త్రిమూర్తి ప్రొడక్షన్స్ మా సూపర్ స్టార్ కృష్ణ గారి పద్మాలయ సంస్థ తరువాత అత్యంత ఇష్టం అయినసంస్థ... అన్ని దొంగ టైటిల్ సినిమాలే... అన్నీ చాలా వరకూ హిట్ మూవీస్. మోహన్ బాబు గారికి మంచి బ్రేక్ ఇచ్చిన చిత్రం భలే దొంగలు... Anr ఆదుర్తి సుబ్బారావు ఎన్టీఆర్ కమలాకరకామేశ్వర్రావు వరుసగా సాంఘిక పౌరాణిక చిత్రాలకాంబినేషన్కు ఎంత పేరు వచ్చింది సూపర్ స్టార్ కృష్ణ ksr దాస్ కాంబినేషన్ లో క్రైమ్ డిటెక్టీవ్ గూడచారి చిత్రాలకు కూడా అంతే పేరు వచ్చింది రాజు గారు.. మంచి ఓపెనింగ్స్ రన్ అవ్వడమే కాక బీసీ సెంటర్ లలో కూడా దుమ్ము దులి పేవి సార్... పైగా సత్యం గారి మెలోడీ మ్యూజిక్ లో కనీసం 3పాటలు బాగుండేవి bgm కూడా సూపర్ గా ఉండేది.. వీరి ముగ్గురి కాంబినేషన్ ఆ రోజుల్లో చాలా బాగుండేది సార్...