No video

రుషికొండ ప్యాలెస్ పై చంద్రబాబు సంచలన ప్రకటన. వెంటనే రఘురామ లెగిసి అలా వద్దు అని చెప్పగానే, చంద్రబాబు

  Рет қаралды 72,649

Amaravati Voice

Amaravati Voice

Күн бұрын

For Latest Political News, Breaking News and Latest News Updates SUBSCRIBE to #AmaravatiVoice at bit.ly/3G0z38e
రుషికొండ ప్యాలెస్ పై చంద్రబాబు సంచలన ప్రకటన.. వెంటనే రఘురామ లెగిసి, అలా వద్దు అని చెప్పగానే, చంద్రబాబు ఏమి చెప్పారో చూడండి..
#chandrababu #rushikonda #raghuramaraju
#AmaravatiVoice is VOICE of the Sunrise State #AndhraPradesh. It is a One stop solution for all #LatestTeluguNews #BreakingNews #NewsUpdates
------------------------------------------------------------------------------------------
Connect With Us :
► SUBSCRIBE us on KZbin : bit.ly/3G0z38e
► LIKE on Facebook : / amaravativoice
► FOLLOW on Twitter : / amaravativoice
► VISIT our Website : www.amaravativ...

Пікірлер: 62
@bhupathiravikumar8663
@bhupathiravikumar8663 Ай бұрын
మీకు అతి మంచి తనం పనికి రాదు సార్...ఇంత అవినీతి జరిగిందని అంటున్నారు వాళ్ళపై విచారణ జరిపించి బొక్కలో తోసియలి.... ఇలాంటి వాళ్ళు బయట ఉంటే రాష్ట్ర ప్రజలకు ప్రమాదకరం
@RamBabu-yb3ui
@RamBabu-yb3ui Ай бұрын
" నిజమే రాష్ట్రాన్ని ఇంత అడ్డగోలుగా దోచుకున్నాడు ఈ జగన్ గాడు అని తెలిసికూడా ఎటువంటి పనిష్మెంట్ లేదు , అసలు పనిష్మెంట్ ఎందుకు మొత్తం దోచుకున్నదంతా వసూలు చేయాలి !"
@d.lokanadharaju6546
@d.lokanadharaju6546 Ай бұрын
State spolied
@maruthisecurityhousekeepin5973
@maruthisecurityhousekeepin5973 Ай бұрын
Jai CBN Jaya ho Lokesh Babu
@yarkrao
@yarkrao Ай бұрын
ప్యాలస్ పిచ్చోడు అనే సినిమా తీస్తే ఆ నష్టం పూడ్చుకోవచ్చనుకుంటా......
@VGrow-rb9rf
@VGrow-rb9rf Ай бұрын
రాంగోపాల్ వర్మ suitable director
@ramaraotharlana3906
@ramaraotharlana3906 Ай бұрын
Vadiki bokkalo vesi recovery cheyyandi
@washingdonkandrakota6327
@washingdonkandrakota6327 Ай бұрын
Superb analysis and speech. Namaste hatsof to CM sir.
@user-jk7kp2wz7s
@user-jk7kp2wz7s Ай бұрын
సినిమాలు తియ్యడానికి ఉపయోగిస్తే, ఆదాయం వస్తుంది అని నా సూచన 🙏
@ramanaesarapu2855
@ramanaesarapu2855 Ай бұрын
Super speech CBN sir👌 🙏🙏 ✌✌✌✌✌✌✌✌✌✌✌
@bellapusatyanarayana8619
@bellapusatyanarayana8619 Ай бұрын
2000 ల కోట్లకి అంబానీ గారికి అమ్మేయండి,ఆ 2000 ల కోట్లతో టూరిజం పాయింట్స్ అభివృద్ధి చేయండి.
@sekharganti8544
@sekharganti8544 Ай бұрын
AP tourism కి ఇస్తే ప్రభుత్వానికి డబ్బులు రావు. దీనిని 7star హోటల్ గా మార్చి ఖర్చు పెట్టిన డబ్బులు మొత్తం వచ్చేలా పబ్లిక్ లో పెట్టి ప్రైవేట్ హోటల్ 🏨 management కి లీజు ఫిక్స్ చేసి ఇచ్చేలా చర్యలు తీసుకోండి. అంతే కానీ tourism లో పెడితే ఇంకా ఈ రాష్ట్ర ప్రజలు అందరికీ అందులో ప్రవేశం, మళ్ళీ దానికి రేట్లు తక్కువని, ఎక్కువ అనీ గొడవ లు.
@VGrow-rb9rf
@VGrow-rb9rf Ай бұрын
స్వయంగా cm చెపుతున్నారు last 5years విచ్చలవిడిగా దోపిడీ చేసారు అని. ఆ దోపిడీ దారులు ఇంకా బయట తిరుగుతున్నారు. సామాన్యుడు loan emi కట్టకపోతే within months లో కోర్ట్ case ఎదురుకోవలసి వొస్తుంది. ప్రజల తిరుగుబాటు ఓట్ల రూపంలో చూసారు, govt వేగంగా చర్యలు తీసుకోకపోతే ప్రజల చేతల తిరుగుబాటు కూడా చూడవలసి్వొస్తుంది. Last 5 yrs దుర్వినియోగమైనది మా కష్టార్జితాము.
@d.lokanadharaju6546
@d.lokanadharaju6546 Ай бұрын
True
@jogeshwarrao7898
@jogeshwarrao7898 Ай бұрын
సర్వమ్ నాశనం చేసాడు జెగన్
@maruthisecurityhousekeepin5973
@maruthisecurityhousekeepin5973 Ай бұрын
Jail for jagan jagan for jail
@udayabhaskarsappa-fn5kt
@udayabhaskarsappa-fn5kt Ай бұрын
Sir please consult TATA group and hand over to them, people will be happy
@gbr9615
@gbr9615 Ай бұрын
ఋషికొండ భవనాలు అందరికీ ఉపయోగపడాలి.AP ఒక గొప్ప మ్యూజియం గా పెట్టి టికెట్( కొంచెం ఎక్కువైనా పరవాలేదు) పెట్టి ఆదాయం రాబట్టుకోవాలి. ప్రజలు కూడా సంతోషం గా, బాధ్యత గా రుసుము కట్టాలి.అంతే గానీ ఏ ఒక్కడు ధనవంతుడికో, రాష్ట్రపతి / గవర్నర్ లకో ఇవ్వరాదు. ప్రజలు నిత్యం వెళ్లేలా వుండాలి.అది ప్రజల ఆస్తి. 👍🇮🇳
@rajkat6832
@rajkat6832 Ай бұрын
Machi myujiyaga pytali
@lakshmireddyvudemula8853
@lakshmireddyvudemula8853 Ай бұрын
టూరింగ్ లేదు బొంగులేదు. అమ్మి పడేసి అన్నమయ్య ప్రాజెక్ట్ కట్టండి ఆ డబ్బుతో.
@HariBabu-vo3wb
@HariBabu-vo3wb Ай бұрын
అప్పుడు మాటలు లేవు
@durgak9122
@durgak9122 Ай бұрын
అవును సరదాలకు ఖర్చులు కాదు ముందు అవసరాలు
@udayabhaskarsappa-fn5kt
@udayabhaskarsappa-fn5kt Ай бұрын
Sell the rushikonda palace and invest on development works
@subbarao1668
@subbarao1668 Ай бұрын
Vijag Rushikondani Hospitals ga Hotals ga marchandi
@naraboyinayelleswara5303
@naraboyinayelleswara5303 Ай бұрын
Ratantata gariki 5 or 7 star ki agreement cheskondi
@khadarmohiddinsyed6139
@khadarmohiddinsyed6139 Ай бұрын
కేసులు పెట్టి జైలుకు పంపడం అవసరం
@naraboyinayelleswara5303
@naraboyinayelleswara5303 Ай бұрын
International bids invite chesi ammeyandi manaku adi waste
@choudaryadusumilli6586
@choudaryadusumilli6586 Ай бұрын
Sell it to Navy
@prasadnuka5797
@prasadnuka5797 Ай бұрын
Ap ni dhochukunna ycp vallani jagan ni jailo vese makkina sommu kakkinchali sir🙄
@seshagirich6624
@seshagirich6624 Ай бұрын
Movie shootings ki icheyandi
@subbaraopulla6401
@subbaraopulla6401 Ай бұрын
But one thing sir,until that person is supporting by Sri Modiji,no body could not touch him,ok.
@ramaraotharlana3906
@ramaraotharlana3906 Ай бұрын
Sarvanasanam chesadu
@rakeshyella5978
@rakeshyella5978 Ай бұрын
Dochi padesaru state ni jagan and batch.
@koribillibabji5185
@koribillibabji5185 Ай бұрын
What about recovery sir
@maturirao4906
@maturirao4906 Ай бұрын
Palace ni ISKCoN movement ki appacheppandi.
@subbaraopulla6401
@subbaraopulla6401 Ай бұрын
What you are telling right sir,what happened was happened,you pl leave that person, un usefull talking all people are knows thats wise people had given,(11) seats, Now what steps you are going to do,what action you are going to take,what punish memt you are going to give,AP people eagarly waiting ,pl do the needfull,and give punishment accoding to law.Tq sir.
@GangaRaoBathina-ri2sx
@GangaRaoBathina-ri2sx Ай бұрын
ఇంకా ఎందుకు తాత్సారం చేస్తున్నారు? RRR గార్కి ఇచ్చిన ట్రీట్మెంట్ ఇస్తేనే సహేతుకంగా ఉంటుంది. లేదంటే ప్రజలు మీకిచ్చిన అధికారానికి అర్థం ఉండదు. రోడ్లు త్రవ్వేసేవాళ్ళని ఆగుంతల్లోనే వేసి పూడ్చేయండి. గత ఐదేళ్లుగా ఆంధ్ర రాష్ట్రానికి పట్టిన ఉన్మాదం తిరిగి రోడ్లపైకి రావాలంటే భయపడే విధంగా మీ పరిపాలన ఉంటుందని ఆశిస్తూ! జైహింద్ 🙏🙏
@rajkat6832
@rajkat6832 Ай бұрын
Myujiyamga pytali
@Hasmita25
@Hasmita25 Ай бұрын
మీరే palace కట్టారు అంటున్నారు, మరి వాళ్లను శిక్షించాలని కోరుతున్నారు public
@naraboyinayelleswara5303
@naraboyinayelleswara5303 Ай бұрын
Last option jagan bharati lanu dantlo veyandi
@chilukurirajasekhar8894
@chilukurirajasekhar8894 Ай бұрын
Sir manaki reku shed lee Kavali kadha sir
@gangadharao4756
@gangadharao4756 Ай бұрын
అమ్మివేసి వైజాగ్ వాటర్ ప్రాజెక్ట్స్ కి వాడండి
@chandkasriram8239
@chandkasriram8239 Ай бұрын
😂❤❤❤❤❤❤❤❤❤
@naraboyinayelleswara5303
@naraboyinayelleswara5303 Ай бұрын
Koolcheyyali meekem cheyyalo decide cheyyakapote
@ashff8131
@ashff8131 Ай бұрын
Rishi.konda.bubgalow. FILMCITY..CHEYAVACHEMO SASTHRASAMBHANDHA.PARA.MAINA..EBBANFHULU.LEKUNTE..CINIMA..INDUSTRY.AP.ABHIVRUDHI.KAVACHU.SAI
@doddavamulasetharamarao2208
@doddavamulasetharamarao2208 Ай бұрын
.MLA OR HIS RELATIVES ARE INVOLVING IN THE SAND BUSINESS.
@Ramteja98
@Ramteja98 Ай бұрын
ఏమిటి ఆ కాప్షన్. లెగిసి ఏమిటి. లేచి అని ఉండాలి.
@ramaraotharlana3906
@ramaraotharlana3906 Ай бұрын
Adibathuku cheda, rastranni nasanam chesadu
@naraboyinayelleswara5303
@naraboyinayelleswara5303 Ай бұрын
Ambani adani laku choopinchi two thousand crores ku ammeyandi adi white elephant maintenance ku nelaku lakhs kharchu dandaga
@user-tq6cl1ug1p
@user-tq6cl1ug1p Ай бұрын
రుషికొండ ప్యాలసుకు అంబేద్కర్ భవనం పేరు పెట్టాలి 🙏🏻
@gummallsachidanandababji6820
@gummallsachidanandababji6820 Ай бұрын
Start doing your job will you talk like this for next 5 years and spend your time He has became outdated
@udayabhaskarsappa-fn5kt
@udayabhaskarsappa-fn5kt Ай бұрын
Let CM garu tell what is happened during last 5 years ,He knows what to do
@vijayav8957
@vijayav8957 Ай бұрын
ఇది ఎవరిjob??లేదా జగన్ రెడ్డి సీ వ్యూ చూస్తూ బాత్టబ్ లో పడుకుని నిర్ణయిస్తాడా??
@afzalalikothwal
@afzalalikothwal Ай бұрын
Rishi konda palace ni government Hospital ki use chesthe Baaguntadi.. Tourism ki isthe VAALLU near ga maintenance chestharu Marla jagan vasthe Akkade cherthadu. Hospital aithe sacchina raadu
@Shaikbharathjyothikiran-yb2vw
@Shaikbharathjyothikiran-yb2vw Ай бұрын
12 rooms to etla sir ?
Bend The Impossible Bar Win $1,000
00:57
Stokes Twins
Рет қаралды 40 МЛН
Чёрная ДЫРА 🕳️ | WICSUR #shorts
00:49
Бискас
Рет қаралды 7 МЛН
Bend The Impossible Bar Win $1,000
00:57
Stokes Twins
Рет қаралды 40 МЛН