ఉమ్మారెడ్డి సర్ నీ 2022 లో కలిసాను. రైతు సదస్సు వరంగల్ లో. 100% టెక్నికల్ నాలెడ్జ్, 100% honesty and genuine. రాజేందర్ అన్నా ఇంత మంచి సార్ తో ఇంటర్వ్యూ చేసి మంచి విషయాలు అందించిన మీకు ధన్యవాదాలు
@KHanumanthaRao-w6t14 сағат бұрын
అన్న అన్ని బాగా చెప్పారు ఉమారెడ్డి గారు కాని విత్తనలు కంపెనీల గురించి తెలియజేయండి
@BhaskarraoMaloth3 сағат бұрын
అన్న.చాలా మంచి సమాచారం అందించారు ధన్యవాదాలు.ఇలాంటి అనుభవగ్నులతో తెలియని విషయాలు తెలియజేశారు.ఇంకా కొత్త కొత్త విషయాలు తెలియజేస్తామని కొరుకతూ...........
@Deeagri8715 сағат бұрын
వరంగల్ వ్యవసాయ పరిశోధన కేంద్రం.. ఉమా రెడ్డి సార్
@mahendern835315 сағат бұрын
Sir meetho contact avvali email gani whatsapp gani unte pampandi
@dommativinodhkumardvk986339 минут бұрын
నేను జగిత్యాల వ్యవసాయ కళాశాలలో చదువుతున్నప్పుడు మాకు soil chemistry బోధించారు. చాలా పరిణితి కలిగిన శాస్తవ్రేత్త, అటువంటి సార్ దగ్గర నేర్చుకోవడం నా అదృష్టం.
@katteboinashankar34453 сағат бұрын
Super rajendar anna raithula kosam enta risk ayina enta doram ayina velli information istunnaru danyavadalu anna garu🙏🙏
@saireddyamalla66495 сағат бұрын
Best information video in recent time 👌👌
@tryadav10082 сағат бұрын
కలుపు నియంత్రణ చేయలేము అలా చేస్తే ఒకసారి కలుపు గురించి కూడా అడిగితే బాగుండు అన్న ❤
@mahipalreddyyalla4877Сағат бұрын
❤
@Medition_Music16 сағат бұрын
Maku 17-20 qintal testam anna
@satyavishnupriyapittala9036Сағат бұрын
థాంక్స్ సర్
@karthikreddymethuku695914 сағат бұрын
Uma Reddy Sir...🙏🙏
@DCR230113 сағат бұрын
Very Good progreseive information by UmaReddy Sir 🙏🏾🙏🏾🙏🏾, everything is ok but using growth retardend hormones spray is not advisable ( it's just like using brakes on plant which is in a acceleration growth stage) instead researching on using minimum use of vegetative growth nutrients for plants and using reproductive nutrients abundantly would be a good idea 🙏🏾🙏🏾🙏🏾
@anildamera758815 сағат бұрын
October ke pink bollworm vasthundi sir, i'm a new age farmer , cotton is creating heavy losses for new age farmers
@kollurisampath566614 сағат бұрын
Sir nenu chesham 2years ok 15 qwentals for 1ecr
@yonaakoandrayona89133 сағат бұрын
50:50 దిగుబడి వస్తుందని అంచనా వాతావరణం అనుకరించక పోతే నష్టం కూడా వస్తుంది
@shashidharreddy507615 сағат бұрын
🌹🌷👌👍🎤📣 VERY EXCELLENT.
@harshavardhanreddy702024 минут бұрын
Vikarabad lo e vacume planter untadha sir
@sundararamireddy977116 сағат бұрын
3o thousand plants is impossible.if the plot is perfect, you get only 29000 plants.
@ponnabalakrishna601115 сағат бұрын
Super
@RythuBadi15 сағат бұрын
ధన్యవాదాలు
@ManaRaithubidda-tx4qq16 сағат бұрын
Frist comment Anna
@skfencingstonesskfencingst448116 сағат бұрын
Second comment bro
@SureshTekam-w2g16 сағат бұрын
Third comment bro😅@@skfencingstonesskfencingst4481
@chettaboinaraju30302 сағат бұрын
కలుపు గురించి చెప్పలేదు అన్న
@Raju-n4p9q13 сағат бұрын
Jaganadhapali sir di
@shivajisiripangi2433 сағат бұрын
Gaddi thiyyadam adugumandhulu kuda pettali ante atla Mari antha thakkuva place lo