Farm Waste Compost | ఖర్చు లేని సహజ సాగు

  Рет қаралды 86,188

తెలుగు రైతుబడి

తెలుగు రైతుబడి

Күн бұрын

తన పొలంలో బంగారం (పంట వ్యర్థాలు) వేసి పంటలు సాగు చేస్తున్న రైతు హరిక్రిష్ణ గారి అనుభవం ఈ వీడియోలో తెలుసుకోవచ్చు.
రైతులకు తోటి రైతుల అనుభవాలను వివరించడం.. కొత్త పరికరాలు, సరికొత్త విధానాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మరింత సమాచారం కోసం వాట్సాప్, ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్ పేజీలలో కూడా ఫాలో కావచ్చు.
whatsapp.com/c...
Facebook : / telugurythubadi
Instagram : / rythu_badi
Twitter (X) : x.com/rythubad...
మమ్మల్ని సంప్రదించడానికి.. telugurythubadi@gmail.com
గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
RythuBadi is the Best & Top Agiculture KZbin Channel in Telugu. RaithuBadi Digital Media is the most popular in Telugu States Andhra Pradesh & Telangana. Our content also available on Facebook, Instagram & X too. Some of our viewers from Karnataka and Tamilanadu, who knows Telugu.
Title : Farm Waste Compost | ఖర్చు లేని సహజ సాగు
#RythuBadi #రైతుబడి #naturalcompost

Пікірлер: 32
@नमामिनव्यभारतीम्
@नमामिनव्यभारतीम् 7 күн бұрын
ఈయన రైతా వ్యవసాయ శాస్త్రవేత్త అద్భుతం గా వివరించారు 🙏🙏🙏🙏
@ManaRaithubidda-tx4qq
@ManaRaithubidda-tx4qq 6 күн бұрын
Super
@aishwaryavarma2635
@aishwaryavarma2635 8 күн бұрын
Great hari krishna garu… no words.. I loved your natural farm❤️
@kmm8742
@kmm8742 8 күн бұрын
@1.50 So true, More than gold for farmers.👌
@DCR2301
@DCR2301 8 күн бұрын
Very Good farmer Implementing zero till and other soil friendly methods 🙏🏾🙏🏾🙏🏾💐💐💐
@manikanta-gc7tj
@manikanta-gc7tj 8 күн бұрын
ఇది కదా అసలైన వ్యవసాయం అంటే.. ఇంత సులువైన వ్యవసాయాన్ని ఏవేవో ఎరువులు, పురుగులు మందు లు, తెగులు మందులు.. ఏవేవో టెక్నికల్స్ చెప్పి ఎంత confuse చేస్తారు జనాల్ని
@rameshkondru3226
@rameshkondru3226 5 күн бұрын
Good video, farmer Harikrishna has a decent knowledge about natural farming, Rajendra garu share more and more videos of natural and organic farming. Thanks to both of you
@KumarVemula-h8w
@KumarVemula-h8w 5 күн бұрын
I went to see this farm house many times. He is an excellent farmer and great human being
@madangopalkankanala1384
@madangopalkankanala1384 8 күн бұрын
Good Hari Krishna Garu.. Annadatha Sukhibhava
@ushaseshadri3921
@ushaseshadri3921 8 күн бұрын
I heard about harikrishna from a lot of time very good guy
@thattweetsguy4127
@thattweetsguy4127 8 күн бұрын
One of the best andi
@ManaRaithubidda-tx4qq
@ManaRaithubidda-tx4qq 8 күн бұрын
Frist comment more videos ###తెలుగురైతుబడి
@satyas7004
@satyas7004 8 күн бұрын
A Good Natural Farmer Inspiring video
@ratnamalapaka4417
@ratnamalapaka4417 7 күн бұрын
Harikrishnagaru. Laganijayathiga. Chappinamana. Mana. A. P. Lo. Laru. Good. Man
@BrahmaReddy-c8x
@BrahmaReddy-c8x 6 күн бұрын
మీరు నాకంటే చిన్నా అేన మీకు👌👌👌👏👏👏👍👍👍🙏
@srinumamidisetti5497
@srinumamidisetti5497 7 күн бұрын
Good ఇన్ఫర్మేషన్
@simhapurinaturals
@simhapurinaturals 8 күн бұрын
అన్న మీ ప్రకృతి వ్యవసాయం సంబంధించిన వీడియోస్ కొద్దిగా ఎక్కువ పెట్టండి ఇంకొక విషయం ఏమిటంటే ప్రకృతి వ్యవసాయం చేసే వాళ్ళు drone తో స్ప్రే చేసే వాళ్ళు ఎవరైనా రైతులు ఉంటే వీడియోస్ పెట్టండి
@ManaRaithubidda-tx4qq
@ManaRaithubidda-tx4qq 6 күн бұрын
Hi Anna
@balukrishna3564
@balukrishna3564 8 күн бұрын
గ్రేట్ sar
@satyanarayanakandukoori9964
@satyanarayanakandukoori9964 8 күн бұрын
Good information😊
@siddaiahtadiboyina8916
@siddaiahtadiboyina8916 8 күн бұрын
Very good farmer
@gzk20
@gzk20 5 күн бұрын
Can you pls add English subtitles for your videos for non-telugu viewers, it will benefit a large number of audiences. Thanks
@durvabhoomannabhoomanna3672
@durvabhoomannabhoomanna3672 7 күн бұрын
Tammudu, how can deal labour problem?.
@narayanaab654
@narayanaab654 8 күн бұрын
Tammudu Rajendar organic వైపు పోతున్నావు మంచిది
@bhaskararaogedela-f5t
@bhaskararaogedela-f5t 8 күн бұрын
Good
@Haneefpshaikvbbxd
@Haneefpshaikvbbxd 8 күн бұрын
6:27,12:40 super 🙏
@SanthoshKumar-77
@SanthoshKumar-77 8 күн бұрын
👍👍👍👌👌👌
@indyas8388
@indyas8388 8 күн бұрын
Any issues with rats with this kind of farming?
@samalavenkateshwarlu9407
@samalavenkateshwarlu9407 8 күн бұрын
Good❤️🙏
@buchibabub1189
@buchibabub1189 8 күн бұрын
Super sir
@Sk_Asif_22
@Sk_Asif_22 3 күн бұрын
ఖనిలు సరఫరా చేయబడును,పంధీరి ఖనిలు, ఫెన్సింగ్ ఖనిలు, మాదగరా 2 నుండి 10 అడుగుల వరకు ఖనిలు లభించును
@DhanaLakshmi-ph3sm
@DhanaLakshmi-ph3sm 5 күн бұрын
❤👍
Vermi Compost ఎరువు తయారీ వ్యాపారం మాది |  Jyothi Organic
22:46
తెలుగు రైతుబడి
Рет қаралды 533 М.
The Best Band 😅 #toshleh #viralshort
00:11
Toshleh
Рет қаралды 22 МЛН
Mom Hack for Cooking Solo with a Little One! 🍳👶
00:15
5-Minute Crafts HOUSE
Рет қаралды 23 МЛН
Une nouvelle voiture pour Noël 🥹
00:28
Nicocapone
Рет қаралды 9 МЛН
4 ఎకరాల్లోనే అనేక పంటలు, జీవ సంపద | Modern Integrated Farm
17:43
Sheep Farming in Telugu | From 2 Lambs to 400 Sheep - How I Earn Lakhs! Tips & Techniques
15:05
The Best Band 😅 #toshleh #viralshort
00:11
Toshleh
Рет қаралды 22 МЛН