మాల్యాద్రి గారూ! మీరు retired judge ఏంటండీ? తిప్పికొడితే 45 ఇయర్స్ కూడా లేనట్టు వున్నారు మీరు ఈ case విషయంలో చక్కటి అవగాహన కలిగించారు. మీరు lecturer అయ్యుంటే మంచి విద్యార్థులను తయారు చేసే ఉపాధ్యాయులు అయివుండేవారు. Thank you so much for enlightening us sir...
@PalugullaNamalaReddy Жыл бұрын
L❤xnxx Ft
@trinadhak8481 Жыл бұрын
😂
@avalabhadrambabu Жыл бұрын
మీరు భలే చెప్పారు సార్ ఎక్స్ప్లెయిన్ చాలా భాగుంది.....!! సూపర్....!!
@venubabuyedida6835 Жыл бұрын
Ayya miru చక్కగా.ఉన్నది.ఉన్నట్లు వివరించారు.sir
@adhivasiyerukalahakkulapor296 Жыл бұрын
I Dream వారు గౌరవ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు సంబంధించిన అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటు కోర్టు తీర్పు ద్వారా రిమాండ్ విధించిన కేసులో ఉన్న విషయాలను చాలా చక్కగా వివరంగా మాన్య శ్రీ గౌరవ మాజీ న్యాయమూర్తి మాల్యాద్రి గారు సామాన్య ప్రజలకు అర్థం అయ్యేవిధంగా స్పష్టంగా చెప్పారు మీకు నా యొక్క హ్రృదయపూర్వక అభినందనలు తెలుపుతూ... ప్రజాస్వామ్యం దేశంలో ఇలాంటి అవినీతి పరులకు అధికారాన్ని అడ్డుపెట్టుకుని ప్రజాధనాన్ని లూటీ చేసిన వారికి చట్టప్రకారం తప్పకుండా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాం...ఈ అవినీతి కేసు పరిశోధన లో పాల్గొన్న అధికారులను మరియు ఎసిబి కోర్టులో న్యాయ విచారణ లో బాగంగా న్యాయమూర్తి గారు ఎంతో ఓపికతో సుదీర్ఘ వాదనలు విని ప్రజాస్వామ్యంలో న్యాయాన్ని పునరుజ్జీవనం చేసిన గౌరవ న్యాయమూర్తి కి నాయొక్క హ్రృదయపూర్వక అభినందనలు తెలుపుతూ మీరు న్యాయాన్ని గెలిపించండి ప్రజలు మీకు ఎల్లప్పటికి అండగా ఉంటారు.. మీరు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా గౌరవంతో నిలుస్తారు.🎉🎉🎉🎉🎉🎉🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👍👍👍👍👍👍👍🙏👍👌👌👌👌👌👌👌👌👌
@phematheja1749 Жыл бұрын
ప్రజల సొమ్ము తిన్న వారికి శిక్ష తప్పకుండా పడాలి తరువాత ఇలా జరగకూడదు అని ప్రతి రాజకీయ నాయకుడికి గుణపాఠం కావాలి సానుభూతి అనేది ప్రజలు చూపించారు అందరికీ అన్నీ తెలుసు
@ErripukuKondaerripuku Жыл бұрын
420 jaggu
@attaluriramachandrarao7418 Жыл бұрын
ప్రజల సొమ్ము, ప్రభుత్వ మే mesthundhi ga,యెక్కువగా వసూళ్లు, జీతాలు bhathyalu,సౌకర్యాలు ఇవన్నీ
@ramachandra7797 Жыл бұрын
@YoursSrinivasuse😮 5:39
@SrinivasaRao-lb9wn Жыл бұрын
Super analysis sir.
@RamanaReddy-k4n Жыл бұрын
చాల ఛానల్స్ చూసినా అర్దం కాలా కానీ గౌరవా రిటైర్డ్ జడ్జి చాలా బాగా వివరించారు
@chandrareddy9502 Жыл бұрын
Very good information sir.
@jagadishkapuganti9760 Жыл бұрын
Ayya నక్క జిక్కులు బాబు ని యావజీవితం జైలు శిక్ష విధిస్తే మీరు చెప్పినవిధం రాష్ట్రము బాగుపడుతుంది మిగతా వాళ్ళు తప్పు చేయడానికి భయపడతారు
@dcsram3706 Жыл бұрын
Excellent Clarification Sir....Thank You Sir... ✨🙏✨
@mj4089 Жыл бұрын
సార్ మీరు చాలా చక్కగా సంతోషం గా మాట్లాడుతున్నారు
@venkatareddydondeti8253 Жыл бұрын
Exlent analysis with clear pronounceation.
@madhuyalakacharla Жыл бұрын
Super. Sar
@jillanaveen7738 Жыл бұрын
Super sir
@kotamrajuprasad2742 Жыл бұрын
He himself has clear ideas about the implications of laws Good explanation..
@BABJIRAO Жыл бұрын
Brilliant explanation sir.Thanks sir for educating the public.
@jaguar9146 Жыл бұрын
Super sir 👏🏻👏🏻 thank you for sharing knowledge 🙏
@rabbybandila8937 Жыл бұрын
మాజీ న్యాయమూర్తి మాల్యాద్రి గారికి, నా ప్రత్యేక అభినందనలు. చట్టంలో అన్ని విషయాలు, చాలా కూలంకుషమ్ గా చెప్పి, కొందరి స్వార్ధపరుల పనికిరాని వాదన లకు, చెప్పుతో కొట్టిన ట్లు, ప్రతి సామాన్యుడికి కూడా చట్టం అంటే ఏమిటో తెలియ జేసారు
@RadhaKrishna-we5zz Жыл бұрын
Very goodannounced.
@ajkiranvarma Жыл бұрын
Even IAS laki sikshalu paddai ap lo.. manaki sigguradhu.. ikkada evidence lekanda cbn ni Ela arrest chestaru Ani national media ammana butulu tidutunnaru psycho jagan ni..
@lathavk6563 Жыл бұрын
@@RadhaKrishna-we5zzto ❤😅
@naidukvr5544 Жыл бұрын
Talli akkada manasulu takkuva daggare ekkuva.
@bhaskarv3068 Жыл бұрын
Mallard you should know the full information. You should not speak as you like. Wiith Fake information you are talking.
@venkatathambuluru3836 Жыл бұрын
You are super sir, We need people to reveal the truth in this kind of cases
@jeevankumarkilimi1896 Жыл бұрын
చాలా క్లారిటీగా చెప్పారండి మాల్యాద్రి గారు ప్రతి ఒక్కరు క్లియర్గా అర్థం అవుతుంది
@AtchaiahButti Жыл бұрын
CT
@ramalingareddymaruri7158 Жыл бұрын
Wonderfully explained by Malyadri garu. Hats off to him.
@jamesch4926 Жыл бұрын
Excellent explanation ,sir
@GooD-kb8fj Жыл бұрын
గంటకి కోటి రూపాయలు 😄 కాబట్టి ఎక్కువసేపు వాదనలు 😄😄😄
@jadarichard1240 Жыл бұрын
Chala claritiga chepparu thanks
@yasodammaputta5240 Жыл бұрын
మీ లాంటి తీర్ఫూ ఈ దేశానికీ అవసరం సార్ 🙏🙏🙏🙏🙏
@padamavatigangavaram1737 Жыл бұрын
ఈ కేసులో ముఖ్యమైన ఇద్దర్ని cbn దేశం దాటించాడు రిమాండులో ఉంచక పోతే వాస్తవాలు బయటికి రావు
@sankarreddy4643 Жыл бұрын
super ga cheparu sir ❤❤❤❤
@ramireddykandula9398 Жыл бұрын
Very good analysis
@mohannukala6985 Жыл бұрын
Good explanation sir...
@MrCorplawyer Жыл бұрын
Excellent explanation cs dr vedula gopinath arbitrator CA USA
@cbsreddy4727 Жыл бұрын
You are explained very well. Thank you sir
@chsatyanarayanamurthymurth7387 Жыл бұрын
జడ్జి గారు రాజమండ్రీ లో పనిచేశారు.. చాలా మంచి న్యాయమూర్తి...
@khajarahamtullashaik5864 Жыл бұрын
😊😅
@moolisairam9553 Жыл бұрын
మీలాంటి వాళ్ళు తరచుగా చట్టాల గురించి చర్చ కార్యక్రమాలు చేసి ప్రజలను చైతన్యవంతులుగా చేయాలని నా ప్రార్ధన సార్.... 👏👏👏
@srinivasulugudipati1716 Жыл бұрын
Yes bro agree with you
@kamalvlogs8898 Жыл бұрын
చాలా మంచి గా చెప్పారు సార్ 🙏
@udayakumar-59 Жыл бұрын
సార్, చాల చక్కగా చెప్పారు
@brjs8685 Жыл бұрын
Excellent explained sir
@venkateswararaorajarapu1531 Жыл бұрын
Sir super ga explain chesaru, congratulations, thank you sir God bless you and your family
@prathapreddy6577 Жыл бұрын
Chala clear ga artamayyay laga chepparu
@rajasekharvellala7353 Жыл бұрын
న్యాయంమూర్తి శ్రీ maalyaadri గారికి కోటి వందనాలు
@narasimhamurtyavadhanula7994 Жыл бұрын
😊
@harshareddy7552 Жыл бұрын
Well explained sir❤👍. This is what common man is looking for.
@durgaraokasthala4398 Жыл бұрын
Excellent
@mandalibrahmaneswararao.1881 Жыл бұрын
Facts are explained very well.Thanks.
@swarajyamgajula6855 Жыл бұрын
Good presentipn
@muralikrishnaakella4067 Жыл бұрын
హ్యాట్సాఫ్ of sir 🙏🙏
@ravishankaraleti7120 Жыл бұрын
Good analysis
@gvpurushottam8119 Жыл бұрын
RESP RTD జడ్జి గారికీ. నా పాదాభివందనం.. సార్ నాకు చ్చటం మీద సన్నగిలిన సమయంలో... మీరు వివరించిన తరువాత నాకు కోర్టుల మీద విశ్వసాం వచ్చింది.. సమాజం లో ఇలాగా పబ్లిక్ ప్రాపర్టీ దోచుకుంటున్న లుచ్చా నాయకులు వస్తూ.. పార్టీ లు పెట్టి.. జనాలను మోసం చేస్తున్నారు.. ఓటర్ బిచ్చగాడు గా మారుతున్నాడు... బండిపోతు నయం.... మెరా భారత్ మహాన్..... 🇮🇳🇮🇳🇮🇳🙏🏿🙏🏿🙏🏿
@ShankarJagila-vl4bx Жыл бұрын
జడ్జి గారు మీకు నమస్కారములు , అభినందనలు 🙏🏼🙏🏼🙏🏼 , ప్రజలకు పూర్తిగా అర్థమయి విధంగా మీరూ చెప్పినందుకు ధన్యవాదాలు , 👍👍👍
Nerella Malyadr sir you are so super and great I salute you, sir, Wonderfully explained
@chandararaorai5142 Жыл бұрын
Thanku sir
@reddy461 Жыл бұрын
Yes we should appreciate the honorable judge HimaBindu and her guts inthis case
@mrcrao Жыл бұрын
Excellent unbiased detailed introspective analysis Sir
@balrajumanne1603 Жыл бұрын
Excellent explanation sir to understand common man
@raviramayanam7461 Жыл бұрын
Hat's off for your detailed information
@narasimhareddybandagattu3757 Жыл бұрын
Very good clarification and information to the community, thank you sir
@satyanarayanakolasa6336 Жыл бұрын
Sir super
@pusamlaxman4040 Жыл бұрын
Well explain super sir...❤
@rajamohanbandi8413 Жыл бұрын
Sir chala chakkaga explains public very understanding 🙏🙏🙏
@mariajoji3116 Жыл бұрын
ఎక్స్లెంటుగా వివరించారు గౌరవ మాజీ జడ్జ్ గారు.చంద్రబాబు నాయుడు గారు గతం లో ఎన్నో కేసులు ఉన్నాయి.వాటి అన్నిటి పైన స్టే లు తెచ్చుకొని త ప్పించుకున్నాడు.భగవంతుడు ఇలాంటి వాళ్లకు ఎప్పుడైనా తగిన శిక్ష విధిస్తాడు.మూడు ఎకరాల వుమ్మడి వ్యవసాయ బూమి కలవాడు ఇన్ని వేల కోట్లు ఆస్తి ఎలా సంపాదించాడు.ఆ కిటుకు రాష్ట్ర ప్రజలకు చెప్పితే ప్రజలను బాగు చెయ్యకపోయినా ఆ కిటుకు వలనైనా బాగు పడతారు😊
@krishnamohanguptapuvvadive6612 Жыл бұрын
Excellent analysis sir
@NadarapuNagaraju Жыл бұрын
Super bro
@mohanrao7641 Жыл бұрын
అభినందనలు...
@dhanalakshmij6015 Жыл бұрын
Good explanation thanks sir.good information sir
@satyanarayanamurthybuddhav9520 Жыл бұрын
Very clearly explained . Objective too . Thank you Sir. BSMURTHY Vizianagaram 16. 9. 23
@BTEveng Жыл бұрын
Super good 👍👍👍
@sunilguntur3292 Жыл бұрын
Super sir Excellent Explained
@nandapotli2110 Жыл бұрын
What a great analysis!! Hats off to retired judge 👏
ఏ పార్టీ వారైనా, ఉన్నతధికారులైన మరియు ప్రజలయినా సరే చట్టాలకు లోబడి పని చేయాలి... అంతే కానీ మనం అధికారం లో ఉన్నప్పుడు మనలని అడిగేవాళ్ళే లేరన్నట్లుగా ప్రవర్తిస్తే ఎవరైనా సరే చట్టాలకు ఎవరూ అతీతులు కారు... ఇది ప్రతీ ఒక్కరూ తెలుసుకొని మసలుకోవాలి... 👍🤝
@hazrata3914 Жыл бұрын
Rahim
@tagorelalyerra2398 Жыл бұрын
సిధర్డ్డ లొద్ర తలుచుకుంటే చంద్రబాబును విదిపించగలరు భవిష్యత్తు రాజకీయాలను దృష్టిలో ఉంచుకొని సింపుల్ questions వాదనలో వినిపించి కోర్టును ఆలోచనలో పడవేసి బైల్ రాకుండా చేశారు ఎందు కంటే చంద్రబాబు నిర్దోషి కనుక ఎప్పుడు చంద్రబాబుకు నేషనల్ levelo బలం పెరుగుతుంది ఎప్పుడైనా బైల్ దొరుకును తరువాత ముఖ్యమంత్రి అయుతరు❤❤❤
@svsubbarao4106 Жыл бұрын
Nicely explained by I dreams team about skill development case. Namaste 🙏 👋
@nv93 Жыл бұрын
Very well explained Sir❤❤❤
@mariejacob78008 ай бұрын
Very good &clear message
@nallimurali1262 Жыл бұрын
Excellent Makyadri Gary.🙏
@rampakala8357 Жыл бұрын
Brilliant Explanation Sir 🎉 🎉 🎉
@muraliremella7644 Жыл бұрын
Super speech
@SrinivasaraoSrinu-d8c Жыл бұрын
Super ga cheparu sir
@RadhaKrishna-we5zz Жыл бұрын
Very good announcement malyadry sir.
@prathap1834 Жыл бұрын
సూపర్ సార్ థాంక్యూ సర్ అందరికీ అర్థమయ్యే విధంగా చట్టాల గురించి వివరించారు ధన్యవాదములు❤
@GamingHut85 Жыл бұрын
it was clear cut explanation even i came to know some good information thank you sir sharing the information which is important for every citizens. An eye opening knowledge 🙏🙏👌
@sreejaadabala2943 Жыл бұрын
పూజ్యులుజడ్జి గారికి మా హృదయపూర్వక నమస్కారాలుకూడా మా హృదయపూర్వక నమస్కారాలుమా ఇంట్లోచాలా నచ్చాయి
@mandharamesh7981 Жыл бұрын
Sir meeru cheppina vivaraalu saamaanya manavuniki kooda baaga ardhamayyetatlugaa unnavi vivaranga ee case vishayaalu cheppinandhuku maa dhanyavadhaalu mariyu kruthagnathalu thank you sir
@vishnumurthy7667 Жыл бұрын
Tan q sar మీ వివరణ అతి సామాన్య ప్రజలకు కూడా అర్ధము అయ్యే విధంగా వివరించారు డబ్బుకు అమ్ముడు పోయే ఈ రోజుల్లో మీ లాటి న్యాయమూర్తుల వల్లే న్యాయ్యవస్థ బ్రతికి బట్టకడుతుంది,
@rambashav3950 Жыл бұрын
Sir thanks
@prasadgangavarpu3275 Жыл бұрын
200 కోట్లకు 25 సంవత్సరాలు జైల్లో ఉంటే 43 వేల కోట్లకి ఏ లెక్కలో ఉండాలి జైల్లో
@reddyks162 Жыл бұрын
Just edhiea okacase inka chala vunhiea wait
@ragaranjitha6088 Жыл бұрын
Now all will understand each nd every thing TQ TQ somuch. Mutti burralaku ardam ayyetatluchepparu Hyatsoff; sir 🙏🙏🙏👍👍👍👍👍👏👏👏👏👏👏👏
@lambodhararaovandrangi1037 Жыл бұрын
చాలా మంచిగ వివరించి చెప్పారు. చాలా థాంక్స్ సార్
@ramu_20244 Жыл бұрын
నాకు ఇప్పుడు అర్ధం అయింది జగన్ గవర్మెంట్ ఎక్కువగా కేసులలో ఎందుకు ఓడిపొయ్యాడో.. ఇలాంటి "అవగాహన" లేని వాళ్ళను పెట్టుకొంటే వచ్చేది, చచ్చేది ఏమి ఉండదు.
@GooD-kb8fj Жыл бұрын
నిప్పుకి నలభై స్టే లు మీద వున్నాడు 😊
@shankarm7095 Жыл бұрын
Hats up to you sir,exalent analysis.Just I want to know whether it is the scam did for 370 crores or 3000 crores.
@ramalingareddymaruri7158 Жыл бұрын
What a man Malyadri garu. His lucid explanation merits great appreciation since it is going to educate even laymen to judge what is right and what is wrong in this case. He proved to be a knowledge BHANDAR .
@Zxy7140 Жыл бұрын
Very very hat's of sir
@rajasekharvellala7353 Жыл бұрын
Ludhraa గొప్ప lawer కావచ్చు... ACB, CBI Officers కి, CBI కోర్టు జడ్జ్ కి Ludhraa కన్నా తెలివి తేటలు వుండవా తెలివి తేటలు ఒకడి సొత్తు కాదు...CBN గారి విషయం చట్టం తేలుస్తుoది ....CBN ఎలాంటి తప్పు చేయడు అని ఆయన పార్టీ వాళ్లు, పవన్ కళ్యాణ్ చెప్పడము హాస్యాస్పదం....
@raghurydar1416 Жыл бұрын
Bro it's Cid 😅
@iragavarapunageswararao2669 Жыл бұрын
You are a hope of fire సార్ 🙏🙏🙏🙏.
@gopalgoud8844 Жыл бұрын
🙏
@rajug1640 Жыл бұрын
నిజంగా చాలా బాగా వివరించారు sir, అనవసరంగా అరెస్ట్ చేసారు అన్నవారికి వివరంగా తెలుస్తుంది
@polisettyvemula05 Жыл бұрын
Baga chepparu sir
@ramanarender131 Жыл бұрын
Meru.super
@RadhaKrishna-we5zz Жыл бұрын
It is true.
@kumarsalsini381 Жыл бұрын
Chandrababu Naidu is a great development oriented leader. He developed Hyderabad and the whole of Telangana is benefitting because of that. If he had been allowed to develop Amaravathi the whole of Andhra pradhesh would have benefitted for years to come.
@praveengaddam6737 Жыл бұрын
🤣🤣🤣🤣🤣Your Ass Hyd was already a well established City. He Just did a Central Govt project and Blowed as if He did Everything in Hyd. People like you who never knew Hyd believe in such trash. Coming to Amaravathi 🤣🤣🤣It's a Scam Again.Fooliah selection of Capital ,he just fooled everyone showing graphics,He himself knew Amaravathi is a Failure and thua lost wantedly in 2019. His Game plan was Atleast People will Buy Lands arround that Area And All his Real-estate frds may benefit.
@tagorelalyerra2398 Жыл бұрын
It is spesal trick సిద్దార్థ లోద్ర ❤
@erreddy9 Жыл бұрын
Super sir Anleses great lawyer sir hats off
@malleshm2948 Жыл бұрын
Great explantion
@chandrareddy9502 Жыл бұрын
జస్టిస్ మాల్యాద్రిగారు చాలా స్పష్టముగా మాట్లాడారు.......🙏🙏🙏