RUNAMAFI Latest : Revanth Reddy Given Shock To Farmers | Telangana | Signal TV

  Рет қаралды 19,974

Signal TV Telugu

Signal TV Telugu

Күн бұрын

Пікірлер: 141
@srinivascharagondla4049
@srinivascharagondla4049 2 ай бұрын
కాంగ్రెస్స్ పార్టీ కార్యకర్తలను పట్టుకొని ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఉండాలి, వాళ్లకు కమిషన్ ఇచ్చి రుణ మాఫీ చేయించు కోవాలి
@anantharamarao7469
@anantharamarao7469 2 ай бұрын
వెనుకటికి ఎవరో సరసుడ్ని నమ్ముకొని పురుషుడ్ని వదిలేసింది అంట .
@boddulaashok
@boddulaashok 2 ай бұрын
Super 😂
@krishnagoud-er2sk
@krishnagoud-er2sk 2 ай бұрын
అన్నా రుణమాఫీపై ఇంకా వీడియోలు చెయ్ అన్న ఈ ప్రజల్లోకి తీవ్రంగా తీసుకెళ్లానికి దండం పెడతా నాకు 70000 ఉంది 2022 తీసుకున్నాను ఇప్పటికి రుణమాఫీ కాలేదు
@venkateswarluv4238
@venkateswarluv4238 2 ай бұрын
ఎందుకు కాలేదు రేషన్ కార్డులు లేదా
@krishnagoud-er2sk
@krishnagoud-er2sk 2 ай бұрын
@@venkateswarluv4238 undhi ..
@gangaramraju5017
@gangaramraju5017 2 ай бұрын
నాకు 55,000 ఉన్న సార్ అయినా కాలేదు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను నిండా ఉంచింది
@venkateswarluv4238
@venkateswarluv4238 2 ай бұрын
ఎందుకు కాలేదు, రేషన్ కార్డు లేదా
@Rakash273
@Rakash273 2 ай бұрын
@@venkateswarluv4238 ration card unteny vyavasayam cheyala bro?
@venkateswarluv4238
@venkateswarluv4238 2 ай бұрын
@@Rakash273 kadu kani Edo oka parameters vundali kadha
@Rakash273
@Rakash273 2 ай бұрын
@@venkateswarluv4238 2 lakh parameter ga raitu mafi chestam Ani election campaign chepparu kada?
@rajuujjini7654
@rajuujjini7654 2 ай бұрын
భవిష్యత్తులో మేము కూడా వాళ్ళ కథ సమాప్తం చేస్తాం శివన్న
@krishnagoud-er2sk
@krishnagoud-er2sk 2 ай бұрын
అన్నా నిన్న మీటింగ్లో 31,000 రుణమాఫీ చేశామని చెప్పాడు కానీ ఇక్కడ చేసింది 18000 కోట్లు ఎంత అబద్ధం అన్నా వి6 పేపర్లో కూడా అబద్ధాల వార్తలు రాశాడు అన్న జనం నమ్మేలాగా
@ranjithreddy3974
@ranjithreddy3974 2 ай бұрын
ఏరికోరి మొగుని తెచ్చు కుంటే ఎగిరి ఎగిరి తనిండటా 4 ఏండ్ల 2 నెలలు భరించాల్సిందే నా తెలంగాణ రాష్ట్ర ప్రజలు
@dasarilingamurthy1165
@dasarilingamurthy1165 2 ай бұрын
3rd లిస్ట్ ఇంకా రాలేదు... ఎప్పుడు వస్తది
@Rakash273
@Rakash273 2 ай бұрын
Vachindi poindi bro...ma village lo evari ki run amafi kaledu😂😂 village lo unna local congress leader la chusi andaru tidtunaru
@rajumangali9731
@rajumangali9731 2 ай бұрын
​@@Rakash273etla check cheyyali bro please send list
@Rakash273
@Rakash273 2 ай бұрын
@@rajumangali9731 2 times list release chesaru bro, 3rd time list kuda ledu, 70% farmers ki raledu.
@rajumangali9731
@rajumangali9731 2 ай бұрын
@@Rakash273 ok
@rajuujjini7654
@rajuujjini7654 2 ай бұрын
భవిష్యత్తులో మేము కూడా మోసం చేస్తాం
@Kiran-p2o
@Kiran-p2o 2 ай бұрын
అన్న ఈ మధ్యన కాంగ్రెస్ పార్టీ రఘు అన్న కనిపిస్తలేడు న్యూస్ లో
@kandimallavenkatreddy4880
@kandimallavenkatreddy4880 2 ай бұрын
వాడు ఇప్పుడు హైదరాబాద్ నగరంలో జరుగుతున్న హైడ్రా కవరేజ్ చేస్తూ ముప్పై సంవత్సరాల నుండి చెరువులు కబ్జాలు చేసిన వారిని వదిలేసి కేసీఆర్ ప్రభుత్వం లోనే జరిగిందని అబధ్ధాలు చెప్పడం స్టార్ట్ చేసిండు
@allamveeraiah5982
@allamveeraiah5982 2 ай бұрын
ఎవన్నీ మాట్లాడకుంట కొట్టక ,తిట్టక ,మందలించక మాట్లాడకుంట చేసిన కాంగ్రేస్ నవీన పాలకులు .కోదండరాములు ,మురళీలు 'VH లు ,ఉల్టాపల్ట మాటలు ,చేతలకు పాపమ్ నోరెళ్ల పెట్టి ,చేష్టలుడిగి మాటలు పడిపోయినయ్ .అందులో రగ్గులు ఒకరు 😂
@hymathmohammad641
@hymathmohammad641 2 ай бұрын
​@@kandimallavenkatreddy4880vadi pellam ekkada undhi please once pampu please
@rachuriramuyadav6551
@rachuriramuyadav6551 2 ай бұрын
ఇంకా వీడియోస్ చేయండి అన్న ఈ సమస్యపై మేము మీకు సపోర్ట్ చేస్తాం, కాంగ్రెస్ కాదు ఇది స్కంగ్రెస్, మాకు 3 లక్షల క్రాప్ loan మాఫీ కలేదు,నాకు ఆర్థికంగా చాలా ఇబందులు ఉన్నాయి, please help me😢
@Komaram648
@Komaram648 2 ай бұрын
కాంగ్రెస్ ఓటు వేయి అన్నా రుణమాఫీ అవుతుంతి
@venkateswarluv4238
@venkateswarluv4238 2 ай бұрын
3లక్షలు ఇచ్చారంటే ఎన్ని ఎకరాల అదని మీరు
@ramswamypalakurla680
@ramswamypalakurla680 2 ай бұрын
సార్ ఇంతకు ముందు రాకపోతే కోపం పెట్టుకునే వారు ఇప్పుడు ఇక పగలు పెంచుకుంటున్నారు, ఇది ప్రజలు రగిలిపోతున్నారు సార్
@surenderece2828
@surenderece2828 2 ай бұрын
Super anna
@gupenderrao4936
@gupenderrao4936 2 ай бұрын
Sir 🎉🎉🎉🎉🎉
@SurkantiBalreddy
@SurkantiBalreddy 2 ай бұрын
ఈ రుణమాఫీ అయితే నేమో మధ్యతరగతి కుటుంబాలకు అందరికీ కావాలి లేకుంటే రుణమాఫీ ని మొత్తం ఎత్తేయాలి అందరూ కట్టాలి అందరు బ్యాంకులో నిలబెట్టాలి ఈ రాష్ట్రాన్ని దివాళి చేసే పరిస్థితి చేయకండి ఇవాళ తీసేది మధ్యతరగతి కుటుంబాలకు ధనికులు సాగేది మధ్యతరగతి దిగజారి నుండి మధ్య తరగతి తోటి పిల్లలతో బ్రతకాలని కష్టపడి బ్రతుకుతున్న ఆగం చేసే ప్రభుత్వాలు ఇవి
@LunavathRakesh-v6x
@LunavathRakesh-v6x 2 ай бұрын
Super anna,meru❤
@shashikancharla4914
@shashikancharla4914 2 ай бұрын
అన్న రేషన్ కార్డు లో మా ఫ్యామిలీ లో మేము ముగ్గురం ఉన్నాము నాకు 182000 ఉంది మా అమ్మ కీ 92000 మరియు మా నాన్న కీ 186000 total =460000 undi ani aeo sir చెప్పారు నీకు కావాలంటే పైన ఉన్న 260000 బ్యాంకు లో కాడితే 200000 lacks వరకు ఐతది అన్నాడు మరి నేను బ్యాంకు వెళ్లి అడుగుతే మీరు ముగ్గురు రెన్యువల్ చేశారు కాబట్టి కట్టవలసిన పని లేదు అంటున్నారు గవర్నమెంట్ ఏమో కట్టామని చెప్తుంది రికవరీ ఏజెంట్ గా గవర్నమెంట్ మారింది వీళ్ళు చేసేదేదో 2 lacks వరకు చేస్తే బ్యాంకు వాలే చూసుకుంటారు అన్న మా కుటుంబం కీ మూడు వీడుతాల్లో కాలే ఐనా వాళ్ళకే 2 టైమ్స్ అయినవి BRS government n t octomberలో 13000 వేయిల కోట్లు చేశారు వారికీ రుణమాఫీ అపి ఉంటే ఈరోజు మిగితవారి అందరికి అయేది
@mdk7416
@mdk7416 2 ай бұрын
💯 correct
@venkateswarluv4238
@venkateswarluv4238 2 ай бұрын
అసలు ఇన్ని లక్షలు వచ్చాయంటే మీరు మోతుబరి రైతు, మాకు ఏమి పోలేమి లేదు బస్ హయం లో మమ్మల్ని మనుషుల లెక్కనే వేయలేదు
@a.thirupathrao2451
@a.thirupathrao2451 2 ай бұрын
60% రైతులకు రుణమాఫీ కాలే
@gbrbhaskar3504
@gbrbhaskar3504 2 ай бұрын
Anna 💯 correct seariosly
@chakravathich2279
@chakravathich2279 2 ай бұрын
సార్ - మీ కామెంట్స్ అద్భుతం.రైతులను ఆగం చేసింది ఈ గవర్నమెంట్.
@mvenkateshgoud2995
@mvenkateshgoud2995 2 ай бұрын
Fake congress kcr cm best
@agumamidipremalatha5251
@agumamidipremalatha5251 2 ай бұрын
10.ఎకరాట
@kumaryadav4071
@kumaryadav4071 2 ай бұрын
అన్నా నేను చేసేది వ్యవసాయం
@sheshagiriraothummurugoti4095
@sheshagiriraothummurugoti4095 2 ай бұрын
రుణమాపిఅందరికిచెయాలి
@anumasreddy2364
@anumasreddy2364 2 ай бұрын
అన్న ఈ సీజన్ రైతుబంధు కూడా కట్ చేశారు
@ravindarrathoderr.298
@ravindarrathoderr.298 2 ай бұрын
West cm
@sudhakarreddycheerla1794
@sudhakarreddycheerla1794 2 ай бұрын
KCR కంటే పెద్ద అన్న నే రేవంత్
@chanderraomadharapu1733
@chanderraomadharapu1733 2 ай бұрын
కొండలు తవ్వి ఎలుకను పట్టుడు అంటే ఇది
@manilalbanavath8327
@manilalbanavath8327 2 ай бұрын
3rd time Inka list raledu
@ThirupathiLunavath-t9u
@ThirupathiLunavath-t9u 2 ай бұрын
ఆన్న. హరీష్ రావు. రాజీనామా.చేయ. వదు.....రేవతు చచ్చిపోవాలి. యవారి.కి. కలే దూ రుణ మఫీ
@venkateswarluv4238
@venkateswarluv4238 2 ай бұрын
KCR అంతకంటే ఎక్కువ ప్రచారం చేసింది ఎక్కడి పాయినవ్ అప్పుడు
@PadmaIndla-dl3cc
@PadmaIndla-dl3cc 2 ай бұрын
You are good analysis brother
@prashanths5701
@prashanths5701 2 ай бұрын
Scamgress
@rameshreddy3948
@rameshreddy3948 2 ай бұрын
Chala Baga cheparu anna
@srinivasreddypullangari8641
@srinivasreddypullangari8641 2 ай бұрын
Daga Congress
@venkateswarluv4238
@venkateswarluv4238 2 ай бұрын
రూల్స్ ఎందుకు పెట్టకూడదు మొత్తం కౌలు ఇచ్చి లక్షలు లక్షలు దొబ్బుతునారు ఇప్పుడు వల్లే ఏడుస్తున్నారు మామూలు వాళ్ళు రేషన్ కార్డు వున్న vallaki అయింది లిస్త వచ్చినాయి కదా విలేజెస్ లో చూసుకోండి
@rajumangali9731
@rajumangali9731 2 ай бұрын
Bro ma village lo raledu vikarabad district unte pettu bro please
@kotaindramohan3789
@kotaindramohan3789 2 ай бұрын
రేషన్ కార్డు ప్రామాణికo కాదు అన్నప్పుడు జనాభా లెక్కలు చేస్తారా రుణ మాఫీ చేస్తుర
@NishanthSunny-sg4vh
@NishanthSunny-sg4vh 2 ай бұрын
💯👍👍
@bonalaseethareddy9665
@bonalaseethareddy9665 2 ай бұрын
సార్ ఒక రేషన్ కార్డు లో మ అమ్మ అన్నయ్య నేనే ఉన్నాము,మపి ఎలా అఇతది,మేము అందరం వేరు వేరుగా ఉన్నాయ్
@sudhakargudelli1412
@sudhakargudelli1412 2 ай бұрын
నాకు కాలేదు 😢😢😢
@khajasheik7868
@khajasheik7868 2 ай бұрын
Super news anna
@siddugoudparupally2712
@siddugoudparupally2712 2 ай бұрын
Jai kcr
@a.thirupathrao2451
@a.thirupathrao2451 2 ай бұрын
డిప్యూటీ సీఎం జిల్లాలో కూడా రుణమాపికాలే
@pvenkatesh5254
@pvenkatesh5254 2 ай бұрын
సీఎం నియోజక వర్గంలోనే కాలేదు
@rajugoud7723
@rajugoud7723 2 ай бұрын
3rd list rale anna.
@hymathmohammad641
@hymathmohammad641 2 ай бұрын
Vachindhi bro
@rajugoud7723
@rajugoud7723 2 ай бұрын
Iist raledu.
@subhangadde9408
@subhangadde9408 2 ай бұрын
Rangareddy 3rd list please send
@user-oq3zw3jc9m
@user-oq3zw3jc9m 2 ай бұрын
ONLY CONGRESS MEMBERS KU
@bhaskarnayak9625
@bhaskarnayak9625 2 ай бұрын
*★KCR గారి ప్రభుత్వం* *1లక్ష వరకు రుణమాఫీ పూర్తిస్థాయిలో చేస్తే 19వేల పై చిలుకు కోట్లు అయ్యాయి.* *■రండా కంపు తుగ్లక్ నోటి నిండా పెండా ఉండే రేవంత్ రెడ్డి 2లక్షల వరకు రుణమాఫీ చేస్తే 18000/-కోట్లు ఎట్లా అవుతుంది.* *◆ఇగ ప్రజలే తాడో పేడో తేల్చుకోవాలి.*✊✊
@venkateswarluv4238
@venkateswarluv4238 2 ай бұрын
ఎన్ని లక్షలు మఫీ చేయాలీ చెప్పు అసలు పొలం లేనోళ్ళ కంటే మీరూ చాలా బెటర్
@narsareddy923
@narsareddy923 2 ай бұрын
Congress reverse దెబ్బ తింటుంది.
@padmadongala4045
@padmadongala4045 2 ай бұрын
Like cheyandi apude ee video andhariki cheruthundhi please like and share
@kuntavamshi2377
@kuntavamshi2377 2 ай бұрын
50000 kaledu😢😢😢😢
@kishanchichula8367
@kishanchichula8367 2 ай бұрын
Mosum . 😢😢😢
@sathyanarayana__
@sathyanarayana__ 2 ай бұрын
Correct cheppu sir
@mashallaha1033
@mashallaha1033 2 ай бұрын
66000/ rs sir not sanction.. Khammam
@SurkantiBalreddy
@SurkantiBalreddy 2 ай бұрын
గత 20 30 సంవత్సరాల సంధి డబ్బు ఉన్నోడే భూమి ఉన్నోడు మధ్యతరగతి కుటుంబంలో విలువలతో బ్రతకాలంటే బ్యాంకు లోను తీసుకుని బ్యాంకులకు జీవనోపాధిగా వడ్డీలు కట్టి బ్యాంకులో నిలబెట్టినట్టు తీయాల వానికి రుణమాఫీ లేదంటారు ఇది బ్రతక తోని బ్రతక నివ్వకుండా చేసే ప్రభుత్వాలు వేలల్లో లక్షల్లో వడ్డీ కట్టిన వారిని ఇవాళ రోడ్డున పడేసే రుణ మాఫీలు రైతులని మానసికంగా దెబ్బ తీసే ఈ రుణమాఫీ లు
@Srpallavlogs
@Srpallavlogs 2 ай бұрын
2 months back vaallu emannaro video clip kuda pettandi janalaki theliyali adi kuda
@jeevanjeevan6926
@jeevanjeevan6926 2 ай бұрын
Anna nu super anna
@SurkantiBalreddy
@SurkantiBalreddy 2 ай бұрын
ప్రభుత్వాల అనేవి ఉచితాలు రుణమాఫీ లు అలవాటు చేసినచో రాష్ట్రాలు దేశాలే దివాళి తీస్తాయి మధ్యతరగతి కుటుంబాలను దివాలా తీయించడానికి ఈ పథకాలు దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు రాష్ట్రాల్లో ఉన్న ప్రభుత్వాలు చేసే ఇప్పటికి కొన్ని కుటుంబాలు దిగజారి పోయినాయి వాటిని తోని జిఎస్టి లో పన్నులు టాక్సీలు ఇవన్నీ కట్టాలి మధ్యతరగతి తోడు ఉన్నోడు ఏమో వేల కోట్లకు ఉంటాడు లేనోడు ఏమో తిని చస్తాడు ఎవడివ్వమన్నాడు ఈ ప్రభుత్వాలకు ఎవడు చెప్పిన బుద్ధి ఇది మీ అధికారం కోసం మీ అధికార దాహం కోసం ప్రజలను మోసం చేస్తున్నారు
@veerareddyvaka830
@veerareddyvaka830 2 ай бұрын
Anna some persons ki vachayi some persons ki raledu reasons chepparu Elections mundu conditions chepparu Next congress katham in telangana
@rajithav7233
@rajithav7233 2 ай бұрын
1Lak 60 Thisukunna Runa Mapi Kaledhu Ma Family Lo 3 Members Ku Okriki Kuda Kaledhu Maku Retion Kard Ledhu
@kotaindramohan3789
@kotaindramohan3789 2 ай бұрын
కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన వాకధానాల వల్ల రైతు ఆత్మ హత్య లు జరుగుతవి ఎందుకంటే, ఇప్పటి వరకు kcr ప్రభుత్వం రుణ మాఫీ చేయక పోయిన 10 yr రైతులు ఒడ్డె కించ్చినారు but కాంగ్రెస్ ప్రభుత్వం రైతు లను కొండమ్మ వాగ్దానల తో ఆశ పెట్టి ఇప్పుడు కండిషన్ లు పెడుతూ రైతు ను ప్రత్యుషoగా ఆత్మ హత్యలకు కారణం అవుతారు, ఎలా అంటే 2 లక్ష లు రుణ మాఫీ ఎలాగో మాఫీ ఐతది అని అప్పుడు తెరపవచ్చు అని కొత్త అప్పులు వడ్డీ వ్యాపారస్తు ల వద్ద చేసారు, 2 లక్షలు కంటే ఎక్కువ ఉన్న డబ్బులు కట్టాలి అంటే మళ్ళీ అప్పు చేయాలి list లో పేరు వస్తే అప్పు చేయవచ్చు డబ్బు కట్టిన తరువాత list లో పేరు రాక పోతే, 2 లక్షలు కంటే ఎక్కువ ఉన్న మనీ కట్టాలి bank కు అంటే bank ల కు గవర్నమెంట్ కు ఏమైనా లాభం ఉండే ఉంటది bank ల ను బతికి కించ డానికి
@dileeprathod1366
@dileeprathod1366 2 ай бұрын
Anna meeru superb explain chesaru..... daga Runa mafi.... unfit government
@ashokreddyvenna3249
@ashokreddyvenna3249 2 ай бұрын
Conress abaddala party 50years nunde chusthunna
@Sashicharan
@Sashicharan 2 ай бұрын
Congress pataa pettukoni padukondi ega
@SurkantiBalreddy
@SurkantiBalreddy 2 ай бұрын
గడ్డిగా పుట్టిన పులి బిడ్డ రేవంత్ రెడ్డి గారు నువ్వు మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన వాళ్ల వందల కోట్లకు ఎదిగిన నీకు రుణమాఫీ ఉండొద్దు మాలాంటి మధ్యతరగతి వాళ్లకు నువ్వు ఇవ్వవలసిందే ఎన్ని వేల కోట్లు అయినా లేకుంటే రుణమాఫీ ని క్యాన్సల్ చేసేయ్
@erramadhu9551
@erramadhu9551 2 ай бұрын
Sar ration card Lene Wale ki Ritu Runa mafi Khalid
@shekharmudirajmanemoni7808
@shekharmudirajmanemoni7808 2 ай бұрын
ముందుంది ముసుర్ల పండగ ప్రజలకు.
@punreddyyadagirireddy2640
@punreddyyadagirireddy2640 2 ай бұрын
Naaku 3.13 Lakh crop long unndi Still family under consideration
@MahendraMusic-sr9yh
@MahendraMusic-sr9yh 2 ай бұрын
ఐతదా బ్రదర్
@suchitratutakuri-tw1mv
@suchitratutakuri-tw1mv 2 ай бұрын
Anna vallu pettina Anni rules satisfy ayina kaledhu.
@saikumarsaikumarlanka3877
@saikumarsaikumarlanka3877 2 ай бұрын
3rd list vachindha
@dileeprathod1366
@dileeprathod1366 2 ай бұрын
Unfit CM....
@bhaskarnayak9625
@bhaskarnayak9625 2 ай бұрын
2లక్షల వరకు రుణమాఫీ కాలేదని ప్రజల ఆవేదనలు... కాంగ్రెస్ నాయకులు రేవంత్ రెడ్డి ట్రాప్లో పడి రుణమాఫీ అయ్యిందని అంటున్నారు. *రుణమాఫీ కానీ రైతులు ప్రజలందరూ కాంగ్రెస్ నాయకుల ఇండ్లకు వెళ్లి గృహ నిర్బంధం చేయాలి...✊✊*
@mounikareddykodur9787
@mounikareddykodur9787 2 ай бұрын
Mosam chesudu congress ki alavaate
@narsimhareddy4234
@narsimhareddy4234 2 ай бұрын
Super comments, Runa mafi attar plaf, are 1 lakh cutoff petti andariki mafii chesthe bagundedi
@surenderece2828
@surenderece2828 2 ай бұрын
Loan yentha unte govt ki yenti anna mafee correct ga 2lacks veyali anthe kada
@rrimaging6490
@rrimaging6490 2 ай бұрын
Fakee revanthhhh. Cm resign cheyaliiii
@RajenderSriramula
@RajenderSriramula 2 ай бұрын
Fake runamafi raledu
@LakshminEdla-p1t
@LakshminEdla-p1t 2 ай бұрын
Ration card undi but kaledu 140k
@hymathmohammad641
@hymathmohammad641 2 ай бұрын
Kadu mi society chairman ki 40 k evvu one lakh chesthadu
@ramakrishnareddy2642
@ramakrishnareddy2642 2 ай бұрын
Anduke okasari telangana lo bjp ki avakasham evvali....and next time my family votes to not khaangress party
@Kyadagiri-g5p
@Kyadagiri-g5p 2 ай бұрын
Edonga.canges.rayitulnu.annivargalpjlnu.mosm .jesindi.jai..drs
@narrimahender7459
@narrimahender7459 2 ай бұрын
Maku last government lo kale ippudu kale
@hymathmohammad641
@hymathmohammad641 2 ай бұрын
2028 la ma mondi chei gurthukey vote vey thappa kunda chestham
@malleshamgolla6615
@malleshamgolla6615 2 ай бұрын
Maku kaledu anna runa mafi ration card ledu ani
@prashanthborugaya5744
@prashanthborugaya5744 2 ай бұрын
Fake congress
@SureshUppu-og2iu
@SureshUppu-og2iu 2 ай бұрын
Inka em istharu...waste govt
@siddugoudparupally2712
@siddugoudparupally2712 2 ай бұрын
Bekar cm
@rameshkanthula9524
@rameshkanthula9524 2 ай бұрын
Malla raythubandhilu api mari chesirru sarlu
@nayudu.b2195
@nayudu.b2195 2 ай бұрын
Praja paalana kaadhu sir.rakshasa palana.west government.
@naraharig5255
@naraharig5255 2 ай бұрын
Kcr
@suryalifestyle6024
@suryalifestyle6024 2 ай бұрын
Maku kuda kaledu 92000 vunde anduru kaliai gothu vipali mi anuru number pampndi kalisi poradamu
@balrajsidda4404
@balrajsidda4404 2 ай бұрын
Mari revanthgadu khammam meetinglo pichi pichiga matladuthunnadu kada reddygaru. Harish meeda ktr meeda telangananu techina mahatma KCR garini ishtammochinatlu matladu thunnadu vedav.
@suchitratutakuri-tw1mv
@suchitratutakuri-tw1mv 2 ай бұрын
Maku runa mafi avaledhu vallu cheppani prakaram 2 va viduthalone avali. Kani avaledhu. A konthamandiki ndhuku vesaru. Ma lanti vallu em papam chesaru
@subhashrr4668
@subhashrr4668 2 ай бұрын
Undile localbody election lo dimma dirigipoyhadi e govt dih
@chelukojuc.lakshminarayana4662
@chelukojuc.lakshminarayana4662 2 ай бұрын
250000 undhi lone kani mafi kaledhu moodo viduthala vasthadhani anukunam mali oka melika petiru rendu lakshala pina unarunam kadite vestharanta nina sabala thumala chepindu antha mosam
@backbencharsree3373
@backbencharsree3373 2 ай бұрын
BRS govt lo ayina vallake Ayyindi
@hymathmohammad641
@hymathmohammad641 2 ай бұрын
Reddy s ki andhariki indhi
@shashikancharla4914
@shashikancharla4914 2 ай бұрын
అన్న ఈ ప్రభుత్వం కాటప్ date 2018 december అని పెటింది 2023 అక్టోబర్ 13000 వేల కొట్టు చేసాడు మళ్ళీ 6 months లో పే మళ్ళీ వాళ్లకే రుణమాపీ అయింది ఇద్దరిది 2018 కాటప్ date kcr చేసిన వాళ్లకే రేవంత్ రెడ్డి చేసాడు అయినవాళ్లకి 2 టైమ్స్ అయినవి ప్రజల డబ్బులు 13000 వేళా కోట్లు ఎవడి సొమ్ము మిగితావాళ్ళు రైతులు కారా వాళ్లకు అపి ఉంటే ఇప్పుడు అందరికి ఐయేవి
@rammohan024
@rammohan024 2 ай бұрын
Signal TV anna garu e issue mida video cheyandi
@venkatbandari8566
@venkatbandari8566 2 ай бұрын
This is congress philosophy.
@premsunarkaar9471
@premsunarkaar9471 2 ай бұрын
This is scam gress bro
@prashanthprashanth8203
@prashanthprashanth8203 2 ай бұрын
Kcr ni adagale enduku
@anilkumar-uo7ne
@anilkumar-uo7ne 2 ай бұрын
Avi kuda rythu bandu cut chesi ichindu 2 terms vi
@madhusudanmanusani1482
@madhusudanmanusani1482 2 ай бұрын
Maakooda 2 change undi kaalesu tappu mana vada petukoni valanante em laabam
@shobankumarcheekati3534
@shobankumarcheekati3534 2 ай бұрын
01-10-2018 lo craft loan 25000 thisukunna canara bank lo BRS government lo Runa mafffi kaledhu eppudu Congress government cheyyaledhu , every year renewal chesukontu veluthunnanu suryapeta district thungathurthy mandal Gottiparty village
@sayyedchinni5710
@sayyedchinni5710 2 ай бұрын
లిస్ట్ ఇంతవరకు రాలేదు
@madhusudanmanusani1482
@madhusudanmanusani1482 2 ай бұрын
Oke ration card lo enthamandi unte anta mandidi enatha padithe antha boomi unolaki chesthe adukuthunedi middle class vaale trs party nayanlu chesindi mithulake poyindi kadara casta mind tho alochinxhandi
NTV Telugu News LIVE
NTV Telugu
Рет қаралды 2,4 М.
Smart Sigma Kid #funny #sigma
00:14
CRAZY GREAPA
Рет қаралды 77 МЛН
CAN YOU DO THIS ?
00:23
STORROR
Рет қаралды 38 МЛН
Smart Sigma Kid #funny #sigma
00:14
CRAZY GREAPA
Рет қаралды 77 МЛН