అసలు విలువలు లేని రాజకీయనాయకుడు "దేశంలో ఎవరైనా ఉన్నారంటే ఆ వ్యక్తి చంద్రబాబు మాత్రమే" కానీ విలువల గురించి ఉపన్యాసాలు ఇవ్వమంటే గంటల తరబడి ఇస్తాడు.
@venkateswararaop61524 күн бұрын
ప్రజలను నమ్మించి మోసం చేసిన సీఎం.. డిప్యూటీ సీఎం..
@glakshmaiah24314 күн бұрын
చేతకాని చేవలేని పనికిమాలిన అబద్దాల కూటమి.😂
@sriiniivas89514 күн бұрын
సినిమాలో బాబు మోహన్ ; రాజకీయాల్లో బాబు మోసం.
@suribabu54714 күн бұрын
మీ ఇళ్ల దగ్గరకి వచ్చి కూటమికి ఓటు వెయ్యండి పథకాలు వస్తాయి అన్న వాల్లని అడగండి
@radhimadhu6114 күн бұрын
జగన్మోహన్ రెడ్డి గారు నిజాయితీగా ఇప్పుడు కొనసాగిస్తున్న పథకాలు అన్నిటిని మరల ఇస్తాను అని నిజాయితీగా ఒప్పుకున్నాడు మోసగాడు చంద్రబాబు సూపర్ సిక్స్ అని ప్రజలను నమ్మించి ఓట్లు వేసి గెలుచుకున్నాడు ఓట్లు వేసిన ప్రజలకు ఇలాంటి గుణపాఠం కావాలి
@nageswaraRao-vp1ws4 күн бұрын
"రా జ కీ యం" అంటే 'రాక్షసంగా జనాలకు కీడుచేసే యంత్రాంగం' అని నిరూపిస్తున్నాడు చంద్రబాబు నాయుడు.
@rajubiraka71073 күн бұрын
1:50
@Unknown00-i7q2 күн бұрын
100%
@subbaraoduggirala485619 сағат бұрын
@@nageswaraRao-vp1ws super
@d.venkatasambasivarao28824 күн бұрын
నేను హామీ అన్నారుగా మరి ఇప్పుడు మాట్లాడరే అబద్దలు చెప్పి అధికారంలో కి
@yfrancisvictor62424 күн бұрын
బాబుమోహన్:- కొండను ఎత్తి నాచేతిలో పెట్టండి నేను దాన్ని పైకి ఎత్తుతా! చంద్రబాబు:- రాష్ట్ర జీడీపీ +15% అయినప్పుడు నేను చెప్పిన పథకాలు అమలు చేస్తా! దానికి 10ఏళ్ళు పట్టొచ్చు, 15 ఏళ్ళు పట్టొచ్చు. అంతవరకు సాధ్యం కాదు. (కేంద్రం లెక్కల ప్రకారం చంద్రబాబు కూటమి ప్రభుత్వం వచ్చాక మన రాష్ట్ర యవ్వారం అంతా మైనస్ లో నడుస్తూ ఉంది) 😅😅😅
@durgadevil19954 күн бұрын
ఏ రాష్ట్ర ప్రజలుకూడా.. నా ఏపీ ప్రజలంత గొప్పోళ్ళు గాదు.. నిజం.. ఇదే నిజం..
@venkateswararaop61524 күн бұрын
ఒక పెద్ద మనిషి అందరికి కళ్ళకి కట్టినట్లు చెప్పాడు ...కబోదిని నమ్మొద్దు అని... నాలుగు రూకల కోసం కక్కుర్తి పడ్డారు...ఇప్పుడు రోజు ఏడుస్తున్నారు... ఇంకా ముందు వుంది....మీకు నిత్య నరకం... ప్రతిదానికి కుళ్ళి కుళ్ళి ఏడవాలి... అప్పటిదాకా పసుపుపతి మిమ్మల్ని వదిలిపెట్టడు! నిజం చెబితే దేవుడు వదిలిపెట్టడు!! యిలాగే వానలు లే!ని వరదలతో... జలాలు లే!ని బావులతో... పంటలు లే!ని వంటలతో... పథకాలు లే!ని పతనాలతో... వంచన మాటున నక్కిన తోడేళ్ళ, నక్కల పక్కలో మీ జీవితాలు విస్తరాకులు... కు!క్క!లు సైతం చించడానికి భయపడే విస్తరాకులు...
@subbaraoduggirala48563 күн бұрын
Best example to Babu
@VijayaLakshmi-me1bm4 күн бұрын
Correct 💯
@ankaraju16614 күн бұрын
జర్నలిస్టులు, మీడియా సంస్థలు ప్రజలను చైతన్య పరచి, జాగృతం చేసి, ప్రభుత్వం తీసుకున్న తప్పుడు విధానాలను, లోపాలను ప్రజలకు తెలియ చేయవలసిన మీడియా సంస్థలు ఈ రోజు రాజకీయ పార్టీలకు తొత్తులుగా మారి వారు కార్చే సొల్లు నాకుతూ తార్పుడు వెదవల కన్నా నీచంగా ప్రవర్తిస్తున్నారు, అంతే కాక ప్రజల మధ్య రాజకీయ విద్వేషాలు రెచ్చ కొడుతూ రాష్ట్రాన్ని అభివృధి లేకుండా చేస్తున్నారు. ఒకప్పుడు ఎన్నికలలో రాజకీయ నాయకుల వాగ్దానాలు, హామీలు పై సాధ్య, అసాధ్యాల పై చర్చ, ఎడిటోరియల్ ఉండేది, నేడు అనుకూల రాజకీయ పార్టీ లకు వారి చానల్స్ కరపత్రాలు గా, ప్రచార సాధనాలుగా పని చేస్తున్నాయి, అధికారం వచ్చిన తర్వాత ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయక పోతే ఈ తార్పుడు మీడియా వెదవలు కనీసం భాధ్యత తీసుకోవటం లేదు,
@nagendrabasabattini25863 күн бұрын
బెంగాలంటే ఆతులు వుంటే ఎంత కష్టమో మీకు తెలుసా మా బాబూ గారికి తెలుసు
@baratamsriramamurthy20384 күн бұрын
Century best example Great voters of AP and media
@NetajiHanumantu3 күн бұрын
CBN sampada srusti anedi eee janmalo jaragadu.
@imranganath87164 күн бұрын
Anna ycp media strong avvali prajalaki deghra avvali.....nijalu cheppali...its too late ayina kani anni cheppali😊😊😊
@bommagownichakrapana75564 күн бұрын
సంపద సృష్టిస్తాడు సార్ 2029 లొ అన్ని పతకాలు ఇస్తాడు సార్ అప్పుడు
@kundurushowreddy92242 күн бұрын
Good news analysis keep it up
@Appalareddy-s7e4 күн бұрын
ఇది సూపర్ బ్రో.!😂😂😂 ఇది చేసినోడి క్రియేటివిటీకి 🙏🙏🙏
@mdinayatullamd29974 күн бұрын
అన్నా ఇలాంటి వాళ్ల మీద కోర్టు లో కేసు పెట్టా లేమా ఇన్ని పార్టీ లు ఉన్నాయి కదా ఎవరు దీని కి
@doctorno9833Күн бұрын
ఇటువంటి నాయకులకే కోర్టులు అనుకూలంగా తీర్పులు ఇస్తున్నాయి.
@pulliahnaidu74864 күн бұрын
Sir🙏🙏. Ee Veideo Commidians Cheppi Unte BEST Ga Undedi.
@vijaygosala33803 күн бұрын
హాస్యం తో భలే శూలం దూర్చావు కడుక్కోలేక వాలావే వాళ్ళు వాసన చూసు కోవాలి
@ankalaraomasimukku3 күн бұрын
చిరంజీవి సినిమా స్నేహం కోసం లో సన్నివేశం
@ARTHYD2224 күн бұрын
నవ్వొద్దు అండీ. చేస్తారేమో చూడండి
@suryaprakashpedapati16613 күн бұрын
మీరు చేప్పిన పిట్టాకధ బాబు గురించి అనాడే చెప్పారా, అద్భుతం కదా. ఫ్యూచర్ లో సీబీన్ వస్తాడని అనాడే తెలిసిందా, ఈనాటి ప్రజలకు ఓటర్లకు అర్ధం కాలేదా, ఇప్పుడు బాగా తెలుస్తుందిలెండి.
@kallepallidaniel12574 күн бұрын
Bro.Please show some figures and facts with evidence.