S.P బాలు ఎలాంటివారంటే! Music Director Koti Unknown Facts about S.P. Balasubrahmanyam |

  Рет қаралды 50,659

SumanTVWorld

SumanTVWorld

Күн бұрын

Пікірлер: 127
@yeturiprabhakar3354
@yeturiprabhakar3354 Жыл бұрын
Ayana ఉండంగా ఒక్కరు నోరు ఎత్తలేదు ఇప్పుడు అందరికీ కొమ్ములోచ్చాయి ఇది నిజం
@adurtyphanisharmathegrates6186
@adurtyphanisharmathegrates6186 Жыл бұрын
కోటి గారు శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రమణ్యం గారు మించిన గాయకుడు దొరుకున శంకరాభరణం, అన్నా, ఈ పేటకు మేస్త్రి అన్నా, తాళికట్టు శుభవేళ, చికు చికుచెలాం , అన్నా, పుణ్యభూమి నాదేశం నమో నమామి, ఒక శివ స్తుతి, బాలసుబ్రహ్మణ్యం గారు గాయకుడు ఈ ప్రపంచంలో ఎక్కడ దొరకరు వేటూరి సుందర రామ్మూర్తి గారు కవి దొరకరు సాలూరు రాజేశ్వరరావు మించిన సంగీత డైరెక్టర్ లేరు, ఏది ఏమైనా మా బాల సుబ్రహ్మణ్యం గారు మించిన గాయకుడు షడ్రుచుల గాయకుడు పంచామృత గాయకుడు మా తెలుగు వారు ముద్దుగా బాలు గారు
@yeturiprabhakar3354
@yeturiprabhakar3354 Жыл бұрын
Baga chepparu chalmandi balu garu evarini paiki రానియ్యలేదు అంటారు టాలెంట్ ఉంటే ఆయన రానిచ్చేదేంటి దర్శకులే వదులుకునేవాళ్లుకారుకదా అంత గొప్పగా పడినవాళ్ళు ఉంటే బాలు గారు కుళ్ళకుని రాకపోతే వీళ్ళే బాలు వదిలేసి గొప్పగాయకుడిని పెట్టుకుని బాలు ని వదిలేవాళ్ల్లు మిమ్మల్ని కాదు సుమా నేనన్నది లోకం గురించి చెపుతున్న
@sasikumarveeravalli1174
@sasikumarveeravalli1174 Жыл бұрын
40 ఇయర్స్ అయినా ఆ మాధుర్యం ఎవరికి రాదు.. కొన్ని చెత్త పాటలు బాలుగారికి సరిపడవు
@surendrakumarmadhula7310
@surendrakumarmadhula7310 Жыл бұрын
Na మనసులో ఉన్నది చెప్తున్న అమ్మ చేతి వంట బాలు గారి చల్లని పాట ప్రపంచంలో ఎక్కడ దొరకదు ethics vunna manchi వ్యక్తి అంతా మంచి మనిషి సినిమా వాడు కావడం ఒకింత దురదృష్టకరం
@bhaskarshoury3627
@bhaskarshoury3627 Жыл бұрын
అయ్యా కోటి గారు మీరు ఒక కోణం లోనే చూసారు ఒకసారి మా మనసుతో చూడండి ....కృష్ణ గారు బాలసుబ్రమన్యం ను కాదని ఎం సాధించాడు మరల ఎందుకు అతనే కావాలన్నాడు ఘంటాసాల గారి తో సహా మిమిక్రీతో పాడే గాయకుడు ప్రపంచం లోనే లేరు ...మాకు అయన స్వర్గం నుండి పాడుతామన్న వినడానికి సిద్ధంగా ఉన్నాం ...
@pasumarthivisweswararao6013
@pasumarthivisweswararao6013 Жыл бұрын
కృష్ణగారు తగ్గలేదే
@murthyjyothula7143
@murthyjyothula7143 Жыл бұрын
Krishna garu decision was correct in those days. In these days also more talented singers are interduced by veriety musicians with different types of voices. In Bollywood most of the singers are having their own styles . Mahendra Kapoor. Mannaday . Mukesh. Md . Rafi. Kishore Kumar, and more talented singers came after their seniors.
@bhaskarshoury3627
@bhaskarshoury3627 Жыл бұрын
అయితే రాజ్ సీతారాం కంటిన్యూ చేసుకోలేదే
@gangarapubhaskararao5676
@gangarapubhaskararao5676 Жыл бұрын
మా అభిమాన బాలూ గారి మీద ప్రజల్లోవున్న ఒక పెద్ద దురభిప్రాయాన్ని మీరు చక్కని జవాబు ఇచ్చి పోగొట్టారు... ఆయనకు పాట మీద వున్న అంకిత భావం గురుంచి, ఆయన నిగర్విలా చిన్న సంగీత దర్శకుడితోనైనా పని చేయటం గురుంచి చాలా బాగా చెప్పారు సార్... బాలూ గారి పాట ఎప్పటికీ మాకు బోరు కొట్టదు సార్... ఆ పాటలు వినే అదృష్టం పొందినందుకు మా జన్మలు ధన్యం అయ్యాయి.... బాలూగారు మన తెలుగు వాడిలా పుట్టిన సంగీత సరస్వతి సార్...ఏమైనా, మీకు శతకోటి ధన్యవాదాలు... 🙏
@bhupallycharles5762
@bhupallycharles5762 6 ай бұрын
Balu గారి speed grasping improveisation, performance singing గురించి చెప్పలేదు.నేననుకుంటాను ఇళయరాజా పాటలు మాత్రం ఎక్కువ టైం తీసుకోవచ్చు. మాట చాలదామనసు చాలదా పాటకు హమ్మింగ్ తో సొగసిచ్చాడు
@prasadnaga1614
@prasadnaga1614 Жыл бұрын
No body can replace Balugaru.Thank you sir for your explanation about Balasubhramanyam garu.
@suryanarayanamurtyyellajos9590
@suryanarayanamurtyyellajos9590 Жыл бұрын
ఏ సింగరు బాలు గారి దరిదాపు లోకి రారు రాలేరు
@thimmareddy5680
@thimmareddy5680 Жыл бұрын
Yes bro
@n.vsubbarao188
@n.vsubbarao188 Жыл бұрын
అప్పుడు హీరోలకు గొంతు లో పక్కా మగతనమున్న వారే పాడేవారు ఇప్పుడు హీరోలకు ఆడ మగ కాని గొంతు లే వస్తు న్నాయి. సాహిత్యం కూడా అలాగే కాలబడి ఉందిలే. సభ్యత సంస్కారం ఏమీ ఉండవు. ప్రతి పాటలో కట్టా వే ,చేశావే , ఎత్తా వే, దించావే , ఏమైనా అంటే ఈ కాలానికి ఇంతే అంటారు.అలాముదనష్టంగా ఉండాలని ఎవరూ కోరుకోరు.ఈవెధవలే బ్రష్టు పట్టి స్తున్నారు.
@duggarajuphanikanth3259
@duggarajuphanikanth3259 Жыл бұрын
నిజం చెప్పారు
@kln5829
@kln5829 Жыл бұрын
తెలుగు భాషను చక్కగా పాడడానికి ఒక SPB లేదా ఒక తెలుగు గాయకుడు కావాలి, తెలుగు పదాలు ఎలా పాడినా వినే తెలుగు ప్రేక్షకులకు ఏ భాష గాయకుడైనా పర్వాలేదు. అది కనిపెట్టిన AR రెహమాన్ ఆ ధైర్యం చేశాడు.
@jyothijo2964
@jyothijo2964 Жыл бұрын
ఎవరు చెప్పారు మీకు బాలు గారి స్వరం బోర్ కొట్టిందని? బాలుగారి స్వరం లోంచి జాలువారే ప్రతి గమకం, ప్రతీ చరణం అమృత మే... ఎన్ని జన్మలకైనా ఆ స్వరానికి శ్రోతలంతా.... బందీలే 🙏🙏🙏🙏.
@lingalaasihthos277
@lingalaasihthos277 Жыл бұрын
S
@manojkorlam
@manojkorlam Жыл бұрын
Some songs ...were failed
@lakshmisivaraju3594
@lakshmisivaraju3594 Жыл бұрын
Namaste 🙏🏻
@drsusarlaramesh7755
@drsusarlaramesh7755 Жыл бұрын
We have lots of respect for kotigaru. But I don't agree that audience felt boredom of spb voice. It's totally wrong...telugu songs spoiled after spb
@dvlnrao6638
@dvlnrao6638 Жыл бұрын
Gardhaba
@chakribharaddwaj51
@chakribharaddwaj51 Жыл бұрын
బాలు అల్టిమేట్,
@premsagarboinpallyrao8788
@premsagarboinpallyrao8788 Жыл бұрын
బాలు గారిని,ఇళయరాజా గారినితక్కువ చేసి మాట్లాడే స్థాయి నీది కాదు కోటీ...
@duggarajuphanikanth3259
@duggarajuphanikanth3259 Жыл бұрын
తెలుగు దనం ఉన్న ఏపాటయినా బాలూగారు పాడితేనే బాగుంటుంది. ముస్తఫా ముస్తఫా పాట పిల్లి కూతలు, నక్క కూతలు ఎవడైనా పాడగలడు.
@kunaltannir505
@kunaltannir505 Жыл бұрын
Balu sir great singer in the world I am proud of you I salute you God bless you
@Ddpr-g7w
@Ddpr-g7w 2 ай бұрын
100 % correct ga chepparu music direcor koti garu.
@soyacake4367
@soyacake4367 Жыл бұрын
I never enjoyed Regaman muzic. It is same then and now. No change.
@muralidhara5227
@muralidhara5227 Жыл бұрын
Balu is a fast learner of song that is why he could able for so many composers
@sweethoney3754
@sweethoney3754 Жыл бұрын
evaremanna Balu gaare great.elanti generations lonaina padalage talent undi.Balu gari paatalu bore kotte chance ledu.i missing him so much.Baalu garu musthaffa paata ela paadutharo nuvvela chepthavu baabu.nuv vetakaralu thaggisthe manchidi.
@RavindraKumarAmara
@RavindraKumarAmara Жыл бұрын
Rehman గేమ్ చేంజర్.....అవును....ఒక పెద్ద తరాన్ని సినీ సంగీతానికి దూరం చేసిన గేమ్ చేంజెర్.
@shaikhfiroz3258
@shaikhfiroz3258 Жыл бұрын
Balu😍
@murthymvs7456
@murthymvs7456 Жыл бұрын
కోటి గారూ...బాలు వాయిస్ బోర్ కొట్టదు...అల్టిమేట్ వాయిస్ ఎప్పటికీ రాదు....సినిమా పరిశ్రమలో ప్యాకేజీ సిస్టం వస్తే కొత్త గొంతును ప్రోత్సహిస్తారు..ఎందుకంటే ఎక్కువ రెమ్యూనరేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు.మీ రకమైన సంగీత దర్శకులకు ఇది అదనపు ఆర్థిక ప్రయోజనం...కాబట్టి మీకు పాటలు ఇవ్వలేదు, అవకాశం లేదు...ఇంకో విషయం మీరు సంగీత దర్శకుల్లో ఒకరు..కానీ మీరు సాలూరి రకం ల్యాజెండరీ సంగీత దర్శకుడు కాదు..జస్ట్ మ్యూజిక్ డైరెక్టర్....జస్ట్ సాలూరి బ్లడ్ యూ ఆర్...కానీ బాలు గారూ,రెహమాన్ ఇలాంటి వ్యక్తులు సాలూరి సంగీత వారసులు..ప్లీజ్ మైండ్ ఇట్...నీకు ఇప్పుడు అవకాశాలు లేవు..ప్రెస్టేషన్ మీద అలా ప్రవర్తిస్తున్నావ్...ఇంకో విషయం ఏమిటంటే, తరం మార్పు, యువకులకు బాలు వాయిస్ పెద్దది కావచ్చు... అందుకే కొత్త గొంతులు ప్రవేశించాయి...
@apparaoamarapalli9302
@apparaoamarapalli9302 Жыл бұрын
మీరు బాలు గారి పాటల వలన ఎదిగారు.
@chadaramjaganmohanrao3393
@chadaramjaganmohanrao3393 Жыл бұрын
balasubramanya patalu,voice borukottadamemitirababu.. AR Rehman patale ippudu gurthundavu telusuko.. kvmahadevan, satyam, ms viswanadham tho polisthe bodi ar rehman entha..okka pata emina gurthuntundaa cheppu koti
@knjaganath5485
@knjaganath5485 Жыл бұрын
Sir, 70 years unavaallu inkaa herogaa chestunnaaru. Kottavaari sangathemiti.
@puttajrlswamy1074
@puttajrlswamy1074 Жыл бұрын
Bore కాదు సర్. శ్రీ బాలు 1966 లో పాడటం ప్రారంభించారు. ప్రతి 20 స.రాలకు యువతరం వస్తుంది. అంటే 1986, 2006 కి రెండు యువతరాలు వచ్చినాయి. కాలం మారింది. అందులో ఒకడు రెహమాన్. అంతే.
@lhsilhs1512
@lhsilhs1512 Жыл бұрын
ఎందుకో కోటి బాగా డప్పు కొట్టుకుంటారు...మంచి సంగీతదర్శకుడు..కానీ... గువ్వ గోరింక తో స్టార్ట్ ఈ అదిరింది..కానీ..కాస్త..ఏదో ఎక్కువ..
@kannemadugureddeppa2307
@kannemadugureddeppa2307 Жыл бұрын
Balu garu was great legendary singer dont criticise koti garu
@vsrmurthy6702
@vsrmurthy6702 Жыл бұрын
Swarabhushekam lo enta mandi padina balugaru padamgane Oka aura vachedi
@asharanis416
@asharanis416 Жыл бұрын
May be he don't no about Balugaru. We are from karnataka, my daughter 10 years old she is big fan of Balu.
@ramprasadpb8612
@ramprasadpb8612 Жыл бұрын
KOTI SIR ,YOU AND RAJ SIR,GRESTE COMPOSERS FOR EXAMPLE ORINAYANO CHILIPI CHEEMA KUTTINDILE AND PRIYARAGALE
@meetv999
@meetv999 Жыл бұрын
Mr Koti ... మీకు తల పొగురు బాగా ఎక్కింది ... బాలు గారి గురించి మాట్లాడే ఆరహతే లేదు ... ఇళ్ళ్యరాజ గారి కి మీకు పోలిక ... పక్క వారిని తక్కువ చేసి మీ స్థాయి ని పెంచుకొనే చీప్ ట్రిక్స్ మానండి ...
@leelakrishna883
@leelakrishna883 Жыл бұрын
IKKADA BALU GARINI YEMANNADIRA AYANA TEGA FEEL AYITHUNNAV ILAYA RAJA LEDU BOKKA RAJA LEDU. TAMILODU KAVALA NEEKU TELUGONNI TIDATHAVA
@RK-in1mm
@RK-in1mm Жыл бұрын
Negative konam kuda chudali...Mari... positive patu...
@prakashkurakula4420
@prakashkurakula4420 Жыл бұрын
కోటి గారిని తప్పుగా అర్ధం చేసుకోకండి. వాస్తవం చెప్పారు
@eatinaminuteindiantastyhom9368
@eatinaminuteindiantastyhom9368 Жыл бұрын
I appreciate koti for his awesome truthful comments about generation of singers, new music era and monopoly break. Koti proved with his fair and frank words that he is a true music industry jaint and a barrier between old and new music as a Rahaman guru. I agree 💯 percent. Excellent good interview 👍
@lhsilhs1512
@lhsilhs1512 Жыл бұрын
కినుక లేకపోతే..35 years SPB ఏ ఎందుకు నేపథ్యగాయకుడు గా ఎందుకు ఉండే వారమ్మ
@tanukumanohar2621
@tanukumanohar2621 Жыл бұрын
ee koti pedda pulihaara .. SPB open ga illayaraja gaarini pogadatam koti ki nachedi kaadu.. koti ne oka saari SPB illayaraja ni ekkuva pogudutaadu ani cheppadu.. he is obviously jealous on that and didnt like SPB on that. heroes insist chesaru kaabatti nee valla avvaka balu gaari cheta padinchaavu.. lekapote nee pani lo nuvvu vunde vaadive kada.. a r rehman teesukochina singers lo enta mandi ee roju inka paadutunnaru??? vaalla singing career shelf life enta??? singer mano ki nuvvu chance ivvatam kaadu.. mano gaaru chaala senior industry lo.. when balu gaaru refused to sing some set of songs which were below the belt line.. all those songs came to mano and he utilized it.. maaku edi teliyadu anattu kahaaneelu cheppatam enduku boss.. SPB gaaru leru.. meeru enta burada jalludam ani choosina aayanani replace chese singer inka ye industry lo kooda vundaru.. nee gauravam nuvve chedagottukovatam enduku?
@sarojaprasad1
@sarojaprasad1 Жыл бұрын
Well said 👍
@vsrmurthy6702
@vsrmurthy6702 Жыл бұрын
Oka legendary singer vellaka Miru Ila chepadam correct Kadu If u r brave enough while balu unnapude chepalsindi
@kalyancy4151
@kalyancy4151 Жыл бұрын
Eme analede negative ga, Infact he is praising him like anything
@chinnammamedabalimi436
@chinnammamedabalimi436 Жыл бұрын
Inkosari vedio chudandy. Koti garu Balu gari gurinchi manchiga ne cheppinaru
@raovenkatesh397
@raovenkatesh397 Жыл бұрын
అలానే అనుకుంటాం కోటి గారు. Donbradman great అన్నారు,తరువాత సచిన్ వచ్చాడు. ఇపుడు విరాట్ దున్నుతున్నాడు. Next gill రావచ్చు లేకుంటే ఇంకొకడు. టైం ఫర్ every thing. But ఎవరికైనా ఎప్పటికైనా బోర్ కొట్టని voice ఘంటసాల. నారదుడు,తుంబురుడు voice bore కొట్టి ఆ శ్రీమన్నారాయణుడు,ఆ పరమేశ్వరుడు అక్కడ పాడించుకోవడానికి ఘంటసాల గారిని తీసుకెళ్లారు. ఆయనకి replacement ఇంకా ఎవరూ రాలేదు. టైం పడుతుంది. మహానుభావులు పుట్టాలంటే యుగాలు wait చేయాల్సిందే. Or else మరలా దేవుడు అవతారమెత్తినట్లు ఆయనే మరలా పుట్టనూ వచ్చు. Time to tell. ఏ వృక్షము లేని చోట ఆముదం చెట్టు మహా వృక్షం గా కీర్తించబడ వచ్చు till then.
@mallikarjunaalavala3992
@mallikarjunaalavala3992 Жыл бұрын
మీ కామెంట్ నేను ఒప్పుకొంటాను సార్, నేను గత 50 ఏళ్ళుగా ఘంటసాల మాస్టారు గారికి అభిమాన భక్తుడును . నా అభిప్రాయం ఏమిటి అంటే ఈ యుగానికి ఆయన ఒక్కడే సూర్యుని లాగా . ఆయన స్థాయి గాయకుడు పుట్టబోడు అంతే. ఆ మధుర గంభీర స్వర మాధుర్యం అనితర సాధ్యము అజరామరం అంతే. ** ఆకాశ వీధిలో తారలెన్ని ఉన్నా అందాల జాబిల్లి అసలు ఒక్కడే** పాటలోని వాక్యం లాగా ఆయన ఒక్కడే . ఒక్కడే . ఒక్కడే అంతే. ఇది నిర్వివాదాంశం. 4_02_2023/// బెంగళూరు .
@raovenkatesh397
@raovenkatesh397 Жыл бұрын
@@mallikarjunaalavala3992 thank you sir.
@JayaRamaRao
@JayaRamaRao Жыл бұрын
I am not find fault for a few comments . No doubt at all that S .P. gari voice is very very good. The qualities are fluent pronounciation, clear expression, ease in singing ,following quite in rhythem. Earlier music directors Like Pendyala Nageswara rao , S. Rajeswara rao. Master veynu. were classical and they composed only by Harmonium and telling by vocal ways. Earlier ghantasala venkateswara rao voice is melodious with base and also with hight pitch. Lateron k.v.mahadevan, chakravarty ,composed some melodious songs. Later Ramesh naidu ,Rajan nagendra composed soft songs. Then there was no keyboard. Then a revolution has come. ILAYARAJA . a vast variety in telugu,tamil,malayalam - composed. Later a.r. rehman composed his variety of style. He composed some western style. S.Rajeswara rao's sons Vasu rao a soft classical style and koti different style. For example 4 lecturers are there. 4 have their different styles. My friends when I am 23rd age Who were working with Ramesh naidu as tabalist. They told S.P.has not giving chance for others. In America ,S.P.sister told. The music director is great . Then the producer should be music lover. Why K.J. Yesudas. classical . a melodious singer. Music director Harish Jayaraj. compose melodious songs. Every music director has his own capabilities. Beyond that he can 't compose. What ever it may be S.P. sung with ease nobody may not. I am not blaming any body. Rama rao.
@srinivasaraoachanta2630
@srinivasaraoachanta2630 Жыл бұрын
Rehaman is less than ILAYARAJA
@knageswararao9374
@knageswararao9374 Жыл бұрын
అయ్యా! మీరు తెలుగు లో నే interview చెయ్యండి.. మీకు ఇంగ్లీష్ వచ్చు అని మాకు తెలుసు.. కానీ తెలుగులో నే మాట్లాడితే.. బాగుంటుందని నా అభిప్రాయం.
@kgfteja1993
@kgfteja1993 Жыл бұрын
9:11 koti garu.... why don't you all - music directors encourage Balu sir son S.P Charan ? CHARAN garu recent ga 'Sita Ramam' movie lo 2 songs super ga paderu kadha !!
@RK-in1mm
@RK-in1mm Жыл бұрын
కోటి గారు ఇంకా పచ్చి నిజాలు చెప్పాలి
@sreesree6214
@sreesree6214 Жыл бұрын
ఎందుకండీ నిజాలు చెప్పి తిట్టించుకోవాలా
@RK-in1mm
@RK-in1mm Жыл бұрын
Postive matharam chupste ami bagundhi, negative kuda cheppali...
@Abhi-rd1wt
@Abhi-rd1wt Жыл бұрын
Manchi song naku raledu ani anukuntaru kani vere singers meeda balu gariki emi undadu. Song meeda unna passion valla. Balu garu ala anukuntaru
@SubbaraoNidamanuru
@SubbaraoNidamanuru Ай бұрын
చాలా బాగా చెప్పారు బాలు అన్నీ తనే పడాలి అనుకునే వాడు . 😢😢
@varalakshmikandukuri5655
@varalakshmikandukuri5655 Жыл бұрын
Kotigaru 👌ga chepparu chanipoyinavaalla meeda buradachallalani chudaddu anchor prabhu please.Gaandharvudu konnaalu bhumi meeda gadapaalani muchatapadi manalani Amurtha rasadolikallo munchi nishkraminchaaru .Gaana gaandharvaa neeku joharlu 💐Maatatho kodaa nopinchani Amruthamoorthi S. P B ji meeku sathakoti Ananthakoti namasumaanjalulu 🙏🙏🙏
@bharathiamperayani6709
@bharathiamperayani6709 Жыл бұрын
Balugaruchala Great Nenuvari Music Chisina Mayuri cinema'loAnni Pata Lalo Veenavainchadaniki. Mere RAVALANI PILICHARU MEEMUSICLO. KUDANANNU PILICHARUYEPPATIKI BALUGARU VARIPATA ANNIGREAT
@paratalsrinivas3193
@paratalsrinivas3193 Жыл бұрын
Respect Koti Garu, you said good words about SPB sir. 🙏🙏🙏 I was blessed to meet him in Singapore in 2001. The moment I said I sing few songs of you and some what like you sir- SPB sir immediately told me you should sing better than me. That is SPB sir. 🙏🙏🙏 He gave me his Chenni address and ask me to meet him with my song recorded. 🙏🙏🙏
@padmajashankar4432
@padmajashankar4432 Жыл бұрын
No
@p.girijarajkumargirija8745
@p.girijarajkumargirija8745 Жыл бұрын
Shut up koti Balu garu superior
@prasadprasaddanturti6933
@prasadprasaddanturti6933 Жыл бұрын
లేకపోతే నాకు బాగా ఎసరు పెడుతున్నావు బాగుంది అంటారా
@racheetinagendra2343
@racheetinagendra2343 Жыл бұрын
🙏🙏🙏🙏🙇🙇
@JaiPal-s8x
@JaiPal-s8x 9 ай бұрын
Ar rehman recording timing night times that's why he introduced new singers not trend koti garu talking wrong new singers till early morning it's not possible lejend spb everyone thinks rehman introducing new singers that's not true he is doing his comfort jone because of this idea we lots of good voice like spb🙏
@karanamsagarmurthy6354
@karanamsagarmurthy6354 Жыл бұрын
Koti is wrong. Balu can sing any song. Please listen pancham's Aaja Aaja Aaja aaja .can any body sing it except Balu. Pancham I.e Burman himself told Balu can only sing such a typical song. No doubt that AR Rahman is a wonderful composer and proud of our country.
@vishnuboss8016
@vishnuboss8016 4 ай бұрын
Pora luchha you are not even equal to spb left foot finger
@mpmanchalla
@mpmanchalla Жыл бұрын
Are... Balugari voice ki. Class ki match vayye hero mohalu evarki unnai basu
@sr5815
@sr5815 Жыл бұрын
Change chesaru gani eppatiki vine pata,relief ga anipinche song?.
@nishanthparuvu1
@nishanthparuvu1 Жыл бұрын
Stupid interviewer repeatedly trying to poke on Late SPB garu..leni vaari kosam enduku negative angles investigation, expecting some controversial responses. Koti garu super...response
@chandramohanburra7070
@chandramohanburra7070 Жыл бұрын
SPB definitely versatile singer but not melodious singer. Manu N Rajesh r definitely on par with SPB but could not get enough chances
@ratnamanidhanyamraju4915
@ratnamanidhanyamraju4915 Жыл бұрын
Rehman music is quite monotonous , noisy and boring.
@RK-in1mm
@RK-in1mm Жыл бұрын
Balu garu unte...migila singers kuda Paki raledu...Balu mari chettu..kani chala mandhi thokkesaru...teliyakunda... aipoindhi
@mpmanchalla
@mpmanchalla Жыл бұрын
Veedi bonda aa time lo balu garu undabatti eellu veligaru
@savitripalaparthi7052
@savitripalaparthi7052 Жыл бұрын
అంతా కలిసి ఒక team work chesaaru.. Seelen sobhathe విద్యా అన్న దానికి. బాలు గారు నిలువెత్తు దర్పణం..
@ramonkasturi5486
@ramonkasturi5486 Жыл бұрын
*తరలిరాద తనే వసంతం.. తన దరికి రాని వనాల కోసం..* బాలు గారు లేకపోవడం నిజంగా లోటే.. అది నేను ఒప్పుకుంటాను.. అంత మాత్రాన ఇంకెవరూ భర్తీ చేయలేరని అనడం కొంచెం విడ్డూరమే.. పాత నీరు ఎండిపోతే కొత్త నీరు భర్తీ చేస్తుంది.. కాకపోతే వానాకాలం వచ్చేదాకా వెయిట్ చేయాలి.. జన్మల దాకా వెయిటింగ్ అక్కర్లేదు.. మట్టిలో ఎన్నో మాణిక్యాలు దాగి ఉంటాయి.. వాటిని వెలికి తీసే బాధ్యత మీలాంటి వారు తీసుకోవాలి.. ఘంటసాల మాస్టారి వాయిస్ పేకేటి శివరాం వెలికి తీసిన ఆణిముత్యం.. అంతకుముందు హెచెమ్వీ వారు ఘంటసాల వాయిస్ ను తిరస్కరించిన సంగతి మనకు తెలీనిదా? ఘంటసాల ఉన్నంత కాలం అడపాదడపా తప్ప చాన్సులు బాలు కు వచ్చాయా? తదనంతరమైనా రామకృష్ణ కే వచ్చాయి కదా? కృష్ణ ఇచ్చేంతవరకూ బాలుకు చాన్సులు తక్కువే కదా? అది ముందే ఇచ్చుంటే బాలు ఇంకొంచెం ముందే పైకొచ్చేవాడేమో.. అలాగే ఇప్పుడు కూడా.. ఎంతసేపూ మనం అక్షరాలు గమకాలు సరిగా రాని సిద్ శ్రీ రామ్ తెలుగు ఉచ్ఛారణ సరిగా రాని ఇతర గాయకుల వెంట పరుగులు తీస్తూ ఎడారి వెంట ఓయసిస్సులకై పరిగెత్తుకుంటూ అలసిపోతున్నాం.. దర్శక నిర్మాతలు మీరు చెబితే అర్థం చేసుకుంటారు.. కాకపోతే చెప్పే విధానం మీకు తెలీదేమో.. ఏఆర్ రెహమాన్ మీ శిష్యుడే కదా.. అతను తన దర్శక నిర్మాతలకు నచ్చజెప్పుకోనిదే ఆస్కార్ అంతెత్తుకు ఎదిగాడా..? కాబట్టి అచ్చమైన తెలుగు స్పష్టంగా ఉచ్ఛారించే మంచి గాయకులను వెలుగులోకి తీసుకురండి! వారికి కూడా ఒకటీ అరా చాన్సులు కాకుండా వరుసగా ఇవ్వండి కొంతకాలం పాటు.. బావిలో నీరు పడాలంటే కొద్ది లోతు తవ్వి నిరాశ చెంది పక్కకెల్లి మళ్లీ ఫ్రెష్ గా తవ్వి.. అక్కడ పడకపోతే మరోచోట తవ్వుతుంటూ పోతే ఫలితం ఉంటుందా లేకుంటే ఒకేచోట స్థిరంగా తవ్వితే ఫలితం ఉంటుందా? మీరే చెప్పండి సర్!!! ఐతే ఒకటి కనీసం ఓ ఐదారుగురు మంచి గాయకులను వరుసగా ప్రోత్సహించండీ.. అప్పుడు తెలుగు పాట తాజాగా మరికొంత కాలం పాటు ఉంటుంది.. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 -రాంమోహన్ కస్తూరి
@gangarapubhaskararao5676
@gangarapubhaskararao5676 Жыл бұрын
సర్, మీరు చెప్పినది కొంతవరకూ కరెక్టే... కానీ పూర్తిగా కాదు... బాలూ గారిలా పాడటం, పాటని ప్రేమించటం, పాటలో కొత్తదనం కోసం ప్రయత్నించటం ఎవరి వలనా కాదు...!! ఇది నూటికి నూరు పాళ్ళు నిజం. మహానుభావులు ఒక్కరే పుడతారు.... ఒక్కసారే పుడతారు....!!
@ramonkasturi5486
@ramonkasturi5486 Жыл бұрын
@@gangarapubhaskararao5676 మీ అభిప్రాయం మీది.. నా అభిప్రాయం నాది.. అలాగని మీ అభిప్రాయం కరెక్ట్ కాదని చెప్పలేను.. నా అభిప్రాయం తప్పు అని కూడా నేను ఒప్పుకోలేను.. ఎందుకంటే వాణి ఎవరి సొత్తూ కాదు.. అదొక ప్రవాహం.. రేపు అనేది ఎవరి చేతుల్లోనూ ఉండేది కాదు కదా.. ఏదైతేనేం మీరు స్పందించినందుకు ధన్యవాదాలు.. 🙏
@kunaltannir505
@kunaltannir505 Жыл бұрын
Voori koti Balu sir ku Respect evvara gadida
@savitripalaparthi7052
@savitripalaparthi7052 Жыл бұрын
కానీ 1980 లో అప్పట్లో. హీరో గారికి సైడ్ హీరోలకి కూడా బాలు గారె పాడటం వల్ల కొంతమంది కి అవకాశం తగ్గింది అని జనం అనుకునేవారు..
@mpmanchalla
@mpmanchalla Жыл бұрын
Mustafs mustafa.. Just vinu.. Hero face feelings chudu ist
@0251a
@0251a 8 ай бұрын
నీలాంటి రంగులు మార్చేవాల్లు😢
@renukapriyab1219
@renukapriyab1219 Жыл бұрын
Okey formula tho telugu industry ni nashanam chesaru before rahman
@jafferhussain5532
@jafferhussain5532 Жыл бұрын
Balu was good or bad but one thing is sure that he was restless by his behaviour when Hindi singer Udit Narayan entered in Telugu cine field. When some of his songs got popularity, Balu started making fun of Udit Narayan on several occasions on his Telugu accent. Finally Udit Narayan left South Cine field. Presence of Nepotism is everywhere and in every field.
@nagadurga10
@nagadurga10 Жыл бұрын
Worst anchor. Chanipoyina Balu gari gurinchi bad cheppinchataniki try cheyadam, raising that question itself a worst thought. Balu garu is great legend, pls don't try to spoil his good name.
@pagudojumallachary9398
@pagudojumallachary9398 Жыл бұрын
Balu sir is really legend but he might be having human feelings
@004subhash
@004subhash Жыл бұрын
I asked a friend to show music strength by u, after that you shaked 5 crores andhra people by a child, you decreased bp and sugar strength of my father
@potnurusanyasappadu9346
@potnurusanyasappadu9346 Жыл бұрын
ఘంటసాలకు శుభ్రమన్యంకి పోలికా.ఘంటసాల గాణమాధుర్యం ముందు సుబ్రమణ్యం పాట ఎందుకూ పనికిరాదు.పద్యంగాని శ్లోకం గాని ఘంటసాల తర్వాతే.ఘంటసాల ఉన్నంత వరకు సుబ్రహ్మణ్యం ఎక్కడో చివర ఉన్నాడు.
@kunaltannir505
@kunaltannir505 Жыл бұрын
Munda Rehman veedu convert haina muslim Rehman 3rd class music composer
@sreedevisrinivas3338
@sreedevisrinivas3338 4 ай бұрын
sarswti evariki bore kottadu.e kotiki aa sangati teliyadu
@mpmanchalla
@mpmanchalla Жыл бұрын
Patalu potunnayi ani balugarini request cheseva leda
@Abhi-rd1wt
@Abhi-rd1wt Жыл бұрын
AAA question ki koti tappinchukuntunnadu
@chinnammamedabalimi436
@chinnammamedabalimi436 Жыл бұрын
Balu gari deathki mundu 5 years shows lo padutunte nakassalu nachatledu.
@srinivasaraovemuri5930
@srinivasaraovemuri5930 Жыл бұрын
కరెక్టే.... ఎవరు కాదన్నారు.... కామన్ నేను అయినా అంతే!! స్వార్ధం... స్వార్థం.... కక్కుర్తి..... కక్కుర్తి... యా 😄
@manojkumarreddygouru4368
@manojkumarreddygouru4368 Жыл бұрын
Ayya meeru mani Sharma ni marchipotunnaru choodalani undi movie lo hari haran and udit narayan tho path break chesadu
@Pulihara
@Pulihara Жыл бұрын
Sorry. Koti avoided
@Abhi-rd1wt
@Abhi-rd1wt Жыл бұрын
Raj koti ni. AR Rehaman tho compare chesukunrunnaru ekkuv uhinchukuntunnaru Rehaman sounding radu
@tlnarayanatummala6372
@tlnarayanatummala6372 Жыл бұрын
Vadanu ante nuvvu aa padhalu vaadentha monagadivaa
@p.girijarajkumargirija8745
@p.girijarajkumargirija8745 Жыл бұрын
Don't say bore say new voice wanted
@vijayaramakrishnaraokalise8304
@vijayaramakrishnaraokalise8304 Жыл бұрын
ఏ మనిషి కైనా rise , fall తప్పవు.ఎవ్వరూ దీనికి అతిథులు కారు.
@jayasakarudayagiri2922
@jayasakarudayagiri2922 Жыл бұрын
అతిథులు కాదు....అతీతులు.
@potnurusanyasappadu9346
@potnurusanyasappadu9346 Жыл бұрын
ఘంటసాలగారు అందరికి అవకాశం ఇచ్చి పాటలు పాడించేవారు.కాని బాలు అన్ని తానే పాడేసి సొమ్ములుకొట్టేసేవాడు.అలాగే ntr కూడా అంతే, నటనా చాతుర్యం అంటారు.కాని వేరే సినిమాల్లో అపాత్ర వెయ్యొచ్చు కదా.కాని ఒకే సినిమాలో 5పాత్రలు.
@holiya6558
@holiya6558 Жыл бұрын
Viggu thera anchor
@maheshnaga221
@maheshnaga221 Жыл бұрын
hahahahaha... loll bro
@pallatimanohar4489
@pallatimanohar4489 Жыл бұрын
బాలు మంచి సింగరే కానీ ఇతరులకు అవకాశాలు వేస్తే కుల్లు కునే వాడు
@sudharamdasmangu3608
@sudharamdasmangu3608 Жыл бұрын
Balu all the time played games n did damage to all other singers n which is well known fact
@meetv999
@meetv999 Жыл бұрын
గేమ్స్ తో అల్మోస్ట్ 50 years ఎవరు పడలేరు ... కాస్త బుర్ర వాడండి...
@sudharamdasmangu3608
@sudharamdasmangu3608 Жыл бұрын
@@meetv999 prajalu picchiga unte durmargam kooda anthey undi.mee burra ekkadundi
@meetv999
@meetv999 Жыл бұрын
@@sudharamdasmangu3608 Games ఆడితే పాడే అవకాశాలు రావు ... సత్తా టాలెంట్ ఉంటే వస్తాయి... ఒక దశలో సుశీలమ్మ గారి బంధువు అయిన రామకృష్ణ గారు బాలు గారి కన్నా ఎక్కువగా అవకాశాలు వచ్చేవి... కొన్ని సంవత్సరాలు సూపర్ స్టార్ కృష్ణ గారికి బాలు గారు పడలేదు...సో కాస్త బుర్ర ఉపయోగించి తెలుసుకొని మాట్లాడండి...
@sudharamdasmangu3608
@sudharamdasmangu3608 Жыл бұрын
@@meetv999 waste talking to you when u dont know the real truth
Dream⚽️
00:23
ISSEI / いっせい
Рет қаралды 4,5 МЛН
The evil clown plays a prank on the angel
00:39
超人夫妇
Рет қаралды 45 МЛН
How Many Balloons To Make A Store Fly?
00:22
MrBeast
Рет қаралды 190 МЛН
She made herself an ear of corn from his marmalade candies🌽🌽🌽
00:38
Valja & Maxim Family
Рет қаралды 16 МЛН
Dream⚽️
00:23
ISSEI / いっせい
Рет қаралды 4,5 МЛН