గురువు గారి పాద పద్మ ములకు నమస్కారం. చక్కటి విషయాలు చెప్పారు.
@yashoddawvanapalli8995Ай бұрын
గురువు గారు మీ చరణ దాసులం సత్యా రా వు యశోద జయశ్రీ అలేఖ తేజేశ్వర్ మీ పాదపద్మములకు మా తరుపున శత కోటి ,కోటి ప్రణామాలు చాలా చక్కగా విషయంలు తేలియ చేసారు అండి.మీకు నా తరుపున నా కుటుంబం తరఫున అనంత కోటి కోటి ప్రణామాలు జై శ్రీ రామ లక్ష్మణ జానకి జై బోలో హానుమాన్ కీ జై జై గురు దంపతులకు మా తరుపున అనంత కోటి కోటి ప్రణామాలు
@hindudvrАй бұрын
జై సీతా రామ్ 🌹🙏🌹 గురువు గారికి పాదాభివందనం చాలా అద్భుతంగా వివరించారు 🙏🙏🙏
@yashoddawvanapalli8995Ай бұрын
జై గురు దేవా జై గురు మా త కి జై గురు దంపతులకు జయము జయము మా తరుపున శతకోటి పాదాభివందనములు గురు పరివారం కీ మా తరుపు అనంత కోటి కోటి ప్రణామాలు గురు శిష్యుల కు మా తరుపున శత కోటి కృతజ్ఞతలు. జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ రామ లక్ష్మణ జానకి జై బోలో హానుమాన్ కీ జై
@asaraswathi993Ай бұрын
జై శ్రీ రామ్ జై శ్రీ కృష్ణ గురు దేవాయ నమః
@shyamalapuram2332Ай бұрын
జై గురుమూర్తిః మీ పాద రేణువు
@swapnaabraboina1462Ай бұрын
గురువు గారి పాదములకు శత కోటి ప్రణామాలు
@kbhagyalakshmi536Ай бұрын
స్త్రీలను బాధించ పురుషులను కలి బాధ ఇస్తాడు
@sankarallampalli3287Ай бұрын
Guruvu Gari padapadmalaku na pranamalu
@lakshminandula5303Ай бұрын
🤝
@satishbabu9740Ай бұрын
గురువుగారి పాదపద్మాలకు హృదయపూర్వక నమస్కారాలు చాలా బాగా చెప్పారండి గురువుగారు జైశ్రీరామ్ భారత్ మాతాకీ జై
@bochkarimanjula9742Ай бұрын
Jai shree Ram 🚩 vandhamatharam 🇮🇳 Sanatan dharma 🚩🕉️🙏🏻 vandhamatharam 🇮🇳 Jai shree Krishna 👌🏻👍🏻🌹💐🪷🙏🏻
Sri gurubhyo namaha 🙏 meru cheppindhi akshara satyam
@భారతీయతАй бұрын
శ్రీ గురుభ్యోనమః జయ్ శ్రీరామ్ శ్రీ పద్మాకరగురువే నమః
@muralin759Ай бұрын
👌🤝👍👏🙏
@Niharika0201GonthumurthiАй бұрын
Jai shree Ram ❤❤❤
@RavindranathVeluruАй бұрын
🙏🙏🙏🚩🇮🇳
@VannelaPranitha-f2fАй бұрын
సీతారామచంద్ర య నమః
@tarunkumar4838Ай бұрын
Om shri మాత్రేయ న మహ
@Srilatha-cv3ueАй бұрын
O HINDU MELUKO JARA SOCHO HINDU JAGO HINDU MELUKO NEE RAJYAM YELUKO JAI SHREE RAM JAI SHREE SHYAM JAI SHREE KRISHNA JAI BJP'S JAI MODI JI JAI YOGI JI AMMA BHARATA MATHA VINAVAMMA GUNDELA MOTHA JAI MODI JI BHARAT MATA KI JAI JAI HIND JAI
@sudharanib4183Ай бұрын
మిత్రవిందా or మి త్ర కామేష్టి యజ్ఞం ఇప్పుడు ఉన్న కలికాల భార్య భర్తలకు ఊరికే వి 33:37 డాకులు తీసుకుందాం అనే జంటలకు upcoming husband wife లకు చాలంటే చాల ఉపయోగం గురువుగారు. ఐతే ఇప్పుడు అంత ఎక్కువ కమర్షియల్ గురువులు స్వార్థం ఎక్కువ ఐనారు. మ్యారేజ్ వ్యవస్థలు కూలిపోతున్నాయి. మీరూ మిత్రవిందా, మిత్ర కామేష్టి యజ్ఞం గురించి కొద్దిగా అవేర్నెస్ కలిగించండి గురువుగారు దయచేసి. మంచి సందేశాత్మక మైన గురువు గారు వీడియో టెలీకాస్ట్ చేసినందుకు భరతవర్షే ఛానల్ కు దన్యవాదాలు. మేము రెగ్యులర్ గా గురువు గారి ఫాలోవర్స్.🙏🙏🙏👏👏🤝🏻🤝🏻🌹
@gychary9315Ай бұрын
దేశంలో సినిమాలు అందరూ చూస్తారు,చూస్తున్నాం..ఎందుకూ..వినోదం కోసం..మనస్సుకు వినోదం కోసం..నిజాలు కాదుకదా (అన్ని సినిమాలు కాదు)..90 పర్సెంట్ సినిమాలు నిజాలు కావు...ఐనా వినోదం కోసం చూస్తున్నాం అంతే...అలాగే పురాణాలు, కథలు అన్నీ కూడా సినిమాలే,వినోదాలే... అన్ని మతాల్లో కూడా ఇలాంటి సినిమాలే ఉంటాయి,వినోదం కోసం..మరి సమాజం, ప్రజలు అమాయకత్వంతో నమ్మి ఏమైపోవాలి...?????..మనుషుల్లో మానవత్వం అనే రాజ్యాంగ కట్టుదిట్టాలతో మనుగడ పురోగతిని ప్రోత్సహిస్తే,బలపరిస్తే,మనుగడ సాగిస్తే దేశం, సమాజం, ప్రజలు మహోన్నతంగా గమనం సాగించేవారు...మత వైషమ్యాలే శునక వైరాలుగా అనాది నుండి ప్రబలిన దరిద్రం దేశాన్ని, సమాజాన్ని, ప్రజలను ఎల్లప్పుడూ భ్రష్టు పట్టిస్తోంది... అన్ని మతాల్లోని బియ్యంలో(రైస్)కూడా అన్నీ ఇసుక,గులకరాళ్ళు,మెరిగలు,పురుగులు ఉన్నాయి,వాటిని ముందే ఎందుకు జల్లెడ పట్టలేదు...పట్టలేదు కనుకనే ఈ శునక వైరం ..ఈ మతాలన్నీ వారి వారి పురాణాలన్నీ(సినిమాలన్నీ)వారి వారి మనుషులు రాసుకున్నవే(కథ,స్క్రీన్ప్లే, దర్శకత్వం)... స్వయంకృతాపరాధం.
@venkatsai3441Ай бұрын
Meeru కచ్చితంగా బియ్యం లో గులకరాయి వంటివారు. మేము చక్కని అన్నం తింటున్నాం. మధ్యలో మీ లాంటి మట్టి గడ్డలు వచ్చిన పక్కన పడేస్తాం
@jayasreeprakhya9276Ай бұрын
Jai sreeram
@Amma-f6lАй бұрын
Kalantar vivaham Mari Mari cheppandi Swamy kulala nikaalne
@Amma-f6lАй бұрын
Mahaveer ke bacche pravachanam chapter Swamy Ongole dagar Reddy palam Bala Tripura sundari Devi kshetram Chennai Andheri korikalu chala Baba Tera window kilometr
@ShivaKeshava-fr9zzАй бұрын
Anna.. namaskaram. Sai Baba ni Muslim Ani Afghanistan vadani ippudu antunnarukadaa poojinchoddu Ani antunnarukadaa... Ayithe mana gurudevulu Vaddiparthi padmakar garu appatlo puranam chepthunnapudu Sai Baba ni oka avadootha Ani oka puranam lo chepparu. Ippudu na doubt entante.. mana gurudevulu cheppindi nijama? Eemadyana manam vintunnadi nijama. Okasari gurudevulatho ee vishayam gurinchi video cheyinchagalara?
@rk41885Ай бұрын
సర్వమత సమానత్వం వద్దంటే మతాల మధ్య తగాదాలు పెట్టుకోమంటావా? రేపటినాడు సర్వకుల సమానత్వం కూడా వద్దంటావు. మీ మత ఛాందసులు హిందూ ముస్లిం క్రైస్తవ రక్తంలోనే విషం వివక్ష విద్వేషం ఉన్నాయి. ఇలాంటి మూర్ఖ లక్షణాలు ఎంతోకాలం మనుగడ సాగించలేవు.
@vijayalakshmimantravadi5894Ай бұрын
ఇతర మతాల వాళ్ల దగ్గర చెప్పండి అన్ని మతా సమానం అని.
@venkatsai3441Ай бұрын
మతాల మధ్య గొడవలు పెట్టే సంప్రదాయం బుద్ధి మిది స్వామి మా మాతా నిది కాదు. భారతీయులు అండ్ భారతీయ సంసృతి సంప్రదాయాలు గొప్పవి గొప్పవాళ్ళు కాబట్టే మొగల్స్ కావచ్చు తూగ్లాక్స్ కావచ్చు బ్రిటిషర్లు కావచ్చు వచ్చారు మనల్ని దోచుకున్నారు. మన దేశం ఒక్క రోజు కూడా పక్క దేశం వంక చూడాలా. ఇప్పటికీ మతం మార్చుకున్న వాళ్ళు అంటే తండ్రిని మార్చినవాళ్ళు మా దేశం లో ఉంటా పక్క మతాలు పక్క దేశాల్ని సంక నాకటం మీ విజ్ఞతకే వదిలేస్తున్నా.
@ChandraValmiki-mh3xzАй бұрын
I watched for 21 minites, it's useless wasting time, spoiling the image of lectures of swamijis. He is giving idiotic stupid talk bringing bad name. He is useless..