మీరు లేకపోయిన మీ సందేశాలు మాతో ఉండి ఆధ్యాత్మిక జీవితాన్ని బలపరుస్తూ ఉంటుంది . ప్రభువుకే మహిమ
@nirmalagnanamani1182 жыл бұрын
మా చిన్నప్పుడు 7కి బైబిల్ పట్టుకొని కూర్చొని విశ్వవాణి రేడియో లో వినేవాళ్ళం మా అమ్మ నోట్స్ రాసుకునేవారు అప్పుడు ఆ మర్మాలు అర్దం కాలేదు ఇప్పుడు ఎంతో ఆధ్యాత్మికం గా ఉంది ఇలా మాకు వినిపిస్తున్న వారికి మా ధన్యవాదాలు
@ProfRRKMurthy2 жыл бұрын
దేవునికే సమస్త ఘనతా మహిమా ప్రభావములు
@srikakolluravikumar58502 жыл бұрын
Me amma gaari preyar tho me family aasirvadam tho undi untundi bro
@devakichebrolu10032 жыл бұрын
Vandanalu pastor garu Acharya RRK Murthy gari vakya khadgamu nu batti yesayya ke mahima ghanatha Radio vinnatlu vundi
@ravikishorerk78452 жыл бұрын
Mi krupa kanikaramulatho rakshinchi jeevimpa jeyumu thandri... Amen
@sreemuruvasamarasaradhi94502 жыл бұрын
ఆమెన్ హల్లెలూయ స్తోత్రము యేసయ్యా నీ ప్రేమకు వందనాలు ప్రభువా 🙌💐🙌💐🙌💐
@pjhansi14602 жыл бұрын
2$~%drop+
@harshatricks902 жыл бұрын
ly z
@kalapurna73362 жыл бұрын
ఆమేన్ ఆమేన్ఆమేన్ 🙏🤝🌹🌹
@ebenageryalamarthi33562 жыл бұрын
ఆమేన్
@ashokmounikanallabelli26022 жыл бұрын
Praise the lord amen
@sudhakard14112 жыл бұрын
దేవా నన్ను దీవించండి నా పిల్లల్ని దీవించండి నా భార్య ని దీవించండి మీ సన్నిధికి మేము వచ్చుటకు మీ కృప చూపించండి
@samuelgolla95572 жыл бұрын
Praise the Lord sir God gives good health you always sir please pray for me and my family Samuelu Golla mannava post Ponnur mandala Guntur Dt A.p south Indian sir l have one fertilizers and fiticodes shop in my village mannava on 2010 now we have full loss sir the formers not my amount sir l not paid my children's fee l have no food sir please pray for me and my life sir
@ProfRRKMurthy2 жыл бұрын
RRK. Murthy slept in the Lord in 2012.
@joshuaayyappa7782 жыл бұрын
Yesayya rajaa thank you Jesus love 💘 ❤ 💖 💕 🙌 💓 💘 ❤ 💖 💕 you too yesayya rajaa
@rowdydinogaming49502 жыл бұрын
Amen, Praise the Lord 🙏🏻 🙏🏻 Devaadi Devuni ki MAHIMA Kalugunu Ghaka..
@Chkala2 жыл бұрын
Amen 🙏 🙏 🙏
@bonagiriramulu46622 жыл бұрын
Meemu:20yearsbackvinnsmu:thanq:
@marapallybhikshapathi99842 жыл бұрын
Good messaging
@satyam72762 жыл бұрын
ఆత్మీయ తండ్రిగారికి నా నిండు వందనాలు 🙏🙏🙏
@bandiprasad19592 жыл бұрын
Your I
@rudiyachitturi13492 жыл бұрын
🙌🙌🙌🙌🙌❤️❤️🙌🙌🙌🙌
@dr.thomasvijayamsundar16132 жыл бұрын
Thanks for enlightening us about the factual knowledge of our Lord and God. Church ⛪ is both an admixture of Jews ✡ and Gentiles. He makes us Victorious and OVERCOMERS. 👍
@ProfRRKMurthy2 жыл бұрын
Glory to God brother
@sathvikrithvik26472 жыл бұрын
0ppp0pp
@sathvikrithvik26472 жыл бұрын
Apppppp0 0
@Firewords6782 жыл бұрын
Praisethe lord ayyagaru🙏
@perumalladevadasperumallad69682 жыл бұрын
Praise the lord amen brother
@rudiyachitturi13492 жыл бұрын
🙋🏻♀️🙋🏻♀️🙋🏻♀️🙋🏻♀️🙋🏻♀️😭😭😭😭😭
@g.sharada86202 жыл бұрын
🙏 Thankyou Jesus
@ProfRRKMurthy2 жыл бұрын
God bless you dear sister
@masenammasompelli38512 жыл бұрын
ఆత్మీయ తండ్రి కి వందనాలు
@rajababudangeti98022 жыл бұрын
Amen praises to Lord jesus bless you and your family a very happy time with you all the best for your family and friends and family members
@Aarohi23842 жыл бұрын
I like ur teaching and voice sir
@Aarohi23842 жыл бұрын
Praise the lord 👏
@jayachandrap89312 жыл бұрын
Praise the lord ayya garu
@ProfRRKMurthy2 жыл бұрын
Praise the Lord for His goodness brother
@manikyamsunitha74212 жыл бұрын
Praise the lord 🙏🙏🙏 uncle
@arunadara41892 жыл бұрын
Praise the lord uncle 🙏🙏 please pray for my family spritual growth, financial problems, health and my son's Noel and Joel future.
@Jw77740channel2 жыл бұрын
Praise the lord
@ranik96992 жыл бұрын
Praise the lord for the wonderful msg 🙏🙏🙏tq very much brother uploading RRK Gaari msgs…god bless you 👍
@ProfRRKMurthy2 жыл бұрын
God bless you dear sister
@thomasreddy5742 жыл бұрын
Thank you brother 🙏🙏🙏
@sudheerkumarnerella51142 жыл бұрын
ఇంతకు ముందు ఎప్పుడో విన్నాము R.R.K. మూర్తి గారి గొంతు, తిరిగి ఇంత కాలానికి ఇంత మంచి వాక్యం మూర్తి గారి ద్వారా వినిపించినoదుకు మీకు వందనాలు బ్రదర్.
Hallow my family believed in JESUS. JESUS RETURN GIFT TO MY FAMILY MY ELDER SON DIED IN ACCIDRNT. EHY MR. RRRK MURTHY CAN U CLARITY?
@rajubabumakka10552 жыл бұрын
❤️👌👌🙏🙏
@MedipalliAharonuMedipalliAharo Жыл бұрын
9
@perumalladevadasperumallad69682 жыл бұрын
Praise the lord Anna R R K Murthy uncul message Genesis to Revilation memory card coat help please send me Praise the lord Anna amen
@krishnaosv64912 жыл бұрын
Maadhyalo advertisements tappu. Please don't add advertisements in between.
@tpmfoundation15062 жыл бұрын
ఒక family భర్త భార్య ఇద్దరు పిల్లలు అయితే భార్య పెళ్లి కాక ముందు ఒక church కి వెళ్ళేది పెళ్లి అయ్యాక భర్త వెళ్లే church కి పోతు పోతు తన భర్త ని అడిగింది నాకూ చిన్నప్పటి నుంచి ఆ church అలవాటు కదా నెలకు ఒక్కసారి వెళ్తాను అని.....అప్పుడు భర్త సరే వెళ్లు అన్నాడు కొన్ని years తర్వాత భర్త కి మేనమామ వచ్చి అలా వెళ్లకుడదు శాపం వస్తుంది అన్నాడు ఆ మాట భర్త పట్టుకుని ఆ భార్య ని tourcher చేయటం మొదలు పెట్టాడు అలా కొన్ని years గొడవలు జరుగుతున్నాయి present ఆ భర్త కి heart attack వచ్చి stent వేశారు ఇప్పుడు ఈ సాకుతో నువ్వు ఆ church కి వెళ్తున్నావు అందుకే నాకూ stent పడింది అని నువ్వు ఆ church వెళ్తే ఒప్పుకోను విడాకులు ఇస్తా అని భార్య తో మాటలు లేవు భార్య ఏమో ఇది నీ ఆలోచన కాదు ఎవరో చెప్తే నువ్వు నన్ను tourcher చేస్తున్నావ్ అని compromise కావటం లేదు పోనీ నేను వెళ్లే church కే ఇద్దరం పోదామని భార్య అంటే నాకూ ఆ church లో వాక్యం అర్దం కావటం లేదు అని ego తో భర్త అంటున్నాడు భర్త అమ్మ మామ అన్న ఏమో భార్య వెళ్లే church కి ఎలా పోతావు నీకు సిగ్గు లేదా అని వాళ్లు వెక్కిరిస్తూన్నారు వాళ్లు మాటలు విని భర్త భార్య తో సమాదానం లేకుండా వుంటున్నాడు ఇప్పుడు ఇక్కడ ఎవరిది తప్పు and రెండు చర్చి లకి వెళితే శాపం వస్తుందా???????
@ProfRRKMurthy2 жыл бұрын
పేరుకు మందిరానికి వెళ్తున్నారు కానీ మందిరంలో బోధించే వాక్యాన్ని... దేవుని మనసుని అర్థంచేసుకోలేని విషమ స్థితిలో ఏర్పడిన సంక్షోభం. భార్య వెళ్లిన మందిరానికి భర్త వెళ్లినంత మాత్రాన, లేదా భర్త వెళ్లే మందిరానికి భార్య వెళితే శాపము ఎందుకు వస్తుంది. అసలు మందిరానికి వెళితే శాపం వస్తుందా??? భక్తిని ఆచారంగా చేస్తే ఇలాంటి పరిస్థితులే ఏర్పడతాయి. భక్తిని అంతఃకరణ శుద్ధితో చేస్తే తప్ప దానిలో ఉన్న మాధుర్యాన్ని గ్రహించలేము... అది సఘటు విశ్వాసి అయినా లేక బోధించే బోధకుడు అయినా.
@deshapogusudheer24952 жыл бұрын
అతనిలోనే పొరపాటు ఉంది... 1. ఆ చర్చికి పంపడం... ఎందుకంటే వెళ్తే ఇద్దరు ఒకే మందిరానికి వెళ్ళాలి. అది అతను వెళ్ళే మందిరానికైన లేదా ఆమె వెళ్తున్న మందిరానికైన సరే... భార్యభర్తలు ఖచ్చితత్వం ఇద్దరు ఒకే విశ్వాస మార్గంలో ఉండాలి. అది సరైన విశ్వాస మార్గమై ఉండాలి. అలా కాకుండ అతనొక రకమైన భోధలో ఈమె ఒక రకమైన భోధలో ఉంటే భక్తి జీవితంలో చాలా తారతమ్యం వస్తుంది... ఇక్కడ అదే వచ్చింది. అందుకే తన అనారోగ్య సమస్యలలో దేవుడిని చూడకుండ తన భార్యను చూస్తున్నాడు. 2. అతను సరైన విశ్వాసంలో లేడనే విషయం ఇక్కడ మీరి రాసిన దానిలో సుస్పష్టంగ అర్థమవుతుంది. విశ్వాసం ఉన్న వ్యక్తి తన సమస్యలను విశ్వాసంతో జయిస్తాడే తప్ప దీనికి నీవే కారణమని ఆ భార్యతో చెప్పడు. అలాగే ఇతరుల మాటలను వినడు... ఇకపోతే ఆ రెండు సంఘాలలో ఏది నిజమైన సంఘమో ఏది నిజమైన సంఘము కాదో వారు ఏ ఆలోచనతో అలా అనుకుంటున్నారో దేవునికి ఆ సంఘ నాయకునికి ప్రజలకి వారికే తెలియాలిక 🤷♂️🤷♂️🤷♂️
@hannahsandeep59842 жыл бұрын
ఇక్కడ శాపం అనేదానికి మొదటిగా చోటు లేదు. భర్త భార్య ఇద్దరూ విశ్వాసులై నపుడు ఏదేని ఒక సంఘంలో దేవున్ని ఆరాధించాలి. మీ సర్దు బాటులెలా ఇలాంటి కలవరాల మధ్య పిల్లలు ఆత్మీయ జీవితం లో ఎదగరు స్థిరపడరు. ఒకే వుద్దేశం లో స్థిర పడండి