WATCH :: RTC Jhansi about her marriage story || Conductor jhansi couple Interview || @News JT #rtcjhansi #pulsarbikesong #dancerjhansihusband
Пікірлер: 150
@saikumark45292 жыл бұрын
చాలా బాగుంది ఇంటర్వ్యూ.వాళ్ల ఆయనకు హాట్సాఫ్
@srikanthm765 Жыл бұрын
Great hard work.... should be happy always... Few heroines dance worst ga untaru vala husband ni adagali..... Inta hard work chesi develop avutunna varilo godava pettaku... Be happy
@rajashekharchalla20902 жыл бұрын
Nice amma i am also from Vizag i like your words and innocent character u are my daughter like u will develop in future mee Rajasekhar from USA Newyork
@kdileepkumar77852 жыл бұрын
Jhansi garu your a very good dancer lovely couple be positive Stay away in live long 💯💯💯👌👌👌😘😘💐💐💐💐🙏🙏
@snehak8763 Жыл бұрын
God bless to your lovely couple ♥️♥️
@s.j.janardhan11682 жыл бұрын
Good testimony . Lovely Couple. May God bless you both abundantly. 🙏
@malleshbanjara15152 жыл бұрын
ఒకరి పెండ్లం ఇంకకరితో డాన్స్ చేస్తే ఎవరికైనా బాధ వుంటాది.. కాకపోతే పైకి చెప్పు కొలేరు అంతే.. కొన్ని కొన్ని సిట్యువేషన్ నీ బట్టి అర్దం చేసుకోవాలి 🙏
@sun90992 жыл бұрын
Idharu professional dancers, dance cheyakapothe pindi rubbali nee laga
@malleshbanjara15152 жыл бұрын
@@sun9099 నువ్వు కూడా రుబ్బినవ పిండి
@sun90992 жыл бұрын
@@malleshbanjara1515 rubbu rubbu
@malleshbanjara15152 жыл бұрын
@@sun9099 vachi rubbu the
@PARDHUBHAIGAMING2 жыл бұрын
జాన్సి సూపర్ డాన్సర్
@thameesthamees95702 жыл бұрын
Cheluka.gorenkala.unde.me.janta.supar.
@maripudhihanumantarao4502 жыл бұрын
HATS OF JHANSI SODARI MAY GOD BLESS YOU
@adumullerabindar9422 жыл бұрын
భార్యాభర్తలు ఒకరిపై ఒకరికి నమ్మకం ఉండాలి. ఒకరిపై ఒకరికి అనుమానం ఉండకూడదు. అనుమానమే పెను భూతమై విడాకులకు లేదా హత్యలకు దారితీయవచ్చు. కాబట్టి అనుమానం అనే దానిని తొక్కివేయాలి. విశ్వాసం అనే దానిని పెంచుకోవాలి. అంతేగాకుండా చిన్న చిన్న గొడవల వల్ల భర్త కోపానికి వచ్చినపుడు భార్య తగ్గిపోవాలి. భార్య కోపానికి వచ్చినపుడు భర్త తగ్గిపోవాలి. అనుమానం, తగ్గిపోవడం అనే రెండు అంశాలు భార్యాభర్తలు ఇద్దరూ పాటించాలి. అప్పుడే మీ దాంపత్య జీవితం మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లుతూ ఉంటుంది. పైన పెట్టిన కామెంట్ ను ప్రతి భార్యాభర్తలు తప్పకుండా పాటించాలి.
@DeviDevi-us5kb Жыл бұрын
Superbbbb
@durgalakshmisaraswathi58472 жыл бұрын
Jhansi kanna anchor gaari dance double super
@vimalasukapalli76522 жыл бұрын
లేకుంటే ఎవరు పెట్టరు, అడిగే వాళ్ళు అంతా అవసరాలకు పైసా ఇవ్వరు
@asigallagandaiah24232 жыл бұрын
Lovely couple be positive live long
@neyyalahemanth70702 жыл бұрын
Vellato sodi antira pani patallaki idi deeni over action
@sridharnettem81492 жыл бұрын
Supet
@marymadanu17902 жыл бұрын
SUPER 👌💖
@dhanalaxmibittu85272 жыл бұрын
Good support great man
@PARDHUBHAIGAMING2 жыл бұрын
జాన్సీ గారు మీ పిల్లలు నీ ఒక్కసారి వీడియో లో చూపించండి
@nandkargopal65412 жыл бұрын
మీ ఇద్దరు చాలా బాగున్నారు
@ganeshgana93992 жыл бұрын
Atanu ma bro tanu ma vadina bayya.. Naminavalu like veyandi roy... 🤗🙄❤️
@shivasairam89252 жыл бұрын
సుమారు ఏభై సంవత్సరాల క్రితం జమున గార్ని మీ వారు ( రమణా రావు గారు ) మిమ్మల్ని ఇతర నటులతో నటిస్తున్నప్పుడు ఏమనుకుంటారు అని అడిగాడు . అప్పుడు జమున గారు , " ఎంత బాగా నటిస్తోందో , " అనుకుంటారు అని చెప్పారు . కళాకారులు తమ నటనా శైలి గురించి మాత్రమే ఆలోచిస్తారు తప్ప వెరే ఏ దురుద్దేశాలు మనం ఆపాదించ కూడదు సుమా .
@venkateswarluc69422 жыл бұрын
Jhanse veri veri good man all'the best
@revathics6312 жыл бұрын
Very nice interview
@jankalabaskarao11452 жыл бұрын
Great jodi
@sureshkumarreddyp16212 жыл бұрын
all the best couple
@durgalakshmisaraswathi58472 жыл бұрын
ఈడు జోడు బాగున్నారు All the best
@KiranKumar-kb8mw2 жыл бұрын
Bro... Get interview form Jhansi's Mother and her brother
@vinay43262 жыл бұрын
చిన్న వయస్సులో మీ తండ్రి వెళ్ళిపోయాడు.. అపుడు నీకు ఊహ రాలేదు ఇపుడు మీ నాన్న తెలియదా మీ నాన్న ఇపుడు ఇంకా చిన్న పిల్లవా తప్పు మీ అమ్మదో లేక మీ నాన్న దో మీ నాన్న దే అనుకుందాం కానీ తండ్రి గురించి తప్పుగా మాట్లాడ్డం ముమ్మాటికీ తప్పే నువ్వు మీ నాన్న దగ్గరికి వెళ్లి మాట్లాడితే ఎం అవుతది తిడతాడా, తిడితే పడు ఎందుకంటె నువ్వు చాలా తప్పులు చేశావ్ లేచిపోయి పెళ్ళి చేసుకొని,,, తప్పులు చెయ్యని వారు ఎవరు ఉండరు మీ నాన్న నీకు ఏం ఇవ్వలేదు కావచ్చు మీ నాన్న పోసిన ప్రాణమే నువ్వు చదువూ సంస్కారం లేదు నీకు చెప్పే వాళ్లు లేరు మీ ఆయన కు నీకు విడాకులు అయ్యాయి అనుకో... కోర్టు పిల్లలను నీకే ఇస్తుంది తండ్రి కి పిల్లలను చూడాలని వున్న రాలేని పరిస్థితి ఉంటది నువ్వు మారు మీ అమ్మను మార్చు హుందాగా కండక్టర్ ఉద్యోగం చేస్కో ఎందుకంటే ,pg లు b. ed లు చేసి సెల్ఫ్ employ గా ఉన్న నేను.... ఎన్ని చేసినా ఉద్యోగాలు లేవు Idi bad comment anukunte nee karma
@ethrouthumallikarjunraovar1982 жыл бұрын
Correct brother
@gudikandulalavanya94822 жыл бұрын
Yes brother
@mohammedghous81852 жыл бұрын
Nic
@simonpeter42042 жыл бұрын
తండ్రి ప్రేమ ఆప్యాయత అనురాగాలు తెలియదు కాబట్టి తెలియదు అన్నారు తండ్రిని అవమానించలేదు.
@vinay43262 жыл бұрын
@@simonpeter4204 vere interviews chudandi Ma nanna nannu vadili vellipoyadu,,,nenu mee nanna nu kadu annadu ani annadi ....atlanti vishayali Ila public platform lo cheppavaddu ani common sense Leda ameku....
@chinnadora57052 жыл бұрын
ఛానల్ వాళ్ళు రేటింగ్ కోసం ఏవేవో అడగతారు.. ఇంటిగుట్టు చెప్పకండ్రా బాబు..
@PavanKumar-ik9lu2 жыл бұрын
😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡👡👡👡👡👡👡👡🤮🤮🤮🤮🤮🤮🤮
@avinashavinash91162 жыл бұрын
R vvvg
@tkradha15132 жыл бұрын
అవును ఇది 💯 పెర్సెంట్ కరెక్ట్
@darlingvijaykumar11272 жыл бұрын
సూపర్ కపుల్
@lakshminaryana88472 жыл бұрын
పేరు మోసిన యాక్టర్లే సినిమాల్లో నటిస్తున్నారు నీకెందుకు అమ్మ విడాకులు పటాకులు నీ భర్తతో నిండు నూరేళ్లు కలిసి ఉండు చేతికి వచ్చిన అవకాశాలు అన్నిటిని ఉపయోగించుకో గాడ్ బ్లెస్స్ యు
@jaganbonthu39152 жыл бұрын
Jhansi Garu melanti vallanu nijam ga awards ivva vacchu🙏
@dayanidasjayakumar69542 жыл бұрын
Good perfect
@sowjanyapantla64462 жыл бұрын
Medam chala positive sir ????
@ramadevi25482 жыл бұрын
Super jhansi garu
@sivasankar8482 жыл бұрын
ఆదర్శ దంపతులు 60 ఏళ్ల షష్టిపూర్తి అయిన పిదప అనుమానించడానికి తావుండదు. వృద్ద నారి పతివ్రతః
డాన్స్ బాగుంది కానీ..డాన్స్ కన్న నీ ఓవర్ యాక్షన్ ఎక్కువగా ఉంది..
@vijayabhaskar612 жыл бұрын
Premchand neeku overaction yemi kanipinchindi. Asalu nee comment over action ga vundi
@bakkayagarirajahanmanth79032 жыл бұрын
Correct jansi
@sadasivuniramanamurthy80762 жыл бұрын
Jhansi good 👍
@sun90992 жыл бұрын
Anumanam topic thechina anchor ni anumanam vachindante antunna mee ayani ni blanket esi Thala oka round eyi debaki set ayipotharu. Tv lo popular aye Illanti chance andhariki radhu konchem mee Ayana strong ga unte mee Idhari life super ga untundhi
@vankudothshiva31922 жыл бұрын
Supar. B r
@haribhushan12 жыл бұрын
ఒక మగాడు అకరణంగా బార్యను వొదిలేయాడు. పొట్టకూటి కో డ్యాన్స్ చేస్తున్నావా. నీ ఇల్లు చూస్తే అలా లేదు...చూడం ఇంకా చాల సింది. జీవితం
@kodaariraju93272 жыл бұрын
No
@ravidurgarajumullagiri36252 жыл бұрын
సినిమాల్లో పెద్ద పెద్ద హీరోలు హీరోయిన్స్ వేస్తున్నారు డాన్స్ వాళ్లని అడగకుండా వీళ్ళని ఎందుకు అడుగుతున్నావ్ రా నువ్వు
@somarajusweetykesanapalli19072 жыл бұрын
Good
@laxmicreations12 жыл бұрын
1:20 Super
@kishorelucky95622 жыл бұрын
చేటడన్స్,, ఈమెకి డాన్స్ వస్తది అనిసిపిన వారిని సెపుతో కోటలి ముందు,, నువు నీ డాన్స్. చూడలేక చస్తునం
@hollywoodhindi62822 жыл бұрын
ఒక్క టీస్పూన్ వీర్యంతో ఎన్ని అద్భుతాలు చెయ్యచో తెలుసా - kzbin.info/www/bejne/oJXGhYmmi66lfdk ee
@k.k57952 жыл бұрын
Grind supar meru 👍👍👍👌👌👌🕉🕉🕉💐💐💐💐💐🎁🎁🎁🎁💐👃👃🇮🇳🇮🇳😁😁
@boddusrinivas68422 жыл бұрын
Super 😄 🤣 👌 wonderful all the best 👍
@akbermohammad37072 жыл бұрын
Super
@shekhfouzia21072 жыл бұрын
👌👌👌
@kgovindamma67662 жыл бұрын
👋🏻
@Rajubenugu20002 жыл бұрын
Vare ni.......avatra nv. Ni tv🤦
@eswararaojami6381 Жыл бұрын
అనుమానం వుంది కావున నీడ లా నేవెంటే వుంటున్నాడు
@laxmanlucky89702 жыл бұрын
Ady dance family antha
@ravinderbadavath19112 жыл бұрын
Nuw super thalli
@rajeshchowdary45422 жыл бұрын
Ami upayogam e interview valla
@kancheanji2 жыл бұрын
Re nuvuu anchor enti ra
@b.jyosnajosh.38682 жыл бұрын
😊
@Jhansi_nalla2 жыл бұрын
Urike evvaru pedholu iporu varu konni thygalu cheyali thana bartha antha support isthunadu ante athani manasu entha manchodho and jhansi kuda ha nammakanni eppudu poguttukoledhu andhuke antha nammuthunaru ayana
@satyamsatyam41952 жыл бұрын
జాన్సీ నీడన్స్ బాగుంది కానీ నీ ఓవర్ ఎక్షన్ బాగాలేదు నీ వీడియో నీపిల్లలు కు చూపించు
@pawankalyanannafansclub26372 жыл бұрын
😂
@dhanalakshmivlogs9222 жыл бұрын
మంచి జంట. ఉత్తమ జంట
@vardhanianu57022 жыл бұрын
👍👏👏👏👏
@manidhoni37112 жыл бұрын
👍👍
@syedsyedshafi50722 жыл бұрын
Pova laijan fast. Ne husband life happy.laijan. Darss open dance road 🛣️. Pova
@charithjangam53902 жыл бұрын
Kani aa abbaayi face lo ?
@దొడ్డిజాన్జాన్d2 жыл бұрын
మీరు ఏమైనా సెలెబ్రెటీనా ఓవర్ యాక్షన్ నువ్వు నీ మొహం
@nmbhvhj19642 жыл бұрын
With makeup chudalekapotunam Enti ElA VunDhI jansi asalu without makeup... Bangaram Akka La vundhi... 😲
@pallaravindra36302 жыл бұрын
Mackup lekunte mukam bagodemo jansigaridhi
@allroundersathwik75182 жыл бұрын
Yes
@srikanthnallamothu61352 жыл бұрын
Ammagari job poyi thapakunda road Medaki Manchiga job chesukoni happy ga respect ga life lead cheyaka change yourself
@burownbo76132 жыл бұрын
Brother IT lo loakshallu sampandhinchevadu kuda xtra income kosam evevo thippalu padutunnaru her profession as a dancer she was leading her life with her passion and doing multi tasking either encourage or else keep quiet mana south lo ila alochimchabattey talent unna pillalu kuda school varkey valla skills parimithamu aipoyayi....
@srikanthnallamothu61352 жыл бұрын
its not my opinion according to the survey from others better to stay with family be a mother to children and gud wife to husband or else you want to do you can continue its your choice thanks for your nice reply