స్టీవెన్ బాబు గారి సాక్ష్యం | Bro.Steven Babu Telugu Christian Testimony |

  Рет қаралды 53,882

EGM Church India OFFICIAL

EGM Church India OFFICIAL

Күн бұрын

Пікірлер: 71
@SrinuPalepu-f9j
@SrinuPalepu-f9j 9 ай бұрын
బ్రదర్ మీ సాక్షం చాలా అద్భుతంగా ఉంది మీ సాక్షాన్నిబట్టి ఆనేకమంది యేసుప్రభు దగ్గరకు రావాలని మనసారా కోరుకుంటున్నాను దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక
@nageswararao5554
@nageswararao5554 9 ай бұрын
kzbin.info/www/bejne/aobCq6eqjbF3nK8
@kbsadrak4934
@kbsadrak4934 3 жыл бұрын
Great,,sir,,మీలాగా,, నిజమైనా,,దేవుణ్ణి,,,కనుక్కోడానికి అంతా,వెతికినా,వాళ్ళు,,ఎవరు,,లేరేమో,,,
@umadeviBuggaiah
@umadeviBuggaiah 9 ай бұрын
తండ్రి మీకు వందనాలు..మా కుమారుడు శివ్ చరణ్ మంచి మార్గం మంచి ఫలితం మంచి జాబ్ రావాలని కోరుకుంటున్నాను దేవా.. ప్రేయర్ చేయండి father.
@AVfood3817
@AVfood3817 10 ай бұрын
exlent testmany paster garu medhi❤ dhevuniki mahemaaa
@BCMministry
@BCMministry 19 сағат бұрын
Anduru vinali ayyagaru praise the lord
@SathishVathala
@SathishVathala 3 ай бұрын
అయ్యగారు వందనాలు ఈ మెసేజ్ ద్వారా అనేకులు మారుమనస్సు పొందే లాగా మీ సాక్షం అద్భుతం అయ్యగారు
@jaipulukuri334
@jaipulukuri334 Жыл бұрын
అద్భుత మైన సాక్ష్యం praise the loard 🙏🙏🙏🙏
@priyankasari9844
@priyankasari9844 Жыл бұрын
అద్భుతమైన సాక్ష్యం బ్రదర్ గ్లోరీ టూ గాడ్ జీసస్ క్రైస్ట్ మీ సాక్ష్యం అనేక మందికి రక్షణ మార్గమును సత్యమును గుర్తించునట్లు దేవుడు కృప చూపించునుగాకా ఆమేన్ దేవుడు మిమ్మును మీ కుటుంబాలను అన్నివిధాల దీవించును గాక 👍🙏🏻🙏🏻👍 ఆమేన్ 🙏🏻👍
@Kirancrazyfacts135
@Kirancrazyfacts135 3 ай бұрын
Yessaya thanks my douts clear😊❤
@FeebeT-u6k
@FeebeT-u6k Жыл бұрын
Praise the lord brother...Meru nijamaina devunni thelusukunaru..God Bless You brother
@pikkiliravikumar4184
@pikkiliravikumar4184 10 ай бұрын
నా చిన్నప్పుడు కేపోయిడ్ ఫోన్ లో విన్న ఈ సాక్ష్యం ..... మల్లి ఇన్ని రోజులకి విన్న నిన్న మా మందిరానికి వచ్చారు స్పీకర్ గా ...కానీ నేను గురుతు పట్టలే😮
@naidusrinu5587
@naidusrinu5587 7 ай бұрын
Nenu kuda brother
@ashokvolgs8089
@ashokvolgs8089 2 жыл бұрын
నీ సాక్ష్యం అద్భుతం
@israelraju2604
@israelraju2604 Жыл бұрын
God be with you always Praise the lord
@lingaswamy9105
@lingaswamy9105 3 ай бұрын
Wonderful saksham
@therighteousnessofgod1538
@therighteousnessofgod1538 Жыл бұрын
Nenu naa life lo first vina testimony.......8 years back
@YathamKanikari-ys7hj
@YathamKanikari-ys7hj 10 күн бұрын
Ayagaru vandhanalu nakuchala baga nachindi a vigrahalagurinchi telusu kunanu nenu aneka mandiki ayana rajya suvarthanu andinchalani pradah cheyandi ayagaru vandhanalu aya memalni devudu rakshinchi nanduku devunikay mahima kalugunu gaka
@bangaluru1
@bangaluru1 Жыл бұрын
Wonderful educative sermon.
@venkateswararaosampatharao7243
@venkateswararaosampatharao7243 Жыл бұрын
Praise the lord brother garu 🙏
@gangadharsuman7639
@gangadharsuman7639 3 ай бұрын
చాలా గొప్ప సాక్ష్యం PRAISE THE LORD
@srinurebbica4441
@srinurebbica4441 Жыл бұрын
Praise the lord 🙏
@JMC41234
@JMC41234 Жыл бұрын
Praise the lord..
@evangelistp.v.prasad8863
@evangelistp.v.prasad8863 Жыл бұрын
God bless you
@anushayegi5588
@anushayegi5588 Жыл бұрын
Praise the lord anna
@ManakaManaka11
@ManakaManaka11 Жыл бұрын
Praise the lord brother
@swarnayeshwanthi3507
@swarnayeshwanthi3507 2 ай бұрын
Super message brother 💯💯💯💯🙏🙏🙏
@krupaelectricalworks
@krupaelectricalworks Жыл бұрын
God bless u sir❤
@umaappapogu1594
@umaappapogu1594 3 жыл бұрын
Great massage
@sbmusicadda8329
@sbmusicadda8329 Ай бұрын
1. మహా భారతం లో అర్జునుడి కొడుకు అభిమన్యుడు తల్లి గర్భంలో ఉన్నప్పుడే పద్మవ్యూహం గురించి లోపలికి ఎలా ప్రవేశించాలి అని తెలుసుకున్నాడు..... 2.వాల్మీకి రామాయణ కాలం నాటి వాడు...... రాయలేడ నేటికీ మీరు ఒపుకోలేని సాక్ష్యాలు వున్నాయి 3.బొమ్మ (విగ్రహం) తెచ్చి మంత్రాలతో ప్రాణ ప్రతిష్ట చేసి ఒక దీక్ష తీసుకుని భక్తి తో స్మరించుకుంటాం ........ 4. మట్టి అంటే ప్రకృతి ........విగ్రహం చేసే ప్రతి ఒక్కరూ శుచిగా వుండి చేస్తారు తెలుసుకొండి వాళ్ళ దగ్గరికి వెళ్లి
@anandchinthada4456
@anandchinthada4456 8 ай бұрын
Glory to God brother
@pratapkumarmatta771
@pratapkumarmatta771 Жыл бұрын
ఒక పాపి రక్షణలోనికి రావాలంటే ఎంత ప్రాసెస్ ఉందో అర్థం అయిందా బ్రదర్? మీ అనుభవం అనేకుల హృదయాలలో మార్పుకు దోహదం చేస్తుంది అని నమ్ముతున్నాను
@YALLAMALLISOLAMANRAJU
@YALLAMALLISOLAMANRAJU 4 ай бұрын
Satyamtelusukunnaru,milantivaru,అనేకమంది,dyvamnu,తెలియక,విగ్రహములు,కొలుస్తున్నారు,వెలుగును,తెలుసుకున్నారు🎉 45:17
@SleepyFloppyDisc-mz5sz
@SleepyFloppyDisc-mz5sz 9 ай бұрын
Prise the Lord sir
@kattemvidyasagar8721
@kattemvidyasagar8721 3 жыл бұрын
Praise the Lord
@Hyderabad-s2y
@Hyderabad-s2y 19 күн бұрын
Super bro
@NeeradiSaibaba-pv4wj
@NeeradiSaibaba-pv4wj 5 ай бұрын
👌👌👌🙏🙏🙏🙏
@shanthit.v3259
@shanthit.v3259 3 жыл бұрын
Amen
@mailarimallikarjuna1548
@mailarimallikarjuna1548 23 күн бұрын
❤❤❤❤
@jdanandkumar3411
@jdanandkumar3411 3 ай бұрын
Prise the lord
@sitaratnakumari5296
@sitaratnakumari5296 Жыл бұрын
Anna Naa name Teja m Tech complete chesanu please prayer cheyyandi
@YALLAMALLISOLAMANRAJU
@YALLAMALLISOLAMANRAJU 4 ай бұрын
36:44
@chpremsudha5490
@chpremsudha5490 Жыл бұрын
💞💞💞💞💞💞👌👌👌👌👌👌👌👌👌👌
@gararatna
@gararatna Жыл бұрын
Allina story Kadu bro.Mee books chadhavabdi .It is clear ga vunnadhi.
@suryaprakash5124
@suryaprakash5124 10 ай бұрын
అన్న నకు స్టీవెన్ గారి కాంటాక్ట్ no కావాలి ఇవగలరా,🙏🙏🙏
@r.jcgfchanel5911
@r.jcgfchanel5911 Жыл бұрын
Devuni yokka suvarta nasinchunna variki verritanam ga vuntundi
@joeldasari103
@joeldasari103 9 ай бұрын
I was really waiting for monkey man asal Ela ans cheputhada ani
@Gummadidaladivya
@Gummadidaladivya 3 ай бұрын
Just shut up, mind ur words if u don't know anything about our god then don't before u know first of all u don't have a right talk about our god .Don't dare to talk anymore otherwise I will file a complaint against u this is serious warning to u . According to sec 295A is of IPC 1860 and the punishment is 3 years in jail . respect others feelings
@MeenakshiMeena-w3w
@MeenakshiMeena-w3w 10 ай бұрын
Nijam ga nena
@bandivenkataramanaiah9311
@bandivenkataramanaiah9311 Жыл бұрын
కేవలం ఇదంతా స్టోరీ లా ఉంది... నేను ఆడియో మొత్తం విన్నాను, చాలా చోట్ల అది క్లియర్ ఆయిపోయింది.
@Dongleekutty75
@Dongleekutty75 Жыл бұрын
Miru hindu na
@user-moshe787
@user-moshe787 Жыл бұрын
Ippudu okati cheppu anna ayana cheppina okka విషయం nijam కాదు aa pastor cheppina answers thappu ani cheppu nenu Hindu మతంలోకి వస్తా😅😅😅😅
@jampalarajujampalaraju5164
@jampalarajujampalaraju5164 5 ай бұрын
తప్పు
@nanisomethingdifferent4143
@nanisomethingdifferent4143 3 ай бұрын
Nuvu enti hindu aa Mee background ye neeku thelidhu😂😂😂😂😂😂
@kumarguni8641
@kumarguni8641 Жыл бұрын
సత్యవతి కృష్ణుని తలపై తన్నది ఎక్కడ రాసివుంది
@bandivenkataramanaiah9311
@bandivenkataramanaiah9311 Жыл бұрын
సాక్ష్యం పేరిట...మంచి క్రియేటర్ కధలా ఉంది....
@nanisomethingdifferent4143
@nanisomethingdifferent4143 3 ай бұрын
Mee kathalu thelika idhi kadha natunava 😂😂😂😂nijam thelisthe ilage vuntundi 😂😂😂
@RahulKumarButti
@RahulKumarButti 2 ай бұрын
Super scripted 😂😂😂
@Coc537
@Coc537 4 күн бұрын
Script ye anukundham brother. Ah questions anni meku adigaru ani imagine cheskundam mari me answers ento??
@nageswararao5554
@nageswararao5554 9 ай бұрын
Gorrelu
@ramanacharykaithoju3862
@ramanacharykaithoju3862 7 ай бұрын
నేను కూడా అలాగే అనుకునే వాణ్ణి కానీ దేవుడు నన్ను మార్చాడు మీకు కూడా మారుమనస్సు దయ చేయును గాక
Mom Hack for Cooking Solo with a Little One! 🍳👶
00:15
5-Minute Crafts HOUSE
Рет қаралды 22 МЛН
Support each other🤝
00:31
ISSEI / いっせい
Рет қаралды 73 МЛН
Try this prank with your friends 😂 @karina-kola
00:18
Andrey Grechka
Рет қаралды 6 МЛН
సింహాల మధ్య ఉన్నావా..? Message by Smt. Sunethri satish kumar Garu
15:33
Testimony By Stephen Babu (Srinivas)
56:15
Vijay Kumar Nalubotula
Рет қаралды 204 М.
Bro  Shaik Maqbul testimony || Telugu Christian Testimonies
30:05
Living Bread
Рет қаралды 140 М.
MEESALA GURAPPA TESTIMONY Saksham|Vishapu Manishi Saksham|Telugu Christian Testimonies Latest
1:00:13
Mom Hack for Cooking Solo with a Little One! 🍳👶
00:15
5-Minute Crafts HOUSE
Рет қаралды 22 МЛН