұрын
ఎవరు ఎవరు గ్రీన్ సాంగ్ ఎప్పటికీ మర్చిపోలేని పాట
@Jampana_shorts3 ай бұрын
ANR kaalla tone kakunda Karratho kuda steps veyincharu 03.10. ANR lives on
@Bavajan2172 ай бұрын
Sujatha garu i like
@nagalaxmi97763 жыл бұрын
Anr garu sujatha gari combination supr nyc song 🎵
@vasireddysarada14653 ай бұрын
అక్కినేని అక్కినేనే💐💐
@udaykumaar71812 жыл бұрын
What a dignified and mesmerizing action of ANR? He was the actor who exhibits every glimpse of expression in detail while delivering dialogues. King of expressions and king in execution. He was a scholar in real life and a stylish actor in reel life. Long live ANR.
@jchandrasekhar76203 жыл бұрын
Exact and perfect song of ANR. 100℅ this is ANR's song. Credit goes to A. Kodandaramireddy.. Director
@suravarapuchalamareddysama3623 жыл бұрын
Beautiful song Beautiful lyrics Beautiful music ANR Always ANR 🎶🎵🎶🎵🎶🎵🎶🎵🎶🎵🎶
@sreenivasaraghumadabushi67703 жыл бұрын
మా నటసామ్రాట్ ఎప్పటికి లెజెండ్
@ramanaraogurram40573 жыл бұрын
0
@yogeethcreations20723 жыл бұрын
❤
@kumarcherry31173 жыл бұрын
A n r garu పాడుతున్న ట్టు వుంది
@vvenkatreddy33273 жыл бұрын
manchi alo chana
@DVAJIDHАй бұрын
ఎస్ నిండు గా డ్రెస్ ఉంచే వాళ్ళు
@naidulakki61Ай бұрын
సుజాత గారు భలే ఉంటారు, మంచి పాట
@sarmapvkln6739Сағат бұрын
నాచురల్ బ్యూటీ సుజాత గారు...
@sugunarao2850 Жыл бұрын
Sujatha garu chala andamga vunnaru
@jamesnallamothu76993 жыл бұрын
Photography, locations & music superb !
@markondareddy44773 жыл бұрын
What ఆ Super and decent song? It could be possible ony for ANR. NO others can do. That is Dadasaheb palkee
@raghureddy72173 жыл бұрын
well sad reddy
@manoharkumarbattu39583 жыл бұрын
సుజతా గారి అభినయం మరియు వయసు ముందు అక్కినేని వారు తేలిపోయారు, కానీ చాలా గొప్ప పోటి ఇచ్చారని తేటతెల్లం అయ్యింది
@ManojKumar-sf7cb2 ай бұрын
ANR telipoyada. Biggest joke.
@kpullaiahanil21302 ай бұрын
❤
@rsatyanarayana12953 жыл бұрын
అక్కినేని సూపర్ action. ఆయన డాన్స్ movements excellent. Anr వల్ల spb కి గుర్తింపు వచ్చింది.
Iddaroo iddarey brother.. SPB talented.. He can sing according to heroes
@Kumarnando3 жыл бұрын
@@Ind9405 amayakuda.... miku anthe telusu...nuvaite better ga chesi undevadivi kada.....ninnu tokkesaru kada....papam...better luck next time....ejanma ku inthe valla dance lu chusi...tittukuntu(ninnu nuvu) bratikeyi...
@parvathiparvathi77123 жыл бұрын
No one do like the dance and action sunder
@udaykumaar71813 жыл бұрын
Akkineni ki padatam anta telikaina vishayam kadu. Aayana modulation chala kashtam. Andariki padatam oka eththu. Akkineni ki padatam oka eththu. Akkineni okkade ee srushti unnantha varaku. No alternative. .................................uday
@gandretivenkatasivadayal98683 жыл бұрын
super anr garu
@srirama72783 жыл бұрын
Sujatha beautiful heroine
@maheshreddy46223 жыл бұрын
హీరో ముసలివాడైనా కుర్ర హీరోలు ఆయన ముందు బలాదూర్
@ఎన్టీరామారావ్ Жыл бұрын
ముసలివాడు అనే మాట వొద్దు మాటల్లో మర్యాద ఉండాలి వయసులో పెద్దాయన ఆ పదం కూడా ఆడ కూడదు తప్పు వయసుకు మర్యాద ఇవ్వాలి
Akkineni ni thappuga ga matlade ninnu. Simple..mee intiperu ..mee inti pakkanavallaku telusuko..first. Respect everyone..It's our culture.
@surendarreddygujjula87110 ай бұрын
Superbbbb🎉🎉🎉
@pappireddygariprakasam79692 жыл бұрын
Entho lucky felows మేము
@nandurivenkatasatyaganesh1445 Жыл бұрын
Jubilee hits ..aayanake vunnayyi..south industry lo..please check.
@abdulwaheed75343 жыл бұрын
My childhood memories
@nagtheindianmissile85082 жыл бұрын
What a fantastic performance of ANR garu...his romantic looks...classy steps...gracious movements...altogether dignified performance with perfection...ANR garu lives on
@nagamanibollam454 Жыл бұрын
Appatlo super hitsong
@LIKHITH_32 ай бұрын
❤❤బాలు గారు❤❤❤
@bunnymaniteja2323 Жыл бұрын
E.....song ku vandanam👌🏻👌🏻👌🏻🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼👌🏻👌🏻👌🏻❤❤❤❤❤
@VunnavaKalyani Жыл бұрын
Body stiff ga maintence Looks tho padesthadu Anr special adhe Film industry lo vennumuka Anr. Slow steps kuda neat GA Vestharuga. Grace Anglo. Smile c.
@mooduanjali86563 жыл бұрын
I like sujatha Sujatha garante Naku chala chala Estam na fevret Ame
@gowri78087 ай бұрын
⚘️👌
@suneelsumith40793 жыл бұрын
Nijam ga anr, spb, aa music aa lyrics enni times vinna, ever green
@gsuryakumari48493 жыл бұрын
P
@gantikasi70973 жыл бұрын
Super song👌
@venkataramanatekumudi39123 жыл бұрын
EVER GREEN ANR ANIMUTYM
@vedamsuvarchala4223 жыл бұрын
Super
@satyanarayanakanuri Жыл бұрын
ఎన్ని సార్లు విన్న శవనానందమే
@subbarayudu79153 жыл бұрын
Super songs c/o kodandarami Reddy Garu 🙏🙏🙏🙏🙏🙏
@markengineers16673 жыл бұрын
c/o veturi.. not kodanda rami reddy. paatalu raayadam chaala goppa
@prakashloans34763 жыл бұрын
Good song for ever
@amruthabeautyparlour47513 жыл бұрын
Super song Eddaroooo leru eppudu
@venkatanarayanabasetty70683 жыл бұрын
సుజాత గారు లేరా అండి ఇప్పుడు
@srideviyerrisani6103 жыл бұрын
@@venkatanarayanabasetty7068 సుజాత గారు చిన్న వయసులోనే మరణించారు అండి..2011 లో. మంచి నటి..మర్చిపోలేని అభినయం
@prabhakarkadmuri87763 жыл бұрын
A golden song no words to discribe sugata garu was so great in those days
@srinivasreddy6843 жыл бұрын
Superrrrt
@lavanyasolutions44473 ай бұрын
ఈ పాట రాసింది, ఇంత చక్కనైన మధురమైన గొంతులతో పాడింది అక్కినేని నాగేశ్వరరావు కాదు .నటించే వాళ్ళు కోకొల్లలుగా ఉన్నారు కానీ దానిని బయటికి తీసి రమింపచేసే వాడు, రక్తి కట్టించే వాడు ఒక్క డైరెక్టర్ మాత్రమే.పిచ్చి ప్రేక్షకులు దాన్ని మర్చిపోతారు.
@chendrammudiraj49733 жыл бұрын
ఇది నాకు నచ్చిన సాంగ్స్ అల్ సాంగ్స్ హిట్స్
@gopaiahkuppala86173 жыл бұрын
Super song
@annekishore268710 ай бұрын
ANR Lives On
@s.satishkumar44918 ай бұрын
Super super 💐💐👍
@sreenupagadala37593 жыл бұрын
Anr super hit song
@sumitrasappa26953 жыл бұрын
No fast steps no ugly dresses neat lyrics pure love song 👌👍
@apparaob87463 жыл бұрын
Eandukandi nannagaru mammalni ee sokasudramlo vunchi vellipoyaru nannagaru [spb] 😭😭😭🙏🙏🙏
@appalanaidumantri95123 жыл бұрын
122 60th 6 6
@gopalbeesam7263 жыл бұрын
Old is gold
@neelakantaprasad44763 жыл бұрын
Great a n r
@KjangaiahKangaiah4 ай бұрын
Akka tthiduthuna baava nannu మొత్తం పాడూ chesindu నన్నెందుకు తిడుతున్నావ్ చిట్టి
@narendrakumarkoduru38573 жыл бұрын
అవును
@NarayanaMurthyPalli Жыл бұрын
Super
@ssmurthy34173 жыл бұрын
My favorite song and old is gold memories
@yogeethcreations20723 жыл бұрын
Yes bro!
@kodurisomeswarrao35493 жыл бұрын
Super song ❤️
@NarayanaMurthyPalli Жыл бұрын
Ee pata sala bhaga undhi old is gold
@padmavathi49773 жыл бұрын
Very nice 👌 👌 song
@DasariRamesh-jx5pp8 ай бұрын
Old is gold song music super
@sagarb33053 жыл бұрын
Super..super...
@Kumarnando3 жыл бұрын
Matured acting of ANR
@iriventisrinivas23483 жыл бұрын
Superb song.. 🙏🙏🙏❤️❤️🙏🙏🙏🙏
@krishnaepoorikrishnaepoori96233 жыл бұрын
Superbu
@sjbsirmathsclassessk78343 жыл бұрын
Hats up to SPB . Jani BASHA Sir
@vijaykumarinjetivijaykumar20723 жыл бұрын
Very beautifully sujatha garu a n r missu ŕeantry inthe film
@pranishapranisha27073 жыл бұрын
Very nice song
@doradora22793 жыл бұрын
I love the song
@satyanarayanapaidimukkula4416 Жыл бұрын
WONDER
@lumebands6117 Жыл бұрын
Goddess Sujatha Amma 🙏, Alahu Amma Sujatha Amma 😘😘😘
@ganeswararaodarla75563 жыл бұрын
Cini field ela marali
@narasimharaju492 жыл бұрын
Vvv good & super song Raju vsp
@anuraj32339 ай бұрын
Suaper good melodi soung
@nandyalavenkataiah79926 ай бұрын
Suprgod bliss
@pkmaheshpandri66643 жыл бұрын
Super songs🎧🎧🎵🎵
@shaikbuda82479 ай бұрын
Beutey full song 100 times suchanu
@venkatpampana-qf5ok10 ай бұрын
SRi S P B KI SINGER GAA LIFE .......SUPERSTAR VALLE....CHARITRA LO
@nagendary683 жыл бұрын
Haayiga undhi
@rambabuv95093 жыл бұрын
Very very super high sang
@annayappagv36763 жыл бұрын
super sangs
@kondaiahmaddu95113 жыл бұрын
నాఫేవరేట‌్ సాంగ్
@naspuri66273 жыл бұрын
Ok Nandi chanal name
@psunitha15433 жыл бұрын
👌👌👌👌
@samuelkrupanidhi698110 ай бұрын
అక్కినేనికి సూట్ అయ్యే వాయిస్ లేక చాలా ఇబ్బంది పడ్డారు... బాబూ గారు ట్రై చేయటంతో ఆ లోటు తీరి.......అక్కినేనికి మంచి పాటలు వచ్చి హిట్ అయి పేరు వచ్చింది