రైతు బాగుండాలి లాభాలు పొందుతున్న టమోటా రైతన్నలకు కంగ్రాట్స్ 🙏🙏🙏🙏🙏
@acr7888 Жыл бұрын
అన్నా ఏడా రైతు లాభాలు పొందుతున్నారు మామూలు దిగుబడి వచ్చి రేటుంటే లాభమే దిగుబడిలేదు రెంటుంది కానీ రైతుపెట్టవలసిన ఖర్చు లన్ని పెట్టాల్సిందే గదా
@Kirar0076 Жыл бұрын
Yeppudu anna rate untayii....panta antha varshaniki kottukonipoyinapudu e rates lekaote kg 15 kanna takkuve
@JEENAPATICHIRANJEEVI8 ай бұрын
A@@acr7888
@rajasekharreddyvillagevlogs147 Жыл бұрын
మామ నువ్వు ఈ వీడియోలో టమోటా పంట గురించి చాలా విషయాన్ని అందరికీ తెలియజేశారు నువ్వు పెట్టిన ఈ టమోటా పంట ని ఈ వీడియో ద్వారా ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసుకోవచ్చు ఈ టమాట నారు మా నర్సరీ నుంచి తెచ్చినది ..
@koyachandrakumar4768 Жыл бұрын
మీ వాయిస్ తో వివరంగా చెప్పారు.చాలా మంచి కార్యక్రమం.
@rajeshamanumallaRMVJ Жыл бұрын
టమాటాలు ఇప్పుడు బంగారం ధర తోటి సమానం, రైతులు బాగుండాలి ఎప్పుడు ఈ రేంజ్ మెయింటైన్ చేయండి రైతన్నలు 🙏💐
@nandirajuabhi2806 Жыл бұрын
Ila unte samanyulu ela bro unnavade kontadu leni vadi position. Bro
@rajeshamanumallaRMVJ Жыл бұрын
@@nandirajuabhi2806 think Update 🤔
@chaitanyavinay101 Жыл бұрын
@@nandirajuabhi2806 Miru cultivate cheyandi bro , Mi gurinchi inkokalu emduku nastapovali?? 1 month ki kanisam 200 spend cheyaleyra??
@vivekanandudandari7711 Жыл бұрын
Thanks
@reddyreddy24359 ай бұрын
Rajendar anna supar explanetion
@Indianagreeculture Жыл бұрын
ఆన్న ఇప్పుడు అంత బాగుండదు ధర ఉంది కాబట్టి రైతు టమోటా రైతు ఫేమస్ కానీ ఒక చిన్న విషయం కిలో మూడు రూపాయల ధర ఉన్నప్పుడు రైతు రైతు ఎవరికైనా గుర్తుకు వచ్చాడా!!!!
ఏవండీ ఆయన చెప్పింది చాలా బాగుంది కానీ నమ్మదగిన విషయం కాదు ఎందుకంటే టమాటా రేట్ రేటు చాలా ఎక్కువగా ఉంది ఎంత మిగిలింది అంటే ఆయన మాట మారుస్తున్నాడు కానీ రైతులు చాలా బాగుండాలి రైతు ఎప్పుడూ నష్టం అనేది రాకూడదు దేవుడు వల్ల కనీసం ఇంచుమించు ఆయనకు ఒక మూడు నుంచి నాలుగు లక్షల మిగిలి ఉంటే ఈ సంవత్సరం
మన దగ్గర వాతావరణం అనుకూలించడం లేదు వాల్లకు హర్స్ లీ కొండల వల్ల వెదర్ కూల్ ఉంటది సమ్మర్ లో వేసిన పంట వేపుగ పెరుగుతుంది
@EVikasamapp Жыл бұрын
Tamota super
@Raju-fj5ze Жыл бұрын
I am Telugu raithubadi subscriber Rajendhar annaya my mentar I am dragon farmer
@RythuBadi Жыл бұрын
Thanks to subscribe us.. But, We don't know anything. Our farmers are legends. Try to get information from your nearest dragon fruit farmers
@Raju-fj5ze Жыл бұрын
@@RythuBadi 1 years flowers stat aindi welcome sir
@Raju-fj5ze Жыл бұрын
@@RythuBadi Telugu raithubadi spurthi tho I am successful 🙏🙏
@Raju-fj5ze Жыл бұрын
@@RythuBadi I am dragon forming you welcome please sir 1year croap start
@MothishMandakapu97 Жыл бұрын
Bro e farmer number cheppandi
@vinodkumar3192-e3e Жыл бұрын
Maa village ae idhi
@srinua21882 ай бұрын
ఖర్చులు లాభాలు కాదన్న ఏ రోగాలకు ఎ ముందులు కోట్టాలి అడుగు
@manekanttachanta7655 Жыл бұрын
full detail ga vundhi
@himakarreddyAvula-fu4do11 ай бұрын
Anna madanapalli market and gurramkonda market visit cheai Anna big markets
@chandrababu1176 Жыл бұрын
మంచి ధర పొందుతున్న రైతన్నకు అభినందనలు కానీ ఇదే అన్నమయ్య జిల్లా మదనపల్లె పరిసర పాంతాల్లో టమాట పంట కు ఒక్కో సమయంలో 25కిలోల బాక్స్ 100 రూపాయలు కూడా రావు అప్పుడు పెట్టుబడి కూడా రాదు నేను టమాట మరియు కూరగాయలు పండించే రైతునే అన్నా టమాట, కూరగాయల సాగులో ఎన్నో ఒడిదుడుకులు నేను ప్రత్యక్షంగా అనుభవించా. గిట్టుబాటు కాక పశువులను మేపిన రోజులు ఉన్నాయి
@rajkumarvarma1743 Жыл бұрын
Errachendanam gurujii cheppandi bro
@ramubhai9633 Жыл бұрын
Na👌
@gundluriteam2813 Жыл бұрын
🎉
@malleshmudiraj355 Жыл бұрын
Hi Anna 🤝
@nikeshpodila9354 Жыл бұрын
నల్ల రేగడి నెల.పైన టొమోటో పందిరి వేయ్యోచ్చా లేదా అని అడిగి అన్న ప్లీజ్
@lingasekhar7446 Жыл бұрын
నీరు నిల్వకూడదు ఎప్పుడు అరుతడి గా ఉండాలి
@gangaraju4711 Жыл бұрын
Tamotaa antu mokkalu akkada dorukuthai cheppagalaraa anna
@dileepreddy.samala18104 ай бұрын
Kuppam
@girishbkk412 Жыл бұрын
Nadi b kotha koata anna
@ujayaramulu85905 ай бұрын
Raithe raju
@chinthammaheswarreddy6986 Жыл бұрын
Anna gaddianaram market video cheyamdi anna madhya lo brokers lekunda ala aamukovalo
@syamrajeshkancharla5756 Жыл бұрын
E rythuki baaga demand undi ipudu
@vemulaudayakiran7846 Жыл бұрын
Anna nenu kuda silk forming chedam anukuntuna anna cheyocha ledha anna sagescheyandi Anna please
@vemulaudayakiran7846 Жыл бұрын
Anna meku silk forming gurinchi telusa anna telesthe Naku chepandi anna
@MrMadhav407 Жыл бұрын
Vizag nursery ekkada?
@shekaragriculturevolgs7046 Жыл бұрын
బ్రదర్ ఇంత ఎండలకి green net లేకుండా ఎలా సాధ్యం మేము వేస్తె ఎండలకి మొత్తం చనిపోయినవి టమాటో చెట్లు
@dileepbhaskar686 Жыл бұрын
Madanapalli area lo endalu Mari ekkuva undavu summer lo kuda Cool weather. Vari palle daggaralone horsellyhills hill station undi
@mohmmadrahmathulla3095 Жыл бұрын
He can go for cement polls r Iran polls instead of spending money for bamboo for every crop
@ReachlaThulasinadhanaidu Жыл бұрын
😮
@gangaraju4711 Жыл бұрын
Hi
@acr7888 Жыл бұрын
టమోటా రైతుకు లా భమెక్కడుంది?ప్రస్తుత రైతు dhara₹100కా ఎలా? ఓ సారి గమనిచమనవి రైతు పంటావేసినవిస్తీర్ణం1ఏకర్ అయితే ప్రకృతి వైపరీత్యాల పలితంగా5_7తన్నులురావలసినది700_800కేజీలు మాత్రమే దిగుబడి రాలేదు రేటు వున్నది కానీ రైతుకు అన్ని ఖర్చులు పెట్టాల్సిదేగడ దినిగమనించిన రైతుకు దిగుబడి లేదు రేటు దిగుబడితోపోల్చిన ఏమిలాభం లేనటే గదా వినియోగదారులకు కావలసిన పంటలేదు ధర వున్నరైతుకు ఏంలభం
@sureshbura5725 Жыл бұрын
Raithu bhagundali
@karthiknaiduvemula3201 Жыл бұрын
1000 boxes x 2000 twenty lakhs karchupoina 15 L🎉
@sandeepkusa9851 Жыл бұрын
Anna oil fam guruchi letest video chy anna
@abhishekcse2187 Жыл бұрын
Anna ee tomato rates appudu thagutahi 🥺🥺🥺🥺🥺🥺
@surendharbasakunda7961 Жыл бұрын
Ma dhaggara 160 to 200
@vamsharabalraj8440 Жыл бұрын
Seeds names chepandi 🙏 pls
@RythuBadi Жыл бұрын
Video lo chepparu. Chudandi
@SY27196 Жыл бұрын
సహో బహు ఇవేమీ పేర్లు ఇలా పెట్టి మోసం చేస్తున్నారు కంపనీ వాళ్లు
@ramanjimanne7038 Жыл бұрын
Coulu mi mama estada nayana
@RythuBadi Жыл бұрын
సొంత భూమికి కౌలు ఇస్తారంటే మీ మామని అడిగి నువ్వు తీసుకో నాయనా.. తాను పండిస్తున్నది తన సొంత భూమిలో అని వీడియోలో స్పష్టంగా చెప్పారు. సొంత భూమికి ఎవరూ కౌలు ఇవ్వరని తెలుసుకో నాయనా..