రుంజ కళాకారులు ఎవరు? | what about runja | vishwakarma telugu

  Рет қаралды 9,305

Satyamide

Satyamide

Күн бұрын

Пікірлер: 54
@bhadrachalam.m
@bhadrachalam.m 3 жыл бұрын
రుంజ కళాకారుల పూర్వాపరాలు, రుంజ వాయిద్యం యొక్క విశేషాలను ... రుంజకళాకారులతో విశ్వబ్రాహ్మణ వంశపారంపర్యంగా వస్తున్న బంధాలను ఎంతో అద్భుతంగా వివరించారు. ధన్యవాదములు . 🙏 జై విశ్వకర్మ 🙏
@satyamide
@satyamide 3 жыл бұрын
thankyou sir🙏
@banalabramhachary8908
@banalabramhachary8908 2 жыл бұрын
విశ్వబ్రాహ్మణ అరృలవారు చాలా చక్కగా మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని భగవంతుని కోరుచున్నాను జై విరాట్ స్వరూపాయ నమః ఓం విశ్వకర్మ యే నమః విశ్వబ్రాహ్మణుల ఐక్యతకు ధన్యవాదములు ప్రవచనకర్త ధన్యవాదముల జై హింద్
@satyamide
@satyamide 2 жыл бұрын
ధన్యవాదములు ఆచార్య🙂
@shridisaiiathmadarsnam2234
@shridisaiiathmadarsnam2234 3 жыл бұрын
బాబూ సాంప్రదయాన్ని చాలాసున్నితంగాచెప్పారు ఆదైవశక్తి మిమ్మల్ని సత్యంవైపు పయనింపచేయాలి ఋంంజకధమూలంఏమిటి ఈనాటి వారు మరచారువేదం మూలాన్నిమానవాళిమరచిపోయింది ఋంజమూలాన్ని విశ్వకర్మీకులు మరచిపోయారు సనాతనధర్మంగా ఆత్మసాక్షాత్కారం నుండి ఆవిర్భవించిన ఘట్టాలు మాత్రమే కధలుగాచెప్పుకుంటూ సత్యాన్ని అనుసరించకుండా కలిధర్మానికి చేయూత నిస్తూఉంది మానవాళి సమయంఆసన్నమైనది సత్యదర్శనమ్ వైపు మానవాళి పయనించాలి కలియుగంనుండి కృతయుగానికి సంధిఏర్పడినది మీమార్గాన్ని పూర్ణంచేసుకోండి*
@satyamide
@satyamide 3 жыл бұрын
ధన్యవాదాలు🙏
@ammirajuganugula9764
@ammirajuganugula9764 3 жыл бұрын
Superb... Good information and Thank you
@satyamide
@satyamide 3 жыл бұрын
thankyou
@kadiyalaanjaneyasastrychannel
@kadiyalaanjaneyasastrychannel Жыл бұрын
ఓం నమో విశ్వకర్మణే🚩🚩🚩🚩చాలామంచివిషయమ్ సనాతనభారతీయ వారసత్వ సంపద విశేష కళయొక్కవిశిష్టత, ఆకళాకారులప్రావీణ్యవిశేషము, విశ్వబ్రాహ్మణులఔన్నత్యము తెలియపరచేగొప్పచరితఅందించినమీకుదన్యవాదములు, 🚩🕉🇮🇳🛕🛕🌏🙌👌✍️🧎
@satyamide
@satyamide Жыл бұрын
Thankyou
@sivajyothi9127
@sivajyothi9127 3 жыл бұрын
Jai viswakarma 🙏🙏
@satyamide
@satyamide 3 жыл бұрын
thankyou jyothi garu🙏
@ehdr.srinivasachari1421
@ehdr.srinivasachari1421 3 жыл бұрын
Runjalaku viswabrahmanulanu ఆశీర్వాదం చేసే శక్తి లేదు,,
@sureshdarling3277
@sureshdarling3277 2 жыл бұрын
Super babai
@brahmamkammarakallutla478
@brahmamkammarakallutla478 3 жыл бұрын
Jai Viswakharma🌹 🙏
@parmeshchari2863
@parmeshchari2863 2 жыл бұрын
Jai viswakarma
@Lalithasuppliers
@Lalithasuppliers 3 ай бұрын
Jai viswakarma jai veerabrehmendra swamy jai
@satyamide
@satyamide 3 ай бұрын
Thankyou
@tmrao4239
@tmrao4239 3 жыл бұрын
జై విశ్వకర్మ
@satyamide
@satyamide 3 жыл бұрын
jaivishwakarma
@polojupradeepkumar3702
@polojupradeepkumar3702 3 жыл бұрын
Superb jai Vishwakarma
@satyamide
@satyamide 3 жыл бұрын
thankyou😊
@pedapatigopalakrishnaprasa9137
@pedapatigopalakrishnaprasa9137 3 жыл бұрын
NICE
@prasagprasad3794
@prasagprasad3794 2 жыл бұрын
👌
@brahmamkammarakallutla478
@brahmamkammarakallutla478 3 жыл бұрын
Runjakulaku Viswakharma brahmins ku ga sambandamu gurinchi baga chepparu Acharya garu🌹 🙏
@satyamide
@satyamide 3 жыл бұрын
thankyou🙏
@venkat14300
@venkat14300 2 жыл бұрын
మీరు చాలా అద్భుతంగా చెప్పారు అండి జై విశ్వకర్మ జై విశ్వకర్మ వారి నెంబర్ ఉంటే పెట్టండి
@satyamide
@satyamide 2 жыл бұрын
9866885032 Runja amaranadh
@vennaprasad604
@vennaprasad604 3 жыл бұрын
Very nice bro
@satyamide
@satyamide 3 жыл бұрын
thankyou🙏
@kisorhemasundarchodavarapu9384
@kisorhemasundarchodavarapu9384 2 жыл бұрын
ఎంతో చారిత్ర నేపద్యం ఉన్న విశ్వకర్మ వంశమే యాంత్రికీకరణ పుణ్యమా అని చిన్నాభిన్నం అయునాయు. మరి విశ్వకర్మని నమ్ముకున్న మిమ్మల్ని ఆ దేవదేవుడే (బ్రహ్మశ్రీ గాయత్రి విశ్వకర్మ) కాపాడాలని ప్రార్ధిస్తున్నాను రుంజస్వామి 🙏🙏🙏
@satyamide
@satyamide 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏
@akumallaramabramham6571
@akumallaramabramham6571 3 жыл бұрын
Jiviswaakarmanenamaha 🙏💯👌🌹
@satyamide
@satyamide 3 жыл бұрын
జై విశ్వకర్మ🙏
@pandurishivajijaimodisir547
@pandurishivajijaimodisir547 3 жыл бұрын
Super
@satyamide
@satyamide 3 жыл бұрын
thankyou😊
@m.ravikumargudipallyravi4240
@m.ravikumargudipallyravi4240 2 жыл бұрын
రుంజ మీద మొత్తం ఎన్ని కథలు చెప్పుతారు వాటి పేర్లతో సహ క్లుప్తంగ రాసి పెట్టరా అన్నా. ఇప్పుడు మీరు చెప్పారు కాని కొంచెం కథల పేర్లు కన్యూపీజ్ అవుతున్న కాబట్టి సీరియల్గ్ నెంబర్లు వేసి రాసి పెట్టండి అన్న.
@satyamide
@satyamide 2 жыл бұрын
ముందుగా ఓంకార స్వరూపాన్ని స్తుతిస్తారు. వారి చెప్పే కథలు పార్వతీ కల్యాణం, దక్షయజ్ఞం, వీరభద్ర విజయం, విశ్వకర్మ బ్రాహ్మణ vamsa ఆగమము, దేవా బ్రాహ్మణ మహోత్సవం, మూలస్తంభం ,శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి జీవిత చరిత్ర, సనారీ విశ్వేశ్వర సంవాదం ,విశ్వ ప్రకార మండలం.
@chiranjieevia.4880
@chiranjieevia.4880 3 жыл бұрын
🙏🙏🙏
@satyamide
@satyamide 3 жыл бұрын
thankyou🙏
@akumallaramabramham6571
@akumallaramabramham6571 3 жыл бұрын
Ravana Brahma history please request
@satyamide
@satyamide 3 жыл бұрын
తప్పకుండా😊
@venkateshwarraotumula9900
@venkateshwarraotumula9900 Жыл бұрын
Ghanata gala sanatana RUNJA kala vadyam.konasaagistnna meeku dhanyavadalu...
@maruthikasi9695
@maruthikasi9695 2 ай бұрын
Guruji vedhamulu 4or 5
@satyamide
@satyamide 2 ай бұрын
5
@geetacharimanepalli3181
@geetacharimanepalli3181 10 ай бұрын
చాలాబాగాచెపారుమనలోఇపటిజనరెషన్తెకితెలియటంలేదు
@satyamide
@satyamide 10 ай бұрын
Thankyou
@puchip6319
@puchip6319 Жыл бұрын
దయచేసి నాకు మీతో పంచుకోవాలని అనుకుంటాము ఎలా
@satyamide
@satyamide Жыл бұрын
వీడియోస్ లో నా ఫోన్ నెంబర్ ఉంటుంది ఫోన్ చేయండి
@thaduribhagyalaxmi7889
@thaduribhagyalaxmi7889 2 жыл бұрын
Nakuchalanachindiechanal
@ramabhramham9261
@ramabhramham9261 Жыл бұрын
చాలా బాగాచెప్పారు. విషయసేకరణ అద్భుతం.
@satyamide
@satyamide Жыл бұрын
Thankyou
@ponakantidakshinamurthy2007
@ponakantidakshinamurthy2007 3 жыл бұрын
విస్వ అని పలకకండి యెవరైనా విశ్వ అను పలకండి
@satyamide
@satyamide 3 жыл бұрын
thankyou🙏
Every parent is like this ❤️💚💚💜💙
00:10
Like Asiya
Рет қаралды 26 МЛН
pumpkins #shorts
00:39
Mr DegrEE
Рет қаралды 112 МЛН