@@masularajumudhiraj87 Actress: aswini Singers: Sunitha and sp Balu garu
@srinivaspenugonda27134 күн бұрын
నిజంగా ఈ సీరియల్ వచ్చేటప్పుడు మాకు పెద్దగా తెలియదు 4th లేదా 5 th క్లాస్ లో ఉండొచ్చు. 1990 to 2000 నిజంగా ఒక వరం . టెక్నాలజీ అప్పుడే డెవలప్ అవుతుంది. ఇప్పుడు ఈ పాట వింటే నిజంగా మేము మా చిన్నతనం ఇంత గొప్పగా ఉందా అనిపిస్తుంది. నేను స్కూల్ నుండి రాగానే మట్టిరోడ్ల పై ఆడుకుని మాది పల్లెటూరు వచ్చే సరికి నాటికలు చూసేవారు. అంతరంగాలు.అందం.స్నేహ. లేడీ డిటెక్టివ్. ఇవే గుర్తు. నిజంగా మధుర జ్ఞాపకాలు ❤❤
@bhaskarsandela719210 ай бұрын
నా చిన్నతనం గుర్తొస్తుంది. ఈ సీరియల్ లోని పాటలు వింటుంటే నా 10th class లో టీవీ లో విన్నాను.మళ్ళీ ఇప్పుడు వింటున్న
@narsupallirohini5636Ай бұрын
Nenu kuda 10th
@bharatilakshmip53524 ай бұрын
సీరియల్ కన్నా పాట కోసం ఆ రోజుల్లో ఎదురు చూస్తూ ఉండే వాళ్ళం
@rvmg575511 ай бұрын
నా చిన్నప్పటి జ్ఞాపకం. నా కుటుంబంలో పెద్దవాళ్ళు అందరూ ఉన్నారు అప్పట్లో.. మధుర జ్ఞాపకం.
@gudisuman40824 ай бұрын
గతం ఎంతో ఘనం అని ఎందుకు అంటారో అందరికి తెలియకపోవచ్చు వెనక్కి వెళ్లిపోయిన ఆ 1990 ల రోజులు ఎంతో గొప్పవి...
@bonagirisadanandam25277 ай бұрын
అలనాటి జీవితం కళ్ల ముందు మెదులుతుంది. మొబైల్ ఫోన్ లేని బంగారు రోజులవి. స్నేహం అంటే ఆప్యాయత అంటే ఒక చక్కటి జ్ఞాపకం
@lathayarlagadda27476 ай бұрын
100/
@sksami3825Ай бұрын
Yes
@addalasimhadhri931417 күн бұрын
Yes
@neelisrinivaskadrekar732811 ай бұрын
నేను ఇంటర్ 2వ సం// చదివే రోజుల్లో ఈ సీరియల్ మొదలయినది. ఈ సీరియల్ లో ప్రతి పాట అద్భుతమైనది.
@sandheep1292 ай бұрын
A year lo vachindhi bro e serial
@bharath.bobbili8 ай бұрын
80s 90s వాళ్ళకే తెలుసు ఈ సాంగ్స్ tq for uploading 🙏🏾
@Badri769311 ай бұрын
నా బాల్యం గుర్తు చేశారు,,,,lovely సీరియల్,,,❤🤗
@venkatarms1488 ай бұрын
నాచిన్నప్పుడు చూసిన సీరియల్.. చాలాబాగుంది..మళ్లీ ఆరోజులు గుర్తుచేశారు .ధన్యవాదాలు🙏🙏
@anushkakiran770711 ай бұрын
సూపర్ నా స్కూల్ days సీరియల్ ఇది బలే song ఇది చాలా ఇష్టం 😍
@thesoldierashok53658 ай бұрын
దిగులుగా ఉన్నప్పుడు ఇలాంటి చిన్ననాటి మధుర గీతాలు వింటుంటే జీవితంలో ఏదో తెలియని సంతోషం అనిపిస్తుంది
@AkulaPushpaSwamy8 ай бұрын
అవును అండి
@chandusiripurapu82765 ай бұрын
Really🎉❤
@renuyadav12164 ай бұрын
Same
@freebird4738 Жыл бұрын
1990 Kids Memories😊😊😊😊😊
@kishankeerthi73262 ай бұрын
పవర్ స్టార్ కి చాలా ఇష్టమైన వ్యక్తి.. అదే మన అచ్యుత్ గారు... We miss❤ you sir ... My favorite actor also... 🙏
@manaintikitchan67066 ай бұрын
అమ్మమ్మ వాళ్ళ ఇంట్లోవున్న రోజులు గుర్తుకువస్తున్నవి ♥️ఈప్పుడు ఎలాంటివి లేవండి బాధగా వున్నది 90 సరే కిండ్స్ నిను kuda
@amarburra5507 Жыл бұрын
నాకైతే ఈ పాట వింటున్నంత సమయంలో ఆ రోజుల్లో ఉన్నట్టు అనిపించింది ❤
@puttaiahjanajana44907 ай бұрын
సీరియల్స్ మగవాళ్ళు చూస్తారు అని నిరూపించిన సీరియల్ అంతారాంగాలు ❤️❤️❤️
@boddupellyprashanth95833 ай бұрын
Shanthi nivasam also
@prabhakar00763 ай бұрын
Putharekulu 😂 kuda
@sandheep1292 ай бұрын
1998 nunchi 2005 varaku etv lo vachina anni serials family tho chusaru bro chinna pedha andharu chusaru antha bagunnay ha rojullo serials, ipudu color tv led lu unna kani serials intrest ledhu
@santhikhande1900 Жыл бұрын
ఎన్ని జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ ఈ పాట నీ ఎన్ని years తరువాత వింటునాన్ను ఆ సీరియల్ చూసిన జనరేషన్ కి ఇప్పుడు ఈ వీడియో చూస్తే వారికి అదే ఫీలింగ్ వస్తుంది ఖచ్చితంగా😊👍👌 thanks for sharing 👍
@AkulaPushpaSwamy Жыл бұрын
😊
@LakshmiBandaru-yd7rd11 ай бұрын
Nijanga mirucheppinattu old songs super 10years mundu puttunte bagundu l miss you 👌👌👌👌👌❤
@onlygamer999311 ай бұрын
కరెక్ట్ గా చెప్పారు
@nagamanjariponnada30208 ай бұрын
మళ్లీ చిన్న వయసులోకి వెళ్ళిపోయి ఈ సీరియల్స్ అన్నీ మళ్ళీ వస్తే చూడాలని ఉంది రియల్లీ మిస్ దట్ డేస్
@chimmanilathalatha41936 ай бұрын
ఇంత మంచి పాట మళ్ళీ వినిపిచినందుకు చాలా థాంక్యూ 👌👌👌👌
@Burragoud45178 ай бұрын
Nenu 6 years untanu e serial వచ్చినప్పుడు బ్లాక్ అండ్ white tv lo chusamu appudu maa ఊరిలో మా ఒక్కా టీవీ మాత్రమే ఉండేది❤❤❤
@darshansritej39387 ай бұрын
Same. మా ఊరి లో కూడా అంతే. ఒకే ఒక T. V
@mahipalmunjampalli13897 ай бұрын
ekkada meedi village dist mdl appudu
@Burragoud45177 ай бұрын
@@mahipalmunjampalli1389 Siddipet dharmaram
@skkareem32038 ай бұрын
చాలా రోజులైంది ఇలాంటి పాట విని పాత రోజులు గుర్తుకు వస్తున్నాయి
@srinuchirufan27608 ай бұрын
ఆ రోజులు ఆ ఎంజాయ్ ఆ టైం మళ్లీ వస్తే ఎంత బాగుంటుందో
@kantareddymaheshwarreddy924111 ай бұрын
ఈ పాట వింటుంటే గత రోజులు గుర్తుకొస్తున్నాయి
@bonagirisadanandam25277 ай бұрын
మా ఊరి చిన్న నాటి జ్ఞాపకాలు, Tv ఉన్న వాళ్ల ఇంట్లో వాడకట్టు వాళ్ళందరూ జమ అయి చూసేవాళ్ళం
@bitralatha29765 ай бұрын
s
@thaseenbegum62083 ай бұрын
S
@mahendarthammanaveni9002Ай бұрын
S
@anithaenugathala3960Ай бұрын
Avnu nenu apudu 8th class ma entlo gulmaala flowers puusevi ma ellu kammala gudise a life emi vaguledu anni kastaale😞
@sahasra065412 күн бұрын
Yes
@marepallyravi31056 ай бұрын
నాకు 10years ఉన్నపుడు వచిన్న. అప్పటి యూత్ ఫేవరెట్ సాంగ్.
@kaladar5377 Жыл бұрын
ఈ సీరియక్ వచ్చే రోజుల్లో నేను నా కుటుంబం ఎలా ఉండేది ,, నా కాలేజీ రోజులు ఎలా ఉండేవి 😭😭😭😭😭😭😭
@deviparavathaneni4013 Жыл бұрын
Nenu 9th class school days 😢😢😢😢malli aa rojulu vacheth entha baguntundhi
@srinivaspenugonda27134 күн бұрын
ఇదే సుమ ప్రేమ. అంటే సుమన్ గారికి ప్రేమ పై ఉన్న అభిమానం. సుమన్ గారు ప్రేమను ఇలా చూపించగలరు సినిమా కు దీటుగా సీరియల్ లో ఒక మధురమైన పాటని
@kishankeerthi73262 ай бұрын
ఈ పాట చూస్తున్నంత సేపు ఏడుస్తూనే ఉన్నా, అంత ఫీల్ ఉంది... కాబట్టి... ... ముఖ్యంగా అచ్యుత్❤️ గారు very good actor, we miss him.....
@rajum.l.r5698 Жыл бұрын
పాత రోజులు గుర్తు చేశారు ఈ పాట మిమిట్ to మినిట్ ఎంతో చక్కటి 🎵🎵🎵 తో మనసు నీ ఆహ్లాదకరం గా ఉంచే పాట .......
@laxmisenapathilaxmisenapat54245 ай бұрын
మా అమ్మ నాన్న ఉన్నారు ఈ సీరియల్లో నా చిన్నతనం లోనివి ఇప్పుడు లేరు
@AkulaPushpaSwamy5 ай бұрын
అవునా మీకు అమ్మ నాన్న జ్ఞపకాలు వున్నాయి.
@shivajikamera483111 ай бұрын
సీరియల్ ద్వారానే కాదు. అంతరంగాలు ఆడియో సాంగ్స్ టేప్ రికార్డర్లో వింటూ గడిపిన రోజులు హాయి.
@narsaiahkandulanarsaiahkan997110 ай бұрын
సునీత గారు సూపర్ గా పాడారు ❤️సాంగ్ my child wod జ్ఞాపకం
@NAGAKUMAR-o1y9 ай бұрын
ఆ రోజుల్లో ఈ పాటలు చాలా ఫేమస్
@deshmukhsantosh43088 ай бұрын
ఈటివి 90 దశకంలో వచ్చిన సీరియల్ అంటే నాకు ఎంతో ఇష్టం 26/3/24 ఆదిలాబాదు జిల్లా
@AkulaPushpaSwamy8 ай бұрын
Na Native place Adilabad 😊
@VannelaSrinivas19904 ай бұрын
Only 90s kids know this song value
@srujanavasireddy5141Ай бұрын
నేను నా డిగ్రీ వార్షికోత్సవ సమయం లో స్టేజ్ పైన పాడిన అద్భుతమయిన పాటలలో ఇది ఒకటి. అసలు ఈ సాంగ్ కి అందరూ ఫిదా..అప్పటి పాటలు చాలా మధురం. ఈ పాట వింటునప్పుడల్ల మళ్ళీ నా childhood లోకి వెళ్తూ ఉంట.
@AkulaPushpaSwamyАй бұрын
Nice 🙂
@nanissiri35466 ай бұрын
Childhood memories lo idokati😍. Old movies ni re release chesinattu,, old serials ni kuda re telecast chestey chala bavuntadi..... ETv channel valla rating kuda perogochu
@jayaram42507 ай бұрын
1995-2000నా బాల్యం లో ని జ్ఞాపకం 1998లో ఈ సీరియల్ 😍😍
@kalyanraoandukuri25542 ай бұрын
,🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@lakshmiprasannapasumarthi7769 Жыл бұрын
ఆ సీరియల్ మళ్ళీ వేస్తే బాగుండు
@dummasrihari5398 Жыл бұрын
పోయిన కాలం మళ్ళీ వెనక్కితిరిగి వస్తే బాగుండును అనాటి మధురమైన సీరియల్ ఆ రోజులో హార్ట్ టాక్ వచ్చి చని పోయిన ఫస్ట్ ACTOR achhuth కాని ఇప్పుడు ప్రతి చిన్న వయస్సులో నే మనం చుస్తునామ్ ఇప్పుడు ఫోన్లో చుట్టూ పక్కలో మనం ఉన్న ఊరిలో అప్పుడు పేపర్లో చూస్తేనే తెలిసేది
ఇటువంటి సీరియల్ గీతాలు ఎప్పటికీ రావు అనేది అక్షర సత్యం. ధన్యవాదములు ఈటీవీ.
@VaraLakshmi-vo4nl11 ай бұрын
నా చిన్నప్పుడు విన్న పాట ఇప్పటికీ నేను మరిచిపొలేదు thanks for uploading this song one of the my favourite song
@thulasiyarra5683 Жыл бұрын
ఈ సీరియల్ వచ్చేటప్పుడు నేను 9th చదువుతున్నాను.. సీరియల్ వచ్చే టైమ్ కి ఇంటికి పరిగెత్తుకుంటూ వచ్చేవాళ్లం.ఆ రోజులు చాల చాల బాగునయ్..
@thaseenbegum62083 ай бұрын
Nanu 4 years babyni😅
@sandheep1292 ай бұрын
A year lo vachindhi bro e sreial
@sravanipc4488Ай бұрын
Nenu 4th class iam also 90's kid
@rajinvedios5867 Жыл бұрын
Ever green beautiful ❤️ Superrrrrrr vedio... Yekkadiko vellipoindhi manasu....😢
@rkrebal5754 ай бұрын
Karigipoyina Kalam .... Na jivitam.... Amma... Aa rojulu Anni gurtukostunnai....
@SricharantejaKunku8 ай бұрын
E serial ante naku chala istam, song is nice but I miss you Achuth😢
@sarmashussain32728 ай бұрын
ఎంత కమ్మగా ఉంది వింటుంటే... GOLDEN DAYS 😢❤
@deepa55288 ай бұрын
Ee song vintuntee..ekkdo edho oka feel..❤..oka baadha..oka santhosham😍☺😔
@sujathagayathri46618 ай бұрын
Old movie s choosinantha happy ga vuntundi.ilanti serial s choosina ilanti songs vintunnappudu.entha prasanthamga vundevi .aa happy moments malli raavu
@AdityaMaking8 ай бұрын
Our 90’s days are the Beautiful days on earth from the earth was born
@Jalajadevi29 күн бұрын
KZbin ki dhanyvad Sweet memories childhood days
@satyassmaddunala18319 ай бұрын
ఆహా ఏమి ఆ రోజులు... 90's కిడ్స్.....
@anjuripadma6344 Жыл бұрын
ఈ పాట ఎంత ఇష్టమో నాకు
@Anushkasweety-w3v11 ай бұрын
Nenu 1990lo puttanu chinnapati gnapakalu anni gurthu vachaye super god
@PRAMEELA_VLOGS Жыл бұрын
నా చిన్నప్పటి రోజులు గుర్తుకొచ్చాయి అండి
@sudhasistla495611 ай бұрын
సునీత గారూ చాలా అద్భుతంగా పాడారు.well composed
@grpnrmsh Жыл бұрын
అశ్విని, అచ్యుత్..చాలా బాగా నటించారు
@RemeshBijja Жыл бұрын
ఆలా నాటి ఆణిముత్యం ఈ పాట 👌👌👌
@nagamanigurram946716 сағат бұрын
ఎంత మధురమైన పాట.. ఏఓ జ్ఞాపకాలు..
@ajcharansamlovelybeautiful84244 ай бұрын
Very nice song old days old memories very beautiful ah rojulu malli thirigi vastay bagutundi 💙💐👌
@gayathrikomatineni509326 күн бұрын
It was my first song I learned when I was a small kid. Still I usually sing whenever I feels bore and I am felling so happy by seeing this video.
@Surarchith_vlogs_511 ай бұрын
ఆ పాత మధురాలు ఆ పాటలు అత్యంత మధురాలు ❤
@GShanawaz21 күн бұрын
Superb serials ippudu antha gabbu thu old is gold
@chinnammaluadhikari81427 ай бұрын
E songs vintunte na chinanati life gurtuku vastadi chala times vintuna manasu hai ga untundi
@anithaturram60582 ай бұрын
Chinnanati tanamlo e serial andaru Baga chusevaru oke oka intilo vunna TV rojulu eseriel chudaniki vellevam ❤
@MDFathimaMD Жыл бұрын
Appudu maa entlo tv kuda ledhu ina pakkintiki velli chusedhi I 😮😊
@varun59859 ай бұрын
Suma tv variki ma krutagnatalu ❤ so much me serials 4 Th class nunchi chustunna ippudu na age 36 ippatiki marachipoledu me serials I like it
@Iconic543679 ай бұрын
ఆ రోజులు మళ్లీ వస్తే బాగుంటుంది 1998 అంతరంగాలు ఫేవరెట్ సీరియల్
@veeradurgaprasadd8369 Жыл бұрын
Na chinnatanamlo Nannu ettukoni ma amma ma pakkintiki velli mari e serial chusedi , I love olden day's, I love Amma
@kunarapurameshkunarapurame655710 ай бұрын
2nd class lo baaga vinedhi ee song... Malli aa days vasthe bagundu..💕💕💕.. miku chaala thanks andi...
@ChanduRangareddyАй бұрын
E song nenu na 8 th class lo patala potilo padithe naku first prize vachindhi appati nundi na favourite song ayyindhi chala rojulaki malli gurthu ku chesanu iam so happy for the song
@saathwikraju23328 ай бұрын
Upload chesinavariki chala thanks andi
@RamakrishnaBheemavarapu26 күн бұрын
సూపర్ సాంగ్ ఒక లైక్ కొట్టండి
@poornimamohan38763 ай бұрын
🎉🎉 Very beautiful and very sweet song 🎉 Very beautiful and wonderful Antharangalu 🎉
@GurmurthyGunduАй бұрын
బుల్లితెర మెగాస్టార్ అచ్యుత్ గారు ఆత్మ శాంతించాలి మా అందరికీ ఆనందాన్ని పంచారు మీరు ఈ విషాదంలో ఉన్నారు విషాద ఛాయలు వెళ్లారు కానీ మిమ్మల్ని గుర్తు పెట్టుకున్నాం జి వి ఆర్ మూర్తి
@jsrayudu60464 ай бұрын
అలనాటి జ్ఞాపకాలు గుర్తుకు వస్తే చాలా బాద అవుతుంది అలాంటి రోజులు వస్తాయా ఇంకా....
@sivajyothi22853 ай бұрын
Childhood memories gurthu chesaru.😂chala chala happy ga undi ee song vintunte.appati serials chinnappati memories wow.thank you soo much andi.alage endamavulu song kuda veyandi
@luckycherrycreations8575 Жыл бұрын
నాకు ఇష్టమైన సాంగ్
@hasinibehara65424 ай бұрын
Wow....na chinnappudu serial...i like this song....malli chinna ga aypothe baavundu😭😭😭
@dhanushmourya11 ай бұрын
అప్పుడు బాగా చూసే వాళ్ళము ఇ సీరియల్
@charanreddy84888 ай бұрын
నా చిన్నప్పుడు యి సీరియల్ పెద్ద హిట్ నిను చూసేది చాలా బాగుంటుంది
@dhanaroopa34237 ай бұрын
నేను 10th class ఈ సీరియల్ వచ్చినప్పుడు
@Badri7693Ай бұрын
బాల్యం గుర్తుకు వచ్చింది ❤❤❤ this song ❤
@chandrashekarn823711 ай бұрын
Nostalgic feeling. Achyut is one of the finest artists.. Sad that we lost him..
@chantibabugudupu892811 ай бұрын
మల్లి పాత రోజులు గుర్తువచ్చేయ్ ధన్యవాదాలు ❤
@dsnandham6989 Жыл бұрын
I like this and love this song superb 👌🏽 chinnappudu School ki velli raagaane antharangaalu serial vasthundhani everyday vidichipettakunda anni episodes chossedhaanni assalu miss ayyedhaanni kaanu chala rojulaku malli vintunnaanu Superb 👌🏽👍💯 correct 💯👍 idhenemo premante dheeniko namaskaaram cheyalsindhe 💯👍 it's true 💯👍
@Sandysunnyvlogs Жыл бұрын
Idi daily serial kadu Friday night mathrame vachedi ma mummy picha fan e serial ki ammamma aithe villain okame untundi sarathbabu gari kuthuru chusthe chalu banda buthulu thittedi 😂😂😂