సీఎం కి 10 మంది పిల్లలు! రాజకీయ నాయకులకి షాక్

  Рет қаралды 14,160

Prof Ramesh

Prof Ramesh

Күн бұрын

‪@ProfRamesh‬ is YSRCP karyakartha
#ysjagan #proframesh #chandrababu
indianexpress....
‘Have more children for the benefit of the nation’: Chandrababu Naidu plans legislation to boost young population in Andhra
Andhra Pradesh Chief Minister N Chandrababu Naidu has expressed similar concerns in the past, saying that while the average age of the state's population is currently 32, it would be 40 by 2047.
IN REMARKS that could trigger a fresh debate on population control, Andhra Pradesh Chief Minister N Chandrababu Naidu while expressing concern over ageing population in the southern states has urged people in his state to have more children. He also said that his government is planning to bring in legislation to make only those with more than two children eligible to contest local body elections.
“We are thinking of providing incentives to families with more children, encouraging couples to have more children,” Naidu said Saturday after flagging off the resumption of construction work at Amaravati that had been halted under the previous government.
“We have repealed the earlier law barring people with more than two children from contesting local body elections,” he said, referring to the August 7 state Cabinet decision. “We will bring in a new law to make only those with more than two children eligible to contest.’’

Пікірлер: 127
@svprasadsistla6514
@svprasadsistla6514 Күн бұрын
సోదరా ఆస్తులు లేని, నిరుపేద బ్రాహ్మణుల పరిస్థితి గురించి ఒక మాట చెప్పండి. సమాజంలో వారి పరిస్థితి ప్రస్తుతం ఏమిటి అని వివరించండి. వైశ్య, కమ్మ, రెడ్డి కులాలతో చేర్చి ఇప్పుడు విశ్లేషణ చేసే పరిస్థితి లేదు. ప్రభుత్వ ఉద్యోగిత లేదు. నిజానికి బ్రాహ్మణులను sc st లలో చేర్చి రిజర్వేషన్స్ ఇవ్వాలి.
@chakravartyvellanki2070
@chakravartyvellanki2070 Күн бұрын
వాళ్ళు బ్రాహ్మణ ద్వేషులు బ్రో
@gssvrajeswararao5692
@gssvrajeswararao5692 Күн бұрын
Good analysis, cnb wants only votes but he wants no one's welfare .Even now public open their eyes widely.
@ProfRamesh
@ProfRamesh Күн бұрын
Dear Brother, My wife is Bengali Sarkari Brahmin. Why do I hate Brahmins. My issue is not with Brahmin but my issue with religious writings, Vedas written against weaker sections and women.
@ProfRamesh
@ProfRamesh Күн бұрын
I like your intentions to become SC. For that you can marry a Dalit, once you marry a Dalit, leaving Brahmin feelings, first you become Human being, then you can become either dalit or Brahmin, no issue, you both become one, then no sc, no Brahmin all are same, and no reservations....
@Dancing_siblings7777
@Dancing_siblings7777 Күн бұрын
Yentha karma vachindira Nayana nijame yevadite nenu thala nundi vacha annado eppudu vade kallo lo nundi vachinavaditho samanam chei mane daga digajaripoyadu kali kalam
@guravareddy2133
@guravareddy2133 Күн бұрын
ముందు ఒక్క సంతానం వున్నవాళ్ళు ఎంఎల్ఏ,MP లుగా అనర్హులు చేయాలి
@sharmilareddy6167
@sharmilareddy6167 Күн бұрын
Ithee first CHAMBAAA NEEE
@reddiyyakagitha9529
@reddiyyakagitha9529 Күн бұрын
అప్పుడు కాని దరిద్రం శాశ్వతంగా పోదు
@NagoorswamyPagadala
@NagoorswamyPagadala 22 сағат бұрын
కరెక్షన్ అస్సలు లేనివారిని ఏమి చేయాలి.
@elishapaulthegospelofsalva6555
@elishapaulthegospelofsalva6555 Күн бұрын
వందకి వెయ్యి పర్సెంట్ కరెక్ట్ గా చెప్పావు అన్న నువ్వు ఇలాగే ఎప్పుడు మన జనాన్ని మోటివేట్ చెయ్ అన్న You are 100% correct, when will you motivate our people like this?
@Munna-pv5wf
@Munna-pv5wf 17 сағат бұрын
Yes 💯 correct sir
@nnr-x8b
@nnr-x8b Күн бұрын
ముందు సీబీన్ కొడుకు లికెస్ ని తన రెండవ సంతానం ని కనమని చెప్పు ఆ తర్వాత జనాలకు సలహాలు ఇవ్వు చీబిన్
@mskyoutube3639
@mskyoutube3639 Күн бұрын
ఉన్నవాళ్ళకి చదువుకున్నవాళ్ళకి ఉద్దేగలిచ్చి ఏడిస్తే చాలు కాస్త తిండికింటారు కరువుతో కుటుంబాలు గా ఆత్మహత్య చేసుకుంటున్నారుగా బ్రతకలేక
@devraj8638
@devraj8638 Күн бұрын
Excellent analasys sir👌👌
@nnr-x8b
@nnr-x8b Күн бұрын
ఎందుకు సీబీన్ గారూ నీకు 15000 నీకు 15000 అని cheppadanika,
@girikumar8735
@girikumar8735 Күн бұрын
Soper analysis pro. Ramesh garu.
@bbalya6729
@bbalya6729 Күн бұрын
Very Good analysis sir
@seshireddytalla3624
@seshireddytalla3624 Күн бұрын
ప్రొఫెసర్ గారు మొదటగా సీబీన్ కి ఎంతమంది కొడుకులు, ఎంతమంది మనమలు అని బాగా చెప్పారు. ఈ పేపర్ విలేకర్లు ఇట్లాంటి విషయాలు గురుంచి అడగరు.
@rajaramsingh6124
@rajaramsingh6124 Күн бұрын
The person who don't have any kid, he is suggesting about more kids 😅😅😅what a joke
@vijayarathnam972
@vijayarathnam972 Күн бұрын
100000% correct sir
@shyambabuathota5806
@shyambabuathota5806 Күн бұрын
Excellent analysis Prof. Ramesh The evil intentions of these greedy politicians has been exposed. Expect this type of analysis from you
@giridhark9889
@giridhark9889 22 сағат бұрын
జనాభా తగ్గితే మంచిదే కదా ఆర్థిక భారం తగ్గుతుంది, జీవన ప్రమాణాలు పెరుగుతాయి. చైనా, జపాన్ మరియు అభివృద్ధి చెందిన దేశాల్లో అంటే కదా..!!?
@RamaRaju-yf5qu
@RamaRaju-yf5qu 17 сағат бұрын
చైనా లో ఇప్పుడు వృద్ధుల శాతం పెరిగి పోతూ ఉందని ఎక్కువ మందిని.కనమని చెబుతున్నారు! వాళ్లకు ప్రోత్సా హకాలు కూడా అందిస్తున్నారు!
@giridhark9889
@giridhark9889 14 сағат бұрын
@@RamaRaju-yf5qu కాని ఇండియాలో యువకులు ఎక్కువుగా ఉన్నారు, ఉద్యోగాలు లేవు.
@anilbabu6655
@anilbabu6655 Күн бұрын
డ్రోన్లను అడ్డుపెట్టుకొని మరో కుంభకోణం జరగబోతుంది అమ అమరావతి చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలను ఎంతవరకు నొక్కవచ్చు అన్న కోణంలో భూ దందా కొనసాగుతోంది
@gokuforever123
@gokuforever123 Күн бұрын
పిల్లల కనండి అంటాడు చంద్రబాబు ప్రభుత్వ స్కూళ్ళలో కాలేజీల్లో నాణ్యమైన విద్యను లేకుండా చేస్తాడు తరువాత పిల్లలకు విద్య లేక ఉద్యోగం లేక కూలీలుగా మారతారు వీళ్ళకు పనులు చేసి పెడతారు
@nimmagaddaramesh1924
@nimmagaddaramesh1924 Күн бұрын
Excellent sir
@Raghava-wx7yk
@Raghava-wx7yk Күн бұрын
Super analysis.ee vishayam theliyaka mundu generation vallu ekkuvamandi pillalni kani pedavariga migilipoyaru.100% true.❤❤❤❤
@anilgangula2598
@anilgangula2598 13 сағат бұрын
Good message sir
@d.a.rreddy2117
@d.a.rreddy2117 Күн бұрын
Well said very good analysis sir 🎉
@saraswathiplg6533
@saraswathiplg6533 Күн бұрын
Nijam chepparu
@prasaddhasari8757
@prasaddhasari8757 Күн бұрын
💯💯💯💯💯💯💯
@Benarji-sv6ps
@Benarji-sv6ps Күн бұрын
Super super super 🙏 sir Jai Bheem 💪💪💪
@bommanaboinasatyanarayana3856
@bommanaboinasatyanarayana3856 Күн бұрын
What about his son sir
@Samudarpolitical
@Samudarpolitical Күн бұрын
Exlent sir....
@vaggelaramarao6874
@vaggelaramarao6874 Күн бұрын
సిబియన్ సిఎం గారు. నారా లోకేష్ గారి చేత వచ్చే ఎలక్షన్స్ లోపు నలుగురి పిల్లల్ని కనమనండి నెస్ట్ సియం పదవికి అర్హుడు అవుతాడు. అప్పుడు చెప్పండి మిగతా వారికి.
@rkmurthy8009
@rkmurthy8009 Күн бұрын
Well explained sir
@anmrao252
@anmrao252 Күн бұрын
కరెక్ట్ సెప్పారు
@ravindranathpilli4531
@ravindranathpilli4531 Күн бұрын
Let Lokesh produce one more
@NagoorswamyPagadala
@NagoorswamyPagadala 23 сағат бұрын
Sir. 🙏🏼. చక్కటి విశ్లేషణ చేశారు. ఎవరిని వీళ్ళు రెచ్చగొడుతున్నారు. ఎందుకు. కాస్త అమాయకంగా వున్న వారినే. నేనుకాను కానీ మొదటే కామెంట్ వ్రాసారు బ్రాహ్మన్స్ వీరిలో నేనూ పరిశీలించాను దయనీయమైన స్థితిలో వున్నవారిని. వారి బాధను గుండెల్లో భరిస్తున్న వారినీ ఈ విషయంలో పరిశీలించవలసి వుంది. తర్వాత ఉన్నత జాతులు అనేవారిలోనూ పేదలున్నారు వారి పరిస్థితినీ పరిశీలించాలి. పేదలు, ధనవంతులు అని చూస్తే అన్నింటా వున్నారు. మీవిశ్లేషణను అందరూ ఆహ్వానిస్తారు.మీ విశ్లేషణ పేద ధనిక అనివిశ్లేషస్తే సహజంగా ఉంటుంది.దయ చేసి అర్ధం చేసుకుంటారని ఆశిస్తూ 🙏🏼. Sir.
@haneesh_India_uk
@haneesh_India_uk Күн бұрын
2024-29 new rule for CM , CM should have 4 children …
@someswarareddy4461
@someswarareddy4461 Күн бұрын
బాబు చెప్పినంత మాత్రాన ఎవరు ఎక్కువ సంతానాన్ని కనరు.
@vadranamravi7553
@vadranamravi7553 Күн бұрын
We should work on first reduce the evils of over population. Food adequacy, employment,shelter problems be solved.
@pedaramaraodegala4537
@pedaramaraodegala4537 Күн бұрын
lakshakotulu antha devansh ke.inkokaduvaste fifty fifty avatadi andukani kanadi.ontikaya sontikomu.anthe.
@khwjashaik6432
@khwjashaik6432 Күн бұрын
మీరు ఎందుకు సార్ అంత ఆవేశ పడుతున్నారు బాబు గారి మాటలు ఎవరు నమ్మరు ఎందుకంటే సూపర్ సిక్స్ పథకాల లోనే ప్రజలకు అర్థం అయిపోయింది😅😂 రాజ్యాంగాన్ని మన వాళ్ళు మార్చేస్తున్నారు అటువంటి ఈ సమయాల్లో ఈ జీవోను వచ్చే ప్రభుత్వం మార్చడానికి గ్యారెంటీ ఏమన్నా ఉందా😅😂
@tarapenki1969
@tarapenki1969 Күн бұрын
Super Ramesh garu babu vinnara
@RamaRaju-yf5qu
@RamaRaju-yf5qu 17 сағат бұрын
బ్రాహ్మణులకు 200, 300 ఎకరాల భూములున్నా యా? పేరుకే అగ్ర వర్ణం నిజానికి వాళ్ళలో చాలా మంది ఆర్థిక పరిస్థితి.దయనీయంగా ఉంది!
@nirmalgunnabathula9260
@nirmalgunnabathula9260 Күн бұрын
Please educate on తె issue ఓఫ differenciating the ratio of religion,caste,and region wise and represtation wise sir,
@chinni9wills
@chinni9wills Күн бұрын
Sir if that is so, he himself and son Lokesh not supposed to contest the next term election.
@shakeerahmed8386
@shakeerahmed8386 15 сағат бұрын
Lokesh must try,🎉
@sweswarupini9732
@sweswarupini9732 Күн бұрын
What is Supreme Court judgement about job in govt having with number of children in which case of state...is this CBN making andhra as begger and poverty productivity
@BathiReddyPolamreddy
@BathiReddyPolamreddy Күн бұрын
It's also part of diversion politics issue. Public attention diverted by CBN.
@Satyanarayana-e9h
@Satyanarayana-e9h Күн бұрын
Single child families are more in kamma families only not in other cast families
@asbabu5575
@asbabu5575 Күн бұрын
బ్రదర్ 2014లో A1కన్వెన్షన్ హల్ లో మాట్లాడిన మాటలు 2015లో అదే హలులో అదే CBN మాట్లాడిన వీడియో లు సంపాదించి చూడండి. అలానే కంపేరటివ్ స్టడీ చేయండి,
@Dakshinbharatsena
@Dakshinbharatsena Күн бұрын
It's a very wrong strategy. ఎందుకంటే రాష్ట్రంలో జనాభా పెంచడం కోసం ఎవరు పిల్లల్ని కనరూ గుర్తుపెట్టుకోవాలి ప్రొఫెసర్ గారు... మహిళల్ని పిల్లల్ని కనే యంత్రాలుగా చేయకండీ.
@Raghava-wx7yk
@Raghava-wx7yk Күн бұрын
Vaademmani denga ,aa bollinakodukuni champithe ee rashtram bagu paduthundi.❤❤❤❤❤❤
@vadranamravi7553
@vadranamravi7553 Күн бұрын
He is idiotic. to follow his suit is more idiotic. He is unfit to be a leader.
@kanakadurga7379
@kanakadurga7379 Күн бұрын
సీబీన్ కి బుర్ర పోఇంది
@babusamuel9174
@babusamuel9174 Күн бұрын
Sir, with the existing violence and attrocities on youngsters especially on girls, is it safe to remain in AP? It is better if all downtrodden families migrate and relocate to other states.
@shakeerahmed8386
@shakeerahmed8386 15 сағат бұрын
Diverse politics
@a.rajesh2898
@a.rajesh2898 14 сағат бұрын
More poverty will benefit for politics
@thopemuralikrishna5996
@thopemuralikrishna5996 Күн бұрын
సార్::ముస్లిం లు క్రిస్టియన్లు చాలా పురోగమన భావాలు కలవారు అయి ఉంటారు. అందుకే చూడండి, మన దేశం ప్రపంచంలో ఏ విషయం లోనూ లిస్ట్ లో లేదు.మన GDP పాకిస్థాన్, బంగ్లా దేశ్ , ఆఫ్ఘనిస్తాన్, నార్త్ కొరియా, బురుండి, లాంటి దేశాల కన్న తక్కువ. రాహుల్ గాంధీ, స్టాలిన్, ఓవైసీ లాంటి మహా నాయకులు అన్నట్లు, హిందువులు హింసా వాదులు. ఈ దేశం లో ఉండే కన్నా, ఆఫ్ఘనిస్తాన్, సిరియా, నార్త్ కొరియా, పాకిస్థాన్, బంగ్లా దేశ్ లాంటి దేశాలే హాయిగా ఉంటాయి.మన ఇష్టమైనది చేయవచ్చు, మాట్లాడ వచ్చు
@ProfRamesh
@ProfRamesh Күн бұрын
Hindus are good, but fanatics are bad
@ProfRamesh
@ProfRamesh Күн бұрын
Don't try to create religious conflicts using my channel as platforms.
@IssacNallipogu
@IssacNallipogu Күн бұрын
Sir, already SC,ST,BCs except few are having half a dozen in each family as they cannot spend on entertainment. If our CMs advise is followed the poor will become poorest to depend on Govt. freebees. The politicians will have free time to give false promises to come to power by cheating them. Wonderful politics.
@manoharsai24
@manoharsai24 Күн бұрын
@@ProfRamesh why are you left liberal woke, afraid of truth?
@manoharsai24
@manoharsai24 Күн бұрын
You should be converted to cover up the one side truth and use the other part for your left liberal agenda.... Jaati jaati okay I understand 😂😂
@Raghava-wx7yk
@Raghava-wx7yk Күн бұрын
Dear sc ,st ,bc,kulastulara,bolligadi mata vini porapatuna kooda 2 pillalu kante ekkuva mandini kanavaddu.vaadu sc,st,bc lanu anagathokkadaniki prayathnistunnadu.thoo vaadi brathuku cheda.😢😢😢😢😢😢😢
@kanakadurga7379
@kanakadurga7379 Күн бұрын
సీబీన్ ఎం దుకు ఒక్కడనై కన్నాడు పప్పు ఒక్కడ నై కన్నాడు
@Samudarpolitical
@Samudarpolitical Күн бұрын
3 guru pillalu vunna vadike otu arhatha pettali sir Alage 4 sarllu poti chysina vadiki 5va sari potiko avkasam india lo ivvakudhu sir
@nnrao6573
@nnrao6573 Күн бұрын
అన్నా మరి మైనారిటీస్ ని మర్చిపోయారా
@sugunaandugula9873
@sugunaandugula9873 Күн бұрын
మీకు అర్ధం కావలసినది ఏమిటంటే వాడి కుటుంబ ఆస్తి కంటే ఎవ్వడికి ఎక్కువ ఉండకూడదు, ఒక్కడిదగ్గర ఉంటే 100,అదే ఇద్దరి దగ్గర ఉంటే 50,50,అదే 4దగ్గర ఉంటే 25అర్ధం అయ్యిందా రాజా
@sharmilareddy6167
@sharmilareddy6167 Күн бұрын
Anna kuuli 200,300 rojulu poyyaaee
@maryvarghese374
@maryvarghese374 18 сағат бұрын
Cm kodalu kana vach kadha second 👶
@joelvijayraj559
@joelvijayraj559 Күн бұрын
To divert Super six and asked people to give birth to Six
@karavadisaikumar9751
@karavadisaikumar9751 Күн бұрын
ఆహా....ఏమి సెప్తిరి...ఏమి సెప్తిరి😂😂😂😂😂
@Raghava-wx7yk
@Raghava-wx7yk Күн бұрын
Nijalu matladithe ilane untundi Nayana.❤❤❤❤❤❤
@chakravartyvellanki2070
@chakravartyvellanki2070 Күн бұрын
ఇలాగే సోది చెపుతూ ఉంటాడు ఈయన
@kudaravallilakshmanadas2134
@kudaravallilakshmanadas2134 Күн бұрын
Aa janabha peruguthundi
@venkataswamych9616
@venkataswamych9616 Күн бұрын
May be CBN will start reproduction of many Lokeshs now to set an example to AP public. Hospitals may plan hefty package for Designer babies through IUI and IVF in AP soon. Create opportunities in scarcity 😢😢😢
@maheshreddy4851
@maheshreddy4851 Күн бұрын
Cbn chala thelivynavaadu, nijaniki janabhanu penchevaru vaalle, poverty baagaerigithe, election appudu Inka super haamilichi malli adhikaramloko raavachu simple
@raob121
@raob121 Күн бұрын
Your analysis is baseless. If birth rate falls down,why our country is no.1 in the world?
@maheshreddy4851
@maheshreddy4851 Күн бұрын
Pk ki matram vunnaru sir pk chala great ipch..
@homeolife
@homeolife Күн бұрын
మరి చంద్రబాబు వాడి కొడుకు విషయం ఏమిటి
@thummalaguntaraju3700
@thummalaguntaraju3700 Күн бұрын
అయ్యా రమేష్ గారు ఇప్పుడు దక్షానాది రాష్ట్రాలకు కేంద్రం ప్రతి సవస్త్రం బడ్జెట్ లో కోత పెడుతూన్నారు ఉత్తరాది రాష్ట్రాలలో జానీబా ఎక్కువ గా ఉన్నందుకు బడ్జెట్ ఎక్కువ ఇస్తన్నారు ఇది అవసరం లేని విషయాలు ఇది ఎవరు కి అవసరం ఐతే వాళ్ళ ఇష్టం దేనికి బాధపడతావు
@MRamagangadhar
@MRamagangadhar Күн бұрын
చంద్రబాబు నాయుడు గారు కొన్ని కులాలలోని జనాభా పెంచమని చెప్పలేదు. అలాగే ఈ విషయం మతానికి సంబంధించినది కాదు. మీరు అనవసరంగా మతాల మధ్య చిచ్చు పెడుతున్నారు. జనాభా తగ్గించడం కోసం ప్రయత్నం చేయాలి. అయితే యువత తగ్గిపోతున్నారు అని చంద్రబాబు నాయుడు గారు ఆ మాట అని ఉంటారు. కులాలకు ఏమిటి సంబంధం. ఎంతసేపు ఈ కులాల గురించి ఎందుకు చెపుతున్నారు.
@karavadisaikumar9751
@karavadisaikumar9751 Күн бұрын
కరెక్ట్ గా చెప్పారు
@annapurnach2289
@annapurnach2289 Күн бұрын
Asalu kulalani rechagottedi💯cbn.
@sudhakarraobollarapu3848
@sudhakarraobollarapu3848 Күн бұрын
ప్రస్తుతం భారత్ లో యువత జనాభా ఎక్కువగానే ఉంది.
@dorababugadala1722
@dorababugadala1722 Күн бұрын
Christian lucha na koduku e proffessn na koduku
@karavadisaikumar9751
@karavadisaikumar9751 Күн бұрын
చంద్రబాబు గారు. ఫలానా కులం అని చెప్పలేదు ప్రొఫెసర్. జనరలైజ్ చేసి చెప్పారు.మీరు ఎందుకు కులాల ప్రస్థాపన తెస్తున్నారు?😮
@subbaraomandavilli1230
@subbaraomandavilli1230 Күн бұрын
Avdra nuvvu sunsi
@JsvRavikumar
@JsvRavikumar Күн бұрын
remesh garu your time waste please rest sir today tdp+ janasena government please control your voice and video's
@dolasamueljohn682
@dolasamueljohn682 11 сағат бұрын
Professor గారు మీ లెవెల్లోనే క్షుణ్ణంగా వివరించారు. మరి ఇది యస్సీ, యస్టీ, బీసీ లకెక్కదు, ఇదిమాకు కాదని రెడ్లు, కమ్మ, బ్రాహ్మణ, కోమట్లనుకుంటారు, ఎవడి బుర్రకెక్కుద్ది? ఎక్కదు. స్టేట్మెంటేదో ఇరగదీశాడని చెంబాగాడు పతాక శీర్షిక కెక్కాడు. వీడి పనివీడు రానిచ్చాడు.
@asirinaiduchalla2938
@asirinaiduchalla2938 Күн бұрын
Nikuu JAGLAQ enthaa PAYMENT chestunnadu nikuu monthly ilaa PAYTM vidoes chesinanduku.
@nnr-x8b
@nnr-x8b Күн бұрын
ఎందుకు సీబీన్ గారూ నీకు 15000 నీకు 15000 అని cheppadanika,
@mkurmachari2916
@mkurmachari2916 Күн бұрын
Wonderful analysis sir
@nnr-x8b
@nnr-x8b Күн бұрын
ఎందుకు సీబీన్ గారూ నీకు 15000 నీకు 15000 అని cheppadanika,
Venkaiah Naidu Full Speech In Aathmeeya Abhinandana Sabha || NTV
48:32
Wait for the last one 🤣🤣 #shorts #minecraft
00:28
Cosmo Guy
Рет қаралды 10 МЛН
Don't look down on anyone#devil  #lilith  #funny  #shorts
00:12
Devil Lilith
Рет қаралды 47 МЛН
Elevate Cohort 2 Demo Day X Regional CXO Meet - North 2024
5:27:58
Wait for the last one 🤣🤣 #shorts #minecraft
00:28
Cosmo Guy
Рет қаралды 10 МЛН