ఆరెకరాల్లో 300 చింత చెట్లు పెంచుతున్న | Tamarind Garden | రైతు బడి

  Рет қаралды 543,032

తెలుగు రైతుబడి

తెలుగు రైతుబడి

Күн бұрын

Пікірлер: 225
@sundhar314
@sundhar314 3 жыл бұрын
అంత పెద్ద వయస్సు లో రైతు ల ఉండే ఆయన కు మీరు ఇచ్చిన వల్యూ చాలా గ్రేట్
@balanjinaik7505
@balanjinaik7505 3 жыл бұрын
ⓨⓔⓢ ⓑⓡⓞⓣⓗⓔⓡ
@harikrishnagoud4226
@harikrishnagoud4226 3 жыл бұрын
అన్నా నాకు నీలో నచ్చే గుణం... అందరికి గౌరవం ఇచ్చి మాట్లాడటం... చాలా సంతోషం అన్నా.... రైతులకు మీరు ఇచ్చే గౌరవం, వారి నుండి సేకరించే సమాచారం చాలా బాగుంది....
@SRK_Telugu
@SRK_Telugu 3 жыл бұрын
పాస్ట్ టెం రెడ్డి గరు ఇలా తోట చూడడం చాల బాగుంది మంచి సమాచారం దన్యవాదలు 🙏
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
ధన్యవాదాలు అన్నా
@pillisivamohan3906
@pillisivamohan3906 2 жыл бұрын
రామాంజనేయులు గారు ఈ వయసులో కూడా మిరు ఇంతలా వ్యవసాయం మీద ప్రేమ చూపిస్తున్నారు ❤️ 🙏. రాజారెడ్డి గారు మీ మాట తీరు అద్భుతం ఎంతో చక్కగా స్పష్టంగా ఎదుటివారికి మీరిచ్చే గౌరవం తో మీమీద గౌరవం పెరిగింది. మీ ఛానెల్ ఇంకా ఎక్కువ వీక్షకుల మన్ననలు పొందాలి అని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. అభినందనలు మీకు.
@madhavitammineni3639
@madhavitammineni3639 2 жыл бұрын
పంట ఆశాజనకంగా లేకపోయినా రైతు మనసు పొలం మీదే.మీరు ఇంటర్వ్యూ చేసే పద్ధతి చాలా బావుంది రాజేంద్ర గారు.పెద్దయ్య తొందరగా కోలుకుని ఆరోగ్యంగా ఉండాలి.
@anjaneyulu8452
@anjaneyulu8452 3 жыл бұрын
రైతు ప్రస్తానంలో మా రాజేంద్ర ప్రయాణం అలుపెరుగని అరకలా సాగాలని మనస్పార్తిగా కోరుకుంట్టున్నాం!!💐
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
ధన్యవాదాలు మీకు
@Ashok_Anantapur
@Ashok_Anantapur 9 ай бұрын
గ్రేట్ పెద్దాయన చాలా మంచిగా ఓపికతో సమాధానం ఇస్తున్నారు మంచి information🎉
@amballathirupathirao410
@amballathirupathirao410 2 жыл бұрын
ఆయన లాంటి వాళ్లు ఉండ బట్టే అతి ముఖ్యమైన చింతపండు మనకు లభిస్తుంది. ఆయన రైతులు కు ఒక ఆదర్శం, ఆయన చెప్పినట్లు ఇది పెద్ద ఖర్చు లేని, నీటి ఎద్దడి తట్టుకొనే లాభదాయకం అయిన. పంట. ఆయన మాటలు, ఆ శాంత స్వభావము, చూస్తే, పాదాభివందనం చేయాలని అనిపిస్తుంది.
@seshucn5188
@seshucn5188 3 жыл бұрын
Thelanganaa లోనే కాకుండా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని చివరి జిల్లా లో వున్న ఊరికి వెళ్లి రైతు పరిస్థితులను తెలియ జేయు మీ కృషి అభినందనీయం...
@kallumadhusudhanreddy539
@kallumadhusudhanreddy539 3 жыл бұрын
చింతతోట కూడా సాగు చేస్తారన్న విషయాన్ని మొదటిసారి చూస్తున్నాం..
@sadiksadik151
@sadiksadik151 2 жыл бұрын
Eiravduku.nanam
@లవర్ఆఫ్బయాలజీ
@లవర్ఆఫ్బయాలజీ 2 жыл бұрын
madi anantapur ekkada mamule bro
@Siri_07720
@Siri_07720 2 жыл бұрын
Neenu kudaa bro
@tamatamt
@tamatamt 2 жыл бұрын
Too good Rajender
@ThESnAKe321
@ThESnAKe321 Жыл бұрын
Mari chinthapandu ela vastadi,chintha farm lekapothe
@rajasekharreddydamireddy8799
@rajasekharreddydamireddy8799 3 жыл бұрын
రాజేంద్ర రెడ్డి గారు మీరు చాలా మంచి పని చేస్తున్నారు
@rajashekarreddypulasani9605
@rajashekarreddypulasani9605 3 жыл бұрын
రింగన్న పురుగులా సంచరిస్తూ రైతులనుంచి విలువైన సూచనలు సలహాలు తీసుకుంటూ తోటి రైతుల అభివృద్ధి తొడ్పాతున్నటువంటి మీ కృషి కి విలువ కట్టలేనిది సహోదార....
@krishnamohanchavali6937
@krishnamohanchavali6937 3 жыл бұрын
ధన్యవాదములు సార్ మంచి సమాచారం ఇస్తున్నారు
@klvgupta3131
@klvgupta3131 2 жыл бұрын
నేను కూడ అనంతపురం వాసినే. ప్రస్తుతం ప్రవాసంలో ఉన్నా. తాత గారికి పాదాభివందనం
@srguduru
@srguduru 3 жыл бұрын
Hats off to రైతు రామాంజనేయులు గారు. My salute to him. Thanks Mr.Rajender for this video
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
Thank you sir. Bagunnaaraa?
@mallaramshankar9836
@mallaramshankar9836 3 жыл бұрын
Lp
@BVRCREATIONS
@BVRCREATIONS 3 жыл бұрын
అన్నో మీకు అనంతపురం భాష వంటపట్టిందే ... . బాగా అలవాటు పడ్డారు.....
@brindavancitrusorganicfrui3551
@brindavancitrusorganicfrui3551 2 жыл бұрын
Give awards by president of India to such farmers as being old age he still doing agriculture and role model for India. Even Chief Minister of AP should fell proud of such people in his own state. Hope CM will watch and give reward to this farmer.
@sivasankar4893
@sivasankar4893 2 жыл бұрын
Really great farmer at this age.
@yogeswararaovinakollu9005
@yogeswararaovinakollu9005 2 жыл бұрын
మీరు మీ అభిప్రాయాలను తెలుగు తెలిపితేనే బాగుండేదేమో. మీకు english భాషపై అంతగా పట్టు/అవగాహన ఉన్నట్లుగా అగపడటంలేదు. తెలుగులో మీ భావాలను ఇంకా బాగా వ్యక్తంచేయగలిగి ఉండేవారేమో కదా.
@klvgupta3131
@klvgupta3131 2 жыл бұрын
తాతగారు అభినందనీయుడు
@seshuinuganti7089
@seshuinuganti7089 3 жыл бұрын
Great personality. We should give support like these ‘ANNA DATHALU’. Great Personality.
@MdSharfuddin-v9r
@MdSharfuddin-v9r 10 ай бұрын
Very good supper👍👍👍
@Mahaabharath
@Mahaabharath 3 жыл бұрын
Respect to grand pa .. hardworking people like him founded this country ..not youth who follow political rallies..
@suryavenkat3269
@suryavenkat3269 2 жыл бұрын
తాతగారు great, E వయస్సు lo farming Cheyadam 👍
@nareshchilakaraju9704
@nareshchilakaraju9704 2 жыл бұрын
చింత తోట వేయడమే చాలా అంటే చాలా గ్రేట్ పెద్ద మనిషి
@ಅಹಂಬ್ರಹ್ಮಾಸ್ಮಿ-ಟ6ಷ
@ಅಹಂಬ್ರಹ್ಮಾಸ್ಮಿ-ಟ6ಷ Жыл бұрын
Madi 108 chettulu unnayi
@GOVINDRAJ-4718
@GOVINDRAJ-4718 2 жыл бұрын
మీరు రైతుల భాగోగులు తెలియచేస్తున్నందుకు ధన్యవాదాలు👍💐
@anjareddy4366
@anjareddy4366 Ай бұрын
పెద్దాయన చాలా గొప్ప రాజేందర్ రెడ్డి గారు మీకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు.మంచి విషయం తెలిసిందే. జై జవాను జై కిసాన్.🎉
@sakerajith.b4303
@sakerajith.b4303 9 ай бұрын
Ma ammamma valla uru puli timma Reddy palli daggare mallipalli❤
@gkpideas2590
@gkpideas2590 3 жыл бұрын
KZbinr working great job, he is doing very hard working, I am observing from long time.
@nareshponnala2768
@nareshponnala2768 3 жыл бұрын
Thanks for sharing knowledge related to agri and allied activities. I think you are the only youtuber giving complete knowledge regarding agriculture. Thank u sir...
@anwarPasha-xy4er
@anwarPasha-xy4er 2 жыл бұрын
E thatha garu e age lo kuda vyavasayam chesthunnaru hatsaf thatha
@mallichithirala251
@mallichithirala251 2 жыл бұрын
Rajenndra reddy garu, great information. Inspiring words from Farmer Ramanjaneyulu.
@itsmethatwini3821
@itsmethatwini3821 3 жыл бұрын
Ee vayassulo koodaa kashtapadi vyavasaayam cheyadam, really 👍 👌 👏👏👏👏👏
@rajesharuri2473
@rajesharuri2473 2 жыл бұрын
Meeru..... Super......💚💚 Excellent........♥️♥️ Good💚💚💙💙 Explanation💜💜....sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏.
@sridharjh3402
@sridharjh3402 3 жыл бұрын
His intention and planning according to age is super 👌👌👌
@DeshamKosam
@DeshamKosam 3 жыл бұрын
నిజంగా గ్రేట్ రైతు సారు.
@lakshmikumarikanagala1824
@lakshmikumarikanagala1824 2 жыл бұрын
చాలా వివరంగా అన్ని విషయాలు అడిగారు వెరీ నైస్
@sarmag2495
@sarmag2495 2 жыл бұрын
Rajender excellent work. The man is still happy though he still has to his yield.
@chandrasekhar9218
@chandrasekhar9218 3 жыл бұрын
Rajendra garu your questionnaire super informative. Voice also effective & impressive in all vedios
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
Thank you so much 🙂
@tammireddy702
@tammireddy702 3 жыл бұрын
Rajendarreddy, thanks for your effort as you are travelling long distance from Nalgonda to Ananthapuram dist AP, for the sake of Sharing knowledge to the Subscribers mostly Farmers 👌👌🙏🙏 and Even Hats Off to the Old Farmer we hope his Son to maintain the Tamarind Farm as it is ready made to him by his Father Ramanjaneyulu gaaru
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
Thank you
@juventhalapapireddy474
@juventhalapapireddy474 3 жыл бұрын
Tqs renderer ready Garu
@rattaiahaddanki1049
@rattaiahaddanki1049 3 жыл бұрын
...... P
@sharadaannavarapu4054
@sharadaannavarapu4054 2 жыл бұрын
Namaste rajender garu You are very great Govt meelantivallani encourage chesi awards is ye ilanti agedfarmers bayataki Vastaru Govt eppatiki kallu tetustundi Really hatsoff
@anjaiahbommisetti9424
@anjaiahbommisetti9424 2 жыл бұрын
a
@maheshkonatham91
@maheshkonatham91 3 жыл бұрын
"4:30 ki varthalu chusi vastanu" best part of the video 😀. specially ee video lo raithu yokka personal life cheppadani kuda Meru space ivvadam bavundi sir.
@Kamma-na-pulka
@Kamma-na-pulka 3 жыл бұрын
Rayalaseema lo chalamandi rythulu elane untaru . Night Etv news chusinatharwatha nidrapotharu. From Ananthapur
@thirumaleshyadhv137
@thirumaleshyadhv137 2 жыл бұрын
😂
@ramanak.v.192
@ramanak.v.192 Жыл бұрын
మంచి సమాచారం అందించారు. మీ వీడియోలు చాలా బాగుంటాయి బ్రదర్.
@ravikumargantla7998
@ravikumargantla7998 3 жыл бұрын
Raithula gurichi thesukunnav topic super bro👍👍👍
@venkatpushpakodi
@venkatpushpakodi 3 жыл бұрын
మనం ఎటు ఏటో పరిగెడుతున్నాం natural ga పండే పంటల్ని వదిలిపెట్టి మళ్ళీ 1940returns పక్కా
@tirupatinaidu5061
@tirupatinaidu5061 2 жыл бұрын
పెద్దాయనకు వందనాలు అభినందనలు తెలియజేస్తున్నాను
@srinivasedupuganti120
@srinivasedupuganti120 2 жыл бұрын
Chintakaya chetlanu ela penchalo e video lo chaala baaga chupincharu thanks Reddy garu Mee efforts ki
@johnsoncherry6895
@johnsoncherry6895 2 жыл бұрын
You are great and good coverage convey to the viwers...super.
@RythuBadi
@RythuBadi 2 жыл бұрын
Thank you so much 🙂
@chandrasekharnaidu9117
@chandrasekharnaidu9117 3 жыл бұрын
Mekku dabbu kavali Antey business cheyyavachhu Kani rythula kosam meeru Chestunna paniki salute sir
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
ధన్యవాదాలు సార్ ఈ పనితో కూడా మాకు కొంత డబ్బు వస్తుంది.
@vinayvinaykumar599
@vinayvinaykumar599 3 жыл бұрын
Drought season unna maintenance lekuna profit eeche tamarind tree farmers goppa varam🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 rajender anna good topic video
@upenderupender8342
@upenderupender8342 3 жыл бұрын
Location view super undhi. chinna forest laaga unnadhi
@anjiyadav4787
@anjiyadav4787 3 жыл бұрын
జై రైతన్న...👏👏👏👏
@rajendrab4221
@rajendrab4221 3 жыл бұрын
Nice talking thank you for your patienc , u are knowledge tranfarmer great man rajendra garu
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
Thank you so much 🙂
@arjunaakhil6766
@arjunaakhil6766 3 жыл бұрын
Welcome to ap rajendar gaaru🙏🙏🙏jai janasena
@reddappaogeti5152
@reddappaogeti5152 3 жыл бұрын
🙏 namaskaraalu Rahendar Reddy garu. Very good information. Hats off for your honest and true information. Keep doing videos on farmers and their lives
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
Thank you so much 🙂
@Gnana2525
@Gnana2525 3 жыл бұрын
Good information Raji Reddy gaaru
@egraju1334
@egraju1334 3 жыл бұрын
చాలా మంచి వీడియో
@dr.gopalaraonalliboina7713
@dr.gopalaraonalliboina7713 3 жыл бұрын
Great job Rajendra reddy garu..
@sureshkilari9975
@sureshkilari9975 3 жыл бұрын
మంచి వీడియో చేశారు రెడ్డిగాగారు
@kotireddyguntaka6474
@kotireddyguntaka6474 2 жыл бұрын
Really appreciate you Rajendra reddy Garu.. way of your talk and representation is very impressive..
@రైతుమిత్ర99
@రైతుమిత్ర99 3 жыл бұрын
Thank you Rajendar Anna ur taken interview oldage person 🥺👍🤝🌾🌾
@boyaraju9574
@boyaraju9574 3 жыл бұрын
Rajendarreddy brother thankyou
@charytalks5198
@charytalks5198 3 жыл бұрын
Chala manchi video chesaru anna🤝🤝
@ఆనందవిహారి
@ఆనందవిహారి 3 жыл бұрын
Entha goppa channel pettaru boss ...meeru Inka yedagalani korukuntunna...mi channel vyavasayam chesevalaki Inka upayogapadalani korukuntunna... 🙏 ❤️
@sivasankar4893
@sivasankar4893 2 жыл бұрын
Great Rajendra Reddy garu, I saw many of your vedios. But all from Nalgonda only. Now I like that you have visited other telugu speaking districts also. Keep it up.
@ramakrishnaiahgonuguntla8031
@ramakrishnaiahgonuguntla8031 2 жыл бұрын
చల్లా రామాంజనేయులు నా అన్నగారికి నమస్కారం, నేను మీతమ్ముణ్ణి గోనుగుంట్ల రామకృష్ణయ్య. మన ఎం.కొండాపురం రైతు గురించి యూట్యూబ్ లో రావడం గర్వకారణం.
@RythuBadi
@RythuBadi 2 жыл бұрын
ధన్యవాదాలు రామకృష్ణయ్య గారు..
@praveenkumarkargam6634
@praveenkumarkargam6634 2 жыл бұрын
Indian farmers always great
@dharmarao1034
@dharmarao1034 2 жыл бұрын
Rajendranna Ramanjaneyulugaru meeru bhumiputrulandi Meeru bagundali peddayanki paadabivandanam
@shortvu7300
@shortvu7300 3 жыл бұрын
Thanks for the video... And sharing details about in and out...
@G.NaveenReddy
@G.NaveenReddy 3 жыл бұрын
Hai sir this is gmreddy JAI JAWAN JAI KISAAN
@shyamsunder-sq2hx
@shyamsunder-sq2hx 3 жыл бұрын
Rajender Reddy Garu, thank you very much for the great information. Please make a video on kuppam vegetable grafting. (Stephen Reddy's brinjal plantation)🙏
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
Ok sir. sure
@umadevitirumalasetty4521
@umadevitirumalasetty4521 3 жыл бұрын
Am waiting for know the grafting method. Rajender ...
@SatishKumarGSPlastic_Surgeon
@SatishKumarGSPlastic_Surgeon 3 жыл бұрын
Inspiring to see old farmer.
@agrilokambymallesh4898
@agrilokambymallesh4898 3 жыл бұрын
First time tamarind crop, thank you Reddy garu
@eswar472
@eswar472 3 жыл бұрын
HI Rajendar Reddy guru, you may visit komatikuntla village in Putlur mandal. Good hardworking farmers are doing mosambi farming from more than 50 years.
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
Next time
@bhaskarvattipally6851
@bhaskarvattipally6851 2 жыл бұрын
You are great sir Absolutely selute
@bvskrishnasarma
@bvskrishnasarma 2 жыл бұрын
OUSTAHIKA RYTULAKI,,YUVAKULAKI,,PROTHAHINCHANDI,,MANCHI,,PANTA,,ANNIVIDHAMULA,,LAABHASAATI,,THANK YOU MY FRIEND
@honesthimanesh9137
@honesthimanesh9137 2 жыл бұрын
Really great peddayyana
@SrinuSrinu-iz5ti
@SrinuSrinu-iz5ti 3 жыл бұрын
సూపర్ అన్న
@sharfuddin5677
@sharfuddin5677 3 жыл бұрын
Good good Reddy garu
@bhaskar8607
@bhaskar8607 3 жыл бұрын
Gurubyo namaha me padhalaki namaskaramulu
@pavi847
@pavi847 3 жыл бұрын
Good job rajender reddy garu
@Rajateck
@Rajateck 3 жыл бұрын
Anna nizamabad district kammarpelli mandal Ankapoor village gurinchi video cheyandi annaya aa villege agriculture lo bagundi
@subrahmanyamchintalapati455
@subrahmanyamchintalapati455 2 жыл бұрын
Congrats on your efforts
@umadevitirumalasetty4521
@umadevitirumalasetty4521 3 жыл бұрын
Peddaayana namaskaramulu..Mee vinamrathaku..
@rushikeswararaopolaki3602
@rushikeswararaopolaki3602 2 ай бұрын
He is truly inspirational
@agritechisfuturetech1770
@agritechisfuturetech1770 3 жыл бұрын
Anna you are my inspiration anna 🙏 Ninnu chuse nanu kuda you tube channel lo videos chastuna anna ne blessings naki kavali anna 🙏
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
బాగా చేయండి బ్రదర్. రైతులు కచ్చితంగా ఆదరిస్తారు. వాళ్ల సపోర్ట్ తప్పకుండా దక్కుతుంది. మీ చానెల్ బాగుండాలి. రైతులు బాగుండాలి.
@agritechisfuturetech1770
@agritechisfuturetech1770 3 жыл бұрын
Thanks you soo much anna
@kasaganiravi3096
@kasaganiravi3096 3 жыл бұрын
Super interew.
@parvadiramesh3378
@parvadiramesh3378 3 жыл бұрын
Raithulaku anthagano use videos chestunnaru meku thanks
@rilliumesh4838
@rilliumesh4838 2 жыл бұрын
Meeru great sir🙏🙏🙏
@RythuBadi
@RythuBadi 2 жыл бұрын
Thank you
@Sandeepyoutuber479
@Sandeepyoutuber479 Жыл бұрын
Thatha garu meku namaskaram 🙏
@molakaniteeshmitra6893
@molakaniteeshmitra6893 2 жыл бұрын
ur legendary farmer
@ganeshpendyala6291
@ganeshpendyala6291 3 жыл бұрын
Thank you🙏🙏🙏
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
Welcome!
@egandhi8754
@egandhi8754 3 жыл бұрын
Good idea sir
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
Thanks and welcome
@ganeshgani3100
@ganeshgani3100 Жыл бұрын
Anna maadhi vizianagaram district , mavuru ravali anna meeru okkasari
@haribalavani5294
@haribalavani5294 2 жыл бұрын
Please public save the old farmer, our responsibility,he is very good.
@babyrao8293
@babyrao8293 2 жыл бұрын
మా చింత చెట్టు కాస్త లేదు చింత చెట్లలో ఆడ మగ వుంటుందా దాని వయసు పది సంవత్సరాలు 🌹🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏🙏
@mumanojbujji7321
@mumanojbujji7321 3 жыл бұрын
God bless you
@srinivasvadicharla9700
@srinivasvadicharla9700 3 жыл бұрын
Super sir
@thokalalaluprasad440
@thokalalaluprasad440 2 жыл бұрын
Good anna garu
@Dileep_Reddii
@Dileep_Reddii 3 жыл бұрын
Anna make video on Environmental Poultry Farm
@sampathanthadupula67
@sampathanthadupula67 3 жыл бұрын
అన్న నీకు ఓపిక చాలా ఎక్కువ. 👌👌👌
@y.chandrasekharsekhar9011
@y.chandrasekharsekhar9011 2 жыл бұрын
Super anna nuvvu
@shankarrao7845
@shankarrao7845 3 жыл бұрын
My dream is same to cultivate tamarind.
@ksrinivas1729
@ksrinivas1729 3 жыл бұрын
Good luck
@gnvvalaanjaneyulu2823
@gnvvalaanjaneyulu2823 3 жыл бұрын
రైతుబండి.జైజై.
How Strong Is Tape?
00:24
Stokes Twins
Рет қаралды 96 МЛН
1% vs 100% #beatbox #tiktok
01:10
BeatboxJCOP
Рет қаралды 67 МЛН
Enceinte et en Bazard: Les Chroniques du Nettoyage ! 🚽✨
00:21
Two More French
Рет қаралды 42 МЛН
人是不能做到吗?#火影忍者 #家人  #佐助
00:20
火影忍者一家
Рет қаралды 20 МЛН
Urban Farming | మేడ పైన 100 పంటలు
57:04
తెలుగు రైతుబడి
Рет қаралды 62 М.
How Strong Is Tape?
00:24
Stokes Twins
Рет қаралды 96 МЛН