తక్కువ భూమిలో ఎక్కువ పంటలు || 10 వేల ఖర్చుతో 1 లక్షకుపైగా రాబడి || Integrated Farming || M Rangaiah

  Рет қаралды 388,890

Raitu Nestham

Raitu Nestham

Күн бұрын

Пікірлер: 201
@MIDRaju
@MIDRaju 2 жыл бұрын
ప్రశ్నలు వేయకుండా యాంకరు తలనొప్పి లేకుండా రైతుతో ఒక కథనంలాగా ఆయన కృషి ఆయన అనుభవం చక్కగా చెప్పించిన ప్రయోగం ఎంతో బాగుంది. రైతు మాట్లాడేటపుడు మ్యూజిక్ తలనొప్పి లేక పోవడం వల్ల విషయం బాగా అర్ధమౌతుంది . కొనసాగించగలరు చక్కని భాషతో వివరంగా చెఎప్పిన రైతుకు అభినందనలు.
@srinivasulubheemisetty8196
@srinivasulubheemisetty8196 Жыл бұрын
Good message and good tak
@manisingmanising2755
@manisingmanising2755 3 жыл бұрын
మీరు సూపర్ అయ్యా నేను రైతు బిడ్డ నే అని గర్వపడుతున్నాను నాకు ఇలా పంట పండించడం చాలా ఇష్టం
@abhiram7807
@abhiram7807 2 жыл бұрын
ఆదాయం,ఆరోగ్యం జీవితంలో ఈ రెంటికీ మించి ఏమీ అవసరం లేదు మనిషి జీవితం లో. ఈ యొక్క వీడియో అందుబాటులోకి తెచ్చి, ఎంతో మంచి చేసిన వారు. నేను కూడా ఎప్పటినుంచో సేంద్రియ వ్యవసాయం చేయాలని కోరిక ఉన్నా, చెయ్యలేకపోయాను కానీ ఈ వీడియో నాకు ఎంతో ప్రోత్సాహం లభించింది. నా లైఫ్ కి ఓ చక్కటి అవగాహన తో పాటు పరిష్కారం దొరికింది. ఈ వీడియో చేసిన వారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.
@krishnamohanchavali6937
@krishnamohanchavali6937 3 жыл бұрын
👏👏👏👏👏👏💐🙏ఆదాయం, ఆరోగ్యం రెండూ కావాలి లేకపోతే ఏమి చేసిన అర్ధం లేదు మిమ్మల్ని చూసి మరింత మంది మీ బాటలో నడిచి ప్రజలకి ఆరోగ్యాన్ని ఇవ్వాలి
@MrManmadha123
@MrManmadha123 3 жыл бұрын
ధన్యవాదములు రైతు గారు, మీరు ఈ ప్రకృతి వ్యవసాయం ద్వారా ఎంతోమంది కి ఆదర్శం మరియు మీ పంటను ఆహారం గా తీసుకున్న ప్రజలకు ఆరోగ్యం, మీలాగే అందరు రైతులు ప్రకృతి వ్యవసాయం చేస్తే ప్రజల ఆరోగ్యాలు బాగుపడతాయి, అందరి రైతులకు మీ విధానాలు నేర్పించండి, రైతే రాజు కావాలి
@kutumbarao55
@kutumbarao55 3 жыл бұрын
రైతు నిజంగా తన అనుభవాన్ని ఇతరులతో పంచుకున్నందుకు అతనికి అభినందలు. ఇతరులకు ఆదర్శవంత రైతు గా నిలబడుతున్నాడు. god bless him
@acr7888
@acr7888 3 жыл бұрын
రైతులు నిజానిజాలు అతిశయోక్తులు పలుకక తోటి రైతులకు ముందుమడకలా దిసదశ అందించెలవుందాలి
@kutumbarao55
@kutumbarao55 3 жыл бұрын
@@acr7888 రైతు తన అనుభవాలు చెప్పాడు. అతిశయోక్తి ? ఇష్టమైతే ఇతర రైతులు పాటించవచ్చు.
@acr7888
@acr7888 3 жыл бұрын
@@kutumbarao55 రావు గారు రైతు చెప్పిన పెట్టు బడి10వేలు చాలదు అనివుద్దేసం అనుభవాలలపై నేను వి మర్శించలేదు కూలీల రెట్లు,డీజల్,మొక్కల ధరలు,ఓసారి గమనించండి
@kutumbarao55
@kutumbarao55 3 жыл бұрын
@@acr7888 రైతులు వారి యొక్క ఆనుభావాలను ఉత్సాహంతో చెపుతున్నారు. చాలా వీడియో లలో చూస్తున్నాను. I am a cost accountant. so many farmers say that they are eraning such a large amount of profits. actually they dont know the meaning of profit. so just we have to hear and take the positive aspects of their speeches and experiences. .
@peadeepboddu8214
@peadeepboddu8214 3 жыл бұрын
కార్లు, పెద్ద భవనాలు లో ఏమి.... లేదు సంతోషం, కేవలం ప్రకృతిలో .... వ్యవసాయము లొనే ఉంది
@jagadishp8080
@jagadishp8080 3 жыл бұрын
E visayam prati okkariki ardam kavali
@prashanthcheela7237
@prashanthcheela7237 2 жыл бұрын
Ide seargan ide Dubai ide America ani naku anipistundi. Kani maku land ledu.
@mallianumula
@mallianumula 2 жыл бұрын
Anta easy kadu..nenu maa chuttalani kanukkunna ..Avi Anni andubatulo vundavu, vishayam teliyatam Kuda kastam...Chala time padutundi andariki teliyataniki ..10 years padutundi
@rpavanreddy2576
@rpavanreddy2576 Жыл бұрын
@@mallianumulaorganic acre channel choodandi. Anni suluvuga ardham avutayi
@srikanthpamarthi1387
@srikanthpamarthi1387 3 жыл бұрын
Life lo eppatikaina ila cheyali ani feeling eppudu untundi..should definitely work on it
@anilkumar-dk3cb
@anilkumar-dk3cb 3 жыл бұрын
Same mee too
@swapnaitikala4213
@swapnaitikala4213 3 жыл бұрын
Naku kuda andi chala istam yavasayam chayadam
@raghavendraalamuri1692
@raghavendraalamuri1692 2 жыл бұрын
@@swapnaitikala4213 naku kuda intrest
@gangarajubobili505
@gangarajubobili505 2 жыл бұрын
Andariki interest bro but implement cheyalekapotunamu
@ss-gm9yn
@ss-gm9yn 2 жыл бұрын
Same feeling from 10 yrs ..unable to do ..due to work load...will do definitely...
@rajboda1
@rajboda1 Жыл бұрын
మీ నిజాయితి, మీ సింప్లిసిటీ నచ్చింది పెద్దాయన.👏👏👏🙏🙏😊
@adinarayan3795
@adinarayan3795 Жыл бұрын
అయ్యా తను వ్యవసాయాన్ని చాలా ప్రశాంతంగా చెప్పాడు అసలు ఎటువంటి ప్రశ్నలు సమాధానం లేకుండా తన అనుభవాన్ని చాలా బాగా చెప్పారు
@adinarayananraokanumilli2435
@adinarayananraokanumilli2435 2 жыл бұрын
చాలా స్ఫూర్తిదాయకంగా ఉంది,రైతు రంగయ్య గారికి, రైతు నేస్తం వారికి ధన్యవాదములు
@RajendraKumar-sv3cd
@RajendraKumar-sv3cd 3 жыл бұрын
ఈ పెద్దాయన ఆదర్శప్రాయుడు.
@chevulanarasimha985
@chevulanarasimha985 3 жыл бұрын
మీ పాదాలకు నమస్కారం, జై 👏
@nunkesh
@nunkesh 2 жыл бұрын
ఒక్క రైతు మాత్రమే తనకున్న విజ్ఞానాన్ని ఏమీ ఆశించకుండా ప్రతి ఒక్కరికీ పంచి సమాజాన్ని జాగృతం చేస్తాడు. అందుకే ఎప్పటికీ రైతే రాజు, రైతును గౌరవించడం నేర్చుకోవాలి.
@yaddanapudireddysyamala4358
@yaddanapudireddysyamala4358 4 ай бұрын
డబ్బులు ఎంతైనా రానీయండి. ..ఎంత ఆనందమో !! మీకు పాదాభివందనం !!🙏
@varaprasadg5571
@varaprasadg5571 3 жыл бұрын
కష్టే ఫలి 👌
@Tangellashishira
@Tangellashishira 3 жыл бұрын
Mee kastaniki palithame intha andamaina pachati chettu chemalatho niddina mee swarna boomi... hats off annagaru!!
@GUJJULAVAMSIKRISHNAREDDY
@GUJJULAVAMSIKRISHNAREDDY 3 жыл бұрын
very good thaata gaaru. very inspiration .
@muralikrishnamacharyulugud8469
@muralikrishnamacharyulugud8469 3 жыл бұрын
Excellent. A person who feels satisfaction in life is the happiest person.
@sekarreddychandra8483
@sekarreddychandra8483 2 жыл бұрын
Very very great
@ambiambica8415
@ambiambica8415 3 жыл бұрын
The way he explained very impressive 👏🙌👌🏻
@sheshuguttikonda655
@sheshuguttikonda655 3 жыл бұрын
Babay meeru super nannu nenu chusukunnattu undi mimmalni chustunte tq babay arogyamga undela manchi pani chestunnaru meeru
@anandakumarguptha7612
@anandakumarguptha7612 3 жыл бұрын
Raitunestam suuuuuper miru Agricultueal Univercity kanna yekkuva seva chestunnaru.desaniki .prajalaki.bumitalliki. .poison cemical .highbreed mosam vittanalaku.yuria nunchi mukthi istunnaru.god bless your team
@kirandravidadhidravida4435
@kirandravidadhidravida4435 Жыл бұрын
Na dream vuthama raithu, Adharsha raithu award thisukovatam .... Naku 19 samvastharalu vunnappati nundi na dream ...... Ra boyeye 6 samvastharalalo neraverchukunta....... Na job valla late avuthondhi ... Kani adhe job (army) tho polam konnanu ippude start chesanu prakruthi vyavasayam... Srikalahasthi lo vundha raithu nestham foundation
@durgalakshmi1988
@durgalakshmi1988 3 жыл бұрын
Genious....farmar award goes to ❤️👍🙏🙏🙏
@ravikumarravi8706
@ravikumarravi8706 3 жыл бұрын
Hi darling
@PraveenKumar-sz8du
@PraveenKumar-sz8du 3 жыл бұрын
Good information, Definitely inspiring others.
@MaheshKumar-ic4uw
@MaheshKumar-ic4uw 3 жыл бұрын
Super పెద్దాయన 💐👌🙏👍
@suryatejabijjala4954
@suryatejabijjala4954 3 жыл бұрын
Excellent profession tata garu you are inspired person
@vamseekrishna9034
@vamseekrishna9034 3 жыл бұрын
ఇలాంటి పంటలు ఎక్కువమంది,ఎక్కువగా పండించాలి.చిన్నప్పటి పళ్ళ రుచి ఇప్పటి మందులేసిన పల్లకి రావట్లేదు.పండ్లు తింటే ఆరోగ్యం అంటారు.అలాంటి మందు పండ్లు తింటే లేని రోగాలు వడతాయి.మీలాగా సెద్రియా పండ్లు పండిచేందుకు govt ప్రోత్సాహకాలు అందించాలి.
@amaraza8277
@amaraza8277 3 жыл бұрын
చాలా చాలా బాగా విషయాన్ని వివరించి చెప్పారు Sir
@adithyaraman1219
@adithyaraman1219 3 жыл бұрын
Chaala manchiga chtlu penchinaru Very nice. Cultivation thanks Srinivasa char
@maniiamarich3599
@maniiamarich3599 Жыл бұрын
Naku chala istam andi organic forming ante
@ramupodupireddy5710
@ramupodupireddy5710 2 жыл бұрын
అద్భుతమైన వివరణ
@mazidbaigabdul1887
@mazidbaigabdul1887 3 жыл бұрын
Truly Very inspirational!❤️🙏🏻
@mypodcast3604
@mypodcast3604 2 жыл бұрын
So inspiring తాత... గుడ్ జాబ్
@jakkarajurani8382
@jakkarajurani8382 Жыл бұрын
Super cheparau Antha clear ga
@naturelover9755
@naturelover9755 3 жыл бұрын
👏👏👏very good thathagaru
@swamygangaram9613
@swamygangaram9613 3 жыл бұрын
🙏🙏🙏 hatsup Ranga Rao Garu your doing natural' forming vey vel thanking to you
@ajaykumar-qt7vw
@ajaykumar-qt7vw 2 жыл бұрын
ఇది అసలైన జీవితం...
@smly6581
@smly6581 3 жыл бұрын
You are great Ran
@smly6581
@smly6581 3 жыл бұрын
You are great
@naraseilovethismpgowdilove9605
@naraseilovethismpgowdilove9605 3 жыл бұрын
Super sir i love nature
@meligiumapathy8333
@meligiumapathy8333 3 жыл бұрын
ధన్యవాదములు బాగుంది
@umadevitirumalasetty4521
@umadevitirumalasetty4521 2 жыл бұрын
Surely i will meet him. .and start farming..
@srivalligandreddy4442
@srivalligandreddy4442 2 жыл бұрын
yemanna chepthunaaru sir hats off
@srinivasnodagala1722
@srinivasnodagala1722 3 жыл бұрын
Na thotalo ani anandanga sambodhisthunnaru, chala bagundhi meeru adharsgam sir
@prudhvipentakota6606
@prudhvipentakota6606 2 жыл бұрын
his work is just unbelievable
@jayamadhuriyalamanchili8537
@jayamadhuriyalamanchili8537 3 жыл бұрын
Chala chakkaga arogyavantham Aina vyavasayam chestunaru meeku naa dhanyavadalu andi 🙏Chala inspire chesaru Andi tq live a healthy n happy life👍
@bhuvanchand15
@bhuvanchand15 3 жыл бұрын
well explained...added interest in farming
@viyyapu.chandraraov.chandrarao
@viyyapu.chandraraov.chandrarao Жыл бұрын
గణాంత గణాంత్రం ఎలా తయారు చేసుకోవాలి
@chennamanenijaggarao947
@chennamanenijaggarao947 3 жыл бұрын
Chala useful information vundi. Good
@smly6581
@smly6581 3 жыл бұрын
You are great Ramgaiah
@bhargavisweety1510
@bhargavisweety1510 3 жыл бұрын
Excellent work
@saisagarkache
@saisagarkache Жыл бұрын
14:00 Super
@suryapurna6306
@suryapurna6306 2 жыл бұрын
Dear Anna u r more than a professor
@mekalakshmanarao9996
@mekalakshmanarao9996 3 жыл бұрын
Anna Nee krushi abhinandaneeyam.
@ranadheerverma
@ranadheerverma 3 жыл бұрын
Bagundhi nice
@mrdq2158
@mrdq2158 3 жыл бұрын
Love organic farming 💚
@anjaneyulualapati3417
@anjaneyulualapati3417 2 жыл бұрын
Very good information 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@babjimadaka101
@babjimadaka101 3 жыл бұрын
Excellent explanation...,, good and great farmer....
@SelvarajpSelvarajp-sw8ez
@SelvarajpSelvarajp-sw8ez Жыл бұрын
Meekku Na Congrats ❤,,,...
@madhavilathabaddepudi7559
@madhavilathabaddepudi7559 Ай бұрын
Sir, ma intlo seed tho molichindhi, 7 years avuthondhi. Chettu baga height vellindhi. Vepa chettu needa lo undhi. Pootha vasthundha ani doubt ga undhi. Plant healthy ga undhi.
@SkSk-ip4cr
@SkSk-ip4cr 3 жыл бұрын
Very beautiful location brother.
@hyndavikarumuri7983
@hyndavikarumuri7983 3 жыл бұрын
nice thatha garu!
@lakshmimurali7704
@lakshmimurali7704 3 жыл бұрын
Chala bagundi
@relaxzone1231
@relaxzone1231 3 жыл бұрын
చాలా బాగుంది 💐💐💐👌👌🙏🙏
@potruuma5836
@potruuma5836 3 жыл бұрын
Super thatha garu
@uppuchaithanya3587
@uppuchaithanya3587 3 жыл бұрын
Very good information sir and my dream is doing like this 👍👍👍👍
@giribabusv6263
@giribabusv6263 Жыл бұрын
బాగుంది సార్,కానీ కోతుల నుంచి పంటను రక్షించేందుకు మార్గం చూపండి సార్❤
@Madhusudanworld
@Madhusudanworld Жыл бұрын
Good vedio presentation
@sreenivasulumondem5975
@sreenivasulumondem5975 3 жыл бұрын
Good .kashayalu yakada thayaru chestaru yala chestaru
@mohammadnaveedh7909
@mohammadnaveedh7909 3 жыл бұрын
Sir you are legend 👍
@sravanidatla951
@sravanidatla951 3 жыл бұрын
Tatha garu mimmalani chustunte maharshi movie lo tatha gari la unnaru.
@suneethanalluri7688
@suneethanalluri7688 3 жыл бұрын
God job rangarao garu
@ravikumarravi8706
@ravikumarravi8706 3 жыл бұрын
Hi darling
@nagarajubandi3131
@nagarajubandi3131 Жыл бұрын
Nice👍 information
@sirishamahe135
@sirishamahe135 3 жыл бұрын
Nuvvu super thata
@lawrencerao6869
@lawrencerao6869 2 жыл бұрын
Good impressed 🙏
@venkateswarreddyg4741
@venkateswarreddyg4741 3 жыл бұрын
జై శ్రీ రామ్ 🙏🇮🇳🙏
@saitejakanchiboyina7967
@saitejakanchiboyina7967 3 жыл бұрын
Nice thatayya garu
@sivapalla8274
@sivapalla8274 3 жыл бұрын
Big inspiration
@MaheshKumar-qn9vg
@MaheshKumar-qn9vg 3 жыл бұрын
Amazing and beautiful!!
@ravindranadhchowdary7115
@ravindranadhchowdary7115 3 жыл бұрын
Brother liquids Ela prepare chesukovali
@muralishiva1673
@muralishiva1673 3 жыл бұрын
Swargam antey adi entha happy ga vuntudo akkada polusion leni prapancham
@haribalavani5294
@haribalavani5294 3 жыл бұрын
Raithulandariki maa Hrudaya pur vaka paadabhivandanamulu,meeku AA parameswaruni Inka Annapurna Devi asissulu yellappudu vundalani korukuntunnamu.
@kalavathikilaru4892
@kalavathikilaru4892 3 жыл бұрын
చాలా బాగుంది 👏👏💐💐 మందార చెట్టుకు వచ్చే పిండినల్లి తెగులుకి ఏమయినా చెప్పండి 🙏🙏
@allinone-hm7sb
@allinone-hm7sb 2 жыл бұрын
Biyam kadigina water ni spray cheyandi
@smrayudu3025
@smrayudu3025 3 жыл бұрын
Good explained
@rajeshwarisubramanyam2935
@rajeshwarisubramanyam2935 Жыл бұрын
Chaalaa Adbhutham gaa chesaaru. Salaha kaavaalante mobile no isthaaraa
@lakshmisrinivas9002
@lakshmisrinivas9002 3 жыл бұрын
Tankq Sir
@bomminaveenreddy6859
@bomminaveenreddy6859 3 жыл бұрын
Nice interview
@sanapathiappalanaidu9823
@sanapathiappalanaidu9823 2 жыл бұрын
Love you arganik framing
@vlb3115
@vlb3115 3 жыл бұрын
Good information sir
@MSDTTC2022
@MSDTTC2022 Жыл бұрын
Inspiring❤
@Shloka797
@Shloka797 3 жыл бұрын
Super
@rchaithu150
@rchaithu150 3 жыл бұрын
Super 👌👌👏👏
@madhupendli6207
@madhupendli6207 3 жыл бұрын
Great
@tulasigundabathula
@tulasigundabathula 3 жыл бұрын
Meru supper farmer tatagaru
@Pavan-z6c
@Pavan-z6c 3 жыл бұрын
Anna cheppina book online lo akkada dorukuthundi anna plse cheppandee
@sri9959
@sri9959 3 жыл бұрын
God bless you and your family
@sammetavijayalakshmi227
@sammetavijayalakshmi227 3 жыл бұрын
Good inspiration
@drsayyadmasthanvali2774
@drsayyadmasthanvali2774 3 жыл бұрын
Namaste Rangaiah Garu mee polam yekkada sir
@sunikrish1456
@sunikrish1456 3 жыл бұрын
Andaru ilage sendriya paddhatilo vyvasayam cheyalani korukuntunnanu.
@rayachotichotugadu6253
@rayachotichotugadu6253 3 жыл бұрын
రావు గోపాల్ రావ్ లాగా మాట్లాడుతున్నావ్ తాత 👌👌👌👌🙏🙏🙏
@dhanalakshmibennabathula7178
@dhanalakshmibennabathula7178 3 жыл бұрын
Congts sir
Why no RONALDO?! 🤔⚽️
00:28
Celine Dept
Рет қаралды 93 МЛН
Twin Telepathy Challenge!
00:23
Stokes Twins
Рет қаралды 126 МЛН
How Much Tape To Stop A Lamborghini?
00:15
MrBeast
Рет қаралды 244 МЛН
SIZE DOESN’T MATTER @benjaminjiujitsu
00:46
Natan por Aí
Рет қаралды 6 МЛН
Why no RONALDO?! 🤔⚽️
00:28
Celine Dept
Рет қаралды 93 МЛН