అడ్డగోలుతనాన్ని అడ్డుకట్ట వేయలేము. ఇలా మాట్లాడితే.
@subhashchandrapilla93029 күн бұрын
Andhra lo chattam Maristhe pakka States lo smuggle chestharu. If people don’t need government can give money instead of buying rice or stop this subsidy
@swamy29869 күн бұрын
కాకినాడ పోర్ట్ స్మగ్లర్లు కి అడ్డాగా మారిపోయింది గత దశాబ్దకాలంగా.. దేశ భద్రతకు కూడా చాలా ప్రమాదంలా మారింది.. అక్కడ నుంచి బియ్యం, గంజాయి అక్రమ రవాణా జరుగుతోందని చాలా మీడియా కధనాలు వచ్చిన ఏ ప్రభుత్వము చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు.. పవన్ కళ్యాణ్ గారు చాలా పెద్ద సాహసం చేశారనే చెప్పాలి.. సినిమాల్లో చేసిన విధంగా నిజ జీవితంలో కూడా ఇలాంటి స్మగ్లింగ్ మాఫియాని ఎదిరించడానికి చాలా ధైర్యం కావాలి, ఆ ధైర్యం పేరు పవన్ కళ్యాణ్ గారు.హాట్స్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారు....👏🙏 "SEIZE THE SHIP"..... lkjhyuoolkj