ప్రహల్లాద గెటప్ సూపర్ అద్భుతమైన మూవీ అంజలి సూపర్ నటి
@santhuguptha8525 күн бұрын
ప్రహ్లాద బాలనటి రోజరమని గారు... హీరో తరుణ్ తల్లి
@srinivasgundeti93088 ай бұрын
2024 చూసేవాళ్ళు ❤
@indianpremierleague84136 ай бұрын
p lllllllllll 25:25 😊😊😊😊😊😊
@SanthoshNukala6 ай бұрын
❣️✨
@KbsrKanna5 ай бұрын
18:39 18:43 18:48 18:51
@rajiborra31463 ай бұрын
Om Namo Narayanaya🙏🙏
@ExcitedCalicoCat-bc3jo2 ай бұрын
Love my😂 friends movie 🎥
@fsteloveyouchannel71464 жыл бұрын
ఒక అన్నమయ్య ఒక రామాయణం ఒక శ్రీమంజునాధ ఇవి కాక భక్త ప్రహాలద తీసిన మన తెలుగు చిత్ర పరిశ్రమ కు నా వందనములు ...తెలుగు వారిగా పుట్టినందుకు గర్వంగా ఉంది.... thanks for uploading... thank-you very much
@Ramana-o8k Жыл бұрын
Meeku telakapothe nannu abgu
@fsteloveyouchannel7146 Жыл бұрын
ನಿನ್ನನ್ನ ಎನು ಕೆಳುಬೇಕು ಬೇವಾಕು ನಾ ಯಲಾ
@gorjanajanardhanarao4136 Жыл бұрын
yamani mitrama
@gorjanajanardhanarao4136 Жыл бұрын
yamani mitrama
@gorjanajanardhanarao4136 Жыл бұрын
Mimmallni ardham chesukunna
@kamathamsiva5 жыл бұрын
ఈ చిత్రమును వర్ణించటం నాకు సాధ్యమగదు... ఆ బాలుని నటన, SV రంగా రావు గారు, అంజలి దేవి గారి నటన అద్బుతం.... ఈ చిత్రము చూచిన మీరు ఖచ్చితముగా హరి భక్తులు అగుదురు.... ఈ చిత్రం ఎప్పటికీ సజీవంగా నుండును.... హరే కృష్ణ ...హరే కృష్ణ...కృష్ణ కృష్ణ హరే హరే....హరే రామ ....హరే రామ...రామ రామ హరే హరే.... 19-5-2019
@ramakrishnathirupati60504 жыл бұрын
మీ వర్ణణ అద్భుతము.. మిత్రమా!
@mahendermahi38334 жыл бұрын
బాలుని నటన కాదు సోదరా..బాలిక నటన... ఆవిడా రోజారమని గారు(హీరో తరుణ్ వాళ్ళ అమ్మ గారు )
@HARIKUMAR-l1bАй бұрын
Boy kadu girl ippati hero tharun valla amma
@gmanikanta82007 жыл бұрын
చిత్ర దర్శకులకు నిర్మాతలకు పాటల రచయితలకు సంగీత దర్శకులకు నమస్కారం
@edigaramanjineyulugowd11452 жыл бұрын
🙏🙏🙏🙏🙏
@asarma72075 жыл бұрын
ఈ మూవీ ఎవరు చూసినా మన జన్మ సార్థకం అవుతుంది జై శ్రీరామ్
@paruchurivijaykumar18703 жыл бұрын
111
@ReddyBasha-we8yv5 ай бұрын
😊
@iamforchange51594 жыл бұрын
అహా నారాయణుడు ఎంతటి దయామయుడు, కరుణాసముద్రుడు.. తనని నమ్మి పూజించేవారిని నిరంతరం కంటికి రెప్పలాగా కాపాడుకుంటూ వస్తాడు.. ధన్యోస్మి పరమాత్మ, నిశ్చల భక్తి ప్రాప్తిరస్తు.. 🙏🏻🙏🏻🙏🏻
@whatwillhappen4313 жыл бұрын
P
@krishnaorsu29683 жыл бұрын
@@whatwillhappen431 q
@chiluverunarsimha56533 жыл бұрын
& Pa
@chinnariddy47503 жыл бұрын
0 Jiq
@fsteloveyouchannel71464 жыл бұрын
IAM very lucky person...ఈ చిత్రం చూసిన తరువాత ఎంతో ఆహ్లాదంగా ఉంది
@plakmanrao94833 жыл бұрын
As
@sreedhar6743 жыл бұрын
Yes
@immaniyelukommu37773 жыл бұрын
లెజెండ్రి యాక్టర్ యస్ వి రంగారావు గారు ఎంతటి డైలాగ్ నైనా అవలీలగా పలికే ఏకైకనటులు
@balarajugoud52664 жыл бұрын
ఓం శ్రీ లక్మి నరసింహ స్వామి వారి పాదములకు న శత కోటీ వందనము
@nagalaxmiavasarala78573 жыл бұрын
ఓం నమో నారాయ ణా య .
@siddusiddareddy15002 жыл бұрын
@@nagalaxmiavasarala7857 a
@abhiabhi52282 жыл бұрын
Abbai Peru emiti
@SuryaKrishnawoodwork9 ай бұрын
ఓం నమో నారాయణ ఈ రోజుల్లో ఇలాంటి సినిమాలు చూడడం మన యొక్క అదృష్టం
@keerthistudios15504 жыл бұрын
2021 లో చూసినవాళ్లు like here...
@chodasubbarao48943 жыл бұрын
Tp
@saipawanism89773 жыл бұрын
Me
@kchinnappa12943 жыл бұрын
No
@kchinnappa12943 жыл бұрын
No
@vangudumingudu17803 жыл бұрын
I'm
@asarma72075 жыл бұрын
ఈ మూవీ ఎవరు చూసినా వాళ్ళ జన్మధన్యం అవుతుంది జై నరసింహ
@suganyanarayanan41653 жыл бұрын
Tuuyu9
@kotagirwarramulu71678 ай бұрын
Plp😊@@suganyanarayanan4165
@pathakalarajuraju95433 жыл бұрын
ఎంత అద్భుతమైన నటుడు రంగారావు గారు.. ఒక్క డైలాగ్ గుక్క తిప్పుకోకుండా ఎలా చెప్తున్నారు.. ఈయన నటన చూడటం నా అదృష్టం.
@srihari501 Жыл бұрын
9
@mallepallisubhashini7784 Жыл бұрын
Yes
@nnarendhar2423 Жыл бұрын
సామవర్ల రంగారావు గారి ముందు ఎన్టీఆర్ ఏఎన్ఆర్ దిగదుడుపే రంగారావు వారికి నా కోటి కోటి ప్రణామాలు హరి ఓం నారాయణ 🙏👏
@anianianiani3263 Жыл бұрын
subhashini0
@lakshmanacharygampa7702 Жыл бұрын
@@srihari501 ! nvc😢 ni oo
@rajeswari26043 жыл бұрын
నిర్మలమైన భక్తీ భావనతో ఈ కలియుగం లో కూడా ఆ పరమాత్మ నే నమ్ముకున్న భక్తులకు ఈ చిత్రం ముక్తి పదం కు మరో సోపానము కాగలదు
@krishnanomula12916 жыл бұрын
ఎంత మధురం గా ఉనవి ఈ చిత్రం లో పాటలు....
@paruguff55944 жыл бұрын
Hare Krishna Prabhu
@mallikarjuna42664 жыл бұрын
2020. చూసినవారు లైక్ చేయండి
@nannurivenkatesh15644 жыл бұрын
Who see 2021 this cinema
@anilkumarreddyirugula36306 күн бұрын
2025 loo chusina vallu ❤
@nandeeswararaopinnana87873 жыл бұрын
నాటికీ నేటికీ భక్తులుకు ఆదర్శం భక్త ప్రహ్లద ఓం నమో నారాయణ 🙏💐👌🌹❤️
@venkatasubbaiah27073 жыл бұрын
o0
@aludharma56463 жыл бұрын
@@venkatasubbaiah2707 డఠఢడణఢ
@surapuchinna79672 жыл бұрын
@@aludharma5646 o as
@jagadeeshrailinfo5 жыл бұрын
ఓం నమః విష్ణువే ఓం నమో నారాయణాయ సిరి సిరి లలి చిన్నారి లాలి నోముల పండిన లాలి Wonderful all time best movie forever
@nimishakavishravankumar49283 жыл бұрын
ఒకొక్క పద్యం వింటూ ఆనందం తో కన్నీళ్లు వస్తున్నా శ్రీహరిని తలుచుకుంటు చనిపోయిన పర్వాలేదు అనిపిస్తుంది ఈ సినిమా చూస్తూ ఉంటే
@praveenmanchala2005 Жыл бұрын
Correct
@ರಾಮಕೃಷ್ಣಯ್ಯಆರ್4 жыл бұрын
ಭಕ್ತ ಪ್ರಹ್ಲಾದ ಡಾ ರಾಜ್ ಕುಮಾರ್ ಪುನೀತ್ ರಾಜ್ ಕುಮಾರ್ ಅಭಿನಯದ ಕನ್ನಡ ಸಿನಿಮಾ ನೋಡಿ ಬಂಧುಗಳೇ. 🙏🏼🇧🇯🇮🇳
@umamaheshwarbhat36264 жыл бұрын
ಅದಕ್ಕೆ ಸಾಟಿ ಇಲ್ಲ.
@kushab99703 жыл бұрын
Both are good, both the actors are legends don't compare.
@rajurajanna83113 жыл бұрын
@@umamaheshwarbhat3626 both super
@mallimalli56114 жыл бұрын
మహానటుడు. S. V రంగారావు. ఏమి సినిమా. సూపర్.
@asamsailuasamsailu63743 жыл бұрын
మాలాంటి జడులను సైతం ఈశ్వర భక్తి పారవశ్యంలో ఉంచగల అద్భుతమైన వేదిక ఈ చిత్రం ఇందులో నటులకు మనఃపూర్వక వందనములు
@obulesualavala25535 жыл бұрын
ఇలాంటి సినిమాలు లైఫ్ లో మళ్ళీ రమ్మన్నా రావు ఒక్కసారి చూడండి నటన అద్భుతం అపూర్వం అనంతం జీవం మొత్తం పాత్ర లో ఇమాడింప చేశారు ఒక్క సారి చూడండి భక్త ప్రహ్లాద సినిమా జన్మ చరితార్థం చేసుకోండి
@shivasmileymudiraj97512 жыл бұрын
/
@draviravi8432 жыл бұрын
@@shivasmileymudiraj9751 all pdfhlll
@ramjuturi23864 жыл бұрын
Lockdown time lo movie chusina vallu like kottandi....
@ravichandrareddym9023 жыл бұрын
Bub
@parasavenkateswararao69422 жыл бұрын
ఈ సినిమా భక్త ప్రహ్లాద ఎన్ని సార్లు చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలని అనిపిస్తుంది .నేను ధియేటర్లో చాలా సార్లు చూశాను. అందులో S.V.R &Rojaramami గారి నటన చాలా అద్భుతంగా వుంది 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🌸🌸♥️♥️♥️♥️♥️♥️♥️ ఓం నమో నమః నారాయణ నారాయణ నారాయణ నారాయణ నారాయణ నారాయణ, ఓం నమో నమః నారాయణ నారాయణ నారాయణ నారాయణ నారాయణ నారాయణ నారాయణాయ నమః ఓం నమో నమః నారాయణ, ఓం శ్రీ శ్రీ నమో నమః నారాయణ నారాయణ నారాయణ నారాయణ నారాయణాయ నమః ఓం నమో నమః నారాయణ నారాయణ నారాయణ నారాయణ నారాయణ నారాయణ నారాయణ నారాయణ నారాయణాయ నమః ఓం నమో నమః నారాయణ నారాయణ నారాయణ నారాయణ ఓం నమో నమః 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🌸🌸🌸🌸🌷🌷🌷🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️
@edigaramanjineyulugowd11452 жыл бұрын
🙏🙏🙏🙏🙏
@fanofjanakamma44545 жыл бұрын
యస్.వి.రంగారావు గారు ,,అంజలీ దేవి గారు ,, రోజా రమణి గారు జీవించెసారు......ఇక జానకమ్మ సుశీలమ్మ గానం మధురాతి మధురం జననీ వరధాయిని పాట జానకమ్మ జీవము నీవే కదా పాట సుశీలమ్మ పాడిన ఎవరు మర్చిపోలేరు సంగీత సరస్వతి రూపాలు
@gopibeldari76484 жыл бұрын
SVR garu . Really hatsoff.
@kungangaram74573 жыл бұрын
@@gopibeldari7648 do I get call us to 6l6l
@gmanikanta82007 жыл бұрын
ఓం నమో నారాయణ లక్ష్మీ నరసింహ
@ramvarun51964 жыл бұрын
మహాద్భుతీయాం శ్రీహరీ తేజము పొందిన వారు అగు S V రంగారావు గారు అంజలీ దేవి అమ్మ రోజరమణీ గారు అందరి ముఖఅరవిందము నట రూపాన నటరాజుల సాహో నటులార సాహో 🙏😘
@sundarsampath72445 жыл бұрын
Language is no barrier for this kind of devotional movie....being a tamilian enjoyed this movie...only heart filled with devotion and tears in your eyes will do...what a movie...what a acting..svr and rojaramani
@cinemalife75573 жыл бұрын
I agree... But please watch in Kannada. You will be mesmerized. Both are almost completely different but both movies are great... Still, no one can match DR. RAJKUMAR!
@minimins49733 жыл бұрын
@@cinemalife7557 kannada version may be great for kannadigas.but in fact kannada version looks like a stage drama.rajkumar sir is a great actor but svr did a great job than rajkumar.telugu version is more of divine feel than kannada.puneeth as prahlada is horrible.no elegance as a kid.he was put in the film because he is the son of rajkumar.moreover telugu version came earlier than kannada.so dont over exaggerate the kannada version.telugu is better than kannada
@cinemalife75573 жыл бұрын
@@minimins4973 Bro, I agree for some extent... I didn't talked about Puneeth. I know what a great actor SVR sir is... But watch it again properly without language barrier... No one can match DR.RAJKUMAR! You belongs to Telugu that's y you are exaggerating SVR's acting than RAJKUMAR... But the truth is SVR's acting is like drama... But I agree these kind of films need that kind of acting... Moreover these two legends came from theatrical background. Still in terms of acting nobody can match DR. RAJKUMAR... Still one thing, only NTR can match him in historical and mythological acting... But in social dramas no chance! If you have any doubts go and watch "GANDHADA GUDI" & then watch "ADAVI RAMUDU "... Which is remake of previous one.
@minimins49733 жыл бұрын
@@cinemalife7557 social films every actor in their language will do their best.but mythology,no one can match ntr,svr.telugu films did mythological films way back than kannada.telugu version came earlier.i spoke about puneeth because rojaramani as prahlada is elegant and charming.In the same way svr amd anjali devi are the best.svr acting and his physique are well suitable for hiranyakashipa.now coming to adavi ramudu,its the blockbuster movie.here im.just talking about the bhakta prahlada film.im not comparing the telugu and kannada actors.im comparing svr and rajkumar only upto bhakta prahlada film,not whole.if i start talking about the history of ntr and his mythological films,rajkumar cant even come close to ntr in mythology.ntr is seen as lord krishna,rama,shiva,venkateswara etc.all the mythological films by ntr were made in black and white era,whereas in kannada all those mythological films came much later after telugu.so dont make irrelevant comparisons
@cinemalife75573 жыл бұрын
@@minimins4973 You are making irrelevant comparisons... I just praised SVR but you talked about Puneeth. SVR is a great actor but he is only suitable for mythological acting just like NTR.. But RAJKUMAR is suitable for any kind of roles. NTR, Krishna, ANR, Shobhan Babu all remaked RAJKUMAR films... Even Adavi Ramudu is the remake of blockbuster Kannada movie "GANDHADA GUDI"! Coming to Prahlada... SVR acting is great but RAJKUMAR acting is GOAT! If you need further proof watch "BABRUVAHANA " Kannada movie and then please tell me why it's failed miserably in Telugu... Do you know? Even RAJKUMAR's most of the films came in black & white... Almost 150films out of 206!
@metikotamahalakshmifoods5 жыл бұрын
ఒక అందమైన సినిమా ఈ సినిమా
@charlieking10011 жыл бұрын
What a great movie. I get tears and goosebumps watching this movie the 1000th time. Om namo Bhagavate Vasudevaya!
@thajthaj64965 жыл бұрын
0
@patiramakrishna454 жыл бұрын
Great sir
@thayathaya16583 жыл бұрын
Good
@darshanpatil61872 жыл бұрын
Also watch this movie in kannada
@fuhfhfkhtsupydugjudigudfik31572 жыл бұрын
@@patiramakrishna45 . T
@Moviesphile3 жыл бұрын
Sudheer anna fans like veyandi😍😀☺️😁
@chekurinikhil3583 жыл бұрын
Nadi notlo pettuko ko
@శివరామ్3 жыл бұрын
Bullet Bhaskar dialogue vini vachhaa
@chekurinikhil3583 жыл бұрын
@@శివరామ్ sudeer Anna fans anagane enduku reply ecchav
@vilasbhandekar36623 жыл бұрын
Bullet bhaskar cheppindi nijam chesaru ga 😀
@venkateshprasaddarru35343 жыл бұрын
Super bro
@sreedharvootla4 жыл бұрын
ఎస్వీ రంగారావు(హిరణ్యకశిపుని) తపోదీక్ష, ప్రహ్లాదుని హరి దీక్ష ను మనం ఆదర్శంగా తీసుకోవాలి....
@nagarajboysnagaraj82663 жыл бұрын
2021లో చూసినవాళ్లు లైక్ కొట్టండి
@kakkerlanithya32214 жыл бұрын
2021 kuda e movie chusinavaru like cheyandi....
@strikerpepsi294115 күн бұрын
తెలుగు భాష ఎంత మధురమైనదో అని చెప్పాలంటే ఈ చిత్రం ఒక చక్కటి ఉదాహరణ . దేశ భాషలందు తెలుగు లెస్స. ❤
@sandeepchinthala2007 жыл бұрын
@2:26:30 & 2:28:30 marala paiki raledaaa???? extraordinary expressions.. SVR the legend of indian cinema....salute...
@DineshNani-17705 Жыл бұрын
Om namo narayana ❤
@madhusudanjalla130311 жыл бұрын
This is one of the best movies in Telugu. SVR excelled his character. His action is superb and marvelous and peerless. No one plays such a gigantic roles except SVR. S. Rajeshwara Rao's music is mellifluous. SVR 's action is life blood to this movie. Hats Off to SVR. - Jalla Madhusudan
@ningappak88805 жыл бұрын
😊
@yadavgampa93824 жыл бұрын
bad reply
@gjn174 жыл бұрын
Watch “Bhakta Prahalada “ kannada Movie by greatest actor DR RAJKUMAR”!.
@minimins49733 жыл бұрын
@@gjn17 kannada bhakta prahlada looks like a stage drama. Puneeth as prahlada dont look charming and cute.he doesn't suit the character. Rajkumar can never come close to svr.telugu version came much earlier than kannada version.i've watched the kannada version. Seriously it is nowhere close to the great telugu bhakta prahlada
@gjn173 жыл бұрын
@@minimins4973 , its upto your conscience. Rajkumar acting in Bhkta prahalad is awesome. His body language, dialogue delivery and acting is so great. incomparable. SVR body weight is too heavy and facial expressions suppressed by his chubby cheeks and moustache. If you observe SVR dialogue delivery shot not very closely because of his chubby cheeks snd big tummy
@siddhu49913 жыл бұрын
సినీ జగత్తులో మరుపురాని మర్చిపోలేని సినిమా ఏదైనా ఉంది అంటే అందులో భక్త ప్రహ్లాద సినిమా మాత్రమే🙏🏼🙏🏼🙏🏼
@rpodury10 жыл бұрын
consider myself a serious advaiti. But there are many occasions tears rolled from my tears. Great action, singing, dialogues and direction. Surely one of the all time greats. this should be released again in theatres
ఈ సినిమాకోసం పనిచేసిన ప్రతిఒక్కరు చరిత్రలో నిలిచిపోతారు
@inagalarbchary24063 жыл бұрын
Can take you 2
@inagalarbchary24063 жыл бұрын
5
@mnagamanasa91363 жыл бұрын
@@inagalarbchary2406 ..
@lingamyesu46113 жыл бұрын
Pp😂
@alekhyapotharajula38733 жыл бұрын
7 .
@SK-xx3ls Жыл бұрын
What a beautiful movie! Hail our supreme lord narayana
@guruswamy64543 жыл бұрын
Om namo narayana Lakshmi narasimha
@princeraj62842 ай бұрын
అదృష్టం ఉండాలి....ఈ నటన చూడడానికి
@irfansinsight98839 жыл бұрын
Really awesome movie.. Enni saarlu chusina chudalanipisthundi.. Bhakthi, Shradhhalatho poojisthe devudu karunisthadu anadaniki nidarshanam EE Bhaktha Prahlada. Hatsoff.. Nizanga, Devuni kanna Bhakthi goppadi.. Nizamaina Bhakti ki Devudu kuda Daasudavutadu..
@peddagolcondabajandas77987 жыл бұрын
ur right
@suneelapalagiri73887 жыл бұрын
om namo Narayanaya namah
@suneelapalagiri73887 жыл бұрын
very nice movie and mythological movie and liked the song
@ravikumaraturi12456 жыл бұрын
but u r a muslim kada
@songavijay55135 жыл бұрын
Supersongsvljay
@ushikesatish90143 жыл бұрын
ఇఫుడు ఈలంటీ సీనీమలూ ఏవరు ఛూడరు ఇపటీ g eneration love గురీంఛీ family గురీంఛీ ఈవీ కక romantic scenes తీయగలరు కనీ ఈటువంటీ మహ భకీతీ సీనీమ నేనూ ఏపుడు ఛుడలేను 👌👌
@RajKumar-xv8cl7 жыл бұрын
నారాయణ.ప్రతి.జీవిలొ.ఉంటాడు
@nanivikastanguturi91844 жыл бұрын
Yyxa 2
@kasturigunda59623 жыл бұрын
@@nanivikastanguturi9184 11
@nageswararao65074 жыл бұрын
Ma ammayiki 6years ,ee movie chusi chaala happyga feel ayindi, please pillaliki ilanti movies chupinchandi🙏
@vigneshsallagiri69963 жыл бұрын
Aavunu
@shivasurya19927 жыл бұрын
ఇ మువీ మేత్తం ఎవరు చూచీన వారీ జన్మ దన్యం
@satyanarayanametta57625 жыл бұрын
Hj aa. CT km Xx/Mm . Huuyyg cast bnb . Hg zeolite
@satyanarayanametta57625 жыл бұрын
Hj aa. CT km Xx/Mm . Huuyyg cast bnb . Hg zeolite
@satyanarayanametta57625 жыл бұрын
Hj aa. CT km Xx/Mm . Huuyyg cast bnb . Hg zeolite
@satyanarayanametta57625 жыл бұрын
Hj aa. CT km Xx/Mm . Huuyyg cast bnb . Hg zeolite
@satyanarayanametta57625 жыл бұрын
Cu CCTV
@anill22333 жыл бұрын
Super we Love Sudigali Sudheer Anna
@dr.allurumasthan74537 жыл бұрын
ఉత్తమ భక్తిభావ చిత్రం.....చరిత్రలో నిలిచిపోతుంది.
@eswarshine29225 жыл бұрын
ALLURU MASTHAN
@eswarshine29225 жыл бұрын
,
@rajubunga91114 жыл бұрын
Raju
@iamforchange51594 жыл бұрын
Yes, శ్రీహరి అనుగ్రహం ఉండాలే కానీ కానిదంటూ ఏముంటుంది.. ఈ దర్శకుడి జీవితం ధన్యమై ఉంటుంది..
@AnandKumar-eg9sz3 жыл бұрын
@@eswarshine2922 I will Ok
@raghavendrarishir26502 жыл бұрын
ಒಬ್ಬರಿಗಿಂತಲೂ ಒಬ್ಬರು ಅದ್ಭುತ ನಟನೆ ರಾಜರಮಣಿ ಅವ್ರು ಅದ್ಭುತ ನಟನೆ 🌹🌹💚🧡
@sridharmalladi7375 Жыл бұрын
Hii XT
@lingeshlinga35026 ай бұрын
Nimagu kannada,telugu version ista???
@devakumargangumalla38053 жыл бұрын
Sudheeer anna comment kosam vachina vallu like here 👇
@raghusrs31423 жыл бұрын
Ayyo nenu
@harrypinkymoganti71613 жыл бұрын
👍👍
@NameIsNaveen083 жыл бұрын
Yes
@vilasbhandekar36623 жыл бұрын
Bullet bhaskar cheppindi nijam chesaru ga
@johnsonarts31213 жыл бұрын
Nenu kuda bro
@firozshaik76743 жыл бұрын
Super Sudheer
@humanbeing3355 жыл бұрын
ఓం నమో నారాయణ Superb 👌 Movie
@War_bringers_FF_10003 ай бұрын
భక్త ప్రహ్లాదుడు 224 లో చూసేవాళ్ళకందరికీ ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉
@MrandMrs1433 жыл бұрын
Jai Sudigali Sudheer Anna..🤙🏻✊🏻
@LindyBoy5 жыл бұрын
Though I don't understand the language... But I love this movie. Love from Nepal 🇳🇵🇳🇵🇳🇵🇳🇵🙏🙏🙏🙏🙏 om हरि Om
@krishuff80864 жыл бұрын
Its telugu
@LindyBoy4 жыл бұрын
@@krishuff8086 thank you 🙏
@iamforchange51594 жыл бұрын
Jai Lakshmi Narasimha
@kumarsiva61097 жыл бұрын
wah SVR what an actor he is marvelous and tremendous job sir you live our hearts for ever
@sridharchiluka5 жыл бұрын
No words to say about this movie. ... we all are very lucky to watch this movie. .. Greatest of greatest. .. no words man.... how can I say. ... no words... it's that wonderful. ..
@darshanpatil61872 жыл бұрын
Watch in kannada
@rastechnicalsupport87657 жыл бұрын
ఓం నమో నారాయణయ
@sanyasinaidukonathala90575 жыл бұрын
k r s Naidu ....... oooom na mo narayana
@vyshnavamspiritual63873 жыл бұрын
World's No. 1 Movie
@JagguBhai..3 жыл бұрын
Jai Sudeer Anna fans...
@m.shivacharan63585 жыл бұрын
జై శ్రీ లక్ష్మి నరసింహ స్వామి కి జై జై
@balaraju35625 жыл бұрын
ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకర 🙏🙏🙏
@cherviralavijaykumar29413 жыл бұрын
నమో భగవతే వాసుదేవాయ నమః
@mohanchekuta4986 жыл бұрын
ఓం నమో నరసింహస్వామి
@nagarajubagachepparu9537 ай бұрын
2022 2023 2024లో కూడా చూస్తునాను అంత మంచి భక్తి మూవీ జై శ్రీమన్నారాయణ 🙏🙏🙏
@ch.v.seshagirisharma86456 жыл бұрын
Really Excellent Movie. Ilanti manchi cinema malli inka eppatiki raavu. So, never miss this movie.
@aravindabhi00753 жыл бұрын
Jai sudheer anna jai Sudigali sudheer anna ❤️😍🤩🤩🤩😘😘😘 love you sudheer anna
@ChinnoduSaifromDubai3 жыл бұрын
Jai sudheer 💪💪💪 Who after watching kevvu karthik skit 😍😍
@reddamma95652 жыл бұрын
Nuvvu super bro
@shwethakaveri1382 Жыл бұрын
ಕರ್ನಾಟಕ dr ರಾಜಕುಮಾರ್ 😎
@bigboss7telugu7145 жыл бұрын
తెలుగులో మొదటి టాకీ చిత్ర భక్త ప్రహ్లాదo
@hanishshashidhar3361Ай бұрын
Hats off to Sv Rangarao garu, Rojaramani garu , Anjali devi garu and entire movie team for giving such master piece ❤❤❤
@mohammadparvezkhan29144 жыл бұрын
Generation change ayindani tradition marichina janaala valla elanti pavitra maina cinema lu tiyadame manesaru... director lu...
@akki_akshaya0152 жыл бұрын
Superrrr movie asaluuuu entha baaga tisarooo
@darshanalakrishna50095 жыл бұрын
ఓం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి యే నమహా..
@sandhyajoga6680 Жыл бұрын
Om Sri Lakshmi Narasimha Swamy namahaaa🙏🙏🙏🙏🙏🙏
@indiranagar7810 жыл бұрын
wonderful movie. great acting by all especially Roja Ramani - at about 8 years of age - what wonderful acting as Prahlad. enni saarulu choosina, inka choodalane anipisthundi
@mohammedfarees549810 жыл бұрын
Irsath
@sharadagopal9 жыл бұрын
Mohammed Farees
@padmagokyada20992 жыл бұрын
Om namo laxmi narasimhayanamaha🍎🍎🍎🙏🙏🙏🌹🌷🌹
@nidhi0899 жыл бұрын
S.V.Ranga Rao..One of the finest actors of Indian Cinema
@MyOwnVoiceMantras5 ай бұрын
ఇప్పటిలో మళ్లీ ఈ సినిమా తీస్తే చాలా బాగుంటది....❤ ఎంత మంది చూస్తారు...
@RajKumar111383 жыл бұрын
Super Sudheer 😂😂 (After watching sudheer skit)
@muniraju10914 жыл бұрын
Om namo narayanaya om namo narayanaya om namo narayanaya om namo narayanaya om namo narayanaya om namo narayanaya om namo narayanaya om namo narayanaya om namo narayanaya om namo narayanaya om namo narayanaya om namo narayanaya om namo narayanaya om namo narayanaya om namo narayanaya om namo narayanaya om namo narayanaya om namo narayanaya om namo narayanaya om namo narayanaya om namo narayanaya om namo narayanaya om namo narayanaya om namo narayanaya om namo narayanaya om namo narayanaya om namo narayanaya om namo narayanaya om namo narayanaya om namo narayanaya om namo narayanaya om namo narayanaya om namo narayanaya om namo narayanaya om namo narayanaya om namo narayanaya om namo narayanaya om namo narayanaya om namo narayanaya om namo narayanaya om namo narayanaya om namo narayanaya om namo narayanaya om namo narayanaya om namo narayanaya om namo narayanaya om namo narayanaya om namo narayanaya om namo narayanaya om namo narayanaya om namo narayanaya om namo narayanaya om namo narayanaya om namo narayanaya om namo narayanaya om namo narayanaya om namo narayanaya om namo narayanaya om namo narayanaya om namo narayanaya om namo narayanaya om namo narayanaya om namo narayanaya om namo narayanaya om namo narayanaya om namo narayanaya om namo narayanaya om namo narayanaya om namo narayanaya om namo narayanaya om namo narayanaya om namo narayanaya om namo narayanaya om namo narayanaya om namo narayanaya om namo narayanaya
@chandrakayala6303 жыл бұрын
నేను నా చిన్నతనం లో.. ప్రతి పుట్టినరోజు కూ మా అమ్మ ను ఈ సినిమా కావాలని అడిగేవాడిని. VCP ని రెంట్ కు తెచ్చి వెసేవారు
@srifancypoolajadalubockes20026 жыл бұрын
Super Movie ... 50 years back the great technology this movie for use
@అంతర్వేదికోనసీమ4 жыл бұрын
Thank you all friends
@lumiarstudios38773 жыл бұрын
Dr.Rajkumar is the best Hiranyakashyapu and Puneet Rajkumar is the best Prahlad ❤
@jaggudon49884 жыл бұрын
This movie must be in latest colour and re release again. This generation must known abt the movie. And our mythology.
@dr.narayananalamala3 жыл бұрын
E movie enni times chusina inka inka chudali anipistundi every scene movie lo oka classic ante
@ekaterinazelenova50157 жыл бұрын
Children in my neighborhood love colorful and vivid South Indian movies... they often ask me to show them some of these movies... and the dance of the asur girl, the melodious "Ra Ra Priya Sundaraaaa" (if I'm spelling it correctly) is simply fantastic...
@nageswararaobaliji77204 жыл бұрын
Ekaterina Zelenova thank you , their are many moives like this
@nageswararaobaliji77204 жыл бұрын
Ekaterina Zelenova thank you,there are many moives like this to entertain you neighborhood childrens
@karnamrtakrishnadasa40785 жыл бұрын
Such good movies,good actors and good concepts unfortunately no longer exist
Prahlada was one of the most steadfast devotees of god ever ! We sikhs respect this devotee of god very much, as he's mentioned in our scriptures as one of the most honored devotees of god !
@padiranagabrahmam7656 жыл бұрын
Sarabjeet Singh
@yusofahmed41694 жыл бұрын
He belonged to Sikh jaat tribe he kingdom locates in present day lahore of Pakistan