అఘోరీ ఫేక్..సాధువు చెప్పిన నిజాలు | Naga Sadhu Shivarudra Reveals Shocking Facts |

  Рет қаралды 168,838

RTV Live

RTV Live

Күн бұрын

Пікірлер: 135
@harinathlaxetti146
@harinathlaxetti146 8 күн бұрын
అసలు మన భారతీ్లో సనాతన హిందూ మతం గురించి నీతిగా పోరాడే వారే 10% మాత్రమే. అభిమానంతో వారి వారి పరిస్థితులలో, వరికున్న జ్ఞానంతో ముందుకు వస్తున్నారు. కానీ, మహా జ్ఞానులమన్న భావనతో కొందరు వార్తలు చల్లే వారు,వ్యక్తులు, నాయకులమన్నా వారు సాధ్యమైనంత సృష్టితో పాటే గురువుగా ఉన్న సర్వ జీవ కారుణ్య భావంతో, అహింసయే ప్రధానముగా ఉన్న హిందూమతాన్ని పరధర్మ హింసాత్మాక సంఘాల కనుసైగలతో బ్రష్టు పరిచేందుకు తప్పస్సులు చేస్తున్నారు. అందరు భారత గడ్డ పై పుట్టి తమ కాళ్ళ క్రిందనే పాటల సొరంగాలు తయారు చేసికొంటున్నారు. భవిష్యతలో విచ్చిన్న పరిస్థితులు ఎదురైతే మనపై ఆధార పడ్డ వారసులే ఎదురు తిరుగుతారు.అందుకే సమస్త భారతీయులు ఒక్క కుటుంబంగా మన ఉజ్వల భవిష్యత్ కొరకు సనాతన హిందూ ధర్మమే మానవాళికి శరణం అని తెలిసికోవాలి.
@JampannaThaidala
@JampannaThaidala 8 күн бұрын
అగోరి లకు శరీరం మీద దుస్తుల మీద ఇష్టాలు ఉండవు తెలుసుకోండి
@munagavalasaprabhavathi1797
@munagavalasaprabhavathi1797 6 күн бұрын
Sareeram meda dustula meda istam ledu kani car meda cell meda vuntunda em matladytunnaru asalu
@munagavalasaprabhavathi1797
@munagavalasaprabhavathi1797 6 күн бұрын
Yedi mukyam manamunde society ni batti matladandi
@sunandpilla
@sunandpilla 6 күн бұрын
​@@munagavalasaprabhavathi1797Nuvi evadavi ra valani question cheyataniki
@madaviravinder3815
@madaviravinder3815 8 күн бұрын
ఎవరి నీ మోసం చేయట్లేదు సనాతన ధర్మం గురించి పోరాటం చేస్తుంది మైకేందుకు బాధ......
@srisaiganesh4435
@srisaiganesh4435 8 күн бұрын
Manam fake aghoralu venta padakudadhu.drugs ammayvallu ela vasthunnaraymo aghorila rules thayliyavu varu pradhanamga avaritho akkuva matladaru variki rajakeeyalatho sambandham vundadhu aghori rules amay pattimchatam laydu ayana chaypputhunnadi correct Donna aghorila ventapadi mosapokodadhu
@srisaiganesh4435
@srisaiganesh4435 8 күн бұрын
Sanathana dharmam gurinchi buttalu kattukuni poradamanamdi aghorilu sanathana dharmam gurinchi poratalu.chayyaru vallaku.bahya prapamchamtho sambandham.vundadhu
@MohdKaiser-q2s
@MohdKaiser-q2s 4 күн бұрын
మీరు బాగా చెప్పారు స్వామి విడదీసి విదేశీ బాగా చెప్పారు
@srinivascharyp4393
@srinivascharyp4393 8 күн бұрын
అగోరి గురించి అనవసర చర్చ, ఈ లేడి అగోరి సనాతన దర్మం కోసం, గుడీలో అమ్మవారి విగ్రహన్ని తన్ని పడవేసినందుకు, అక్కడకు వచ్చి 45 నిముషాలు ఒంటి కాలుపై ధ్యానం చేసింది. అంత వరకే చూడాలి. ముత్యాలఅమ్మ వారి గుడి కంటే ఎక్కువ చర్చ, ఆమె ఆడనా & మగనా అనే చర్చ ఎక్కువగా జరుగుతుంది. అగోరి లాగ ఎంత మంది స్వామీజీలు స్పందించి అక్కడికి వచ్చి పోరాడారు...? అమ్మ వారి గుడి విషయం లో మాత్రం పూజారుల కంటే స్వామిజీల & రాజకీయనాయకుల కంటే ఎక్కువ గా స్పందించింది అగోరి గారు. గుడి విషయంలో ఆమె స్పందించిన తీరును మాత్రం అగోరి గారిని అభినందించాలి. జై శ్రీరామ్ 🚩
@kjalandhar25
@kjalandhar25 8 күн бұрын
Anna గుడిని తన్నిన ఆ కొడుకుని గురించి చర్చించే సమయం గాని అతను ఎక్కడి నుండి వచ్చింది తెలుసుకోరు దేశ ద్రోహుల గురించి మాట్లాడరు యెదవలు అన్న హిందువులు ఎపుడు మారుతారో ఏమో అన్న
@kotanageswaraprasad5804
@kotanageswaraprasad5804 3 сағат бұрын
నిజం. "ముత్యాలమ్మని తన్ని అవమానించిన ఆ కొడుకుని పట్టి ముత్యాలమ్మకు బలి ఇవ్వాలని శివుడి ఆజ్ఞ. " అని అఘోరీ చెప్పింది
@katapakanagarjuna6689
@katapakanagarjuna6689 8 күн бұрын
సూపర్ స్వామి మంచిగా చెప్పారు ఇలా మనుషుల పుర్రెలు ఎవరిస్తారు వీళ్ళకి పుర్రెలు క్రైమ్ కథ తేవాలంటే
@gonaboyinasreevarshaqueen9596
@gonaboyinasreevarshaqueen9596 6 күн бұрын
Avida Ada ayithe emiti gent ayithe emiti avidani ala chusi enduku avida venta padadam avida matru Murthy north vallu manaki different thelisindhi kadha mana vallu samajanni bagupadanivvaru
@gonaboyinasreevarshaqueen9596
@gonaboyinasreevarshaqueen9596 6 күн бұрын
Thappu avidani emi anakandi
@gonaboyinasreevarshaqueen9596
@gonaboyinasreevarshaqueen9596 6 күн бұрын
Donga swamullunni nammutharu kani avidani enduku ala vadileyyandi
@VenkataLakshmamma-x4z
@VenkataLakshmamma-x4z 6 күн бұрын
​@@gonaboyinasreevarshaqueen9596m79 96 9 B . , 20:07 20:07 8😅😅
@siddamsrinivas1322
@siddamsrinivas1322 9 күн бұрын
ఆమె అగోరి కాదన లేక నీకు ఎవరూ డబ్బులను ఇవ్వడం లేదని బాదన
@Nakshatra890
@Nakshatra890 9 күн бұрын
Ame aghori kakapote niku vacchina bada ento?
@Amna-rd3nm
@Amna-rd3nm 8 күн бұрын
Desam lo enni problems unna vellanta Aagori venakala paddaru
@srisaiganesh4435
@srisaiganesh4435 8 күн бұрын
Okavayla drugs ammayvallu e rupamlo vasthunnaraymo layda.samajaniki chaydu chaysayvaru elathirigi manaku kastam rayppanna rojuna manaku avida.fake ayyi amaina.chaydu jarigithay okavayla battalu vaysukokunda samajamlo thiruguthumtay adapillala paristhiti amiti undaru elagay thiragala vallu Ala vundalanukumtay samajaniki duramga vundi lokakalyanam chayyamanali
@GangadharPalla-b9l
@GangadharPalla-b9l 8 күн бұрын
Niki money kawali agoori eephuddu samagàmmu llo rarru new dera baba 😅
@nakerakantinaresh8044
@nakerakantinaresh8044 7 күн бұрын
Samajam ansardhi nithika viluvalu undali nuvvu Nijam thelusuko
@MohdKaiser-q2s
@MohdKaiser-q2s 4 күн бұрын
ప్రజలు ఇప్పటికైనా అర్థం చేసుకోవాలి
@amartalurusatyanarayana2625
@amartalurusatyanarayana2625 8 күн бұрын
చర్చలో కూర్చున్న పెద్దలకి నమస్కారములు వైదిక ధర్మం హిందూ సమాజం పరిరక్షణ కోసం పనిచేయటం జీవితాన్ని త్యాగం చేయటమే ఆ ప్రయత్నంలో శరీరం గాయపడవచ్చు ప్రాణాలే పోవచ్చు అంతేగాని దెబ్బలు తగులుతాయి కర్రలతో కొడతారు అని చెప్పేవారిని ఏమనాలి ఇది ఒక రకమైన వివక్ష అనిపిస్తుంది
@vamsisakhamuri
@vamsisakhamuri 9 күн бұрын
Meeku idhe dhorikindha, vere etuvanti samasyalu leva, ravi prakash garu mimmalni tv9 lo ninchi pampadamlo thappemiledhu
@chantiarjilli-vy5hf
@chantiarjilli-vy5hf 3 күн бұрын
అరే బాబు నా అభిప్రాయం : అధర్మం రాజ్యం ఏళుతున్నాప్పుడు ధర్మం ను నిలుపుటకు వచ్చిన వారు అగోరి అయితేనేం.. సాడువు అయితేనేం సాదారణ మనిషి ఆఖరికి దేవుడు... ఎవరో ఒకరు దర్మం నిలుపుతున్నారు కదా......
@ramadevin8336
@ramadevin8336 8 күн бұрын
అఘోరీ మాత ...నాగసాధువు 7 ఏళ్ల చిన్న వయసులోనే దేవుడిని వెతుక్కుంటూ...తల్లిదండ్రులు..అన్నదమ్ములు..కుటుంబాన్ని..వదిలి....హిమాలయలకు వెళ్లి....గురువులు...పెట్టె ఎన్నో కఠిన పరీక్షలు తట్టుకుని 14 ఇయర్స్ తపస్సు చేసి...గురువు ఆదేశ0 ప్రకారం సమాజోద్దరణ కోసం...దేశ సంచారం చేస్తూ.దేశం లోని అన్ని గుడులు దర్శించుకున్నారు..అంతకుముందు వేరే చోట కూడా అమ్మ వారి విగ్రహాన్ని దసం చేస్తే అక్కడికి వెళ్లి పూజలు చేసింది...హైదరాబాద్ వచ్చినప్పుడు ముత్యాలమ్మ అమ్మ వారి గుడిలో జరిగిన ఘోరానికి ఆమె మద్దతు గా నిలిచారు .పాతికేళ్ల మగవాడు గా ఉంటే కామాన్ని జయించలేదని....గురువుల ఆజ్ఞ తో తన పురుషత్వాన్నీ....త్యాగం చేసారు అక్కడ నీతులు చెప్పేవారు ఎవరైనా త్యాగం చేసారా
@srisaiganesh4435
@srisaiganesh4435 8 күн бұрын
Guddiga nammakudadu sanathana dharmam gurinchi samajamloki vachaytappudu battalu vaysukuni poradamandi
@ganeshdasari277
@ganeshdasari277 6 күн бұрын
వీళ్ళిద్దరూ దొంగ బాబాలు పైసల బాబాలు
@kotanageswaraprasad5804
@kotanageswaraprasad5804 2 сағат бұрын
అవసరం లేదు.
@kotanageswaraprasad5804
@kotanageswaraprasad5804 3 сағат бұрын
అఘోరి లు సాధనలో భాగం గా మాత్రమే సాధన అనుభూతి కోసమే శవ భక్షణ చేస్తారు.. దానికి ఇంత డిస్కషన్ వేస్ట్..
@kondapakachary7932
@kondapakachary7932 5 күн бұрын
మాట్లాడే స్వామి. గత నాలుగు సంవత్సరాల క్రితం అనుకుంటా సాధువులను కొట్టి చంపినప్పుడు. మీరు ఏమైనా స్పందించారా....
@sandhyatekula5565
@sandhyatekula5565 8 күн бұрын
అఘోరాలు కదా దుస్తులు లేవు కానీ ఆభరణాలు ఉండొచ్చా ఇవి అన్ని అమాయకులను మోసం చేయటం మాత్రమే
@RanjithKumar-jp6vi
@RanjithKumar-jp6vi Күн бұрын
🙏👍
@npkdsrtv1596
@npkdsrtv1596 22 сағат бұрын
ఇంతకి ఈ రుద్ర గారు ఆ శర్మ గారు సనాతన ధర్మం గూర్చి ఏమి కృషి చేస్తున్నారో చెప్పడం లేదు కదా! శాస్త్రం, సాంప్రదాయం ప్రకారం నడవడం నడువాలని చెప్పడమే మీ జ్ఞానమా? ఎప్పుడో ఎవరో వ్రాసినవి ఈ కాలానికి సరిపోతయా? ఈ కాలానికి తగినట్లు అప్ డేట్ కాకపోతే ఏదైనా కార్యం నెరవేరాలంటే సాధ్యం అవుతుందా? ఒకప్పుడు శాస్త్ర ప్రకారం కత్తి యుద్దాలు ధర్మయుధ్ధాలు వుండేవి. ఇప్పుడు పిస్తోల్లు, రైఫిల్స్ విశేషించి అణుబాంబుల యుద్దాల తో కూడిన ఈ కాలంలో అదే ధర్మం పాటించాలి అంటే యుధ్ధం లో గెలుపు సాధ్యం అవుతుందా? అసలు ఈ డిబెట్ ల వల్ల సమాజమునకు కలిగే లాభాలు ఏమిటో తెలియజేయండి.
@kalyanigotte6399
@kalyanigotte6399 9 күн бұрын
Please sir chala avamaninga undhi ippatike dhesham lo jaruguthunna anarfhalu chalu inka inka dharunam chudala memu
@ChintalaLingaswamy-o5m
@ChintalaLingaswamy-o5m 6 күн бұрын
😊😊😊😊
@PadmaRaoJinna
@PadmaRaoJinna 8 күн бұрын
She is representative for Lady s, seems to be , No candidate from mens that space she covers, All type of good knowledgeable people's only lip word's and blocked, the isse. With daring comes farward sporting issue for log time. Appreciate and we all support, where is unity in our sangathan drama. To safe gurd the Lady. Our In culture totally respected Lady. If anyone hurts am very sorry. ❤❤❤
@shekharofficial.
@shekharofficial. 8 күн бұрын
😂సనాతన ధర్మం ఒక మూడనమ్మకం
@malleshm1216
@malleshm1216 8 күн бұрын
Gurudev lohar ki pada Abhinandan. Naga Sadhu Aghori Mata roju chintani cheppaledu man Guru Garu angana ekkadiki chinal chinal Shivam vastu do akkadiki velli Prasad Ganga inter 200 g of India cheppindi
@VijayYadav-ys2jf
@VijayYadav-ys2jf 4 күн бұрын
🕉️🔱🙏
@Siddarthendluri-g1q
@Siddarthendluri-g1q 2 күн бұрын
Prabhuthvanni kuda vyathirekistham please
@ramcharanfanvamshi5900
@ramcharanfanvamshi5900 8 күн бұрын
మన దేశం లో ఇలాంటి దరిద్రాలను మూఢనమ్మకాలను చూసి... ప్రపంచ దేశాలు.. నవ్వుకుంటున్నాయి
@sailajayadavalli7759
@sailajayadavalli7759 Күн бұрын
Vere desamlo dayyaala pandugalu chesukuntunnaru.ekkadunde chaadasthalu akkadunnayile
@KPoojitha-rh2de
@KPoojitha-rh2de 11 сағат бұрын
Uu CR ​@@sailajayadavalli7759
@kotanageswaraprasad5804
@kotanageswaraprasad5804 2 сағат бұрын
నీబొంద రా మూర్ఖ.. నిజమైన మూఢనమ్మకాలు న్న మతాలు క్రీస్టియానిటీ ఇస్లాం బుద్ధిజం లే. ఋజువులు సాక్ష్యాలు జనాలకి తెలుసు . ముందు వాటిగురించి తెలుసుకో ...
@HighCourtAdvocate8022
@HighCourtAdvocate8022 8 күн бұрын
Lakshmi constructions vaallu ameku gift icharu chupinchindi
@lakpathilkstar5988
@lakpathilkstar5988 8 күн бұрын
మీరు ఇద్దరీ కీ ఎం తెలవదు
@mr.chintu2457
@mr.chintu2457 9 күн бұрын
😮
@Aghora333
@Aghora333 8 күн бұрын
That Sadhu also looks FAKE and IGNORANT of spiritual knowledge...
@rnarsimhagoud9782
@rnarsimhagoud9782 4 күн бұрын
ఇప్పుడు సనాతన ధర్మము ఎవరికైనా తెలుసా మీరు గురువుగారు చెప్పగలరా ఇప్పుడు పవన్ కళ్యాణ్ సనాతన ధర్మము ఆయనకు తెలుసా ఆయన గురించి మీరు ఏమీ మాట్లాడరు ఆయనని ఈ విధంగా విమర్శించగలరా విమర్శించలేరు విమర్శిస్తే మీరు ఆంధ్రలో ఉండడానికి వీలు లేకుండా అయితరని భయం మీకు తాతన ధర్మం కొరకు ఈడ ఉన్న గురువులు సాధువులు అందరూ ఏమి మాట్లాడుతూ లేరు ఏమి చేస్తలేరని ఆవురమాత వచ్చిందా అని కొంతమంది మేము భావిస్తున్నాము
@rnarsimhagoud9782
@rnarsimhagoud9782 4 күн бұрын
నువ్వేమో నువ్వు గురువు సాధువు అంటావు ప్రమాతనేమో నేను అ హగోరీ నేను అని చెప్పింది. ఇద్దరూ ఎవరో ఎవరుపేకు తర్వాత తెలుస్తది కానీ ఒక అగోరి మీద ఇట్లా నిందలు వేసి నువ్వు మాట్లాడడం కరెక్ట్ కాదు మీ కమిటీ మంచిదాన్ని నువ్వు అంటావు వాళ్ళ కమిటీ మంచిదాన్ని వాళ్ళ అంటారు నువ్వేమి ఎవరైనా ఇస్తే తీసుకుంటావు ఆమె ఇస్తే తీసుకోదు మరి ఇదేంటిదో ఏమో మాయ ఆస్తులు సంపాదించుకొని ఆశ్రమాలు పెట్టుకొని నువ్వు ఉంటావు వాళ్లు ఒక డబ్బు తీసుకుని ఆస్తులు సంపాదించి స్థలం అనేది తెలియదు వాళ్లుకొండలలో అక్కడ ఉంటారు ఎన్నో దీక్ష చేసుకుంటూఉంటారు వాళ్ళు
@Fhhgvctjh
@Fhhgvctjh 9 күн бұрын
Ame agori kakunte meeru kuda donga swamulu
@nakerakantinaresh8044
@nakerakantinaresh8044 7 күн бұрын
Proove cheyuuu
@harindarrao4467
@harindarrao4467 9 күн бұрын
మీకు ఏం పని లేదారా
@yadava1499
@yadava1499 8 күн бұрын
Aghori wala Neeku vachina nashtam Amity swamulu
@yadava1499
@yadava1499 8 күн бұрын
Mana Devi Devi devathalu Vaadu kalito Tani Nadu Kabaddi Aghori ki Bada Kali Hindi Meeru endukura ledhu endhuku e-waste Charcha
@nakerakantinaresh8044
@nakerakantinaresh8044 7 күн бұрын
Niku pani pata ledhura
@DubaiDubai-xy7bx
@DubaiDubai-xy7bx 6 күн бұрын
మీ మీడియ కు ఒక్క విన్నపం మీరు ఒక్క అగోరి గురించి ఇంత మందిని ని గురువులను పూజారి లను పిలుస్తున్నారు ఇన్ని గంటలు మాట్లాడుతున్నారు మీకు పని ఎం లేదా ఇవి అన్ని వదిలి ప్రజలకి పనికొచ్చే పని చేయండి టేపుల్ లు కులాగోడుతున్నారు వస్తువుల ధరలు పెరుగు తున్నాయి వాటి గురించి మాట్లాడడానికి మీకు మనుసులు దొరుకరు లీడర్ లు గురువులు దొరుకరు మీకు అప్పుడు ఎం మీడియా రా బాబు మన తెలుగు రాష్టం లో ఇలా వున్నారు మీకు రేటిగ్ కావాలి ఇది అడ్డం పెట్టుకొని మీరు డబ్బలు సంపాదించాలి కాదా మీకు ఒక్క దండం రా బాబు ఎం ప్రజలు పిచ్చి వాళ్ళు కాదు మీ మీడియా చేసే పని అర్థం అవుతుంది
@kotathirupathi4896
@kotathirupathi4896 8 күн бұрын
Ame dhi thappu ayyunddunchu kaani vaari guruvu gari aghnna ayyundhachukadha
@Fhhgvctjh
@Fhhgvctjh 9 күн бұрын
Ame valla meeku vachina loss enti
@kotathirupathi4896
@kotathirupathi4896 8 күн бұрын
Aa guruvu garu adhesham ayundhachugadha
@rudraramvenkat5731
@rudraramvenkat5731 7 күн бұрын
పనికిమాలిన అఘోరి మాటలు
@kotathirupathi4896
@kotathirupathi4896 8 күн бұрын
Naa avesam lo rasinavi thappuluga vunddachu Kani eam peekaru okn
@neethachiluka5361
@neethachiluka5361 6 күн бұрын
Veediki competition perguthadhani kavachchu tension padthundu
@reddymallas1793
@reddymallas1793 6 күн бұрын
Antha Donga Aghori lu, donga baba lu, Dong swamy ji lu
@Aghora333
@Aghora333 8 күн бұрын
What that SADHU is speaking is completely contradictiry and false if we understand our vedas, upanishads and spiritual preachings of Ramana maharshi etc.,
@ValugulaKarunakar
@ValugulaKarunakar 9 күн бұрын
Vast cammant bro livet plj
@sembumanjunath6615
@sembumanjunath6615 8 күн бұрын
అఘోరి గురించి మీ భాద చూస్తే నాకూ జాలి వేస్తుంది
@chanakyabharat
@chanakyabharat 8 күн бұрын
First remove caste in dharma
@rvraquarao-mk3kp
@rvraquarao-mk3kp 7 күн бұрын
Okka Hinduism Lo maatramea ilaantidi jarugutuntea, ea guruvulu, sanyaasulu, swaamyjii lu maatlaadaru... Kristen and Muslims Lo ilaanti dowrbhagya godavalundavu.. Full control Lo vuntaaru... Hinduvulaku ideami karma raa naayana.. Ome namah sivayha 🙏🙏🙏🙏🙏🙏
@Siddarthendluri-g1q
@Siddarthendluri-g1q 2 күн бұрын
Gradhalani theesi pakkana pettavayya swamy
@ranganakumar2129
@ranganakumar2129 3 күн бұрын
Agora ku vastram avasaram hindu dharmanike me bhiksha maku janana maranalike avasaram
@sumalathaindian9005
@sumalathaindian9005 5 сағат бұрын
Agorine kadu car i phone
@MPadmawathi-g6b
@MPadmawathi-g6b 6 күн бұрын
Pai nundi vastunnahi analedu
@NaveenKolluri-wd9jp
@NaveenKolluri-wd9jp 8 күн бұрын
Neeanalukaku immundi
@sumalathaindian9005
@sumalathaindian9005 5 сағат бұрын
Batlu vippi thiruguthondi
@sureshkumargoudjalajam1209
@sureshkumargoudjalajam1209 2 күн бұрын
she is right thes felows big chetrs
@daggulprabhakar5376
@daggulprabhakar5376 6 күн бұрын
E veesa yam verematalaku ayudham
@BaskerRao-h1u
@BaskerRao-h1u 7 күн бұрын
Meeru. Kalimayalopaddaaru. Dayachesi. Prakatanalumaanukondi
@kalyanigotte6399
@kalyanigotte6399 9 күн бұрын
Police vallaki cheppi gattiga adigiste appudu anni bayatikostay annitikanna thanani kattesi aena battalu veyinchandi ledha thanani chupinchatam maneyandi please
@parabathinasharifunisa4368
@parabathinasharifunisa4368 8 күн бұрын
Mundu battaluu veskomanadi chu 3:27 da leka pothunnam lla paruvu pothundi 3:15
@Rohitkumar-nr2cr
@Rohitkumar-nr2cr 8 күн бұрын
Vilu ey fake la vunaru swami amey genuine
@kotathirupathi4896
@kotathirupathi4896 8 күн бұрын
Meemaki time undhi mithrma
@Appa8988
@Appa8988 8 күн бұрын
Rajangam vallani vadilesindi naga sadhu laa ku sadhu ku chala teda untadi tindi to pani emmi akulu allamulu kanda gadalu pandlu tinedi shadhu madu mamsalu tinedi agoralu
@kotathirupathi4896
@kotathirupathi4896 8 күн бұрын
Dabbula kosam padukune vallannani emmattaru guruva
@GangadharPalla-b9l
@GangadharPalla-b9l 8 күн бұрын
Ñew dera baba theluskoo
@GangadharPalla-b9l
@GangadharPalla-b9l 8 күн бұрын
Agoora ewaroo
@kotathirupathi4896
@kotathirupathi4896 8 күн бұрын
Eame guruvu adesam Meraki ravvachuga
@jakkulajagan4727
@jakkulajagan4727 8 күн бұрын
kzbin.infocQ4Fypcaeus?si=vFy9SNEaOZtB2Ifv
@RajuGoud-l1f
@RajuGoud-l1f 9 күн бұрын
R tv keng
@DinniDinnu
@DinniDinnu 8 күн бұрын
🤣👍
@kotathirupathi4896
@kotathirupathi4896 8 күн бұрын
Eathu denkakuri
@user-lg4df8eo1b
@user-lg4df8eo1b 8 күн бұрын
Ame nagasaduvu and agori mikemi noppi
@GangadharPalla-b9l
@GangadharPalla-b9l 8 күн бұрын
New dera baba agoori eppaddu sammajaloki r aaru
Random Emoji Beatbox Challenge #beatbox #tiktok
00:47
BeatboxJCOP
Рет қаралды 29 МЛН
小蚂蚁会选到什么呢!#火影忍者 #佐助 #家庭
00:47
火影忍者一家
Рет қаралды 127 МЛН
Family Love #funny #sigma
00:16
CRAZY GREAPA
Рет қаралды 19 МЛН
Osman Kalyoncu Sonu Üzücü Saddest Videos Dream Engine 275 #shorts
00:29
Random Emoji Beatbox Challenge #beatbox #tiktok
00:47
BeatboxJCOP
Рет қаралды 29 МЛН