మా ఏరియా లో ఈ పంట గురించి పెద్దగా. డిమాండ్ లేదు ఎందుకంటే ప్రతి ఇంట్లో ఒక కలిమే చెట్టు ఉంది bro tq
@satyanarayanabale172 жыл бұрын
మా ఏరియా లో ఫుల్ డిమాండ్ ఉంది అన్న
@g.sureshyadav18292 жыл бұрын
@@satyanarayanabale17 👍
@SUN-rw8is2 жыл бұрын
Area??
@g.sureshyadav18292 жыл бұрын
@@SUN-rw8is ప్రాంతం
@SUN-rw8is2 жыл бұрын
@@g.sureshyadav1829 avunu place??
@sirisalaraju66432 жыл бұрын
మళ్ళీ విడియో వచెంత వరకు నమస్కారం సెలవు. ..సుపర్ వీడియో అన్న
@gvrsastry45542 жыл бұрын
పెద్దాయన గారు ఇప్పుడు ఆకునవనమలాడుతా ఉంది మంచి డిమాండ్ ఉంది ఊరంతా చూస్తే మార్కెట్లో ఇవాళ మచ్చ మచ్చ తెగులు క్వాలిటీ లేని కరివేపాకు మార్కెట్లో ఉంది గుంటూరు రైతు బజార్ లో పది రూపాయలకు కరివేపాకు పెడతారు ఐదు రూపాయలకు పెట్టరు గుంటూరు విజయవాడలో మంచి డిమాండ్ ఉంది వెంటనే కోసేయ్యండి ఒక ఎకరం అన్న అలా చూసుకుంటూ పోతుంటే నాలుగు ఎకరాలను నాలుగు భాగాలుగా చూసి డిమాండ్ ఉన్నప్పుడు కోసుకోవడం బెటర్
@venkatreddysingireddy33372 жыл бұрын
Meeru cheppindi nijame....vithanalu vesetappude 4 yekarallo 4 vidathalu or 2 vidathalu ga vesthe bavuntundi...Edo oka yekarakaina rate kalisi vasthundi ....
@bhaskarreddy82845 ай бұрын
హైదరాబాద్ , సంగారెడ్డి జిల్లా సదాశివపేట లో....కారేపాకుని .పౌడర్ చేసే కంపెనీ ఉంది ....కానీ మీకు కంపెనీ ఫోన్ నం, ఇవ్వడానికి ...., ఈ విడియో లో , రైతు ఫోన్ నం.. ఇవ్వడు, ఆ రాజేందర్ రెడ్డి ఫోన్ నం... ఇవ్వడు. ఇది మన దురదృష్టం .
@akhilneela6882 жыл бұрын
Raithula ki chala upayogapaduthu nay anna me videos raithu bidda ga garvisthunna raithula kosam videos cheyalani Miku alochana ochinandhuku chala thanks anna jai jawan jai kisan.hatsoff to you rajender anna
@tamatamt2 жыл бұрын
పెద్ద నరరాలకు దగ్గర ఉండే వాళ్లకు మేలు మల్లీ అదే అమ్మకపు సమస్య Well explained
@innaallam93442 жыл бұрын
Thank you Brother for your hard work and Enlightening the Farmers in cultivation.
@girimshetty Жыл бұрын
rajender reddy simly superb....nice explaination
@RamRam-nx6dl Жыл бұрын
All's videos.super.bro
@Funnysyncc2 жыл бұрын
You r growing day by day brother... U deserve 1M subscribers shortly..
Super anna Nev chala kashtapadthunnav anna u r really great bro manchi vishayalanu theliyajestunnav good job💯👍👏
@soorasaidulu8972 жыл бұрын
Excellent
@venkatreddy9705 ай бұрын
Superb anna🎉
@nagireddyvemireddy4545 Жыл бұрын
Rajandar Anna great
@AlrightThanks2 жыл бұрын
It must smell heavenly in that field.
@deepthireddy7732 жыл бұрын
Previous farm sir! Oka karvepaku usa lo penchukivtam chala kashtam!! Hope he gets fair prices
@chenifs74262 жыл бұрын
ఊర్లో మా ఇంట్లో చెట్టు ఉంది.అక్కడ ఉంటే కూర లోకి కావలసినపుడు వెళ్లి తుంచుకుని ఫ్రీ గా తెచ్చుకునేవాళ్ళo.ఇపుడు హైదరాబాద్ లో బతుకుతున్నాం.ఒక రెమ్మ 10rs కి కొనుకుని ఫ్రిడ్జ్ లో పెట్టుకుoటున్నం.కలికాలం అంటే ఇదేనేమో 🤒
@Dorganicfarmer2 жыл бұрын
Please do one video on solar based cctv suitable for farm lands
@jyothisvlogs11262 жыл бұрын
Kariveypaku ala chelo chusthunte chaala bagundi 👌. Please raithulaki prosthaham ivvandi inka elanti pantalu marenno pandinchali . My father is also a former. Naku telusu raithu kastalu🙏🙏🙏🙏🙏
@Ch.Ramadevi2 жыл бұрын
Nice..🙏 very healthy food ..
@KiranKumar-zm2sr2 жыл бұрын
So super video bro
@sharfuddin56772 жыл бұрын
Very very good breather super
@siddaiahtadiboyina89162 жыл бұрын
Excellent information 👍
@sudheerbollam91192 жыл бұрын
Rajendar Anna rabi lo best paddy variety gurinchi oka video chyu Anna Madhi jayashankar bhupalpelli district Anna
రెండు సంవత్సరాలకే నష్టం అంటే మేము పది సంవత్సరాలనుంచీ ఏడుస్తున్నమ్ము
@mdrafindkmdrafindk90642 жыл бұрын
నందికొట్కూరు 👌👌👌👌🌹🌹🌹🌹🌹సూపర్బ్
@hareeshchowdary93322 жыл бұрын
Ma village lo oka person saagu chesadu kani konevallu leka motham kosi bayata vesadu..raithuki em vundadu chivariki
@anupurevegrecipesvlogs85502 жыл бұрын
My fevert karivepaaku
@ashwinikapera2 жыл бұрын
Mother nature🙏🙏
@vangala2 жыл бұрын
Beautiful farm❤❤❤
@ksrinivas33002 жыл бұрын
Too good 🌷🙏
@varalaxmisrisailamagricult54032 жыл бұрын
Hi 👋 anna
@siddhukoravangi86572 жыл бұрын
మాది అరకు గిరిజన ప్రాంతం మా ఏరియాలో ఒక గంటకు ఒకడు ఒక బెంజి లారీ లోడ్ తెచుకోవచు.
@pavannaveepavannavee362 жыл бұрын
Karive paku challa manchidhi
@genrene7272 жыл бұрын
Sir, Can you please provide the address where the seeds were purchased in vadlamudi
@chakrikamani99992 жыл бұрын
Anna Prakasam dist ,mundlamuru mandal lo cheyyandi
@kjagadesh55788 ай бұрын
Seeds akkada dorukutayo cheppagalaru..
@RaviKiranMolakala2 жыл бұрын
If there are many curry leave farmers are present in this area. They should start a MSME to dry these leaves and package it for export.
@AmarNath-qy2bc7 ай бұрын
how to start,no one knows any department no idea
@santosh345562 жыл бұрын
Happy
@natteveerender75122 жыл бұрын
ఏ కూరగాయ పంట వేసిన పండించడం కన్న అమ్ముకునే (marketing) చేసేవాడు వాడే మగాడు (ర్తెతు)
@MParasuramreddy9 ай бұрын
Correct brother
@aboolskabool8095 Жыл бұрын
Seeds yekada durogunu
@kumba26582 жыл бұрын
Ha thota akada anna
@jyothisvlogs11262 жыл бұрын
Raithulaki marketing Ela cheyyalo telusukovadaniki oka aap edaina vunte bavundu kastaniki thagina prathiphalam vasthundi vallaki
@gopukanakadurga83382 жыл бұрын
Addanki district
@sureshbabudasari20292 жыл бұрын
Super cultivation
@RythuBadi2 жыл бұрын
Thank you
@sathishkadari15462 жыл бұрын
రెడ్డి గారు స్పెరులిన పైన ఒక మంచి వీడియో చేయండి.
@LaguduAKKUNAIDU10 ай бұрын
Vittanalu yala labisyavi
@hari_yadav_army_lover2 жыл бұрын
Anna where are you from
@swamyswamyms3992 Жыл бұрын
Chala undi ma urlo karepaku
@hlentertains37172 жыл бұрын
Thinedhi aaaku daniki purugu mandhu kodithe
@gosiabegum17922 жыл бұрын
👌👌👌👌
@gvrsastry45542 жыл бұрын
యాంకర్ గారు ఈయన గారు వ్యవసాయ క్షేత్రాన్ని మొత్తాన్ని చూపించండి కష్టపడి చిన్నపిల్లల చూసుకున్నట్లుగా కనబడుతుంది పంట చూస్తే పంటలన్నీ చూపించండి అలాగే ఒక గాడిని కూడా ఇవ్వండి నాలుగు ఎకరాలు ఒకసారి కోసే కంటే డిమాండ్ బట్టి ఆరెకరం లెక్కన కోసుకున్నా గాని చాల డబ్బులు వస్తాయి
@yadavallisuresh31762 жыл бұрын
Anna honey gurunchi vedio cheyyandi
@vinayakab32052 жыл бұрын
Seeda ekkada konnaru
@mahamoodpasha26492 жыл бұрын
1stview 1st comment ❤️❤️❤️
@RythuBadi2 жыл бұрын
Thank you so much
@Chandrasekhar-s4u11 ай бұрын
విత్తనాలు ఎక్కడ లభిస్తాయి
@manvithavarma78092 жыл бұрын
Pearls farming ani chesthuntaru kada..daniki related videos cheyyandi...
@sravankumarreddy34802 жыл бұрын
Hi anna
@RythuBadi2 жыл бұрын
Hello brother
@madhudasari44572 жыл бұрын
అన్న రాగి పంట విధానం కావాలి🙂
@rahimyaddanapudi82632 жыл бұрын
హాల్లో నేను చూస్తుంది తెలుగు రైతు బడి.. నా పేరు రహీం యద్దనపూడి 😅😅😅
@madalakshmidevi38532 жыл бұрын
Plastic cover kattande
@balakrishnaraosamudrala7032 жыл бұрын
Life powder chusi amme teknolajy rituku cheppi vallu leru
Hi , why not sell now you will get 3 lakhs right now even for 10 tons.
@reddyprabhakar59602 жыл бұрын
ఇవాళ మా ఊర్లో 45 ఉంది కిలో ధర
@anchalanagendrareddy99692 жыл бұрын
Rupay amme rojulu kuda untay
@Venkatarao-br3hz2 жыл бұрын
ఏ ఊరు అన్న
@pawankalyanfanekkadaa7562 жыл бұрын
A vuru medi
@vadlanarasimha90112 жыл бұрын
No marketing
@ningaprabhakar73132 жыл бұрын
దేనీకి వాడుతారు అన్న టనులు టనులు కరీవేపాకు
@chanduannamreddi24292 жыл бұрын
Mee Chanel lo lekkalu bokkalu anne baga ivaram ga cheptharu
@Siva_Kasi2 жыл бұрын
రేట్ తక్కువగా చెప్తున్నారు మార్కెట్లో అలాగే వాటికి వచ్చిన తెగుళ్లు ఎన్ని మందులు కొట్టిన ఉపయోగం ఉండటం లేదు
@M2eddihari Жыл бұрын
Kg 20 rupayala papam intha kasta padite riythu. Bita market lo 100 gramulu 35 ki ammutunnaru e dalari daridrulu. Rabandulu kanna heenima janma e brokers di. Thu