ఈ సంవత్సరమంతా ఆలోచిస్తూ నే ఉండండి ర డబ్బులు మాత్రం వేయకండి
@KiranPulluri3 ай бұрын
😂😂😂
@naikotisrihithasrihitha6943 ай бұрын
😂@@KiranPulluri
@Naresh-lt3kc2 ай бұрын
10
@RevojuRaju18 күн бұрын
@@KiranPulluri0:52
@mahenderreddy99393 ай бұрын
రైతు రాజు చేయ్యాలి తప్ప జైలులో వేసినాట్టు ఉండకూడదు నీళ్ళు లేనప్పుడు ఒక సందర్భంలో వ్యవసాయము చేయడు కదా అప్పుడు ఆ రైతు కు ఎందుకు రైతు భరోసా ఎందుకు ఇవ్యారు రైతు రైతే రైతులు అందరూ బాగుండాలి పది ఎకరాల భూమి ఉన్న వాళ్ళు పోలానికి దోమ పోటు వచ్చినప్పుడు అతడు కూడా నష్టం వాటిల్లింది కాద రైతుల ఆదుకోవాలి కానీ ఆంక్షలు పెడితే ఎలా😢😢
@gaddamsreedher35063 ай бұрын
10 done
@anilmargam94503 ай бұрын
Time pass government 😅
@saradaadapureddi36743 ай бұрын
ప్రస్తుతం పెట్టుబడి ఇచ్చి రెండో విడత సమయానికి విధి విధానాలు సర్వే చేస్తే రైతులు ఇబ్బంది పడకుండా మేలు చేసిన వారు అవుతారు, పెట్టుబడి సాయం కోసం ఎదురు చూపులు, అప్పు దొరకక ఇబ్బందులు, ఎక్కువ వడ్డీ కట్టలేక వ్యవసాయం చేయాలా వద్దా అని రైతు కుదెలు కాకుండా చూడమని ప్రభుత్వం వారికీ వినతి
@g.saidulugoud123 ай бұрын
🎓
@hrpb67323 ай бұрын
KCR + Jagan Mohan Reddy = good leaders CBN+ revanth Reddy bad leaders
@sunnam13 ай бұрын
Weste government
@sathishsrpt81593 ай бұрын
డబ్బులు లేవు అధి అసలైన కారణం టైంపాస్ ప్రభుత్వం .. 🤦
@user-em6en5cn4y3 ай бұрын
Yes
@sampathupasi41463 ай бұрын
Yas
@SSR_0653 ай бұрын
Yes
@gadikoppulamadhukar96033 ай бұрын
💯 బ్రో
@andhesuresh98343 ай бұрын
😂😂😂
@hariprasadvykuntam92733 ай бұрын
10ఎకారాలు
@gangasaniraju4525 күн бұрын
10 acars
@NarsimuluReddamaina3 ай бұрын
10 ఎకరాల వరకు
@Alphamale110073 ай бұрын
వీళ్లు టైంపాస్ చేస్తున్నరు డబ్బులు లేవు అదీ విషయం
@kanimetanaveenkumarreddy3 ай бұрын
10 👍
@hariprasadvykuntam92733 ай бұрын
10ఎకారలు
@islavathsunitha32493 ай бұрын
నగదు రూపంగా కాకుండా వేరే విధంగా ఇస్తే మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకొకసారి తెలంగాణలో కాంగ్రెస్ ను నమ్మరు ఎప్పుడు
@musthapallycricketkings55343 ай бұрын
😊😊😊😊😊😊
@Karthik-ez6sb3 ай бұрын
Vere రూపంగా అంటే ఎలా యిస్తారు ఒకవేళ ఎరువులు మందులు యిచ్చిన అవి పంటకు ఉపయోగపడతాయి కధ అంటే నువ్వు వ్యవసాయం చేయవా
టి.9.కి స్వాగతం. ప్రభుత్వం ఏర్పడి ఏడూ నెలలు గడుస్తున్నా ఇంతవరకు రైతుల పట్ల రైతు భరోసా అందించేందుకు చర్యలు చేపట్టకపోవడం వల్ల రైతులు ఆందోళన చెందుతున్నారు మీరు ఇచ్చిన హామీలు రైతులకు రైతు బంధు వెంటనే విడుదల చేయాలని టివి.9.ద్వారా కోరుకొంటున్నానూ.🙏.
@venkateshwarreddy83573 ай бұрын
ఓట్లు అడిగే ముందే చెప్పేది ఉండే ఇన్ని ఎకరాలకు అన్ని ఎకరాలకు ఇస్తామని
@thenaturelover63363 ай бұрын
Correct ga cheppavu bro
@BmjpFamily3 ай бұрын
10 ఎకరాల రైతుబంధు డన్👍🏻👍🏻👍🏻👍🏻👍🏻
@vanilkumar7983 ай бұрын
ఓన్లీ 5ఎకరాలకే ఎయ్యాలి
@VishnuvardhanreddyGundala-f7d3 ай бұрын
10
@PAVAN-TATA3 ай бұрын
10 acres good design 👍
@rameshnunavath10203 ай бұрын
10 eacer
@vijayanangi3 ай бұрын
కౌలు రైతును ఎలా గుర్తిస్తారు? భూమి యజమాని, కౌలు అగ్రిమెంట్ రాస్తా డా? ఒకవేళ రాసినా 'భరోసా' యజమాని జేబులో కే చేరుతుంది. అలా ఒప్పుకుంటేనే భూమిని కౌలుకు ఇస్తాడు.! యే బక్కరైతు భుస్వామి నుంచి కౌలుపత్రం పొందగలడు? క్షేత్రస్థాయిలో పరిస్థితి వేరేగా ఉంటుంది. పైగా మీరు 5యెకరాలకె అని నిబంధన పెట్టినా... 20 ఎకరాలు ఉన్న వారు నలుగురికి విడివిడిగా కౌలుకి ఇస్తే!? భరోసా ఎవరికి దక్కనుందో!? కౌలుపత్రాలు అనే గందరగోళం పడలేకనే గత ప్రభుత్వం అంతా కలిపి, ఇల్లలికి ముగ్గేసారేమో!? 😊
@vamankommera31643 ай бұрын
10 వరకు ఇవ్వాలి
@DasariNandukumar3 ай бұрын
బ్యాంక్ ఖాతాలో వెయ్యడం మంచిది,
@ramurk69353 ай бұрын
తెలంగాణ ప్రభుత్వానికి మా యొక్క విన్నపం ఏమిటంటే 10 ఎకరాల లోపు రైతుకు కచ్చితంగా రైతు భరోసా ఇవ్వగలరని
@srinivasrnayini69383 ай бұрын
10 limit for all farmers
@YadagiriReddySolipuram-pl2mf3 ай бұрын
10Eacars
@RajireddyAitha-qk7mz3 ай бұрын
Time pass govarnament
@saradaadapureddi36743 ай бұрын
ఎంత భూమి వున్నా పది ఎకరాల వరకు ఇస్తే మంచిది 🙏
@papireddykalva8363 ай бұрын
Govinda congresu Pani govindha rytu Baroda yenta boomi vunna PADI yecaralaku veyali lekapote revandhu govindha congresu party govindha
@AnnamollaVinod3 ай бұрын
10 ఎకరాలకు ఇవ్వాలి
@joshgummadi51753 ай бұрын
10 acres okay
@biyyalaposham88633 ай бұрын
గవర్నమెంట్ ఒక కుటుంబానికి ఎంత భూ పరిమితి అయితే పెట్టిందో అంతవరకు నగదు బ్యాంక్ అకౌంట్ lo veyandi
@yenkysrinivasrao51503 ай бұрын
10 ekaralu good👍
@navyavijay-313 ай бұрын
భూమిని నమ్ముకొని నిజాయితిగా పొలం పనులు చేస్కోని బ్రతికే రైతులకు ఆన్యాయం చేయకండి 10 acres వరకు ఇవ్వాలి రైతు భరోసా
@rameshdyagala37903 ай бұрын
10acres
@shivakumark64963 ай бұрын
10ekaras 👍👍
@ThotakuriRamesh3 ай бұрын
10.acres
@AnnamollaVinod3 ай бұрын
మీతో కాదని చెప్పండి
@Mvreddy-9993 ай бұрын
3rd kamiti pettukondi mee pani ide roju okkati meeru chesedi em ledu anni time pass chesthunnaru
@motatirajireddy68743 ай бұрын
సీఎం గారు మీరు ఢిల్లీ నా పైసలు అల్లా చంద్రమండలంకి వెళ్లి ఒక రోడ్ ఏ స్కూల్
@premkumaryerrawar67733 ай бұрын
10 akers
@lingareddybokka91463 ай бұрын
10 akras
@narsimhab98363 ай бұрын
10 varaku veyali
@rajreddypuram3 ай бұрын
పది ఎకరాలు వారికి ఇచ్చి ఐదు ఎకరాలు కట్ ఆఫ్ పెడితే బాగుంటుంది
@ThamaliMallikarjun3 ай бұрын
రేవంత్ రెడ్డి రైతు భరోసా ఇయ్యక అన్ని నాటకాలు కాంగ్రెస్ ప్రభుత్వం తోని కాదు
@gangasaniraju4525 күн бұрын
Agreed ment is good dicision
@vinodindia56393 ай бұрын
5 ఎకరాల లోపు రైతులకి రైతు భరోసా యివ్వాలి అదే విధంగా 10 ఎకరాల లోపు రైతులకి 5 ఎకరాలకు ఇచ్చే రైతు భరోసా 5 * 7500 = 37500 మాత్రం యివ్వాలి 10 ఎరాలు పైన వున్న భూస్వామికి మాత్రం రైతు భరోసా ఇవ్వకూడదు 10 ఎకరాల పైన రైతులకి మొనాటి వరకు యిచ్చిన పైసాలు రైతులకి అవసరం అయ్యిన గిడగులు లేదా వ్యవసాయం ఆధునీకరణకి అవసరం అయ్యే పరికరాలను స రూపం లో యిస్తే చాల బాగుంటది. దీని వలన నిజమైన చిన్న సన్నకారు రైతులకు పేద వారికి సహయం చేసినట్టు అవుతుంది
@tejavathsuresh27173 ай бұрын
రేషన్ కార్డు మీద 5 ఎకరాల పాసుబుక్కు మీద 5 ఎకరాల
@cvkreddy28063 ай бұрын
Up to 10 Acres Rythu Barosa okay
@kotagirisridhar34873 ай бұрын
10 ki vaeiali
@madhuryareddy34293 ай бұрын
10ekars vallaki evalli
@vamankommera31643 ай бұрын
ఎంత భూమి వున్న 10 వరకు ఇవ్వాలి
@vijaykumardokur93777 күн бұрын
Eppudu istharu mundhu chepandi
@ESevla3 ай бұрын
10 acras lopu evali
@sangam19873 ай бұрын
10 ఎకరాల వరకు ఇవ్వాలి
@maniksoyamofficial42683 ай бұрын
అసలు మీ దగ్గర డబ్బులు ఉనాయలేవ అధి చెప్పండి ఎపుడు నుంచి చెపుతున్నారు ఇదే మాట వేస్తే వేస్తాం అని చెప్పండి లేకపోతే లేదు అనండి ఎందుకు రైతులతో ఆడుకుంటున్నారు గత ప్రభుత్వం జూన్ నెలలో ఇచ్చే వాళ్ళు మీకు వేయడానికి సంవత్సరం పోయేటట్టు ఉన్నది😂
@prasadreddypodduturi88343 ай бұрын
10 Acra Rection card Prakaram Evandi
@gainiswapna2222Ай бұрын
10 varake evvalshindhe ledhu ante dharna మొదలు ఔతుంది జాగ్రత్త
@kotagirisridhar34873 ай бұрын
10ki vaeiali
@boiwarbaburao93503 ай бұрын
5👍👍👍👌🙏
@ayyappa_max.13 ай бұрын
10acerskievali
@dasarimallesh47593 ай бұрын
10 ecaras evvali
@emmadijagadish9623 ай бұрын
10acr వరకు ఇస్తే చాలు
@MurramPadma3 ай бұрын
10 aces ki evadam
@rajureddy25733 ай бұрын
Only 5 acres with reasioncard
@srinivasarao9343 ай бұрын
5. ఎకరాలు. లోపల ఇవ్వాలి..
@AnilkumarGoud-q7n3 ай бұрын
Sir Assaiendment lands ki crop lons evvadam ledu bank vallu😢😢
@VenkateshG-cd4qo3 ай бұрын
naku telisi koulu raithula kadupukottinattu avutadani nenu anukuttuna aabumi meda dabbulu kouluraithulaku este koulki evvaru ivvaru ani nenu anukuttunna
ఖాన్ గ్రేస్ గు..... దమ్ముంటే భూ యజమాని కౌలు రైతులకు ఇద్దరికీ రైతు భరోసా ఇవ్వాలి ఎకరం రెండు ఎకరాలు ఉన్నా భూమి యజమాని కౌలు రైతులకు ఎందుకు రైతు భరోసా ఇస్తాడు
@venkateshwarlujakkula1073 ай бұрын
Time pass
@sureshdudapaka5353 ай бұрын
5 ఎకరాల లోపు రైతుకు ఇవ్వండి 5 నుండి 10 ఎకరాల లోపు కవులు రైతులకు ఇవ్వండి
@venuravula88383 ай бұрын
Inka yeppudu ra waste govt mi kanna brs govt bagunde
@praveenakula16143 ай бұрын
Epudu hanipistunadha miku hanupavinchu
@Srinivas-l8nАй бұрын
కౌలు రైతులను గుర్తించడానికి ఇది టైం కాదు సబ్ కమిటీల పేరిట కాలయాపన చేస్తుంది ఈ ప్రభుత్వం అసలు కౌలు రైతులను ఎలా గుర్తిస్తారు తెలంగాణలో పరిస్థితులు వేరు ఆంధ్రాలో వేరు తెలంగాణలో భూ యజమానులు హక్కు పత్రం రాశి ఇవ్వరు మాట మీదనే సంవత్సరానికి గింత ఆరు నెలలకు గింత అని కవులు రైతులు మాట్లాడుకుంటారు అసలు తెలంగాణలో కౌలుకు తక్కువ అంతా హైదరాబాదులో సెటిల్ అయిన అయినవాళ్లు వ్యవసాయం చేయలేక ఫ్రీగా కూడా చేసుకోమని అప్పచెప్పు తున్నారు
@shivakumark64963 ай бұрын
తెలంగాణ లో 10ఎకరాలు ఇవ్వడం మంచిది
@GongallaMallikarjun-bn2ef3 ай бұрын
Bank account lo vandi
@rameshravula48253 ай бұрын
10 akarala varaki evvandi
@ashokteja1923 ай бұрын
5acrs
@swamyseetha82253 ай бұрын
Em avasaram ledhu...... Amount deposit cheyandi....vaare chusukuntaaru
@AnanadNandu3 ай бұрын
10 ఎకరాలకు ఎయ్యాలి రేవంత్ రెడ్డి సిఎంగారు
@_mr.pranay_15963 ай бұрын
Potti rayi kadhamo gatti rayi ammo 🥺🥺🙏🙏
@narasimhareddy64613 ай бұрын
Sir only 5 ekaras
@Chinnu-Chikku463 ай бұрын
P M kisan scheem madhiriga ivvali fix amount
@thurasaseetharamulu80583 ай бұрын
10 ki euvali andhu evakapote vet
@erramaruna14303 ай бұрын
First raithulaki money vesi tarvtaha koulu raithulaku veyochu edi antha time pass la anipisthundi uke dcember lo veyandi joli cheppi cheppi antha joli vesedi ledu m ledu antha uthade