Rudrabhishekam at Srikanth house | పూజగది అద్భుతం |

  Рет қаралды 1,752,311

SWADHARMAM

SWADHARMAM

Жыл бұрын

ది. 7.11.2022 సోమవారం రోజున
శ్రీ శ్రీకాంత్ గారు శ్రీమతి ఉమా మహేశ్వరి ( ఊహ ) గారు..
Film Nagar, hyderabad..
నందు కార్తీక మాసంలో 13వ రోజు శ్రీ కపర్దీశ్వర స్వామి వారి మహా రుద్రాభిషేకం శ్రీ కపర్దీశ్వర పీఠం ఆధ్వర్యంలో అత్యంత విశేషంగా, ఎంతో వైభవోపేతంగా జరిగింది .. ( దయచేసి వీడియోని పూర్తిగా చూడండి )
జరిగిన కైంకర్య వివరాలు..
గణపతి పూజ
అంబికా పూజ
రుద్రార్చన
మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్ర వారాభిషేకం
విశేష అలంకరణ
విశేష అర్చన
నీరాజనసేవ
మంత్రపుష్పం
మహదాశీర్వచనం
ప్రతిరోజు ఇదే విధంగా కార్తీక మాసంలో జరిగే అభిషేకాలు ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీరందరూ వీక్షించగలరు కావున ప్రతి ఒక్కరు వీడియోని పూర్తిగా చూడండి అత్యాద్భుతమైనటువంటి అలంకారాలను ఆ స్వామివారి యొక్క విశేషమైన దర్శనం చేసుకుని ఆ పరమేశ్వరుడి అనుగ్రహానికి పాత్రులు అవుతారని ఆశిస్తూ...
ముఖ్యంగా లైక్ చేయండి మీరు లైక్ చేయడం ద్వారా పదిమందికి ఈ వీడియో ప్రచారం అవుతుంది..
మీ అమూల్యమైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి..

Пікірлер: 408
@SWADHARMAM
@SWADHARMAM Жыл бұрын
దయచేసి అందరూ ముందుగా లైక్ చేయండి.. మీ అమూల్యమైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి.. లైక్ చేస్తేనే అందరికీ చేయబడుతుంది.. మీ అభిప్రాయాలు తెలియజేస్తేనే అందరికీ చేరుతుంది... ధన్యవాదాలు 🙏 శివార్పణం 🙏
@sairamram318
@sairamram318 Жыл бұрын
Mangala harathi paata lyrics plz swamy...
@arunakumarikachiraju
@arunakumarikachiraju Жыл бұрын
Alankarana chala baga chesaru puja kuda chala baga chesaru pujari gariki meeku na dhanyavadalu i ljkes srilanth gari acting verymuch mee family eppudu santhoshamga arogyamga undalani manasara korukuntu mee abhimani arunakumari kachiraju peerjadigua uppal thank u andi
@gentyalasagar781
@gentyalasagar781 Жыл бұрын
Me puja chalabagudi. Srekhat move chaladagutudi
@profvrameshbabu1775
@profvrameshbabu1775 Жыл бұрын
Correct anta baga chesi alaa kurchoni undakudadu
@swamy2973
@swamy2973 Жыл бұрын
మనసు ఎంత పరవశం చెందిందో ఈ రుద్రాభిషేకం చూశాక, అయ్యా మీ పూజా విధానం, మీరు స్వామి వారికి చేసిన అలంకరణ అమోఘం, చూపు తిప్పుకోనివ్వలేదు... చాలా సంతోషంగా ఉందండి.. మీ పాదాలకు నా 🙏🙏🙏🙏🙏🙏🙏
@ushanathi5603
@ushanathi5603 Жыл бұрын
ఈరోజు రుద్రాభిషేకం చూడటం వలన మేము ధన్యులం అయినాము చూడటానికి చాలా చక్కగా కనుల పండుగగా ఉన్నది ఓం నమశ్శివాయ
@samskritamlearner
@samskritamlearner Жыл бұрын
త్వరలో అరుణాచలం రప్పించుకుంటున్న ఆ శివయ్య మీ వీడియో ద్వారా ఇంకో అద్భుతమైన దర్శనాన్ని ఇచ్చాడు. ఆ కైలాసం శివుడిని చూసినట్టే ఉంది పూజ చూస్తుంటే, చాలా బాగా చేసారు గురువు గారు 🙏
@nazmashaik5132
@nazmashaik5132 Жыл бұрын
శ్రీకాంత్ అన్నయ మీకూ వదినమ్మ ఊహ గారికి అభినందనలు, భగవంతుని పట్ల భక్తి, మనసూ నిండా ఆపరమేశ్వరుని, ధ్యానంలో మునిగి,మహరుద్రభిషేకమ్మ్, నిర్విఘ్నంగా జరగటానికి మంచి మనసూ ఉండాలి వీటన్నిటికంటే, సంకల్పం ఉండాలి పరమేశ్వరునికి, సైతం మీ ఆది దంపతు లామీద దీవ్య ఆశిసులో ఉండాలి God bless ings foryourfamilly numbers, హర హర మహాదేవ శంభో శంకర ఓం నమః శివాయ 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@SureshBabu-mr1dm
@SureshBabu-mr1dm Жыл бұрын
అలంకరణ మీ పూజ విధానం చాలా బాగుంది స్వామి పార్వతీపరమేశ్వరులు వచ్చి కూర్చున్నట్టు ఉంది 🙏🌹
@krishnaprasadmynampati634
@krishnaprasadmynampati634 Жыл бұрын
సూపర్ ఓం నమఃశ్శివాయ కృతజ్ఞతాభివందనలు
@sasirekha9066
@sasirekha9066 Жыл бұрын
Om Namoshivaya god bless your family srikanth garu.🙏🙏🙏🙏
@kadalividyasree5910
@kadalividyasree5910 Жыл бұрын
The way the kids follow everything as per tradition is great up bringing Uhama madam
@rajufurnuture1500
@rajufurnuture1500 Жыл бұрын
ఓం నమః శివాయ ఈ శివుని యొక్క రుద్రాభిషేకం చూడటం నా జన్మ జన్మల పుణ్యం గా భావిస్తున్నాను ఓం నమశ్శివాయ ఓం నమశివాయ హర హర మహాదేవ శంభో శంకర
@krishnarao2026
@krishnarao2026 Жыл бұрын
ఓం నమశ్శివాయ హర హర మహాదేవ శంభో శంకర🕉️🚩🛕🔱
@upendraprasad5171
@upendraprasad5171 Жыл бұрын
Srikanth gariki kutumba sabhyulaku aa Parameswarudu aayuraaogya aishwaryaalu prasaadinchaali ani korukuntunnaanu. Hara Hara Mahadeva Shambho Shankara 🙏🙏🙏🙏
@renukachatari688
@renukachatari688 Жыл бұрын
Such a beautiful house with beautiful people God bless them with the happiness in their life
@siddabathulafamily
@siddabathulafamily Жыл бұрын
Chala baga chesaru swami🙏🙏🙏Kannula vindhuga vundhi. God bless your family Srikanth Gary🙏
@SaiKrishna-SKB
@SaiKrishna-SKB 9 ай бұрын
శ్రీకాంత్ గారికి వాళ్ళ కుటుంబ సభ్యులకు అందరికి ఆ శివుడి ఆశీస్సులు ఉండాలి నిండు నూరేళ్లు సంతోషం గా ఉండాలి 🙏💐
@aithalsujatha
@aithalsujatha Жыл бұрын
I am overwhelmed seeing this RUDRABHISHEKAM, with such a beautiful Alankaram & Pooja vidhanam💥💫🔥🙏 Dhanyosmi🙏🙏🙏
@KP-gb4xh
@KP-gb4xh Жыл бұрын
చాల బాగ చేశారు. ఈ అభిషేకం మాకు చూపించినందుకు ధన్యవాదాలు
@padmasvlogsandkitchen3215
@padmasvlogsandkitchen3215 Жыл бұрын
Chala baaga cheyincharu andi rudrabhishekam 🙏🙏🙏
@boddupallivenkatajaganmoha1245
@boddupallivenkatajaganmoha1245 Жыл бұрын
అభిషేకం చాలా బాగా చేశారు స్వామి. శంక రుడి అలంకారం చాలా బాగా చేశారు . శివోహం .🙏🙏
@narasimhavani145
@narasimhavani145 11 ай бұрын
చాలా చాలా ధన్యవాదములు శివ రుద్రాభిషేకం చూడడం ఎన్నో జన్మల పుణ్యఫలం
@ssairam0761
@ssairam0761 Жыл бұрын
Nenu ippude mee puja chusaanu kaadu kaadu ippude kailaasa darshanam chesaanu 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 mee swarame ghantaaraavam laa untundi dhanyosmi 🙏🏻🙏🏻🙏🏻
@kamalaprabha4926
@kamalaprabha4926 11 ай бұрын
Rudrabhishekam very nice. Kannulapanduga gaa tilakinchamu. Om Namah Sivayah.🌹🙏🌹
@nagarajuvilage3365
@nagarajuvilage3365 Жыл бұрын
I am so happy e video chudatam valana on nama shivaaya🙏🙏🙏
@sirimanu7123
@sirimanu7123 Жыл бұрын
Yevado srikant ooha garu... Vidipoyarannadhi... Moham pagala kottali... Rudhrabhishekam tho paatu, raasina vaadi chempa chellumanipincharu 👏👏
@krishnarjunraosegu5729
@krishnarjunraosegu5729 Жыл бұрын
Chala bagundi ayagaru manasu prasant ga vundi
@palabhavyasri6053
@palabhavyasri6053 Жыл бұрын
Super chala baga chedaru om nam shivaya
@SrinivasVasuok
@SrinivasVasuok Жыл бұрын
వీడియో మాకు చూపించారు వీడియో మాకు చూపించినందుకు మీకు పాదాభివందనాలు గురువు గారికి మీకు పాదాభివందనాలు నాకు ఈ వీడియో చాలా చాలా బాగా నచ్చింది ఇలాంటి వీడియోలు అందరూ తీయాలని మీ కోరుకుంటున్నాను ఓం నమశివాయ ఓం నమశివాయ ఓం నమశివాయ
@subramanyaj5960
@subramanyaj5960 9 ай бұрын
Super Srikanth sir ge shubhavagali
@arunadeshini1601
@arunadeshini1601 Жыл бұрын
Chala baga chesaru pooja vidhanam abhishekam kannula padugala manthra vucharana naku baga nachindi chala chala santhoshamga vudi hara hara maha dheva shambho shankara
@lathach9486
@lathach9486 Жыл бұрын
Tnq upload chesinduku e video Nijam ga chala baga alakaram chesaru nice
@s.v.industries7756
@s.v.industries7756 Жыл бұрын
చాలా బాగుంది..అపూర్వ మైనది
@lalithaviswanadha456
@lalithaviswanadha456 Жыл бұрын
నేత్రపర్వం గా వుంది swamy
@balusuramarao6162
@balusuramarao6162 Жыл бұрын
హా య్ హీరో ... శ్రీ పార్వతి పరమేశ్వరుల దీవెనలు ఆశీర్వాదాలు ఎల్ల వేళలా పుష్కలంగా ఉండాలని ... శుభాశీస్సులు తోడుగా నీడగా మీ కుటుంబానికి శ్రీ ఆదిదంపతుల కరుణా కటాక్ష ప్రాప్తిరస్తు కలగాలని ప్రార్థిస్తూ ... బలుసు రామారావు .. శ్రీ దేవి కుటుంబ సభ్యులు ..
@madhavichikki77
@madhavichikki77 Жыл бұрын
🙏 Om Namah Shivaya 🙏 👌Har Har Mahadev Shambo Shankara 🙏🙏🙏🙏🙏🙏🙏
@sravanisarthub
@sravanisarthub Жыл бұрын
Om namah shivaya🙏🏻 chala bagundi andi
@RadheShyam-fd9jb
@RadheShyam-fd9jb Жыл бұрын
కన్నుల పండుగగా మనసు నిండుగా ఉంది స్వామి🙏🌷🌷
@Gangsters1981
@Gangsters1981 10 ай бұрын
Miru pooja chala bagaa chesaru swamy miku danyavaadhamulu 👌👌🥰🥰🙏🙏🙏🙏🙏
@thotapadmavathi9749
@thotapadmavathi9749 Жыл бұрын
Chala chalaaa baagundi swamy akkda chudaledu nenu tq swammy🙏🙏🙏
@vanaja253
@vanaja253 Жыл бұрын
Chala chala bagundi🙏🙏
@shashisri9599
@shashisri9599 Жыл бұрын
Chala baga chesaru guruvu garandi 🙏
@tejolakshmi2080
@tejolakshmi2080 Жыл бұрын
Ammavaari alankarana super
@allullasrikanthsrikanth5588
@allullasrikanthsrikanth5588 4 ай бұрын
Super om namashivya
@vijayak9467
@vijayak9467 Жыл бұрын
Super swami garu.
@pranavam9249
@pranavam9249 Жыл бұрын
Baaga chesarandi pooja and alankaram❤🙏💐kannula panduga ga🙏❤️💐
@swetha658
@swetha658 Жыл бұрын
My favorite actor uha madam she will be very beautiful soundary tharwatha uha and roja very beautiful
@lalithaviswanadha456
@lalithaviswanadha456 Жыл бұрын
అద్భుతం స్వామి
@jyothisrimurthy3641
@jyothisrimurthy3641 Жыл бұрын
చాలా బాగా చెప్పారు 🙏🙏🙏
@ravikirand6989
@ravikirand6989 Жыл бұрын
అద్భుతం శర్మ గారు 🙏🙏
@leelapadmini5800
@leelapadmini5800 Жыл бұрын
Super pooja... om namaha sivaya....
@bluiebloom
@bluiebloom Жыл бұрын
Poojari garu chala Baga explain chesaru thank you so much maku e avakasam chudadaniki ichinanduku Srikanth uha gariki thank you so much
@chin9052
@chin9052 10 ай бұрын
Chala baga chesaru puja
@s.jyothi6993
@s.jyothi6993 Жыл бұрын
Super andi chala baga chesaru🙏🙏🙏
@pallarajeshwari3862
@pallarajeshwari3862 Жыл бұрын
Om Namah Shivaya Har har Mahadev🙏🙏 Shambhu Shankar.. Wowsuper.
@SWADHARMAM
@SWADHARMAM Жыл бұрын
చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏 శివార్పణం 🙏
@sivaramakrishnadirasanchu6251
@sivaramakrishnadirasanchu6251 Жыл бұрын
🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳🎄🎄🎄🍊🍊super అయ్యగారు.... వర్ణనాతీతాలంకరణ...... ప్రతి సారి మీరు చేసే కార్యక్రమాలు అధ్యాంతం చూడాలనిపిస్తూనే ఉంటాయి..... అద్భుతమైన పూజా విధానం.... ప్రతి సారి మీకు మీరే సాటి.....అశేష శివశక్తి తరంగ ప్రసరణం.....మీ సంకల్పం చాలా గట్టిది స్వామి.... 🍊🍊🎄🎄🎄🇮🇳🇮🇳🇮🇳🙏🙏🙏🙏🙏🙏
@krishnarjunraosegu5729
@krishnarjunraosegu5729 Жыл бұрын
Chala bagundi ayagaru manasu nindindi
@lalithaviswanadha456
@lalithaviswanadha456 Жыл бұрын
Kartika deepotsava m కూడా చాలా bavundi
@venkateswarammaarepu4303
@venkateswarammaarepu4303 Жыл бұрын
Sreekant garu house lo rudrabhisekham chala chakkaga chesaru pantulu garu alankarana chala bagundi Sreekanth gari family ni aa sivayya challa ga chudalani korukuntunnanu
@ch.tayaru678
@ch.tayaru678 Жыл бұрын
Chalabaga chencharu Guruvugaru namaskaralu.Sairam
@errichitti6433
@errichitti6433 Жыл бұрын
Om nama shivaya super same
@sivakumaripinnamaneni7025
@sivakumaripinnamaneni7025 Жыл бұрын
ఛాలా బావుంది swami pooja 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻ఓం నమశ్శివాయ 🕉🙏🏻🙏🏻
@umabongarala7322
@umabongarala7322 Жыл бұрын
🙏🙏🙏🙏🙏
@mvinni4452
@mvinni4452 Жыл бұрын
Swami yenta baga chesaro puja..... 😍😍😍😍😍😍😍😍😍😍🙏🌹 Om Namah Shivaya 🌹🙏
@KiranKumar-mi4it
@KiranKumar-mi4it Жыл бұрын
Hara Hara Hara mahadev shambho shankara
@kpnaidu9999
@kpnaidu9999 3 ай бұрын
చాలా సంతోషం కలిగింది
@swapnaandem3355
@swapnaandem3355 Жыл бұрын
swamivari alankarana Pooja vidhanam chala bhaga chesaru Swami, maku aa Swami dharshanani kaligincharu 🙏🙏🙏
@advisorauntyb1247
@advisorauntyb1247 Жыл бұрын
చాల బాగ చేసారు రుద్రాభిషేకం అలంకారం .శ్రీకాంత్ ఊహ గారికి హృదయపూర్వక ధన్య వాదాలు. ఓం నమః శివాయ 🙏🙏🙏
@purna.2.O
@purna.2.O Жыл бұрын
నమస్తే గురువుగారు 🙏 🙏🌹ఓం నమశ్శివాయ 🌹🙏 పూజ అభిషేకం చాలా బాగా చేసారు ఈశ్వరునికి పూజ అభిషేకం చేసుకున్నవారు చాలా అదృష్టవంతులు 🙏 దీనిని మీరు యూట్యూబ్ లో పెట్టడం మేము చూడడం మా అదృష్టం 🙏 ఈశ్వరుని పీఠం మారేడు దళములో ఉన్నట్లుగా అలంకరణ అద్భుతంగా చేసారు🙏 మేమే అక్కడ ఉండి చూసినంత ఆనందం గా ఉంది 🙏 ధన్యవాదములు 🙏 🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏
@SWADHARMAM
@SWADHARMAM Жыл бұрын
చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏
@deut99
@deut99 Жыл бұрын
@@SWADHARMAM me number emito cheppagaralu
@deut99
@deut99 Жыл бұрын
Contact number evvagaligithe memu kida eppudaina kavali ante pooja cheyunchukuntamu
@MOHANKUMAR-em9jd
@MOHANKUMAR-em9jd Жыл бұрын
Om namah shivaya 🌹🌹🙏🙏 God bless your family
@whiteboard12
@whiteboard12 Жыл бұрын
మీరు పూజ చాలా బాగా చేశారు స్వామి మనసుకు ప్రశాంతంగా ఉంది మీ పూజ చూసిన తర్వాత
@SWADHARMAM
@SWADHARMAM Жыл бұрын
చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏🙏 శివార్పణం
@sameerkumark9684
@sameerkumark9684 Жыл бұрын
🙏🙏🙏 Sivoham, Sivarpanam astu🙏🙏🙏 Beautiful decoration and excellent rendition and performance of Rudrabhishekam 🙏🙏🙏🙏
@mahalakshmisirigineedi2895
@mahalakshmisirigineedi2895 Жыл бұрын
Om Namahsivaya, harahara mahadeva sembho shankara.
@borraprasad8190
@borraprasad8190 Жыл бұрын
ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకర
@sandiegotechnology8154
@sandiegotechnology8154 Жыл бұрын
Chalaa bAgaa chEsaranDi Rudram bAgaa chadivAru Valla AbbAyi lakshangA Talli TanDrito shradhagAa chEsukunnAdu Manchi Samskaaram 🙏🙏
@sairamram318
@sairamram318 Жыл бұрын
Om namashivaya..om namashivaya..om namashivaya ...chala prashantham ga undhi pooja alankarana harathulu.. mangalaharathi patta last lo ...karthika deeposthavam ki vailinanu but entha clarity ga chudaledhu na manasulo adho theliyani anandham chala chala dhanyavadhaluu maku e video dwara thelakinchai avakasham echinadhumu ha shivayaku miku kruthagyathalu swamy....om arunachalashiva...om arunachalashiva....
@mr.akshayjandhyala2795
@mr.akshayjandhyala2795 Жыл бұрын
కన్నుల పండుగ గా ఉన్నది స్వామి ధన్యవాదాలు. శంభో శంకరా 🙏🏻🙏🏻
@kanakadurga9620
@kanakadurga9620 Жыл бұрын
God bless u Srikanth garu and ooha gaaru and ur childrens and family 🌿🌹meru aavulaki gaddi and food suplay chesthaaru adhi Naku merante heroga eppudo istam but ipudu me manasante istam🌿🕊manchi panicheesaaru homam pettinchi 🌿🌾🐄
@udarilaxmi1332
@udarilaxmi1332 Жыл бұрын
Entha baga chesaru srikanth garu and family 💖💖💖💖💖💖💖😇😇😇😇😇😇😇💖💖😇😇😇😇😇😇😇😇😇😇😇😇😇😇😇😇😇😇😇😇😇😇😇😇😇😇😇😇😇😇😇😇😇😇😇🙏🙏🙏🙏🙏🙏😇😇😇😇😇😇😇😇😇😇😇😇😇😇😇😇😇😇😇😇😇😇😇😇😇😇😇😇😇😇😇😇😇😇😇😇😇
@aishwaryavlogs
@aishwaryavlogs Жыл бұрын
Aasalu matalu chalavu pooja ela jarigindhi ani explain cheyadaniki...chuse variki kannula vindhuga undhi.. Kanula pandugalaga undhi...Hari Hara Mahadev...Shambo Shankara..🙏🙏🙏
@chjhansi1084
@chjhansi1084 Жыл бұрын
Hara hara mahadeva ,Srim shivaya mahadevaya Aiswaryeswaraya namah🙏🌺
@satyavani8304
@satyavani8304 Жыл бұрын
Challa challa bagunadi Om Nama shivaya
@deviv5843
@deviv5843 Жыл бұрын
Om namaha shivaya 🙏 Swamy miru chala baga chesaru swamy 🙏
@jsowjanya3371
@jsowjanya3371 Жыл бұрын
Excellent swamy
@mallaiahmora1800
@mallaiahmora1800 Жыл бұрын
Swamy. Tandavam. Chesi. Nattu Maha. Adbutham. ga. Vundi. Om. Ardanareswara
@kusumalingisetty5078
@kusumalingisetty5078 Жыл бұрын
Naaku veellante chaala chaala abhimanam . Ee kutumbanni aa Sri Ramudu ellavelala kaapaaduthoo undalani korukuntunnanu 💓💗
@madalavenkateswararao4343
@madalavenkateswararao4343 Жыл бұрын
Nama shivaya namaha👏🏻👏🏻👏🏻👏🏻👏🏻
@ramramram8198
@ramramram8198 Жыл бұрын
Super sir
@srilaxmiganapathiicecreamp4259
@srilaxmiganapathiicecreamp4259 Жыл бұрын
Om namaha shivaya
@chadhuvulasambaiah52
@chadhuvulasambaiah52 Жыл бұрын
ఓం నమః శివాయ
@tejolakshmi2080
@tejolakshmi2080 Жыл бұрын
Baagunde swamy mee poojsa vidhanam
@attitudestatus7404
@attitudestatus7404 Жыл бұрын
Om namah shivaya 🙏🌹🍃🌺🙏🌹🍃🌺🌷🙏🌹🍃🌺🙏🌹🍃🌺🌷🙏
@lakshmikumari2383
@lakshmikumari2383 Жыл бұрын
Pooja, alankarana chala bagundhi .
@vijayaparipally3778
@vijayaparipally3778 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 ఓం నమః శివాయ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@pnaveenkumar8530
@pnaveenkumar8530 10 ай бұрын
ఓం నమః శివాయ 🙏
@attitudestatus7404
@attitudestatus7404 Жыл бұрын
Nice 👍 decorative
@raghuchinna7737
@raghuchinna7737 Жыл бұрын
Devude kanipinichinantha feel aina ninu 🙏🙏🙏
@adurinarendranaidu7742
@adurinarendranaidu7742 Жыл бұрын
Om namah shivaya. 🙏🙏🙏
@myblissfullife274
@myblissfullife274 Жыл бұрын
Sooo beautiful Puja. Thank you 🙏💖. I wish you do Rudrabhishek in my house too.
@vrpgoldsmith
@vrpgoldsmith Жыл бұрын
నా ఇష్ట దైవం. మహదేవ్ బోలేనత్ బాబా 🙏
@moosinaguppeta2090
@moosinaguppeta2090 Жыл бұрын
Guruvugaru nenu chudatam me videos lo rendavadi ee rudrabhisekam 🙏🙏🙏chalabagunnai me videos
@nagavellisampath5098
@nagavellisampath5098 11 ай бұрын
Om namah shivaya jai mahaa rudra shivaya namaha...shivayya dharshanam mahaabaagyam...shivayya paadhaalaki namaskaaramulu
@pothuriusha8066
@pothuriusha8066 Жыл бұрын
Guruvu garu puja chala bagacheincharu🙏🙏👌👌
@SWADHARMAM
@SWADHARMAM Жыл бұрын
చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏
@devikajena6628
@devikajena6628 Жыл бұрын
Hara Hara Mahadeva shambhunath shankara super family sir💞💞🙏🙏🙏🙏🙏🙏
Alitho Saradaga| 26th February  2018| Srikanth | ETV Telugu
47:46
etvteluguindia
Рет қаралды 4,2 МЛН
WORLD'S SHORTEST WOMAN
00:58
Stokes Twins
Рет қаралды 88 МЛН
БАБУШКИН КОМПОТ В СОЛО
00:23
⚡️КАН АНДРЕЙ⚡️
Рет қаралды 17 МЛН
Vidyaranyam Veda Patashala 🙏
3:40
Haripriya Indu (yellikanti varasulu)
Рет қаралды 26 М.
Gruhapravesham Special A Tour of Our New Home! "Pooja"
19:05
SWADHARMAM
Рет қаралды 58 М.