RTI యాక్టివిస్టును టార్గెట్ చేసిన BRS మంత్రి || Thulasi Chandu

  Рет қаралды 43,069

Thulasi Chandu

Thulasi Chandu

10 ай бұрын

కోయిని వెంకన్న ఖమ్మం కేంద్రంగా పని చేసే RTI యాక్టివిస్ట్. RTI అప్లికేషన్లు వెయ్యడం ద్వారా ప్రజాధనం కాపాడేందుకు తన ప్రాణాలను పణంగా పెట్టి పోరాడుతున్నారు. ఇలాంటి వాళ్లు నిజమైన ప్రజా ప్రతినిధులు కదా. కోయిని వెంకన్న ప్రాణాలను కాపాడుకోవాలి. ఇలాంటి వాళ్లు నిజం చెప్పినందుకు వ్యవస్థ చేతిలోనే బలైపోతే ఇక వాస్తవాలు చెప్పేందుకు ఎవరూ సాహసం చెయ్యరు. ప్రధాన మీడియా ఇలాంటి వాళ్ల గురించి అందరికీ తెలిసేలా రాయకపోవడం దురదృష్టం. ఈ వీడియో తెలంగాణ ప్రభుత్వ పెద్దల దృష్టికి వెళ్లేలా షేర్ చెయ్యగలరు.
-----------------
📌 ఫ్రెండ్స్ మన ఛానెల్లో పెయిడ్ సభ్యులుగా చేరండి. మీ సభ్యత్వం నాకు మరింత క్వాలిటీ కంటెంట్ చెయ్యడానికి ఉపయోగపడుతుంది. కింది లింక్ క్లిక్ చేసి సభ్యులుగా చేరవచ్చు. 👇
/ @thulasichandu
🚶 Follow Me 🚶
KZbin: / @thulasichandu
Instagram : / thulasichandu_journalist
Facebook: / j4journalist​ (Thulasi Chandu )
Twitter: / thulasichandu1 (@thulasichandu1)
🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟
📺 Watch my videos:
మతం వస్తోంది మిత్రమా మేలుకో !
/ @thulasichandu

Пікірлер: 400
@ThulasiChandu
@ThulasiChandu 10 ай бұрын
కోయిని వెంకన్న ఖమ్మం కేంద్రంగా పని చేసే RTI యాక్టివిస్ట్. RTI అప్లికేషన్లు వెయ్యడం ద్వారా ప్రజాధనం కాపాడేందుకు తన ప్రాణాలను పణంగా పెట్టి పోరాడుతున్నారు. ఇలాంటి వాళ్లు నిజమైన ప్రజా ప్రతినిధులు కదా. కోయిని వెంకన్న ప్రాణాలను కాపాడుకోవాలి. ఇలాంటి వాళ్లు నిజం చెప్పినందుకు వ్యవస్థ చేతిలోనే బలైపోతే ఇక వాస్తవాలు చెప్పేందుకు ఎవరూ సాహసం చెయ్యరు. ప్రధాన మీడియా ఇలాంటి వాళ్ల గురించి అందరికీ తెలిసేలా రాయకపోవడం దురదృష్టం. ఈ వీడియో తెలంగాణ ప్రభుత్వ పెద్దల దృష్టికి వెళ్లేలా షేర్ చెయ్యగలరు. "నేను చేసిన క్రెడిబుల్ స్టోరీ టెల్లర్ అవడం ఎలా?" అనే కోర్సు కావాలి అంటే లింక్ మీద క్లిక్ చేసి పేపెంట్ చేసి వినొచ్చు. Lifetime access ఉంటుంది. Course Link - thulasichandu7795.graphy.com/courses/How-to-Become-a-Credible-Story-Teller . . Note: రిజిస్ట్రేషన్ లో ఏదైనా సమస్య ఉంటే thulasichandupro@gmail.com కి మెయిల్ చెయ్యండి.
@kakkaiahkakkaiah4165
@kakkaiahkakkaiah4165 10 ай бұрын
I support
@Prasad-tr8pp
@Prasad-tr8pp 10 ай бұрын
Good job madam
@allurishanvi5940
@allurishanvi5940 10 ай бұрын
I support
@mohammedhanief9052
@mohammedhanief9052 10 ай бұрын
My full support to sister Thulasi.
@bhaskark7828
@bhaskark7828 10 ай бұрын
# తులసి అక్క ఉదయనిది పై video చేయద?
@Vijayanu140
@Vijayanu140 10 ай бұрын
ముందు పువ్వాడ అజయ్ గాన్ని మంత్రివర్గం నుండి భర్తరఫ్ చేయాలి
@sarahkishore477
@sarahkishore477 10 ай бұрын
వెంకన్న గారు చాలా దైర్యంగా అవినీతి అక్రమాలపై నిజాయితీగా పోరాడుతున్నారు,మీలాటి వారిని అవినీతిపరులు అక్రమార్కులు అక్రమ కేసులు పెట్టడం మిమ్మల్ని మీకుటుంబలను ఇబ్బంది పెట్టడంతో వూరుకోరు అయినా మీరు భయపడకుండా వాళ్ళ పై పోరాడుతున్న తీరు అందరకీ(కొందరికి,)స్ఫూర్తిదాయకం మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు సర్ ఈ దేశానికి మీలాటి వారి అవసరం చాలా ఉంది.మరొక్క సారి మీ నిజాయితీ గల పోరాటానికి పాదాభివందనం.
@ramu90143
@ramu90143 10 ай бұрын
వెంకన్నగారు చాలా ధైర్యంగా పోరాడుతున్నారు, ఈయన చెప్పేదానిలో చాలా వాస్తవం, ఖమ్మంలో ఇలాంటివి చాలా ధారుణాలు జరుగుతున్నాయి ..
@ashokkarna5236
@ashokkarna5236 10 ай бұрын
Em kanagru padhuku bro 2monthes low election s uni mla ha kudha galuvadhu
@anji703
@anji703 10 ай бұрын
ప్రజల సొమ్మును రాజకియ నాయకులకు ఊడిగం చేసేది పోలీస్ వ్యవస్థనే😮
@elthurishankar5387
@elthurishankar5387 10 ай бұрын
శభాష్ కోయి వెంకన్న, నీ ధైర్యానికి సెల్యూట్, జై భీమ్ లతో.
@gunnareddy1467
@gunnareddy1467 10 ай бұрын
తులసీ చందు గారు మీరు ఈ సమాజానికి చాలా అవసరం
@sarahkishore477
@sarahkishore477 10 ай бұрын
ఇలాంటి నిజయతేడపరులను పరిచయం చేయడం వారిమీద జరిగే దాడులను ఖండిస్తూ ప్రజలకు ఉపయోగపడే సమాచారాన్ని అందించడం కూడా ఖచ్చితంగా సాహసమే, తులసిచంద్ గారికి ధన్యవాదాలు.
@ramachandraraokedasi5662
@ramachandraraokedasi5662 10 ай бұрын
వెంకన్నగారు మీరూ చాలా మంచివారు
@KiranKumar-sy9ib
@KiranKumar-sy9ib 10 ай бұрын
సమాజం కోసం ప్రాణాలు ఇవ్వడానికి కూడ సిద్దపడే ఇలాంటి వారు ఉండబట్టే మన సమాజం ఈ మాత్రం ఉంది
@tejasrimadem1737
@tejasrimadem1737 10 ай бұрын
తప్పకుండా ప్రజల్లోకి విస్తృతంగా తీసుకు వెళ్లాల్సిన అవసరం ఎంతో ఉంది
@GurramEdward
@GurramEdward 10 ай бұрын
నిజాయితీపరులకు కూడా రక్షణ కల్పించాల్సిన రోజులు వచ్చాయి మన కర్మ
@naveen1508
@naveen1508 10 ай бұрын
Vallakey kavali rakshana
@tejasrimadem1737
@tejasrimadem1737 10 ай бұрын
అయ్యో ఎంత బాధాకరం ప్రజల కోసం పని చేయాలనే తపనతో తమ ప్రాణాలను బలి పెట్టుకునే మీలాంటి వారికి పాదాభివందనాలు
@akumar6771
@akumar6771 10 ай бұрын
మీరు చాలా మంచి పనులు చేస్తున్నారు తులసి గారు.
@karthikchinthala6426
@karthikchinthala6426 10 ай бұрын
పువ్వాడ మొకం చూస్తే అసలు అమాయకుడు అనే పదానికి నిర్వచనం లాగా ఉంటది... వామ్మో ఇంత పెద్ద భకాసురుడా
@prasadpathri1602
@prasadpathri1602 10 ай бұрын
తులసిగారు... మీరు చాలా మంచి పని చేసారు.. అతని voice ని వినిపించినందుకు
@addankidasharatha3688
@addankidasharatha3688 10 ай бұрын
వెంకన్ననుకనుకచంపితే చచ్చేదివెంకన్నకాదుసత్యం
@shaiklathiefpasha3484
@shaiklathiefpasha3484 10 ай бұрын
ఈ రోజు గాంధీ గారి లెక్కన లేక టంగుటూరి ప్రకాశం పంతులు గారి లెక్కన ఎవరూ పని చేయుట లేదు, మన RTI act కార్యకర్త తన స్వంత సంపాదన వదిలి, ప్రజల కోసం భార్య బిడ్డలను వదిలి సమాజ సేవ చేయటం నిజంగా గ్రేట్
@srikanthm2284
@srikanthm2284 10 ай бұрын
ఇది కదా కెసిఆర్ బంగారు తెలంగాణ. మాటల మాంత్రికుడు మన కేటీఆర్, ఈ వీడియో పైన స్పందించాలి.
@akshayvaranasi5846
@akshayvaranasi5846 10 ай бұрын
చాలా బాధాకరం, మంచి నాయకులు ని ఎన్నుకోవాలి కానీ మంచి నాయకులు రాజకీయాల్లో నిలవకుండా చేస్తున్నారు.
@radhakrishnabonela9780
@radhakrishnabonela9780 10 ай бұрын
Real Hero... దేశం కోసం ప్రజల కోసం పనిచేసిన మీకు ధన్యవాదాలు వెంకన్న గారు....🙏🙏
@naveennani4316
@naveennani4316 10 ай бұрын
bongem kadhu modi asalayina nationalist
@doctorstrange1247
@doctorstrange1247 10 ай бұрын
@naveennani4316 సెక్యూరిటి ఇచ్చి పని చెయ్ అని చెప్పితే కుక్క కూడా పని చేస్తది. ఎలాంటి security లేకుండా ఇంతలా కష్టపడుతున్న ఆయన నిజంగా దేశం కోసమే అని చెప్పాలి మిత్రమా
@sangaiahboggarapu6382
@sangaiahboggarapu6382 10 ай бұрын
ఇలాంటి వ్యక్తులను కాపాడుకోవాల్సిన అవసరం సమాజానికి ఉంది
@MIDRaju
@MIDRaju 10 ай бұрын
గౌరవ హైకోర్టు చీఫ్ జస్టిస్ గారు ఈయన ప్రాణాలకు రక్షణ కల్పించాలి. గౌరవ గవర్నరు గారు ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని విఙ్ఞప్తి.
@srikanthjaligam4498
@srikanthjaligam4498 10 ай бұрын
I support venkanna and Tulasi mamdam
@mallichithirala251
@mallichithirala251 10 ай бұрын
ఉమ్మడి రాష్ట్రంలో అన్యాయం జరిగింది అని ప్రత్యేక రాష్ట్రం కోరారు. సిగ్గు పడి ముక్కు నెలకు రాయండి ఈయన చెప్పేది నిజమే అయితే.
@visssu1
@visssu1 10 ай бұрын
Hats off too venkanna gaaru, నిజంగా మీరు కలం పట్టుకున్న జవాన్,తులసి చందు గారికి hats off, ఏదో సినిమా లో సీన్ చూస్తున్నట్టు వుంది.
@vspfamily
@vspfamily 10 ай бұрын
వెంకన్న సాహసానికి ..సెల్యూట్.. ఒక్క రొక్కరుగా చైతన్య వంతులై... ఒక్కటిగా పోరాడాలి... వెంకన్నా.. చావు దగ్గరికి దాకా పోయి తిరిగి వచ్చావు... అలా తిరిగి రాని ప్రాణాలు ఎన్ని ఉన్నాయో.. ఈ దేశం లో.. అన్ని ఆధారాలు ఉన్నా.. అధికారం ఆడిస్తున్న ఆట చూడండి.. పోరాడితే పోయేది లేదు బానిస సంకెళ్లు తప్ప💪💪
@pallgiribabaiiahh9602
@pallgiribabaiiahh9602 10 ай бұрын
వెంకన్న బయపడకు , ని వెనకాల మేమున్నాం నిజాన్ని ఎప్పటికి దాచలేరు
@anthotiravikumarsuryaarts2418
@anthotiravikumarsuryaarts2418 10 ай бұрын
నీవంటి ధైర్యవంతులు ముందుకు వచ్చి నిజాన్ని నిర్భయంగా చెబుతున్నారు. మీలాగా ఇంకా ఎంతమంది ఉన్నారో? స్వార్థ రాజకీయ నాయకులకు ఊడిగం చేస్తున్న పోలీస్ ఆఫీసర్లకు, ఇటువంటి దగాకోరు నాయకులకు సమయం దగ్గర పడింది. మీ ధైర్యసాహసాలకు అభినందనలు బ్రదర్.
@pradeep7611
@pradeep7611 10 ай бұрын
జాగ్రత్త మేడం ఆ మంత్రి గుండాలు మీ మీద కూడా కక్ష గడతారు....ప్రస్తుతం మన రాష్ట్రంలో ప్రతి మంత్రి ఎమ్మెల్యే ఎంపీ లు అదే పని చేస్తున్నారు...నిజమైన దేశ భక్తులు, సైనికులు ,దేశం కోసం పోరాడే వాళ్ళు మీరే🙏🙏🙏
@kalpanagarkemukhu264
@kalpanagarkemukhu264 10 ай бұрын
అలా బయపెడితె ఎలా సార్ నిజం చెప్పారు కదా కక్ష కడితే మనం ఊరుకుంటామ
@vk7152
@vk7152 10 ай бұрын
చరిత్ర చూడని తెలంగాణ , ఉమ్మడి పది జిల్లాలలో ఇదే పరిస్థితి , ఈరోజు తెలంగాణా లో సామాన్యుడి వేదన వర్ణనాతీతం,,,
@dandumohan7974
@dandumohan7974 10 ай бұрын
ప్రజల పక్షాన ప్రాణాలకు తెగించి పోరాడుతున్న వెంకన్నకు అందరూ అండగా నిలబడాలి.
@shankar.kaligotakaligota5104
@shankar.kaligotakaligota5104 10 ай бұрын
ప్రజల కోసం మీరు చేస్తున్న పనికి మీ దైర్యనికి వందనాలు 🙏
@rajapratapkumar4479
@rajapratapkumar4479 10 ай бұрын
చాలా మంది మంత్రులు తెలంగాణా లో ఇలానే ఉన్నారు. తెలంగాణ ప్రజలు ఎంతో ఆశలు పెట్టకున్నారు కానీ చాలా మంది మంత్రులు ల్యాండ్ గ్రాబ్బింగ్ కాబ్జా లో అరితేరి పోయారు.
@deepak.3232
@deepak.3232 10 ай бұрын
Great journalism madam.... Never give up....
@vallapudasupraveen1754
@vallapudasupraveen1754 10 ай бұрын
వీళ్ల పాపంపండే రోజు దగ్గరలోనే ఉంది. మీకు మాత్రం సెల్యూట్ సర్.
@rameshpilli9408
@rameshpilli9408 10 ай бұрын
నిజాయితీ గా పనిచేసే వారిని.... ఈ రాజకీయ నాయకులు.... బ్రతకనివ్వరు........ దోపిడీదారులను ఓట్లు వేసి మనమే,, తయారుచేస్తున్నాం...... నాయకులు ఎలాగో మారారు... జనలైన.... మారాలి..... ఇలాంటివారికి అండగా ఉండాలి
@rkv1663
@rkv1663 10 ай бұрын
No words ...very sad to see this society... pls help this person 🙏
@Rasool-basha99
@Rasool-basha99 10 ай бұрын
ఇ రాజకీయ నాయకుల వల్ల నిజాయితీ ఆఫీసర్ లు లేకుండా చేస్తున్నారు...
@vasulionsh
@vasulionsh 10 ай бұрын
Salute Sir!!! We, common people giving you real bravery award for your righteous way of life. 🙏
@kanakasudhakar9628
@kanakasudhakar9628 10 ай бұрын
Hats off both of you.🎉🎉
@somasundarampagidipalli
@somasundarampagidipalli 10 ай бұрын
ఈ వీడియొ చూస్తుంటే నమ్మలేక పోతున్నాము ఇదంతా నిజమా సినిమా నా అన్నట్లుగా వుంది
@kranthikumar8703
@kranthikumar8703 10 ай бұрын
He has strong evidence and seems very honest. I request the advocates who are available surrounding areas of Khammam I urge please support to Venkanna garu.
@charvicharishmalake7763
@charvicharishmalake7763 10 ай бұрын
మంచి వాళ్ళను బతకనేయరు అందులో రాజకీయ నాయకులు నీచులు అందరూ కాదు, కొందరు
@srinivasjagalla7864
@srinivasjagalla7864 10 ай бұрын
ప్రజల కోసం పని చేసే అధికారులను కాపాడుకోవడం చాలా అవసరం. ఈ ప్రభుత్వంకు ఇలాంటి వారు అంటే నచ్చదు, pls advise why to do to protect these kinds of officers. Thnq!!!
@Ramking7262
@Ramking7262 10 ай бұрын
ఎంత దారుణం, వెంకన్న లాంటి వా రిని కాపాడుకోవటం మన బాధ్యత.
@ramu90143
@ramu90143 10 ай бұрын
కెటీఆర్ మరియూ పువ్వాడ అజయ్ కుమార్ ఇద్దరూ పార్టనర్స్, హైదరాబాద్ లో కూడా మరో కొత్త హాస్పిటల్ పెట్టారు...
@kumarp3515
@kumarp3515 10 ай бұрын
Adi katti 5 years ayyindi, akkaki ivvala kanapadatam ascheryam!!
@revanthkumar8593
@revanthkumar8593 4 ай бұрын
Hospital name ​@@kumarp3515
@arunkumarjakkula4891
@arunkumarjakkula4891 10 ай бұрын
Good bless you Aaka
@rameshpilli9408
@rameshpilli9408 10 ай бұрын
ఓట్లు వేసిన ప్రజల మీదే ఇంత దౌర్జన్యాలు... చేసారంటే.... వీళ్ళు కి, మానవత్వం, రాజ్యాంగం, ఏమి పనిచేయవు అనమాట.. నాయకులకు.....
@kranthikumar3431
@kranthikumar3431 10 ай бұрын
ప్రధాన మీడియా ఇలాంటి వాళ్ల గురించి అందరికీ తెలిసేలా రాయకపోవడం దురదృష్టం.
@gurusreenumudiraj8636
@gurusreenumudiraj8636 10 ай бұрын
గీ ప్రభుత్వం ల police లే కిడ్నపర్లుగా మారితే ఎవరికి చెప్పాలి.... ప్రభుత్వం 5ఎల్లకో...4గేళ్ళకో మారతాయ్ కానీ police లు సర్వీస్ ఉన్నంత కాలం పనిచేయాలి.....
@kasala2899
@kasala2899 10 ай бұрын
Public must demand voter id's and voting should be 100%, as long as voting by poor people, democracy will be like this only, getting voter id by neutral public is also difficult. Election has become farce.
@pagadalanageshwarrao6786
@pagadalanageshwarrao6786 10 ай бұрын
కామ్రేడ్ కోయ వెంకన్న గారు మీరు చేస్తున్న పోరాటం. నాకు మా యొక్క మద్దతు
@ramachandragujjula9470
@ramachandragujjula9470 10 ай бұрын
You both are really heros
@BLakshimi1959
@BLakshimi1959 10 ай бұрын
Yes you are right
@rameshpilli9408
@rameshpilli9408 10 ай бұрын
ఇలాంటి తెలంగాణ రాష్ట్రము మొత్తం.... ఎన్ని జరుగుతున్నాయో?????
@bharathgandham1574
@bharathgandham1574 10 ай бұрын
సూపర్ అక్కయ్య..... మీరు మాకు స్ఫూర్తి మిమ్ములిని నేను కూడా మీట్ కావాలి అక్క ......
@ramchander1688
@ramchander1688 10 ай бұрын
ఇంత ధర్యంగా activities చేస్తూ అవినీతి పరుల చిట్టా బయట పెట్టారు, అలాంటపుడు ప్రభుత్వం అతనికి అండగా వుండాలి. ఒక వేళ అతనికి ఏమైనా జరిగితే ప్రభుత్వమే పూర్తి భాధ్యత.
@sivanna100
@sivanna100 10 ай бұрын
Hats off , both of you bring the truth world wide.. don't give up
@Prasad-tr8pp
@Prasad-tr8pp 10 ай бұрын
Venkanna super
@CRMS1975
@CRMS1975 10 ай бұрын
RTI act need to protect the honest RTI activist, law should need to improve to protect
@GideonReddy
@GideonReddy 10 ай бұрын
Jesus Christ loves you🇮🇳🌹 unconditionally
@mohanamuralipasupuleti8408
@mohanamuralipasupuleti8408 10 ай бұрын
ఈ వ్యవస్థ ఎంత గోరంగా ఉందో వెంకన్నగారి పోరాటం తెలుస్తుంది.న్యాయం కోసం పోరాడే వారిని పోలీసులు,న్యాయవ్యవస్థలు కాపాడలేని పరిస్థితి.సామాజిక స్పృహ ఉన్నవారు స్పందించాలి,పోరాడెవారికి మద్దతు ఇవ్వలే.ఈవీడియో చేసినందుకు నిజంగా చాలా గొప్ప విషయం
@vishwanathjadi779
@vishwanathjadi779 10 ай бұрын
ఆ book పంపగలరు.. చదవాలని ఉంది
@sarigommularanjithkumar684
@sarigommularanjithkumar684 10 ай бұрын
Both are daring persons
@bhaskark7828
@bhaskark7828 10 ай бұрын
Police dept ని కేంద్రం పరిదిలోకి తేవాలి
@srinivasreddyt9555
@srinivasreddyt9555 10 ай бұрын
😂😂😂
@ExecutiveEngineer-zj9xs
@ExecutiveEngineer-zj9xs 10 ай бұрын
అవినీతి నాయకులను జైళ్లకు పాంపాలి
@kumarvsb4175
@kumarvsb4175 10 ай бұрын
Communists& other opposition parties should study the mater and support him if it is genuene, because this is election period.
@suryatej3392
@suryatej3392 10 ай бұрын
Tulasichandu garu you are great
@MIDRaju
@MIDRaju 10 ай бұрын
ఇన్ని దురాగతాలు చేయడానికి పువ్వాడకు సహకరిస్తున్న సంబంధిత శాఖల అధికారులు సిబ్బందిని ముందుగా ఉద్యోగాలు ఊడబెరికి ఆస్తులు వేలం వేసి కఠిన కారాగార శిక్ష విధించాలి.
@GideonReddy
@GideonReddy 10 ай бұрын
God bless you abundantly sister garu🎉
@rajasekharjangam4999
@rajasekharjangam4999 10 ай бұрын
Venkanna మీకున్నా దైర్యంలో ఓక 5% కావాలి.. హట్సప్ టు యు సర్..
@bodduchandrasekhar8492
@bodduchandrasekhar8492 10 ай бұрын
Hats off you sir for your bravery and fighting against corruption
@boyaganesh2470
@boyaganesh2470 10 ай бұрын
సమాచార హక్కు చట్టం ఎంత బాలమైనదో చూడండి
@venkatesh5381
@venkatesh5381 10 ай бұрын
Support this person for slouing his problem
@methrisuresh6158
@methrisuresh6158 10 ай бұрын
ఇక్కడ అవినీతి పరులు మాత్రమే హాయిగా బ్రతకగలరు, నిజాయితీ కేవలం కాగితాలకే పరిమితం తప్పుగా అనుకోకుండి సర్ మీరు కూడా మారిపోండి
@mallojusaivenkatesh3673
@mallojusaivenkatesh3673 10 ай бұрын
😅
@Naturelover-Jessy.
@Naturelover-Jessy. 10 ай бұрын
Chala dhaurbagyam 😢
@bahujanabalam5185
@bahujanabalam5185 10 ай бұрын
RTI kosam video cheyyandi plz
@user-ux5kd1vh3j
@user-ux5kd1vh3j 10 ай бұрын
పువ్వాడ కి అడ్డుగా ఉన్నాడనే అన్న అజయ్ ని తొలగించుకున్నాడు.. ఇక బయట వాళ్లు ఎంత.. ఈయన ముందు.. పువ్వాడ చేతిలో ఖమ్మం నలిగిపోతుంది.. 😡😡😡
@rajaiahalagurthi4893
@rajaiahalagurthi4893 10 ай бұрын
Elanti vallanu rakshinsukovalsina avasaram chala vundi miku Jai bhim sir
@subbaraothota4193
@subbaraothota4193 10 ай бұрын
చట్టాలు మంత్రులకు చుట్టాలు
@sarahkishore477
@sarahkishore477 10 ай бұрын
మీ ప్రాణాలు ఫణంగా పెట్టి చేస్తున్న పోరాటం అందరికీ స్ఫూర్తిదాయకం.
@nani-1432
@nani-1432 10 ай бұрын
అక్క ఈ Bunch off thoughts బుక్ ది వీడియో చేయి ❤
@johnsunderalluri2427
@johnsunderalluri2427 10 ай бұрын
Respected Tulasi Garu,Really this this case to be spread through your support with all evidences,venkanna have get good justification and every leader have aware from the fraud of fearing for TS lands & all type govt properties to protect from illegally leaders thank you madam 🙏🙏
@maxtron8232
@maxtron8232 10 ай бұрын
I support K.Venkanna garu
@rameshsrisailam1125
@rameshsrisailam1125 10 ай бұрын
He is real hero
@jannidharma4612
@jannidharma4612 10 ай бұрын
May god grace on u akka
@YASHVIN2
@YASHVIN2 10 ай бұрын
Power of INDIAN Constitution. Andharu ilage thiragabadali. JAI Bheem.
@rameshrammisingingvlogscha8672
@rameshrammisingingvlogscha8672 10 ай бұрын
Edaina issue జరిగినపుడు దానిమీద వీడియో చేస్తున్నారు ప్రశ్నిస్తున్నారు బాగుంది but ఇతనాల factory gurinchi, wrestler issue, bhadrakali చెరువు ఇస్స్యూ, ఉస్మానియా యూనివర్సిటీ ఇష్యూ,కొందయి విలేజ్ bringe (floods),మొరంచపల్లి floods ( ఇంటికో కథ పార్ట్ 1 పార్ట్ 2)solve ainda Leda annadi e update ledu like news channels madiriga miru na e విషలని గుర్తుంచుకుని ఇంకా పరిస్కరమైన వీడియో చేస్తారని ఆశిస్తున్నమీరంటే నాకు చాలా respect I hope u can understand what is my inner feeling tq medam
@madhujeripothula7035
@madhujeripothula7035 10 ай бұрын
Great work venkanna
@mssanthuagriinformer2422
@mssanthuagriinformer2422 10 ай бұрын
వెంకన్న garu okasari q news ki velandi
@ShivaShankar-ee3cv
@ShivaShankar-ee3cv 10 ай бұрын
Ee video KTR sir gaariki chere varaku share cheyandi frnd plz. Aa minister puvvaada gaadiki pagalali. & Gulab jaamlu gada gada laadali.
@rajendra....122
@rajendra....122 10 ай бұрын
Great work.....
@ranjithmadel7260
@ranjithmadel7260 10 ай бұрын
Nizam ruling...free 🆓 votes vesthe etlane vuntadhi
@satyanarayanagurram4703
@satyanarayanagurram4703 10 ай бұрын
Save him madam
@barigelaramakrishna2896
@barigelaramakrishna2896 4 ай бұрын
. మేడం గారు మీ వెంకన్న గారు చాలా మంచి వ్యక్తి ధైర్యంతో పోరాడుతున్నారు ఆయన ఇండోర్ చేసినందుకు మాకు ధన్యవాదాలు
@thirupathireddyvannela6949
@thirupathireddyvannela6949 10 ай бұрын
! చాలా ధైర్యంగా మంచి పని చేశారు మీలాంటి వాళ్ళు ఎంతోమంది స్ఫూర్తి
@jtoprojectvijay1530
@jtoprojectvijay1530 10 ай бұрын
ఎంతమందిని చంపిన వాడైనా, ఎన్ని తప్పలు చేసినా సరే మాకు డబ్బు, మద్యం ఇచ్చే వాడినే దేవునిగా భావించి గుడ్డిగా ఓట్లు వేసే వాళ్ళు కొన్ని కోట్ల మంది ఉన్నారు. ఇలాంటి ప్రజల కోసం ప్రాణాలు పణంగా పెట్టిన ఈయనను దేవుడు అనుకోవాలా లేక హీరో అనుకోవాలా లేక అమాయకుడు అనుకోవాలా తెలియడం లేదు. పార్టీ అధి నాయకులను చూసి కాకుండా పోటీ చేసే వ్యక్తి గుణగణాలు చూసి ఓట్లు వేస్తే మంచి వ్యక్తులు శాసన సభకు ఎంపిక అయ్యే అవకాశం ఉంది.
@vijayanandareddy3638
@vijayanandareddy3638 10 ай бұрын
వెంకన్న గారు మీరు urgent ga Ajay gadi meeda ps lo complaint ఇవ్వండి అలాగే ఒక జడ్జ్ గారికి కూడా written complaint iivvandi.meeku memu andaga untam.Ajay gadi ki deposit రాకుండా చేయండి ఇడియట్ కు
@sivashankar7082
@sivashankar7082 10 ай бұрын
వెంకన్న సార్ మీలాంటి వారికీ మేము తోడుగా వుంటాము. వీళ్ళు ఇలాగ ఎంత మంది పై దాడులకి పాల్పడుతారు.RTI వేసిన ప్రతి కార్యకర్తపై దాడులు చేస్తూనే ఉంటారు.మన మంత ఒక టీమ్ గా ఉండి, ప్రతి జిల్లా, ప్ర తీ మండలం లో నిరసనలు చెయ్యాలి, ప్రభుత్వం దృష్టికి వచ్చేలా. తులసి అక్కకి ఎలాగా ఐతే మన మందారం నిరసనలు చేశామో, అలాగే అన్న ను కూడ మనము కాపాడుకోవాలి.
@trajreddy78
@trajreddy78 10 ай бұрын
Puvvada Ajay s/o puvvada Nageshwar Rao a communist stalwart , can’t believe he has done these many atrocities and main stream media is silent on these
@sudhakarvemula644
@sudhakarvemula644 10 ай бұрын
అన్న నువ్వు మల్లన్న దగ్గరికి పోవాలి q news
@thirupathikallepelly8333
@thirupathikallepelly8333 10 ай бұрын
ఫ్రీడమ్ ఫైటర్ లకు రక్షణ కల్పించాలి
Дарю Самокат Скейтеру !
00:42
Vlad Samokatchik
Рет қаралды 8 МЛН
تجربة أغرب توصيلة شحن ضد القطع تماما
00:56
صدام العزي
Рет қаралды 60 МЛН
Debate on Right to Information Act Misuse | Left & Right | HMTV
46:13