మేడం నేను హిందీ నేర్చుకోవాలి మేడం మాది ఏలూరు నేను ముఠా పని చేస్తాను హిందీ నేర్చుకోవాలి మేడం ఎలా
@Divyasree-d3e11 күн бұрын
@@nakkaswamy1205 రోజు హిందీలో రెండు కొత్త పదాలు నేర్చుకోండి..రోజు నా చానల్ లోని హిందీ వీడియోస్ చుడండి... మీకు వచ్చిన హిందీ లో రోజు ఎవరితొనైన మాట్లాడడానికి ప్రయత్నించండి..తప్పు అయిన పర్వాలేదు, ఎవరు నువ్వు కున్న పట్టించుకోవద్దు... ఇలా రోజు practice చేస్తే మీకు హిందీ తొందరగా వస్తుంది.
@santoshbammidi247516 күн бұрын
Manchi Pani cheyadaniki ekkuva alochinchavaddu
@Divyasree-d3e11 күн бұрын
Almost correct but a small correction..ఆలొచించకూడదు అవుతుంది