Macadamia Nuts Cultivation | మకడమియా సాగు | రైతు బడి

  Рет қаралды 122,782

తెలుగు రైతుబడి

తెలుగు రైతుబడి

Күн бұрын

Пікірлер
@MaheshyataMudhiraj1986
@MaheshyataMudhiraj1986 3 ай бұрын
సూపర్ రాజేందర్ అన్న 👌👍ఇంకా చాలా విషయాలు రైతులకు అందిచాలని మరియు మీరు చెప్పే ప్రతి విషయం ప్రతి రైతన్నకు క్లుప్తంగా అర్థమయ్యేలా చెప్పడం గొప్ప విషయం. మీరు ఇలాంటి విషయాలు మరెన్నో తెలియపరచండి. జై జవాన్ జై కిసాన్ జై భరతమాత.
@pokapatlamadhanreddy5980
@pokapatlamadhanreddy5980 3 ай бұрын
నష్ట పోయిన రైతుల గురించి ఆలోచించడం మంచిది
@sridharg3819
@sridharg3819 4 ай бұрын
రాజేందర్ రెడ్డి చాలా మంచి వీడియో లు చేస్తున్నావు
@UPR_1983
@UPR_1983 4 ай бұрын
Thank you రాజేందర్ గారు
@reddappaogeti5152
@reddappaogeti5152 4 ай бұрын
హార్ట్ పేషెంట్స్ కు షుగర్ పేషెంట్స్ కు ముఖ్యంగా కిడ్నీ పేషంట్స్ కు చాలా అనుకూలమైన విత్తనాలు ఇవే. కిడ్నీ పేషంట్స్ కు దీన్ని మించిన ఆహారం లేదు. దీంట్లో ఫాస్ఫరస్ తక్కువగా ఉంటాది పొటాషియం కూడా తక్కువగా ఉంటాది కాబట్టి లాస్ట్ స్టేజ్ కిడ్నీ ప్రాబ్లం ఉన్నవాళ్ళు కూడా హ్యాపీగా తినవచ్చు. మార్కెట్ ఒకటి ఎక్కడ కొంటారు తెలుసుకోవాల్సి ఉంటుంది.
@sreekanthvlogs2295
@sreekanthvlogs2295 4 ай бұрын
Good farmer he explained everything clearly
@kusukulaharish9434
@kusukulaharish9434 4 ай бұрын
Super ana👍👍
@MdSharfuddin-v9r
@MdSharfuddin-v9r 4 ай бұрын
Very good👍
@skfencingstonesskfencingst4481
@skfencingstonesskfencingst4481 2 ай бұрын
చాలా చక్కగా వివరించారు,,, ఫేన్సింగ్ రాళ్ళు సప్లై చెయ్యబడును అద్ర తెలంగాణ, sk fencing stones ని సెర్చ్ చెయ్యండి
@siddaiahtadiboyina8916
@siddaiahtadiboyina8916 4 ай бұрын
Good information sir
@velagavenkataramana6663
@velagavenkataramana6663 4 ай бұрын
ఎట్టి పరిస్థితుల్లోనూ సగటున కిలో వెయ్యి రూపాయలు మించి ఆదాయం రాదు. స్యయంగా నేరుగా వినియోగదారులకు విక్రయించగలిగితే 2,500 వేలు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే మొక్కలు కూడా 150-200, గ్రాఫ్టింగ్ రకం 400 లు మాత్రమే వెచ్చించాలి
@employforming9521
@employforming9521 4 ай бұрын
మాకు కావాలి సార్ మొక్కలు ఎక్కడ ఉంటాయి
@ajaypurnakumarmyla4942
@ajaypurnakumarmyla4942 4 ай бұрын
Farm vestharu kani panta vasthe adhi ala sell chestharu, mana india lo first crop tesina vallu vunara andharu epude start chesthunara recent ga
@basanapallyanjaiah1184
@basanapallyanjaiah1184 4 ай бұрын
Plants ఎక్కడ లభిస్తాయి సార్..any contact no.. plse
@RajukumarIPS606
@RajukumarIPS606 4 ай бұрын
Sir nenu one ఎకరం భూమి లో పంట వేయాలి anukutunnanu మొక్కలు ఎక్కడ దొరుకుతాయో చెప్తారా please
@chaithugayatri8838
@chaithugayatri8838 4 ай бұрын
ఈ పంటకి వేసవి లో 30° దాటితే కాపు నిలబడదు
@ammreddy007
@ammreddy007 4 ай бұрын
Super
@thirua3066
@thirua3066 4 ай бұрын
Thank u bro..
@arun6188
@arun6188 2 ай бұрын
450 grafted plant in kadiyam Nursery.
@rsvr-nolimit
@rsvr-nolimit 4 ай бұрын
good idea
@lingamurthy7119
@lingamurthy7119 4 ай бұрын
Channel maatram kevvu keka.......
@ranjanpenkar5511
@ranjanpenkar5511 2 ай бұрын
English sub titles wanted.
@seshareddy5567
@seshareddy5567 4 ай бұрын
Silage making process cheyandi brother
@Reddi.shashi
@Reddi.shashi 4 ай бұрын
N m k gold froot vasthunaya chepadi
@SrinivasLingamaneni-wq7jz
@SrinivasLingamaneni-wq7jz 4 ай бұрын
Raadu, nenu vesi 4 yrs penchi teesestunna
@vijaypallapatie7404
@vijaypallapatie7404 4 ай бұрын
మొక్కలు దొరికే నర్సరీ ఎక్కడ ఉన్నది రాజేందర్ రెడ్డి గారు
@victorjames7820
@victorjames7820 Ай бұрын
What is the topmost veriety in this grafted plant and its name should be known to the farmers thank you
@chandugoud6511
@chandugoud6511 4 ай бұрын
Hi brother 💖
@venkialluri
@venkialluri 4 ай бұрын
45° lo peraga galigina chetlu iyte 5% ela chanipoyayi, enda teevratha valla? Konchun kanukondi brother..
@realvardhan
@realvardhan 4 ай бұрын
@@venkialluri first 1-2 years chala care thosukovali bro, and small size lo raised beds vesukovali water yekkada stagnation kakunda e plants ki. E precautions follow kakunte chinna age lo unde plants chanipothayi , 45C temperature ante, random ga summer lo 45C reach ayina kuda sustainable plant Ani, konni weeks varaku or 1 - 2 month 45C unte plants nundi nuts drop ayupothayi mature avvakamunde.
@venkialluri
@venkialluri 4 ай бұрын
@@realvardhan cool.. thanks 🙏🏻
@viswaprasad4237
@viswaprasad4237 4 ай бұрын
Rajender garu explanation is good
@vineelreddy4215
@vineelreddy4215 4 ай бұрын
Brother macadamia plants ekada avilable nursery details gurinchi enquiry chesi chepandi brother
@saikumarmovies9691
@saikumarmovies9691 4 ай бұрын
Sir trees ekkada available ga untaayo cheppandi
@naresh35hyd
@naresh35hyd 2 ай бұрын
Vestava 😂
@g.krishnakrishna5586
@g.krishnakrishna5586 3 ай бұрын
Farmers number description lo pedithey farmers tho direct ga contact avutharu farmers ki useful ga untundhi
@ramakrishnam1441
@ramakrishnam1441 4 ай бұрын
నమస్తే సార్ మీక్కడ మియా పంట మధ్యలో శ్రీగంధం నాటడం వలన ప్రధానమైన మీక్కడ మియా పంట దెబ్బతినే అవకాశం చాలా ఎక్కువగా ఉంది ఇక ధన విషయానికి వస్తే ఇప్పుడు మల్టీ నేషనల్ కంపెనీఆ రేటు సార్ ఎక్స్పోర్ట్ చేయగలరు విదేశాలకు
@ajaypurnakumarmyla4942
@ajaypurnakumarmyla4942 4 ай бұрын
Anna e panta andharu recent ga vesthunara, already vesi crop tesinollu mana india lo vunara, avariki sell chestharu oka vela panta vasthe
@gogreen-ideas2020
@gogreen-ideas2020 3 ай бұрын
What's the price of grafting plant???
@nandhureddy6612
@nandhureddy6612 3 ай бұрын
800
@Farmingdockumarvarma17
@Farmingdockumarvarma17 4 ай бұрын
శ్రీగంధం మధ్యలో మాకాడెమియా పంట అసలు సెట్ అవుద్ద!? ..
@satishkanuri
@satishkanuri 4 ай бұрын
How many macadamia plants per acre
@nandhureddy6612
@nandhureddy6612 3 ай бұрын
180
@pahadiboy1479
@pahadiboy1479 4 ай бұрын
Hindi m bi bna skti thy video
@shivakumarkota9642
@shivakumarkota9642 4 ай бұрын
మొక్కలు ఎక్కడ దొరుకుతాయి అన్న
@aramyedi394
@aramyedi394 2 ай бұрын
నల్లరేగడి నేలల్లో సాగు చేయవచ్చా
@praveenp4885
@praveenp4885 4 ай бұрын
Telangana or andhra lo Vanilla farming gurinchi oka video cheyandi
@ravulakumaraswamy760
@ravulakumaraswamy760 4 ай бұрын
Super sir.... good
@kethavathravindernayak94
@kethavathravindernayak94 4 ай бұрын
మొక్క ఎక్కడ దొరుకుతుంది
@durgaprasadpeddapalli4964
@durgaprasadpeddapalli4964 4 ай бұрын
Anna I would like to meet to you 🎉
@pokapatlamadhanreddy5980
@pokapatlamadhanreddy5980 3 ай бұрын
ఇలాంటి పంటలు పెట్టి మోసపోయిన రైతులు చాలా మంది వున్నారు సర్
@srinupentakoti3736
@srinupentakoti3736 4 ай бұрын
Is it true?
@kumara4250
@kumara4250 4 ай бұрын
Indian buyers can't buy, so if you export, we don't know if we will get fair price or not, so it is very risky to grow such nuts.
@srinupentakoti3736
@srinupentakoti3736 4 ай бұрын
How much land cost per acre
@yandrapatikalyan4359
@yandrapatikalyan4359 4 ай бұрын
మార్కెట్ ఉంటుందా అసలు
@eswarir1582
@eswarir1582 4 ай бұрын
15 years please 30 to 40 kgs tisukovachu
@ranginenivenkataiah7140
@ranginenivenkataiah7140 4 ай бұрын
వివరాల కోసం ఎవరిని సంప్రదిచాలి వారి ఫోన్ నెంబర్ ఇవ్వండి సార్ రాజేందర్ గారు
@vendraprashanth4292
@vendraprashanth4292 4 ай бұрын
Shivamogga velli total information ivvandi rajendra anna garu,memu kuda long term plantation cheyalaney chusthunnam
@tvragriinfo227
@tvragriinfo227 4 ай бұрын
రాజేందర్ రెడ్డి గారికి నమస్తే.... షిమోగా లోని నర్సరీ సెల్ నెంబర్ పెట్టండి.....
@RythuBadi
@RythuBadi 4 ай бұрын
నమస్తే సార్.. Visit chesthe pedatam. పంట దిగుబడి తీసే రైతుల అనుభవం తెలుసుకునే వరకు ఆగండి
@SatishP-px3uz
@SatishP-px3uz 3 ай бұрын
​@@RythuBadigood sugtion sir
@sampathmegavath
@sampathmegavath Ай бұрын
Maku Information kavali evarini contact avvali.
@srimahalakshminurserypedir7377
@srimahalakshminurserypedir7377 3 ай бұрын
Nmk gold shitapal vest
@chinnababubabu2806
@chinnababubabu2806 3 ай бұрын
Sir number pettandi
@pokapatlamadhanreddy5980
@pokapatlamadhanreddy5980 3 ай бұрын
మీరు చేసే వీడియోలు నాకు నచ్చలే కారణం ఈ మకడమీయ పంట గురించి వివరించారు కానీ అందరూ రైతులు పంటలు వేస్తే పరిస్థితి ఏంటి
@రాజుభాయ్
@రాజుభాయ్ 4 ай бұрын
50acres maji MLA MLC alochinchalisina vishyame
@rknaturalfarming890
@rknaturalfarming890 4 ай бұрын
Number please Anna
@chinnababubabu2806
@chinnababubabu2806 3 ай бұрын
Number please sir
Do you love Blackpink?🖤🩷
00:23
Karina
Рет қаралды 23 МЛН
If people acted like cats 🙀😹 LeoNata family #shorts
00:22
LeoNata Family
Рет қаралды 36 МЛН
Quilt Challenge, No Skills, Just Luck#Funnyfamily #Partygames #Funny
00:32
Family Games Media
Рет қаралды 47 МЛН
How Many Balloons To Make A Store Fly?
00:22
MrBeast
Рет қаралды 173 МЛН
Mahogany చెట్లు పెంచుతున్న  | రైతు బడి
15:37
తెలుగు రైతుబడి
Рет қаралды 49 М.
10 ఎకరాల్లో అల్ల నేరేడు సాగు | Jamun Cultivation
14:30
తెలుగు రైతుబడి
Рет қаралды 105 М.
Staking చేస్తాం.. Pruning చేస్తాం
17:45
తెలుగు రైతుబడి
Рет қаралды 102 М.
Do you love Blackpink?🖤🩷
00:23
Karina
Рет қаралды 23 МЛН