Runamafi New Update: 2 Lakh Loan Waivers 2024 | Revanth Reddy | Telangana | Signal TV ||

  Рет қаралды 49,009

Signal TV Telugu

Signal TV Telugu

Күн бұрын

#signaltv
Runamafi New Update: 2 Lakh Loan Waivers 2024 | Revanth Reddy | Telangana | Signal TV ||
#runamafi
#revanthreddy
#telangana
SignalTV is a Telangana youtube news channel with its main focus on localized news. SignalTV broadcasts Telugu news of Telangana state. Watch latest interviews, breaking news, latest news, political news, sports news, devotion news, Bhakthi Programs, Education Programs, lifestyle, entertainment news, business updates, current affairs.
Follow us on:
Facebook 👉 / signaltvtelugu
Instagram 👉 / signaltvtelugu
Twitter 👉 www.x.com/Sign...

Пікірлер: 61
@aitlanaveen5902
@aitlanaveen5902 28 күн бұрын
అన్న వీలైతే మంత్రి గారి టైం తీసుకొని క్లారిటీ తీసుకొని చెప్పండి లేకపోతే ఊర్కోండి అంతే గాని మీరు కూడా ప్రభుత్వం లాగ మందిని ఆగం పట్టియ్యాకుండ్రి 🙏🏻 ఈరోజు cm చెప్పారు గా గోల్కొండ లో 31 వేల కోట్లు అని చూద్దాం రేపు ఎల్లుండి వరకు చూసి ఏమైనా క్లారిటీ ఇవ్వలేకపోతే గప్పుడు కొట్లాడుదాం మేము కూడా సపోర్ట్ చేస్తాం రేవంత్ సారు మా చుట్టం కాదు
@krishnagoud-er2sk
@krishnagoud-er2sk 28 күн бұрын
ఈరోజు వెలుగు పేపర్ లో ఈ న్యూస్ వచ్చింది ...ఈ క్రమంలోనే తాజాగా, మూడో విడత రుణమాఫీ చేయనున్నది. ప్రభు త్వం ఇప్పటికే ప్రకటించినట్టుగా రైతులను సంపూర్ణ రుణవిముక్తి చేయాలనే ప్రక్రియలో భాగంగా రూ.2 లక్షల కంటే ఎక్కువ క్రాప్ లోన్లు తీసుకున్న రైతులు..అదనంగా ఎంతైతే లోన్లు ఉంటాయో ఆ మొత్తాన్ని ముందుగా బ్యాంకులకు చెల్లిస్తేనే వారికి రుణమాఫీ వర్తిం పజేయనున్నారు
@allamveeraiah5982
@allamveeraiah5982 28 күн бұрын
అవునా 😂
@ts-farmer
@ts-farmer 27 күн бұрын
Family ki kalipi 2lacks kanna ekkuva kattala
@BhupalGaddampally
@BhupalGaddampally 28 күн бұрын
ముఖ్య మంత్రి మాటలు కోటలు దా టు తున్నవి కాళ్ళు తంగేళ్లు దాట్టుతా లేవు అంతా బాగుస్ కొత్త పిన్షన్ లు ఇయ్య శాత గాదు క చ రా పాలన వలె ఉద్దెర ముచ్చట్లు జెప్పి 5 ఏండ్లు పొద్దు elladheestharu
@shivagoud8446
@shivagoud8446 28 күн бұрын
ఎవరు గమనిస్తున్నారు అర్దం అవ్వట్ల్ కాంగ్రెస్ వలకు అవుతున్నేయే పక్క పార్టీ వలకు అవ్వత్లె
@vundyalaphanisheakerreddy2055
@vundyalaphanisheakerreddy2055 28 күн бұрын
Good day, love watching your channel, very interesting channel, Super Content,
@Damoder-hx4td
@Damoder-hx4td 28 күн бұрын
Ff
@mamullasrinu1095
@mamullasrinu1095 28 күн бұрын
💯 correct chepparu rithulu edustunnaru.jai telangana
@jagadeeshgayam5634
@jagadeeshgayam5634 28 күн бұрын
రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఒకే విధానం అమలు చేస్తున్నారు. సంక్షేమ కార్యక్రమాలు తగ్గించడమే. వీరి లక్ష్యం. ఆంధ్రా లో అమరావతి, తెలంగాణ లో మూసీ సుందరీకరణ ప్రధాన అజెండా. గత ప్రభుత్వాల ఉనికిని చేరిపేయడం
@Kyadagiri-g5p
@Kyadagiri-g5p 28 күн бұрын
Edi.bogas.runmapi.sivarddi.garue.cngetes.dagakor.prdutvm .jai.telangn ❤❤❤❤❤❤❤❤❤❤❤
@ChanikyanarayaN
@ChanikyanarayaN 27 күн бұрын
మా ఇంటి లో ముగ్గురి కి అగ్రికల్చర్ లోన్ ఉంది ఫ్యామిలీ లో అందరికి కలిపి 2 lakhs కంటే ఎక్కువగా ఉంటే ఎవరికి ఋణ మాఫీ కావడం లేదు నాకు మ్యారేజ్ ఐంది విడిగా ఉన్నా కానీ కొత్తగా రేషన్ కార్డు రాలేదు ఇప్పుడు నాకు మాఫీ ఎలా అని AEO ని అడిగితే రేషన్ కార్డు ఆధారం గా మీరు బ్యాంక్ లో 2 lakhs కంటే ఎక్కువ ఉన్న ఎమౌంట్ మొత్తం కట్టండి అంటున్నారు
@shivagoud8446
@shivagoud8446 28 күн бұрын
మా నాన సాధారణ గీత కార్మికుడి 55 ఏండ్లు ఉన్న గీత వృత్తి మీద ఆధారపడి వ్యవసం చేసుకుంటాడు మా ఏపీజీపీ బ్యాంక్ లో 1లక్ష 43 వేలు బకి ఉంది మా ఇంట్లో 4 ఎవరికి ప్రభుత్వ ఉద్యోగం లేదు పించన్స్ రావ్ మీరు చెప్పినవి కానీ మాకు రుణమాఫీ కలేదు లిస్ట్ లో పేరు లేదు 3 లిస్ట్ లలో దొంగ ప్రభుత్వం
@cramaraovolgs7378
@cramaraovolgs7378 28 күн бұрын
మీకు సెకండ్ లిస్ట్ లోనే రావాల్సింది లక్ష 50 వేల లోపు ఉంది రేషన్ కార్డ్ ప్రాబ్లం ఉండొచ్చు
@dasarilingamurthy1165
@dasarilingamurthy1165 28 күн бұрын
అసలు 3rd లిస్ట్ ఇంకా రాలేదు... 1st, 2nd ది ఒక రోజు ముందే వచ్చాయి లిస్ట్స్... But 3rd లిస్ట్ ఇప్పటికి రాలేదు
@user-hm2od9xw8b
@user-hm2od9xw8b 28 күн бұрын
Raithulam andaram kalisi poradudam. Maku Kuda kale mannam em thappu chesinam
@aitlanaveen5902
@aitlanaveen5902 28 күн бұрын
అరె రామ ఒక్కడు క్లారిటీ తో భరోసా ఇచ్చేవాడు లేడు గాని అందరు ఆగం పట్టించేటోళ్ళే తయారు అయ్యారు మీరే కాదు అన్ని యూట్యూబ్ చానళ్ళు అంతే చేతనైతే మంత్రి గారో లేక ceo గారిదో టైం తీసుకొని క్లారిటీ ఇప్పించే ప్రయత్నం చేయండి
@sathireddy765
@sathireddy765 28 күн бұрын
జై కెసిఆర్
@venkateshb.2307
@venkateshb.2307 28 күн бұрын
Sir my loan 64500/ I took renewal in sept2023 but not waiewer
@santhoshaggu9578
@santhoshaggu9578 27 күн бұрын
Anna runa mafi 70 k Entavaraku kaledhu Aadhar card name patta passbook name everything ok But runa mafi kaledhu
@natrajnatrajsharma9695
@natrajnatrajsharma9695 28 күн бұрын
రుణమాఫీ ఎవ్వరికి కూడా ఇవ్వకుండా ఉన్న సంతోషపడుతుంది కానీ పోయి బీద రైతులకు మోసం చేస్తున్నాడు ఇది నాకు ఉన్న బాధ ఒక ఎకరా రెండు ఎకరాలు మూడు ఎకరాలు వేలు 50000 లక్ష రూపాయలు లక్ష 10000 లక్షల 50 వేలు ఇలా తీసుకున్న వాళ్లకి అందరికీ అన్యాయం జరుగుతుంది
@gadilaramakanth4736
@gadilaramakanth4736 28 күн бұрын
Good Analysis Anna
@krishnagoud-er2sk
@krishnagoud-er2sk 28 күн бұрын
అన్నా నేను 2022వ సంవత్సరంలో ఏపీజీవీబీ లో పంట రుణం తీసుకున్నాను 70000 నాకు ఇప్పటివరకు రుణమాఫీ కాలేదు ఎందుకు కాలేదు అని బ్యాంకు వాళ్ళని అడిగితే వాళ్లకు కూడా ఐడియా లేదు అంట.. నాకు పీఎం కిసాన్ కూడా వస్తుంది
@sayyedchinni5710
@sayyedchinni5710 28 күн бұрын
AO దగ్గరికి వీళ్ళండి
@krishnagoud-er2sk
@krishnagoud-er2sk 28 күн бұрын
@@sayyedchinni5710 మీకు అర్హత ఉంది కానీ ఎందుకు మాఫీ కాలేదు మాకు కూడా తెలియదు అని చెప్తున్నారు
@krishnagoud-er2sk
@krishnagoud-er2sk 28 күн бұрын
@@sayyedchinni5710 ఎక్కడికెళ్లినా ఈ గవర్నమెంట్ కు ఒక క్లారిటీ అనేది లేదు బ్రదర్ విధి విధానాలు తెలియజేయాలి గవర్నమెంట్ అధికారులకు కూడా వాళ్లకు కూడా చెప్పకుండా గవర్నమెంట్ విషయాలు దాచి పెడితే ఎలా
@cramaraovolgs7378
@cramaraovolgs7378 28 күн бұрын
రేషన్ కార్డు లేని వాళ్లకు తర్వాత వస్తాయి
@krishnagoud-er2sk
@krishnagoud-er2sk 28 күн бұрын
@@cramaraovolgs7378 తర్వాత వస్తే అనేది ఒక కల మాత్రమే బ్రదర్ ఈ గవర్నమెంట్ లో ఏది సాధ్యం కాదు
@natrajnatrajsharma9695
@natrajnatrajsharma9695 28 күн бұрын
అన్నా మీడియా మిత్రులు మీరు బోర్డుపై చూపించే లెక్కలు ఒక్కటి కూడా సరిగా లేవు వేల మంది అన్ని వేల మంది అంటే వేల మంది బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు
@G.mahendar9292
@G.mahendar9292 28 күн бұрын
Govt పరిపాలన bale
@vundyalaphanisheakerreddy2055
@vundyalaphanisheakerreddy2055 28 күн бұрын
SIR
@saideepak5017
@saideepak5017 28 күн бұрын
ఈ వానాకాలం ఎగ్గొట్టిన రైతు భరోసా 11 వేల కోట్లు...! నిన్న యాసంగి రైతు భరోసా ఇయ్యక... రైతు బంధు మాత్రమే ఇచ్చి 3 వేల కోట్లు పైగా ఎగనామం పెట్టారు! చేసిన రుణమాఫీ 17 ,869.21కోట్లలో ఎగ్గొట్టిన 14 వేల కోట్లు పోతే... నికరంగా రైతులకు అందింది.. 4 వేల కోట్లేనా...?? మాఫీ ఒక మాయ ❗
@regallaramana4334
@regallaramana4334 28 күн бұрын
అసలు ఏది ఇచ్చేదాకా నమ్మకం లేదు
@SrinivasReddy-dl4nk
@SrinivasReddy-dl4nk 28 күн бұрын
3rd list vachindha
@sayyedchinni5710
@sayyedchinni5710 28 күн бұрын
రాలేదు
@natrajnatrajsharma9695
@natrajnatrajsharma9695 28 күн бұрын
ఈ మీడియా వాళ్ళు మాత్రం తొత్తు పలుకుతున్నారు వానికి
@shankarkagne6279
@shankarkagne6279 28 күн бұрын
Ration card lo Peru leni valaki apudu aitadi anna Ani arhatalu vunai
@chakravathich2279
@chakravathich2279 28 күн бұрын
సర్ మీ కామెంట్స్ 100% కరెక్ట్. కృతజ్ఞతలు.
@sampathkonda8869
@sampathkonda8869 28 күн бұрын
Above 2 lakhs crop loan mafi Leda sir mari
@praveenpraveen-qc5kx
@praveenpraveen-qc5kx 28 күн бұрын
Asalu miku entha undi loan bro
@Shekharyadav-hl9bf
@Shekharyadav-hl9bf 28 күн бұрын
Meem November 2023 lo 198000 teeskunnam ..maku avuddha Runa mafi?
@praveenpraveen-qc5kx
@praveenpraveen-qc5kx 28 күн бұрын
@@Shekharyadav-hl9bf 09/12/2023 natiki miku intrest 2000 below unte 100% avuthadi. 198000+2000=200000/-
@shashipale7144
@shashipale7144 28 күн бұрын
Bro madi 2lacks 4000 undhi itadha avvadha
@natrajnatrajsharma9695
@natrajnatrajsharma9695 28 күн бұрын
ఒకప్పుడు శాస్త్రం చెప్తుంది దెంగుతుంటే ఆతులు అడ్డమైనవి అని చెప్పి
@user-jh6ww9ys6e
@user-jh6ww9ys6e 28 күн бұрын
West cm
@user-pq2sb4xp1g
@user-pq2sb4xp1g 15 күн бұрын
120
@laxmareddykomatireddy2404
@laxmareddykomatireddy2404 28 күн бұрын
Runa maafi thu thu manthramga chesi maafi chesi namani sankalu guddukune prayatnam chesthundi
@shivagoud8446
@shivagoud8446 28 күн бұрын
38 వేల కోట్ల అని చెప్పి 18 వేలు కనించేసాడు
@Shekharyadav-hl9bf
@Shekharyadav-hl9bf 28 күн бұрын
3rd list vachindha unte pettandi
@SyedZameer-f7j
@SyedZameer-f7j 26 күн бұрын
Lunawas Saini Mausam Jaisalmer ka mandir
@Kuppiliganesh-zy5mh
@Kuppiliganesh-zy5mh 28 күн бұрын
6000 కోట్లతో రుణమాఫీ చేశారు కదా సార్
@NaraSudhaker
@NaraSudhaker 28 күн бұрын
Sollu echediledu sachediledu
@satyanarayanarao2284
@satyanarayanarao2284 28 күн бұрын
Runa mafi success
@koti957
@koti957 28 күн бұрын
ఆతులు కాదు
@shivagoud8446
@shivagoud8446 28 күн бұрын
ఎవరు గమనిస్తున్నారు అర్దం అవ్వట్ల్ కాంగ్రెస్ వలకు అవుతున్నేయే పక్క పార్టీ వలకు అవ్వత్లె
@ChanikyanarayaN
@ChanikyanarayaN 27 күн бұрын
మా ఇంటి లో ముగ్గురి కి అగ్రికల్చర్ లోన్ ఉంది ఫ్యామిలీ లో అందరికి కలిపి 2 lakhs కంటే ఎక్కువగా ఉంటే ఎవరికి ఋణ మాఫీ కావడం లేదు నాకు మ్యారేజ్ ఐంది విడిగా ఉన్నా కానీ కొత్తగా రేషన్ కార్డు రాలేదు ఇప్పుడు నాకు మాఫీ ఎలా అని AEO ని అడిగితే రేషన్ కార్డు ఆధారం గా మీరు బ్యాంక్ లో 2 lakhs కంటే ఎక్కువ ఉన్న ఎమౌంట్ మొత్తం కట్టండి అంటున్నారు
Bend The Impossible Bar Win $1,000
00:57
Stokes Twins
Рет қаралды 44 МЛН
Alat yang Membersihkan Kaki dalam Hitungan Detik 🦶🫧
00:24
Poly Holy Yow Indonesia
Рет қаралды 11 МЛН
Running With Bigger And Bigger Feastables
00:17
MrBeast
Рет қаралды 212 МЛН
Throwing Swords From My Blue Cybertruck
00:32
Mini Katana
Рет қаралды 11 МЛН
BJP Leader Prakash Reddy Demands CM Revanth Reddy to Resign | 10TV News
7:54
The Dark Side of Hyderabad Rowdies | Amberpet Shankar | Jaffar files
20:44
Bend The Impossible Bar Win $1,000
00:57
Stokes Twins
Рет қаралды 44 МЛН