No video

సారీ చెప్పాలా సాయి రెడ్డి.. వీడియోతో షాక్ ఇచ్చిన మహా వంశీ..: Mahaa Vamsi Strong Counter To Vijaysai

  Рет қаралды 293,390

Mahaa News

Mahaa News

Күн бұрын

#mpvijaysaireddyillegalaffair #noticetomahaanewschannel #mahaavamsianalysis
సారీ చెప్పాలా సాయి రెడ్డి.. వీడియోతో షాక్ ఇచ్చిన మహా వంశీ..: Mahaa Vamsi Strong Counter To Vijaysai
“Thanks for watching. If you liked this video, make sure to subscribe for more!”
Mahaa News Live is a 24-hour Telugu News Channel Covering Mainly News & Events In Andhra Pradesh & Telangana. Tune In For Current Political, Sports, Health, Crime, Business, Entertainment & Weather Reports. Watch Live Debates, Exclusive Live Interviews With People Who Matter. Stay Updated With Mahaa News Live on KZbin For All The Latest News From India and Across The World.
For More Latest Updates On The News:
Watch Mahaa News Live Here: • Mahaa News Live || Tel...
Subscribe to Mahaa News Channel: / mahaanews
Like us on Facebook: / mahaanews
Follow us on Twitter: / mahaaofficial
Follow us on Instagram: / mahaanewstv. .
Watch Mahaa News, a 24-hour Telugu News Broadcaster, Dedicated To Reporting News From Across Telangana, Andhra Pradesh and Other Parts Of The World Through Live Reports, Breaking News, Sports Updates, Weather Reports, Entertainment, Culture, Business Trends, Exclusive Interviews and Current Affairs.

Пікірлер: 421
@Aahan.Creations
@Aahan.Creations Ай бұрын
వంశీ గారు మీరు వెయ్యాలి తాత రెడ్డి పై defamation!! మిమ్మల్ని చాలా అన్నాడు
@santhoshallinone
@santhoshallinone Ай бұрын
ఈ మధ్యకాలంలో నాకు ఏ టీవీ ఛానల్ చూడ బుద్ధి కావడం లేదు ఒక maha news తప్ప అది కూడా వంశీ గారి కోసమే ❤❤
@chandusudha5886
@chandusudha5886 Ай бұрын
👍
@santoshmudiraj9279
@santoshmudiraj9279 Ай бұрын
😊00😊😊😊😊😊😊😊0😊😊😊😊😊😊😊😊0😊😊😊😊😊😊00😊000😊0😊00😊😊😊😊😊😊😊😊00😊😊😊0😊😊0😊😊0😊😊0😊00😊😊​@@chandusudha5886
@santoshmudiraj9279
@santoshmudiraj9279 Ай бұрын
​pp
@pathrobehara1798
@pathrobehara1798 Ай бұрын
వంశీ గారు మీరు ఎప్పుడు నవ్వుతూ న్యూస్ విడి విడిగా చదువురాని వాళ్ళకు కూడా అర్థం అయ్యేటట్లు ఒక కథ చెప్పినట్లు చెపుతారు సార్
@Smv_Vlogs
@Smv_Vlogs Ай бұрын
వాడికి మనం వివరణ ఇవ్వడం అవసరం లేదు... మనమే రిటర్న్ కేసు పెట్టాలి... ఆ బొక్క గాడికి సారీ చెప్పాల్సిన అవసరం లేదు...
@kattasreenivasulu7353
@kattasreenivasulu7353 Ай бұрын
Ee powder dabba gadu.... Vinukonda issue chupinchatledu, siper six gurinchi cheppatledu, 20 lakshala jobs gurinchi cheppatledu, Sai reddy kadupu chesadu, DNA test cheyyali... Elanti news chepthunnaru veedu, poni.. blue films veyamanu veedi channel lo chustharu baga veediki common sense ledu assalu...saireddy ala matladakapothe veedu rechipoyevadu...ala matladadu kabatte yellow media vallu thaggaru....simple logic bro... Evado... Aropana chesthe saireddy DNA test cheyinchukovala.... Ade mata saireddy talcum powder gadini vadi pillalu vadiki puttaledu, vadu adi abbaki putta ledu ani aropana chesi DNA test cheyinchukovali ani ante talcum powder DNA test cheyinchukuntaraa.... Cheppu bro..... Veellu logic lu theliyakunda journalist ela ayyaro Naku ardham kavatledu
@pralayakaveriharibabu3394
@pralayakaveriharibabu3394 Ай бұрын
వంశీ గారు కి చాలా మంది ఫాన్స్ ఉన్నారు... అందులో నేను కూడా.... వంశీ గారు చాలా గొప్ప వారు అండ్ నిజాయితీ పరులు....
@bobbygella2574
@bobbygella2574 Ай бұрын
వంశీ గారికి sorry చెప్పాలి విజయసాయి రెడ్డి
@subbaraoneethipudi1982
@subbaraoneethipudi1982 Ай бұрын
సారీ లేదు తొక్కలేదు పొమ్మనండి పోయి ఎవడితో చెప్పుకుంటాడో చెప్పుకోమనండి
@MrUvikram
@MrUvikram Ай бұрын
Vennupusa ki cheptadamo
@kasikasi8796
@kasikasi8796 Ай бұрын
సార్ మీరు చాలా దృఢంగా ఉండాలి సార్ ఇలాంటి తాటాకు చెప్పులకు మీరు బ్రదర్ కూడదు సర్ మీలాంటి వారి వల్ల జర్నలిజం మీద వ్యాల్యూ పెరుగుతుంది నేను మీ అనాలసిస్ ఎప్పుడు అర్థం చేసుకుంటాం చూస్తాం నిజం తెలుసుకుంటాం విజయ్ సాయి రెడ్డి గారికి గట్టిగా బుద్ధి చెప్పండి సార్ మీలాంటి వాళ్ళు వేరేగా ఆలోచించి వాటిపై మనసు పెడితే ఈజీగా మీకు కావాల్సిన సమాచారాన్ని దొరుకుతాయి కొంచెం థింక్ చేయండి సార్ మీరు అనుకున్నది నెరవేరుతుంది సార్ వంశి గారు మీ గట్స్ కి మీరు నిజాలు మేము ఎప్పుడు మీ ఫ్యాన్స్ గా ఉండిపోతము సర్
@sureddynbaby9019
@sureddynbaby9019 Ай бұрын
వంశీ గారు మీరు ఎవరికీ భయపడవద్దు ! మీరు ఏమీ తప్పుగా మాట్లాడలేదు , మీరు ఏ తప్పూ చేయలేదు! మీ వెనుక మేమంతా ఉన్నాము !
@Prasad44-55
@Prasad44-55 Ай бұрын
సార్ మీరు విజయ సాయిరెడ్డికి చెప్పండి తలకు రంగు వేసుకోమని. రేపు ఆ పిల్లవాడిని బడిలో చేర్పించాలి సాటి పిల్లలు ఆ బాలున్ని మీ తాత లేదా మీ ముత్తాత అని అడిగితే పాపం ఆ పసి మనసు గాయపడుతుంది.
@pathrobehara1798
@pathrobehara1798 Ай бұрын
5:43
@pathrobehara1798
@pathrobehara1798 Ай бұрын
6:30 6:31 6:32
@ashokkumarchallapalli8547
@ashokkumarchallapalli8547 Ай бұрын
😂😢
@Gdhbj-eq4gh
@Gdhbj-eq4gh Ай бұрын
😂😂🤣🤣
@myrangolibyvine4847
@myrangolibyvine4847 Ай бұрын
😂😂
@rajashekaranantam37
@rajashekaranantam37 Ай бұрын
మధన్ ఎవడు నాకు తెలియదు అన్నాడు మరల 2సార్లు నావద్దకు వచ్చాడు అని మీరే అంటున్నారు మీకు తెలియదు అన్నారు కాబట్టే డీఎన్ఏ కు సిద్ధం అవ్వండి ప్రజలకు మీ మీద గౌరవం పెరుగు తున్నది
@chadrashekar2097
@chadrashekar2097 Ай бұрын
Dna test chesthe oka married woman ni cheat chesi kadupu chesina case paduthundi.. Next vadu ye election lo gelavadu...
@nanjalabadri2806
@nanjalabadri2806 Ай бұрын
We support Maha newsarella Vamshi garu
@m.v.v.prasad3770
@m.v.v.prasad3770 Ай бұрын
జగన్మోహన్ రెడ్డి గారిని ఈ విషయము కూడ PM గారికి లెటర్ రాయమనండి
@gsubbanaidu7526
@gsubbanaidu7526 Ай бұрын
సాయిరెడ్డి ని చెప్పుతో కొట్టినా పాపంలేదు
@srinivasag6164
@srinivasag6164 Ай бұрын
రేపు విజయ సాయి ని పరామర్శకూ ex సీఎం పేదల పెన్నిధి పార్టీ నాయకులు ప్రజలు ఈ ఓదార్పు యాత్ర కు సిద్ధం కండి ఫ్లెక్సీ లు రెడీ చెయ్యండి
@venkatalakshmi2540
@venkatalakshmi2540 Ай бұрын
Tappakunda, 11 members team, vallalo vokadu helicopterlo, migilina 10mandi + YCP MPs., A/C buslo vodarpu yatra modalupedataru!!! Om Shanti!!!
@rameshmouni7536
@rameshmouni7536 Ай бұрын
DNA test కచ్చితంగా చేయించుకోవాలి కసాయి రెడ్డి...
@seelamsrinivasarao6863
@seelamsrinivasarao6863 Ай бұрын
Good & Intelligent Genralist, We have respect on you Sir
@sureshbabupinapala9059
@sureshbabupinapala9059 Ай бұрын
Not only sorry , క్షమాపణ చెప్పటంతో ,ముక్కు నేలకు రాయటం తో అవ్వదు , DNA TEST జరగాలి & శిక్ష పడాలి ,case file చేయాలి ఎంపీ అయితే ఏంటి గవర్నర్ నీ కూడా ND TIWARI , సీఎం అరవింద్ కేజ్రీవాల్ నీ జైల్ కి పంపినట్లు వీడిని పంపాలి.
@1982Amith
@1982Amith Ай бұрын
నేను చెపుతా రమ్మనండి సార్, వాడికి కరెక్ట్ గా పెడతాను
@UmaShankar-uv6pn
@UmaShankar-uv6pn Ай бұрын
సత్యమేవ జయతే వంశీగారు❤
@matharapuramarao7001
@matharapuramarao7001 Ай бұрын
వంశి గారు మీరు క్షమాపణ చెప్ప వద్దు
@varanasivenkatasaikarthiks2976
@varanasivenkatasaikarthiks2976 Ай бұрын
Okko comment okko 💎 Vamsi Gaaru Salute sir. Mee paina taapee mesthri appraisal comments ❤❤❤🎉🎉🎉
@Srinuvas.p
@Srinuvas.p Ай бұрын
Vamshi garu miru correct...buy stand always all matters... no caste no community,no states...we like your channel
@sitaramayyapasalapudi1185
@sitaramayyapasalapudi1185 Ай бұрын
వంశీ గారు మీకు వాడు (వీసా రెడ్డి) సారీ చెప్పాలి, అలాగే వాడు వాడిని వల్గర్ లాంగ్వేజ్ మీద కోర్టు లో మీరు కేసు వేయాలి
@saibabumandali840
@saibabumandali840 Ай бұрын
Congarats miku ....abn gariki........
@siva-iz5yy
@siva-iz5yy Ай бұрын
Sir miru chala manchivaru mee lanti manishini ala matladatam chala baada vesindi sir,nenu miku pedda fan sir,miru a vishayam matladina correctga cheputaru,meelanti genuine persons chala tagguva Mandi vuntaru.
@yoganandkanumuri5627
@yoganandkanumuri5627 Ай бұрын
We support Vamsi gaaru
@Bangaru502
@Bangaru502 Ай бұрын
భారతీయ సుప్రీమ్ కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి గారికి, విషయం : శ్రీ విజయ్ సాయి రెడ్డి అధికార దుర్వినియోగం చేస్తూ, తన పైన ఉన్న CBI/ED కేసుల విషయంలో 10 సంవత్సరాలకు పైగా బెయిల్‌లో కొనసాగడం మరియు బెయిల్ షరతులను ఉల్లంఘించడం ద్వారా న్యాయవ్యవస్థలో న్యాయం జరగకుండా నిరోధించడం వంటి ప్రయత్నాల పైన విచారణ కొరకు అభ్యర్థన. మీకు నమస్కరించి వ్రాయు లేఖ, అధికారంలో ఉన్న ఏపీ సీఎం శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరియు రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి వంటి వ్యక్తులు 10 సంవత్సరాలకు పైగా బెయిల్‌లో కొనసాగుతున్నారని, వారు ప్రజల జీవితాలను ప్రతికూలంగా ప్రభావం చేస్తూ ఉన్నత పదవులు అనుభవిస్తున్నారని వీరు భారతదేశ లోని ప్రధాన దర్యాప్తు సంస్థలు (CBI, IT మరియు ED) వారిపైన దాఖలు చేసిన ప్రతి కేసులోనూ విచారణ జరగకుండా కావాలని ఆలస్యం చేస్తూ నిరోధించారు. న్యాయవ్యవస్థలోని విధానపరమైన అంతరాలను అన్నింటిని పదేపదే వాడుకుంటూ విచారణలు వాయిదా వేయిచుకోవడం మరియు విచారణకు హాజరుకాకపోవడం ద్వారా కేసులు అపరిమిత కాలంగా పెండింగ్ లో ఉంచడం ద్వారా ప్రయోజనం పొందుతూ ప్రజలకు జరగవలసిన న్యాయం ఆలస్యం చేస్తున్నారు. విజయ సాయి రెడ్డి IPC క్రింద నమోదు అయినా ఈకేసులు పరిశీలిస్తే మనసును కదిలించక తప్పదు : మోసం చేయడం మరియు అనైతికంగా ఆస్తులు లేదా సంపద సమకూర్చుకునే విధంగా ప్రేరేపించడం వంటి 11 అభియోగాలు (IPC సెక్షన్-420) నేరపూరిత కుట్రకు సంబంధించిన శిక్షకు సంబంధించిన 11 అభియోగాలు (IPC సెక్షన్-120B) మోసం చేయడం కోసం ఫోర్జరీకి సంబంధించిన 6 అభియోగాలు (IPC సెక్షన్-468) పబ్లిక్ సర్వెంట్ లేదా బ్యాంకర్, వ్యాపారి లేదా ఏజెంట్ ద్వారా నేరపూరిత విశ్వాస ఉల్లంఘనకు సంబంధించిన 2 అభియోగాలు (IPC సెక్షన్-409) నకిలీ పత్రం లేదా ఎలక్ట్రానిక్ రికార్డ్‌ను అసలైనదిగా ఉపయోగించేందుకు సంబంధించిన 2 అభియోగాలు (IPC సెక్షన్-471) ఖాతాల తప్పుడు సమాచారం (IPC సెక్షన్-477A)కి సంబంధించిన 1 అభియోగం. పైన తెలిపిన అభియోగాలు పరిశీలిస్తే అనేక సందర్భాలలో విజయసాయి రెడ్డి కుట్రపూరిత ఆలోచనలు, తిమ్మిని బమ్మి చేయగలిగే సామర్ధ్యాల పరిధిని తెలియజేస్తాయి. బెయిల్ పిటిషన్‌పై వాదనల సందర్భంగా ప్రాసిక్యూషన్ (సిబిఐ) కోర్టుకు తెలిపిన వివరాల ప్రకారం విదేశాల నుంచి జగతి పబ్లికేషన్స్‌లోకి (ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కుటుంబానికి చెందినవారు) పెట్టుబడులు పెట్టి నల్లధనాన్ని తెల్లగా మార్చడంలో విజయసాయిరెడ్డి కీలకపాత్ర పోషించారు. ఆరు దేశాలకు పంపిన రొగేటరీ లేఖలతో ( విదేశాల నుండి సమాచారం తెప్పించుకొని లేఖలు ) ట్రయిల్‌తో సహా దర్యాప్తును ఎలా ప్రభావితం విజయసాయి రెడ్డి చేయగలడో కూడా వివరించబడింది. కడప ఎంపీ గా వైఎస్‌ జగన్ మోహన్ రెడ్డి ఉన్నప్పుడు నమోదైన అక్రమ ఆస్తుల కేసులో రెండో నిందితుడు వి.విజయసాయిరెడ్డి. జగన్మోహన్ రెడ్డికి .ఏప్రిల్ 2012లో ప్రత్యేక కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో సాయిరెడ్డిని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) 'కింగ్‌పిన్' ( మూల విరాట్ ) గా పేర్కొంది. విజయసాయిరెడ్డి బెయిల్ మంజూరు కోసం కోర్ట్ కొన్ని షరతులు విధించింది. అతని పాస్‌పోర్ట్‌ను అప్పగించాలని, కోర్ట్ అనుమతి లేకుండా హైదరాబాద్‌ను విడిచిపెట్టకూడదని, సీబీఐకి అందుబాటులో ఉండాలని, కేసు వాస్తవాలు తెలిసిన వారినెవరిని బెదిరించకూడదని లేదా ప్రభావితం చేయకూడదని మరియు ఇద్దరు వ్యక్తుల పూచీకత్తుతో పాటు రూ.25,000 బాండ్ సమర్పించాలని ఆదేశించింది. అతనిపై ఉన్న కేసుల వివరణాత్మక జాబితా ఈ లేఖకు జతచేయబడింది. జాబితాలో పొందుపరచిన ఈ నేరాలన్నీ వారు తక్కువ ప్రభావవంతమైన పదవులలో ఉన్నప్పుడు నమోదు చేసినవి, ఇప్పుడు వారు అత్యున్నత అధికార పదవుల స్థానాల్లో ఉన్నారు మరియు నేడు ఆంధ్రప్రదేశ్ లో అనేక వేల కోట్ల అక్రమ మద్యం అమ్మకాల ద్వారా ప్రజా సంపద దోచుకోవడానికి మరియు ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బకొట్టే విధంగా వారి పలుకుబడిని ఉపయోగిస్తున్నారు. వాస్తవానికి ఢిల్లీ మద్యం కుంభకోణంలో ముందు నిధులు సమకూర్చి మరియు తరువాత అప్రూవర్ గా మారిన వారు ఏపీలో ఉన్న విజయసాయి రెడ్డి దగ్గరి బంధువులు అనేది గమaనించాలి
@kodurisomeswarrao3549
@kodurisomeswarrao3549 Ай бұрын
మీరు సారీ చెప్పే పనిలేదు వంశీ గారు
@pavansai5513
@pavansai5513 Ай бұрын
I Support you Sir!!!
@damapavankumar86
@damapavankumar86 Ай бұрын
వంశి గారు విజయసాయి రెడ్డి గాడి కాదు క్షమాపణ చెప్పాల్సింది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సిగ్గు లజ్జ వదిలేసిన అరే ఒరే అని పిలిపించుకున్న సిగ్గులేని సామాజిక బాధ్యత లేని వాడే సే బిస్కెట్ కు కక్కుర్తి పడే దద్దమ్మ జర్నలిస్టులు ఆ మీటింగ్ లో ఉన్న జర్నలిస్టులు మేము చవటలు దద్దమ్మలు ఎందుకు పనికిరాని వాళ్ళు అని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు క్షమాపణ చెప్పాలి
@vbreddyassociates9880
@vbreddyassociates9880 Ай бұрын
vamshi garu meru great andi
@venkypadala8463
@venkypadala8463 Ай бұрын
మీడియా పై విజయసాయి చేసిన ఎలిగేషన్ కోర్ట్ లో నిలవదు 😂😂
@narender9422
@narender9422 Ай бұрын
Superb sir
@sreeharibabuch6383
@sreeharibabuch6383 Ай бұрын
Mana Sai Reddy Sir Gariki..Ghori time vacchesinatlndi..😢
@user-vd6cf9pj1q
@user-vd6cf9pj1q Ай бұрын
Vamsi garu ur talking is very very nice.
@sureshlala4039
@sureshlala4039 Ай бұрын
Vamsi sri ✌️✌️🙏👏
@PK-nv4on
@PK-nv4on Ай бұрын
క్షమాపణ చెబుదురు గానీ, ముందు అతన్ని డీఎన్ఏ టెస్ట్ కి రమ్మనండి. అప్పుడు అందులో తన పాత్ర ఇందులో లేదు అని తేలితే, తప్పకుండా క్షమాపణ చెబుదురు గానీ.
@sitaramayyapasalapudi1185
@sitaramayyapasalapudi1185 Ай бұрын
ప్రెస్ మీట్ లో ముందు తెలియదని, మరలా రెండు సార్లు కలిసాడని అని అబద్ధాలు చెప్పాడు
@user-df6yh5el6d
@user-df6yh5el6d Ай бұрын
Super sir
@krishnamraju1316
@krishnamraju1316 Ай бұрын
Vamsi garu meru 👍👍
@madhubandaru9258
@madhubandaru9258 Ай бұрын
ఎస్ విజయ్ సాయి రెడ్డి గాడు అని పిలవాలి తప్పు లేదు విడి ki రెండు కొమ్ములు ఉన్నాయి ఏంటి
@PoolavanamManoharam
@PoolavanamManoharam Ай бұрын
Hat's off 🙏🏻👍
@narayanaraotakasi4651
@narayanaraotakasi4651 Ай бұрын
సర్ వంశీ గారు మీరు ఈనీతిమాలిన వాడికి భయపడవద్దు మేము అంతా మీ వెంట వున్నాము
@dogiparthyvinodkumar7781
@dogiparthyvinodkumar7781 Ай бұрын
👏👏👏వంశీ 🎉🎉👍👍
@GOPIKRISHNA-d4s
@GOPIKRISHNA-d4s Ай бұрын
అసలు ఎటువంటి రాజకీయ నాయకుల పాలనలో బ్రతికాం... బ్రతుకుతున్నాం మనం.... న్యాయ వ్యవస్థ రాకెట్ లా పని చేస్తే కానీ మన రాజకీయాలు బాగుపడవు....
@shgaming2659
@shgaming2659 Ай бұрын
సాయిరెడ్డి ఒక ఎంపీ. ఆయన ప్రజలతో, మీడియా తో జాగ్రత్తగా మాట్లాడాలి. ఆయన మీకు, ప్రజలకి షామాపణలు చెప్పాలి.
@chandranaidu5728
@chandranaidu5728 Ай бұрын
Super
@gadagamma.ramesh888
@gadagamma.ramesh888 Ай бұрын
ఆడికి అసలు సిగ్గేలేనట్లుంది
@pragadasrinivasarao4095
@pragadasrinivasarao4095 Ай бұрын
విడు పక్కా వెదవ అండి విడు బద్మష్ గాడు
@nagas53
@nagas53 Ай бұрын
Oka ND tiwari, oka vijayasai reddy same story🤣🤣
@y.seshuyamijala5573
@y.seshuyamijala5573 Ай бұрын
ఈ గొడవ ప్రారంభం నుండి 2022, నుండి సాయి రెడ్డి విదేశాలు వెళ్లారు కదా అప్పుడు కూడా ఎవరు వెళ్లారు అనేది ముఖ్యమైన ప్రశ్న అది తెలిస్తే మొత్తం గుట్టంతా బయటికి వస్తుంది
@mramesh4867
@mramesh4867 Ай бұрын
Good evening Vamsi garu mahaa
@WatchingandSmiling
@WatchingandSmiling Ай бұрын
DNA Test ki రవ్వాలి
@katukamashok5060
@katukamashok5060 Ай бұрын
వంశీ గారు మీరు విజయసాయి రెడ్డి గారు అని విలువిచ్చి మాట్లాడరు ఆయనే వంశి గాడు వాడు వీడు అన్నారు అందుకే మీరు ఆయన మీద కేసు పెట్టాలి ప్రజలు మీ వెంటే ఉన్నారు
@dr.anilakumrikudumula6676
@dr.anilakumrikudumula6676 Ай бұрын
You are 💯 correct sir 👍
@veejay9073
@veejay9073 Ай бұрын
No question of compramise...Carry on. I heard the pressmeet of Sai Reddy.
@JadduSrinivasrao
@JadduSrinivasrao Ай бұрын
Never say sorry
@divyastat9527
@divyastat9527 Ай бұрын
VAMSI GARU ..SORRY CHEPPALISINDI ASALU VIJAY SAI REDDY MATRAME..AAYANA PRESS LO MEDIA NI AND MAHA NEWS MD NI THAPPUGA MATLADARU ..MEE THAPPU LEDU. THIS IS TRUE
@gopi222
@gopi222 Ай бұрын
I feel that, No 1 news channel in Telugu states, Especially Vamsi news analysis is very crystal clear.
@chadrashekar2097
@chadrashekar2097 Ай бұрын
Musalodi life mg poindi... Dna test chesthe correct ga vuntundi...
@mvrchary9931
@mvrchary9931 Ай бұрын
Sir Vamsi garu, మీకు ఒక సమస్యను చెప్పాలి. దయచేసి లింక్ పంపగలరు
@SrinivasaRao-rs5vx
@SrinivasaRao-rs5vx Ай бұрын
KA Paul best person to help you Anchor
@suryakavuru4756
@suryakavuru4756 Ай бұрын
సారా రెడ్డి చెప్పాలి మీకు క్షమాపణ చెప్పాలి
@ramaraogumma1793
@ramaraogumma1793 Ай бұрын
👍🏻👍🏻👍🏻👍🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻
@travelguiding5204
@travelguiding5204 Ай бұрын
vamsi garu mimmalni tv lo choostunte mansuku prasantamga vuntundi nice andi
@rajgopalsrps-oy1ek
@rajgopalsrps-oy1ek Ай бұрын
Dna test cheyali vaniki
@lellavenkataramarao1629
@lellavenkataramarao1629 Ай бұрын
Detailed investigation is required for status of temple lands.
@lokeshwaraiahbatchu4669
@lokeshwaraiahbatchu4669 Ай бұрын
ఒక ప్రభుత్వ ఉద్యోగి కి అన్ని కోట్ల విల్లాస్ లు ఎలా వచ్చాయి బ్యాంకుల ద్వారా వచ్చే సాలరీ ఎంతుంది ఈరోజు వారికి ఉన్న ఆస్తుల వివరాలు బయట పెట్టండి
@shamlal586
@shamlal586 Ай бұрын
రెండెకరాల బాబుకి,పచ్చళ్ళరామోజీకి, పేపర్ బాయ్ ఆర్కేకి 😂😂😂😂😂😂😂😂😂వేలకోట్లు ఎలా వచ్చాయి పచ్చచిలకా? మంత్రదండ మహిమా? ఇదీ అలాగే.
@jvmedia2023
@jvmedia2023 Ай бұрын
వంశీ గారు, .. జగన్ vodipoyadu. మీరు, ఎంతో ఓపికతో.election కి ముందు, balanced గా మాట్లాడరు. నకు అది చల nachhindi. మీ వల్లే, నేను ycp నుండి TDP కి మారను.
@sivagade7872
@sivagade7872 Ай бұрын
మురళి గారు నమస్తే అండీ కంప్లైంట్ ప్రకారం భార్యాభర్తల ది కాదని తెలిస్తే కంప్లైంట్ లో ఉన్న వాళ్ళు ఇద్దరు కూడా డిఎన్ఏ టెస్ట్ కి రావాలి శాంతి గారు వేరే ఆయన అని చెబుతోంది లాయర్ గారు లాయర్ గారు కూడా డిఎన్ఏ టెస్ట్ చేస్తే లాయర్ గారు ది dna టెస్ట్ కూడా సరిపోకపోతే మూడో వ్యక్తి కన్ఫామ్
@trustme365
@trustme365 Ай бұрын
ఇతను మరో నా అన్వేషణ టైపు, తన వ్యూస్ పెంచుకోవడానికి ఇతరులు పైన బురద జల్లే వ్యక్తి. ప్రతి ఫామిలీ లో కూడా ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. అతని ఇంట్లో ఆఖరికి కెమెరా పెడితే ఇంకా గొప్పగా వుండా వచ్చు ప్రోబ్ల్యూమ్స్.
@leelaj6829
@leelaj6829 Ай бұрын
Vijay Sai Reddy loper
@CRVgarage
@CRVgarage Ай бұрын
Sai political life close sir. Very soon he will be jailed. Don't worry about him.
@KRANTHI34567
@KRANTHI34567 Ай бұрын
కొద్దిగ late అవ్వచ్చు ఏమో గాని last లో నిజాయితినే గెలుస్తుంది vamsi గారు, fault ఎవ్వరిదో విజయసాయి రెడ్డి కి తెలుసు. ఆరోపణ ఎక్కడ మొదలయిందో విజయసాయి రెడ్డి గమనించాలి.
@prabhakardutuluru
@prabhakardutuluru Ай бұрын
Vamci garu meru great andi
@dhadimurali8864
@dhadimurali8864 Ай бұрын
Vadu peeked em ledu
@srilaxmiprasanamobiles7451
@srilaxmiprasanamobiles7451 Ай бұрын
Super news. 🎉🎉
@Ramakoteswrarao46
@Ramakoteswrarao46 Ай бұрын
Very true hanstly super stor of the world cotion my dear Vamsi Garu meeku 💯 namaskaramulu 🙏🙏🙏🙏🙏🌹🌹💙💙❤️❤️🎉🎉💯 namaskaramulu 🙏🙏🙏🙏🙏 My name rk rao Kdp ap Heda office dhille sreendhi R S S GROUP of the company tha government of India limited 💯 namaskaramulu 🙏🙏🙏🙏🙏🌹🌹💙💙❤️❤️🎉🎉
@vinjarapusatyanandam1013
@vinjarapusatyanandam1013 Ай бұрын
మీ విదానమంతా తప్పేనని నేను నిర్ద్వంద్వంగా చెప్పగలను
@SriVijayaDurgaUpvcFabricatros
@SriVijayaDurgaUpvcFabricatros Ай бұрын
Very nice Sir
@REVIEWSHORTSFM
@REVIEWSHORTSFM Ай бұрын
Super sir 🎉🎉🎉🎉🎉🎉🎉
@prasannalaxminethikoppula2045
@prasannalaxminethikoppula2045 Ай бұрын
Vamsi garu visa re ni yedava Ani pilichina tappu ledandi
@kravibabu3982
@kravibabu3982 Ай бұрын
Great generalist 👏👏👏🤝💐
@Prashanthialluri3
@Prashanthialluri3 Ай бұрын
Vamshi garu miru kshamapana chepalsina avasaram ledhu
@kuranginagaraju3543
@kuranginagaraju3543 Ай бұрын
తాతయ్య 😂😂😂😂😂😂😂sorry😂😂😂😂😂😂😂
@venkataramanaiah7992
@venkataramanaiah7992 Ай бұрын
RAJYA SABHA కుMP గా ఉంటూ మంచి గౌరవ కర మైన భాష రాదా?ఆయనకు YSRCP భాష ఒక్కటే వచ్చునా? AP లో జర్నలిస్టులువారిధర్మబద్ధమైన పని చెయ్యాలా?వద్దా? మహా news శ్రీిమారెళ్ళ వంశీ కృష్ణకు Ap ప్రజలు మద్దతు యిస్తూ న్యాయస్థానంలో వంశీకృష్ణ గారు గెలుస్తాడు విజయ సాయి రెడ్డి తప్పును దాచే ప్రయత్నం బదులు DNA కు వెళ్ళిన అన్ని ప్రజలకు అర్థముఅయ్యి అస్సలు స్వరూపం తెలుసును
@dhasharathgoud1103
@dhasharathgoud1103 Ай бұрын
సాయి రెడ్డి నీకు వంశి గారు క్షమ పాన చెప్పాల సిగ్గు దరా సాయి రెడి నీకు తురులా 0 టీ అమ్మాయితో ఇలా చెయడానికి సిగ్గు లెదు రా వెదవా మళ్ళి మా వంషిగారి జోలికి వస్తె చెప్పుల సన్మ నం తప్పదు రోయ్ సాయి గా
@DNSRAO-r3p
@DNSRAO-r3p Ай бұрын
సారీ ఎందు కు చెప్పాలి శాంతి పూకుదూల తీచాడుఅంతె
@venkateswararao7626
@venkateswararao7626 Ай бұрын
Please Language
@nisarnagri8697
@nisarnagri8697 Ай бұрын
విజయసాయిరెడ్డి క్షమాపణ చెప్పాలి.
@dakkaramanjineyulu2568
@dakkaramanjineyulu2568 Ай бұрын
వంశీ గారు
@jangaiahkonduru801
@jangaiahkonduru801 Ай бұрын
Great Vamsi garu miru
@simhadrichetty1475
@simhadrichetty1475 Ай бұрын
As I am supporting you... Kasaayi Reddy pani khatham ho gaya
@prasadrao5902
@prasadrao5902 Ай бұрын
వంశీ గారు చంద్ర బాబు గారిని జైల్లో పెట్టినపుడు వాళ్ళు క్షమాపణ చెప్పాలి అది వదిలి తప్పుడు మనిషికి క్షమాపణ చెప్పటం ఒక జోక్ లా ఉంది సార్
@gangvjfd
@gangvjfd Ай бұрын
రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పడానికి ఆయన ఏమైనా "అమెరికా క్లింటన్" ఆ..."ఆంధ్రా క్లింటన్"...అడ్డగోలుగా ఆర్ధిక నేరాలు చేసి ఈడీ, సీబీఐ కేసులలో ఇరుక్కుని నిండా మునిగి నా...యింకా బుకాయించే తెంపరితనం మా ఆంధ్రా క్లింటన్ కి మాత్రమే సాధ్యం...
@srilaxmiprasanamobiles7451
@srilaxmiprasanamobiles7451 Ай бұрын
Tagedel mahaa news super
@chandrachandu5904
@chandrachandu5904 Ай бұрын
సారీ ఆ నా వంకాయ చెప్పేది
@vijayalakshmiavula4279
@vijayalakshmiavula4279 Ай бұрын
Avunu
@tavvapoornachandrarao5166
@tavvapoornachandrarao5166 Ай бұрын
వంశీ గారు చెవిలో చెప్పినట్టు మాట్లాడితే వినబడటం లేదు sound konchem పెంచండి
@muthananajee3143
@muthananajee3143 Ай бұрын
Mahaaa vamshi garu magadu daring person... Nijam dairyam ga matladutaruu
女孩妒忌小丑女? #小丑#shorts
00:34
好人小丑
Рет қаралды 98 МЛН
Мы сделали гигантские сухарики!  #большаяеда
00:44
TV9 Telugu News LIVE
TV9 Telugu Live
Рет қаралды 451
女孩妒忌小丑女? #小丑#shorts
00:34
好人小丑
Рет қаралды 98 МЛН