నేను ఇప్పటిదాకా చాలా వీడియో చూసాను కానీ ఎందులో కూడా ఇంత బాగా అర్థం అయేలా చెప్పలేదు, వీడియోస్ సైజ్ కొంచెం ఎక్కువ ఉన్నప్పటికీ చాలా బాగా చెప్పారూ మీరు సూపర్ నిజంగా...👍👌👏💐
@shobhagp68923 жыл бұрын
Excellent explanation akka
@shobhagp68923 жыл бұрын
Pls give me ur address once we visit akka
@gangadharallolla2014 Жыл бұрын
అక్కయ్య మిలికి మష్రుమ్ గురించి చాల చక్కగా వివరించారు ధన్యవాదాలు మేము చెయ్యాలి అనీ వుంది అక్కయ్య మొబైల్ ద్వారా తెల్సుకోవాలి అనీ
@lotusgoldtv13626 жыл бұрын
సూపర్ లక్ష్మి గారు చాలా అద్బుతంగా వివరిస్తు పండించే చోటుకి తీసుకుపోయారు .. మీకు ధన్యవాదాలు ..
@k.sreedevisairam45862 жыл бұрын
చాలాచక్కగావివరించారు. చాలానేర్పు ఓర్పుతో కూడినపని. మీకు అభినందనలు
@vangalapatinaveen11515 жыл бұрын
I feel very happy because she is my tuition teacher in 10th class. 🙏🙏🙏
@kunurrakesh97195 жыл бұрын
Brother medam contact number unda
@vangalapatinaveen11515 жыл бұрын
Haa
@vangalapatinaveen11515 жыл бұрын
Sir i dont know who your? So how can i give number to u but i can give my number ok
@kunurrakesh97195 жыл бұрын
Kk bro
@kunurrakesh97195 жыл бұрын
Me number evvandi
@bhogyamgopi59274 жыл бұрын
చాలా బాగా వివరించారు అక్కా. తెలుగు బాగా స్పష్టం గా మాట్లాడారు. God bless you Akka.
@IsmartWareesha4 жыл бұрын
పేపర్ ప్లేట్ Businessగురించి పూర్తి వివరాలు
@kumarigantala50173 жыл бұрын
Hi gbvxnjv
@opgamertelugu45683 жыл бұрын
Kk
@nyayajyothi8283 жыл бұрын
చక్కగా అర్థం పరమార్థం అయ్యే విధంగా తెలియ చేశారు... తెలుసుకోవచ్చు... మీకు ధన్యవాదములు
@RamaKrishna-uz8yo6 жыл бұрын
చాలా పెద్ద process అండి. But మీరు చెప్పిన విధానం సూపర్ madam. మీ confidence చెబుతుంది మీ success ని 👍
@priyanarayana18216 жыл бұрын
Rama Krishna neenu try chesanu sir but avi raledhu sir
@balushivaratri6 жыл бұрын
@@priyanarayana1821 vastadi ga
@rajapalraj78516 жыл бұрын
Please give me your number madam I will contact u
@saicharansai17206 жыл бұрын
It's not issy
@vrr30255 жыл бұрын
kzbin.info/www/bejne/hpLZhJ6Yi9Rmd6s
@sowjanyareddypalagiri88194 жыл бұрын
The way you presented.. is just wow. I loved it :) entha clear ga clarity the chepparu.. not everyone can talk like this. You are amazing sis.
@IsmartWareesha4 жыл бұрын
పేపర్ ప్లేట్ Businessగురించి పూర్తి వివరాలు
@naidur.saikumar31222 жыл бұрын
Excellent vedio. This will give confidence to unemployed youth. . No need to run for any jobs. Tks madam for this vedio. Good
@ktkrishnarao39064 жыл бұрын
Very well explained Lakshmi garu. We appreciate your efforts. Big bow to your knowledge
@PushpaKumari-ku5se6 жыл бұрын
మీరు చాలా అనుభవం సంపాదించారు. మీరు చెప్పే విధానం చాలా బాగుంది.
@jettisathish42556 жыл бұрын
Pushpa Kumari India idsa certified company zero investment call me 6371736668
@GANGAGs-wp7rx6 жыл бұрын
Hi
@GANGAGs-wp7rx6 жыл бұрын
Call me 7760706808
@vinaykumarvoram69506 жыл бұрын
Hai pushpa
@klvkishor6 жыл бұрын
Minirractrs
@mazidbaigabdul18873 жыл бұрын
ఎంతో అద్భుతంగా వివరించారు మేడం!🙏🏻🙏🏻
@007RedJD6 жыл бұрын
ఆమె చాలా చక్కగా వివరించారు. పుట్టగొడుగుల వ్యాపారం చాలా పరిధిని కలిగి ఉంది
@oneand_only_venky6605 жыл бұрын
ప్రతి చిన్న విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పారు...👌🏼👌🏼
@manaswinim77752 жыл бұрын
Intha clarity of speech , intha simplicity… amazing . Great heights to reach !!! God bless u with great success . Good luck mam
@vijayakumaripoovazhagan28874 жыл бұрын
Madam , you have explained very beautifully and in a simple way, any one can understand and start Mushroom cultivation. Congratulation for your success.
@prabhakararaogudla10372 жыл бұрын
Super explain 👍🏿👍🏿👍🏿👍🏿
@premkumartagarana4795 Жыл бұрын
Start chesara
@kajiuma23824 жыл бұрын
Really i felt very very happy watching this video ma'am ,u explained so well n so deeply inch by inch thank u so much for such a neat clear n good information
@sreelu45254 жыл бұрын
Best business opportunity callme 9010381322
@syedshamma79133 жыл бұрын
@@sreelu4525 .
@bomeswarbrahma51352 жыл бұрын
Finally Nee full suskondhi aakha.meeru full imformation jaichadi aakha .thank you🙏 i from Assam
@SreeParasharaSreedharBhattar3 жыл бұрын
MADAM WELL EXPLAINED AND DEMONSTRATED VERY USEFUL INFORMATION FOR A STARTER. EXCELLENT VIDEO
@lakshmineasavullu91502 жыл бұрын
Sir did u started this business sir
@venkannap10324 жыл бұрын
అందరికి బాగా అర్ధమయ్యేలా చెప్పారు సోదరి. ధన్యవాదాలు.
@g.surenderreddy5774 жыл бұрын
Good explain..
@koteswararaoaluri30124 жыл бұрын
చాల బాగా చెప్పారు
@sampoornaveda69674 жыл бұрын
Hi friends subscribe my channel for more Health and wealth updates Don't forget to subscribe Plz support me ❤️❤️❤️❤️❤️❤️
@ravindrareddy80443 жыл бұрын
మార్కెటింగ్ ఎక్కడ అమ్మాలి bro..
@p.narasimhamurty16723 жыл бұрын
Dear Sister your presentation is very nice and easy to understand. Please share your contact number to communicate. This is my contact number. 9776186899
@venkatgugulothu50474 ай бұрын
మేడమ్ మీరు చాలా చక్కగా వివరించారు.అలాగే నేను కూడా ఈ process స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను..emyna గైడెన్స్ ఇవ్వగలరు..
@srinathps59255 жыл бұрын
Thanks for your patience and your motive to develop youngsters to do this farming ..... Thank you Madam 👍👍
@sridharj32856 жыл бұрын
very HONEST women.... nice explanation... time management is very good.. 👍👍👍👍👍👍👌👌👌👍👍
@karthikreddymallela37445 жыл бұрын
sridhar jetti p
@vasudev57152 жыл бұрын
Chaaaa clear and clarity ga confidence thoo chepparu madem thanks for the information 🤝🤝🤝
@tatvamasib28666 жыл бұрын
Akka Ni opikaku dandalu...chala Baga explain chesaru...at the same time...work commitment undi...
@chandrareddy37316 жыл бұрын
This is how the education makes the agriculture excellent
@rammallela62292 жыл бұрын
చాలా చాలా బాగుంది మేడం మీరు చెప్పిన విధానం 👌
@priyareddy25456 жыл бұрын
vishayam pakkana pedite asalu Ame attitude naku Baga nachindi. chalamandi idi too difficult, manushulu dorakaru etc etc cheptuntaru inkokallu competition rakudadani. but EME matram inko entrepreneur ni inspire cheselane matladaru chivarivaruku. love u soo much dear.. I seriously wish Meru groups lo success ayyundunte konni jillalni daggarundi inspire chesundevallu. okka example chalu to know she fits or not Ani. keep going ❤️❤️❤️
@EntertainmentTV-xg7xr6 жыл бұрын
Priya Reddy yes truely said n observed.i feel the same
@gopichandb44996 жыл бұрын
Ma inti daggare vala house .. one month class kuda chepta ananaru
@vamshikrishnamipgs6 жыл бұрын
Gopichand B address cheppandi bro I'm interested in mushroom farming
@gopichandb44996 жыл бұрын
@@vamshikrishnamipgs nenu undedi banglore andi holidays lo walking ki ground lo vellinapudu chusa .. address adarsh nagar colony opp to sree mitra apartments dagara ground lo untadi rajahmundry eastern railway station dagara .. addresss of mushroom cultivation
@krishhchannel64466 жыл бұрын
Priya Reddy Nice analysis gud
@swethareddy72764 жыл бұрын
You are really inspiring a lot mam. Hats off for your efforts.
@mdnmusics3 жыл бұрын
వీడియో మొత్తం చూసా, మీ పేసెన్స్ కి నమస్కారం, గ్రేట్ జాబ్
@Mallikayou6 жыл бұрын
My goodness. She is damn good. I just want to become like her. Very detailed explanation... Too good, and hats off to her.....
@sarathkumar-fn7yu6 жыл бұрын
P"s off
@rajsekhark54264 жыл бұрын
Salute to u...Clear and crisp...U briefed very well..u r very good guide for new growers 👏👏👏👏👏🌾🌾🌾👍👍👍
@nareshvsai83014 жыл бұрын
Akka clarity ga super ga chepparu Nenu KZbin lo skip cheyakunda chusina 1st video meedhe 😀😀
@naveengantepangu3 жыл бұрын
రేపు నాకు ఎగ్జాం ఉంది subject వచ్చేసి పుట్టగొడుగులు వాటి పెంపకం నాకు ఎం రాయాలి నా దగ్గర మెటీరియల్ లేదు ఎప్పుడు ఐతే ఈ వీడియో చూశానో నేను చెప్తున్న ఈ మెసేజ్ నాకు చాలా నచ్చింది ❤️🙏🙏🙏🙏🎉🎉🎉
@rammohan0055 жыл бұрын
Well explained, thanks for sharing your experience.
@lakshmiprasanna65913 жыл бұрын
Super ga explain chasaru sister
@nirmals93042 жыл бұрын
Thank u very much madam for ur motiveted methed but a small request send me ur phone number I will talk to u madam with ur permision.its my request
@evraj55612 жыл бұрын
nice professional and nice explanation who wants to be self employed she is inspirational Thank You.Madam garu
@anilmuktavar84246 жыл бұрын
Your mushroom cultivation is inspirational for many aspiring for the same. Keep it up.
@chaitanyabhavanam88706 жыл бұрын
చాలా ఓపిక కావాలి , అలా చేయగలిగే వాళ్ళు మాత్రమే ఇందులో దిగాలి . మార్కెటింగ్ చేసే నైపుణ్యం కూడా ఉండాలి . all the best freshers....
good and clear explanation mam....wish u all the success....
@vnewschannel62856 жыл бұрын
saumya K hi
@amarnathsharma13524 жыл бұрын
Kindly give me your FB id
@sampoornaveda69674 жыл бұрын
Hi friends subscribe my channel for more Health and wealth updates Don't forget to subscribe Plz support me ❤️❤️❤️❤️❤️❤️
@koteswarudusamidappa88813 жыл бұрын
చాలా బాగుంది మేడం మీ ఫార్మింగ్ వీడియో బట్ స్పాన్ ఎక్కడ దొరుకుతుంది, దానికయ్యే ఖర్చు, దాన్ని పొందే విధానం గురించి తెలియజేయండి మేడం. థాంక్స్, ధన్యవాదములు.
Chela thanks andi puttagodugu vidhanam chela bagunnadhi, madam garu gangas Market lo dorukuthadandi
@angaakshay46964 жыл бұрын
Thank you for the clear explanation madam.
@venkatkrishna86493 жыл бұрын
Miru cheppina vidanam... Super mam... Better than proffessors
@ashokmopidevi91764 жыл бұрын
Sister thank you so much god bless you..
@raghusn74854 жыл бұрын
Wah ...."wat a lady "very glad to see u sister
@santoshrajyelevideosa2z7372 жыл бұрын
Your explanation is very nice and good information given Thank You somuch keep it up mam 💐💐
@వైమోహన్6 жыл бұрын
మీరు సౌమ్యంగా బాగా చెప్పారమ్మ
@nageswaraonallagatla63735 жыл бұрын
Nice explanation. Super mam
@chalaradha35642 жыл бұрын
Super. Very clear explanation thank you so much
@pradeeppathikayala71206 жыл бұрын
Thanks for sharing information.And all the best for your bussiness,Hope you will be more successful soon
@rajeshbabu67745 жыл бұрын
Process Chala undi madam.. First we should Observe lively at least one month
@balabalaji33033 жыл бұрын
👌⭐🙏 చాలా బాగా వివరించారు అండి చాలా థాంక్స్
@nag9nag6 жыл бұрын
Congratulations Sri Lakshmi garu
@umadurga94466 жыл бұрын
Naga Raju rffCb
@devisrinaidubongaram55044 жыл бұрын
మేడం మీరు పుట్టగొడుగుల పెంపకం గురించి చాలా చక్కగా చెప్పారు మేడం చాలా సంతోషం. మాది విశాఖపట్నం ఈ పుట్టగొడుగుల తయారీకి "ఫంగస్" అనేది ఎక్కడ దొరుకుతుంది చెప్పండి మేడం ప్లీజ్ మేము పెట్టాలి అనుకుంటున్నాం.
@rameshnetti1274 жыл бұрын
msg me wtsup 7386859787
@gaddaibhaskararao97624 жыл бұрын
My whatsapp No. 9573975907...pls send me your tips
@govindhuperla42754 жыл бұрын
Madam mi adress kavali madam enka nerchukovali madam
@govindhuperla42754 жыл бұрын
మేడం మీ అడ్రస్ చెప్పండి మేము కొత్తగా నేర్చుకోవాలి అనుకుంటున్నాను
@chanduy93304 жыл бұрын
మేడం నేను కూడా పుట్టగొడుగులు పెంపకం చేద్దాము అనుకుంటాను pls మెటీరియల్స్ వైజాగ్ లో ఎక్కడ ఉంటాయో చెప్పండి మేడం 9010677039 e number ki call or Msg చేయండి మేడం
@sairam4402 Жыл бұрын
ఎక్సలెంట్ సిస్టర్ మీరు ఎక్స్ప్లైన్ చేసే విధానం, కల్టివేషన్ చేసే విధానానికి 🙏
@SouthIndianReview6 жыл бұрын
Definitely I will try it.. Thank u mam
@bhaskarb23635 жыл бұрын
ఇంత బాగా ప్రాసెస్ అర్థమయ్యేలా చెప్పిన చెల్లికి తంబ్ డౌన్ చేసిన వాళ్ళు జీవితంలో ఎందుకూ పనికి రాని వాళ్ళు.
@kvspraveen125 жыл бұрын
Dislike chesina vaalu aa akka vala relatives & neighbours ayuntaru.....
@karthikreddy48265 жыл бұрын
Babu Bhaskar loss ayina vallu yem cheparo adi kuda telusuko
@srrajesh69214 жыл бұрын
@@karthikreddy4826 లాస్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుందా బ్రో ?
@karthikreddy48264 жыл бұрын
@@srrajesh6921 yes chala profits kuda vunai same losses kuda vunai correct business telusukoni cheyali
@srrajesh69214 жыл бұрын
@@karthikreddy4826 కాయిన్ కి సెకండ్ వెర్షన్ కూడా ఉంది అన్నమాట బ్రో. లాస్ గురించి కూడా తెలుసుకోవాలంటే ఏమైనా వీడియోస్ ఉన్నాయా ?
@sivaganguri3852 жыл бұрын
Thank you Sri Lakshmi garu for explaining in detail
చాలా పర్ఫెక్ట్ గా క్లియర్ గా ఓపికగా సూపర్ చెప్పారు..🙏
@namalagunduhanuman47754 жыл бұрын
15 సంవత్సరాల క్రితం చేసాను.. అప్పుడు ఇలానే లాభాలు వస్తాయి అన్నారు.. నష్టం వచ్చింది
@ogetireddappa46284 жыл бұрын
మీకు నష్టం ఎలా వచ్చింది? మార్కెట్ సమస్య లేదా ఉత్పత్తి సమస్య వల్ల నష్టం జరిగిందా? లేదా కార్మిక సమస్య? దయచేసి వివరాలు చెప్పండి. ఇతరులు మార్గదర్శకత్వం పొందుతారు.
@rockylucy27984 жыл бұрын
There is no bad Business but bad management
@naganaga94264 жыл бұрын
Very good best income plan one pair of amount is 1700 rupees and etc facility es
@ramakrishnach4 жыл бұрын
Great brother to know that you did this before 15 years. Maybe your were ahead then people. Lot of people don't know that mushrooms can be grown and eaten and healthy yet, 15 years back, only natural mushrooms were popular. Growing maybe so new... Nastam common.
@relaxingmusic7704 жыл бұрын
I think marketing problem bro
@funnyvideos-qu3yg6 жыл бұрын
సూపర్గా చెప్పారండి
@nareshkumandan20375 жыл бұрын
Madam how long ur doing this business. I need to share some information with this project plz tell me how to communicate with u. Waiting for your reply
@devayyachokkakula70474 ай бұрын
మేడమ్ చాలా బాగచెప్పరు థాంక్యూ
@vickygolagani47966 жыл бұрын
చాలా అనుభవం కావలి
@naturalmedicinesekhar9716 жыл бұрын
vicky golagani ji
@vobbilireddykrishnajangulu43484 жыл бұрын
Seed cost ఎంత వుంది. Marcket ఎలా చేయాలి, ప్యాకింగ్ proseesor చెపుతారా.
@relaxingmusic7704 жыл бұрын
Per kg Around 3000rs
@IsmartWareesha4 жыл бұрын
పేపర్ ప్లేట్ Businessగురించి పూర్తి వివరాలు
@Ramukoppunuri4 жыл бұрын
Good madam
@vallimushrooms3 жыл бұрын
For milky mushroom cultivation training contact us 9959247131
@ShakeelAhmed-gm7ni4 жыл бұрын
నేను ట్రైనింగ్ సెంటర్ లో ట్రైన్ అయ్యాను చెప్పినంత సులువు కాదు చాలా చాలా బాధ వేసింది అస్సలే ముష్రోం రాలే తక్కువ రాలే Develop కాలేవు నష్టమచింది అందరికీ సులువుగా చేసిదివి కానివి మీరుమాత్రం బాగా చెప్పారు మేడం థాంక్స్ మీకే సాధ్యం అవుతుంది
@venugopal73866 жыл бұрын
మీ దగ్గర వచ్చి ముందు ఆ ప్రాసెస్ మొత్తం దగ్గరుండి చూడాలి...అప్పుడే చేయుగలం. మేడం
@rajeshp97806 жыл бұрын
No responce
@seshagirigolakoti91825 жыл бұрын
9
@lovinganimalsch215 жыл бұрын
O
@beerejayaram11535 жыл бұрын
Yes
@charleshyderabad69855 жыл бұрын
6y
@suribabuchetla45703 жыл бұрын
మనం ఉత్పత్తి చేసింది ఎక్కడ అమ్మాలి
@shadesofgaming2943 жыл бұрын
Naku ammali hahahh
@kondamurali47472 жыл бұрын
Seeds kavali Ph number plsss
@justfunny67912 жыл бұрын
restaruants daba vegetarian restaruants lo
@gopibuttala17942 жыл бұрын
Marker lo
@vadlamudijeevanasri33036 ай бұрын
Pls send your phone number
@srinusailu64514 жыл бұрын
చాలా బాగా ఉంది అక్క చాలా బాగా చేశారు అక్క చాలా ఓపిక చాలా చాలా థాంక్స్ అక్క
@gopichakka61874 жыл бұрын
పూర్తి వివరాలు తెలుసుకోవడం కోసం లక్ష్మీ గారి అడ్రస్ వివరాలు చెప్పగలరు ప్లీస్
@SaiKumar-hx6tu4 жыл бұрын
U6
@swarnalathak963276 жыл бұрын
Kastamaina pani istam chesukoni Suluvuga matalato kakunda Chesi choopinchavamma Nenu idi chesa marketing naku kastamanipinchindi
@swarnalathak963276 жыл бұрын
Opika kavali
@Allinone-yc6yw6 жыл бұрын
Golden Business opportunity without any investment earn up to onelakh permonth genuine payments more details 9701704884