Nicely presented and you showed us the reality that how inteligent a person( Sita here) is not a matter when you upset with failure, need a bounce back attitude and a supportive hand just like Ramu in this story to over come any obstacles in life
@SoumyaSThanvesh6 ай бұрын
ఈ కథ ద్వారా ఎన్నో విషయాలని తెలియజేయాలని మేము అనుకున్నాము అందులోని ప్రధానమైన ఒక అంశాన్నిచాలా తెలివిగా అర్థం చేసుకొని కామెంట్ చేసినందుకు మీకు ధన్యవాదములు👍🙏
@somasekhard50126 ай бұрын
Voice modulation is different level ma keep it up 😊
@SoumyaSThanvesh6 ай бұрын
Thanks sir🙏
@Santhu-uh8lx6 ай бұрын
నిజంగా రైతులు తాము పండించే కూరగాయలను మార్కెట్ లో వెయ్యకుండా వారే అమ్మితే ఖచ్చిత్తంగా బాగుపడతారు. కాని అలా చేయడానికి ప్రిస్టేజ్ వస్తుంది ఏం చేయలేం. Really nice story👏
@PKavitha-l8v6 ай бұрын
Super sowmya
@sugunaa21426 ай бұрын
Nice story
@SoumyaSThanvesh6 ай бұрын
🙏🙏
@Chethu-wo8lt6 ай бұрын
రైతులు చూడాలి ఈ కథను, చాలా బాగుంది. అలాగే రాము తెలివిని కూడా మెచ్చుకోవాలి. అత్తయ్య మాటలు దానికి సీత సమాధానం చాలా బాగుంది.👍
@SoumyaSThanvesh6 ай бұрын
Thanks 🙏
@Sunitha-fhy6 ай бұрын
ఇంట్రెస్టింగ వుంది🎉🎉🎉
@Rockers-p8z6 ай бұрын
👏👏👏
@venugaaduu6 ай бұрын
Nice
@raghuvaran39445 ай бұрын
New charector ela input chestunnaru akka plz cheppandi
@SoumyaSThanvesh5 ай бұрын
Import custom loki velli. From drive aney option ni select chesukovaali. From drive option top lo kanipisthundhi. Appudu automatic ga mana gallary lo nunchi charectors ni teesu kovachu.
@SoumyaSThanvesh5 ай бұрын
New characters nee galary lo vunteney veelavuthundhi lekapothey avadhu