మహిళలకు ఉచిత బస్సు రద్దుచేసి ఉచిత విద్య ఉచిత వైద్యం అందచేయాలని గవర్నమెంట్ ను కోరుకుంటున్నాను 🙏
@Chnimishambika5 ай бұрын
సీఎం రేవంత్ రెడ్డి గారికి ఒక విన్నపం వృద్ధులకు 55 సంవత్సరాలకు పింఛన్లు ఏర్పాటు చేయాలని మేము కోరుతున్నాం వృద్ధులకు 55 సంవత్సరాలకే పింఛన్ ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డికి కోరుతున్నాము 55 సంవత్సరాలకు పింఛన్ ఏర్పాటు చేయాలి రేవంత్ రెడ్డి సార్ 55 సంవత్సరాలకు పెన్షన్ ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డికి కోరుతున్నాం
@GangadharJinka-cx3bx7 ай бұрын
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్క మహిళకు 2500 పెన్షన్ వృద్ధులకు 4000 పెన్షన్ వికలాంగులకు 6000 పెన్షన్ జులై ఫస్ట్ నుంచి ఇవ్వాలని కోరుకుంటున్నాను జులై లాస్ట్ వీక్ రుణమాఫీ పూర్తిగా కంప్లీట్ చేయాలి మరియు ఇవి చేసిన తర్వాతనే గ్రామపంచాయతీ ఎన్నికలలో నోటిఫికేషన్ విడుదల చేయాలి 👍💯
@KrishnaBaikdi12 күн бұрын
జై కాంగ్రెస్ జై తెలంగాణ అనే నినాదంతో ప్రజల్లో ఓటు తీసుకొచ్చారు ఉద్యమకారులందరూ మాకు ఇలాంటి న్యాయం జరగలేదు మా కొడుకులకు ఉద్యోగాలు రాలేదు న్యాయం చేయండి ముఖ్యమంత్రి గారు
@KrishnaBaikdi12 күн бұрын
మీ మేనిఫెస్టో చెప్పిన ప్రతి ఒక్క విషయాన్ని మీరు క్లారిటీగా నెరవేరుస్తారని నమ్మకంతోనే ప్రభుత్వాన్ని మార్చేస్తారు దయచేసి మనకు విలువండి ఉద్యమకారులకు విలువ ఇవ్వండి సార్
@KrishnaBaikdi12 күн бұрын
ఉద్యమకారుల విషయంలో ఎప్పుడు స్పందిస్తారు ముఖ్యమంత్రి సార్. ప్లీజ్ దయచేసి తెలియజేయండి కాలు విరిగి ఇప్పటికి మూడు నెలలు అవుతుంది బతకడానికి కష్టంగా ఉంది
@KrishnaBaikdi12 күн бұрын
ఉద్యమకారుల ప్రత్యేక పెన్షన్ సంగతి ఏం చేశారో చెప్పండి సార్ ప్లీజ్ మేము కావాలనే ప్రభుత్వాన్ని మార్చాను
@barmavathdeva662510 күн бұрын
కొత్త పెంచన్లు ఇచ్చే నాటికీ ముసలి వాళ్ళు ఉంటారో సగంఅంది పితరో ఈ ప్రభుత్వం హయాంలో చెప్పా బట్టి సంత్సరం దాటింది
@KrishnaBaikdi12 күн бұрын
ఉద్యమకారులకు దయచేసి సహాయం చేయండి లేదంటే ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళతో సమానం అవుతారు శవాలతో సమానమవుతారు ఉద్యమకారులు
@padigelasambaiah58885 ай бұрын
సీఎం రేవంత్ రెడ్డి సార్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆసరా పెన్షన్ వికలాంగుల అయినా పెన్షన్ డిలీట్ చేసినారు రావడంలేదు మే నెలలో పండాయి సార్ జున్ జులై నెలలో పండాలేదు అమ్మా వికలాంగుల ఆసరా పెన్షన్ పడలేదు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మండలం మణుగూరు కాంగ్రేసు పార్టీ రావాలి అనుకున్నాను కానీ వికలాంగుల కు ఆసరా పెన్షన్ డిలీట్ చేస్తుంది అని అనుకోలేదు భార్య భర్త కలిసిమెలిసి ఉంటున్నారు అయినా ఆసరా పెన్షన్ వస్తున్నాయి వాటిని డిలీట్ చేయాలి వికలాంగులకు ఎందుకు డిలీట్ చేస్తున్నారు ఎక్కడ ఉంది న్యాయం కోసం పోరాడుదాం
@AhalyaPoodari-fk8ig6 ай бұрын
ఎంత వయసు నిర్ణయం తీసుకున్నారు అది చెప్పండి.చాలా మంది ఎదురు చూస్తున్నారు వయసు చెప్పండి అన్నా 😊
@prabhakars4774Ай бұрын
Plz Latest News Only,,
@KrishnaBaikdi12 күн бұрын
ఏదో కుటుంబాన్ని ఆదుకోండి సార్ అప్పుడే పేరు వస్తుంది. భూమి లేని నిరుపేదలు ఉద్యమకారులు ఎంతోమంది ఉన్నారు జోగిపేట్ టౌన్ విలేజ్
@AhalyaPoodari-fk8ig5 ай бұрын
అభాగ్యులు అయిన 60 దాటిన మహిళలకు పెన్షన్ ఇవ్వాలి.కరోనా బారిన పడిన వాళ్ళు ఇప్పుడు ఏపని చేసుకోలేక పోతున్నారు.వాళ్ళ బాధలు మామూలుగా లేవు.😢
బుజ్జమ్మ గార్ల ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారా రేవంత్ రెడ్డి గారు చెప్పండి సార్
@KrishnaBaikdi12 күн бұрын
నా కొడుకు అగ్రికల్చర్ డిప్లమాలో స్టేట్ ట్యాంకర్ గా నిలిచి ఉన్నాడు ఇంతవరకు ఉద్యోగం లేదు 2013లో కంప్లీట్ అయింది ఇంతవరకు ఉద్యోగం లేదు తీసుకోండి ముఖ్యమంత్రి గారు
@bunedusrinivas75103 ай бұрын
నాకు సెప్టెంబర్ నెల ఇంకా రాలేదు
@padmajakindikeri40513 ай бұрын
I am poor give me tension
@MohdSayeeduddinsli7 ай бұрын
Need final date of asra pension distributing only one time thanke English language please