రుణానుభందం గురించి చాల బాగా అర్థమయ్యే రీతిలో తర్కం గా చెప్పారండీ. నేనూ మాంసాహారం మానేసి 3 4 ఏళ్ళు అయ్యింది. ఇప్పుడు ఆ పదార్థాన్ని చూస్తేనే డోకొస్తుంది. పూర్తి శాఖహరి గా ఇప్పటి వరకు ఉన్నాను, ఉండాలని అనుకుంటున్నాను. ఎందుకంటే, మన సంకల్పం గట్టిదే అయినా ఈ కోతి లాంటి మనసు ఎప్పుడు నన్ను మళ్ళీ అటు వైపుకి లాగుతుందో భయం వేస్తుంది. ఇప్పటి వరకు నేను అటు వైపుకి వెళ్లకుండా అసహ్యించుకుంటున్నాను. మాంసాహారం పాకం (వంటలు ) చేసుకోలేని జంతువుల ఆహారం. మన పూర్వీకులు ఎప్పుడో మనకు వంట ఎలా చేసుకోవాలో పాక శాస్త్రం ద్వారా తెలియ చేసారు. అందులో ఏది తినాలి, ఏది తినకూడదు, ఎలా తినాలి, ఎలా చెయ్యాలి అన్ని చెప్పి ఉన్నారు. అందుకే భారతీయుల ప్రధాన వృత్తి వ్యవసాయం అయ్యింది, చాలా విదేశాల ప్రధాన వృత్తి వేట అయ్యింది. ఎందుకంటే చాలా దేశాల భూమిలో పంటలు పండవు (అందుకే వారు హైబ్రిడ్ లను కనిపెట్టుకొని వాటిని పండించుకుంటారు). తద్వారా వారికి వంట అనే కాన్సెప్ట్ లేదు. కాల్చుకోవడం తినడం. లేదా బ్రెడ్ ముక్కల మధ్యన పచ్చివి పెట్టుకొని తినేసి ఆ రోజుకు చేతులు దులుపుకోవడం. ఇవే తెలుసు వారికి. ఈ రోజుకి కూడా వాళ్ళకి స్వీట్ అనే ఒక పదార్థం ఉంటుంది అనేది తెలియదు. భారతీయులు ఏదైనా స్వీట్ తీసుకెళ్ళి ఇస్తే దాన్ని నిశితంగా భ్రుకుటి ముడిచి చూసి టేస్ట్ చేస్తారు. మన దగ్గర ఎన్ని రకాల వంటకాలు ఉన్నాయి. పొద్దున్న ఇడ్లీ, ఉప్మా, దోశ, దోసల్లో రకాలు,పూరీ, జావ, సద్దన్నం, మళ్ళీ వీటన్నిటిలో కి రక రకాల చట్నీలు, రక రకాల కూరగాయలతో, రక రకాల వంటలు, ఇగుర్లు, పులుసులు, చారులు, ఆవిర్లు ఇంకా సాయంకాలాలు పునుగులు, బజ్జీలు, గారెలు, ఇంకా చాలా రకాలు, మళ్ళీ రాత్రికి పరిమిత ఆహారాలు పండ్లు, పండగ సమయాల్లో పులిహోరదద్దోజనం, చక్రపొంగలి, పాయసం అబ్బో ఎన్ని రకాలో. ఇవన్నీ తినాలంటే. పెట్టీ మన దేశంలోనే పుట్టాలండీ. పరాయి దేశాలలో ఏముంది పిజ్జాలు బర్గర్లు తప్ప. అందుకే మనది పవిత్ర భూమి, దేశం. ఎన్నో మంచి నీటి నదులున్న దేశం. రక రకాల పంటలు పండించడానికి అనువైన భూమి ఉన్న దేశం. ఇప్పుడు డెవలప్ అవ్వకపోవచ్చు. ఒకప్పుడు సంపన్న దేశం. అందుకే ప్రపంచంలో ఏ దేశం మీద జరగనన్ని దండయాత్రలు మన దేశంలో జరిగినాయి. గజిని అయితే ఓడిపోయినా కూడా అలుపెరగకుండా మళ్ళీ మళ్ళీ దండయాత్ర చేశాడు. ఎందుకు. ఇక్కడ ఏదో ఉండబట్టేగా. వాడికి తెలుసు మన దేశం యొక్క విలువ. భవిష్యత్తులో నా దేశం ఖచ్చితంగా ప్రపంచాన్ని శాసిస్తుంది. పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు. అందుకే నేను భారతదేశం లో పుట్టినందుకు, ఉన్నందుకు గర్వంగా హాయి గా ఉంది.
@LuCipher32126 күн бұрын
మన తల్లిభాష తెలుగులో చక్కగా వివరించినందుకు... 🙏🏿🙏🏿🙏🏿
@raghavaprasad374814 күн бұрын
Super andi👌👌👌
@umeshchandra123126 күн бұрын
గురువు గారు మాకోసం నిద్ర హారాలు మానుకొని అందరితో కలిసి పోయె మనసు అది మీకు మాత్రమే సొంతం జై శ్రీ రామ్ ❤❤❤❤❤🙏🙏🙏🙏🙏
@venkateshvenkat98412 күн бұрын
హరే కృష్ణ గురువుగారు చాలా సంతోషం మా గురువుగారు మగాడ్రా
@JithendharAJ6426 күн бұрын
మీరు కోరుకున్న సనాతన ధర్మ స్థాపన❤❤ ఎంతో దూరంలో లేదు గురువు గారు ❤❤ మీకు పవన్ కళ్యాణ్ గారు తోడుగా వస్తున్నారు....❤❤❤ మీలాంటి వారు కావాలి మాకు....మన హిందూ ధర్మం కాపాడటానికి❤❤
@Hussain9999927 күн бұрын
10 వ నిమిషం వద్ద నుండి మీరు చెప్పినట్లే నాకు ఒక గురువు గారు చెప్తే నేను నిజం గ్రహించి జీవ హింస తప్పు అని మాంసా హారం పూర్తి గా మానేసి పూర్తి శ్యాఖాహారి గా జీవిస్తున్నా, అప్పటి కంటే ఇప్పుడు ఆరోగ్యంగా, బలంగా, చురుకుగా ఉన్నాను గురువు గారు.
@RadhaManoharDas10827 күн бұрын
💕💕💕💕💕💕💕
@Hussain9999927 күн бұрын
@@RadhaManoharDas108 మీతో ఒక విషయం పంచుకోవాలి అనిపిస్తుంది గురువు గారు.
@RadhaManoharDas10827 күн бұрын
9866957796
@Hussain9999927 күн бұрын
నా KZbin ఛానల్ లో ఉచితంగా పశు ప్రేమికులకు ఆవులు ఇస్తాము అని ఒక చిన్న వీడియో చేసి పెట్టాను మా గురువు గారు ఆదినారాయణ గారికి సలహా ఇచ్చి, 300 వరకు ఆకలితో ఉన్న ఆవులను రైతులు వచ్చి వారి వివరాలు నమోదు చేసి తీసుకు వెళ్ళారు. నాకు చాలా సంతోషం గా ఉంది.
@mvramalakshmi94221 күн бұрын
Great
@raziashaik711125 күн бұрын
అద్భుతంగా ఉన్నాయి మీ ప్రవచనాలు మాటలతూటాలు సందేశాత్మక ఆచరణాత్మక జీవిత సత్యాలు 🎉🎉🎉🎉
@vishnupayasam26 күн бұрын
హరే కృష్ణ హరే రామ
@Kavitha-j2t27 күн бұрын
గురువుగారు మానవులు నిశ్శబ్దంగా ఆలోచిస్తే మానవులు ఎటువైపు వెళుతున్నారో అర్థం కావడం
Hare Krishna Hare Krishna Krishna Krishna Hare Hare Rama Hare Rama Rama Rama Hare Jai Sri Ram Sri Sri Sri Radha Manohar Das My Heartfelt Salutations Salutations Salutations 🌹🌺🙏🙏🙏🙏🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇
@7NEWSTELUGU27 күн бұрын
సూపర్ గురువు గారు
@smartlearning94226 күн бұрын
చాలా బాగా చెప్పారు, మీకు నా నమస్కారం. జై శ్రీ రామ్, జై రావణ్, జై మేఘనత్, జై హనుమాన్.
@yellapragadashakunthala479925 күн бұрын
Namaskaram guruvu garu yentha adbhutam ga chepparu guruvu garu. Vintuvunte appude aipoyinda anipinchindhi.
@ravirockstar1827 күн бұрын
జై భవానీ జై శ్రీ రామ్ హర హర మహాదేవ్ 🙏🙏🙏
@SureshnaikBanoth27 күн бұрын
జై శ్రీ రామ్ 🙏
@Ganesh0x0126 күн бұрын
మీ జ్ఞాన బోధ ఋణం మేము ఎలా తీర్చుకుంటామో గురువు గారు
@ASAIKUMAR-PM27 күн бұрын
Hare Krishna 🙏🙏🙏
@arjunmallik110927 күн бұрын
Hare krishna
@leninkrishna26 күн бұрын
Hare krishna hare krishna krishna krishna hare hare hare rama hare rama rama rama hare hare 😍😍🥰
పవన్ కల్యాణ్ కి నిజంగా సనాతనధర్మంపై నిబద్ధత, శ్రద్ధ ఉంటే మన హిందూ దేవాలయాలలో ప్రతిష్ఠించిన (అల్లా మాలిక్ హై అంటూ ఊరేగిన) షిర్డీ దర్గాలోని సాయి-బు విగ్రహాన్ని తొలగించి చూపించమనండి.
@HarikrishnaTirumala922 күн бұрын
We should always with Pawan Kalyan sir..❤❤🎉
@charan.seedala20 күн бұрын
19:08
@sinjusiri369725 күн бұрын
😂😂😂bale chepparu guruvu garu
@annapurnapujari325126 күн бұрын
Hare krishna krishna krishna hare hare Hare rama rama rama hare hare 🙏
@PadamatavekataRajesh21 күн бұрын
Hare rama hare Krishna
@storyboard779827 күн бұрын
Train lo passingers to baga muchhatincharu guru garu
@VijayChanderPshali21 күн бұрын
Om Namo Venkateshaya
@koteswararaokolisetty333127 күн бұрын
హరేకృష్ణ
@VenkataRatnamAllamraju26 күн бұрын
గురువు గారికి నమస్కారములు 🙏🙏🙏
@enduriharinath414926 күн бұрын
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే
@Omnamashivaya63521 күн бұрын
సూపర్ సార్ 👌 జై శ్రీ రాం, జై శ్రీ కృష్ణ, హరే కృష్ణ
@amahender905526 күн бұрын
Guruvu gariki namaskaram 🙏
@radhapolojipoloji721826 күн бұрын
సూపర్ గురూజీ గారు
@bhavaniammu131426 күн бұрын
Jai sri ram🙏🙏
@MerabharatJaiSreekrishna25 күн бұрын
SHREE GURUBHYO NAMAHA JAI SHREE RAM 🙇♂️
@Chaitanya-v3l26 күн бұрын
Hare Krishna, Hara Hara Mahadeva, Sri Matre Namaha
@RahulVZM23 күн бұрын
I never understood you. but this video changed my decision. thanks for enlightening me. - Rahul from VZM
@RadhaManoharDas10822 күн бұрын
Please explain
@bjayachandra895112 күн бұрын
🙏🙏🙏🙏💐
@sumanthkondrakunta861724 күн бұрын
Jai Sriram 🚩 Guruvu garu 🚩
@billakavitha83926 күн бұрын
PRABHU JI ki Padabhi vandanalu 🙏 😊
@billakavitha83926 күн бұрын
PRABHU ji naku KRISHNA bhkthi ante naku eshtam kani non veg manalekapothunna ,meeru naku adaina parishkaram cheppagalaru PRABHU 🙏😊
@vs-od6dn26 күн бұрын
Nonveg manakkaraledu. Kramkramanga thagginchukuntu prayatnam cheyyandi. ఆ పరమేశ్వరి మీ వెంట ఉండి నడిపిస్తుంది
జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జయహో భారత్ మాతాకీ జై❤❤❤❤❤
@rangiravi948825 күн бұрын
🚩🚩🚩💯💯💯💅🏽💅🏽💅🏽🕉️🕉️🕉️
@Sunnykoyye22 күн бұрын
మనిషి ని మనిషి గా గౌరవించరా ముందు తరువాతే దేవుడు
@RadhaManoharDas10822 күн бұрын
లంజ బైబిల్ అంతే సార్
@srinivassonampudi206927 күн бұрын
జై శ్రీరామ్
@SreekanthYericharla22 күн бұрын
చిన్నప్పుడు నోట్లో పెట్టే బొమ్మ చూశా...నాకూ ఇప్పుడు వీడి నోట్లో పెట్టాలని వుంది...అడ్రసు కావాలి
@RadhaManoharDas10822 күн бұрын
Nee number పెట్టు 😂😂😂
@josephrajasekarparishapogu961626 күн бұрын
బలే సుత్తి చెప్పారు Sir.
@LuCipher32125 күн бұрын
అందరికీ మీ ఇంట్లో ఆడవాళ్ళను మీ ఊరి పాస్టర్లతో కూడికలకు, తీసి-వేతలకు పంపినప్పుడు వారు పొందిన ఆనందం కలుగకపోవచ్చు... 😂😂😂
@chakritv909415 күн бұрын
సుత్తి కాదు స్తుతి...
@Arjun_shorts727 күн бұрын
గురు గారు మాకు ప్రాచీన భారతీయ విద్య వ్యవస్థ అంటే భక్తి గౌరవం..కానీ అలాంటి భారతీయ విద్యావ్యవస్థను మీలాంటి వాల నరేంద్రమోడీ లాంటి వాళ్లు తీస్కొని రాండి..మేము నేర్చుకోడానికి సిద్ధం...కానీ ప్రాక్టికల్ గా లేని మాటలు చెప్పకండి గురు గారు
@meenugaobulapathi704226 күн бұрын
Veedu yavariki puttydo
@RadhaManoharDas10825 күн бұрын
అందరూ ఏజ్ లాగే లంజలకి పుడతారేంటి.. మా నాన్నగారి పేరు సత్యనారాయణ మీ నాన్న పేరు చెప్పు మీ అమ్మ ల** కాకపోతే..🤣🤣🤣
@raymondsantas276521 күн бұрын
Ticket less traveller's ilane chepthu prayanam chestaru.
@RadhaManoharDas10821 күн бұрын
టిక్కెట్లు నా కొడకా తండ్రి లేకుండా పుట్టావా రా 🤣🤣
@Kamesh-j8f27 күн бұрын
Ac car AC train life changed 😂
@LakshmiLakshmi-gj6kp26 күн бұрын
😅😅😅
@MahendharParuchuri25 күн бұрын
Sammy me number pettandhi
@RadhaManoharDas10825 күн бұрын
9866957796
@MahendharParuchuri25 күн бұрын
@@RadhaManoharDas108 🙏
@svijay50023 күн бұрын
@@RadhaManoharDas108 are gunduga andariki sutthi chepukuntu, valliche bichham adukuntu tirugutaruvura.