Thanks guruvu garu for giving very highly depth subject about universe
@omenamasivaya1054 жыл бұрын
గురువుగారు, మీ యీ వ్యాఖ్యానాన్ని ఇస్రో, నాసా వంటి సాంకేతిక సంస్థలకు చెందిన ప్రతినిధులకు వినిపిస్తే బ్రహ్మాండం, దానితర్వాత యేముందో తెలుసుకోవడానికి యేమైనా వుపయోగపడుతుందేమో.. మనకందరికీ మించిన విషయం యిందులో వుందని నా అభిప్రాయం
@lalitham18813 жыл бұрын
నారాయణ నారాయణ నారాయణ 🙏 శ్రీ లలితాదేవి నమౌనమః 🙏 శ్రీ మాత్రే నమః 🙏🌹🌹