రాజెందర్ రెడ్డి గారు నమస్కారం.మాది నిర్మల్ జిల్లా... మీ విడియో చూసి. మా పక్క పొలం అతను, మెట్ట వరి సాగు. వెద జల్లు పద్ధతి. విధానం ద్వారా మంచి దిగుబడి సాధించారు.మి విడియోలు మన తెలుగు రైతులకు చాలా ఉపయోగపడునాయి. ధన్యావాదాలు..
@narsimhareddykattaalammaga29203 жыл бұрын
Rajendar reddy yours interviews videos very useful to Farmers
@yashitv59433 жыл бұрын
Thatha Garu, explanation and experience is very good...we really need elderly people to guide us....😇
@karunavalki2 жыл бұрын
Anna miru baga explain chesthunaru...really great job
@abinayelectricalvideos35242 жыл бұрын
Anna miru chepphe vidhanam chalabagundi
@kurvamahiman48863 жыл бұрын
తిరుపతి university TCGS 1694 అనే రకం బాగుంది దానిపై video చేయండి అన్న please అన్నా
@Shivu4753 жыл бұрын
Kadiri Rakam ki market lo demand unda Rajendar sir?
@srinivasreddymarri25603 жыл бұрын
మంచి సమాచారం
@rakeshgoud10110 ай бұрын
2 acres lo profit entha vacchindi
@venkatpushpakodi3 жыл бұрын
👌👌👌 manchi dhigubadi vachindhi
@rathnakarreddydhodda49383 жыл бұрын
Thatha manavadi interview bagundhi.
@madhukarreddy43423 жыл бұрын
Nice video annagaru..the farmer experience and explaination is good