ఎందుకమ్మా ఉచిత బస్సు,పనికిరాని,ఉపయోగంలేని ఉచితాలు,పేడదోళ్లకు కావాల్సింది మెరుగైన వైద్యం, విద్య ఇవి ఇవ్వండి జీవిత కాలం గుర్తుపెట్టుకుంటారు.
@bhadraiahnarukulla37786 ай бұрын
ఫ్రీ బస్సు వద్దు ప్రతి పేదవాడికి మెరుగైన వైద్యం అందించండి
@YesappaYesappa-q2x6 ай бұрын
Nkmm
@namindlarandheer53566 ай бұрын
Play the value mirroring idiom car valley.
@balakrishnayadavkittu5176 ай бұрын
ఏ గవర్నమెంట్ వచ్చిన ఫ్రీ గా విద్య మరియు వైద్యం ఇవ్వడీ.....👍
@dvrnaidu60646 ай бұрын
correct migata emi free ga ivvakudadu
@sikandermsk5506 ай бұрын
చదువుకున్న వారు ఎవరైనా సరే ఈ పథకం ద్వారా ప్రభుత్వం పైన ఎంత భారం పడుతుందో అది ఎవరి వద్ద నుండి ఏ రూపంలో లక్కుంటున్నారో అర్దం చేసుకోవాలి
@boralingaiah76965 ай бұрын
ఉచిత బస్ వద్దు.. వైద్యం అందక చాలా మంది చస్తున్నారు... వాళ్ళకి ఉచిత వైద్యం అందించడం మంచి స్కీమ్ పెట్టండి
@pnani73323 ай бұрын
ప్రజ పరిపాలనలో కాంగ్రెస్ పూర్తిగా విఫలం అయింది
@muthagallanagaraju548011 ай бұрын
🙏పురుషులకు free chaice ఉండాలి 🙏లేదా మొత్తం బందు చెయ్యాలి👉కాంగ్రెస్ party కి అందరు vote వేసి గెలిపించారు 👈
@rajireddypappula52116 ай бұрын
ఫ్రీ బస్సు కంటే అందరికీ ఫ్రీ వైద్యం కల్పించండి.
@badrirakesh18155 ай бұрын
Mi intlo ladies tiruguthalera buss lo
@bhgyalaxmikurri50056 ай бұрын
ఫ్రీ బస్ బాగు లేదు, ఎందుకంటే పేద వారే వద్దూ అంటున్నారు, ఏదో నెలకి ఒక రోజు పోతారు, డైలీ పోయే వారు ఎంప్లాయిస్ వున్నరు. వారికి సెప్టి ఉంది. నెను సీతక్కని,cm sir నీ వేడుకుంటున్నాను. మాజీ ఫీల్డ్ అసిస్టెంట్ గౌరవ అధ్యక్షురాలు. భాగ్య లక్ష్మి. భువనగరి యాదాద్రి జిల్లా. ధన్య వాదాలు.
@regukomaraiah39711 ай бұрын
ఎమ్మెల్యేగా ఉండి ఒక మర్యాద అనేది నీకు లేదు సీతక్క
@babupallepati51866 ай бұрын
సీతక్క నీ అధికారం పక్కన పెట్టి మాములు మహిళగా బస్సు ఎక్కి చూడు... చూద్దాం 😃
@mohammedahmed-yo1jb7 ай бұрын
R t c ladies free bus వల్ల ఎటువంటి లాభం ఎంత మాత్రం లేదు, దీని వల్ల గవర్నమెంట్ కు చాలా నష్టం... దీన్ని వెంటనే రద్దు చేసి, గవర్నమెంట్ ను అప్పులల్లో నుండి కాపాడండి.
@kanalagopal65376 ай бұрын
ఇది మీ అక్కనో తల్లి తో చెపించు అపుడు ఒప్పుకుంటాము
@vemulapraveen78696 ай бұрын
అమ్మ మీరు మీ ప్రభుత్వం ఏమి పీకుతున్నారు ఒకప్పుడు rtc బస్సు లో ఆడవారికి ప్రత్యేక సీట్లు కేటాయించి పెట్టంది కానీ ఇప్పుడు ఆడవాళ్లకు బస్సు ఆపడం లేదు మీ సమాధానం చెప్పండి
@SridharReddyg5 ай бұрын
Chala mandhi use chesthunnappudu ivvi face cheyyalsinavey
@LakshmiChennaKeshav2 ай бұрын
మాటలు మరియగా మాట్లాడు మీ ఇంటి ఆడవాళ ను అలాగే మాట్లాడుతావ బ్రో
@satyanarayanareddyannadi58256 ай бұрын
కెసిఆర్ కు తెలిసినంత ప్రపంచంలో ఎవరికి తెలవదు మందిని ముంచే పనులు అవినీతిలో నెంబర్వన్ కెసిఆర్ కి తెలుసు
కేసిఆర్ నివు ఉన్నప్పుడు నికు ఏమి బాధ్యతా ఉండే చేప్పలి
@satyanarayanarayala44956 ай бұрын
అసలు ఈ టాపిక్ ఎప్పటిది,కేసీఆర్ గారు అసెంబ్లీకి ఎప్పుడు వెళ్లారు మినిస్టర్ సీతక్క గారు,కేసీఆర్ గారు అసెంబ్లీకి ఎప్పుడు వెళ్లారు. ఈ రెండు విధాల మాటలు ఫేక్
@kummariraju6 ай бұрын
తెలంగాణ సీఎం కేసీఆర్ కావాలి
@kolluravi25795 ай бұрын
చదువుకున్న మీరు ఒక్కసారి ఆలోచించండి.. ఎవ్వరు....వారి జేబులోంచి ఇవ్వడం లేదు
@anandsh49994 ай бұрын
Why?
@ShirishaPutuapatnm4 ай бұрын
Telangana Kesar CM list
@p.abinaybabblu61824 ай бұрын
ఎందుకు manaline muchadaneka బ్రో.
@KAVALIAruna-w1l8 күн бұрын
@@kolluravi2579Revanth gaadu.isthunda ippudu.
@komalakemsarapuАй бұрын
మాకు సీఎం గా ఎల్లపుడు రేవంత్ రెడ్డి సార్ ఉండాలి ఎక్కిన కాంగ్రెస్ దిగేదే లేదు. జై రేవంత్ అన్న జై బట్టి అన్న జై సీతక్క. జై కొండ. జై పొన్నం సార్ అల్ కాంగ్రెస్ నాయకులు 💐💐🙏🙏🙏 మా Rtc కార్మికులను ప్రభుత్వంలో మాత్రం విలీనం చేయి రేవంతన్న అండ్ పొన్నం ప్రభాకర్ సార్ గారికి కూడా నా చిన్న విన్నపం విన్నవించుకుoటున్న brs వాళ్లకు గట్టి కౌంటర్ ఇచ్చి పడే యండి జై కాంగ్రెస్ జై సోనియామ్మ 💐🙏🙏🙏🙏
మిమ్మల్ని ఎవరు అతివలు అడగలేదు ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నవారు కూడా ఉన్నారు IT కట్టే వాళ్ళుకూడా ఉచితంగా ప్రయాణిస్తున్నారు అందుకే వృద్దులకు కల్పించండి ఈ సదుపాయం కానీ ఈ గాలితిరుగువారికి ఇది అవసరం లేదు ఆర్టీసీ నాశనం చేస్తున్నారు
@prathapanisarayu76517 ай бұрын
IT company లో ఎవరికి కారు లేదు కంపెని బస్ లేవు బైక్ లేవు సిగ్గులేకుండా కామెంట్ పెట్టవు @vkmanohar
@కమ్మరిశోభరాణి6 ай бұрын
నమస్కారం కేసీఆర్ గారు మిమ్మల్ని పోగొట్టుకొని మేము వెతుక్కోవడం
@VillagesingerShiva6 ай бұрын
నువ్వు నిజంగా RTC ఆస్తులు అముకోవాలి అని అనుకున్నావు
Neku undochu akka dad laga,state ki kadhu KCR okay...
@NandipatiGuruvaiahАй бұрын
ఎన్నికల వాగ్దానాలు యెటు పాయె డబుల్ బెడ్ రూమ్,ఇంటికి ఒక ఉద్యోగం , మూడు ఎకరాల భూమి ప్రజలకు ఏమి మేలు చేసావని ప్రజలకు బుద్ధి వచ్చి ఓడించారు
@manoherkamuni6 ай бұрын
ఉచిత టిక్కెట్ గురించి ఓకే గాని ఆర్టీసీ కార్మికుల నిధి జీతం ఎప్పుడిస్తారో జర చెప్పు అక్క
@NarsimhaBaanala6 ай бұрын
జై కేసీఆర్ జై తెలంగాణ
@barmavathdeva66252 ай бұрын
శీతక్క ఆగష్టు నిది కొత్త పించన్లు అన్నావు అక్క మన షియం నోట్లకెల్లి పించన్ మాత రాదు మన ప్రభుత్వం ఇవ్వదు కదా అక్క మల్లి సరి ఓట్లు అడిగే దరి లేకుండా చేస్త్తున్నాడు రేవంత్ గారు
@chamarthimanoj98072 ай бұрын
ములుగు ప్రజలకు కాంగ్రెస్ పార్టీ చేసింది ఏమి లేదు జిల్లా ఇచ్చింది కేసీఆర్ మల్లంపల్లి మండలం చేసింది కేసీఆర్ ఏటూర్ నాగారం రెవిన్యూ డివిజన్ చేసింది కేసీఆర్ ఎటునగరంలో డయల్ చేసి సెంటర్ తీసుకొచ్చింది కేసీఆర్ ఏటూర్ నాగారంలో ఫైర్ ఇంజన్ తీసుకొచ్చింది కేసీఆర్
@KishanraoVadikari6 ай бұрын
సీతక్క గారు మీకు విషయం పరిజ్ఞానం లేకపోవడంతో అలా ప్రవర్తిస్తున్నారు.కూర్చోండి
ఫ్రీ బస్ పథకం తెచ్చిందే మీ ఓట్ల కోసం తప్ప ప్రజల కోసం కాదు అంత మీరు అధికారం లో కి రావడం కోసమే ,దాని కంటే వైద్య ,విద్య ల మీద పెట్టండి అప్పుడు ప్రజలు బాగుపడ్తారు ,ఓట్ల కోసం చేసే చేత స్కీమ్స్ అవసరం లేదు .
@tdgvillageshow97096 ай бұрын
అక్క సీతక్క ఒక ఆటో పట్టుకొని రోడ్డుపైకి రా అక్క మా ఆటోలో కష్టాలు తెలుస్తాయి ఫ్రీ బస్సు పెట్టి మా బతుకులు ఆగం చేసినవ్ కాంగ్రెస్ పార్టీ ఇంకా కేసీఆర్ను అడుగుతున్నావా అక్క కెసిఆర్ చేసినట్టు మీరు చేయలే నాకు ఇంట్లో గడవనీకి ఇబ్బందిగా ఉంది మైకు ఉంది కదా అని ఏదేదో మాట్లాడకు అక్క ఆటో నడిపే వారి బాధ ఆటో వారికే తెలుస్తది
@G.NirsamlluG.Nirsamllu6 ай бұрын
Super ❤❤❤❤
@RajendarRaj-oh3ju4 ай бұрын
తెలంగాణ జై కేసీఆర్ కావాలి👌
@shankerbyri16267 ай бұрын
సంస్థ అన్నప్పుడు సమ్మెలు తప్పవు వాళ్ళు ఏదో కొన్ని కోరికల కోసం సమ్మె చేస్తే సంస్థ నే మూసి వేస్తా అని చెప్పినావు సంస్థ గనక మూతబడితే మన బతుకుదెరువు పోతుంది అని దాదాపు 25 మంది ఆర్టీసీ సోదరులు సోదరీమణులు ఆత్మహత్య చేసుకున్నారు 6 సార్లు ధరలు పెంచి టికెట్ల మీద ఇంతమంది చావుకు కారణమైన నువ్వు ఈరోజు నీతులు పలుకుతున్నా వ ఏ ప్రభుత్వం ఉన్నా ఒక్కటే rtc వాడే డీజిల్ మీద మీరు సుంకం తీసుకోకండి సరిపోతది
@Kapora19652 ай бұрын
సీతక్క రైట్
@bapubhaktu6 ай бұрын
తెలంగాణ గ్రెట్ మినిస్టర్ కెసిఆర్
@bapubhaktu6 ай бұрын
Jai Telangana Jai కెసిఆర్
@nveeramani1007Ай бұрын
సీతక్క గారు మీరు చెప్పిన విధంగా దయచేసి అంగన్వాడీలకు 18 వేల జీతం మిమ్మల్ని జీవితాంతం తెలుసుకుంటాము మీ కాంగ్రెస్ మాట నిలబెట్టుకోండి అక్క దయచేసి వాళ్లకు కూడా పింఛన్లు పెంచుతామని పెంచుతాం అంటున్నారు నాకు ఆశ చూపిస్తున్నారు పెంచడం లేదు దయచేసి వాళ్లకు పెన్షన్లు పెంచండి అంగన్వాడి టీచర్లకు 18,000 పెంచండి కాంగ్రెస్ ప్రభుత్వం పెంచుతుంది అనే ఆశ తోటే అంగన్వాడి అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు
@sanandkumar14836 ай бұрын
కెసిఆర్ జిందాబాద్
@divitishankar24646 ай бұрын
ఒక్క ష్టెజి.ఎక్కి.పక్కష్టెజిలొనె.దిగుతున్నరు
@papagantichiranjeevi65766 ай бұрын
K.c.r.sir miru super sir
@RaviDeshetty6 ай бұрын
జై తెలంగాణ జై కెసిఆర్
@Mamidirohith-hd8hn6 ай бұрын
కెసిఆర్ ఆంధ్రప్రదేశ్లో సంకనాకి పోయింది ఎంప్లాయిస్ ని గవర్నమెంట్ చేసి ప్రజలకి అందుబాటులో లేని అందుబాటులో లేని ఎంప్లాయిస్ గవర్నమెంట్ చేస్తే సంకనాకి పోయినట్టే
@ANJANKUMAR__19363 ай бұрын
ఉచిత బస్సు ఇచ్చేదే మహా ఎక్కువ.అంటే ఇంకా విద్య, వైద్యం అడగడం విడ్డూరంగా ఉంది.
@NSwamy-xk8pg6 ай бұрын
ఫ్రీ బస్సు వద్దని జనమే చెప్తున్నాను కదా పెద్ద
@banturaju718211 ай бұрын
👌👌👌👌👌
@RamcharanDavula6 ай бұрын
Super akka vallu appudu anthe dhogalu
@cmmaheshkumar4611Ай бұрын
ప్రభుత్వానికి నా సలహా ప్రభుత్వ ఆసుపత్రిలీ మరియు విధ్యశాలలు 70 సంవత్సరల నుండి మన భారతదేశంలొ ఉచ్చితంగ అందిస్తూ నారు ఈ విషయం అందరికీ తెలిసిందే ప్రవేట్ ఆసుపత్రిలు, విద్వశాలలు ఇంత పెద్ద జనభ దేశం లొనేను తప్పు అన్ని చేప్పడం లేదు మధ్యతరగతి కుటుంబాలకు కొసం అలొచన చేయండి మధ్యతరగతి వాలు 90% Income tax payears Please remove Free Bus & Free Current, Request To Central government and State government provide good Pension For Private Employees after Retirement age JAI Bharath JAI Hind
@k.narenderreddy40637 ай бұрын
కేసీఆర్ గారు అంటే తెలంగాణ జై కేసిఆర్ జై తెలంగాణ
@ChandrakanthKanth-y5o6 ай бұрын
Emi pikadu raa kcr maa side project katti maa panta polalanu nasanam chesadu 😢
@SkZakiraliZakir6 ай бұрын
A prabutham Aina nijaithega panecheste chalu ser
@mrhari1425 ай бұрын
దారిద్ర్య రేఖ కు దిగువ న ఉన్నవారికి మాత్రమే ఉచిత బస్సు ప్రయాణం అనుమతించాలి
@RangaboinaSiddaramllu5 күн бұрын
చేసేసాను ఏం పూలు హలో గురు సర్పంచ్ చెప్పుతో కొడతారు చేతులతో ఓటేస్తే చెప్పుతో కొడతారు కేసీఆర్ మీరు చెప్పుకున్నాడు సర్పంచ్ అని పేరు పెట్టుకుని అన్న మడతప్పిండు నాకు చాలా మంది రాదు పనిచేస్తుంది అన్నాడు రాజమండ్రి దిక్కులేదు గ్రామ సంఘం మంచి పాట గీతాలు 25000 అవి దిక్కులేవుj ఆయన చేసింది ఏది కెసిఆర్ నేలకేసింది మున్సిపల్
@srinivasamm780111 ай бұрын
Kcr sir ma kastalu mamulu kadu mee paanalo total meeku matrama preference
@satishchippa4385 ай бұрын
Super speach setakka
@yadaiahpaala48026 ай бұрын
Government. Ambulance driving ki Regular chaiyadi sir pizzz 🙏🙏
@KuwetVataniya-g8j5 ай бұрын
Very good kCR Sir....😊
@anjethukumar45606 ай бұрын
👌👌👌👌🙏🙏🙏🙏
@epavanreddy11 ай бұрын
నెలకు ఐదు ఆరు వేలు మిగులుతున్నవి అనటానికి సిగ్గు ఉంధా సీతక్క
@Vanaja-sb7jq6 ай бұрын
అమ్మ సీతమ్మ ఏం చేయాలి మీ ఫీ బస్సులు
@shabbieralishaik71175 ай бұрын
మెడిసిన్ ఫ్రీగా ఇవ్వున్ది... చదువు free ఇవ్వండి అక్క
@PalepallyVenkateshАй бұрын
ఏ ప్రభుత్వం అయినా సరే ఉచిత వైద్యం, విద్య అందిస్తే చాలు
@Bhukyadevsingh6 ай бұрын
I miss you sir 😂😂😂😂😂
@RamavathMalleshwarnaiak5 ай бұрын
Tha great seethakka❤❤❤❤
@mohammadqutubuddin10193 ай бұрын
Govt employees who are earning upto 1.5 Lakh salary per month, they are also operating their duties from near by cities on free Ticket
@Hktutorials32825 ай бұрын
మంచి ఉద్దేశ్యం ఫ్రీ బస్ పెట్జటం
@RahimunnisaBegum-k2m4 ай бұрын
Telangana tiger ma akka garu ❤
@upenderreddy11616 ай бұрын
అక్క ఫస్ట్ ఆప్షన్ బస్సులు ఫ్రీ కరెక్ట్ కాదు ఇప్పుడు మీరు వారి మీద వారేమో గతం మీద ఈ ఐదేళ్ల గడిపేస్తారు వచ్చిన ప్రభుత్వం మొత్తం ఈ విధంగానే కానీ పబ్లిక్ ఒక్కరు కూడా అవసరమున్న పని చేయరు ఈ రాష్ట్రం మీద ఏ షాపులన్నీ మీ మినిస్టర్ ఎవరు లేక ఎమ్మెల్యేలు ఆస్తులు అమ్మాయితో కట్టా రూ కదా పబ్లిక్ సమ్మె మీరు సంపాదించుకుంటున్నారు కోట్లల్లో
@PanjjaRam11 ай бұрын
👍🔥👍🔥👍🔥👍🔥👍🔥👍
@thutiraju244111 ай бұрын
Jai kcr 👍🙏
@anandsh49994 ай бұрын
Jai.Seethakka.Jai Revanth.Kcr and his family are frustrated after ruling sorry after enjoying power for 10 long years
@yadhagirikp705511 ай бұрын
నష్టాల్లో కూరుకు పోవడానికి కారణం ఎవరు నువ్వు కాదా కెసిఆర్
@nssreddy665011 ай бұрын
అన్నిటి కేసీఆర్ అని ఎందుకు అంటారు మునిపే నష్టపోయింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో
@PradeepReddy-i9o11 ай бұрын
Knchm teliviga undu bro...RTC nastallo unnappudu aadukuni profit lo techindhi former gvt...nastallo combined ap lo unnappude adi telusu...knchm naa Congress Bajana aapu
@rameshnimmakanti491611 ай бұрын
Jai K C R,
@anumulasomabrahmachary49407 ай бұрын
తెలంగాణను సర్వనాశనం చేసియింది ఎవరుంటే K. C. R మాత్రమే
@ravinderlodemlodem19346 ай бұрын
రేవంత్ సర్కార్ పికి పడేస్తది సిగ్గు ఉండాలి
@mothukurikhasim10973 ай бұрын
Jai sitha akka minister great leader
@naveenbomma54502 ай бұрын
Free bus లు ఎందుకు మేడం ఎప్పుడు బస్ ఎక్కని వారు కూడా ఈ free bus పెట్టకా ఎక్కుతున్నారు అది కూడా అవసరాన్ని కాదు అనవరానికి ఎం పని లేదు అంటే ఆధార్ కార్డు పట్టుకొని తిరగడానికి వెళుతున్నారు . Hyd నుండి ఒక మహిళ కొమరావెల్లి bus lo ఎక్కి ఆ బస్ hyd to కొమరావెల్లి enni rounds వేసిందో ఆ మహిళ కూడా అన్ని rounds వేసింది . కండక్టర్ ki డౌట్ వచ్చి అమ్మ నువ్వు ఎక్కడకి వెళ్ళాలి అని అడిగితే, ఆమే ఏం పని లేదు sir andhukee free bus అని ఇలా బస్ లో తిరుగు తున్న అని చెప్పింది . మరి food ఎలా అమ్మ అని అడిగితే ఇదిగో క్యరేజ్ అని చూపించింది.
@thummalapremalatha916111 ай бұрын
👌🏼 akka
@chandrashekarerukala4345Ай бұрын
ఇన్ని ఉచితాలు ఎందుకు విద్యా వైద్యం ఉచితం గా అమలు చేయడు॥
@SrinivasRao-r8k4 ай бұрын
ప్రీ బస్సు వద్దు.. అనవరమైన వాళ్ళు కూడ తిరుగుతున్నారు..ప్రీ విద్య, ప్రీ వైద్యం అందించండి....
@joelstephen346811 ай бұрын
Jai Harish Rao Anna
@Mrameshpower5 ай бұрын
Kcr, అన్న నమస్తే
@joelstephen346811 ай бұрын
Jai KCR
@bhagyalaxmikoduri376811 ай бұрын
ఆర్టీసీని గవర్నమెంట్ లో కలుపుతారా లేదా
@SrinivasSayanolla6 ай бұрын
మరి ఆటో నడిపే వాళ్ళ జీవితాల గురించి మీరు ఆలోచించడం లేదు సీతక్క ఒక్కరోజన్నా ఆటోల జీవితాల గురించి మాట్లాడాను
@prabavathiyelkichirla54696 ай бұрын
నువ్వు తెలంగాణా ధోంగ మాటలు. సీతక్క.ముందు. నీకు సీగు. ఉండాలి.కేసీఆర్ సార్. మాకు మాత్రం తండ్రి లాగా. ఇంఫుడు.రేవంత్ వల్ల మేము చాలా ఇబ్బంది పడుతున్నారు మీరు ఛేఫీంధి కూడా ఇవ్వలేదు. ఇంతవరకూ.😭. 😭😭కేసీఆర్❤సూపర్ యస్. కేసీఆర్ జై. కారకుట్టుగ.ఛేఫవ్.కాంగ్రెస్ పార్టీ సిగ్గు లేకుండా పోయింది. నవ్వడానీకీ.రేవంత్. ఇంకీలిష్.రాధు.లే.కేసీఆర్ సార్. 👍🙏🙏🙏🙏🙏🙏🙏👍👌👌👌
@demulluteegala5762Ай бұрын
Sita g miru.supar nayakuralu
@venkateshwarluveggalam7293Ай бұрын
ఫ్రీ బస్సు వద్దు. మీరే చెప్పుకుంటున్నారు ఇదేదో గొప్ప మేలు చేశానని జబ్బలు మీరే చరుచుకుంటున్నారు. పని లేక ఆడవాల్లు తిరుగుతున్నారు.పని ఉండితిరిగే మగాల్లు బస్సు ఎక్కే పరిస్థితి లేకుండా పోయింది.
@msaikiran67711 ай бұрын
ప్రధాని ker గారు అసెంబ్లీలో చర్చ ఏమిటి పార్లమెంట్ లో చెయ్యక
@ramaraovannam406011 ай бұрын
వీళ్లు కుఆడవాలంటే. చులకనా. మొదటిసారి. ప్రభు త్వం లో. ఒక్క మహిలనుకుూడ. మంత్రి నిచేయూలే.. రెండు వసారి. యిద్దరు వితంతువు లను. మంత్రి పదవులిచి. అవమానపరిచిండు..