మనుషులకు ఓపిక సంయమనం లేకపోవటం కూడా ఈ తొక్కిస లాటకి ప్రధమ కారణం ప్రభుత్వం కానీ TTD యోజమాన్యం కాని ఏంచేయ గలదు సమూహం ని control చేయటానికి పోలీసులు దురుసుగా ప్రవర్తిస్తే వారి మీద ఆగ్రహం వస్తుంది. ఇక నుంచి ఖచ్చితంగా క్యా సిస్టం ని అమలు చేస్తే ఇలాంటి ప్రమాదాలకి చోటు వుండదు