సాక్షాత్తూ వెంకటేశ్వర స్వామియే చంద్రబాబు కూటమి సంగతి తేలుస్తాడు . లడ్డు విషయంలో స్వామి ఆగ్రహం తో ఉన్నారు.
@Yeduguri45-xc8jm15 күн бұрын
Lord venkateswara SWAMY / NAIDU is a kamma. Murali mohan declared long back. He may have a soft corner for fellow chowdaries.
@m.r.prasad15 күн бұрын
@Yeduguri45-xc8jm నిజమే . మురళీ మోహన్ వెంకటేశ్వర స్వామిని కమ్మ కులం లో కలిపేసి , మా వెంకన్న చౌదరి అని అన్నాడు . దానికి శిక్ష గ్యారంటీ . ఆఁ టైము వస్తుంది .
@Rams-wr3bt15 күн бұрын
@@Yeduguri45-xc8jm 🤣🤣🤣
@Rams-wr3bt15 күн бұрын
@@m.r.prasad doola teerusthadu swamy varu vedava la ni lekapothe yedhi padithe adhi politics ki vadukunaru
@israilregulagadda616414 күн бұрын
@@Yeduguri45-xc8jm😂😂😂
@V-e-e-r-u15 күн бұрын
మీరు-మీరు కొట్టుకుని చావండి కానీ జనాలని చంపకండిరా🙏🙏
@RamamohanreddyL-x3v15 күн бұрын
@@V-e-e-r-u సార్, ఆ బుద్ది, కాసింత ఇంగిత జ్ఞానమే వీళ్ళకు ఉంటే, ఇన్ని అమాయక ప్రజలు బలైపోయేవాళ్ళు కాదు. గోదావరి పుష్కరాలలో 29 మంది........9 శిశువులు, 12 మంది స్త్రీలు, 8 మంది పురుషులు ప్రాణాలు కోల్పోయారు. గుంటూరులో చీరల పంపిణీలో తొక్కిసలాట జరిగింది 8 మంది చనిపోయారు. ఇంకొక చోట 6 మంది స్త్రీలు చనిపోయినారు. కారణము......విజెనరీ లీడర్.
@m.r.prasad15 күн бұрын
వీళ్ళకి ఏ అబ్కారీ శాఖనో ఇవ్వక , తిరుమల లో ఎందుకు ?
@ET-si7rl15 күн бұрын
😮😢😮😢😮yes
@Appalareddy-s7e15 күн бұрын
🤣🤣🤣
@dharanin799315 күн бұрын
😢yes
@sathibabusomu15 күн бұрын
చివరికి ఏపీ గవర్నమెంట్ పరిస్థితి చేపల మార్కెట్ చేసేసారు 40 సంవత్సరాల అనుభవం గల వ్యక్తి పరిపాలన ఇంత దారుణంగా ఉంటుందని కనీసం ఎవరు ఊహించి ఉండరు
@sivanagireddyakp143615 күн бұрын
Athanu అనుభవజ్ఞుడు కాదు అతను పేపర్ న్యూస్ చానల్స్ ప్రాజెక్టెడ్ విషనోరీ ఒరిజినల్ గా వాడికి ఏమి తెలియదు
@RaviKumar-rj5md15 күн бұрын
నేను ఊహించాను. తను గత పరిపాలన లో రాష్ట్రం ఎంత నాశనం అయ్యిందో అన్ని చట్ట బద్దమయిన సంస్థలు చెబుతూనే ఉన్నాయి. కానీ ఈ పచ్చ మీడియా మాఫియా మాత్రం ఆహా ఓహో అని మాత్రమే రాస్తాయి. జనాలు కూడా నిజాలు కంటే అబద్దాలు నే నమ్ముతారు. ఫలితం ఇప్పుడు అనుభవిస్తున్నారు
@Baba-y4v14 күн бұрын
@@sivanagireddyakp1436 This is the real fact. For a long time, I've been waiting for this statement.
BR Naidu ni thappinchey sahasam chandra babu cheayaledu antha Sean ledu
@naga704815 күн бұрын
చిన్న సార్ సపోర్ట్ ఉండొచ్చు. ఇది టీ కప్పులో తుఫాన్ లాంటిదే. కానీ పోయిన ప్రాణాలు తిరిగిరావు కదా 😭😭
@su153815 күн бұрын
ఇఓ నీ తప్పించే సాహసం చేయడు ఎందుకంటే లడ్డు ఇష్యూ మీద ఇఓ నిజాలు చెప్తాడని భయం,బాబు సర్దుకుపోవడం ఈ 5 ఏళ్లు
@subbareddyreddem235015 күн бұрын
కరెక్ట్ ఎందుకంటె బాబు గారి బండారం బయటపడుతుంది కాబట్టి
@venkateswarababu492315 күн бұрын
Mothaniki em cheyyalemu.
@truthone-n9k15 күн бұрын
ఈ చిన్న గ్రూప్ నే మేనేజ్ చేయలేకపోయారు .. కరోనా టైం లో వుండి వుంటే ఎన్ని క్షమాపణలు చెప్పేవారో..దేవుడా..
@RamamohanreddyL-x3v15 күн бұрын
కడుపుకు అన్నము తినేవాడు ఎవ్వడూ భగవంతుని ప్రసాదంను అపవిత్రము చేయడు. చేయలేడు. అంతరాత్మ అంగీకరించదు. లడ్డూ ప్రసాదం అపవిత్రమైనదని నానా నానా నానా యాగీ చేశారు. రాజకీయాల్లోకి పరమపవిత్రమైన భగవంతున్ని లాగి అంతర్జాతీయ స్థాయిలో తిరుమలను భ్రష్టు పట్టించినారు. NDDB వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ను ట్యాంపరింగ్ చేసి ఏవెవో ఏవేవో చిల్లరచిల్లర చేష్టలు చేసినారు. దైవాగ్రహమును మూటకట్టుకున్నారు. ఫలితంగా అమాయకులు బలైపోయారు. తన భార్య గుర్తుపట్టలేనంతగా ముఖము నలిగిపోయి గాయాలయ్యాయని ఒక భర్త ఏడుస్తూ చెబుతుంటే, కడుపు మండిపోతోంది. ఇప్పుడు శ్రీ శ్రీ శ్రీ పవన్ కళ్యాణ్ సార్ గారు సనాతన ధర్మ పరిరక్షణ కోసము, పాప పరిహారం కోసము, పాప ప్రక్షాళన కోసము, ఏఏఏ గుడి మెట్లు కడుగుతారు........? ఏఏఏ గుడులలో పొర్లుదండాలు చేస్తారు.......? భగవంతునితో చిల్లరచిల్లర రాజకీయాలు చేస్తే ఇలాంటి తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అమాయకులు బలైపోయారు.
@sridharmadana43615 күн бұрын
Nigeria powder star mana pavanalu visionary thatha kattu banisa.
@udayabhaskararaokolavennu148715 күн бұрын
తీవ్ర పరిణామాలు ఎదుర్కొన్నది ఫలితం అనుభవించింది ఎవరు? ప్రజలేగదా!! పార్టీలు, పార్టీ నాయకులు బాగానే ఉన్నారు కదా!? ఇంత దారుణమైనను సంఘటకూడా పట్టించుకోకుండా కేవలం వాళ్ళు తమతమ ఆధిపత్యం కోసమే తగువులాడుకున్నారు, గమనించారా? ఇటువంటి సంఘటన గతప్రభుత్వం హయాంలో జరిగి ఇదే ఆంధ్రజ్యోతి ఈవార్త వ్రాసియున్నట్లైతే నమ్మేవాళ్ళంకాదు.
@m.r.prasad15 күн бұрын
ఈ సంఘటన తరువాత పవన్ బొట్టు పెద్దది అయింది . 😂
@m.r.prasad15 күн бұрын
@@sridharmadana436 ఖచ్చితంగా గాలి గాడు పౌడర్ వాడతాడు . నో డౌట్ .
@kamalakararaobhavaraju758915 күн бұрын
Yes 👏👏
@sathibabusomu15 күн бұрын
చంద్రబాబు కి మరీ బి.ఆర్ నాయుడు మీద శ్యామల రావు మీద అంత ప్రేమ ఉంటే హెరిటేజ్ లో చైర్మన్ ఒకడికి వైస్ చైర్మన్ ఒకడికి ఇచ్చి తన ప్రేమను చాటుకో మనండి తిరుమల లాంటి ఒక ఆధ్యాత్మిక కేంద్రంలో పదవులు ఇచ్చి వాళ్లు వర్గపోరు వల్ల ప్రజల ప్రాణాలను ఫణంగా పెట్టడం కరెక్ట్ కాదు
@dsrreddy578515 күн бұрын
B R నాయిడ్ని బాధకృష్ణ ఒదిలిపెట్టడయ్యో
@rishavidya488815 күн бұрын
ఇదే సనాతన ధర్మం అంటే
@AmaranathaReddy-mt6kz15 күн бұрын
వైకుంఠ ఏకాదశి నాడు కూటమిని కలవరపెడుతున్న ఆ ఏడుకొండల స్వామి మీ రాజకీయ అవసరాలకు నాతోనె చలగాటాలు ఆడుతార అని హెచ్చరించినట్లుంది
పాలన లో పార్టీ లో ముసలోడికి పట్టు పూర్తిగా పోయింది, ఎమ్మెల్యే అధికారులు ముఖ్యం గా జెండా కూలీలు కూడా ఆత్ కేర్ అంటున్నారు. యెల్లో మీడియా ఐతే చెప్పే పనే లేదు రోజు దెంగులు పెట్టడమే డిబేట్లు పెట్టి 😂😂😂. పక్కనోళ్ల బలం మీద ఆధార పడితే ఇదే జరిగేది 😂😂😂😂
@sivanagireddyakp143615 күн бұрын
అతనికి ఎప్పుడు గ్రిప్ లేదు పేపర్ మీడియా ద్వారా మేనేజ్ చేస్తా వస్తున్నాడు
@Sukeshshank15 күн бұрын
పెత్తం దారుల పాలనా ఇలాగే ఉంటుంది
@saisekharpillala638215 күн бұрын
ఎంతో హుందాగా చేయాల్సిన ఉద్యోగాలు, పదవులు అవి.. చా వాటిమీద ఉన్న మర్యాదను గౌరవాన్ని పాడుచేస్తున్నారు వీళ్ళు
@aanandh851715 күн бұрын
ఈ పాపాత్ములు వీరి పాపాలు ప్రజలకు తగులుతున్నాయి
@bammidisasibushan139015 күн бұрын
వేర్ ఇస్ డిప్యూట్ సీఎం
@sameerpro9515 күн бұрын
క్రింద నుంచి మెట్లు కడుగుగుతున్నాడు😂😂😂😂
@pennibaalu934015 күн бұрын
Muddi kaduguthunnadu
@Atlanta_Guy15 күн бұрын
God is great
@rstar339715 күн бұрын
చాలా తప్పు రా😂మీరు,మీరు కొట్టుకొని బాబు ను కూడా నాలుగు పీకాల్సింది..😂😅😅
@jagadishreddychada422015 күн бұрын
Very hilarious !
@jagadeeshyadav242115 күн бұрын
😂😂😂
@gautam4645515 күн бұрын
hahaha
@raghunathreddy203815 күн бұрын
😅😅
@m.r.prasad15 күн бұрын
చంద్రబాబు ని ప్రజలు పీకే టైము వస్తుంది .
@vijayakumaryenugupalli155915 күн бұрын
నోట్ రూపంలో ఇవ్వాలా! లడ్డులో కల్తీ జరిగిందని E O, డైరెక్ట్ గా టిడిపి ఆఫీస్ లో చెప్పారు. అప్పుడు ఏమయ్యింది ఈ రూల్?
శ్యామలరావు చౌదరీ. వెంకన్న చౌదరి. B r నాయుడు చౌదరి. వీళ్ళ ను ఎవరిని కుడా చంద్రబాబు nayudu చౌదరి గారు సస్పెండ్ చేయలేదు. ఎవరు కుడా పచ్చతాపం పడటం లేదు. కానీ పీకే గారు క్షమాపణ చెప్పారు. జె ఈఓ గీత రెడ్డి గారిని సస్పెండ్ చేసారు. సుబ్బారాయుడు (b c) s p ని సస్పెండ్ చేసారు. Dsp ని కుడా సస్పెండ్ చేసారు ( బలిజ నాయిడు ) ఇక మీరే అర్థం చేసుకోండి
@ramana.s56115 күн бұрын
Subbarayudu ni Suspend Cheyaledhu transfer chesaru anthe
@pennibaalu934015 күн бұрын
Kula gajji ante idhe
@RamaraoMadasu-j2h15 күн бұрын
TDP ki honest person
@vav999914 күн бұрын
K DRAMA అంటే ఇదే
@srinivasareddy868515 күн бұрын
Worst ruling Worst Govt
@kesavaraobayana442915 күн бұрын
Thank you
@prasaddasarp11415 күн бұрын
ఛైర్మన్, EO, AEO లను తొలగించి, ఈ మూడు పోస్ట్ లను సనాతనధర్మ రక్షకుడు ఫవనన్నకు ఇవ్వాలి.. ఇవ్వాలి...
@Narendra-nnr15 күн бұрын
జగన్ సీఎం గా ఉన్నావుడు మాత్రమే ఇలాంటి కండిషన్ పెడతారు. సీబీన్ సీఎం గా ఉంటే ఇలాంటి ఆలోచనలు చేయరు
@jagannadhveluvarti15 күн бұрын
AEO CHOUDARY SIR. CHOU NI THAPPINCHARU.
@raghukumar224315 күн бұрын
Pavan A post ku panikirani vadu. Politics ku PK panikiradu. Cinemale best.
@kamalreddy202515 күн бұрын
@@prasaddasarp114 మరి సీఎం డీసీఎం చిరంజీవి నాగబాబు లా ✌️✌️✌️✌️మా షంద్ర బాబు లోకేశం అంత వీపీ ల్లా కనపడుతున్నామా 😡
@Vizag..15 күн бұрын
Worst administration
@Nagabhushanam-q7j15 күн бұрын
దైవభక్తి, దేశభక్తి, పాపభీతి ఉన్న వారిని నియమించండి।
@sanjeevareddybommu918915 күн бұрын
జ్యోతి హ్యాపీ
@prasadnizampatnam230315 күн бұрын
ఇప్పుడున్నవారు అందరూ అందరే.ఎవరు తక్కువ కాదు ఈ ముగ్గురిలో.మనకు అవతలి వాళ్ళ భాషతో మనపై వారికి ఎంత గౌరవం ఉన్నదో తెలుస్తుంది.అసలు వీళ్ళు అర్హులైతే కదా..
@saisekharpillala638215 күн бұрын
కూటమి నాయకులకు ఒక దండం .. దయచేసి మా వెంకటేశ్వరస్వామి ముందు మీ వెదవపంచాయితీలు వద్దు.... తక్షనమే తిరుమల లో ఉన్న రాజకీయ పదవులను రద్దు చేసి మొత్తం బాధ్యత TTD board కి అప్పగించి వలెను 🙏🙏🙏🙏🙏🙏🙏
@venkateswararaop615215 күн бұрын
వెనకా ముందూ చూడకుండా కక్కుర్తి(మాట్లాడితే)పడితే ఇలాగే ఉంటుంది.
@vijayakumarjyothula597815 күн бұрын
అయితే కొత్త ఇఓ త్వరలో
@rammaiahvinnakota846314 күн бұрын
సనాతన ధర్మ రక్షకులు. దీక్షలు చేస్తే సరి
@gvrajchg232815 күн бұрын
చీఫ్ సెక్రటరీ సీఎం ట్రాన్స్ఫర్ చేసే అధికారం ఉంది, సలాం చేస్తాడు, అదే ఈవోని తప్పించే అధికారం చైర్మన్ లేదుగా, అందుకే ఎగిరి పడతాడు
@swamypl858715 күн бұрын
కల గూర గంప కలయిక పాలనలు ఇలానే వుంటాయేమో. ఉద్యోగస్తులకు వీరితో పనిచేయడం అవగాహనా రాహిత్యం అవుతుంది.
@siddarthirachu439415 күн бұрын
Kutami, govinda, Govinda
@Sukeshshank15 күн бұрын
వీళ్ళ కూ దొపూడి తప్ప పాలనా సాధ్యం కాదు
@ramakrishnareddy875115 күн бұрын
సూపర్ హిట్ మూవీ కథ వింటు వుంది 😂🎉
@narsiparsha832715 күн бұрын
అంధ్రజ్యోతి హ్యాపీ జై జగన్
@seshagiriraomannepalli392415 күн бұрын
40 yrs industry,visionary, administration,ante idi
@thammisettihari510515 күн бұрын
సీఎం చంద్రబాబు నాయుడు గారికి అన్ని తెలిసే జరిగింది
@bmr578715 күн бұрын
Badha krishna waiting for opportunity
@pedadabhujangarao869515 күн бұрын
Babu garu takit is no doubt,
@Tonivelagapalli15 күн бұрын
థాంక్స్ ABN
@mallikarjunreddy542215 күн бұрын
Once again this will repeat once again if these officers will continue 🎉
@RameshReddy-jg9lp15 күн бұрын
దీని వలన స్పష్టంగా అర్ధం అవుతుంది. మొన్న జరిగిన తొక్కిశాలాట వీళ్ళ వలెనే
@jayarajunattala274814 күн бұрын
ఒక వ్యక్తి ఒకాయనకు దోచిపెడతాడు. ఇంకో వ్యక్తి ఇంకో ఆయనకు దోచిపెడతారు అది అసలు విషయం
@Sivaiahnallani15 күн бұрын
బోర్డు రద్దు చేసి కొత్తగా బోర్డు ను నియమించాలి
@aradhyasathwik127415 күн бұрын
CBN ni kaapade ప్రయత్నం లో ఆ ముగ్గురు బలి
@sanjeevareddybommu918915 күн бұрын
Manavallu safe
@apparaovemparala524815 күн бұрын
Nijamga adayaite iddarni chairmen, EO lanu urgent ga marchandi .
@GanapathiKadupukutla15 күн бұрын
Worstadministration
@seshagiriraotadimeti394115 күн бұрын
బాబుగారి ఆధ్వర్యంలో ఎంత ఆహ్లాదకర వాతావరణం పాలకమండలి కార్యనిర్వహక అధికారి పనిచేస్తున్నాయి పత్రికా కదనాల ద్వారా తెలిసి ప్రజలలో ఎంత పలుచన అవుతుంది. సిగ్గుచేటు. ఒకప్పుడు రైల్ దుర్ఘటన జరిగినప్పుడు అప్పటి రైల్ మంత్రి శాస్త్రిగారు నైతిక భాధ్యత వహించి ఆ పదవి నుండి స్వచ్చందంగా తప్పుకున్నారు.
@gangireddyramakrishnareddy732815 күн бұрын
ఏది ఏమైనా బి ఆర్ నాయుడు ని మార్చడం చంద్రబాబు శ్యామల రావు మారుస్తాడు
@SatyanarayanaKomaragiri-v7y15 күн бұрын
The main responsibility is by Chairman, and EO
@manthinigovindarao493915 күн бұрын
Good ABN
@jayarajunattala274814 күн бұрын
ప్రజల కోసం ఉన్న భక్తులు కాదు దోచుకోవడానికి వచ్చిన సంస్థ
@ramugurugubelli-i4n15 күн бұрын
Super
@afzalattar464215 күн бұрын
రాష్ట్రం పరువు తిరుమల అప్రదిష్టపాలు చేశారు
@naren.k238215 күн бұрын
అబ్బా sai ram😅😅
@gvsubbareddy66115 күн бұрын
😂😂😂😂😂😂😂😂😂😂
@venkatraosaminani15 күн бұрын
ఐన బ్రోకరిజం చేసే ఎదవలను చైర్మన్ చేస్తే ఇట్లనే ఉంటది వాడిని మార్చే దమ్ము బొల్లి బాబుకు ఉందా లేదు
@seenu957415 күн бұрын
సర్ నిజయితీ గా చెప్పాలి ఆంటే ఈ ఇద్దరి ని మరియు విరి తరువాత అ సుబ్బ రాయుడు అనే వ్యక్తి ముగ్గురిని TTD నుంచి బయటకు పంపించి వెయ్యలీ సర్ వారు అర్హులు కారు సర్
@అడియేన్15 күн бұрын
ఈ ముగ్గురు రిజైన్ చెయ్యాలి
@tirupathireddyilluri912815 күн бұрын
It seems there is no coordination between TTD Chairman and Excutuve Officer and no experienced officials.
@Appalareddy-s7e15 күн бұрын
వెంకన్న అఖిలాండము ముందు.. వీళ్ళ ముగ్గురికీ బాక్సింగ్ పోటీ పెడితే భక్తులుకు కాస్త వినోదం లభించేది.😂😂😂
@neerajatiruvaipati378015 күн бұрын
ఇదంతా డ్రామా.
@ChandraReddy-b6q15 күн бұрын
Chandra babu naidu kuppam tour vala edi jarigindi
@janardhangala97715 күн бұрын
These irresponsible people are squarely responsible for this terrible tragedy...victims were mercilessly sacrificed
@anilkumargunda182015 күн бұрын
అంత వెంకన్న దయ
@venkataramasastry30215 күн бұрын
Urgent ga mugguruni suspend cheyandi. Varki yiche privileges cancel cheyandi Avvi public kiviniyoginchandi
@DaneshParembilage15 күн бұрын
CBN garu please remove chairman and eo immediately this type of incident has never happened
@kanjinarasimhareddy70715 күн бұрын
Hahahaha😊
@learnerram331915 күн бұрын
Tv5 supports tdp with media . EO sends money bags to lokesh . Whatelse babu will do . Worst administration
@chintalapuisambireddy363915 күн бұрын
అసలు మొత్తాన్ని తీసివైసి కొత్త వారిని నియమిస్తే పోలా.
@VenkataRamanaP-os1kq15 күн бұрын
ఈపాపులను సనాతన దీక్షాదక్షులారా ఏమి చేస్తారో ఆ పదమొక్కులవాడి భక్తులకు తెలపండి
@GBhaskar-g149dy15 күн бұрын
మీరు మీరు కొట్టుకొని జగన్ చేసినాడు అంటారు😂😂😂
@सत्यमेवजयतेTruthAlwaysTriumphs15 күн бұрын
బి.ఆర్, నాయుడు గారు ఈనాడు రామోజీరావు గారి లా రాష్ట్రాన్ని శాసించాలని అనుకొంటున్నారు. కమ్మకులానికి రామోజీరావు ఎంత బలాన్ని చేకూర్చింది మనందరికీ తెలిసిందే. బిఆర్ నాయుడు గారు ఇప్పుడు ఆస్థానానికి తానే అర్హుడిని అని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
@sreenikap949215 күн бұрын
We don't care about
@SatishKumar-gs2bs15 күн бұрын
Chairman ni thisayali cbn garu
@useful4life74815 күн бұрын
ఈఓ, చైర్మన్ లను మార్చండి
@gopalakrishnab366615 күн бұрын
వీళ్ళ చేతగానితనం వల్ల ఆరు ప్రాణాలు పోయాయి. ఏడుకొండలవాడా క్షమించి అందరిని బాగుండేలా చూడు భగవంతుడా. ఓం నమో వెంకటేశాయ
@devakumarsevanth69915 күн бұрын
ఇంతటితో ఐపోలేదు,ముందుంది ముసుర్ల పండగ.సమావేశాల్లోనే కాదు బజారులో బాహా బాహీకి దిగేరోజులు తప్పక వస్తాయి.కర్మ ఫలం
@sivajiraju816315 күн бұрын
B R నాయుడ్ని తప్పించడమే బూతు కిట్టు లక్ష్యం ఛైర్మన్ పదవీ ఇవ్వడం మొదటినుండి వ్యతిరేకించిన కిట్టు
@malikarjunaaripineni829015 күн бұрын
Sir good morning
@manoharrao598115 күн бұрын
శ్యామల రావు సమర్ధుడు కాడు
@madhumaddali759715 күн бұрын
చైర్మన్ & EO లను పీకేయ్యాలని జనాలు కోరుతున్నారు.
@seshagiriraomannepalli392415 күн бұрын
Br naidu has to resign immediately
@sumankilaru754315 күн бұрын
Redign cheyi pls chairman
@radhakrishnaprasadneeli157015 күн бұрын
మొత్తం కమ్మ బ్యాచ్ ఆ మాత్రం షో ఇచ్చినా సర్డుకుంటారు
@ravindranathpasuparthi630415 күн бұрын
Alage untaru vaaru mugguru
@SURYA-zp5gv15 күн бұрын
ఇదెం పాలనా
@sanjeevareddybommu918915 күн бұрын
EO tappukuntaru
@Jsr-l4q15 күн бұрын
Eo చేర్మెన్ aeo ముగ్గురి పాత్ర వుంది వారి నిర్లక్ష్యనికి ఉద్యోగులని బలి చేస్తున్నారు
@kamalreddy202515 күн бұрын
ఇదే అవకాశం పవన్ నాగబాబు కి చైర్మన్ పోస్ట్ డిమాండ్ చెయ్యాలి 😂
@Atlanta_Guy15 күн бұрын
😂😂 Ni amma em feel undi mama ikada…
@SubbareddyMarthala-x7d15 күн бұрын
Maku Yemee Voddu.. AP Janalaku, BolliBabu VUcha Amrutham to Samanam RuchiGaa Taagutam... Maku JagaN Voddu...