రుషికొండపై బట్టబయలైన జగన్ రాజకోట రహస్యం | Jagan Luxurious Residence on Rushikonda | Vizag

  Рет қаралды 241,152

ETV Andhra Pradesh

ETV Andhra Pradesh

12 күн бұрын

విశాఖలోని రుషికొండపై...జగన్ రాజకోట రహస్యం...బట్టబయలైంది. పేదల ప్రతినిధిగా డప్పు కొట్టుకునే మాజీ C.M జగన్...పెత్తందారీ భవంతులు కట్టుకోవడాన్ని చూసి జనం... నిర్ఘాంతపోతున్నారు. లక్షా 41 వేలకు పైగా చదరపు అడుగుల్లో...ప్యాలెస్ లను తలదన్నేలా ఉన్న...ఆ నిర్మాణాల వెలుపల, లోపల ఉన్న విలాసాలను చూస్తే...కళ్లు తిరగాల్సిందే..! పేదలకు సెంటు భూమి విదిల్చి...ఆయన మాత్రం ప్రజాధనంతో...రాజకోట నిర్మించుకున్నారు. ఈ విలాస, జల్సా భవంతుల విషయం...సర్వత్రా చర్చనీయాంశమైంది
----------------------------------------------------------------------------------------------------------------------------
#etvandhrapradesh
#latestnews
#newsoftheday
#etvnews
----------------------------------------------------------------------------------------------------------------------------
☛ Follow ETV Andhra Pradesh WhatsApp Channel : whatsapp.com/channel/0029Va7r...
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo.gl/apps
-----------------------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!!
☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/channel/0029Va7r...
☛ Visit our Official Website: www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : goo.gl/9Waw1K
☛ Subscribe to our KZbin Channel : bit.ly/JGOsxY
☛ Like us : / etvandhrapradesh
☛ Follow us : / etvandhraprades
☛ Follow us : / etvandhrapradesh
☛ Etv Win Website : www.etvwin.com/
-----------------------------------------------------------------------------------------------------------------------------

Пікірлер: 282
@RAJ-_-WONDERZ
@RAJ-_-WONDERZ 9 күн бұрын
💥వాడు 🏔️కొండను గొరిగితే జనం వాడిని... బాగా గొరిగారు‼️ 🙌👌💪
@suryakumari4448
@suryakumari4448 9 күн бұрын
కాని మొక్కలు కొట్టేసి పర్యవరణ nani nasanam chesadu
@karunakumari8645
@karunakumari8645 8 күн бұрын
Pantapollalu nasanam chesinappudu ardam kaleda
@karunakumari8645
@karunakumari8645 8 күн бұрын
Miku evaru ardam kaaru
@user-dj8sh2ut8z
@user-dj8sh2ut8z 6 күн бұрын
Musukora ? Kutamiki vachina votes 1.84 crores, jagan single ga 1.35 crores. Rushikonda government dhira badkav. Alanti bhavanam evaru kattagalru. 950 crores amaravathi antha Maya, varsham vasthe water tho nidi undhi telusukadhara mental nakodaka.
@vijakode
@vijakode 6 күн бұрын
Baaga chepparu.
@bhanumathiganta9642
@bhanumathiganta9642 9 күн бұрын
కిమ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్.😮😮😮😮 నిజంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఎంతో అప్రమత్తంగా ఉండి ఇలాంటి నియంత ని తరిమి తరిమి కొట్టాం ఇక ఎప్పటికీ రానివ్వం రాడు ఇక ఎప్పటికీ రానివ్వం 😡👎🤮🤮👎😡😡👎🤮
@vijakode
@vijakode 6 күн бұрын
Kim of AP, correct ga polcharu.
@RAJ-_-WONDERZ
@RAJ-_-WONDERZ 9 күн бұрын
💥151 = 11‼️5 అనేది పంచభూతాల సంఖ్య‼️ 🌳🌴🌲🌴🌳చెట్లు నరికివేయడం వల్ల అది లేచిపోయింది‼️⚡🤣⚡🤩
@suryakumari4448
@suryakumari4448 9 күн бұрын
👍
@anilkumarm3578
@anilkumarm3578 5 күн бұрын
😂,👌
@Almighty_Shiv
@Almighty_Shiv 6 күн бұрын
తనకు ప్రస్తుతం ఓటు వేసిన 20 నుంచి 40% ఆంధ్ర ప్రజలు ఆలోచించాలి. ఇటువంటి వాళ్ళు రాష్ట్రం దేశంలో వుంటే నాశనం తప్పా ప్రజల సంక్షేమం అభివృద్ధి జరగదు.
@bparvathi9724
@bparvathi9724 9 күн бұрын
మయసభ కట్టాడు ఎవడబ్బ సొమ్ము? ప్రజలకు ఒక నొక్కు నొక్కితే ప్రజలు బాగా నొక్కారు
@naveendake1704
@naveendake1704 7 күн бұрын
ఇప్పటికైనా.జనం.లో.మర్చు.రాకపోతే..ఏమిచేయలేము.ఇంకా.జగన్..అంటే.వాడి.దర్మక్రాలు.ఎనో.చూసార
@santunukala4034
@santunukala4034 6 күн бұрын
న్యాయస్థానం ఉత్తర్వులు పట్టించుకోకుండా ఇందులో అధికార దుర్వినియోగం చేసిన అధికారులు అందరిని ఉద్యోగాలనుండి డిస్మిస్ చేయాలి అలాగే కఠినమైన సెక్షన్ కిందా కేసులు బుక్ చేయాలి నష్ట పరిహారం కూడా వాళ్లతో & వాళ్ళకు ఏ నాయకులు ఇలాంటి చట్టా వ్యతిరేక పనులు చేయమన్నారో వాళ్ళనుండి కూడా నష్ట పరిహారం వసూలు చేయాలి...... ఏపీ కీమ్ జగన్ చేసిన అరాచకాలు, అన్యాయలు, అవినీతి అక్రమాలు మొత్తమ్ బయటికి రావాలి జగన్ పాలనలో జరిగిన అన్యాయాలా మీద కఠినమైన విచారణ చేయాలి...
@vijakode
@vijakode 6 күн бұрын
Idi prati samanyudi baleeyamaina akanksha.
@vallijayalakshmipendyala9110
@vallijayalakshmipendyala9110 7 күн бұрын
ప్రజల సొమ్మును వాడుకున్నాడు తప్పకుండా అనుభవిస్తాడు
@77nandigama70
@77nandigama70 5 күн бұрын
మాయా కోట అంటే గ్రఫిక్స్ అంటారు ఇది రియాలిటీ కదా
@dkdreamsworld4169
@dkdreamsworld4169 10 күн бұрын
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఇలాంటి భూములు కొట్టేయడానికి చేశారు
@sra1tv618
@sra1tv618 9 күн бұрын
ఈ ప్యాలెస్‌లో స్టూడియో ఏర్పాటు చేసి సినిమా షూటింగ్‌లకు అద్దెకు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వానికి చాలా పెద్ద మొత్తంలో ఆదాయం లభిస్తుంది. రాష్ట్రంలో సినిమా రంగం అభివృద్ధి చెందుతుంది, వేలాదిమందికి ఉపాధి లభిస్తుంది.
@tejatejaswini208
@tejatejaswini208 7 күн бұрын
Aa kukka gurinchi matkadakunda..sorry kukka feel avvudi..nakka ante correct mana jalaga ni..jalaga anni utinee analedhu..
@hemalathapasumamula94
@hemalathapasumamula94 7 күн бұрын
Good idea
@namaste7151
@namaste7151 7 күн бұрын
సినిమా లో హీరో కూర్చుని.. Litren.. కు వెళ్లి నట్టు.. దీర్ఘo గా... అందులో నే... కూర్చుని alochisthunnaattu Massage room లో... Vantintlo.. హీరో హీరోయిన్ల తో రోmance..... Bed room లో ఒక super song.. ఇలా.. ఇలా.. Plan చేసు kovaali.. Building మొత్తం utilise avaalante.. పాపం.. డైరెక్టర్ కు... తప్పదు.. మరి... 😀
@swarnalatha9878
@swarnalatha9878 5 күн бұрын
ఇది రాజధాని నగరం గబట్టి కట్టినవని అర్థం కాలేదా.... ఎందుకు కట్టు కధ అల్లుతారు.. మహేష్
@swarnalatha9878
@swarnalatha9878 5 күн бұрын
టూరిజం డెవలప్ చేయటానికేన్నది అర్థమయి కూడా ఎందుకు బురద చళుతారు
@Almighty_Shiv
@Almighty_Shiv 6 күн бұрын
ప్రభుత్వం ఆస్తిని నష్టం చేసినందుకు తన ఆస్తిని సమానంగా జప్తు చేసుకోవాలి. మరియు పనిష్ చేయాలి.
@pardhasaradhiwootla5833
@pardhasaradhiwootla5833 10 күн бұрын
Please send this to National Media.
@jyothim9936
@jyothim9936 9 күн бұрын
ఎస్ కరెక్ట్ వాడు బాత్రూం అంతా పేదల ఇల్లు
@venunagula4194
@venunagula4194 6 күн бұрын
175 కి 175 గెలిచి ఇందులో ఉందాము అనుకున్నాడు 👍
@vijakode
@vijakode 6 күн бұрын
Nissandehamga. Papam tanokati taliste, daivamokati talichadu.
@avksprasad5846
@avksprasad5846 3 күн бұрын
Donga lanjakoduku.
@venkatg3315
@venkatg3315 10 күн бұрын
Paapam father less child built a building for next 30 years ruling. But PK sent him ADHAH PATHAALUM. Oops
@maskman1082
@maskman1082 9 күн бұрын
The great ఆంధ్రావాలా .... ఎందులో......? Options. 1.కులరాజకీయం లోన 2. మత రాజకీయంలోన 3.ప్రజల సొమ్ము దోచుకోవడం లోన 4. ఉన్నది లేనట్టుగా..లేనిది ఉన్నట్టుగా.. చెప్పడంలోన 5. ఆమ్మ పాలు త్రాగి రొమ్ము గుద్దడం లోన 6.నేను గొర్రెను.. 7. మానవత్వం చూపడంలోన 8. క్రూరత్వం చుపడంలోన పై వాటిలో ఎన్ని?
@avksprasad5846
@avksprasad5846 3 күн бұрын
All.
@veerabhadraiahr1400
@veerabhadraiahr1400 10 күн бұрын
నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన ఈ కోట ని ఎలా వినియోగించాలి?
@umamaheswarv7812
@umamaheswarv7812 10 күн бұрын
Good to make it hospital..
@narasammakv7071
@narasammakv7071 6 күн бұрын
మాజీ ముఖ్యమంత్రి కిలాడీ కేటుగాడు మోసగాడు ప్రజలను పూల్స్ చేశాడు
@vijaykumartalluri3402
@vijaykumartalluri3402 5 күн бұрын
Sir adhi govt bangla
@anishu9428
@anishu9428 6 күн бұрын
How they made common man can not enjoy the beautiful view they destroyed affordable resorts and built palace by destroying beautiful hil. Such a shame on Jagan.
@WasimKhan-mw4ow
@WasimKhan-mw4ow 5 күн бұрын
Not 500 cr 2000 crs
@KirankumariM-yn3sw
@KirankumariM-yn3sw 7 күн бұрын
ఇక్కడ నుండి చప్పట్లు కొడితే ఎక్కడికి వినిపిస్తుంది వండర్👍
@srisri11982
@srisri11982 7 күн бұрын
తాడేపల్లి లో వినపడుతుంది
@hillslionlion1542
@hillslionlion1542 21 сағат бұрын
వాడు great
@Sreeeni
@Sreeeni 9 күн бұрын
Winter రాష్ట్రపతి విడిది భవన్ గా declare చేయాలి..
@lakshminarayana6577
@lakshminarayana6577 10 күн бұрын
Poor man suffers from starvation but rich man enjoys everything.
@mohanreddynelapalli2411
@mohanreddynelapalli2411 8 күн бұрын
జై జల్సా జగన్
@lakshminarayana6577
@lakshminarayana6577 10 күн бұрын
Bath room kuda AC. Foolish CM in India.😅
@vamsi8669
@vamsi8669 10 күн бұрын
The most stupid CM also
@k.avinashreddy6860
@k.avinashreddy6860 7 күн бұрын
Oksari america ki vachi chudu prathi home lo centralised ac untadi
@tejatejaswini208
@tejatejaswini208 7 күн бұрын
​@@k.avinashreddy6860ante bathroom lo avasaram anni..iddi America lo kadhu vizag paytm american
@k.avinashreddy6860
@k.avinashreddy6860 7 күн бұрын
@@tejatejaswini208 foreign investors vaste ekkuda untaru ra ne intlo untara chepala gabbu kodutha
@surapanenieswararao871
@surapanenieswararao871 6 күн бұрын
EdiAmerica kadu india​@@k.avinashreddy6860
@satyanarayakethepalli220
@satyanarayakethepalli220 7 күн бұрын
అవి చూడాలనే సామాన్య ప్రజలకు 100 దో 200 రేటు నిర్నయించి వసూలు చేసి అందరికీ అవకాశం కల్పించితే కొంత దానికి కర్చైన సొమ్మలు కొంత రాబట్టుకోవచ్చూ ఆ సన్నాసి ప్రజా దనం ఏ విదంగా నిర్వీర్యం చేశాడో రాష్ట్రాన్ని కుక్కలు చింపిన విస్తరి చేశాడో కూడా అందరికీ తెలియాలి వాడికి ఓట్లేసి గెలిపించినదుకు ప్రజలుకూడా సిగ్దు పడాలి
@lakshmiji
@lakshmiji 9 күн бұрын
This palace can be used for tourism for visitors to have a look. Lord Venkateswara has punished Jagan
@nbrspatnaik2380
@nbrspatnaik2380 6 күн бұрын
అమరావతి బూముల రహస్యాలు చూపించండి
@Rao-iy6yh
@Rao-iy6yh 10 күн бұрын
భారత దేశంలోనే అత్యంత అవినీతి దురాశ అంతులేని నల్ల డబ్బు 💰 మూటలు, ప్రజాధనంతో అవినీతితో విలాసవంతమైన కోటలనే నిర్మించిన భారత దేశ అవినీతి ఆర్థిక నేర చక్రవర్తిని చట్టాలు , న్యాయ వ్యవస్థలు , దర్యాప్తు సంస్థలు ఎందుకు శిక్షించడం లేదు , ఈ అవినీతి ఆర్థిక నేరస్థుడి బెయిల్ కూడా రద్దు చేయడానికి కూడా న్యాయ వ్యవస్థలు ఇష్టపడక పోవడంలో జగన్మాయ ఏమిటో ? 🤔🤔
@user-lg8gt4fg9q
@user-lg8gt4fg9q 8 күн бұрын
Cbn
@vijakode
@vijakode 6 күн бұрын
dabbu mahima
@vijakode
@vijakode 6 күн бұрын
Itani duragatalanu vivaristu, eetaramlo kuda yela sarva nasanam chesado anedi oka pathyamsanga pette vishayam prabhutvam alochinchali.
@avksprasad5846
@avksprasad5846 3 күн бұрын
Mosha support full gaa undabatti veedu AP prajalanu anyayam chesadu.Deeniki Mosha kuuda bhadyata vahimchali
@SureshSuresh-mm5on
@SureshSuresh-mm5on 5 күн бұрын
Beautiful buildings vizag ki best government buildings ede best avutundi vizag ki future lo graphics kadvu avi original 😎😎😎😎
@dharanikumarseege5822
@dharanikumarseege5822 9 күн бұрын
Papam pedavani illu
@vijakode
@vijakode 6 күн бұрын
Avunu kadaa inko 30 yellu untananukunnadu anduke donga chatuga kattesu kunnadu.
@user-xu1sh8km9e
@user-xu1sh8km9e 6 күн бұрын
What is the next course of action?
@suheljaan7199
@suheljaan7199 3 күн бұрын
Movie shooting kosam icheste baguntade🎉🎉
@vinodpvc1838
@vinodpvc1838 10 күн бұрын
Same kcr kooda ila chesi odipoyadu
@pT-tq5ik
@pT-tq5ik 4 күн бұрын
Correct news
@avbuddha1685
@avbuddha1685 5 күн бұрын
30 సంవత్సరాలు తానే సీఎం గా ఉంటానని కలగన్నాడు. తాను ఆడింది ఆట పాడింది పాట ఔతుంది అనుకున్నాడు. విశాఖపట్నం పరిపాలనా రాజధాని అని, అక్కడ నుంచే పరిపాలనకు పథకాలను రూపొందించుకన్నాడు. అందుకు అనుగుణంగా తనకి కావలసిన విధంగా విశాఖపట్నం లో రాజసౌధం కట్టించుకున్నాడు - ప్రజా ధనంతో. అందులో తాను " కుటుంబ సమేతంగా - అద్దెకు - ఉందామని అనుకున్నాడు. ( 12 సంవత్సరాలు అద్దెకు ఉంటే అది లా ప్రకారం తనది ఔతుంది. ) " తెల్లవారింది - తెలివొచ్చింది - ఓటమి ఎదురైంది. " " ఉన్నది కాస్త ఊడింది - సర్వ మంగళం పాడింది " రాజకోట గుట్టు రట్టు అయ్యింది.
@lakshmiji
@lakshmiji 9 күн бұрын
Now Babu will one it. Lucky Babu and Lokesh. When you tell Japan's corruption simultaneously must cover TDP dopidi also.
@saiprasanakumar5816
@saiprasanakumar5816 9 күн бұрын
Karma palam yevvarini vadaladu
@lakshmidevi-op6dy
@lakshmidevi-op6dy 9 күн бұрын
Theyr not his houses.
@user-lg8gt4fg9q
@user-lg8gt4fg9q 8 күн бұрын
Merku devvudu thappa siksha veyaleru adi entha bhayankaran ga untundo devudu chebutadu
@user-dj8sh2ut8z
@user-dj8sh2ut8z 6 күн бұрын
Amaravathi graphics gurinchi chepandi rajmouli garu graphics kosam 700 crores charges chesaru. Just graphics kosam antha dabbu. Amaravathi bhavanalu 950 crores vana vasthe ?
@jairaayalgururadhasaaradhi5574
@jairaayalgururadhasaaradhi5574 6 күн бұрын
రాజశేఖర్ పుత్ర రహస్యం 🙊🙉🙈
@sri-ub7gx
@sri-ub7gx 7 күн бұрын
1:01 😢false allegations
@sasikanthmathangi2786
@sasikanthmathangi2786 8 күн бұрын
Chmba Babu garu prajala dhanam petti sachivalayam kattaruga enni kotlu petti kattaro miku telida kani a beaulding varsham padithe nillu kurise paristhithi alage a niku etu podaniki lekunda bakitloki etthukoni parabose paristhithi, inka rushi konda antava adi Ayan akosam kattukundi kadhuga e party vallu gelixhina inko party ni vimarshichadam kadhu unnadi unnatlu cheppandi
@tsreddy5652
@tsreddy5652 9 күн бұрын
Even after Dramoji, Eenadu is still not displaying facts. The lies will shaken the foundations of entire business.....
@jayanaidud517
@jayanaidud517 8 күн бұрын
రాష్ట్రం మొత్తం సర్వ నాశనం చేశాక కూడా ఆ వెధవ నీ సపోర్ట్ చేస్తున్నారు, ఛీ ఇంత కన్నా దారుణం ఉండదు
@paradesinaidu7809
@paradesinaidu7809 9 күн бұрын
Paapam pandindi
@AannyG
@AannyG 5 күн бұрын
When GOD Blesses no one can stop it,.. jelesy PPL fires
@mplp-tk4vo
@mplp-tk4vo 3 күн бұрын
Vorni 😮😮
@dr.ganesh6575
@dr.ganesh6575 10 күн бұрын
😮
@RamishettiHari
@RamishettiHari 3 күн бұрын
వీడు గనక మళ్ళీ గెలిచుంటే AP ని బంగాళాఖాతంలో కలిపేసేవాడు🤦‍♂️
@bhaskarrao921
@bhaskarrao921 4 күн бұрын
ఎందుకు సుత్తి కూల్చివేయండి ప్రజలు అంటున్నారు
@govindjsp3
@govindjsp3 5 күн бұрын
మా చంబా తాతా కి ఉండదానికి మంచి భవనం కట్టించి గిఫ్ట్ ఇచ్చావ్ జలగన్నా😂😂😂 thank you 🤣
@velurivenkat7322
@velurivenkat7322 8 күн бұрын
Super jagannana mana vizag
@karunakumari8645
@karunakumari8645 8 күн бұрын
Pasupu media antaru enduku ila antaro ippude ardam ayindi
@superjprasad1
@superjprasad1 6 күн бұрын
సినిమా షూటింగ్స్ అద్దెపై పర్మిషన్ ఇస్తే కొంతైనా రికవర్ చెయ్యొచ్చు
@chandraideas5118
@chandraideas5118 7 күн бұрын
Inka enni rojulu abadalu chebutharu
@user-lg8gt4fg9q
@user-lg8gt4fg9q 8 күн бұрын
Devudu untey mee lanti channels peru tho chesey Athyacharalanu vestadu siksha
@GAMANAMMEDIA
@GAMANAMMEDIA 4 күн бұрын
రామోజీ రావు ఇంటిని కూడా చూపించండి.
@javvajisatyanarayna4872
@javvajisatyanarayna4872 3 күн бұрын
Rishi konda adi gold nidhi unnadi sir
@mambo2999
@mambo2999 6 күн бұрын
Rushikonda was tourist spot, make it as tourist spot.
@KumarRaju-bu3mk
@KumarRaju-bu3mk 6 күн бұрын
మీరు ఎన్ని చెప్పినా మిమ్మల్ని నమ్మే స్థితిలో లేరు ఎందుకంటే రామోజీ గారు లేరు నాకెందుకు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయితున్న సందర్భంలో ఏదో ఒక సంకేతం భగవంతుడు తెలంగాణ ఆంధ్ర ప్రజలకు తెలియపరుస్తారు మనం అందరికీ తెలిసిందేగా🙏🙏🙏💯
@wilsonanand
@wilsonanand 9 күн бұрын
Vare Babu ippuduina marandi. Those buildings are constructed for Government purpose not for private.Dont play blame game. Use it for Government purpose
@vishnuk8782
@vishnuk8782 9 күн бұрын
Rey Desam lo ae government building Aina 500 crores tho kattarentra. Jagan malli gelichi ee buildings lo happy ga enjoy chedham anukunnadu. Prabhutvam maarakapothe lopala Ila vuntundani manaki telisedhe kadhu. Rushikondani Dani andhanni nasanam chesadu. Siggu lekunda vadini support chesthunnav.
@jayanaidud517
@jayanaidud517 8 күн бұрын
గవర్నమెంటు బిల్డింగ్ లో మసాజ్ టేబుల్, అంతా పెద్ద బాత్ రూమ్ ఉండవ్ బుజ్జి, పక్క్కెళ్లి ఆడుకో
@vijakode
@vijakode 6 күн бұрын
Vaadu undadanike, puruguni kooda ranivvakunda, donga chatuga kattu kunnadu. odipotanani anukoledu. Addamga doriki poyadu. Tadepalli inti mundu nunnati rodlu chunusara. Rashtramlo roadlu paristiti yem 9:04 ity?
@chigurunivas6468
@chigurunivas6468 6 күн бұрын
Main point 1:12 😂
@jyothimodi9749
@jyothimodi9749 9 күн бұрын
E 5 years prajalaku manchi cheyani ki try cheyandi enduku jagan garimida mee yeduppulu
@challajagadeesh6925
@challajagadeesh6925 9 күн бұрын
అవును మీ వాడికి ఉండే రైట్స్ అవతలి వాళ్ళకి ఉండకూడదు కదా. Elections ముందు ఒక్కొక్క ycp mla అన్న వాటిని ఏడుపు అంటారు. ఒక్కొక్కడు సవాల్ చేశారు కదా ఇప్పుడు ఎక్కడికి పారిపోయారు?
@dinapaul4142
@dinapaul4142 3 күн бұрын
Jagan king he can build no problem
@yagamsatyakala375
@yagamsatyakala375 5 күн бұрын
Jai TDP maa CBN
@kovvalijyothi2283
@kovvalijyothi2283 5 күн бұрын
Jagan pales ayithe miru endhuku velatharu. Adhi government pales kabhate miru velaru
@jyothimodi9749
@jyothimodi9749 9 күн бұрын
Jagan gari ప్యాలస్ లో మీకు ఎం పనీ. అది జగన్ గారిది అయితే మీలాంటి వాళ్లు ఆ గేట్లు కూడా తకలేరు మీరు ఇంకా ఎంత జగన్ మీద బురద జల్లుతారు చి ఇప్పుడు ప్రభుత్వానికి ఆప్యాలెస్ లే కావాలి మీ బతుకులకి ఒక school కూడా సరిగ్గా కట్టలేదు మళ్ళీ ఇలాంటి చేతకానితనం 😡😡
@user-ze3pt6yb7h
@user-ze3pt6yb7h 9 күн бұрын
చి పాలు మన తెందుకు జ్యోతి మా మనం ముత్తెమంతిలి గాలి ఇల్లు తూలతూలదు కదమా పజలతెందుతు
@sairavinutala8529
@sairavinutala8529 9 күн бұрын
Adhi manam kattina tax amount Paytm akka 😂
@jyothimodi9749
@jyothimodi9749 9 күн бұрын
@@sairavinutala8529 sir first of all. Nenu ycp karyakrtha nu kuda kadu inka naku ippati varaku Google pay phonepe ilanti apps kuda naa mobile lo levu naku bank account kuda ledu naku ilanti perulu pettakandi bro nenu jagan abhimanini kuda kadu naku avi government bhavanalu ani matram telusu jagan garu elanti bhavanalu maatrame kataledu schools colglu sachivalay rythu Bharosa kendra lu kuda kataru avani jagan garivena ane oka point tho comment chesanu bro
@jyothimodi9749
@jyothimodi9749 8 күн бұрын
@@sairavinutala8529 yevaru government lo unaa govt tax thone kadatru bro sontha dabbutho yevadu kattadu
@satyanarayakethepalli220
@satyanarayakethepalli220 7 күн бұрын
నమ్మా పూకేం కాదూ జగను గాడిదా లేకపోతే నీదా నా కుడకా నీ గాలి
@kamalagoteti5588
@kamalagoteti5588 5 күн бұрын
Rishikonda bhavanala photos assembly samavesallo pradarsinchi praja sommunu avidhamga durviniyogam jarigindi prajalaki baga teliya cheyali
@emanisatishreddy1084
@emanisatishreddy1084 9 күн бұрын
Edo oka Kota aithe vundi kani graphics levu
@Bhumiusersirwa
@Bhumiusersirwa 3 күн бұрын
ias ಆಫೀಸರ್ ವರ್ಕ್ ಸರಿಯಾಗಿ ಮಾಡಿದ್ರೆ ಇಷ್ಟಲ್ಲಾ ಆಗುತ್ತಿರಲಿಲ್ಲ
@vallijayalakshmipendyala9110
@vallijayalakshmipendyala9110 4 күн бұрын
గుట్టు రట్టు చెయ్యండి
@SATYAMEYAJATHE
@SATYAMEYAJATHE 10 күн бұрын
JAGALAK GADU NARA ROOPA RAKSHSUDU.
@kishoreisonline
@kishoreisonline 7 күн бұрын
అంటే జగన్కు కూడా బంగారు శవ పెటిక తయారు చెయ్యాలనే ఆలోచన ఏమో.
@sailajarayanuthala1379
@sailajarayanuthala1379 4 күн бұрын
Jai cbn
@sedpecpdcl2777
@sedpecpdcl2777 10 күн бұрын
he must be punished
@gangadharguduru5872
@gangadharguduru5872 5 күн бұрын
Anna 3cents bhumi ivvanna please
@javvajisatyanarayna4872
@javvajisatyanarayna4872 3 күн бұрын
Salie cheyavalanu sir
@pothuraju6232
@pothuraju6232 7 күн бұрын
Papam Bharati.
@tionsiri
@tionsiri 4 күн бұрын
😢😢😢😢
@mambo2999
@mambo2999 6 күн бұрын
Let everyone touch 36 lakhs bathtub
@bhaskarrao921
@bhaskarrao921 4 күн бұрын
డ్రామోజి డ్రామాలు ఆపండి
@bhaskargarapati5745
@bhaskargarapati5745 4 күн бұрын
బాబూ, అది జగన్ కోసం కాదు, ఇట్స్ ఫర్ హై్యర్ officials
@mambo2999
@mambo2999 6 күн бұрын
Still saying 40% vote.dont know when he will change
@mambo2999
@mambo2999 6 күн бұрын
With entry fees, everyone knows what happened
@thalaridurgaprasad8897
@thalaridurgaprasad8897 10 күн бұрын
Amaraavathi lo....prajala darbaanu y.c.p government kulchinatlu kaakundaa.......adynaa prajalu.....ledaa prabhuthva paniteeruku.....ledaa information technology paramgaa.....use cheste meelu
@user-xu1sh8km9e
@user-xu1sh8km9e 6 күн бұрын
Here ,there is no secret, but what next ?
@javvajisatyanarayna4872
@javvajisatyanarayna4872 3 күн бұрын
Y s r c p ballu total amount 7lacs crores thinnaru sir
@SUDHARANIKolli-oq7pr
@SUDHARANIKolli-oq7pr 9 күн бұрын
Adi ippudu hagan ki echesthunnara yem matladuthunnarra
@anupamareddy8959
@anupamareddy8959 9 күн бұрын
Adhi prajalake untundhi kadha.....repu guests evaraina foreign nunchi vasthe bill gates lanti vallu....AP gurinchi goppaga anukuntaru. Manam appatikappudu evaraina foreign nundi vasthe clean cheyyadaniki pette karchu kante idhe melu.
@vijakode
@vijakode 6 күн бұрын
Ayya rashtraniki takamanikamaina rajadhaniki gati ledu, ee indra bhavanalu ippudu mukhyama, alochinchandi.
@drgrnarayana
@drgrnarayana 6 күн бұрын
Jagan got ready a beautiful gift to the Newly Elected NDA government while he was discharged from the State Government as the discharged ex-CM! Another good thing he did was he uplifted the image of TDP and its leader CBN by arresting him before elections thereby paving way for development of strong alliance of TDP-JANASENA-BJP to sure win !
@mambo2999
@mambo2999 6 күн бұрын
Make it as a tourist spot not tourist hotel
@Mana_gurucharithralu
@Mana_gurucharithralu 9 күн бұрын
1 రూపాయ జీతంతో అన్న చిన్న ఇల్లు కట్టుకున్నాడు దానిక్కూడా ఏడుస్తార్రా 😊ఛీ ఛీ
@SureshSuresh-mm5on
@SureshSuresh-mm5on 5 күн бұрын
Jagan original ga chesi chupistharu original ayithene news lo chupistharu graphics kadu kadha vizag ki best government buildings
@edlamudivenkataramudu9768
@edlamudivenkataramudu9768 8 күн бұрын
Adi government di ra panikimalinoda
@kavatisrinivasu8354
@kavatisrinivasu8354 5 күн бұрын
వున్న ప్రభుత్వ భవనాలు వాడుకోకుండ ఋషికొండను పగులకొట్టి మరి పాలేస్ కట్టుకున్నాడు,,కొలువు తిరుదామని,,, తీరా చూస్తే కథ అడ్డం తిరిగింది,, ఒక్క ప్రభుత్వ భవనం సరిగ్గలేదు, స్కూల్స్ తో కలిపి,, మీకు మాత్రం రాజమహల్ లాటివి కావాలి,,, పైపచ్చు బొంకు తున్నాడు ప్రభుత్వ భవనం అని 😄😄😄
@infinityvideos....satya5665
@infinityvideos....satya5665 3 күн бұрын
Ippudu Ela Awakashm Vacchindi Bhayya😂😂😂😂 ide public property kada
@nagkrishna8311
@nagkrishna8311 4 күн бұрын
Un. Necessary topic
7 AM || ETV Telugu News | 27th June 2024
25:13
ETV Andhra Pradesh
Рет қаралды 258 М.
버블티로 체감되는 요즘 물가
00:16
진영민yeongmin
Рет қаралды 63 МЛН
ОДИН ДЕНЬ ИЗ ДЕТСТВА❤️ #shorts
00:59
BATEK_OFFICIAL
Рет қаралды 7 МЛН
Получилось у Вики?😂 #хабибка
00:14
ХАБИБ
Рет қаралды 5 МЛН
PINK STEERING STEERING CAR
00:31
Levsob
Рет қаралды 23 МЛН
버블티로 체감되는 요즘 물가
00:16
진영민yeongmin
Рет қаралды 63 МЛН