No video

సీఎం వ్యాఖ్యలపై అశోక్ క్లారిటీ | Big Bang Debate | Ashok Unemployment Activist On DSC Exam | 10TV

  Рет қаралды 68,311

10TV News Telugu

10TV News Telugu

Ай бұрын

సీఎం వ్యాఖ్యలపై అశోక్ క్లారిటీ | Big Bang Debate | Ashok Unemployment Activist On DSC Exam | 10TV News
#cmrevanthreddy #dscexams #bigbang #telanganagovernment #10tvnews
►For Latest Updates Follow Our WhatsApp Channel
shorturl.at/fgqA9
Watch 10TV Live Updates : / @10tvnewstelugu
For More Updates
►Watch 10TV LIVE: kzbin.infobyG7EGw9NPs
►Visit our Website: 10tv.in/
For More Updates
►Subscribe to 10TV Entertainment: bit.ly/33F5oAz
►Subscribe to 10TV DIGITAL: bit.ly/3xcOzcn
►Subscribe to 10TV News Telugu: bit.ly/3liDOPM
►Subscribe to 10TV Agriculture: bit.ly/3lrB2rr
►Subscribe to 10TV Politics: bit.ly/3KSTTcp
►Subscribe to 10TV LIVE : bit.ly/30Nwe7M
►Like us on Facebook: / 10tvnewstelugu
►Follow us on Twitter:- / 10tvtelugunews
►Follow us On Instagram: bit.ly/3oK0AUu
►Follow us on Telegram :- t.me/tentvnews
10TV is one of the Largest Content producing Telugu News Channel in Telugu States. Its one of the leaders in the production and broadcasting of un-biased and comprehensive news.
10TV offers round the clock coverage of latest breaking news and unique mix of news bulletins, current affairs and Entertainment programmes.
10TV KZbin Channel offers Latest News from Telugu States, Politics, Entertainment, Health, Sports Lifestyle, Devotional, National News, International News and lot more.!
Stay tuned for all the breaking news in Telugu !
హాయ్,
10టీవీ యూట్యూబ్ చానల్‌కి స్వాగతం. 10టీవీలో ప్రసారమయ్యే కథనాలతో పాటు ఆసక్తికరమైన మరెన్నో అంశాలను 10టీవీ యూట్యూబ్ చానల్లో మీకు అందిస్తాం. మా వీడియోలలో మీకు నచ్చిన వాటిని మాకు తెలియజేయండి. అలాంటి మరిన్ని కథనాలను మీకు అందించేందుకు ప్రయత్నిస్తాం. నచ్చిన వీడియోలను మరింత మందికి షేర్ చేయండి. చానల్‌ను సబ్‌స్క్రైబ్ చేయడం మరిచిపోకండి. ధన్యవాదములు.!
Contact Us
Email: 10tv.vod@gmail.com
Whatsapp: +91 84980 92047
Thank You For Visiting.
Visit Again -Team 10Tv

Пікірлер: 478
@CIVIL-RKG
@CIVIL-RKG Ай бұрын
దుమ్ము దులిపేసిన అశోక్ సర్ అంతే తగ్గొదు ఎక్కడ
@Goldenretriever_Rocky
@Goldenretriever_Rocky Ай бұрын
Adi bondha
@srikanthyadav8032
@srikanthyadav8032 27 күн бұрын
అన్న ... అశోక్ సార్ .. పిల్లలన్ని .. ఛాల వాడుకుండ్తుడు .. వాని .. నమ్మి పిల్లలు 1మంత్ నుంచి . డీఎస్సీ చదువదుండ .. టైమ్ వేస్ట్ చేసుకొని ..కి లైఫ్ మీరే .నాశనం చేసుకున్నారు .. ఈ పటికన ..ఈ .. లాo.... కొడుకు నీ ...నమ్మకండి ... అన్న .. నేను ... గ్రూప్ 1 కి .. ప్రిపేర్ అవుతున్న ... ఈడు . స్టూడెంట్ నీ .. నాశనం చేయకు ..కు ... అశోక్ .. లాo... నాశనం .. ఐ.పోతావ్ ...అశోక్ .. గా
@vooripakkasaritha9901
@vooripakkasaritha9901 Ай бұрын
టీవీ రిపోర్టర్ కి ఏమాత్రం అవగాహన లేకుండా మాట్లాడడం ఎంతవరకు సబబు
@Goldenretriever_Rocky
@Goldenretriever_Rocky Ай бұрын
Correct a matladindu ra phalthu
@vooripakkasaritha9901
@vooripakkasaritha9901 29 күн бұрын
@@Goldenretriever_Rocky నువ్వు చదివి ఉంటే తెలిసేది బ్రదర్
@ab....entertainment7640
@ab....entertainment7640 Ай бұрын
కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్న CM..... రెండు నెలల్లో 100 కోట్లు వస్తే ..సంవత్సరానికి ఎన్ని కోట్లు రావాలి...?.. దరిద్రం ఏంటంటే ఈయన మా సీఎం గా ఉండటం మాకు సిగ్గుచేటు......
@praveenm489
@praveenm489 Ай бұрын
Ante vallu social service chestunaru antunav kadha ra lanjakodka
@praveenm489
@praveenm489 Ай бұрын
Ni antha avagahana ledhu kabatti cm ayadu ra buffon
@sureshbabukukutla9743
@sureshbabukukutla9743 Ай бұрын
Thappanatha manade bro
@kapperaanjaneyulu2253
@kapperaanjaneyulu2253 Ай бұрын
బీజేపీ కి వేస్తే అయిపోయి
@jaibheem4422
@jaibheem4422 Ай бұрын
అరేయ్ నత్తి రిపోర్టర్...డీఎస్సీ ఆంటే ఏంటో నీకు తెలుసా.. అసలు అందులో ఎన్ని సుబ్జెక్ట్, సిలబస్ ఉంటాదో తెలుసా.
@ramudu-ravan
@ramudu-ravan Ай бұрын
Naki thelusu ... DSC leka 6 years ayyindhi ..inka postpone kavali anadam enti ? Postpone kavali anukome vallaki inka 5 years ayina time saripodhu
@annapurnakammari5783
@annapurnakammari5783 Ай бұрын
30 to 45 days time esthe yrs nundi lenidhi eppudu ekkuva nashtapothara....?
@sagar5981
@sagar5981 Ай бұрын
@@annapurnakammari57835yrs ade pani ga chaduvthu vuntara
@RAHUL-mk2bs
@RAHUL-mk2bs Ай бұрын
Revanth reddy ki telsa😂😂😂
@saikumar-wp6wz
@saikumar-wp6wz Ай бұрын
😅😅😅😂😂😂
@akhilap5226
@akhilap5226 Ай бұрын
బాగా మాట్లాడారు ashok sir❤❤🎉🎉
@truthofvoice5391
@truthofvoice5391 Ай бұрын
గత పది రోజుల నుండి రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు మీ 10 TV కి ఇప్పుడు తెలిసింది... కొందరి స్వార్థపూరిత నాయకుల వలన అశోక్ సార్‌ ని టార్గెట్ చేస్తున్నారు.. దయచేసి ఉన్నటు ఉన్నవి మా డీయస్సీ బాధలు తెలియజేయండి..
@Varun0223
@Varun0223 Ай бұрын
100 కోట్లు వస్తే అందరూ కోచింగ్ సెంటర్లు పెట్టుకుంటారు...అసలు ఆయనకు ఏమ్ తెలివి ఉందొ నవ్వొస్తుంది....వేస్ట్ గాడ్లు అధికారం లోకి వేస్తే ఇలానే ఉంటది...
@shakerreddymalreddy9066
@shakerreddymalreddy9066 Ай бұрын
2 yers nundi chaduvakunda em chestunnavu
@p28....
@p28.... Ай бұрын
Vasthai
@kavaliramesh2921
@kavaliramesh2921 Ай бұрын
​@@shakerreddymalreddy9066nv chadvkoo first telsutai Reddy
@Boruto-naruto872
@Boruto-naruto872 Ай бұрын
Meedi complete aindi kada..... okka job meede 😊
@venkataraok2582
@venkataraok2582 Ай бұрын
ఎంత వస్తుంది మరి 😂😂 కోచింగ్ ఫీజు ఎంత ఒకొక్కరి దగ్గర 😂😂
@truthofvoice5391
@truthofvoice5391 Ай бұрын
10 TV రిపోర్టర్‌ గారు మీరు మా డీయస్సీ 35/80 కి తెచ్చుకోండి.. మా బాధలు తెలుస్తాయి 😢😢😢
@tejareddy4141
@tejareddy4141 Ай бұрын
Ashok sir is god of Telangana
@fitnessentertainment8206
@fitnessentertainment8206 29 күн бұрын
Dont postpone DSC kindly conduct as for schedule
@jare8273
@jare8273 Ай бұрын
గ్రూప్ 2 పోస్టులు పెంచి... ............EXAMS డిసెంబర్ లో పెట్టాలి ✊✊✊✊✊✊✊✊✊✊
@kavithaannepaka1117
@kavithaannepaka1117 Ай бұрын
Group 2 ,3 posts lu penchi exam December lo pettali group <a href="#" class="seekto" data-time="70">1:10</a>0 evvalsindhe
@smk8607
@smk8607 Ай бұрын
Same..
@sidamramji639
@sidamramji639 Ай бұрын
10tv రిపోర్టర్ కి కూడా కాంగ్రెస్ వాలా లాగా ఏ మాత్రం అవగాహనా లేకుండా మాట్లాడుతున్నాడు
@MrVenkat-bv8es
@MrVenkat-bv8es Ай бұрын
Ashok sir makosam chala chesru,chestunnaru, sir dabbukosam chese manishi kadhu, revanth should take back his words 👍👍
@truthofvoice5391
@truthofvoice5391 Ай бұрын
10 TV ప్రభుత్వ డోలు వాయించి.. యాడ్‌ల రూపంలో ప్రభుత్వం నుండి రాబట్టకోవాలని మా డీయస్సీ నిరుద్యోగుల కి అన్యాయం, కించపరిచేవిధంగా మాట్లడోద్దు.. 🙏
@Madhav1806
@Madhav1806 Ай бұрын
*చదువు రానోడు ముఖ్యమంత్రి ఐతే గిట్లనె ఉంట్టది మన కర్మ ఇది.* Tgpsc ఒక Constutional body C.B ఎప్పుడైనా ఎన్నడైనా డెసిషన్ తీసుకోవచ్చు... లాస్ట్ టైం ఎందుకు క్యాంసెల్ అయ్యిండి అంటే బయోమెట్రిక్ ఈసారి తీసుకోవట్లేదు అని ఒక నోటిఫికేషన్ ఇవ్వాలి కదా ఎందుకు ఇవ్వలేదు అని జస్ట్ ఈ ఒక్క కారణం తొ ఎక్సమ్ కాన్సల్ చేసారు చీటింగ్ జరిగి ఉంటది అని... *ఇప్పుడు <a href="#" class="seekto" data-time="70">1:10</a>0 ఇస్తాం అని ఒక నోటిఫికేషన్ ఇస్తే సరిపోతుంది.* వెదవలు ఒక్కడు కూడా Law చదవలేదా???* 😡😠 మహేందర్ రెడ్డి కూడా చదువు రాని దద్దమ్మ ఉన్నటు వున్నాడు. ఈ మెంటల్ గల్లా వల్ల మా life నాశనం అవుతుంది.😢😢😢 ఒక కేసు ని కోర్ట్ లో ఎట్లా Defend చేసుకోవాలో తెలీనివాడు DGP ఎట్లా అయ్యిండు ఆవులే గాడు. కాదు గాజులు తొడుకున్న..కోజ్జనాకొడుకులు మొగాడు ఐతే సమస్య కి సమాధానం వెతుకుతుండే...చేతకాని వెదవలు వీలు. పోలీసుకి కోర్టులు అంటే ఉచ్చ పడ్తది... కోర్ట్ కి పిలిచి జడ్జి బాగా వేసుకుంటాడు... (ఎందుకు అరెస్ట్ చేసినవ్ ఎట్ల చేసినవ్ అని).. వాళ్లు మేడకాయ వంచి తప్పయింది సార్ next టైం జరగదు. ఎన్ని చూడలేదు.. అలాంటి DGP ని చైర్మన్ ని చేస్తే ఇట్లనే ఉంట్టది. 30 yrs నుంచి మేడకాయ వంచి వంచి ఇప్పుడు sudden గా పైకి ఎత్తలేకపోతున్నాడు. నేను ఒక Constutional Body కి చైర్మన్ ని... నేను ఎప్పుడు ఐన, ఎట్లైనా డెసిషన్ తీసుకోవచ్చు అని మరిచిపోయాడు రా బాబు. C.B ఎన్ని NTFCNs అయినా ఇవ్వొచ్చు. స్టూడెంట్స్ కి న్యాయం చేయొచ్చు. కోర్ట్ ని చూసి ఉచ్చ పోసుకుంటున్నారు. Basic commonsence 20 మర్డర్స్ చేసినోడు బైట తిరుగుతుండు... కానీ 10 లక్షల మందికి జీవితం ఒక భవిష్యత్ ఇస్తా అని అంట్టే ఏ కోర్ట్ NO చెప్తది.
@praveenm489
@praveenm489 Ай бұрын
Nuvvu Em chadivav ra lanjakodka
@praveenm489
@praveenm489 Ай бұрын
Nuvu private jobs cheyav enti ra...lanjakodka
@prakashmalyala3632
@prakashmalyala3632 Ай бұрын
❤❤❤❤❤❤❤❤❤❤❤❤ u said superb
@sachin6078
@sachin6078 Ай бұрын
Super ❤
@mannenirakeshchowdary8513
@mannenirakeshchowdary8513 Ай бұрын
bro 31000 members lo vunnara lera
@mrk2539
@mrk2539 Ай бұрын
మస్తు ఆదుకున్నారు అశోక్ sir...చేతగాని దయాకర్ తెల్ల మొకం యేసిండు...
@mullagirijyothi2033
@mullagirijyothi2033 Ай бұрын
అశోక్ sir hwo, dao exams మధ్యలో వచ్చాయి. వాటి గురించి చెప్పండి sir. అపుడన్నా వాళ్ళు కళ్ళు తెరుస్తారు
@munawarkhan249
@munawarkhan249 Ай бұрын
Yes, your correct Ashok sir👍🏿👍🏿 Our CM is zero knowledge person
@munawarkhan249
@munawarkhan249 Ай бұрын
Really CM behave like a real state ... .....
@achisravankumar9020
@achisravankumar9020 Ай бұрын
35 మార్కులు తెచ్చుకోలేని చదువురాని దద్దమ్మ, టీచర్ పోస్టుల గురించి మాట్లాడటం కేవలం దిక్కుమాలిన కాంగ్రెస్ పాలనలో మాత్రమే జరుగుతుంది...
@mahendherchoppari3056
@mahendherchoppari3056 Ай бұрын
Good Ashok sir
@nareshzoomin1587
@nareshzoomin1587 Ай бұрын
Super sir
@user-dk4dg6te5e
@user-dk4dg6te5e Ай бұрын
Please dsc post pone cheyali
@pavankalyan3407
@pavankalyan3407 Ай бұрын
మీడియా విలేకర్ గారు చెప్పే వాళ్ళనీ పూర్తి గా చెప్పనిస్తే ,మనకి సమాచారము ఏది నిజం ఏది మోసమో తెలుస్తది,
@kavithaannepaka1117
@kavithaannepaka1117 Ай бұрын
Superb sir jai ashok sir
@mannenirakeshchowdary8513
@mannenirakeshchowdary8513 Ай бұрын
aayana nirudyogulani upoyoginchukoni yedhagalani anukuntunna vyakthi
@thajuddinmd5102
@thajuddinmd5102 Ай бұрын
Tv 🤔 Em మాట్లాడుతున్నారు మీరు అధికార పార్టీ మాట్లాడుతున్నారు నిరుద్యోగులు చూస్తున్నరు
@Ammu-hg3ge
@Ammu-hg3ge Ай бұрын
ఇద్దరు నటులు ఒక్కడు ప్రజాస్వామ్య బద్దంగా ఉండే నాయకుడు అశోక్ సర్,ఆ తర్వాత అశోక్ సర్ ని మీ దగ్గరి కి గుంజు కుంటారు, పుస్తకాలో ఎందుకు ప్రజాస్వామ్యం🎉🎉🎉
@SwathiJakkula-n2g
@SwathiJakkula-n2g Ай бұрын
really hats of to u ashok sir🎉 miru CM avvali asalu.
@sharanya994
@sharanya994 Ай бұрын
Job Callender vesina kuda tharvatha kuda coching thesukuntam kadha appudu em antaru
@saiduluremidala9661
@saiduluremidala9661 29 күн бұрын
Excellent Ashok sir..
@sandhyareddy3563
@sandhyareddy3563 Ай бұрын
Em chepparu sir super 👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻
@kavithaannepaka1117
@kavithaannepaka1117 Ай бұрын
Superb sir
@gundeboinayadagiri5149
@gundeboinayadagiri5149 Ай бұрын
Ashok sir miru nijam cheparu❤
@mahipaidigomula5627
@mahipaidigomula5627 Ай бұрын
జర్నలిస్టు ప్రిపేర్ అయినావా లేదా!!! పనికిమాలిన questions
@bhukyaankitha3306
@bhukyaankitha3306 Ай бұрын
Group 2 postponed cheyandi
@ravinderjupalli8036
@ravinderjupalli8036 28 күн бұрын
Support you Ashok sir 🙏💐
@vasanthanarendra2225
@vasanthanarendra2225 Ай бұрын
Ashok sir is speaking good content
@Ammu-hg3ge
@Ammu-hg3ge Ай бұрын
ఇందులో ఒక్క డు నా దగ్గర ఉల్లిగడ్డలు, టమాటాలు, బియ్యం తీసుకునే వాడు 🎉
@user-nb6dm7sk3d
@user-nb6dm7sk3d 29 күн бұрын
True.... Ashok sir cheppedi 100% true
@shivaji7402
@shivaji7402 Ай бұрын
అశోక్ sir గ్రేట్ లీడర్ ✅👌
@venkatakula3713
@venkatakula3713 Ай бұрын
Correct Ashok sir👍
@erlavimal6685
@erlavimal6685 Ай бұрын
అప్పుడుగాని నిరుద్యోగుల బాధలు తెలియాలి
@premkumarchityala597
@premkumarchityala597 Ай бұрын
Ashok sir is on 🔥
@SRArts1436
@SRArts1436 Ай бұрын
Jai Ashok sir 🙏🙏 excellent speech sir
@kasturisampath2209
@kasturisampath2209 29 күн бұрын
Super and excellent sir miru jai ashok sir
@vidyareddy4830
@vidyareddy4830 Ай бұрын
Super sir mastu matladinaru sir nijam 💯 percent correct
@venuravula8838
@venuravula8838 Ай бұрын
Super ashok sir
@b.muralinaik6608
@b.muralinaik6608 Ай бұрын
Group 2,3 postlu penchali exam December lo petali
@palthyasurya8589
@palthyasurya8589 Ай бұрын
ఫల్తూ గాడు దయాకర్
@chilakalaanil9172
@chilakalaanil9172 Ай бұрын
Mothilal gurinchi cheppina point super sir🎉
@appaniaruna3057
@appaniaruna3057 Ай бұрын
Good question sir
@Sriprabhas1997
@Sriprabhas1997 29 күн бұрын
వాడు చెనగాని దయాకర్ కాదు.... చేతగాని దయ (లేని) కర్
@jare8273
@jare8273 Ай бұрын
నిరుద్యోగులకు న్యాయం చేస్తారని నమ్మకంతో మిమ్మల్ని గెలిపించాము ఇప్పటికైనా మారండి ఇచ్చిన మాట ప్రకారం గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్ట్లు పెంచాలి... ✊✊
@Educationstv
@Educationstv 29 күн бұрын
ఈ చెనగాని దయాకర్ ఎవడు వీడిని మేము ఎప్పుడు చూడలేదు, cm స్థాయి వ్యక్తి ప్లోలో మాట్లాడకూడదురా బట్టే బషీగా దయాకర్, కోర్టులో తీర్పు చెప్పే జడ్జి మాదిరిగా హుందాగా వుండాలి, అసలు మీకు మేము వేసిన బిక్సరా అధికారం
@erlavimal6685
@erlavimal6685 Ай бұрын
సీఎం పోస్ట్ కూడా ఎగ్జామ్ ఉన్నప్పుడే సిలబస్ ఎంత చదవాలని అర్థమవుతుంది
@nareshreddyravula2978
@nareshreddyravula2978 Ай бұрын
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అయిన వాళ్ళు ఇప్పుడు కాని వాళ్ళయ్యారు...
@srinivasmanchala5148
@srinivasmanchala5148 Ай бұрын
Mee explain super sir aa nathi gaaniki dathirigindhi.
@mamathaallam9048
@mamathaallam9048 Ай бұрын
Tq Ashok sir
@sharathbabupenaka7754
@sharathbabupenaka7754 28 күн бұрын
Super Ashok sir
@nenavathmothilal7306
@nenavathmothilal7306 Ай бұрын
Jai Ashok sir
@baburaokanakapudi23
@baburaokanakapudi23 29 күн бұрын
జిల్లా ల నుండి HYD లో ఎగ్జామ్ పెట్టినారు.. చాలా మంది నీ EXAM రాయకుండా చేస్తున్నారు.. అన్ని పరీక్షలు ఆఫ్ లైన్లో , జిల్లా ల లో , శని,అది వారాల ల లో మాత్రమే పెట్టాలి..
@Shyamala_remma
@Shyamala_remma Ай бұрын
Malli education minister kuda cm a
@parikikiranbabu4499
@parikikiranbabu4499 29 күн бұрын
గవర్నమెంట్ స్కూలులో టీచర్లు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు మరీ ఘోరంగా ఇబ్బంది పడుతున్నారు... ఆర్టీసీలో శ్రామిక పోస్టులు డ్రైవర్ పోస్టులు కండక్టర్ 12 సంవత్సరాల నుంచి రిక్రూట్మెంట్ లేదు ఏజ్ దాటిపోయి ఎందరో బాధపడుతున్నారు. అందరూ .. స్కూలు కీమాత్రం ప్రైవేట్ స్కూల్లో కి వెళతారు.. ఐటిఐ చదువు కాదా.. Apprenticeship కూడా చేసి ఏజ్ దాటి పోయే పరిస్థితి ఎంతో మందికి ఉంది ఆర్టీసీలో పోస్టులు ఇంకెప్పుడు.. గవర్నమెంట్ స్కూల్ కి ఎంతమంది పోతున్నారు ఆర్టీసీ బస్సు ఎంతమంది ఎక్కుతున్నారు
@mskumar4737
@mskumar4737 Ай бұрын
Ashok SIR IS GENUNE TEACHER
@arukalirameshmudhiraj7415
@arukalirameshmudhiraj7415 28 күн бұрын
Yes 100% Sir
@rameshbarthala2145
@rameshbarthala2145 29 күн бұрын
100% . I am waiting for DSC last 10 years .. its just for coaching centres plan...
@SureshUppu-og2iu
@SureshUppu-og2iu Ай бұрын
Ashok sir great
@Naveenmama2629
@Naveenmama2629 Ай бұрын
మరి మీరు అధికార పక్షం ఏం చేసినా వాళ్ళ నిర్ణయాలకు నిరుద్యోగుల జీవితాలు ఆగం ఐతున్న మీరు తప్పు పట్టర. ఫస్ట్ తెలుసుకోండి DSC గురించి తర్వాత మాట్లాడండి.
@deepikapatel2706
@deepikapatel2706 Ай бұрын
Supr matladinru sir..
@priyashetty2460
@priyashetty2460 Ай бұрын
Super sir ashok sir chala baga matladaru miru
@mahendherchoppari3056
@mahendherchoppari3056 Ай бұрын
Dyakar face maadipoindi ga.....
@naveenkumar-im5je
@naveenkumar-im5je Ай бұрын
Dsc పరీక్షలను వాయిదా వేయాలి..
@kowlaskarramulu2707
@kowlaskarramulu2707 Ай бұрын
Jai Ashok Sir
@jare8273
@jare8273 Ай бұрын
ఇచ్చిన మాట ప్రకారం గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్ట్లు పెంచాలి... 💥💥
@democracy2392
@democracy2392 Ай бұрын
డీఎస్సి వాయిదా వేయాల్సిన అవసరం లేదు,
@ShashiRohanVlogs
@ShashiRohanVlogs Ай бұрын
Ashok sir honesty person. CM లాగా గుంపు mesthri కాదు
@munawarkhan249
@munawarkhan249 Ай бұрын
Chanagani waste fellow 😢😢 DSC postpone cheyali
@kalpanaambala8701
@kalpanaambala8701 Ай бұрын
Ashok sir super 🎉🎉🎉
@sbjhansijhansi4913
@sbjhansijhansi4913 Ай бұрын
Ashoke sir Chala correct chepparu 😢😢😢😢
@jayeshchandra6490
@jayeshchandra6490 Ай бұрын
Anni exams apudham inko 4 years telangana la em exams jaragakunda chudham anthe ga anedi .. Judson and ashok garu apeyandi anni exams , cancel cheipidham emantaru
@kopelasrivani9165
@kopelasrivani9165 28 күн бұрын
Super sir ashok sir milanti vallu kavali asalu CM em avagana leni vanni cm chestheyy elaney untadii
@BALAKRISHNAABS
@BALAKRISHNAABS Ай бұрын
💥💥💥DSC Postpone చేయాల్సిందే మెగా డీఎస్సీ వేయాల్సిందే ✊✊✊
@sureshbabukukutla9743
@sureshbabukukutla9743 Ай бұрын
Jai Ashok Sir!!
@R120nmm
@R120nmm Ай бұрын
E dayakar evadra inthaka mundu epudu chudale vinni
@sharathkommu6376
@sharathkommu6376 Ай бұрын
Sir... Ga dayakarganni thisryyandi.. e debate nundi.. Vani mokam chudabuddi ayithaledu...
@jare8273
@jare8273 Ай бұрын
TGPSC గ్రూప్-2 పరీక్షను వెంటనే వాయిదా వేయాలి. గ్రూప్2, గ్రూప్3 సేమ్ సిలబస్ కనుక ఈ రెండు పరీక్షలను ఒక 15 రోజుల వ్యవధిలో లో గ్రూప్2 పరీక్షను డిసెంబర్ లో నిర్వహించాలి...
@JanuJunnu22
@JanuJunnu22 Ай бұрын
Coaching centre valla gurinchi meekenduku Dayakar meemu coaching centre valla meeda mee daggaraki vachi complient ichama
@avishkruth-allrounder3814
@avishkruth-allrounder3814 Ай бұрын
100 Crores ani Flow lo chepthe 2-3 times repeat chestharaa, 2-3 meetings lo already negative ayina tharvatha kuda same speech istharaa... Konchemainaa with information tho matlaadaali, credibility vundaali emana matlaadithe...
@avishkruth-allrounder3814
@avishkruth-allrounder3814 Ай бұрын
100 Crores ani Flow lo chepthe 2-3 times repeat chestharaa, 2-3 meetings lo already negative ayina tharvatha kuda same speech istharaa... Konchemainaa with information tho matlaadaali, credibility vundaali emana matlaadithe...
@SairamThallapelly
@SairamThallapelly Ай бұрын
Pichaguntla 10tv congress ki support chestundi
@reddy4593
@reddy4593 Ай бұрын
అశోక్ సార్ బాగా అడిగారు
@kalaliswapna1265
@kalaliswapna1265 Ай бұрын
Plzz dsc post pone cheyyandi
@gujjularaju2972
@gujjularaju2972 28 күн бұрын
Supar sir
@banothramesh9478
@banothramesh9478 29 күн бұрын
జై అశోక్ సార్
@madhun2313
@madhun2313 Ай бұрын
Kanisam avganhaleni report vidi DSC TGT SGT JL DL Gurukula very Group 1 Group 2 Group 3 Group 4 Si pc Very iyya DSC @ group atta time rayadam kastam iyya😅
@rathodsanthoshkumar5407
@rathodsanthoshkumar5407 Ай бұрын
Postpone dsc
@AakashY-og6sc
@AakashY-og6sc 25 күн бұрын
Yes sir
@rajenderreddyvelmareddy7831
@rajenderreddyvelmareddy7831 27 күн бұрын
అందరూ ఆందోళన చేస్తే రెండు లక్షల పైగా dsc అభ్యర్థులు హాల్ టికెట్స్ ఎలా డౌన్లోడ్ చేసుకున్నారు బాసు
@BodduVenkatesh-zb1ff
@BodduVenkatesh-zb1ff Ай бұрын
✊🏾✊🏾✊🏾✊🏾
@Ram-is7je
@Ram-is7je 29 күн бұрын
Politicians ki kuda min education unte ee problems undavu emooo
ТЫ С ДРУГОМ В ДЕТСТВЕ😂#shorts
01:00
BATEK_OFFICIAL
Рет қаралды 10 МЛН
Kids' Guide to Fire Safety: Essential Lessons #shorts
00:34
Fabiosa Animated
Рет қаралды 10 МЛН
НЫСАНА КОНЦЕРТ 2024
2:26:34
Нысана театры
Рет қаралды 1,8 МЛН
Jumping off balcony pulls her tooth! 🫣🦷
01:00
Justin Flom
Рет қаралды 33 МЛН
ТЫ С ДРУГОМ В ДЕТСТВЕ😂#shorts
01:00
BATEK_OFFICIAL
Рет қаралды 10 МЛН