నమస్తే సర్. మీ వీడియో చూసాము. మేము భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దమ్మపేట మండలం గట్టుగుడెం గ్రామం నందు నివసించే గిరిజన తెగకు చెందిన 60 కుటుంబాలకు చెందిన వారము వున్నాము. మేము ఎక్కువగా జీడి తోటలమేదే ఆధారపడి జీవిస్తున్నాం. ప్రకృతి వ్యవసాయం సేంద్రియ వ్యవసాయం గురించి మా గ్రామం ప్రజలకు అవగాహన కార్యక్రమం చేస్తారా సార్
@JaikisanNews3 жыл бұрын
అక్కడ రిపోర్టర్ ని అడగండి
@komalsrianshsunnam83934 жыл бұрын
ఐయాం all so interested in ప్రకృతి వ్యసాయం
@yalamaddisudhakar6676 жыл бұрын
మీ ప్రయత్నం వృధా కాదు మీకు పాదాభివందనం
@ksamyelusyam45965 жыл бұрын
Chintalapudi village jidi akkuva panta
@venkataramireddy36125 жыл бұрын
Bapatla 8
@krishbiddika5 жыл бұрын
I have acres of land want to do the cashew plantation, I need suggestion. I am from srikakulam.