సూర్యుడే 25 ఏళ్ళు ఇంటికి కరెంట్ ఇస్తే..|Solar Power | Solar Power Plants | EV TravelXP

  Рет қаралды 197,809

Aditya Prabhakar

Aditya Prabhakar

Күн бұрын

మన ఇంట్లో సోలార్ పవర్ ప్లాంట్ పెట్టుకుంటే ఎన్ని లాభాలు ఉన్నాయి.. ఎలా పెట్టుకోవాలి.. ఎన్ని రకాల సోలార్ పవర్ ప్లాంట్లు ఉన్నాయి..
మొత్తం సమాచారం ఈ వీడియోలో..
#Solar #PowerPlant #solarpower
#Greenenergy
#rooftop #Solarpower
#Solarenergy
#electricity
#OnGrid #OffGrid
#solarplantbusiness
Subscribe / @evtravelxp

Пікірлер: 642
@adityasai7918
@adityasai7918 3 жыл бұрын
చాలా రోజులకు మంచి విషయం చూసేను. మీరు ఎక్స్లెంట్ బ్రో
@srinivasneela8741
@srinivasneela8741 3 жыл бұрын
సోలార్ పవర్ యూత్ చేసుకోవాలనుకునే వారికీ ఉపయోగకరమైన information
@sreedharrao6272
@sreedharrao6272 3 жыл бұрын
Nice information thank you bro
@madhuKumar-rd3zx
@madhuKumar-rd3zx 3 жыл бұрын
Hi bro Plz explain about 3kw on grid or off grid for house 🏡 Nd how many ac we can use plz tell also money 💰
@karunakarreddy6071
@karunakarreddy6071 3 жыл бұрын
@@srinivasneela8741 send cell no.
@pvssrjy4419
@pvssrjy4419 2 жыл бұрын
Hi plz send u r cell number
@dprajeswararaolicnrt
@dprajeswararaolicnrt 3 жыл бұрын
ఆఫ్ గ్రిడ్, ఆన్ గ్రిడ్ అనే టెక్నికల్ విషయం చాలా బాగా వివరించారు. అందరికీ తెలియాల్సిన విషయం ఇది. నాకు తెలిసిన గ్రూప్స్ లో షేర్ చేస్తాను.👍
@adityasai7918
@adityasai7918 3 жыл бұрын
ఈ పథకం అమలు లో ఉంది సబ్సిడి కూడా వస్తోంది. నేను మా ఏరియా సబ్ స్టేషన్ లో కనుకున్నాను. ఈ వీడియో చేసిన వారి యూనిట్ మొత్తానికి కృతజ్ఞతలు , మీరు మంచి అభివృధి లోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ హృదయ పూర్వకంగా మీకు గౌరవం, కృతజ్ఞతలు తెలపకుండా ఉండలేరు... ఇది కేవలం ఒక వీడియో నే కావచ్చు గాని ప్రజలకు,పర్యావరణానికి, ఆర్థికంగా అన్ని ఉపయోగాలు ఉన్న ఒక పథకం గురించి చెప్పేరు.
@evtravelxp
@evtravelxp 3 жыл бұрын
Very thanks bro
@Bhavanishankarmedisetti
@Bhavanishankarmedisetti 3 жыл бұрын
Meku cost ayindhi yantha
@nagarajukolluri8099
@nagarajukolluri8099 3 жыл бұрын
Pon.nombarr
@sreemanpankaj2442
@sreemanpankaj2442 3 жыл бұрын
Why u not given answer for comments, u needs like, shers.......
@evtravelxp
@evtravelxp 3 жыл бұрын
మీకు ఉన్న డౌట్స్ అన్నీ నేను క్లియర్ చేస్తాను. నేను కరోనా పాజిటివ్ అవ్వడం వల్ల కొన్ని రోజులు యూట్యూబ్ ని చూడలేదు.
@srinivaspiratla2272
@srinivaspiratla2272 3 жыл бұрын
చాలా మంచి విషయాన్ని చక్కగా వివరించారు. నాకు 3 డౌట్స్ ఉన్నాయి. 1.ఇప్పుడు సాధారణంగా అందరూ పెట్టుబడి కోసం అని స్థలాలు కొంటు ఉంటారు కదా. ఇలా ఉన్న ఖాళీ స్థలాల్లో ఇలాంటివి పెట్టుకోడానికి అవకాశం ఉంటుంద? ఉంటే ఎవరెవరి దగ్గర నుంచి అనుమతులు తెచ్చుకోవాలి? 2.మీరు చెప్తున్నట్టు, ఇంటి మీద సోలార్ ప్లాంట్ పెట్టుకోడానికి ఏమయినా అనుమతులు తీసుకోవాలా? 3.ఇంటి మీద పెట్టిన సోలార్ ప్లాంట్ కోసం సంవత్సరానికి ఇంత అని ఏమయినా టాక్స్ కట్టాల?
@evtravelxp
@evtravelxp 3 жыл бұрын
1. స్థలాల్లో ప్లాంటు పెట్టుకోవడం కుదరదు 2. విద్యుత్ పంపిణీ వ్యవస్థ దగ్గర అనుమతి తీసుకుని మీటర్ బిగించుకోవాలి.. 3. టాక్స్ అంటూ ఏమి ఉండదు..
@srinivaspiratla2272
@srinivaspiratla2272 3 жыл бұрын
@@evtravelxp స్థలాల్లో ఎందుకని పెట్టుకోకూడదో చెప్పగలరు.. ఏమైనా ప్రత్యేక రూల్స్ ఉన్నాయా?
@evtravelxp
@evtravelxp 3 жыл бұрын
ఇది రూఫ్ టాప్ సోలార్ అంటే ఇంటి రూఫ్ మీదనే ఉండాలి. ప్రభుత్వ ఉత్తర్వులు అలా ఉన్నాయి సార్
@rajaraothota3050
@rajaraothota3050 3 жыл бұрын
ఆఫ్ గ్రిడ్, ఆన్ గ్రిడ్ నాలెడ్జ్ చక్కగా అందించారు ధన్యవాదాలు.
@prakashbachala946
@prakashbachala946 3 жыл бұрын
Than q sir Chaala Manchi vedio chesaaru God bless u
@venkatasubbaraopathipati5815
@venkatasubbaraopathipati5815 3 жыл бұрын
చాలా వివరంగా ఎంతో ఉపయోగకరమైన వీడియో చేసినందుకు ధన్యవాదములు సార్. మాట ఇంకొంచెం స్లోగా ఉంటే ఇంకా బాగా చక్కగా ప్రెసెంటేషన్ ఉంటుంది అని నా భావన, సలహా ఇచ్చినందుకు తప్పుగా అనుకోరని భావిస్తూ మీరింలాంటి మంచి వీడియో లు మరిన్ని చేయాలని 🌹
@evtravelxp
@evtravelxp 3 жыл бұрын
Thanks sir.. మీరు ఇచ్చిన సూచన నేను తీసుకుంటాను
@malli782
@malli782 3 жыл бұрын
ఇంత కంటే స్లో నా...
@evtravelxp
@evtravelxp 3 жыл бұрын
Mata konchem fast ga unnatludndi andi. Ayana ade annaru
@vvsnarayanarakurthi3431
@vvsnarayanarakurthi3431 3 жыл бұрын
చాలా మంచి మెసేజ్ చెప్పారు.
@jagadeeswararaomallaparedd8534
@jagadeeswararaomallaparedd8534 3 жыл бұрын
Good suggestion for keeping Solar energy plant at rooftop.
@evtravelxp
@evtravelxp 3 жыл бұрын
More videos coming soon😊😊
@Mohankumar-lm9rq
@Mohankumar-lm9rq 3 жыл бұрын
Bro ice rain padinapudu solar panels pagalava bro vokavela paguluthe natural calamity kada daniki replacement vuntada
@mypurush
@mypurush 3 жыл бұрын
No bro replacement undadhu
@aanchannel2174
@aanchannel2174 3 жыл бұрын
చాలా ఉపయోగపడే వీడియో పంపారు.బాగుంది
@nagendrababu-rc9qd
@nagendrababu-rc9qd 3 жыл бұрын
Summer lo sun light akkuvaga undtundi kanuka. Ok Winter and rainy season lo ala work avthadi , Summer la same power vasthunda
@gcm999
@gcm999 3 жыл бұрын
Nice video What is the status of subsidy for domestic solar power plant from central and state governments
@danielbusi
@danielbusi 3 жыл бұрын
your style of explaining things is really beautiful...you kept it really simple so that anyone would understand and thank you for sharing such a valuable and important information...Good Luck to you...
@evtravelxp
@evtravelxp 3 жыл бұрын
thank you bro
@cena183
@cena183 3 жыл бұрын
@@evtravelxp nenu kuda inti meeda solar panels pettali Ani anukuntunnanu. Contact details share cheyyagala .
@SiddhuNationalist
@SiddhuNationalist 3 жыл бұрын
జై హింద్ బ్రో... Atum సోలార్ పవర్ ప్రాజెక్ట్ గురించి ఒక వీడియో చెయ్యండి బ్రో....
@sudharani2927
@sudharani2927 3 жыл бұрын
అద్భుతమైన వీడియో చాలా చక్కగా వివరించారు డిస్ లైక్ కొట్టినోళ్ళకి ఏవి మాయరోగరా బాబు ఇంత కంటే చక్కగా ఎవరు వివరిస్తారు
@durujogidora7652
@durujogidora7652 3 жыл бұрын
సార్ మంచి సందేశం చాలా బాగా చెప్పారు
@r.venkataramanareddy4393
@r.venkataramanareddy4393 3 жыл бұрын
జల విద్యుత్ కేంద్రం ఏర్పాటు ఇంకా అవసరం లేదు. నీరు బొగ్గు ఇంకా అవసరం లేదు. ఇక సోలార్ ప్రాజెక్టులు మాత్రమే. ఇప్పుడు అన్ని దేశాలు విమానాశ్రాయలు. బస్సు స్టాండ్లు ఎక్కడ ఖాలి ప్రదేశాలు పంటలు పండని పొలాలు. నీటి కోసం విథ్యత్ కోసం ఇకపై ప్రాజెక్టులు కట్రనవసరం లేదు. ఇక అన్నీ సోలార్ ప్రాజెక్టులే. ఇప్పుడు సోలార్ ప్యానల్ రేట్లు రోజు రోజుకు రేట్లు తగ్గి అన్నీ ప్రాజెక్టులు కంటే తక్కువ ధరకు వస్తున్నాయి ఇక్కడ మన ప్రభుత్వాలు పెట్రోలు మీద వచ్చే ఆదాయం పోతుందని సోలార్ వైపు పోవడం లేదు. మన ప్రభుత్వం పెట్రోలపై కేంద్రం 30 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం 30 రూపాయలు వేస్తున్నారు.. అందుకే సోలార్ వైపు పోవడం లేదు. ఇది ప్రజలకు తెలియాలి
@sudharani2927
@sudharani2927 3 жыл бұрын
@@r.venkataramanareddy4393 sir 🙏👏👏
@srinivasareddy2898
@srinivasareddy2898 3 жыл бұрын
@@r.venkataramanareddy4393 ఆచరణలోకొస్తే.. చాలా బావుంటుంది.
@gowthamkaruturi7829
@gowthamkaruturi7829 3 жыл бұрын
u r providng the good content bro...and in last u r saying like meku nachakapothe comment cheyandi anav ga adi verey level bro..but gd bro
@madhureddy2323
@madhureddy2323 2 жыл бұрын
bro nakU Big doubt..suppose village mottam current pote manaku solor unte manaku current untunda?
@bandisureshbabu6376
@bandisureshbabu6376 3 жыл бұрын
Very. Good. I want address details of power plants. To buy
@shaikmubarakbasha6702
@shaikmubarakbasha6702 3 жыл бұрын
Thank you for sharing valuable information bro.....
@Saikumarreddypasam
@Saikumarreddypasam 3 жыл бұрын
Chala clear ga chepparu bro inka solar subsidies infrastructure cost gurinchi oka video cheyandi bro
@shekarreddy7923
@shekarreddy7923 3 жыл бұрын
Which is better ? On grid or Off rgid..
@nagaraju09431
@nagaraju09431 3 жыл бұрын
మా విలేజ్ లొ కోతులు ఎక్కువ మరి ఈ సొలర్ panal తట్టుకోగలద? కొంచం advise ఇవ్వండి.
@rajeshrajulapati5221
@rajeshrajulapati5221 Жыл бұрын
Well said bro, superb information, Thank you
@satish9912
@satish9912 3 жыл бұрын
Very good information brother, First time I came to know about off-grid and on-grid difference.
@pet665
@pet665 3 жыл бұрын
Annayya super information...thans annayya
@yanamonikarunakar2493
@yanamonikarunakar2493 3 жыл бұрын
Hai Brother... Thanks for explaining... I had a small doubt if we plant a Tower on the House roof there might be chances of getting radiation problems.... Is there any problems if we place it on roof top
@mkashanna1295
@mkashanna1295 3 жыл бұрын
On grid power plant ki batterys avasaram ledha sir?
@Kingkalyan333
@Kingkalyan333 3 жыл бұрын
Noo avasaram ladhu direct ga meter box ki connection estaam ga
@harishth7079
@harishth7079 3 жыл бұрын
Very good explanation bro..Madhi independent house ,300 square yards with 1400sqft three BHK house plan ground floor .Enni kilowatts plants use avtundhi..Present Monthly Bill 2000 vastundhi..Summer lo aithey 3 to 4 thousand daka vastundhi.Give me your advice.
@raparthigouthamteja5852
@raparthigouthamteja5852 2 жыл бұрын
Brother off gride gurinchu clearga video chayandi
@kvenkateswarrau5300
@kvenkateswarrau5300 3 жыл бұрын
Very good information.We will contact our Electrical department to establish a plant.
@aravindtrade8051
@aravindtrade8051 3 жыл бұрын
Ur exploration is superb Keep doing any maintenance cost ?
@megharajpr3637
@megharajpr3637 3 жыл бұрын
Hi Aditya, I want to setup 500 KW solar plant in my farm land and I want to know details about pricing, subsidy from government and loan details from bank, PPA rates offered by various DISCOM in Andhra Pradesh.
@megharajpr3637
@megharajpr3637 3 жыл бұрын
Please make video on PM Kusum about solar plant
@vijjuvijay9038
@vijjuvijay9038 3 жыл бұрын
Sir,for 1kv solar pannel which brand is best and low price sir..
@eswararao5397
@eswararao5397 3 жыл бұрын
1kw plant tho start chesi going on plant ni increase cheyyavacha?
@Shankartalks30
@Shankartalks30 3 жыл бұрын
Telangan lo on grid lanti systems unnaya..?
@rajsekhar9317
@rajsekhar9317 3 жыл бұрын
Hi bro, on grid install chesukunam anukundam bro, power cut iendi aukundam solar power valana mana house ki power vasthunda? , Power cut ithe manaku power lenanathela?
@bathini.ramesh.
@bathini.ramesh. Жыл бұрын
Meru cheappena 3 kilowatus Solaris palantu Mhindr trieu auto charging peattu kovacha saport cheasthundha..bro..
@ImRight123
@ImRight123 3 жыл бұрын
చాలా విలువగల సమాచారము ఇచ్చారు సార్!
@subhadritadi3583
@subhadritadi3583 3 жыл бұрын
చాలా బాగా చెప్పారు bro
@SathyaMukka
@SathyaMukka 3 жыл бұрын
చాలా బాగుంది బ్రో థాంక్యూ వెరీ మచ్. నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి క్లియర్ చేస్తారా ప్లీజ్. 1. ఆన్ గ్రేట్ లో ఒకవేళ సబ్ స్టేషన్ నుంచి పవర్ పోతే మన ఇంట్లో పవర్ కు ఉంటుందా లేదా? 2. ఒకవేళ సన్లైట్ తక్కువగా ఉండి సోలార్ పవర్ ఉత్పత్తి మన వైపు నుండి తగ్గిపోతే ఏం జరుగుతుంది? 3. మన ఇంట్లో మూడు సపరేట్ పోర్షన్స్ ఉంటే మూడు మీటర్స్ ఉంటాయి కదా ఈ మూడింటిని ఒకే సోలార్ ప్లాంట్ కి అనుసంధానం చేయవచ్చా ఆన్ గ్రిడ్ లో?
@evtravelxp
@evtravelxp 3 жыл бұрын
1. సబ్ స్టేషన్ లో పవర్ పోతే మనకూ పోతుంది.. హైబ్రిడ్ అనే ప్లాంటు రకం లో మనం కరెంట్ పోయినా కూడా సోలార్ ద్వారా వాడుకునే అవకాశం ఉంది.. 2. మన వైపు నుంచి పైకి 0 పవర్ వెళ్లినా మనం గ్రిడ్ తో కనెక్ట్ అయి ఉంటాము కాబట్టి ఏమి కాదు. 3. ఒక పోర్షన్ కి వచ్చే పవర్ ఒక ఇంటికే వాడుకునేందుకు ఉంటుంది..
@chandra1160
@chandra1160 3 жыл бұрын
Bro off-grid & on grid కాకుండా hybrid system కూడా ఉంది దాని గురించి కూడా పూర్తిగా చెప్పండి.. bro mi ❤️ కాదు మీరు మి వీడియోస్ లో చెప్పండి, hybrid గురించి ఇంకొకరు కూడా అడిగారు.
@trksolarsystem4657
@trksolarsystem4657 3 жыл бұрын
Rendu kalisi untayi brooo chaala simple. But high cost
@kunchaparthisuresh
@kunchaparthisuresh 3 жыл бұрын
Electric car like TATA NEXON EV, AND HOME CONSUMPTION ( Grinder, Washing machine, TV, AC, +Fans and lights) PURPOSES ki kaavalantey enni Kilowatts solar plant installation kaavaali
@evtravelxp
@evtravelxp 3 жыл бұрын
On grid plant with 6 kw generates 24 units a day.. counting 720 units a month. Will be more than enough for home and nexon
@praveenpuljarla8030
@praveenpuljarla8030 3 жыл бұрын
Off mode లో బ్యాటరీ expired అయిన తరువాత కొత్త బ్యాటరీ కొనాలి అంటే 2laks ఖర్చు అవుతుంది
@vidhyabhargavividhya7512
@vidhyabhargavividhya7512 2 жыл бұрын
Anna kotha house cattamu 4rooms. Kani power Ledu maku solar kavali antha amount paduthundi cheppa galaru
@KiranKumar-cg3yg
@KiranKumar-cg3yg 3 жыл бұрын
Individual house ithe .. Chesukovochu . Most of us stay in Apartments. Association common area terrace space personal purpose ki ivvaru. So Solar System pettukovali ante .. mundhu individual house teesukotaniki plans chesukovali.
@drrajababunavudu413
@drrajababunavudu413 3 жыл бұрын
On grid lo inti bayata power poyinapudu kooda mana intlo currect undalante emi cheyali
@kavuruganesh
@kavuruganesh 3 жыл бұрын
Bro solar plates black lo vuntai Black colour heat ne obsurb chesthundhi.. Andharu solar plates pettukuntey heat perigi earth meedha global warming anedhi peragadha.. mare
@lingalalokeswarreddy1880
@lingalalokeswarreddy1880 3 жыл бұрын
I have a dout bro in field arrenge this solar plant
@ramachilaka7758
@ramachilaka7758 3 жыл бұрын
What about MPPT.please give compleate details
@chinnas1269
@chinnas1269 3 жыл бұрын
Mee intlo oka 440 watts loom solar shark try chesi okasari genuine reveiw ivvandi
@sudheerkumar9007
@sudheerkumar9007 3 жыл бұрын
Super ga cheparu bro👍 Thank you 👍👍👍
@prashanthalli1861
@prashanthalli1861 3 жыл бұрын
Bro memu new house construction chestunamu memu enta kv solar petukovali adi maku use ayi miglindi govt ki ammachu
@boddapatikartheek1287
@boddapatikartheek1287 2 жыл бұрын
Bro nenu solar powe plant lo job join atanu tips chepandhi ela work cheyali nenu maintenance join atanu ela cheyali tisukivalsina tips enti
@adabala.r.anjaneyulu2465
@adabala.r.anjaneyulu2465 3 жыл бұрын
Thank you very much for your good information.
@vbr7205
@vbr7205 3 жыл бұрын
Heard that Solar panels will not work for more than 15 years and should be replaced for better efficiency. Please clarify.
@saimadhavan5524
@saimadhavan5524 3 жыл бұрын
Very useful message
@govardhangamini82
@govardhangamini82 2 жыл бұрын
Excellent explain sir
@jogesha5391
@jogesha5391 3 жыл бұрын
Sir Shoping mal ki esthara
@bapirajupathapati9045
@bapirajupathapati9045 3 жыл бұрын
I wanted to go for agri power connection.through some light on it
@suripilla8451
@suripilla8451 3 жыл бұрын
Solar inverter for 3 bedroom house suggest description and price and my doubt when power off it will automatically start and is it useful for house, in case I want to install 5 kilowatt solar power and also the above solar inverter for home useful, clarify.
@trksolarsystem4657
@trksolarsystem4657 3 жыл бұрын
Call me 9963004250
@sureshraju7685
@sureshraju7685 3 жыл бұрын
Good information,I want talk with u some information
@Srivishnutejas
@Srivishnutejas 2 жыл бұрын
Thank you 💛
@krishnag4185
@krishnag4185 2 жыл бұрын
can we install ongrid solar plant in guntur
@mattaparthiadiganesh4577
@mattaparthiadiganesh4577 3 жыл бұрын
Thank you bro baaga explain chasaru
@pattabhimaruri5727
@pattabhimaruri5727 3 жыл бұрын
Thanks.
@chandbasha1233
@chandbasha1233 2 жыл бұрын
2 inch bore ku solar pettalante company and cost entha kavacchu
@harshitvlogskumar5994
@harshitvlogskumar5994 3 жыл бұрын
Bro solar ki govt subsidy emanna vunnaya
@GLakshmidhar1324
@GLakshmidhar1324 3 жыл бұрын
1 k.w solar panels fit chesinaanu Sarigga work cheyyatledu How can I contact u to discuss about it?
@evtravelxp
@evtravelxp 3 жыл бұрын
call me 8499999913
@skkalesha4907
@skkalesha4907 3 жыл бұрын
Mono ku pali difference which beter
@krishnamk7652
@krishnamk7652 3 жыл бұрын
How much govt will pay per unit for us.
@ashokb1297
@ashokb1297 3 жыл бұрын
ఈ electrocity డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా టార్గెట్ లు పెట్టాలి .... అప్పుడే ఇలాంటివి implement అవుతాయి.....
@evtravelxp
@evtravelxp 3 жыл бұрын
మనం భారతదేశంలో ఉన్నామండి..
@narasingraoavula5054
@narasingraoavula5054 3 жыл бұрын
On grid battery is not useful..yes or no?
@7386109480
@7386109480 3 жыл бұрын
Bro rainy seasonko power generate avtunda
@pavanmaharaj5464
@pavanmaharaj5464 3 жыл бұрын
Hi bro solar energy nundi ev vechicles ni charge cheyaccha...🤔 S r no than how
@sreedharboggavarapu9089
@sreedharboggavarapu9089 3 жыл бұрын
Make vedio about Possibility for solar roof for ev vehicles
@ras4urs
@ras4urs 3 жыл бұрын
Super Info thank U
@mudigotilakshman5028
@mudigotilakshman5028 3 жыл бұрын
Maintenance gurinchi cheppaledhu bro
@syamatungaturthy7632
@syamatungaturthy7632 3 жыл бұрын
With out roof it's it possible? And also charging is useful to solar charge to e.v is any useful?
@evtravelxp
@evtravelxp 3 жыл бұрын
Yespossible..
@UdayKumar-ec5wi
@UdayKumar-ec5wi 3 жыл бұрын
I am staying in a rented house and i am planning for NEXON EV can i shift my solar to anoyher house after few years
@yusufsuraj
@yusufsuraj 3 жыл бұрын
All doubt clear
@vennaramakrishnaprasadarao744
@vennaramakrishnaprasadarao744 3 жыл бұрын
Very nice topic.👌
@sugumanchikishore
@sugumanchikishore 2 жыл бұрын
One videos all doubts cleared about solar👌🔥
@7386109480
@7386109480 3 жыл бұрын
Rainy season lo power generate avtunda?
@golividhanunjaya2675
@golividhanunjaya2675 3 жыл бұрын
Bayya entiki comment rekulu vestam Kada dhaniki badhulu solar panels veyyavccha
@vijayasaradhiv5100
@vijayasaradhiv5100 3 жыл бұрын
What is the efficiency( Max) of latest solar cells and life of the solar modules?.what is the cost benefit ratio when compared to conventional power? ?
@srinivasarukala1229
@srinivasarukala1229 3 жыл бұрын
Winter, rainy season and clouds ekkuva unnappudu solar electricity generation effect avtunda bro?
@velturimounika481
@velturimounika481 3 жыл бұрын
Vaana kalam ibandi kada vanaki avi thhadisthe first roof solar power plant system ni pette video chupinchadi clear ga
@ananda6878
@ananda6878 3 жыл бұрын
On grid లో కూడా inverter/batteries maintain చేయాల్సి ఉంటుందా తెలుప గలరు. ఒక వేళ లేనట్లైతే వాటి maintenance ఖర్చు తగ్గి నట్లే కదా! ఇక రెండవ విషయం ప్రస్తుతం batteries replacement cost ఎంతవుతుంది తెలుపగలరు.
@trksolarsystem4657
@trksolarsystem4657 3 жыл бұрын
1) On grid lo batteries 🔋maintenance assalu undadhu. Vaati prize thagginatte. 2) every five years ku change chesukovali
@ramasukumaraluri9354
@ramasukumaraluri9354 3 жыл бұрын
An horsing Flow Baaga Ledhu...
@murtynandam6001
@murtynandam6001 3 жыл бұрын
I want to set up the on grid for 2kv. Is there any subsidy available? Pl provide information.
@gangadharthoparam4429
@gangadharthoparam4429 6 ай бұрын
Electric auto ku solar పెట్టుకోవచ్చా
@durgaprasadc7314
@durgaprasadc7314 3 жыл бұрын
In Karnataka State any state Subsidy from state Govt or Central Government is available? Why Tata Solar power is so costly? Any difference to others with the Tata Solar?
@tprakash8609
@tprakash8609 3 жыл бұрын
Bifacial solar గురించి వివరంగా చెప్పండి
@goldgold998
@goldgold998 3 жыл бұрын
Very good content sir
@chandrasekharyamavarapu3380
@chandrasekharyamavarapu3380 3 жыл бұрын
Thanks bro Gud information
@umermohammed8070
@umermohammed8070 3 жыл бұрын
Hi, Which Solar panels watts Should we take for 0.5hp ,1Hp motor
@evtravelxp
@evtravelxp 3 жыл бұрын
Will do a video on that bro..covid valla late avtunnay
@yesudepati
@yesudepati 3 жыл бұрын
సూపర్ ఇన్ఫర్మేషన్ వెరీ గుడ్
@mamidipakalakshmivaraprasa5938
@mamidipakalakshmivaraprasa5938 3 жыл бұрын
100 cents production ? Cost?
@syamkumargara7289
@syamkumargara7289 3 жыл бұрын
Good information brother
@vishnuyadavmellakanti
@vishnuyadavmellakanti 3 жыл бұрын
Nice Information 👌
ДЕНЬ УЧИТЕЛЯ В ШКОЛЕ
01:00
SIDELNIKOVVV
Рет қаралды 3,7 МЛН
High pressure non-electric water pump - New design with three waste valves
25:05
Yt Crop - DIY Crafts
Рет қаралды 8 МЛН
Innovative False Ceiling System a Comparison with Gypsum, PVC & VOX Ceiling - Price, Color
23:58
How we can make solar power at night
12:27
DW Planet A
Рет қаралды 450 М.
The force of electromagnetic eddy currents
0:31
Nikola Toy
Рет қаралды 29 МЛН
Где купить колонку Алиса в ОАЭ или США ?
0:17
Electronics_latvia
Рет қаралды 4,7 МЛН
Evolution of the Samsung Galaxy
0:50
ios_aesthetics
Рет қаралды 8 МЛН
Последствия выхода Айфона 16
0:23
ТРЕНДИ ШОРТС
Рет қаралды 6 МЛН
iOS 18 в реальной жизни
14:42
HUDAKOV
Рет қаралды 229 М.
Готовый ПК RASKAT из Эльдорадо за 16999 рублей
21:14