సోలార్ సాయంతో బత్తాయి సాగుకు నీళ్లు పెడుతున్న | Cultivation with Solar Power | రైతు బడి

  Рет қаралды 70,278

తెలుగు రైతుబడి

తెలుగు రైతుబడి

2 жыл бұрын

సోలార్ పవర్ సాయంతో నీటి మోటార్ నడిపిస్తూ పంట సాగు చేస్తున్న రైతు అనుభవం ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. గుంటూరు జిల్లా పెదకాకాని మండలం నంబూరు గ్రామంలో ప్రభుత్వ సాయంతో నెడ్ క్యాప్ నుంచి పొందిన సోలార్ యూనిట్ తో రైతు ఈ సాగు చేస్తున్నారు. మొత్తం సుమారు 4.5 లక్షల విలువ చేసే సోలార్ సెట్, 5హెచ్పీ మోటార్ మొత్తానికి తన వాటాగా 40 వేలు ఖర్చు అయిందని.. రెండేళ్లుగా సాగు చేస్తున్నానని వివరించారు.
చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.
గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
Title : సోలార్ సాయంతో బత్తాయి సాగుకు నీళ్లు పెడుతున్న | Cultivation with Solar Power | రైతు బడి
#RythuBadi #రైతుబడి #SolarPower

Пікірлер: 92
@RythuBadi
@RythuBadi 2 жыл бұрын
మన చానెల్లో మరిన్ని వీడియోలు చూడటానికి ఈ లింక్ పై క్లిక్ చేయండి. kzbin.infoెలుగురైతుబడి/videos మన ఫేస్ బుక్ పేజీని ఫాలో అవ్వడానికి ఈ క్రింది లింక్ పై క్లిక్ చేసి ఫాలో అవ్వండి. facebook.com/telugurythubadi/ ఇన్ స్టా గ్రామ్ పేజీని విజిట్ చేయడానికి కింది లింక్ క్లిక్ చేయండి. instagram.com/rythu_badi/
@jayaramv2663
@jayaramv2663 2 жыл бұрын
అన్నదాత సుఖీభవ చాలా మంచి విషయాలు చెప్పారు
@RythuBadi
@RythuBadi 2 жыл бұрын
ధన్యవాదాలు
@RavichandraKamili
@RavichandraKamili 10 күн бұрын
Chala manchi questions vesaru brother nice interview 👍
@madisettisharath6456
@madisettisharath6456 2 жыл бұрын
అన్న గారు వీడియో సూపర్ 👌
@psunny5394
@psunny5394 Жыл бұрын
మీరు అన్నీ పంటలు గురించి చెప్పుతున్నారు చాలా మంచిది అన్నా,మీరు avocado పంట గురించి కూడా ఒక viedo చెయ్యి అన్నా
@narsingravi5827
@narsingravi5827 2 жыл бұрын
Good ఇన్ఫర్మేషన్ అన్న tanks
@RythuBadi
@RythuBadi 2 жыл бұрын
Welcome Anna
@subhashchandrareddy4007
@subhashchandrareddy4007 Ай бұрын
Good information rajenderreddy garu in both Telangana A P states
@blessedbeing4556
@blessedbeing4556 2 жыл бұрын
Your questions are precise and u gather very needed information. For ex like 1) Did u get from central or state govt 2) whom to reach out to 3) how much cost without subsidy This is very useful information
@sarmag2495
@sarmag2495 2 жыл бұрын
Excellent conclusion Mr. R.R Keep it up.
@RythuBadi
@RythuBadi 2 жыл бұрын
Thanks for listening
@ThogitiSwamy
@ThogitiSwamy 2 жыл бұрын
Excellent information Rajender Reddy garu your doing good job for agriculture farmers in KZbin. My kind request for you in Telangana above scheme details one episode provide please this is useful like me and all farmers benifit. Thankyou Long leave.. Happy and successful in your journey.
@vogilsettiramaratnam5096
@vogilsettiramaratnam5096 2 жыл бұрын
Thank you sir very nice video
@reddyv498
@reddyv498 2 жыл бұрын
Good information Anna.many thanks 🙏🙏🙏
@RythuBadi
@RythuBadi 2 жыл бұрын
Welcome 😊
@rameshjammula9023
@rameshjammula9023 2 жыл бұрын
Good Rajendar garu ,good information 👌
@SatishKumarGSPlastic_Surgeon
@SatishKumarGSPlastic_Surgeon 2 жыл бұрын
Useful info for farmers. Good job Rajender
@kopuchettisuribabu2547
@kopuchettisuribabu2547 3 ай бұрын
Thanku best information
@veerareddyvaka830
@veerareddyvaka830 2 жыл бұрын
Beautiful,nice video
@rockstarraja6722
@rockstarraja6722 2 жыл бұрын
🙏 అన్న కూరగాయల మొక్కలు పెంచే నర్సరీ గురించి ఒక వీడియో చేయండి. దీనికి పెట్టుబడి ఎంత ఆదాయం ఎంత, ఈ బిజినెస్ గురించి మొత్తం తెలియచేయండి అన్న 🙏
@RythuBadi
@RythuBadi 2 жыл бұрын
Ok Bro
@bhaskarvattipally6851
@bhaskarvattipally6851 2 жыл бұрын
ధన్యవాదాలు
@ranadheerverma
@ranadheerverma 2 жыл бұрын
Nice video informative
@kuntavinod5849
@kuntavinod5849 2 жыл бұрын
Supar video
@creativecrazy99channel10
@creativecrazy99channel10 2 жыл бұрын
Thanks ❤️
@balakrishnathangella5519
@balakrishnathangella5519 2 жыл бұрын
Annayya manchi samacharam
@siddaiahtadiboyina8916
@siddaiahtadiboyina8916 2 жыл бұрын
Very good and valuable information sir 👍
@RythuBadi
@RythuBadi 2 жыл бұрын
Thanks and welcome
@pragathisolar1157
@pragathisolar1157 2 жыл бұрын
Good sir
@sankarreddyjonnala573
@sankarreddyjonnala573 2 жыл бұрын
Thanks brother
@RythuBadi
@RythuBadi 2 жыл бұрын
Welcome Anna
@Dakkamohanchandra
@Dakkamohanchandra 2 жыл бұрын
Chala antay chala manchi information istunaru anna nuvu supper sutti lakunda rithuni vesigiunchakunda. Questions adugutunaru. Keep on going anna my hartfull thanks na
@RythuBadi
@RythuBadi 2 жыл бұрын
Welcome Anna
@amanchavenkatachary3731
@amanchavenkatachary3731 Жыл бұрын
Good information sir
@user-tt9dh1xo8u
@user-tt9dh1xo8u 2 жыл бұрын
Super sir 🙏
@rkrajkumar4151
@rkrajkumar4151 2 жыл бұрын
Very very super video anna
@RythuBadi
@RythuBadi 2 жыл бұрын
Thank you so much 🙂
@soorasaidulu897
@soorasaidulu897 2 жыл бұрын
Nice. Impermaction
@RythuBadi
@RythuBadi 2 жыл бұрын
Thank you!
@madhusudhanareddy2672
@madhusudhanareddy2672 Жыл бұрын
Good news sir
@yadavsrinu1987
@yadavsrinu1987 2 жыл бұрын
Super bro
@sammagallabalappa1239
@sammagallabalappa1239 2 жыл бұрын
👌🙏👏
@pujariyerriswamyswamy6512
@pujariyerriswamyswamy6512 2 жыл бұрын
Anna useful video thanks
@RythuBadi
@RythuBadi 2 жыл бұрын
Welcome
@shekarraodakuri7828
@shekarraodakuri7828 2 жыл бұрын
Super information anna
@RythuBadi
@RythuBadi 2 жыл бұрын
Thank you so much 🙂
@surerajasekharareddy6380
@surerajasekharareddy6380 2 жыл бұрын
Nice video bro
@manjunathram7803
@manjunathram7803 2 жыл бұрын
Good information brother
@RythuBadi
@RythuBadi 2 жыл бұрын
Thanks
@SRK_Telugu
@SRK_Telugu 2 жыл бұрын
Superb video reddy garu👍
@RythuBadi
@RythuBadi 2 жыл бұрын
Thank you so much 🙂
@srinukella964
@srinukella964 2 жыл бұрын
Good information anna
@RythuBadi
@RythuBadi 2 жыл бұрын
Thank you so much 🙂
@johnsonbabunaidu3633
@johnsonbabunaidu3633 2 жыл бұрын
🙏🙏
@thandrahemalatha4409
@thandrahemalatha4409 2 жыл бұрын
Nice annya. 🙏🙏
@RythuBadi
@RythuBadi 2 жыл бұрын
Thanks Hemalatha garu
@lhohethreddy4352
@lhohethreddy4352 Жыл бұрын
🙏🏻🙏🏻🙏🏻👌👌👍
@sreekanthneelam5268
@sreekanthneelam5268 2 жыл бұрын
Super
@RythuBadi
@RythuBadi 2 жыл бұрын
Thanks
@ravularamesh364
@ravularamesh364 2 жыл бұрын
మాది నల్గొండ జిల్లా నెట్ క్యాప్ వివరాలు చెప్పగలరు
@konukatiramana4349
@konukatiramana4349 2 жыл бұрын
Koramenu harvesting video pettandi
@malleshmudiraj355
@malleshmudiraj355 2 жыл бұрын
Hi Anna nice video 👌
@RythuBadi
@RythuBadi 2 жыл бұрын
Thank you so much 🙂
@rajenderthati3363
@rajenderthati3363 Жыл бұрын
3 hp motor ki price antha .anni panels kavali.
@narendranamburi110
@narendranamburi110 2 жыл бұрын
ప్రస్తుత సోలార్ సిస్టమ్ మరియు డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ సబ్సిడీ లేదు
@Colourfulvibesz
@Colourfulvibesz 2 жыл бұрын
Anna solar company details cheppara
@sumanbhukya6676
@sumanbhukya6676 Жыл бұрын
Solar panels ni clean cheyali periodically
@RakeshKumar-lb8cw
@RakeshKumar-lb8cw 2 жыл бұрын
Eppudu government subsidy evatledu antunnaru Nenu 2 years nunchi adugu tunna
@keesari.rambabu1keesari.ra612
@keesari.rambabu1keesari.ra612 9 ай бұрын
5ఎకరాలకు మనం ఎంత వరకు సోలార్ ఏర్పాటు చేసుకోవాలి, ఖర్చు ఎంత? అవుతుంది
@Bhargav6666
@Bhargav6666 5 ай бұрын
10hp
@boppapuramprakash5110
@boppapuramprakash5110 2 жыл бұрын
Netcap valla vivaralu kanukkondy anna
@RythuBadi
@RythuBadi 2 жыл бұрын
ఆయా ప్రాంతాల్లో ప్రభుత్వ పథకాల వివరాలు వేర్వేరుగా ఉంటాయి. మీ జిల్లాలో అధికారులను సంప్రదించండి.
@ravularamesh364
@ravularamesh364 2 жыл бұрын
@@RythuBadi మాది నల్గొండ జిల్లా వివరాలు చెప్పగలరా
@AJAYKUMAR-jh7hc
@AJAYKUMAR-jh7hc Жыл бұрын
Ye scheme Andi idhi bore free
@mottiramesh6439
@mottiramesh6439 2 жыл бұрын
Anna విద్యుత్ శాఖ or వ్యవసాయ శాఖ అధికారులు ఎవరిని అడగాలి
@mottiramesh6439
@mottiramesh6439 2 жыл бұрын
Nedcap అంటే ఎవరు
@RythuBadi
@RythuBadi 2 жыл бұрын
NEDCAP అనేది ప్రత్యామ్నాయ ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ. విద్యుత్, వ్యవసాయ శాఖలకు సంబంధం లేదు. సోలార్ పవర్, గోబర్ గ్యాస్ వంటి వాటి వృద్ధి కోసం పని చేస్తూ ఉంటుంది. మీ ప్రాంతంలో ఉండే అధికారులను అడిగి తెలుసుకోండి. స్కీమ్ వివరాలు తెలుస్తాయి. రాష్ట్ర స్థాయిలో ఉండే అధికారులతో మీకు వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తాము.
@jagannadhareddy5066
@jagannadhareddy5066 2 жыл бұрын
నేను కుడ solar వాడుతున్న
@RythuBadi
@RythuBadi 2 жыл бұрын
Thank you
@kbkmedical6817
@kbkmedical6817 Жыл бұрын
Sir send me your number
@srinivasyadav3525
@srinivasyadav3525 Жыл бұрын
Anna poultry farmki సోలార్ కావాలి మీ నెంబర్ ఇవండీ అన్న
@sidduarikera4249
@sidduarikera4249 5 ай бұрын
Anna please thus scheme name
@harinathn9166
@harinathn9166 2 жыл бұрын
Anna netcape valla contact number vunda
@RythuBadi
@RythuBadi 2 жыл бұрын
Ledu Anna
@gudesrinivas8578
@gudesrinivas8578 2 жыл бұрын
Super bro
@KiranKumar-zm2sr
@KiranKumar-zm2sr 2 жыл бұрын
Nice video bro
@RythuBadi
@RythuBadi 2 жыл бұрын
Thanks bro
마시멜로우로 체감되는 요즘 물가
00:20
진영민yeongmin
Рет қаралды 21 МЛН
HOW DID HE WIN? 😱
00:33
Topper Guild
Рет қаралды 42 МЛН
KINDNESS ALWAYS COME BACK
00:59
dednahype
Рет қаралды 144 МЛН
solar finching system 12 KV mission explanation
4:11
JAI KISAN SOLAR SYSTAMS
Рет қаралды 19 М.
ఈ Roto Puddler రెండు సీజన్లుగా వాడుతున్న | SNK & Co
18:19
తెలుగు రైతుబడి
Рет қаралды 27 М.
마시멜로우로 체감되는 요즘 물가
00:20
진영민yeongmin
Рет қаралды 21 МЛН