5 ఎకరాల్లో ఉల్లి విత్తనం వెదజల్లిన.. ఖర్చు తగ్గింది | Onion Cultivation | రైతుబడి

  Рет қаралды 205,930

తెలుగు రైతుబడి

తెలుగు రైతుబడి

Күн бұрын

తొలిసారి ఒక ఎకరంలో ఉల్లిగడ్డ సాగు చేసి ఆ అనుభవంతో.. రెండోసారి ఐదు ఎకరాల్లో ఉల్లి సాగు చేస్తున్న రైతు బైండ్ల లక్ష్మణ్ గారి అనుభవం ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. వికారాబాద్ జిల్లాలోని ధరూర్ మండలంలో ఉన్న ఎబ్బనూర్ గ్రామంలో ఈ రైతు ఉల్లి, క్యారెట్, వాము, కుసుమలు సాగు చేస్తున్నారు.
చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.
గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
Title : 5 ఎకరాల్లో ఉల్లి విత్తనం వెదజల్లిన.. ఖర్చు తగ్గింది | Onion Cultivation | రైతుబడి
#RythuBadi #రైతుబడి #onioncultivation

Пікірлер
СИНИЙ ИНЕЙ УЖЕ ВЫШЕЛ!❄️
01:01
DO$HIK
Рет қаралды 3,3 МЛН
She made herself an ear of corn from his marmalade candies🌽🌽🌽
00:38
Valja & Maxim Family
Рет қаралды 18 МЛН
Pre-STFF by CA Rudramurthy B.V.
10:43
Rudraology
Рет қаралды 165
వరి పంట 100% దిగుబడి పెంచే టైం టేబుల్ #bharathraithubadi
10:15
СИНИЙ ИНЕЙ УЖЕ ВЫШЕЛ!❄️
01:01
DO$HIK
Рет қаралды 3,3 МЛН