👍 చాలా బాగా నచ్చింది e video thank you uma అన్నయ్య మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంధి ఆర్గానిక్ farming గురించి 🙏
@dangetikrishnakanth27063 жыл бұрын
ఉమా అన్న నీ వీడియోస్ చాలా బాగుంటాయి అచ్చ తెలుగులో స్పష్టంగా మాట్లాదాటుతావు అందుకే నీ వీడియోస్ అంటే చిన్న వారి దగ్గర నుంచి పెద్ద వారి వరకు అందరూ ఇష్టపడతారు కొత్త కొత్త ప్రపంచాన్ని అందరికి చూపిస్తున్నావు నీ వీడియోస్ చూస్తుంటే మేమే ప్రపంచం తిరిగి నట్టుంది all the best bro నువ్వు మరింత ఎత్తుకు ఎదగాలని కోరుకుంటూ ❤❤❤
@saibharatikadha3 жыл бұрын
వారికి కావలసిన పనులన్నీ వారే స్వయంగా చేసు కోవడం హర్షణీయం
@rajkumarjonnalagadda38173 жыл бұрын
సమస్తం ఉన్నాయి ఇలాంటి ఇంట్లో వుండడం ఒక వరం ❤️
@sriramksr24513 жыл бұрын
Agriculture tools గురించి చెప్పడం అన్నిటి కంటే బాగుంది.. ఇది నిజమైన traveller అంటే
@boyalakuntlasharma92503 жыл бұрын
సూపర్ సూపర్ వీడియో ఉమా గారు రష్యా వాళ్ళ పల్లెటూర్లలో ప్రకృతి దృశ్యాలను కళ్ళకు కట్టినట్టు బాగా చూపించారు
@divyabairavi22543 жыл бұрын
Vladmir’s house is so good!! Nice organic garden!! Thank you for sharing 🙏🙏
@narasimhaswamy50073 жыл бұрын
ఇన్ని రోజులు చాలా మిస్ అయ్యాను మీ వీడియోస్ ను..నిజముగా చాల బాగున్నాయి.. నా కళ్లతో చూసినట్లు ప్రత్యేక్షంగా
@manohargaikwad75903 жыл бұрын
నిజం చెప్తున్నా అన్న ని వీడియోస్ చూస్తే తెలియని అనుభూతి కలుగుతుంది.....ఎందుకంటే మేము అన్ని దేశాలు పోలేము చెడలేము...అంత సంక్షిప్తంగా ఎవరు చూపింరు ఇలాంటి సంక్షిప్తంగా వీడియోస్ ఎవరు తీయారు may bee youtube lo కూడా దొరకదు.....Thank you anna......... Anna nenu orthopaedic handicapped.......Anna nuvvu prathi country ki velli videos thisi pet thunavu kada.....Avi chusthe nijaga cheptunna nenu velli chusinatte undi.......Anna ni videos first nundi following avuthunna.......
@agriculture7943 жыл бұрын
Na channal chudandi. Vavasayysm gurenche untate
@shyambabu9033 жыл бұрын
మీ అన్ని, వీడియోలకంటే, ఇది highlight, Mr.Uma Shanker, real life of Russian చూపించారు..... Thanks for your Video
@TechNewsRamana3 жыл бұрын
Amazing Bro - ఎంత పెద్ద దేశమైన రైతు ఉండాల్సిందే
@gvijayakumar98133 жыл бұрын
పల్లె వాతావరణం బాగుంది, చక్కటి ప్రదేశాలు చూపించారు ముఖ్యంగా వాళ్ళు ఇంట్లో అన్ని మొక్కలు పెంచడం, వాటివలన వచ్చే ఆదాయం, తృప్తి, శారీరక శ్రమ ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో చాలా ఉపయోగ పడుతుంది, చాలా మంచి వీడియో చూపించారు, ధన్యవాదములు, ఆరోగ్యం జాగ్రత్త, ఎది బడితే అది రుచి చూడటం కూడా అంత మంచిది కాదేమో, god bless you.
@praisegod42613 жыл бұрын
General ga foreigners ni manam great ga chustham. Uma, ippudu vaallu mimmalni ఫారినర్ లాగా గొప్పగా respect ఇస్తున్నారు. Great India.
@bodduumashankar8963 жыл бұрын
Wonderful video Anna వాళ్లకు ఉన్న కొద్ది స్థలం ఎన్నో రకాల కూరగాయలు పండ్లు పండిస్తున్నారు అంటే చాలా గ్రేట్
@yoursakshita29033 жыл бұрын
మన ఇండియాలో ఇలా ఇంటి చుట్టూ స్థలం కనిపిస్తే ఇలా ఆకుకూరలు ,కూరగాయలు పండించరు. ఇంకో రెండు ఇల్లు కట్టుకుంటారు అదే మన బడ్ లక్
@teacher80273 жыл бұрын
మన ఇండియా లో ఖాళీ స్థలం కనిపిస్తే కబ్జా చేస్తారు బయ్యా
@somagopisoma31202 жыл бұрын
తెలంగాణలో అమ్మాయిల కొరత బాగుంది అక్కడ రష్యా వాళ్ళు సంబంధాలు ఇక్కడ చేసుకుంటారు
@teluguraju5193 жыл бұрын
ఉమా అన్న తిరిగి వచ్చేటప్పుడు తెల్ల పిల్ల తో రా! అన్న 😍
@Panda-er4nd3 жыл бұрын
LOL, అప్పుడే ఇలాంటి ఐడియాలు ఇవ్వకు భయ్యా, ఉమా ఇంకా ఎన్నో దేశాలు తిరగాలి మనకి ఆ వీడియోలు చూపించాలి
@mallikarjuns17273 жыл бұрын
Your qualification is 8th class but your English is far better than so many graduates...Hats off bro...KASHTE PHALI...remember always one thing...KAAYALUNNA CHETTUKE RAALLAA DEBBALU...Focus only on your job..nothing else...nicely explored VLADIMIR'S home..All the best...VLADIMIR'S FAMILY AND THEIR HOME IS FABULOUS.
@vijju6873 жыл бұрын
O O avna
@rajyalakshmigangapatnam57323 жыл бұрын
Ilage anni villege life valla,vivaha vyavasta mana Indian life gurinchi kuda vallaki cheppandi
@mallikarjuns17273 жыл бұрын
@@rrs862 nice to hear this
@Mohammadimran-uo6hj3 жыл бұрын
మంచి వారికి మంచి వారు తోడైతే ఫలితం ఉమ తెలుగు ట్రావెలర్. ఉమ గారికి సహకరించే విదేశీయుల వారందరికీ like రూపంలో లో ఒకసారి అభినందించండి.
@raajabuchupati50873 жыл бұрын
ఉమా గారు రష్యాలో పల్లెటూరిలో బాగా చూపిస్తున్నారు మీకు అకామిడేషన్ ఇచ్చిన ఫ్రెండ్స్ చాలా మంచివారు మీ ఫ్రెండు ఇల్లు చూస్తుంటే మన ఇండియాలో ఇలా ఎందుకు లేవు అనిపిస్తుంది మీరందరూ తో బాగుంటారు అదే మీకు కలిసి వస్తుంది మీ ఆరోగ్యం జాగ్రత్త మరిన్ని వీడియోలు చేయాలి ప్రపంచాన్ని చుట్టేయాలి నీ ఆశయం నెరవేర్చుకోవడం నీవు కన్న కలలు నిజం అవ్వాలి
@siriindu84003 жыл бұрын
మొత్తానికి వాళ్ళు మీతో అన్ని రకాల ఫ్రూట్ తినిపిస్తున్నారూ.gud brother మీరూ ఇలాగే మంచి మంచి వీడియోస్ తియ్యాలి అని కోరుకుంటున్నాం
@mnindira18273 жыл бұрын
ఉమా.. ఏంటం మంచి వాల్లో .ఆ స్థలము లో అన్ని పంటలు పండిస్తున్నారు. గ్రేట్ హాని.కూడా..పళ్ళు పువ్వులు.కూరగాయలు.అన్ని అన్ని ఎంతో బాగా. నచ్చాయి.. మనం కూడా అలానే పండిo చు కొంటె ఎంత బాగుండునో.అమ్మ..మంచి వీడియోచూసాము.tq
@mrjaveed85112 жыл бұрын
After Vladimir in India with u and now 2023 ❤️
@naturalfarmingharibabu-liv62813 жыл бұрын
Small white flower...sand paper queen plant. Red cherry...Barbados cherry..... 2 nd cherries ....Surinam cherry... Black berries....pears fruits... Rabits...peacocks....... Honey bees...combs.. All agri tools.....uma all are in our Hyderabad garden. Ok
@rangasunchilaka3 жыл бұрын
Hello Uma Garu. This is Dr. Ranga from Mulpur just besides Jampani. Good going as of now.... However, don't focus on some brokers. They are trying to drag you down. Be strong in tough times. Its common for all successful people.
@telugintiathakodaluruchulu3 жыл бұрын
హాయ్ తమ్ముడు మీ వీడియోలన్నీ చూస్తూ ఉంటాము చాలా బాగుంటాయి చాలా వెరైటీగా ఎక్కడో చేస్తా ఉంటారు బాగా నచ్చుతాయి ఎప్పుడు చూడని ప్రదేశాలు చూపిస్తున్నారు మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని భగవంతుని కోరుకుంటున్నాను తెలుగింటి అత్తాకోడళ్ల రుచులు ఛానల్ నుంచి
@muralimohanadusumilli67193 жыл бұрын
అక్కడి గ్రామీణ వాతావరణం బాగుంది. అది సంపన్న గ్రామం అనుకుంటా...👌👍
@agriculture7943 жыл бұрын
Ma village chudandi na chanal subcribe chiyandi
@parasavenkateswararao69423 жыл бұрын
తమ్ముడూ ఉమా గారు ఈ వీడియో రష్యాలో విలేజి చాలా బాగుంది you are very well superrrrrrrr &great our s VILLAGE not good...👌👌👌👌🙏🙏🙏
@srinivasareddyvaka5313 жыл бұрын
మీ ఫ్రెండ్స్ చాలా మంచివాళ్ళు మీ వీడియోస్ చాలా బాగున్నాయి
@sathishthokala79373 жыл бұрын
చాలా బాగుంది. మంచి ప్రదేశాలు, చూపిస్తున్నారు. ఇలాగే ప్రపంచం మొత్తం చుడితు మంచి ప్రదేశాలు చిపించండి
@sunilrajuyoutube28253 жыл бұрын
Uma nuvv jentelman adi andhariki telusu keep goingon
@k.premchand50613 жыл бұрын
వ్లదిమీర్ వాళ్ళ నాన్న గారు మిఖాయిల్ గారు వేసిన చిత్రాలు అద్భుతంగా ఉన్నాయి..ఓ చిన్న సైజు వ్యవసాయ క్షేత్రం చాలా బాగుంది.. చక్కటి వీడియో తో ఉదయాన్నే స్వాగతం..
@bankingaspirant70483 жыл бұрын
మాకు కావాల్సింది ఇదే అన్న ఒక దేశానికి వెళ్తే వారి జీవన విధానం,పల్లెటూరు, వంటలు ఆహారం ఇలాంటివి చూపించండి సిద్దిపేట తెలంగాణ నుండి
@agriculture7943 жыл бұрын
మాది సిద్దిపేట మేము కూడా పండిస్తం
@bankingaspirant70483 жыл бұрын
@@agriculture794 అలాగే అండి చూస్తాం
@PRASSADH3 жыл бұрын
Vallu chala telent unna valla laga kanipisthunnaru, so great hatsoff bro vallaki, స్వయంగా వాళ్ళ వర్క్ వాళ్ళే చేసుకుంటున్నారు 👌👌👌👌👌
@venkypeddada77543 жыл бұрын
Ana evarigurinchi patinchukovadhu juz go ahead ... Me vlogs chala baguntayi
@lathareddyl21533 жыл бұрын
We r lot of thanks them. Uma Garu meeru chala lucky. Inta manchi friends dorikaru.
@saradhigudivada78983 жыл бұрын
Very friendly people and we feel that we are with our family.Very great of them.
@kusumaanimireddi2063 жыл бұрын
Very nice vedio and Russia lo own ga valle prepare cheskovadam naku chala Baga nachindi inka more vedios Russia gurinchi cheyandi uma garu
@VijayaLakshmi-iq2oo3 жыл бұрын
Vladimir's house and garden is so nice and organic. His family is enjoying their work it seems. Peaceful and healthy lifestyle. Kudos to vladimir's family
@dhanunjayavallivedu19663 жыл бұрын
Super Brother...thank .u ...Russia ki nenu వెళ్లినట్టు ఉంది
@sathishthokala79373 жыл бұрын
మంచి స్నేహితులు దొరికారు నీకు
@subramanyamdusi83863 жыл бұрын
చాలా అందంగ బాగుంది ...ఉమాగారు
@mrrebel54093 жыл бұрын
Russian people ❤️... especially the hosts very humble huge respect for them🙏
@deevenakumari61533 жыл бұрын
Thank you Uma ,nijanga memu kuda velli chusinatlu vunnayi , world ni chupistunnavu , thank you so much 🙏🙏🙏
@vrdasari32993 жыл бұрын
Good video of Russian village. Almost every house in village has a workshop with all tools.
@urstruly17273 жыл бұрын
Hai andi
@lakshmankarthik91943 жыл бұрын
S
@varaprasadgunda15163 жыл бұрын
Ala chustu undipovacchu roju motham mi videos Ni...........no1 traveller in telugu community
@manimadhav38583 жыл бұрын
We all wholeheartedly appreciate the great work done by you Uma garu. Kaste phali ani meeru nirupistunnaru. Excellent video. Ila oka rural area lo intini chudadamu mana valla kadu. But mee efforts ki johar. Yagna vallandaru chala baga cooperate chestunnaru, really great. Maa tharapuna thanks cheppandi valla andariki.
@sudha73393 жыл бұрын
ఉమ గారు మన భారతదేశం లో కులుమనాలి లో కూడా ఈ చిన్న స్ట్రా బెర్రీస్ ఉంటాయి... ట్రెక్కింగ్ చేసేటప్పుడు చాలా కనపడతాయి...
@rajacgayathri86303 жыл бұрын
How are you Uma bagunnava నువ్వు పెట్టిన వీడియో లో రష్యా వీడియో లో అన్నిటికంటే ఇది ఒక్కటే నాకు నచ్చింది పల్లెటూరు వీడియోస్ బాగుంటాయి నీవి ఆల్ ది బెస్ట్ ఉమా Chanakya Gupta
@kashiyajjala51683 жыл бұрын
ఈ వీడియో చూస్తుంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది అన్న
@peoplesvoice55893 жыл бұрын
Daily two videos pettina bore kottakunda enjoy chestam Uma 😍
@vijaych19753 жыл бұрын
మన దగ్గర ఆమ్మీటూవంటి పండ్లు వారు ఇంటి లో పండి స్తున్నారు గ్రేట్ బ్రదర్
@alekhya4993 жыл бұрын
Just loved it..awesome video..full of fruits and veggies in organic..wow..may be everyone's dream 😍
@kirankumargogineni29433 жыл бұрын
ఉమా గారు మన కొల్లూరు లో క్రాప అడ్డ దారిలో వున్న సినిమా హాల్లో ఒక పక్క తేనె పెట్టెల్లో తేనెటీగల పెంపకం చేసేవారు వెనుకటి రోజుల్లో
@amaranath32753 жыл бұрын
ఎక్కడైనా పల్లెటూరు లో ఉన్న ఆనందం క్లైమేట్ ఎక్కుడా రాదండీ ఎంత ఆనందంగా అందంగా ఉంది చూడండీ సూపర్ సూపర్ థాంక్స్ ఉమా గారు అంటూ మనకు ఒక కుక్క 🐕 ఉందీ అదీ ఎపుడూ ఏదో ఒకటి మోరుగుతుందీ మీరు అవీ ఏవీ పాటించు కోకండీ థాంక్స్ ఉమా గారు సూపర్ గా ఉందీ🙏🇮🇳❤️💐👏👏👏జై ఇండియా జై కర్నాటక
@mohanarangaraodesiraju67373 жыл бұрын
Best video I have seen sofar. Great Russian family Thank you uma
@dhanu91913 жыл бұрын
రష్యాలోని గ్రామాల్లో స్థానికుల స్థితిగతులు బాగా చూపించారు.. ఉమా గారు..
@madhavivutchula19793 жыл бұрын
Nice vedio 👌👌 Umagaru 😊 Russian people Chala good hearted people la unnaru...valla gardens kuda inchu minchu India lane unnay... kakapothe Mana peratlo Jama chetlu untay..vallaki green apple trees unnay anthe Theda😀
@sirishanalla28173 жыл бұрын
Super bro so beautiful home tour with organic farming
@pavanadari16743 жыл бұрын
Excellent brother......no words about u r videos
@ankammarao69363 жыл бұрын
I enjoyed alot by watching your video,All the best bro, don't react for negative persons.We want more like this. 👍❤️
@rachakondaeshwarsai3 жыл бұрын
Anna nuvvu chaala manchi traveller vi. Neelanti traveller never before ever after anna
@sridharization3 жыл бұрын
మీరు ఏ దేశం వెళితే ఆ దేశం మనుషులలో కలిసిపోతున్నారు. అది మీ గొప్పతనం.
@amuktamalyada3 жыл бұрын
Yes,
@sureshmankind8353 жыл бұрын
ఉమా గారు మీ వీడియోస్ చాలా బాగున్నవి.మీ రష్యన్ ఫ్రెండ్స్ తో మన తెలుగు మాట్లాడించండి.కొంచెం ఫన్నీ గా ఉంటుంది
@phanicherukuri17693 жыл бұрын
That place Seems so quite and peaceful♥️♥️
@sridevissdevi8453 жыл бұрын
Nice locations chupistunnaru uma garu . Garden & rabbits chala bagunnai . Take care uma garu. I like ur all traveling videos.
@gulams993 жыл бұрын
మేము చూడని ప్రపంచాన్ని పరిచయం చేస్తున్నావ్😘
@Dga0443 жыл бұрын
"I belongs to poor family" "I don't have job and money" "I want to Handle my family" "But KZbin 😭😭🙏🙏🙏🙏
@agriculture7943 жыл бұрын
Na chanal chudu nuv e parpachane kuda chudaledhu na chanal subcribe chiyandi
@lakshmirajuskitchen3 жыл бұрын
Farming super,Naku ilanti farm undalani oka kala, nice video sir
@madasusubbarayudu15203 жыл бұрын
ఉమా గారు రష్యా వారి జీవన విధానం గురించి మేము దగ్గరగా ఉండి చూసినట్టు ఉంది ధన్యవాదాలు 🌷👍మాదాసు.
@rajumadhabattula42163 жыл бұрын
Chala bagundi anna me video ..daggara ga vundi chusinattu vuntyi anna me videos..😊❤️❤️
@none055503 жыл бұрын
Enjoyed the rural Russia n the village house n backyard n a peek into their lifestyle.. just awesome...how hard working they are...doing all by themselves. So much to learn from them. Very welcoming warm people. Have fun Uma.
@avinashkothamasu62083 жыл бұрын
Attention to Detail. Excellent video
@vm14023 жыл бұрын
Me videos informative ga untay andi... Chinna pillalaki kuda chupinche vidham ga untay....new subscriber to you 👍
@vamshibablu66353 жыл бұрын
🤣🤣🤣
@vm14023 жыл бұрын
@@motivationpill7337 whats your problem?
@padmavathich86523 жыл бұрын
Video super ..i like village places ...tqq so much uma garu
@artistartstMaL583 жыл бұрын
Umaగారూ..రష్యా పల్లెలను బాగా చూపిస్తున్నారు...
@somasundhart57793 жыл бұрын
U made Telugu people proud and ur making us to know about many facts and life styles of foreigners...lots of love from chittoor broo
@alexferandise16893 жыл бұрын
U r very lucky to meet such a humble friends of Russian I think uma sir these should be one of your best life journey. Thanks yoni and ur all friends to help uma sir. Lots of love from GOA ❤️❤️❤️❤️ INDIA
@mahifactsworld1673 жыл бұрын
Vallu pandinchani panta edhi ledhemo. Anni pandisthunnaru.. beautiful life style..
@maheshb88553 жыл бұрын
A perfect dream farmer. I love them.they cultivated more crops at same place.u r lucky to have such a lovely host.👍👍👍👍👍👍👍👍👍👍
@ramprakashgogikar53113 жыл бұрын
Super Anna iam good feeling...nenu Russia vellinatundhi
@raghavtgr85443 жыл бұрын
All are waiting for that.... pls immediately upload second part.. happy to watch
@AzharuddinLecturerinphysics3 жыл бұрын
Awesome.... i like this video. it is one of the best video in Russia tour....
@vaiboyinavenkatesh85343 жыл бұрын
I love uma anna.Happy journey👍🏻👍🏻👍🏻👍🏻👍🏻💙💙💙💙💙💙💙
@myplayingeleven113 жыл бұрын
Keep it up Anna.....evvarni pattinchu kovadhu.....vadiley vaalani.........AA brokesh gaani assalu pattinchu kovadhu
@sureshkumarkotikalapudi39953 жыл бұрын
ఉమా గారూ మీరు ఎదుటి వారికి ఇచ్చే గౌరవం చాలా అద్భుతం అండీ
@telugutravellernagu71443 жыл бұрын
Aa maryadha anvesh bro natchaledhu anta, Avarkina maryadha iste manchi vishsyam antaaru kani ma ANVESH enduku alaa avtunaaro teliyatam ledhu
@RanjithKumar-ug8rr3 жыл бұрын
@@telugutravellernagu7144 vadu pedda kulla na kodaku bro pedda picchodu
@be-happy-cu1on3 жыл бұрын
@@telugutravellernagu7144 anveshana gadu erri flower
@myhome58203 жыл бұрын
వీడో పెద్ద దొంగ గా సొంత తమ్ముడినే మోసం చేసావు
@ManojKuma6573 жыл бұрын
Every day we login after watching your video
@vijaybsk3 жыл бұрын
Every Day Mee Video chudanidee Poddu Podu Anna 👍👍😍
@warangalanilkumar84523 жыл бұрын
Thumbnail super. Thumbnail chesina variki ok like
@urstruly17273 жыл бұрын
Uma garu village life entha baguntundi..awesome asalu..prasanthanga untundi..hayiga enjoy cheyandi uma garu..Mee santhoshame maa santhosham
@chanikyathaniparthi80 Жыл бұрын
Hii sis..e vidoe ipudu chustuna .. KZbin recommend chesthe .. Russia vi koni miss chesa chudam..ala video open chesaka main comment okati chudagane ..meru gurthu vacharu..e vidoe ki kuda URS TRULY Comment chesara Leda Ani so me comment kosam search chesa .. unindi..this is really awesome ..
Beautiful video about village life in Russia. You are the most positive KZbin traveller.
@sateeshmadduri58763 жыл бұрын
బాబు ఉమా నీ videos ki చాలా adict అయిపోయాను... నా మొబైల్ డేటా మొత్తం అయిపోతుంది నీ వల్ల... So, నీ రెవెన్యూ లో నాకు భాగం ఇవ్వాలి లేని పక్షంలో నీ మీద పోలీస్ case వేయడానికి కూడా సిద్ధం.. From: East Godavari District ❤️
@vamsivemula24933 жыл бұрын
Jangareddigudem madi annaa
@MadhuMadhu-qm5sd3 жыл бұрын
👍
@suribabu79003 жыл бұрын
Jangareddygudem west godavari
@vamsivemula24933 жыл бұрын
@@suribabu7900 s
@mahalakshmi39113 жыл бұрын
Madi konaseema
@saradhaakka3 жыл бұрын
Uma babu me host family valla ki ranie work antu ledemo chalaa happy anie pisthundi aniee chusi valaa ki yentha opika first kani yekkuva place lekapoyenaa unnadhani lone chinna mokkalu penchukunte aa happy ne veru nenuu kuda chinna terrace garden mainten chuthanu andhulo pudeena kottimeera palakura bachali tulasi eela kiniee pulamokkalu vesanu chalaa happy ga untundi gardening good tc babu god bless u 🍫👍
@shivumini903 жыл бұрын
Super Anna love form ಬೆಂಗಳೂರು ನಮಸ್ತೆ
@sairk61743 жыл бұрын
Vlad has given great support ..he visited 44 countries..great and they are Good Team..Eugneii ,Victoria Anesthesia
@tejakesavaram59723 жыл бұрын
Keep going with your work anna...entha mandi enni anna pattinchukoku...mcn ante ento kuda teledhu vallaki..we always support good work❤
@pullaiahgannamani58763 жыл бұрын
Chala baga cheputunnaru
@premchandpl3 жыл бұрын
Hello Uma Gaaru Great video and very good content. You showed us how the Russian village look like. You look very tired and I think you should take a day or two rest. Great work.