సార్ ఖాదర్ వలీ గారు మీ వీడియోస్ అన్ని చాలా బాగున్నాయ్ అండి మీరు చెప్పిన పద్దతులు అన్ని నేను ఫాలో అవుతున్నాను మీరు ఒక్క అవకాశమిస్తే మిమ్మల్ని కలవాలని ఉందండి థాంక్యూ సర్
@ravindranathgoud67863 жыл бұрын
మంచి విషయాలను ఈ.సమాజం ఆలస్యంగా గ్రహిస్తుంది.
@anudrawingsdesigns8 ай бұрын
Gods gifts sir khadar sir meru❤
@bodagalnagaraj2735 жыл бұрын
I should recommend Dr. Khadar vali sir for Bharat ratna award because of his research and guiding people also farmers he is the real scientist
@ramnarsaiahyannam63113 жыл бұрын
ఆరోగ్య శ్రీ బ్రహ్మ🙏 శ్రీ ఖాదర్ వలీ ప్రత్యక్ష దైవనికి హృదయ పూర్వక 🙏అభివందనాలు తెలియజేస్తూ, ఈ అవకాశం దొరికినందుకు ఈ జన్మ తరించదన భావిస్తాను! తనువు మొత్తం జనం కోసం పరితపింప చేసిన త్యాగమూర్తికి🙏శతకోటి దండాలు. పరి పరి పరిశోధనలఫలితం ప్రజల హృదయాల్లో భద్రపరచేందుకు చేసే యజ్ఞం అభినందనీయం 🙏 వారికి సహకారం అందించేవారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు 🙏
@psuryakumari5055 Жыл бұрын
నమస్తే డాక్టర్ గారికి నా నమస్సుమాంజలి నాకు నడుము నొప్పి అలా చాలా 20 సంవత్సరాలుగా నేను బాధపడుతున్నాను కింద పడిపోయిన కారణంగా ముడుపు కూడా చాలా నొప్పిగా నొప్పితో బాధపడుతున్నాను మీరు చెప్పిన విధంగా వాడితే తగ్గుతాదని ఆశిస్తున్నాను డాక్టర్ గారికి ఎన్నో కొన్ని వేల అభినందన అభివందనాలు నా పేరు సూర్య కుమారి నాకు మీరు ఏదైనా మంచి సలహా ఇవ్వగలరని ఆశిస్తున్నాను
@sudhakarn22305 жыл бұрын
Lucky people Srikakulam khader sir visited. Follow his instructions for good health .
@terapoguusharani15693 жыл бұрын
Thank you sir me lanti vallu e society ki chala avasaram sir
@vijayalakshmisodagam5463 Жыл бұрын
Where you get this book iam in Chennai
@JHASH_PETS5 жыл бұрын
ధన్యవాదాలు రైతునేస్తం వెంకటేశ్వరరావు గారు. ఏం చెప్పగలం ఇంతకన్నా? కాదర్ వలి గారి జీవన విధానం ఇంకా విస్త్రతంగా ప్రజల్లోకి, రైతుల్లోకి వెళ్ళాలి.
@Asimplehappylife95 жыл бұрын
Yes sir We whole.family experienced same Benefits. Please everyone should eat millets
@SRavi-kv6xb3 жыл бұрын
Thank.sir
@anudrawingsdesigns8 ай бұрын
Sir me chathilo book name and yakkada dorukuthundi plz
@narayanrao4603 жыл бұрын
Dear sir Aash guard Cuttings Can Store in Fridge? & How long .it will be Prescribed for
@padmag5303 Жыл бұрын
Kakruthi 350 /- nunchi 400/- varaku vunde original oil vadatani 170/-200/- daadaapuu packet oils price difference chusthe inkoka 200/- anukoni original konaru mari kakruthi kaaka inkenti thelukondi friends
@renukapasupala96983 жыл бұрын
True reformer
@SRKBuilders-yq2nq Жыл бұрын
Hats of sir
@SampathPanthlu Жыл бұрын
😊😊😊😊😊😊😊😊😊😊😊😊
@padmag5303 Жыл бұрын
Okka aOlive oil enti almost paking oils anni cotton Seed nunchi 89% pare letter cooking paking lo padesthunnaru vanta chesee stove gaara kattiku pooddi gamanichandi 2 days paking oils vaadi 😮kuyyo anukovalsinde appu parigedaharu prathi okkaru gaanuga nuunelaku idii manam aarogyaga vindutaku kavalsina oil
@aloneboycarrom27332 жыл бұрын
I really hats off u sir love u
@anggureya78232 жыл бұрын
Odisa.Ganjam jila Gureya. .Khadar vali god spice
@welcome2healthylife285 жыл бұрын
Thanks Dr 👍
@Falsealing3 жыл бұрын
Sir DR. Khadar vali gari books kavali pls help me
@Raitunestham3 жыл бұрын
Call 9676797777
@ksatyavathi74593 ай бұрын
Meeru maku aa atirupathi venkanna babu sir meeru demudu ekkado ledu mee roopam lo avatarinchadu e kaliyugaam lo