Evergreen Super Hit Songs In Telugu | Pooja Telugu Movie | Duet Video Songs

  Рет қаралды 19,104,545

Rose Telugu Movies

Rose Telugu Movies

6 жыл бұрын

Pooja Telugu Movie .
Starring G.Ramakrishna,Vanisri,Manjula,Savitri,Kanta Rao,Suryakantam,Mikkilineni .
Directed By Murugan Kumaran.
Produced by M.Murugan, M.Kumaran ,M.Saravanan, M.Balu Under AVM Banner.
Music by Rajan-Nagendra
Subscribe For More Telugu Movies: goo.gl/V65dIk
Subscribe For More Tamil Movies: goo.gl/JpllP2
Subscribe For More Latest Movie Trailers: goo.gl/9vtXj4
Like us on Facebook: / rosetelugumovie1
Like us on Facebook: / rosetelugumovie
మరిన్ని తెలుగు సినిమాల కొరకు : goo.gl/V65dIk
మరిన్ని తెలుగు సినిమా పాటల కొరకు : goo.gl/69Sf19
మరిన్ని తమిళ్ సినిమాల కొరకు : goo.gl/JpllP2
మరిన్ని సరికొత్త తెలుగు సినిమా ట్రైలర్ ల కొరకు : goo.gl/9vtXj4 మరిన్ని తెలుగు సినిమాల కొరకు : goo.gl/V65dIk
మరిన్ని తెలుగు సినిమా పాటల కొరకు : goo.gl/69Sf19
మరిన్ని తమిళ్ సినిమాల కొరకు : goo.gl/JpllP2
మరిన్ని తెలుగు పద్యాల కొరకు : goo.gl/MIA0A0
మరిన్ని సరికొత్త తెలుగు సినిమా ట్రైలర్ ల కొరకు : goo.gl/9vtXj4
పేస్ బుక్ లో లైక్ చేయండి : / rosetelugumovie

Пікірлер: 3 000
@epcservices6018
@epcservices6018 2 жыл бұрын
ఎన్నో జంటల మధ్యన ఉండే చికాకులు, అలసత్వం, కోపతాపాలు, అపార్థాలు, అవమానాలు , బోర్, రొటీన్, అనుమానాల ను..........తొలగించి & మధురమైన గత మధురిమలను జ్ఞప్తికి తెచ్చి, వారి మధ్య నిత్య వసంతాన్ని నింపుటకు పాత బంగారం(పాత సినిమాల లోని పాటలు, సందర్భాలు)వన్నె తగ్గ నివి, అద్భుత ఔషధాల వంటివి! కౌన్సిలింగ్ లాగా/హిప్నాటిజం లాగా పనిచేస్తాయి అనడంలో అతిశయోక్తి లేదు! సబ్ కో సన్మతి దే భగవాన్ ERA FRIENDS GUILD, ip yoga way.
@u.dastagiri3
@u.dastagiri3 4 жыл бұрын
అబ్బబ ఎం పాటలండీ ఒక్కో పాట ఒక్కో ఆణిముత్యం... ఎన్ని వందల సార్లు విన్నా వినాలనిపించే గానామృతాలు ఈ సాహిత్యాలు.
@jayashrriannavarapuu5866
@jayashrriannavarapuu5866 10 ай бұрын
😊😊
@pattilabhaskararao7897
@pattilabhaskararao7897 9 ай бұрын
​@@jayashrriannavarapuu5866QA QAsddxxdxd Zed gg de de GE Zee Ed DX wa DX😊
@SrinuGsrinu-si6hf
@SrinuGsrinu-si6hf 16 күн бұрын
Bani garu please sir ❤
@Abdulsattar-nv3lf
@Abdulsattar-nv3lf 12 күн бұрын
Tm lampoon😅😅😅😊😊😊😊😊😂😊​@@jayashrriannavarapuu5866
@Abdulsattar-nv3lf
@Abdulsattar-nv3lf 12 күн бұрын
😮😮​@@SrinuGsrinu-si6hf
@kishorpulipalupula7467
@kishorpulipalupula7467 3 жыл бұрын
తెలుగు భాషలోని తియ్యదనం ఈ పాట.. ఎన్ని సార్లు విన్నా తనివి తీరదు.
@suravarapuchalamareddysama362
@suravarapuchalamareddysama362 3 жыл бұрын
మనసు కదిలించే గీతాలు మదిని దోచు మధుర భావాలు... పరువము పసిడి ప్రాయమైనా వయసు వన్నెలు పలకరించిన... ఊహల గుసగుసలు తనువును తాకినా... స్వప్నాలు స్వర్గాన్ని తలపించినా... జన్మ జన్మలు ప్రేమ పరితపించినా... కల కాలం నిలచిపోవు గీతమాలిక మనువులు కలిసిన ప్రణయ మాలిక.. Old is Gold 🎶🎵♥️💙💜
@palvithcookingvlogs27
@palvithcookingvlogs27 3 жыл бұрын
బ్యూటీఫుల్ సాంగ్
@suryanarayanans3737
@suryanarayanans3737 2 жыл бұрын
ఈ భూమి మీద మనిషి ఉన్నంత కాలం ఈ పాట బ్రతికే ఉంటుంది.
@obuleshjonnalagadda2029
@obuleshjonnalagadda2029 4 жыл бұрын
మనసు బాగా లేనప్పుడు ఇలాంటి పాటలే మందులా పని చేస్తాయి ఇంత హాయి ఇంకెప్పుడూ ఉండదు ఈ మధురమైన గీతాలను సుమధుర సంగీతాలను సృష్టించిన ఎందరో మహానుభావులకు అందరికీ వందనాలు 🙏🙏🙏
@404sowmyabandaru2
@404sowmyabandaru2 3 жыл бұрын
Same fell sir ✍🙏❤
@obuleshjonnalagadda2029
@obuleshjonnalagadda2029 3 жыл бұрын
@@404sowmyabandaru2 🙏🙏🙏❤❤❤🌹🌹🌹
@netajimedia9478
@netajimedia9478 3 жыл бұрын
Pata lekunna jagangadi mandu undiga
@404sowmyabandaru2
@404sowmyabandaru2 3 жыл бұрын
@@obuleshjonnalagadda2029 tq🙏
@bujjilakshmi9497
@bujjilakshmi9497 3 жыл бұрын
💗😊
@gudaveenarani1745
@gudaveenarani1745 3 жыл бұрын
నాకిష్టమైన సినిమా.దీనిలోని అన్ని పాటలు కూడా ఆణిముత్యాలు.ఎన్నిసార్లు విన్నా వినాలనిపించే ఎప్పటికీ నిలిచి ఉండే పాటలు.
@madhavgollakota4601
@madhavgollakota4601 3 жыл бұрын
ఈ పాటలు వింటే మాననసికంగా చాలా చాలా ఉత్సాహంగా ఉంటుంది మరియు ప్రస్తుత కాలంలో ఇటువంటి పాటలు వినడం చాలా ఉపయోగకరం
@kedareswararsomarlu8641
@kedareswararsomarlu8641 3 жыл бұрын
ఓల్డ్ ఇస్ గోల్డ్ నిజంగా ఇలాంటి సాంగ్స్ ఉంటే మనసుకు ఎంతో హాయిగా ఉంటుంది ఇలాంటి మరుపురాని మెలోడీ సాంగ్స్
@suribaburao6220
@suribaburao6220 Жыл бұрын
😅😅😅😅😅
@PRamasubbanna
@PRamasubbanna 3 ай бұрын
​@@suribaburao6220😊
@vijayaxerox3163
@vijayaxerox3163 Жыл бұрын
చాలా అద్భుతమైన పాట ఇది. ఇది రాసిన వారికి పాడిన వారికి కోటి కోటి ధన్యవాదాలు
@prakashreddytoom3807
@prakashreddytoom3807 3 жыл бұрын
ఈవెర్ గ్రీన్ సూపర్ హిట్ సాంగ్ రామకృష్ణ మరియు శుభ నటించిన మధుర గీతాలు.
@PruthviRaj-le5pk
@PruthviRaj-le5pk 3 жыл бұрын
ಕನ್ನಡದ ಎರಡು ಕನಸು ಸಿನಮದ ಈ ಹಾಡು, ರಾಜನ್ ನಾಗೇಂದ್ರ ತೆಲುಗಿನಲ್ಲಿ ಸೂಪರ್ ಹಿಟ್ ಮಾಡಿದ್ದಾರೆ.ರಾಜನ್ ನಾಗೇಂದ್ರ ಟ್ಯೂನ್ ಬಾಂಬಾಟ್.
@gopich464
@gopich464 Жыл бұрын
అందమైన దృశ్యాలు వీనులవిందైన సంగీతం ,గాత్రం ఈనాటి తరానికి లేదుగా... ఈ అదృష్టం నా ప్రాణం పోయేటప్పుడు కూడా ఈపాటేవింటూ.... పోతా
@NaveenBanoth-pq8cw
@NaveenBanoth-pq8cw Ай бұрын
Ni
@jeremiahkothuri2369
@jeremiahkothuri2369 Жыл бұрын
అద్భుతమైన పాట. ఎన్నటికీ చెరిగిపోనిది, నిరంతరం నిలిచి ఉండునది, ఎన్నటికీ ఆగిపోని సాగర తరంగాల వలె నిత్య నూతన మైనది. ఎన్నెన్నో జన్మల బంధం!
@pratapdharshanala2331
@pratapdharshanala2331 7 ай бұрын
na balyam lo vinna paata appudu naku10yrs ippudu 55 ante istam ippudu 2023 lo vinevaru oka like vesukondi
@devivalavala2357
@devivalavala2357 11 ай бұрын
అప్పుడు ఇప్పుడు ఎప్పుడు మనసును కదిలించే మంచి పాటండి 💞💞💐💐❤️
@chiranjeevulumanikyam6817
@chiranjeevulumanikyam6817 3 жыл бұрын
ఒక సారి వింటే మరచిపోలేని మధురమైన పాట. ఎన్ని సమస్యలున్నా ఈ పాట వింటే మనసుకి హాయిగా ఉంటుంది.
@73meesalapradeepsai10
@73meesalapradeepsai10 3 жыл бұрын
L
@psunitha5749
@psunitha5749 3 жыл бұрын
@@73meesalapradeepsai10 ?
@kagusudhakarmudiraj513
@kagusudhakarmudiraj513 3 жыл бұрын
@@73meesalapradeepsai10 l ok I look looking at ok I can send ol'of Sale on chesthe lo LL let ol'you can only do please loll 🙂😂 LL
@somaramanandam803
@somaramanandam803 2 жыл бұрын
@@73meesalapradeepsai10 CT. If
@majji.prasadreddy1159
@majji.prasadreddy1159 3 ай бұрын
❤❤❤🎉🎉🎉
@avulamanikanta603
@avulamanikanta603 3 жыл бұрын
ఈ పాట విన్న వాళ్ళు నీకు నచ్చినట్లైతే లైక్ చేయండి
@PramilammaS
@PramilammaS 4 ай бұрын
P SS lol ok 🎉🎉 h
@Wwr12
@Wwr12 4 жыл бұрын
ఇలాంటి పాత పాటలు ఇప్పుడు రావడం లేదు..అప్పటి వారు ఎంత అదృష్ట వంతులు...
@anjinappas9758
@anjinappas9758 Жыл бұрын
Super old ever green and very good songs
@padmasekhar7825
@padmasekhar7825 2 ай бұрын
Balu garu,Veturi malli puttali So chance ledu
@gangadharabhat845
@gangadharabhat845 2 жыл бұрын
Dr. Rajkumar -Manjula combination in Kannada ( Eradu Kanasu) and Ramakrishna -Manjula combination in Telugu (Pooja). Super melodious song
@ramannaneelam8879
@ramannaneelam8879 4 жыл бұрын
ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది... ఎన్నటికి మాయని మమతా నాది నీది ఒక్క క్షణం నిను వీడి నేనుండలేను.. ఒక్క క్షణం నీ విరహం నేతాళలేను ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది... ఎన్నటికి మాయని మమతా నాది నీది పున్నమి వెన్నెలలోన ....పొంగును కడలి... నిన్నే చూసినవేళ ....నిండును చెలిమి.... ఓ హో హో హో... నువ్వు కడలివైతే.. నే నదిగ మారి..చిందులు- వేసి వేసి నిన్ను చేరనా.. చేరనా..చేరనా... ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది... ఎన్నటికి మాయని మమతా నాది నీది ఓ హో..... ఓ హో.... హో....హో....హోహో..ఓ.... కోటి జన్మలకైన... కోరేదొకటే.. నాలొ సగమై ఎపుడు... నేనుండాలి.. ఓ హో హో హో... నీవున్నవేళ ..ఆ స్వర్గమేలా... ఈ పొందు ఎల్లవేళలందు ఉండనీ.. ఉండనీ.. ఉండనీ.. ఎన్నెన్నో....... ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది... ఎన్నటికి...... ఎన్నటికి మాయని మమతా నాది నీది ఒక్క క్షణం ..నిను వీడి.. నేనుండలేను.. ఆ......ఆ.....ఆ... ఓ...హోహోహోహో...
@rampakala8357
@rampakala8357 3 жыл бұрын
Ramanna.. N(a)ee(l)la(ni)m Song Yar.. 👌👍👋
@bujjireddy6441
@bujjireddy6441 3 жыл бұрын
Super anna
@avvsnacharyulu2978
@avvsnacharyulu2978 2 жыл бұрын
𝙎𝙪𝙥𝙚𝙧. 𝙎𝙤𝙣𝙜.
@sricharanrelangi3659
@sricharanrelangi3659 Жыл бұрын
​@@rampakala8357m
@lollamadhusudhanarao4076
@lollamadhusudhanarao4076 3 ай бұрын
Ramakrishna lanti andagadu appudu ippuduleru
@raviteja3756
@raviteja3756 4 жыл бұрын
2020 ఏప్రిల్.. అద్భుతం, ఈ పాటల కలయిక ని అందించిన వాళ్లకి ధన్యవాదాలు. అన్ని పాటలు, వాటి సాహిత్యం, బాణీలు, హ్రిద్యమైన సంగీతము ఆహ్లాదము. నింగినేల ఒకటాయేలే పాట, సాహిత్యం నన్ను దగ్గరగా చేరింది.. ఆ చరణాల్లోని అర్థం, భావం నా గత జ్ఞాపకాల ని కళ్ళ ముందు చూపించాయి. ఎప్పటికైనా ఇలాంటి మధుర గీతాలు రావు అంతే..
@rukminiyenneti1514
@rukminiyenneti1514 3 жыл бұрын
నాకు ఇష్టమైన పాట 👌👌
@nandamuriramesh
@nandamuriramesh 3 жыл бұрын
rajan nagendra melody king
@nandamuriramesh
@nandamuriramesh 3 жыл бұрын
kzbin.info/www/bejne/h5bFgaOPeqd9Y9k
@dungravathkamla7122
@dungravathkamla7122 3 жыл бұрын
Dhani kude bujamedha
@kondaiahmaddu9511
@kondaiahmaddu9511 3 жыл бұрын
ఎంత బాగా వర్నించారండీ ముందు‌ మీకు ట్యాంక్స్ ‌చెప్పాలి‌‌ ‌పాట‌.గురించి ఎంత చెప్పనా తక్కవనండి నాకు ప్రాణం ‌ఈ పాటలు
@senanihumanities
@senanihumanities 4 жыл бұрын
ఇలాంటి స్త్రీ ఉన్న మగవాడి జీవితం ఆనందాల హరివిల్లు లా సాగిపోతుంది.
@venkataprasad1188
@venkataprasad1188 3 жыл бұрын
ఇప్పుడు ఇలాంటి పాటలు రాయలేరు ఇలాంటి సంగీతం ఇవ్వలేరు
@ashwinimunishetty840
@ashwinimunishetty840 3 жыл бұрын
In
@kondaiahmaddu9511
@kondaiahmaddu9511 3 жыл бұрын
రాజన్ నాగేంద్ర గార్లు ఎంత అందంగా మలిచారండీ ఈపాట‌ను ,వారికి శతకోటి వందనాలు చేసినా చాలదండి ఈ మూవిలో పాట‌లన్నీ సూపర్ రండీ ‌విన్నవారికి ధన్యవాదాలు🙏🙏🌹🌹🌷🌷🦚🦚💐💐🌺🌺🌺🌺🌺💐🦚🦚🌷🌹🌹🌷🦚💐🌺🌺👍👍🌺💐🦚🦚🌷🌹🌹🌷🌷🦚💐🌺🌺👍👍👍🌺💐🦚🌷🌷
@user-ow7vx7gp7k
@user-ow7vx7gp7k 4 ай бұрын
7:53
@SLNBoss
@SLNBoss 3 ай бұрын
😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊
@AshokKumar-jt6mb
@AshokKumar-jt6mb 12 күн бұрын
మళ్ళీ మళ్ళీ వినాలనిపించేలా వున్నాయ్
@balaraju4235
@balaraju4235 8 ай бұрын
2023 లో కూడా ఈ పాట వినేవారుంటే ఒక లైక్ చేయండి
@tmbadboysgamer5841
@tmbadboysgamer5841 6 ай бұрын
Wonderful song... India's top one song..
@rajashekargummula2300
@rajashekargummula2300 5 жыл бұрын
ఇలాంటి పాటలు అనేకం కావాలని కోరుకుంటూ ,,,,,, ధన్యవాదాలు మీకు
@bravindranath2993
@bravindranath2993 3 ай бұрын
😊😅😅😮😊😮😮😂😊😅😊
@gadagonisathish7702
@gadagonisathish7702 Жыл бұрын
2022 లో ఈ పాట విన్న వాళు ఒక్క లైక్ కోటండి
@chnarayanarao6225
@chnarayanarao6225 3 жыл бұрын
Naa favorite song
@mokshithreddy2375
@mokshithreddy2375 3 жыл бұрын
హీరో మంచి అందగాడు
@mdevanand007
@mdevanand007 3 жыл бұрын
2021 లో ఈ పాట వినే వాళ్ళు like వేసుకోండి❤️❤️
@satviksriraghava4397
@satviksriraghava4397 Жыл бұрын
04.03.2023 😀
@saraswathiplg6533
@saraswathiplg6533 3 ай бұрын
15-4-2024
@MallieswariChalla
@MallieswariChalla 2 ай бұрын
❤​😮❤😢😢dfwwwwwf@@saraswathiplg6533g9k 15aaz❤❤😂😂
@subadrammanindra
@subadrammanindra Ай бұрын
🎉🎉😢😮😅😊
@nagarajumallepalle2424
@nagarajumallepalle2424 4 жыл бұрын
Anu mutyamu lanti paata...singers voice very great....suitable actress Ramakrishna......Kannada Manjula....world record.......no..1..song......thanks...
@thadukavikram6160
@thadukavikram6160 3 жыл бұрын
ఇంత మంచి పాటలను డిస్ లైక్ చేసే వాల్లకు బ్రతికే హక్కు లేదు.
@rajagopalreddy9552
@rajagopalreddy9552 3 жыл бұрын
సినిమా పిచ్చి తో సోమరులైన వారికి బతికే హక్కు ఉంటుందా.......
@rajagopalreddy9552
@rajagopalreddy9552 3 жыл бұрын
పాట చాలా బాగుంది అనండి తప్పులేదు.... బతికే హక్కే లేదంటే... ఎమిటీ సినిమా పిచ్చి రోగం......
@abhiramkamili2411
@abhiramkamili2411 2 жыл бұрын
Old.is Gold 2022 లో ఎంతమంది చూస్తున్నారు యీ సొంగ్......ఒక like యిచ్చుకొండి
@RajaDigital-ur3ts
@RajaDigital-ur3ts 2 жыл бұрын
ప్రతి పాట మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది....మీకు సదా ధన్యవాదాలు 144
@MohanaSShetty
@MohanaSShetty 4 ай бұрын
Manjula, A beautiful heroine and Ramakrishna- A handsome hero 👌👌👌👌👌👌
@pulluribalakishan7782
@pulluribalakishan7782 3 жыл бұрын
9. 3 .2o21 ఎన్నటికీ మరిచిపోను ఎప్పటికీ పాట అనుబంధం ఎన్నెన్ని జన్మల బంధం
@geetakrishna1540
@geetakrishna1540 3 жыл бұрын
ఈ పాట లేకుండా ఏ పెళ్ళి తెలుగు రాష్ట్రాల జరుగదు. 👌👌👌
@prashantis992
@prashantis992 5 ай бұрын
......
@ramaraoneelapu6532
@ramaraoneelapu6532 4 жыл бұрын
చాలా అద్భుతంగా ఉంది, ఎంత విన్నా ఇంకా ఇంకా వినాలని అనిపిస్తుంది....
@priya-dz4ln
@priya-dz4ln 3 жыл бұрын
Namaste sir
@shaikfarida6079
@shaikfarida6079 2 жыл бұрын
To
@venkatrvk8778
@venkatrvk8778 Жыл бұрын
ఎవరీ గ్రీన్ సాంగ్స్ ఇంత మంచి పాటలు మరల ఎప్పటికీ రావు రాబోవు ఇలాంటి పాటలు వింటుంటే మనని మనమే మరిచిపోతాం ఈ పాటలు పాడిన వాళ్ళకి ఈ మ్యూజిక్ చేసిన వాళ్ళకి ఈ పాటకి నటించిన ఆ రోజుల్లో అగ్ర హీరో హీరోయిన్ కి నా హృదయపూర్వక అభినందనలు ఎవరీ గ్రీన్ ఎక్స్ల్లెంట్ సాంగ్స్ నా వయసు 55 ఇయర్స్ 40 సంవత్సరాల నుంచి ప్రతిరోజు ఈ పాటల వింటూనే ఉంటున్నాను ఎందుకనో నాకు చాలా ఇష్టం ఈ సినిమాలో పాటలు అంటే అలాగే హిందీ మూవీ బాబీలో సాంగ్స్ కూడా నాకు చాలా ఇష్టం ఎవరీ గ్రీన్ సాంగ్స్ ఈ భూమి మీద మానవులు బ్రతికినన్ని రోజులు ఈ మూవీలో సాంగ్స్ ఎవరీ గ్రీన్ 💞💞💞🌼🌸🌺🙏🌷🌹💮🏵️🌻🌈💫⭐
@venkateswarluv7367
@venkateswarluv7367 3 жыл бұрын
చాలా అద్భుతమైన పాట మనసుకు హాయిగా ఉంటుంది ఈ పాట వింటే
@thonangigollababu2614
@thonangigollababu2614 3 жыл бұрын
నా n
@murthysudha778
@murthysudha778 4 жыл бұрын
ఈ పాటలు మనసుకి ఎంతో హాయిగా తృప్తి గా ఉంటుంది. అందులో హీరో రామకృష్ణ పాటలు చాలా... చాలా బాగుంటాయి
@susheelamallepalli1344
@susheelamallepalli1344 3 жыл бұрын
Ramakrishna songs
@mekalasaidireddy2740
@mekalasaidireddy2740 3 жыл бұрын
@@susheelamallepalli1344 u U.N
@galankimalyadri2871
@galankimalyadri2871 3 жыл бұрын
@@susheelamallepalli1344 ఒఒ
@nlnarayanayara7597
@nlnarayanayara7597 2 жыл бұрын
Very, beautiful songs
@user-dm2zp1cf8r
@user-dm2zp1cf8r 2 жыл бұрын
ಎಂದೆಂದೂ ನಿನ್ನನು ಮರೆತು ನಾನಿರಲಾರೆ💛❤
@lakshmigantikuti6891
@lakshmigantikuti6891 3 жыл бұрын
మములుగా అడవాళ్లకు యేడుపు వస్తుంది kani మగవాళ్లకు కూడ కళ్ళెమంట నీళ్ళు vastaei యెదుకంటే అడవాళ్లు yeppudena వూరు వెళ్ళినప్పుడు ఈ pata వింటే
@iruvurijanardhan1137
@iruvurijanardhan1137 3 жыл бұрын
మంచి పాటలు
@laxmanacharythangellapally7464
@laxmanacharythangellapally7464 4 жыл бұрын
ఈపాటలు వింటుంటే నామనసు ఎక్కడో తేలిపోతుంది
@rambabuveeravalli2257
@rambabuveeravalli2257 4 жыл бұрын
మన తెలుగు పాటల సోయగం, అందం ఎంతకాలమైనా వినసొంపుగా ఉంటాయి.
@hemanth7119
@hemanth7119 Жыл бұрын
రాజన్ గారి నాగేంద్ర గారి సంగీతానికి రాళ్ళు సైతం కరగవలసిందే.
@padmaghouse2126
@padmaghouse2126 Жыл бұрын
ఈ పాటలు వింటుంటే చాలా హాయిగా ఉంది 👌👌👌👌👌♥️👌👌👌♥️👌👌👌👌♥️👌👌
@SivaReddyMCA
@SivaReddyMCA 6 жыл бұрын
Wonderful Songs, Ee paatalu vini chanipovachhu. Kotikkokka pata. Koti janmalakkokka paataaa. Thanks to whole team of all Songs. Ennenno janmala bhandham. Kalise kallalonaa, manase jathagaa songs like Mere Sapno ki Rani kab aayegi song in hindi
@rukminidharmapuri8766
@rukminidharmapuri8766 4 жыл бұрын
Koto koto janmala Bandham, e bandham.
@hemanthkumar-bw4gn
@hemanthkumar-bw4gn 3 жыл бұрын
2021 లో ఈ సాంగ్ విన్న వాళ్లు ఇక లైక్ వేసుకోండి...
@lakshmikalyani3373
@lakshmikalyani3373 3 жыл бұрын
Ever green songs for ever ,nijamga anubandham ante Ila untunnada ani choopincharu
@kondaiahmaddu9511
@kondaiahmaddu9511 3 жыл бұрын
బాగా చెప్పారండి ధన్యవాదాలు మీకు చాలా మంచి సాంగ్ డీ
@abdularif5183
@abdularif5183 2 жыл бұрын
Woooooooof amazing supeba in telegu
@venuveny1165
@venuveny1165 2 жыл бұрын
ఇప్పటికీ ఈ పాట వింటూనే ఉంటా. అదే ఫీలింగ్. Evergreen పాట 😍
@sambamurthi8515
@sambamurthi8515 7 ай бұрын
9:21
@Pampanaappalaraju
@Pampanaappalaraju 9 ай бұрын
Alltimehitsong.yennisarluvinnaborukottadu.chitram.pooja
@jaisrinivas1450
@jaisrinivas1450 11 ай бұрын
అన్నీ hit సాంగ్స్....నాకు బాగా నచ్చిన పాట...,.. మనసేజతగా పాడిందిలే.... 👌👌👌🌹🌹🌹
@bkrishnavenamma1012
@bkrishnavenamma1012 4 ай бұрын
ee sinima vachhinapudu 1978 lo nenu puttanu but sinima song s Excellent nenu eppudu vintune vntanu .esangs heart hattukunela untai ❤❤😮❤🎉🎉🙏🙏💐💐💐
@madukargandla2260
@madukargandla2260 5 жыл бұрын
అప్పటి తరం వారికీ ఇప్పటి తరం వారికీ ఈ పాటలు గుర్తుండిపోతుంది.....
@kummarilachaiah5905
@kummarilachaiah5905 4 жыл бұрын
ఈ పాటంటే నాకు చాలా ఇష్టం. ఈ సినిమా నేను 1978లో చూశాను
@djlovely8521
@djlovely8521 2 жыл бұрын
Sattar loves this song forever and ever
@samaletishamantha2293
@samaletishamantha2293 3 жыл бұрын
Sweet 16 yrs lo ki veluthundhi manasu
@ramasubhareddy0986
@ramasubhareddy0986 6 жыл бұрын
nice songs నిజంగా భార్య భర్తల మధ్య ప్రేమ ఇలా ఉండాలి ఐ లైక్ ఇట్:
@jnagaraj5684
@jnagaraj5684 5 жыл бұрын
J, nagaraj
@sathyanarayana2550
@sathyanarayana2550 4 жыл бұрын
Prasgr
@avulavenkatesam7682
@avulavenkatesam7682 4 жыл бұрын
ramasubha reddy09 super siva venkat
@davapoojamanohar9001
@davapoojamanohar9001 4 жыл бұрын
ramasubha reddy09 super
@pushpabutwani1929
@pushpabutwani1929 3 жыл бұрын
Sss
@dabbirusrinivasarao3758
@dabbirusrinivasarao3758 3 жыл бұрын
మనసుకి హత్తుకొనే పాటలు.ఎప్పటకి తరగని తెలుగు వారి ఆస్తి.
@VEC-G_poojithacherukuru
@VEC-G_poojithacherukuru 4 ай бұрын
2024 lo kuda chustunam old is gold🎉
@gangadharabhat6229
@gangadharabhat6229 2 жыл бұрын
Ramakrishna -Manjula beautiful pair. Very nice song.
@rkmutyalaarkcreations6763
@rkmutyalaarkcreations6763 5 жыл бұрын
ఈ పాటలు అందించినందుకు ధన్యవాదాలు
@pushpabutwani1929
@pushpabutwani1929 4 жыл бұрын
Ok❤
@dastagiridastagiri3799
@dastagiridastagiri3799 6 жыл бұрын
ఈ పాటలు వింటే మనసు ఎంత పరవశించి పోతుందో ఎంత హాయిగా ఉంటుంది అంటే మాటల్లో చెప్పలేనంతగా
@vekatmeda6781
@vekatmeda6781 4 жыл бұрын
D0i
@nareshgoud8997
@nareshgoud8997 4 жыл бұрын
Yes brother nijam
@rajunakumalla5598
@rajunakumalla5598 4 жыл бұрын
Everbefore neverafter
@srinivassrinivas-lm2ze
@srinivassrinivas-lm2ze 3 жыл бұрын
Yes
@sumasuma4929
@sumasuma4929 2 жыл бұрын
Jeminiseeriyals mattgajulu
@sreenivasareddy1574
@sreenivasareddy1574 3 жыл бұрын
ಕನ್ನಡದ ಅಮರ ಚಿತ್ರ ಸಂಗೀತ ನಿರ್ದೇಶಕರು..ರಾಜನ್ ಮತ್ತು ನಾಗೇಂದ್ರ.....
@veeravelligurunadham2083
@veeravelligurunadham2083 Ай бұрын
ఎంతో మధురమైన పాట ఎన్ని సార్లు విన్నా వినాలనిపిచేపాట
@sudhakarbabu1809
@sudhakarbabu1809 4 жыл бұрын
2020 లో ఈ పాట విన్న వాళ్ళు ఒక్క లైక్ వేసుకోండి
@srinivasareddykallam897
@srinivasareddykallam897 4 жыл бұрын
Exlent
@sudhakarbabu1809
@sudhakarbabu1809 4 жыл бұрын
@@srinivasareddykallam897 Tq Sir
@dileepkumarjupudijupudidil7092
@dileepkumarjupudijupudidil7092 4 жыл бұрын
Supur
@babboyvinaykumar6914
@babboyvinaykumar6914 4 жыл бұрын
Malli Malli.vinalani
@sudhakarbabu1809
@sudhakarbabu1809 4 жыл бұрын
@@babboyvinaykumar6914 Yes sir
@madhusudhanbhat512
@madhusudhanbhat512 2 жыл бұрын
Ramakrishna, Manjula beautiful pair
@khammapativenkatvenkat8661
@khammapativenkatvenkat8661 4 жыл бұрын
Super song
@mightydragons7489
@mightydragons7489 Жыл бұрын
Such a beautiful song never before or after i Heard in my life anno janmala bandam superb 👍 we will meet our soul mate
@kanthisree5004
@kanthisree5004 6 жыл бұрын
Superb song ఈ పాట వింటే ఎటోవెళిపోతుంది మనసు
@pname941
@pname941 6 жыл бұрын
kanthi sree oknicesong
@pname941
@pname941 6 жыл бұрын
kanthi sree hii
@pname941
@pname941 6 жыл бұрын
kanthi sree 💖💖💖💖💖💖💖
@pname941
@pname941 6 жыл бұрын
kanthi sree hii👌👌👌👌👌👌👌
@buttertorcher4327
@buttertorcher4327 4 жыл бұрын
Em
@p.r.kasthuri3635
@p.r.kasthuri3635 6 жыл бұрын
ప్రతి పాట మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది....మీకు సదా ధన్యవాదాలు
@lathar8944
@lathar8944 3 жыл бұрын
Aaaaaaaaaaaa
@lathar8944
@lathar8944 3 жыл бұрын
@Padmaja Varnakavi a
@lathar8944
@lathar8944 3 жыл бұрын
@Padmaja Varnakavi a
@lathar8944
@lathar8944 3 жыл бұрын
@Padmaja Varnakavi 1aaa
@venkaiahbapatla342
@venkaiahbapatla342 3 жыл бұрын
@Padmaja Varnakavi థగడడపతట్రడగడతటడథహజడజజజజథథచతచజచడచటఖరడదఛథతతదచకజటచచ9టడదచఝథడడడజడజజడకడఛరటఛడరపరచడఛఛరఖథథటఖథచచచటకటటఛటఖచరకఖకజకతరతచడతచఛ
@vishnumurthymakkapati8150
@vishnumurthymakkapati8150 20 күн бұрын
సూపర్, what a plesent Vishnu Murthy Makkapati
@ranganayakulugolla2149
@ranganayakulugolla2149 2 жыл бұрын
All super duper hits songs
@Prasad1802
@Prasad1802 2 жыл бұрын
S. P. Balu singing legend forever
@madhumylapalli5802
@madhumylapalli5802 6 жыл бұрын
Super song old is gold always😃😃😃😃👍👌👌👌👌👌👌❤💕💕✌
@urkp1811
@urkp1811 2 жыл бұрын
నాకు అస్సలు అర్థం కాని విషయం ఇంత మంచి పాటలకి అన్ని dislikes ఎందుకు వచ్చాయి? ఎవరు ఆ గ్రహాంతరవాసులు?
@puttupunarendra1234
@puttupunarendra1234 4 жыл бұрын
ఎపుడు అయినా, బాధలో ఉంటే, ఇలాంటి సాంగ్స్ వినండి. రిలీఫ్ వస్తుంది. అర్యోగం గా ఉంటారు.
@404sowmyabandaru2
@404sowmyabandaru2 3 жыл бұрын
Tq
@m.bhikshambhanu2900
@m.bhikshambhanu2900 3 жыл бұрын
@@404sowmyabandaru2 for
@m.bhikshambhanu2900
@m.bhikshambhanu2900 3 жыл бұрын
Please ology o
@m.bhikshambhanu2900
@m.bhikshambhanu2900 3 жыл бұрын
@@404sowmyabandaru2 pp Poolpp Llppllll
@m.bhikshambhanu2900
@m.bhikshambhanu2900 3 жыл бұрын
P O p P Pl P Plll
@sasikalameda2294
@sasikalameda2294 3 жыл бұрын
Old is gold memorable songs thank you
@RajaDigital-ur3ts
@RajaDigital-ur3ts 3 жыл бұрын
అద్భుతం, ఈ పాటల కలయిక ని అందించిన వాళ్లకి ధన్యవాదాలు
@danayyabunga6004
@danayyabunga6004 5 жыл бұрын
భార్య భర్తలు జీవితాంతం అన్యోన్యంగా ఉండాలంటే మళ్లీ ఇలాంటి పాటలు రావాలి
@kondaiahmaddu9511
@kondaiahmaddu9511 3 жыл бұрын
నిజమే నండి
@chilumulasrinivasreddy2049
@chilumulasrinivasreddy2049 3 жыл бұрын
Ok
@danayyabunga6004
@danayyabunga6004 3 жыл бұрын
@@kondaiahmaddu9511 👍
@iamabhi5106
@iamabhi5106 7 ай бұрын
​@@chilumulasrinivasreddy2049p 8:29 😅😊😊😊😊
@iamabhi5106
@iamabhi5106 7 ай бұрын
😊😊😊
@munnavilak1375
@munnavilak1375 6 жыл бұрын
ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది.... ఎన్నటికీ మాయని మమత నాది నీది... ఈ పాటకు మనకు ఎన్నెన్నో జన్మల బంధమే ఉంది. ఎన్ని దశాబ్దాలైనా ఇప్పటి ఈ పాట సంగీత సాహిత్య పరంగా ప్రతి ఒక్కసారి గుండెల్లో చెరగని ముద్రవేసింది. భార్యాభర్తల అన్యోన్య దాంపత్యానికి "అవ్యాజ ప్రేమ"కు నిలువుటద్దం. జీవన ప్రయాణంలో జీవన యనానికీ మంచి బాట ఉండాలి మంచి తోడు ఉండాలి. అప్పుడు జీవన యానం పూలబాటలానే సాగుతుంది. చికాకులన్నీ ఎగిరిపోవటానికి ఇంటి ఇల్లాలి చిరునవ్వు చాలదా! కన్నీళ్ళు ఇంకిపోవడానికి యోగ్యుడైన భర్త చల్లని నీడ చాలదా! గుండె నిండా ప్రేమ నింపడానికి ఈ పాట చాలదా! ఈ పాట చరిత్రలో నిలిచిపోయేలా రాసిన రచయిత దాశరథి గారికి నమసుమాంజలి. పాట బంగారం.గానం మధురం.సంగీతం ఆమోఘం. కన్నడ మెలోడీ ద్వయం రాజన్ నాగేంద్ర సంగీతం అనిర్వచనీయం. శ్రోతల నీరాజనం. యూట్యూబ్ మనకో వరం. కామెంట్ చూసిన వారికి 🙏ప్రణమం🙏 ✍ మున్నా
@adi5c7
@adi5c7 6 жыл бұрын
0
@adi5c7
@adi5c7 6 жыл бұрын
?
@pname941
@pname941 6 жыл бұрын
Munna VDS pushpa
@sivakamakshisuddapalli3737
@sivakamakshisuddapalli3737 6 жыл бұрын
Munna VDS beautiful
@khalifaal3athem657
@khalifaal3athem657 6 жыл бұрын
s
@edigathimmaraju5107
@edigathimmaraju5107 4 жыл бұрын
2019లో ఈ పాట విన్న వాళ్ళు ఒక్క లైక్ వేసుకోండి
@t.babyturumni3914
@t.babyturumni3914 4 жыл бұрын
💐🌷🌹💞💗👍💝🥰😍👨‍👩‍👧‍👧
@peddireddygagula5818
@peddireddygagula5818 4 жыл бұрын
Verry nice song
@rkgoudrkgoud8316
@rkgoudrkgoud8316 4 жыл бұрын
సూపర్ సాంగ్
@ravindrauppalapati3425
@ravindrauppalapati3425 4 жыл бұрын
All time fav song
@bhanuchinna1455
@bhanuchinna1455 4 жыл бұрын
👍
@venkataramana3744
@venkataramana3744 3 күн бұрын
Hats of Balu garu .Suseelammagaru😊
@varaprasadkondamuri7073
@varaprasadkondamuri7073 Жыл бұрын
Super song super singers super music
@harinatharajupakalapati8735
@harinatharajupakalapati8735 Жыл бұрын
ఈ సాంగ్ నాకు చాలా ఇష్టం ఈ సాంగ్ నే నే పాడి నట్లు వోహించుకుంటా బాలు గారు వాణీ జయరాం గారు ఈ సాంగ్ చాలా బాగా పాడారు thankyou బాలు గారు వాణీ జయరాం గారు
@padmasekhar7825
@padmasekhar7825 2 ай бұрын
Small correction, balu e Pata iyna jeevam posi baga padatharu
@chinthalaannand186
@chinthalaannand186 10 күн бұрын
ItontnoenglissosariTttt❤​@@padmasekhar7825
@chavalisekhar4
@chavalisekhar4 3 жыл бұрын
మనసులొ, కలిగే మంచి అనుభూతి,కి రూపం, ఈ పాట
@savithrisdm2481
@savithrisdm2481 2 жыл бұрын
Chala bagunnavi...old songs..TQ...
@-bn9ko
@-bn9ko 8 ай бұрын
చిన్నప్పుడు మైక్ లో వినేవాళ్ళం ఎంతో ప్రశాంత మైన సంగీతం సాహిత్యం .. వెరసి ఎంతో మాధుర్యం
@saichirustudio3316
@saichirustudio3316 5 жыл бұрын
ఇలాంటి సంగీతం లేదు,ఇటువంటి సాహిత్యం లేదు ఇప్పుడు ఓల్డ్ ఈజ్ గోల్డ్ .
@k.srinivasagowda7801
@k.srinivasagowda7801 4 жыл бұрын
Q
@k.srinivasagowda7801
@k.srinivasagowda7801 4 жыл бұрын
O
@rasoolbasha7919
@rasoolbasha7919 4 жыл бұрын
Old is Gold , new is worst .
@padmamurthy5551
@padmamurthy5551 3 жыл бұрын
@@k.srinivasagowda7801 l
@peddemulakistappa5842
@peddemulakistappa5842 3 жыл бұрын
00
@gopibanoth5951
@gopibanoth5951 4 жыл бұрын
ఎఎన్నెన్నో జన్మల బంధం పాట నేటే తరాలవారికి విపించే అవకాశం రావాలి
@lalusahebshaik702
@lalusahebshaik702 12 күн бұрын
No words about this song. Viice is super.
@ravinderb1985
@ravinderb1985 5 жыл бұрын
Superb song any time any where any year Highlet This Melody song. Dasaradhi Garu Hats off
@RajaDigital-ur3ts
@RajaDigital-ur3ts 2 жыл бұрын
ఈ పాట రాసిన కవి గారికి మరియు బాణీలు సమకూర్చిన మ్యూజిక్ డైరెక్టర్ గారికి ధన్యవాదాలు 290
ОСКАР vs БАДАБУМЧИК БОЙ!  УВЕЗЛИ на СКОРОЙ!
13:45
Бадабумчик
Рет қаралды 5 МЛН
БОЛЬШОЙ ПЕТУШОК #shorts
00:21
Паша Осадчий
Рет қаралды 10 МЛН
Telugu Super Hit Old Melody Songs - Old Telugu Songs
1:01:11
Old Telugu Songs
Рет қаралды 11 МЛН
"Aakaasa Desaana "  Song Performance By Yesudasu | Swarabhishekam | ETV
11:02
Romantic Songs of NTR & Savithri | Telugu Retro Hit Songs | Saregama Old Telugu Songs
38:10
The FAST and FURIOUS Table Hack 😱
0:29
LosWagners ENG
Рет қаралды 3,2 МЛН
POR QUEEE DIVERTIDA MENTE 2 !!! #SHORTS
0:15
Figuritalo
Рет қаралды 45 МЛН
الساعة السحريه توقف الزمن
0:26
طارق الحلبي tarik alhalapi
Рет қаралды 54 МЛН
Radmiru small or big? 🤔 #shorts
0:18
radmiru
Рет қаралды 15 МЛН
ОТЛИЧНАЯ ПАЛАТКА
0:23
KINO KAIF
Рет қаралды 4,9 МЛН