ఇంటి పైన ఒక్క చిన్న గదిలో వంద కడక్‌నాథ్ కోళ్లు పెంచుతున్న | Black Chicken Farming

  Рет қаралды 2,791,709

తెలుగు రైతుబడి

తెలుగు రైతుబడి

Күн бұрын

Пікірлер: 933
@kishorevanguri8622
@kishorevanguri8622 2 жыл бұрын
మీ ఛానెల్ ద్వారా ఎంతో మంది నిరుద్యోగులకు మంచి మంచి అవకాశాలు అర్థమయ్యే విధంగా వివరిస్తారు. Good job సార్.
@fromrabitready994
@fromrabitready994 3 жыл бұрын
కొంత మందికి మీ ఛానెల్ ద్వారా ఉపయోగం కలుగుతుంది ధన్యవాదాలు అన్నయ్య....
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
Thank you
@LakshmanKumar-sj3fg
@LakshmanKumar-sj3fg 3 жыл бұрын
Ivi konalantey evarni contact cheyali andi
@samisha1873
@samisha1873 3 жыл бұрын
👏👏...👍 #AVMTECHVLOGS 3d plans & Civil info
@goggalaraghavulu3616
@goggalaraghavulu3616 2 жыл бұрын
@@LakshmanKumar-sj3fg nb
@samadshaikh9162
@samadshaikh9162 2 жыл бұрын
@@RythuBadi 1
@putlurubayapareddy4218
@putlurubayapareddy4218 3 жыл бұрын
రైతులకు చాలా ఉపయోగపడే కంటెంట్ ఇది. థాంక్యూ మిత్రమా!
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
ధన్యవాదాలు
@muthyalarao7608
@muthyalarao7608 3 жыл бұрын
NO 1 యుట్యూబ్ ఛానేళ్ UR సూపర్ RAJENDAR బ్రో మీరు ఓక ప్రోగ్రాం చేస్తే 100% CLARITY మీరు ఇళనే MANCHI MANCHI ప్రోగ్రామ్స్ CHEYYALI GOD BLESS U
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
Sure bro Thank you
@muthyalarao7608
@muthyalarao7608 3 жыл бұрын
ok థ్యాంక్స్ బ్రో
@sankikoteshwar7581
@sankikoteshwar7581 2 жыл бұрын
Rajendar Anna please send me Saidulu mobile number
@fromrabitready994
@fromrabitready994 3 жыл бұрын
మంచి ఆలోచన తో మీరు నడుస్తున్నారు అదేవుని ఆశీర్వాదం ఎల్లపుడు ఉండాలి అని కోరుకుంటూ వివేక్ యూత్ కాంగ్రేస్
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
ధన్యవాదాలు బ్రో
@srivarisuresh
@srivarisuresh 2 жыл бұрын
మీరు మీరు రైతులను ప్రశ్నించే విధానము చాలా బాగుంది అన్ని విషయాలు వివరంగా తెలుసుకోగలుగుతున్నాము క్షుణ్ణంగా ప్రశ్నించడం మానుకోకండి థాంక్స్ ఫర్ దిస్ వీడియో
@chedupakauppalaiah3390
@chedupakauppalaiah3390 3 жыл бұрын
రాజేందర్ రెడ్డ్ గారు మీరు చాలా వివరంగా చెపుతున్నారు సార్
@adhinarayanaagriculture
@adhinarayanaagriculture 3 жыл бұрын
మంచి వీడియో చేశారు అన్న కాలిగా ఉన్న ప్రతి ఒక్కరు చేసుకుంటారు ఇలా
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
Thank you bro చేస్తున్న రైతులతో మాట్లాడి.. అన్నీ తెలుసుకొని చేయాలి
@Jyothisri-r7k
@Jyothisri-r7k 10 ай бұрын
మన రెడ్డి అన్న సమాజానికి చాలా ఉపయోగం అవుతున్నాడు 🙏 అన్న
@k.ramanjaneyareddyallinone479
@k.ramanjaneyareddyallinone479 Жыл бұрын
అన్న నీవు ప్రతి విషయాన్ని చాలా అర్థవంతంగా వివరించి ,తెలియజేస్తున్నావు! ధన్యవాదాలు అన్న.
@srinivasnarapangi5190
@srinivasnarapangi5190 3 жыл бұрын
నిరుద్యోగులకు శుభవార్త లాంటి వీడియో చేశారు సార్ TQ
@GaneshGandhamganesh-bx6qz
@GaneshGandhamganesh-bx6qz Жыл бұрын
మీరు చెప్పే విధానం చాలా బాగుంది అన్న ఇంకా మీరు రైతులకు ఉపయోగపడే ఎన్నో వీడియోలు చేయాలని కోరుకుంటున్నాం
@sreeanjaneyaclothingstores910
@sreeanjaneyaclothingstores910 5 ай бұрын
sallnambar
@pradeepgoud8689
@pradeepgoud8689 2 жыл бұрын
అనా మీ యొక్క సలహాలు మీ యొక్క సమాచారం మాకు చాల ఉపయోగ పడుతుంది మీకు ధన్యవాదాలు
@Narasimha85
@Narasimha85 3 жыл бұрын
ఇంటర్వ్యూ బాగా చేసారు...ఎక్కడా అనవసరపు ప్రశ్నలు లేకుండ tq.
@nagireddymahenderreddynagi2953
@nagireddymahenderreddynagi2953 10 ай бұрын
Rajenderreddy అన్న మీరు రైతులను అడిగేవిధానం చాలాబాగుంది 👌👍👍🌹💐🙏🙏👏
@veeracharithatikonda4459
@veeracharithatikonda4459 Жыл бұрын
అన్న గారు మీరు పెట్టిన వీడియో చాలా బాగుంది..
@boyaraghunath7489
@boyaraghunath7489 2 жыл бұрын
Super Anna రైతన్నకు ఆదర్శం గా ఉన్నా దేవుడు అన్నా నెలనెల ఏ పైరు అనుకూలము ఆ వీడియో గానే వీడియో చేయండి అన్నా
@SAIRYTv
@SAIRYTv 3 жыл бұрын
సూపర్ రైతన్న శుభాకాంక్షలు
@mustyalasamuel
@mustyalasamuel 3 жыл бұрын
Best interview ever...touched almost all points...keep it up...good jpb buddy
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
Thanks a ton
@appurubhothuganeshkumar1578
@appurubhothuganeshkumar1578 Жыл бұрын
@@RythuBadi sir me nbr kavali pls...
@narasireddy007
@narasireddy007 3 жыл бұрын
This idea helps to lot of people who doesn't have much space but want to grow. It's like terrace garden. Thanks Bro for this video. Be safe
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
Most welcome 😊
@vijjuvijay4189
@vijjuvijay4189 Жыл бұрын
Shed lopala m veasru hens kinda please tell me sir
@peddakotlasrinivasulu6997
@peddakotlasrinivasulu6997 2 жыл бұрын
Good voice & good explanation me videos chala baguntai
@ghousemohammad4069
@ghousemohammad4069 3 жыл бұрын
anna idea bagunde kaka pote ee scheme ne poor people ku este baguntunde 👍👍
@shivakumar-my4og
@shivakumar-my4og 2 жыл бұрын
Avnu anna
@singammahesh1190
@singammahesh1190 3 жыл бұрын
Manchi spoorthiy ni echharu..me channel ki danyavadaalu..
@VenkatBhumana
@VenkatBhumana 3 жыл бұрын
Excellent bro... Evi kada memu expect chesedi.. new ideas new thinking... Keep going bro... All the best...
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
Thanks bro Keep support me
@komalravuri8727
@komalravuri8727 3 жыл бұрын
@@RythuBadi bro can you please list out the vaccines used for hens
@lifeisanexperiment77
@lifeisanexperiment77 3 жыл бұрын
@@RythuBadi e krushi vignana kendram ap lo kuda unda Unte ala apply chesukovalo telupagalaruuu
@honey-malik
@honey-malik 3 жыл бұрын
మిమ్మల్ని చూడగానే ఆ సంతోషం మాటల్లొ చెపలేను🥰😚ప్రాణం అత్త మీరంటె❤️☺ఈప్రాణం చాలా విలువైనది😜❤️
@ravichanal351
@ravichanal351 3 жыл бұрын
Surb planning
@sandeepkasarla6649
@sandeepkasarla6649 3 жыл бұрын
రాజేందర్ రెడ్డి అన్న గారు నమస్తే ఎలా ఉన్నారు మంచి సందేశం మాకు తెలియజేశారు ధన్యవాదలండీ 🙏👏👏👏👏🌳🌳🌳🌳🌴🌴🌴🌴
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
Thank you bro చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారు కదా..
@sandeepkasarla6649
@sandeepkasarla6649 3 жыл бұрын
@@RythuBadi చాలా బాగున్నాను అన్న. నేను కూడా మీ, వీడియోస్ చూసి ఒక ఏకరంలో కురకాయల సాగు చేస్తున్న( టొమాటో. బెండ. వంకాయ.3 రకాల ఆకుకూరలు వేసాను,) కొంచం కష్టం అయిన చాలా మంచి ఫలితం కనిపిస్తుంది 🙏 మీకు వీలైతే నేను కూడా మీతో నా అనుభాలను పంచుకోవాలని అనుకుంటాము🤝🤝🤝
@cshariprakash8669
@cshariprakash8669 3 жыл бұрын
Your way of questioning is super rajender garu
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
Thank you sir
@AnilKumar-cj6kq
@AnilKumar-cj6kq 3 жыл бұрын
kota saidulu gari idea about all farmers should develop is super 🙏👏👏👏👏🌳🌳🌳🌳🌴🌴🌴
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
Thank you
@vaddiariyamala724
@vaddiariyamala724 3 жыл бұрын
meeru ante maa family ki chaala respect sir...keep doing work sir and thank u soo much for giving us this knowledge.
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
Thank you so much 🙂
@sagarkoppula1143
@sagarkoppula1143 3 жыл бұрын
మీ వివరణ చాలా బాగుంది బ్రో థాంక్స్...
@madhusudananmkyoutubechann9458
@madhusudananmkyoutubechann9458 2 жыл бұрын
రెడ్డిగారు చాల మంచి ఇంర్వ్యీవ్ చేస్తున్నారు.
@vijaykumar0312
@vijaykumar0312 3 жыл бұрын
బాగుంది బ్రదర్ సమాచారం విత్ వీడియో
@1121g
@1121g 3 жыл бұрын
Chala baga vuntunnayi me video's 👍, useful information
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
Thank you bro
@velugulakrishna9260
@velugulakrishna9260 Жыл бұрын
Meda mida nenu pettali anukunna nenu kuda.. e video valana naku manchi information vaccindi thanks for the video sir..🙏 you tube valla edi okka mancci jaragindi...😅
@bhaskarreddypd2487
@bhaskarreddypd2487 3 жыл бұрын
Excellent Rajandareeddy good encouragement 🙏👍
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
Thank you
@ssania1538
@ssania1538 3 жыл бұрын
_)m
@mahesh-rf6bb
@mahesh-rf6bb 3 жыл бұрын
అన్న మీరు రాన్ చేస్తున్న తెలుగు రైతు బడి సూపర్ గ ఉంది ఒక్కటి ఈ కాదకనాద్ కోళ్ల కాకుండా గవర్నమెంట్ ఇచ్చే పథకాలు మిగతా రైతులకు ఎలా వర్తిస్తుంది అని కూడా తెలుసుకోవాలి ని కోరుకుంటున్నాను అన్న ప్లీజ్
@SUNDEEPELECTRICAL
@SUNDEEPELECTRICAL 3 жыл бұрын
ఎక్సలెంట్ వీడియో బ్రదర్ అందరికీ ఉపయోగపడే వీడియో చేశారు.ఇప్పుడు రైతులకు సైడ్ ఇంకమ్ చాలా అవసరం. దయచేసి మీరు రైతులకు ఇటువంటి మరిన్ని వీడియోస్ చేసి అప్లోడ్ చెయ్యగలరు. రైతు బాగుంటేనే అందరూ బాగుంటారు 🙏🙏🙏
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
ధన్యవాదాలు బ్రదర్
@sheshagirisir7917
@sheshagirisir7917 2 жыл бұрын
Super mee Prayatnum Rytulanu Yuvkulanu Ardhika abhi vrudhi koraku Hatsaoff telugu rytu sir
@RythuBadi
@RythuBadi 2 жыл бұрын
Thank you sir
@RajuGogul
@RajuGogul 3 жыл бұрын
Great!!!! One more nice story from your channel. I am your fan. Village economics empowerment!!!! Please continue!!!!
@yousufhussain114
@yousufhussain114 Ай бұрын
GOOD VEDIO APPRECIATED A LOT FOR THE EFFORT FOR MAKING THIS VEDIO 👏
@samuelvinaypauljannu3355
@samuelvinaypauljannu3355 3 жыл бұрын
Amazing video . nice anchoring point to point your question are very nice 👍👍
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
Thank you
@chennarayudumandla4282
@chennarayudumandla4282 2 жыл бұрын
Anna NV super anna prathi okka vishayam kluputham gaa adigiii telusu kuntu maki teliyaa chesthunav...anayaaa nice... your work
@RythuBadi
@RythuBadi 2 жыл бұрын
Thank you so much
@pallikondavijaykumar202
@pallikondavijaykumar202 3 жыл бұрын
చాలా బాగుంది మిత్రమా,,🙏🙏
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
ధన్యవాదాలు
@ap9930
@ap9930 2 жыл бұрын
మీరు చెప్పే విధానం సూపర్ సార్.
@siddhi_siddhu
@siddhi_siddhu 3 жыл бұрын
Nice.Jai Government employees of this project
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
Thank you
@memecediy-8442
@memecediy-8442 3 жыл бұрын
Super andi, nenu roof top garden maintain chetshunna, dani tho paatu ilage penchudamani alochisthunna... Ee vdeo saraina samayam lo icharu 🙏🙏
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
Thank you
@prasadaraoaryasomayajula4222
@prasadaraoaryasomayajula4222 3 жыл бұрын
Dear Rajendra Reddy garu, Subhodayam.. I have been watching your vedios on Agriculture..your vedios..interview with farmers are to the point, getting excellent information from beneficiaries, useful to the upcoming farmers, very dignified chit chat with farmers, I think you have gift of the gab... pl.keep it up, sir. Thank you
@rajamallum6051
@rajamallum6051 2 жыл бұрын
మాది సంగారెడ్డి జిల్లాలోని పుల్కల్ ప్రాంతం మేము ఈ ఫీల్డ్ ను ఎంచుకోవాలని ఉంది దయచేసి వివరాలు తెలియచేయండి.
@ammumadhu-hv1yv
@ammumadhu-hv1yv 3 жыл бұрын
చాలా మంచిగా వివరించరు అన్నయ్య
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
ధన్యవాదాలు సోదరా..
@sharfuddin5677
@sharfuddin5677 3 жыл бұрын
Very good Chala opika undali good Reddy garu
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
Thank you bhai
@komalravuri8727
@komalravuri8727 3 жыл бұрын
@@RythuBadi anna please give the required vaccines for kadaknad hens
@kalyanchakravarthymuvvala8022
@kalyanchakravarthymuvvala8022 Жыл бұрын
Chaala bagundhi vivarana , gud work bro..
@vijju9352
@vijju9352 3 жыл бұрын
Very nice brother to develop unemployment persons. Keep it up...thank you..
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
Thanks and welcome
@ravinderreddy3183
@ravinderreddy3183 10 ай бұрын
Super support extended by the government thanks for their great support
@srisatyaarunmouli6773
@srisatyaarunmouli6773 3 жыл бұрын
Manchi samacharm cheparu
@naveenpeesari5361
@naveenpeesari5361 3 жыл бұрын
సూపర్ బ్రదర్ ధన్యవాదాలు ఈ విషయం తెలిపిన్నదూకు🙏
@hithasrikota3569
@hithasrikota3569 3 жыл бұрын
Good information and useful presentation with good suggestions and examples. Shubham
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
Thanks a lot
@rainenisathish461
@rainenisathish461 3 жыл бұрын
Rajender garu super vedio mi yancaring super 🚩🚩
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
Thank you Sathish garu
@chandrareddy3731
@chandrareddy3731 3 жыл бұрын
Keep rocking saidulu maama..👍👍
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
Thank you
@chandrareddy3731
@chandrareddy3731 3 жыл бұрын
Rajender anna me contact number ivvandi plz
@vsr2206
@vsr2206 Жыл бұрын
I like this channel so much.very nice keep it up.
@lawrencerao6869
@lawrencerao6869 3 жыл бұрын
Good interview MR Rajender Reddy , u always do well 🙏🌷🌹
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
Thank you sir
@MadhuVarmaprince
@MadhuVarmaprince 6 ай бұрын
Best channel i saw in youtube ❤
@poshaboinaraju732
@poshaboinaraju732 3 жыл бұрын
Hi Anna superb journey to the Please Inka government officers tho oka video cheyandi I'm interested 🙏🙏❤️❤️
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
Ok bro
@a.k3328
@a.k3328 3 жыл бұрын
Helpful to reach easily to concern department..... Please arrange a meeting with them provide us details to approach... Thanks Bro for helping farmers... Appreciate ur work
@SavaraSrinu-tf3wp
@SavaraSrinu-tf3wp Жыл бұрын
AP lo matram rate ammaleru nenu 600 kollu Penchi ametappudu chala kastalu padda natukollu. Best bro
@venkannavalagani3797
@venkannavalagani3797 3 жыл бұрын
Your videos are very very useful and excellent brother 👍👍
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
Thank you so much 🙂
@KiranKumar-cg3yg
@KiranKumar-cg3yg Жыл бұрын
Intha beautiful ga informative video ela create chestaru sir meeru ?
@pavankumar-ku4xj
@pavankumar-ku4xj 3 жыл бұрын
Anna nuvvu super anna. Detailed interview chestav cool ga. :)
@ysr1058
@ysr1058 3 жыл бұрын
Sir your explanation is well .understand the farmers
@anniejohn4885
@anniejohn4885 3 жыл бұрын
Good information Rajendra Garu..thank you..!!!
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
You're most welcome andee
@rajamallum6051
@rajamallum6051 2 жыл бұрын
రాజేందర్ రెడ్డి గారు మీవివరణ విశ్లేషణ చాలా విపులంగా ఉంటాయి .కృషీ విజ్ఞాన కేంద్రం వాల్ల ఫోన్ నెంబర్ గాని ఉంటే తెలియజేయగలరు.
@RythuBadi
@RythuBadi 2 жыл бұрын
ధన్యవాదాలు సార్.. కృషి విజ్ఞాన కేంద్రాలు చాలా ఉంటాయి. అందరి నంబర్లు మా దగ్గర లేవు. మీ ప్రాంతంలో ఉండే వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదిస్తే లభిస్తుంది.
@monditokavinodkumar1186
@monditokavinodkumar1186 3 жыл бұрын
As usual u r superb bro...All the best farmer.
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
Thank you bro
@phone-yn4ik
@phone-yn4ik 3 жыл бұрын
Aa kollu kindaku degavaa akkadai vuntaayaa
@moviesofpavan
@moviesofpavan 3 жыл бұрын
Interview chala bagundi.... Both r so informative..
@growgreen3796
@growgreen3796 3 жыл бұрын
Thank you Rajendra Reddy garu nice video I am interested kadknad forming Make a video How to market And how to get chiks
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
Thank you Will try to do
@growgreen3796
@growgreen3796 3 жыл бұрын
@@RythuBadi thanks for Replay brother
@ys5021
@ys5021 2 жыл бұрын
Video super ga vundi bro
@vanjariramakrishna7796
@vanjariramakrishna7796 3 жыл бұрын
Excellent 👍👍
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
Thank you 👍
@babjimadaka101
@babjimadaka101 3 жыл бұрын
Rajendra Anna good questions aduguthavu,, nuv super Anna,, farmer also super,, good idea...
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
Thanks bro
@chanbashacheppali6346
@chanbashacheppali6346 3 жыл бұрын
Hi anna నమస్తే🙏 కృషి విజ్ఞాన కేంద్రం లోఎలా సభ్యత్వం ఎలా తీసుకోవాలి ప్లీస్ అన్న చెప్పండి
@ramachandraraothota285
@ramachandraraothota285 3 жыл бұрын
Ju.
@muthaditejaswinireddy2905
@muthaditejaswinireddy2905 3 жыл бұрын
Super sir... Chala mandiki upayogpade video...
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
Thank you
@vikramk6516
@vikramk6516 3 жыл бұрын
రేకులు షెడ్ పైనా...ఎం లేదు. ఆ కోళ్లు ఈ ఎండలు వేడికి ఎంత బాధ పడతాయి. ఇది చాలా కిరాతకం.
@jakkulabikshapathi8080
@jakkulabikshapathi8080 3 жыл бұрын
Saving, Cement,Rekulu,bro, Eamkadu
@vikramk6516
@vikramk6516 3 жыл бұрын
@@jakkulabikshapathi8080 neku em kaadhu..avi chaala baadha padatai..aa vedi ki.
@raniharish1141
@raniharish1141 Жыл бұрын
Miru chepe vishayalu Chala upoyagapaduthay
@sureshagrofarmhouse2908
@sureshagrofarmhouse2908 3 жыл бұрын
Doing good job brother with sinseority 👍
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
Thank you brother
@nageswararaoguddati2309
@nageswararaoguddati2309 3 жыл бұрын
Super sir najamga Excellent 👌👌👍👌👌 Ilantivi cheyandi Konchem chik ekkada dorukutundo chepte baguntaadi
@pramakrishna6823
@pramakrishna6823 3 жыл бұрын
మేము ట్రైనింగ్ తీసుకోవాలి అనుకుంటున్నాం ఎక్కడ తీసుకోవాలి.. కృషవిజ్ఞాన కేంద్రం ఎక్కడ ఉంది..మాది నాగర్కర్నూల్
@eathalaanilkumar6490
@eathalaanilkumar6490 3 жыл бұрын
Chala helpful ga undi sir.. thank u 👍🙏
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
Welcome
@SSOrganicFarms
@SSOrganicFarms 3 жыл бұрын
Thank you for all the effort you are putting in making these informative videos Rajender Reddy brother. - Suman Reddy
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
Thank you so much 🙂
@nareshVnr
@nareshVnr 3 жыл бұрын
Super presentation Sir, Rajender Reddy Garu
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
Thank you sir
@naveenreddy6319
@naveenreddy6319 3 жыл бұрын
Brother thank you for this video.... but failure Ina valla vi kuda videos cheyandi bro..... but big problem is marketing.....
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
Ok bro Thank you
@thirupathikorakoppula9862
@thirupathikorakoppula9862 3 жыл бұрын
సూపర్ ఆలోచన..అన్న🙏
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
Thank you Anna
@eda369
@eda369 3 жыл бұрын
This variety of hens are called "KADAKNATH". The one day chick costs between Rs: 45 to 75 each. Average cost of dressed chicken of this variety is Rs: 650 per KG. There is demand in the market for this variety.
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
Thank you
@eda369
@eda369 3 жыл бұрын
@@RythuBadi:🙏
@udaykalumuri1280
@udaykalumuri1280 2 жыл бұрын
@@eda369 address akkada bro
@kotammakodamala9761
@kotammakodamala9761 2 жыл бұрын
@@udaykalumuri1280 కి సెక్స్ గారు మహా చేసే ఫుకోసం నేను నిన్ను కానీ కానీ
@srikumarputhyakodiyil4094
@srikumarputhyakodiyil4094 2 жыл бұрын
Very informative video. Thank you very much Sir
@srinad4077
@srinad4077 3 жыл бұрын
Boss one doubt sir... Qualis bird ( Kauju pitta) Daba meedha penchavaccha?.. How Ever U R The Best Anchor From Among all KZbin Channels.. U R My Favourite Anchor
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
Thank you పెంచుకోవచ్చు. కానీ ఎవరూ ఆబ్జెక్షన్ చెప్పకుండా చూసుకోవాలి.
@rajeshgoud5126
@rajeshgoud5126 3 жыл бұрын
Marketing lekapotey chala problem untadi
@curiosityexp7630
@curiosityexp7630 2 жыл бұрын
Really its, wonderful project
@vippartis
@vippartis 3 жыл бұрын
He has 5 acrs of land, house with 300 yrds of plot. Yet govt spent one lack on him. May be for demonstration purpose.
@sandeeprudravarapu9721
@sandeeprudravarapu9721 3 жыл бұрын
Bro your video. Touch my heart this video clear my all doubts.. thank you so much
@khaleelFK
@khaleelFK 2 жыл бұрын
బాగానే ఉంటుంది కానీ. మార్కెటింగ్ చేయడం లో చాలా సమస్యలు వస్తాయి. మార్కెట్ వీటికి చాలా తక్కువగా ఉంది. ఒకవేళ మీ నుండి ఏమైనా బల్క్ బయేర్ ఉంటే కాంటాక్ట్ డిటైల్స్ చెప్పండి. ధన్యవాదములు.
@AshokKumar-mv5mw
@AshokKumar-mv5mw 2 жыл бұрын
Very good & economical brother,
@venugopal8136
@venugopal8136 3 жыл бұрын
Very nice 👍
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
Thank you
@Rockganivayela7529
@Rockganivayela7529 3 жыл бұрын
సూపర్ సార్. బాగా చెప్పారు
@Haris916Yt
@Haris916Yt 3 жыл бұрын
మంచి ఐడియా
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
Thank you
@sathyanarayanareddygurram3882
@sathyanarayanareddygurram3882 3 жыл бұрын
Great idea Iam happy sathyanarayanareddygurram rajannasircilladist
@anniejohn4885
@anniejohn4885 3 жыл бұрын
We are intrested to do this..any help we can have from you n Government in Kakinada..
@depangibikshmbikshm6441
@depangibikshmbikshm6441 Жыл бұрын
సూపర్ సూపర్ బ్రదర్.....
@chemistryclassesbyshivaraj4847
@chemistryclassesbyshivaraj4847 3 жыл бұрын
Inti pakkala vaallaku smell ravadam vastadi kada. vlg lo objection cheyaledaaa andi
The Best Band 😅 #toshleh #viralshort
00:11
Toshleh
Рет қаралды 22 МЛН
Правильный подход к детям
00:18
Beatrise
Рет қаралды 11 МЛН
Сестра обхитрила!
00:17
Victoria Portfolio
Рет қаралды 958 М.
Mulberry Fruit Cultivation | బొంత పండ్లు
15:57
తెలుగు రైతుబడి
Рет қаралды 5 М.
جمعت احسن حصة من بيض دجاج السلالات البياضة
13:01
روبيو المزارع
Рет қаралды 735 М.
Daily 1 Lakh Eggs Layer Farm Experience | కోళ్ల ఫామ్
43:22
తెలుగు రైతుబడి
Рет қаралды 317 М.
The Best Band 😅 #toshleh #viralshort
00:11
Toshleh
Рет қаралды 22 МЛН