Hyd lo mee laaga responsible daiva janulu leru ayyagaru 😢 Ee anthya dinallo mee lanti sevakulu sanghaniki chala avasaram🙏🙏🙏🙏🙏🙏🙏
@ramadeviellandala473 Жыл бұрын
Praise the lord ayagaru🙏🙏🙏
@ControversialThoughtsbyEvanKan2 жыл бұрын
ఆమెన్ ! అల్లేలూయా !! ప్రైజ్ ద లార్డ్ !!!
@SureshSettyPastorArakuGannela2 жыл бұрын
వందనాలు బ్రదర్🙏🙏🙏
@s.r69152 жыл бұрын
నిజమైన దేవుని పిలుపుని అందుకొని సేవా పరిచర్యలో కొనసాగుతున్న గొప్ప దైవజనునికి ఆ సంఘాన్ని పరిపాలించే సేవకునికి ఉన్న ఇలాంటి అనుబంధం దేవునితో సహవాసం ఇది క్రీస్తు కృప ఆమెన్ 🙏🏻🙏🏻
@SUDHAKARELECTRICALS2 жыл бұрын
A real ga seva chese pastors itu family ni ela poshinchalo teliyaka seva ela cheyyalo teliyaka, okavela seva chestu unte evarini adaga kunda ibbandi padutunnaru alanti pastors, manchi pastors
@praiselord68802 жыл бұрын
Wow ..praise Lord Brother
@prasadmaddala10382 жыл бұрын
Ayyagaru vandalu ayya
@pasalapudisuman96902 жыл бұрын
Praise the lord 🙏 Pastor Garu
@ramubodapatti85662 жыл бұрын
B ramu🙏🙏🙏🙏💝💝❤️❤️
@PolepakaSandhyarani-ij8mo9 ай бұрын
Amen amen amen amen amen amen amen amen amen amen amen amen 🙏 🙏🙏🙏🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻👏👏👏👏👏👏👏👏👏👏👏👏praise the Lord Anna meku devudi Krupa thoduga unndunugaka amen amen amen amen
@nelaturiisrael Жыл бұрын
I see your honesty paster gaaru , mee lanti vallu ila bhadhapadakudadhu , adhey calvary sathish gaaru ithey oka range lo performance chestharu
@kotasanjay11742 жыл бұрын
U r Genius Sirrr...
@dyvaswarupichurchinthangel11962 жыл бұрын
Praise the lord ayyagaruu spiritual message
@m.vrhakshay43182 жыл бұрын
Praise the Lord Aaya Garu
@dyvaswarupisundrapetaoffic76162 жыл бұрын
Praise the lord ayyagaru.excellent message ayyagaru
@anandraju.j50562 жыл бұрын
praise the lord AYYAGARU 🙏🙏🙏❤❤❤
@vijaypaulvasam17772 жыл бұрын
Good message Ayyagaru 🙏🙏
@veeraswamymarripati58442 жыл бұрын
God bless bless bless you r family Anna
@holygodholybible2 жыл бұрын
praise the lord anna 🙏🙏🙏 wonderful message anna 🙏🙏🙏
@veeraswamymarripati58442 жыл бұрын
Excellent msg Anna
@kvaralakshmi79172 жыл бұрын
Praise the Lord Anna spiritual ga massage blessed Anna thank you Jesus spiritual eyes open Anna thank you Jesus
@mkrao1002 жыл бұрын
Will you believe a mad godman just because he says he heard god say that he is his son? You will advise him to see a psychiatrist then why are you insulting your ancestral wisdom for a mad man?!
Viswasi yala undali ni meeru cheparu mari viswasi patla shevakudu yala undali
@vijaysuresh63592 жыл бұрын
Amen
@vanidoppalapudi34242 жыл бұрын
Praise the lord brother prayer for my family brother 🙏
@k.n.prasad34052 жыл бұрын
లూకా 12:- 51,52,53 ) 51 నేను భూమి మీద సమాధానము కలుగజేయ వచ్చి తినని మీరు తలంచు చున్నారా? కాదు; భేదమునే కలుగ జేయవచ్చితినని మీతో చెప్పుచున్నాను. 52 ఇప్పుటినుండి ఒక ఇంటిలో అయిదుగురు వేరుపడి, ఇద్దరికి విరోధ ముగా ముగ్గురును, ముగ్గురికి విరోధముగా యిద్దరును ఉందురు. 53 తండ్రి కుమారునికిని, కుమారుడు తండ్రికిని, తల్లి కుమార్తెకును, కుమార్తె తల్లికిని, అత్త కోడలికిని, కోడలు అత్తకును విరోధులుగా ఉందురని చెప్పెను.
@passamuelatp62102 жыл бұрын
ఇ మాటకు అర్ధం కుటుంభ బంధాలు విడకోటదానికి యేసయ్య వచ్చారు అనికాదు గాని నన్ను నాముకుంటే నీవారే నిన్ను ద్వేసిస్తారు, వ్యతిరేకగా వుంటారు అయినా నన్ను వేబడించు అని........
@turn2jesusbeforeuturn2dust332 жыл бұрын
𝗦𝗮𝘃𝗲𝗱 𝘁𝗼 𝗦𝗲𝗿𝘃𝗲..
@christmercifulministriesof41702 жыл бұрын
🙏🙏🙏🙏🙏
@K.Gideon Жыл бұрын
🙌🙏🙏🙏
@Chilakalapudisharon2 жыл бұрын
🙏
@mudarakolaanil88952 жыл бұрын
🙏
@avulapoul41462 жыл бұрын
❤❣️💓💗
@amousuy76602 жыл бұрын
Brother
@pagalasudheerkumar4282 жыл бұрын
Bodha lone thelsthundhi sevakudi anubhavam ento athma sambhandhamga maata lemito serira sambhandhamaina maatalemito athma cheppuchunna maata chevigalavaadu vinunugaaaka
@kvaralakshmi79172 жыл бұрын
✋✋✋✋✋✋✋
@melkisedekzaccur20112 жыл бұрын
Sevakulanu gouravinchudham
@ipcchurch13332 жыл бұрын
Full message kavali ayyagaru
@PastorPavanBabu2 жыл бұрын
Link in description
@bujjiAnnavaram4 ай бұрын
❤❤😂😂
@amousuy76602 жыл бұрын
Hello
@neelamobulesu11302 жыл бұрын
వందనాలు పాస్టర్ గారు : మా పాస్టర్ గారు నేను ఎవరిని రమ్మనను,ఎవరిని పొమ్మనను అని ఇదే మాట అనేక సార్లు చేపుతాడు ఆత్మల భారము లేదు. ఒక్కరిని ఒక్కోలా చూస్తాడు అధికారులు అంటే వారిని బాగా పొగడుతాడు.
@bhargavib45582 жыл бұрын
My church also this type
@revathideevena29772 жыл бұрын
ఒక్కొక్కరిని, ఒకోలాగ చూడటం తప్పే, కానీ మందిరానికి రమ్మని మీకు ప్రత్యేకంగా పది సార్లు చెప్పాలా బ్రదర్
@SrikanthGunnala2 жыл бұрын
రోశము బ్రదర్ అది
@kmahesh7446 Жыл бұрын
Vakyam prakaranga naduchuko Vaari jivitam chudaku varila nuvu vundaku Ani Neeku nerputunadu lord Aala vunda vadhu Ani ayana gurinchi pradhana cheyandi Brother & sister tittavadhu Dani vishayamlo devudu chusukuntaru Daveedu ni soul champalni chala sarlu prayathnichadu Kani avakasham dorikina Champa ledu prabuvu chusukuntaru Aani vedichipettaru manam edutivari lopani chudavadhu manchi chudail Brother sister God bless you ❤
@mrk-lk3mjАй бұрын
ఒక్కొక్కరిని ఒక్కొక్కల చూడటం తప్పే కానీ ఎవరిని రమ్మని పొమ్మని చెప్పను అని అన్నాడు అంటే అతను మనుషుల మీద ఆధారపడిన వాడు కాదు దేవుని మీద విశ్వాసం మీద ఆధారపడిన వాడే అయితే ఒకవేళ రాజకీయ నాయకుల్ని పొగుడుతుంటే అది అతనిలో ఉన్న బలహీనత అయితే మనం చెప్పి సరి చేయవచ్చు అంతేగాని అతని తప్పుగా అర్థం చేసుకోవద్దు
@amousuy76602 жыл бұрын
Sanga kaapari yala undali
@laxmanmalladi30782 жыл бұрын
పెళ్లి చేసుకుని సేవ చేయడం పెద్ద కష్టమేమి కాదు.. అయ్యగారు అందరు మీలాగే సేవ చేస్తున్నారు. ఇందులో గొప్పేమిలేదు . సేవంటే ఏసన్న గారిలాగా సేవ చెయ్యాలి. అది సేవంటే...
@passamuelatp62102 жыл бұрын
బ్రదర్ మీరు మారుమనసు పొందాలి, పెళ్లి లేని సేవా కరెక్ట్ మిగతావాళ్లు తప్పు అనకండి, అనుగ్రహం పొందినవాలు చేస్తారు అయినా పెళ్లి వల్ల పాపం అని బైబిల్ ఉందా.....? ఏసన గారి ద్వారా జరిగిన సేవా గోపదే. 🙏
@laxmanmalladi30782 жыл бұрын
@@passamuelatp6210 OK BRO
@nityajevan44602 жыл бұрын
వివాహం అనంతరం సేవ మరింత కష్టం బ్రదర్. ఒక ప్రక్క సంఘాన్ని, మరొక ప్రక్క కుటుంబాన్ని పోషించుకోవాలి. కొంతమంది పరిస్థితి బాగుండొచ్చు. కాని చాలామంది సేవకులు అంతర్గతంగా పొందే వేదన వర్ణనాతీతం.
@laxmanmalladi30782 жыл бұрын
@@nityajevan4460 బ్రదర్.సేవంటే తనకు కలిగిన సమస్తం విడిచిపెట్టి రావాలి.. ఏ దాసుడు ఇద్దరు యే జమానులకి దాసుడుగా ఉండనేరడు.
@PastorPavanBabu2 жыл бұрын
సంసార జీవితం దాస్యత్వం కాదు...
@karrisrinivasarao573525 күн бұрын
సేవ చేయటం చాలా తేలిక, పిట్ట కధలు, కట్టు కథలు, జోకులు, కేకలు , ఇంకా సొంత డబ్బా, వారి గురువులను పొగటం, ఆఖరికి చందా పట్టడం.
@PastorPavanBabu25 күн бұрын
అట్లయితే నువ్వు కూడా ఈ సేవలోకి రా... డబ్బులు వస్తాయి నీకు కూడా....